మెగా కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ పేదల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకుంటుంది . అందుకే బ్లడ్ బ్యాంక్ కళ్ళ బ్యాంక్ ఆక్షిజన్ బాంక్ లు స్థాపించి పేదలు మధ్యతరగతి ప్రజలకు నిత్యము సేవలు చేస్తున్న ఏకైక కుటుంబం మెగా స్టార్ చిరంజీవి గారు మాత్రమే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి బీసీలకు 120 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన నాయకుడు చిరంజీవి గారు మాత్రమే అలాగే యస్ సి సోదరులకు కేవలం రిజర్వుడు నియోజక వర్గాలు మాత్రమే కాకుండా జనరల్ నియోజక వర్గాలు కూడా కేటాయించిన గొప్ప నాయకుడు చిరంజీవి గారు మాత్రమే. చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనుష్యులను గెలిపిస్తేనే పేదలకు మధ్యతరగతి ప్రజలకు మంచి జరుగుతుంది.
జనసేన పార్టీ క్యాబినెట్ కి నా చిన్న విన్నపం మనకోసం పనిచేస్తున్న ఇలాంటి వారిని ఎప్పుడు దూరం చేసుకోకూడదు ఆ అక్కగారు మెగా ఫ్యామిలీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆమెను గుర్తించాలి మన పార్టీలో ఆమె కంటూ ఒక మంచి స్థాయినివ్వాలి మనం ఎప్పుడూ అండగానే ఉంటామని ఆమె నమ్మకాన్ని జయించేలా చేయాలి ఏమైనా తప్పుగా మాట్లాడే ఉంటే క్షమించండి జై జనసేన జైహింద్
పార్టీ మూసేసినంతమాత్రాన అమ్మేసినట్టుకాదు రా లుచ్చా.ఆరోజు అన్నీ మధ్య ఛానల్ చిరంజీవి గారి మీద అన్నీ నిండలువేసి మూసేతట్టు చేస్తుంటే నువ్వేమన్నా అండగా నిలబడ్డవా పోరాటం నాయల నిజ న్నిజాలు తెలుసుకొని మాట్లాడాం.ఎదుటివాళ్లుచేస్తే మంచికనపడదుకానీ ఎడైనా చిన్న పొరపాటు జరిపితే కోడిగుడ్డుమీద ఈకలుపీకటానికి రెడీగా ఉంటారే
Orey houlega okka seat Edo oka mahila ki icchi migatha 241 seats ammukunnaru ra vedhava allu aravind nu adugu nuvvu inka cheddilu vesukoni vadivi houlega
చిరంజీవి గారు పేదలకు బ్లేడ్ బ్యాంకు ఐ బ్యాంకు పెట్టి ఆక్సిజన్ బ్యాంకు పెట్టి ఎన్ని సేవలు చేస్తా ఉంటే మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్క దాంట్లో ముందుండి అందరికీ సేవ చేస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడా 10 పైసలు ఖర్చు పెట్టాలి రాజకీయ నాయకుడు ప్రజల కోసం ఏ అభివృద్ధి చేయలేని నాయకులు వేసుకొని బాగా మాట్లాడుతారు ఎందుకు
చిరంజీవి గాడు మునమ్మ ఆమె కులాన్ని ఆమె పేద రికాన్ని ఓట్లకోసం వాడుకున్నాడు రా బఫూన్ ఇంత పేదరికం లో ఉండే మునెమ్మ వేల కోట్ల రూపాయలు వెనకేసిన చిరంజీవి గాడు పేదలపై ప్రేమ ఉంటే పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన మునెమ్మ కు ఓ పదిలక్షలు ఇచ్చి ఆమె జీవితాన్ని మార్చలేడారా కానీ వాడు నేను మంచోడిని అని పేదల ట్రైబుల్స్ ఓట్లను వాడుకునే డ్రామా ప్లే చేసాడు ఐపోయాక వదిలేసాడు ఇదే వర్జనాలిటి
