బెండకాయ చట్నీ, 👍చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండీ.. ఇంతవరకూ మేమెప్పుడూ ట్రై చేయలేదు.. ఈరోజు మా యావిడ చేసింది.. కానీ అవగాహన లోపం వల్ల మిర్చి తగ్గించినా కానీ ఇంకొంచెం కారం ఎక్కువే అయింది.. మరోసారి ఇంకా బాగా కుదురుతుందనే నమ్మకం ఉంది.. ఇకపోతే మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న విషయం.. ఎడమ చెయ్యి కుడి చెయ్యి ఈ రెంటిలో ఏది లేకపోయినా పని జరగదు.. కొన్ని పనులు రెండు చేతులతో చేయవచ్చు తప్పేమీ లేదు.. ఉదాహరణకు పిండి పిసకడం కూరగాయలు తరగటం స్టౌ/ పొయ్యి మీద నుంచి గిన్నె దించడం లాంటి పనులు, కానీ కొన్ని పనులు కుడిచేత్తో మాత్రమే చేయాలి.. అఫ్ కోర్స్ ఎడం చేతి వాటం వారైనా సరే కుడిచేత్తో మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి.. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం గనుక.. నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.. కానీ కొంచెం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి.. ధన్యవాదాలు..🙏
అంతా బాగానే ఉంది మేడం. నిమ్మకాయని ఎడుమ చేతిలో పిండుకొని వేయడం నచ్చల..గలీజ్ అనిపించింది నాకు. 2090ల లో మా అమ్మ బెండకాయ రోటీ పచ్చడి చేసేది.చింతపండు వేసేది..దనియాలకు బదులు నాటు కొత్తిమీర ఆకు వేసి దంచెది....దంచిన తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలిపి.. వడ్డిస్తే.....నా సామిరంగా
చీ ఛీ ఎమిటి వంటల్లో యెడమ. ఆ చెయ్యిని పూర్తిగా తొలగించాలి. యడమ చెయ్యి కుడిచెయ్యి రెండూ మన శరీరభాగాలే అందులో ఏ ఒక్కటి తీసిపోదు. మల విసర్జన చేసే మన గుద ద్వారము అవసరమే గుర్తుంచుకోండి. చట్నీ సూపర్ మేడమ్
అబ్బా బెండకాయ హలీం చాలా బాగుంది మీ ప్రదర్శన కు
_____ _
బెండకాయ చట్నీ, 👍చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలండీ.. ఇంతవరకూ మేమెప్పుడూ ట్రై చేయలేదు.. ఈరోజు మా యావిడ చేసింది.. కానీ అవగాహన లోపం వల్ల మిర్చి తగ్గించినా కానీ ఇంకొంచెం కారం ఎక్కువే అయింది.. మరోసారి ఇంకా బాగా కుదురుతుందనే నమ్మకం ఉంది..
ఇకపోతే మీరేమీ అనుకోకపోతే ఒక చిన్న విషయం..
ఎడమ చెయ్యి కుడి చెయ్యి ఈ రెంటిలో ఏది లేకపోయినా పని జరగదు.. కొన్ని పనులు రెండు చేతులతో చేయవచ్చు తప్పేమీ లేదు.. ఉదాహరణకు పిండి పిసకడం కూరగాయలు తరగటం స్టౌ/ పొయ్యి మీద నుంచి గిన్నె దించడం లాంటి పనులు, కానీ కొన్ని పనులు కుడిచేత్తో మాత్రమే చేయాలి..
అఫ్ కోర్స్ ఎడం చేతి వాటం వారైనా సరే కుడిచేత్తో మాత్రమే చేయడానికి ప్రయత్నించాలి.. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం గనుక..
నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి.. కానీ కొంచెం అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి.. ధన్యవాదాలు..🙏
You are unique. Ur recipes are yummy❤
Nenu chesthanu akka tqq your sharing, 🤤noru,uripothundi
Variety recipe super
thanks for exbiting
Miru chala baga andhariki ardhamayyevidhang explain chestharu, good videos 👌
Thanks Andi
అంతా బాగానే ఉంది మేడం.
నిమ్మకాయని ఎడుమ చేతిలో పిండుకొని వేయడం నచ్చల..గలీజ్ అనిపించింది నాకు.
2090ల లో మా అమ్మ బెండకాయ రోటీ పచ్చడి చేసేది.చింతపండు వేసేది..దనియాలకు బదులు నాటు కొత్తిమీర ఆకు వేసి దంచెది....దంచిన తరువాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కలిపి.. వడ్డిస్తే.....నా సామిరంగా
Wow I tried this, really yummy 😀
Happy1
చాలా చాలా బాగుంది తల్లీ. లంచ్ Box ki ఇబ్బంది ఉండదు
😮😮😮very rare combination😮❤❤❤❤😢😢😢😢😢😢
Meru chupinchena vedanam very good madam
అన్నా ఉప్పు కచ్చితంగా వేస్తారు
ప్రతి కూరలో సూపర్ చట్నీ😂❤❤❤
Thank you for sharing this fantastic recipe ma’am. Regards from Australia.
అద్భుతం 🤞
Baga chepparu nice voice tanq andi
To smart. Turning tomato pickle into bendi pickle😊😊😊😊
Super sister. Bendakaya ni hate chese varu kuda fans aipotharu. Nice recipe. Thank you sister. 👌👍
Thanks Andi 🙏
Super bangaram 😍👌
Bendi chutney has a very good taste thank you sister. for the vlog
Thanks Andi
Nice recipe .
