విశాఖ శారదా పీఠం కు హైకోర్టులో ఎదురుదెబ్బ | Sarada Peetham | Ap High Court | ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 10 ноя 2024

Комментарии • 43

  • @raghuvpatnaik2196
    @raghuvpatnaik2196 9 месяцев назад +24

    గల్లీ గల్లీ కొక స్వామి... తయారవుతున్నారు... వైజాగ్ చిన్న ముషిడి వాడ నుంచి ఏమి ఉద్ధరించడానికి తిరుమల కు వచ్చారో...ఈ సామి...🤔🤔🤔🤔

    • @tennetiprakash2754
      @tennetiprakash2754 9 месяцев назад

      తేరగా భూములు కొట్టేయడానికి వచ్చేడు. వీడు స్వామీ సన్యాసి ఏమిటి సోదరా వీడు పెద్ద సన్నసిగాడు. వీడికి మహా మహా డబ్బు పిచ్చి.

    • @srinivasareddyvustipalli88
      @srinivasareddyvustipalli88 9 месяцев назад

      నీకు హిందూ సమాజం సమాధానం చెప్పాల్రా నీతి లేని శునకమా?

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 9 месяцев назад +7

    స్వయం ప్రకటిత పీఠాధిపతి. ఆ మాటకొస్తే నేనైనా, మీరైనా, ఎవరైనా పీఠాధిపతిగా ప్రకటించుకోవచ్చు.

    • @sreecharan579
      @sreecharan579 9 месяцев назад +2

      అంతే కదా, మనది ప్రజాస్వామ్య వ్యవస్థ

  • @veereswaraogokarakonda6109
    @veereswaraogokarakonda6109 9 месяцев назад +8

    శుభం శారదా పీఠం పేరు పెట్టుకుని పెద్ద మొసగాడు🎉😮🎉😮

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 9 месяцев назад +3

    Super. Jai. A. M. R. V. T
    Jai. AP

  • @satyanarayanapullagura4551
    @satyanarayanapullagura4551 9 месяцев назад +5

    అక్రమ నిర్మాణాలు అవసరమా సామా

  • @leharadvaith1091
    @leharadvaith1091 9 месяцев назад +2

    OM.NAMO.VENKATESAYA..SAI

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 9 месяцев назад +3

    అనుమతుల విషయం పెండింగ్ లో ఉండగానే నిర్మాణాలను చేపట్టడమనే జాడ్యం క్రమేపీ విస్థరిస్తున్నదేమోననే అనుమానం కలుగుతున్నది. నిబంధనలను తుంగలోతొక్కి ని‌ర్మాణాలను పూర్తిచేసి తరువాత ఆ అతిక్రమణల క్రమబద్ధీకరణకు తాపీగా అభ్య‌ర్ధించడం సహేతుకం కాదేమో. ట్విన్ టవర్స్ విషయంలో మన దేశ సర్వోన్నత న్యాయస్థానం యొక్క తీర్పును జ్ఞప్తికి తీసుకోవలసిన అవసరం ఈ సందర్భంలో నాకైతే అగపడుతున్నది. ఈ విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించేటట్లైతేనే అతిక్రమణలకు భవిష్యత్తు లోనన్నా అడ్డుకట్ట పడగలదేమో.

  • @onepluslatest
    @onepluslatest 9 месяцев назад +1

    పీఠం ముసుగులో..... తిరుమల లో ఎస్టేట్ లు నిర్మించుకోవాలని చూడటం అమానుషం
    ప్రభుత్వ మద్దత్తు ఉందని చెలరేగిపోతున్న వారి పట్ల కోర్టు అత్భుతమైన తీర్పు ఇచ్చింది
    తిరుమల& శేషచలం ......వెంకటేశ్వర స్వామి ఆస్థి
    అక్కడ
    మిగతా ఎవరికీ హక్కులేదు

  • @muralikrishnamacharyulugud8469
    @muralikrishnamacharyulugud8469 9 месяцев назад +6

    Why this swamy is constructing a building on Tirumala’s Hills?

  • @sivarao5157
    @sivarao5157 9 месяцев назад +2

    ఈ మాంత్రికుడుకటకటాలలో వేసి గుడ్డు మీద గుడ్డు వేస్తే అప్పుడే ఆ శారదామాత సంతోషించి చూస్తున్నాడు

  • @vimalaramana4414
    @vimalaramana4414 9 месяцев назад +1

    👌👌👌👌👌

  • @lakshmidasari3711
    @lakshmidasari3711 9 месяцев назад +3

    Not only inThirumala What about sites occupied in Vizag

  • @prakat1082
    @prakat1082 9 месяцев назад +2

    Shubham . Rajakeeya , Natakeeya swami .

  • @geethap5835
    @geethap5835 9 месяцев назад +7

    Veeda. Jaga. Donga. Swami. Also. Jagan. Broker, Broo

  • @ravihere1967
    @ravihere1967 9 месяцев назад +4

    Thiyandi ..bokkalo...no use...😂😂

  • @muralimukkamala9811
    @muralimukkamala9811 9 месяцев назад +3

    Donga swamy 👹

  • @knharsha7
    @knharsha7 9 месяцев назад +2

    Jalaga agent

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 9 месяцев назад +1

    Why he should construct a building in tirumala? If he wants to visit, temple will provide him accommodation and free darsan. He can visit and happily go. More over he is a bogus swamy and he wants to make money out of it. In fact all the mutts should have a common specific tariff and if they want the can extend free food and accept small donations not exceeding one thousand

  • @udayabhaskargarikapati3458
    @udayabhaskargarikapati3458 9 месяцев назад +2

    Ethnu dong swamy vesham lo vundi prajalanu mosam chesthunnadu

  • @sidhardasankargoru6049
    @sidhardasankargoru6049 9 месяцев назад +3

    E bevrs gadi ki Donga saport

  • @pssspchowdari5457
    @pssspchowdari5457 9 месяцев назад

    IS HE TRUELY,REALLY A SANKARACHARYA?FRAUD.

  • @susilajos126
    @susilajos126 9 месяцев назад

    Nakali peetham

  • @venkateswarlupujari4609
    @venkateswarlupujari4609 9 месяцев назад

    Donga 420 ex... Sami

  • @TulasiRamakrishna-d6m
    @TulasiRamakrishna-d6m 4 месяца назад

    Veedu dongalalku swamy