చిరంజీవి గారు గొప్పతనం తెలుసుకోక చాలా మంది విమర్శలు చేసారు.. ఒక కులం కార్డు ఆపాధించారు కానీ ఒక రాజకీయ పార్టీ మన ఉమ్మడి రాష్ట్రంలో బీసీలుకు ఎక్కవ సీట్లు ఇచ్చిన పార్టీ ప్రజారాజ్యం... మంచి ఉదాహరణ మీరే జై చిరంజీవ జై మెగాస్టార్ ✊✊
పేదలకోసం, అభిమానుల కోసం ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధపడేది మెగా కుటుంబం మాత్రమే.... ఎన్ని రాళ్ళేసినా పండ్లుచ్చే చెట్టు లాంటి స్వార్థం లేని వ్యక్తిత్వం
అప్పుడు ఇలాంటి వారిని గెలిపించుకోపో వటం వలన ఇప్పుడు ఏ పార్టీ కూడా పేద వారికి సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపటంలేదు. చిరంజీవి ఎంత నష్ట పోయారొ తెలవదు కానీ ఆంధ్ర లొ ప్రతి పేదవాడు ఎప్పటి కీ ఎమ్మెల్యే కాలేని పరిస్థితి ఏర్పడింది. ( కాదు..ప్రజలే ఏర్పరిచారు )
అమ్మ ఈదపైన కచ్చితంగా మీకు అవకాశం రావాలని కోరుకుంటూ మీ తరఫున యానాదులకు రాజకీయ పునాది పడాలని కోరుకుంటూ మీరు నిరాశ చెందొద్దు పులి ఒక అడుగు వెనక కేసి 100 అడుగులు ముందుకేస్తోంది వేసిన ఒక అడుగు తన బలాన్ని వదిలిపెట్టనీకి అలాగే మీరు కూడా ఈ జరిగిన కాలనీ మర్చిపోయి భవిష్యత్తులో యానాదుల తరఫున మంచి లీడర్ గా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ
Smt muniamma is a gem in downtrodden community Dr chiranjeevi deserved kudos for selecting such honest woman to clean the dirty politics.But dishonest people did not believe honest and integrity persons like Dr chiranjeevi
గ్రేట్ మునిమ్మ గారు
మీ లాంటి వాళ్ళు ఉండబట్టి ఇంకా ధర్మం ఇంకా కొద్దో గొప్పో నిలబడి ఉంది
00
One and only True Leader Vote for Glass let us make pawan kalyan Garu CM Jai hind Jai janasena ✊✊✊✊✊
మెగా కుటుంబం ఎప్పుడు ఎల్లప్పుడూ పేదల సంక్షేమాన్ని అభివృద్ధిని కోరుకుంటుంది . అందుకే బ్లడ్ బ్యాంక్ కళ్ళ బ్యాంక్ ఆక్షిజన్ బాంక్ లు స్థాపించి పేదలు మధ్యతరగతి ప్రజలకు నిత్యము సేవలు చేస్తున్న ఏకైక కుటుంబం మెగా స్టార్ చిరంజీవి గారు మాత్రమే. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి బీసీలకు 120 అసెంబ్లీ స్థానాలు ఇచ్చిన నాయకుడు చిరంజీవి గారు మాత్రమే అలాగే యస్ సి సోదరులకు కేవలం రిజర్వుడు నియోజక వర్గాలు మాత్రమే కాకుండా జనరల్ నియోజక వర్గాలు కూడా కేటాయించిన గొప్ప నాయకుడు చిరంజీవి గారు మాత్రమే. చిరంజీవి పవన్ కళ్యాణ్ లాంటి మంచి మనుష్యులను గెలిపిస్తేనే పేదలకు మధ్యతరగతి ప్రజలకు మంచి జరుగుతుంది.
Yes right but odipoyadu chiranjeevi bad luck
Prp party ki Baga nastam చేసింది CBN మీడియా...