Ur videos very interesting nice ❤
చల్లారెంతవారికి చల్లార్చుకోవాలి, మంచి రోటీ పచ్చడి
Super😊......😋Mouth watering Taste😋
TQ sir
Meru super me
బెండకాయ తోకలు కూడా వేశారండి అవి తీస్తే బాగుండేది...
Thokalu..Talala maatrame vesi migataa antha same..chaalaa baaguntundi vested cheyadam vaddu anukunte😂❤
పచ్చి మిరపకాయల బదులు ఎండు మిర్చి వేయోచ్చా?
Thanks for awesome recipe...presentation and voice is good to hear
చాలా చాలా బాగుంది🎉
Thanks Andi
Sister, chaala bagundi, bagaaa chepparu, i willl try
9908114205
బాగుంది❤
Thanks Andi
Naku iethe assalu nachaledu e vanta
Try chestam super
Thanks Andi
Ur explaining super
Super bro 👍👍
Bro kadu
Super
Salt evaru vestaru madam
Baga kanipisthundi. Try chest chusthanu
Super andi
చాలా బాగా చేసారండి
Thanks Andi
చీ ఛీ ఎమిటి వంటల్లో యెడమ. ఆ చెయ్యిని పూర్తిగా తొలగించాలి. యడమ చెయ్యి కుడిచెయ్యి రెండూ మన శరీరభాగాలే అందులో ఏ ఒక్కటి తీసిపోదు. మల విసర్జన చేసే మన గుద ద్వారము అవసరమే గుర్తుంచుకోండి.
చట్నీ సూపర్ మేడమ్
Bagundi 😊😊
Thanks Andi
మేడమ్! చపాతీలతో రుచిగా ఉంటుందా?
Super madam
yammy yammy sister
Looks interesting but reduce the oil if possible !
Suppr akkaaaa
Amma remidi
Salt marchipoaru
I will try mam
👌👌👌😋😋😋😋
Nice recipe, don’t use left hand in cooking, squeeze lemon after seasoning , vitamin C is lost on heating
How to cook chiken🎉
Very easy process
Nimmakaya. Vedi chestey. Chedu rada
Radandi
Fridge lo pettukovacha.
bagundi
Super medam
Thanks Andi
❤❤😂😂Adurs😂😂❤❤
Thanks
👌🌟☘️💐👍🏻nice
Super recipe andi
Thanks Andi
Yummy ⚘️ 👌⚘️Yummy
Thanks Andi
సూపర్ ఆశ్వని గారు
Thanks
@@Welcometoaswinikitchen❤
అక్క ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవడానికి వీలు అవుతుందా
Renusri
Salt?
Yummy yummy
Super ma'am
Onion veyyakedu kada. Vadda. Idi Bendakaya, tomato, palli chetny ante bavuntundi.
Supperb supper
Super
Tq
Never ever fry unsplit green chillies! Chillies should be slit or pierced with a fork before dropping/ frying them in oil !
K andi
❤❤❤❤❤❤❤❤❤
I tried this Super but oil ekkuvaga pattindi
Hi Ashwini
Bendakaya ni inka koncham Veinchali. Jiguru ga kanipinchadu. Ok anyway nice
Thanks
ఇలా మిక్స్ లో కాకుండా రోటీ లోచేస్తే ఇంకా బాగుంటుంది కదా మిక్సీ వాడకం తగ్గించండి.
Yes 💯%
100 time’s correct
Oil chala vesaru
@sujathakummari329
0
Wow yammi
Kg oil vesaru...
Yummy
Will try
🙏మేడమ్ గారు నమస్తే 🙏
బెండకాయ, పల్లీలు సెట్నీ కి మీరు నిమ్మకాయ చెక్క ఎడమ చేతిలో పిండారు కదా!!
Supermadam
Thanks Andi
Hi akka
Hi Andi
Variety superbendakya recipe
Thanks Andi
పచ్చిమిర్చి చట్నీ....ఉల్లి గడ్డల బదులు బెండ వేశారు అంతే... కర్నూలు వంటకం..మాకు వీక్లీ 3.టైమ్స్ కంపల్సరీ
Somany chillies 😮
Superb
Tq
Vanthikooda cheskuntaaru
Try chesi cheppandi
🙏🙏🙏
Mee voice bale undi sis.
Thanks Andi
Madam !
Mee chatnee sallagunda.
In human nchu 100 ml noonenu vaadaaru !
Ruchi sangarhi devuderugu, Dr. daggaraky thappakundaa vellaalsinde !
Bagundi kani oil ekkuva padutundi ee pachadiki.
Thanks
Super 😅
Thanks
Marchi poiendi..
Salt
Never use left hand . Squeezing lemon juice.
Ma Amma chestharu instead of tamatoe chinpandu vestharu
Avuna andi
Super sister
Thanks Andi
Super.
😮
Hi akka. Idi yenni rojulu nilva untundi.
3 day untundi fridge lo pettakunda
ఉప్పు గురించి ఎక్కడా చెప్పలేదు... మరిచారా?అక్కరలేదా!!!తెలియజేయండి...
Uppu ruchiki thaggattuga vesukondi Ani chepparu meeru vinaledha
Pink salt vesaru choodandi.
కొన్ని ఫ్లో లో చెప్పి చెప్పన్నట్లు చెపుతున్నారు. వేరుశెనగ ని ఫ్రై చేసుకొని వేసుకోవాలనే మాట చాలా మందికి వినపడిఉండదు.
Avuna andi next time perfect ga chepthanu
Vesanandi
super
Thanks
Yummy yummy
Thanks Andi