జాఫర్ bahi మంచి కూతురు keeptap amma మంచి భవిష్యత్తు ఉంటుంది
Thanu Telugu chala nerchukovali
సుమన్ టీవీ మా టీవీ పవన్ గారి పార్టీ కీ సపోర్ట్ మీరు ఇవ్వాలి యూట్యూబ్ కింగ్ టీవీ
ఒక నిజాయతి నాయకుడు సుమన్ టీవీ సపోర్ట్ ఇవ్వాలి
Ee channel.lo okokka journalist okkokariki support chestaru
తల్లి సీరికి పీకే గాడికి సెలతాడా talli
తుపాకి మున్యము కచ్చితంగా జనసేన పార్టీలోకి రావాలి జి రాజేశ్వరి జనసేన పార్టీ ఆదోని నియోజకవర్గం ఇలాంటి వీర మహిళలు కచ్చితంగా పార్టీకే అవసరం👍
Orey vedhava houlega politics teliyaka pothe gudda nooru moosuko Edo okati rendu seats icchi migagathivi ammukuntaru ra pitchi vedhava
మీరు చాలా గ్రేట్ అమ్మ గారు ఇలాంటి వారికి జనసేన పార్టీ లో అవకాశం ఇస్తే బాగుంటుంది 🙏
💐💐💐💐💐💐💐💐
Malli seat echi tarvata vodipote tanu inka problems lo padutundi brother miku help cheyala ani unte koncham money echi help cheyandi brother
Vada ammailanu chuste gun ekkipedatadu
అన్న పని అయిపొయింది ఇప్పుడు తమ్ముడు 😄😄😄😄😄
@@chandranaikmudavath9067 z
నీ నమ్మకానికి కృతజ్ఞతలు అమ్మ
సూపర్ stv వారికి నా అభినందలు తెలియజేస్తున్నాను
జనసేన పార్టీ క్యాబినెట్ కి నా చిన్న విన్నపం మనకోసం పనిచేస్తున్న ఇలాంటి వారిని ఎప్పుడు దూరం చేసుకోకూడదు ఆ అక్కగారు మెగా ఫ్యామిలీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆమెను గుర్తించాలి మన పార్టీలో ఆమె కంటూ ఒక మంచి స్థాయినివ్వాలి మనం ఎప్పుడూ అండగానే ఉంటామని ఆమె నమ్మకాన్ని జయించేలా చేయాలి ఏమైనా తప్పుగా మాట్లాడే ఉంటే క్షమించండి జై జనసేన జైహింద్
తెంగ్లీషు పదాలు కలవని తెలుగులో మాత్రమే ఇలాంటి ఇంటర్వ్యూలు నిర్వహిస్తే చాలా బాగుంటుంది.
ఇంత సాధారణ వ్యక్తులకి కూడా టికెట్ ఇచ్చారు గ్రేట్ చిరు గారు👏
Correct 💯 sir 👍👍
Ituvanti attadugu womens ki nominated posts ichi encourage cheyyali
ఈ ఛానల్ అయినా మా మెగాఫ్యామిలీ కి సపోర్టింగ్ ఉంటే చాలు 🙏🙏
Atleast చిరంజీవి గారు ఈమెకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి.
Aame 2012 lo chiranjeeva garini titti ycp loki vellindi.
Ycp lo ward member ga kuda seat ivvaledhu
Mari mana CM em cheyali..
@@rkmedia9112
పచ్చ బ్యాచ్ కుక్కవ నువ్వు
@@rkmedia9112
Government ఇచ్చే పథకాలు తీసుకుంటున్నారు కదా మీరు.
ప్రజలు కూడా గోరెలు కదా ఇలాంటి ఒక సాధరణ మహిళకీ mla సీట్ ఇచ్చిన గొప్ప మనిషి చిరంజీవి గారు 🙏🙏
Echi em chesadu party ni ammukunnada
పార్టీ మూసేసినంతమాత్రాన అమ్మేసినట్టుకాదు రా లుచ్చా.ఆరోజు అన్నీ మధ్య ఛానల్ చిరంజీవి గారి మీద అన్నీ నిండలువేసి మూసేతట్టు చేస్తుంటే నువ్వేమన్నా అండగా నిలబడ్డవా పోరాటం నాయల నిజ న్నిజాలు తెలుసుకొని మాట్లాడాం.ఎదుటివాళ్లుచేస్తే మంచికనపడదుకానీ ఎడైనా చిన్న పొరపాటు జరిపితే కోడిగుడ్డుమీద ఈకలుపీకటానికి రెడీగా ఉంటారే
Andukane vadilesaru
Orey houlega okka seat Edo oka mahila ki icchi migatha 241 seats ammukunnaru ra vedhava allu aravind nu adugu nuvvu inka cheddilu vesukoni vadivi houlega
Bhul bbye
THQ suman tv 🙏❤️ jai janasena elanti vyakti janasenaki kavali
🙏ఇప్పుడు జనసేన mla అవ్వాలి.
She is a good speaker and she have very good knowledge
జాఫర్ గారి నోట్లోంచి వచ్చినంటుంది ఈ చిట్టితల్లి కంగ్రాట్స్ జాఫర్ బాయ్ మంచి భవిష్యత్తు ఉంది మా బంగారుతల్లికి సూపర్ తల్లి కీపి టప్ 💐💐💐💐💐💐
నీ ధైర్యానికి 🙏🙏🙏
చిరంజీవి గారు పేదలకు
బ్లేడ్ బ్యాంకు ఐ బ్యాంకు పెట్టి ఆక్సిజన్ బ్యాంకు పెట్టి ఎన్ని సేవలు చేస్తా ఉంటే మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్క దాంట్లో ముందుండి అందరికీ సేవ చేస్తుంటే ఒక్క రాజకీయ నాయకుడా 10 పైసలు ఖర్చు పెట్టాలి రాజకీయ నాయకుడు ప్రజల కోసం ఏ అభివృద్ధి చేయలేని నాయకులు వేసుకొని బాగా మాట్లాడుతారు ఎందుకు
సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు మా ప్రాంతం వారు మునెమ్మ గారు మీరు గుర్తించినందుకు
She speaks very nice .. many leaders in YSCP AND TDP must learn how to speak
ఇంత మంచి పని చేసిన చిరంజీవి గారిని అందరూ కలిసి ఓడించారు.
👍
చిరంజీవి గాడు మునమ్మ ఆమె కులాన్ని ఆమె పేద రికాన్ని ఓట్లకోసం వాడుకున్నాడు రా బఫూన్ ఇంత పేదరికం లో ఉండే మునెమ్మ వేల కోట్ల రూపాయలు వెనకేసిన చిరంజీవి గాడు పేదలపై ప్రేమ ఉంటే పార్టీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన మునెమ్మ కు ఓ పదిలక్షలు ఇచ్చి ఆమె జీవితాన్ని మార్చలేడారా కానీ వాడు నేను మంచోడిని అని పేదల ట్రైబుల్స్ ఓట్లను వాడుకునే డ్రామా ప్లే చేసాడు ఐపోయాక వదిలేసాడు ఇదే వర్జనాలిటి
@@parashuramu.g4167 ycp nundi ippinchara seat nuvvu
@@subrahmanyam0905 🤣🤣 అది జరగని పని భయ్య.
@@parashuramu.g4167 కుత్త మూస్కో రా బానిస paytm. ఆ జైలు నా కొడుకు విషపు నా కొడుకు....
మునెమ్మ కి మంచి రోజులు రావాలి
సుమన్ టీవీ వాళ్ళు కి ధన్యవాదములు ఇలాంటి వాళ్ళు ని గుర్తు పెట్టు కొని ఇంట్రవ్యూ చేసినందుకు 🙏🙏
Jai janasena jai Munemma
చిరంజీవి గారు గొప్పతనం తెలుసుకోక చాలా మంది విమర్శలు చేసారు.. ఒక కులం కార్డు ఆపాధించారు కానీ ఒక రాజకీయ పార్టీ మన ఉమ్మడి రాష్ట్రంలో బీసీలుకు ఎక్కవ సీట్లు ఇచ్చిన పార్టీ ప్రజారాజ్యం... మంచి ఉదాహరణ మీరే జై చిరంజీవ జై మెగాస్టార్ ✊✊
DRAM
పేదలకోసం, అభిమానుల కోసం ప్రాణాలను సైతం ఇవ్వటానికి సిద్ధపడేది మెగా కుటుంబం మాత్రమే....
ఎన్ని రాళ్ళేసినా పండ్లుచ్చే చెట్టు లాంటి స్వార్థం లేని వ్యక్తిత్వం
Jafar daughter, great work ... please bring these kind of leaders to moon light
Jai janasena
Jaffar gari peru nilabettelaa unaru...great job..malanti teliyani vallaki aavidani parichayam chesaru
Thanks to suman tv ...
Hatsoff to Suman tv for finding real leaders
GOD BLESS YOU 🙌
Supper.amma
నేను జగన్ అభిమానాన్ని .
కల్మషం లేకుండా చాలా బాగా మాట్లాడారు మునెమ్మ గారు .
Ee akkaki mana mega fans,support cheyandi jai chiranjeeva
Jai mega star jai muniyamma
కాబోయే జనసేన యం యల్ ఏ🙏🙏ఇవ్వండయ్యా ఈమెకు పాపం కష్టజీవులు
Amma muneyamma miku padabi vandanam thalli milanti varu samajaniki chala Avasaram Jai janasena
Wonderful madam God bless you
Janasena lo avakasham ravali ani korkuntuna ✊✊
ఇప్పుడు చిరంజీవి ఆవిడకు మేకలు పెంచుకోమని చెప్పాడా ఏదో హెల్ప్ చేసి ఏదో మంచి జాబ్ ఇప్పించొచ్చు కదా దీంట్లోనైనా
Good job sister | I recommend your video 👌👏🙏
Super Amma ❤️❤️ jai janasena ✊✊
Madam really great interview with Thupakula Munemma
రాజకీయ అవినీతి కంపులోకి రాకండి..... నీకు తిండి లేకుండా చేస్తారు.. ఈ రాజకీయ వ్యభిచార్లు
Chala bagundhi Pawan vasthe super
Super ra bujji. Manchiga interview chestunavu. Way to go
Jaffer garu kanpisthunnaru ammai voice lo 👍
Amma only Marpu kosam Janasena party ravali Amma
Thanks Suman TV
Jai chiranjeevi garu
Mee Bhaasha chaaalaa chaaalaa Baagundi
Meeku bhaasha nerpina Guruvalaku paadaaaaaaaabhi vandanam🙏🙏🙏🙏🙏🙏
Great job
JAI MEGASTAR CHIRANJEEVI SIR JAI PRP , JAI JANACENA JAI JANASAINIKA JAI POWER STAR PAWAN KALYAN JAI MEGAFAMILY 👌🙏👍
Jai janasena 🙏🌹💘
PKGADU,ANNA,PRAJARAJAYAM,PART,JOINVARU,ROAD,BEGGR,GAUNNARU,PKGADU,SAME
@@tsankar9338 most of them are I. Jagan party now
@@tsankar9338 nuvvu evadra bevarse
Nice interview madam
Jafar bhai your daughter great.
Jai megastar chiranjeevi garu
అప్పుడు ఇలాంటి వారిని గెలిపించుకోపో వటం వలన ఇప్పుడు ఏ పార్టీ కూడా పేద వారికి సీట్లు ఇవ్వడానికి ఆసక్తి చూపటంలేదు.
చిరంజీవి ఎంత నష్ట పోయారొ తెలవదు కానీ ఆంధ్ర లొ ప్రతి పేదవాడు ఎప్పటి కీ ఎమ్మెల్యే కాలేని పరిస్థితి ఏర్పడింది. ( కాదు..ప్రజలే ఏర్పరిచారు )
సూపర్ మునెమ్మ గారు మీకు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నుంచి మీరు పోటీ చెయ్యాలి
Papa chala mudhu mudhu ga mataladuthunnavamma keep it up
అమ్మ ఈదపైన కచ్చితంగా మీకు అవకాశం రావాలని కోరుకుంటూ మీ తరఫున యానాదులకు రాజకీయ పునాది పడాలని కోరుకుంటూ మీరు నిరాశ చెందొద్దు పులి ఒక అడుగు వెనక కేసి 100 అడుగులు ముందుకేస్తోంది వేసిన ఒక అడుగు తన బలాన్ని వదిలిపెట్టనీకి అలాగే మీరు కూడా ఈ జరిగిన కాలనీ మర్చిపోయి భవిష్యత్తులో యానాదుల తరఫున మంచి లీడర్ గా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ
Real hero's mega family....
కుల రక్కసి కోరల్లో చిక్కుకొని ..డబ్బునే మధంతో మధమెక్కిన ..రా రాజకీయాలు కల్లార చూసాక..అక్కడ ఇమడలేక ..సొంత మనుషులే బయటకెల్లి పార్టీపై బురద చల్లుతుంటే తట్టుకోలేక ..కుల్లు కుతంత్రాలతో పునాదులేసుకున్న పార్టీలను తట్టుకోలేక వెనుతిరగారు సున్నిత మనష్కులైన చిరు..
Yes😓
@@praveenkumar-kg9gu party ni ammukunnadu
Jai mega star Jai mega family
జై జనసేన
Anchor good machi bausath undi thallie God bless you thallie
Smt muniamma is a gem in downtrodden community
Dr chiranjeevi deserved kudos for selecting such honest woman to clean the dirty politics.But dishonest people did not believe honest and integrity persons like Dr chiranjeevi
Munemma physique super..👌
Ilanti pedavallanu rajakiyalloki tisikurandi pavan garu🙏🙏
Good trial. All the best.
Plz journalism vallani requesting that ilanti clarity leni vallani petti content vslue pogotakandi … chala depth unna content but diverted by invaluable anchoring….. ppl accept cheste like cheyandi
Samajam marali antay Pavan ravali
వీలని నమ్ముకొని ఉంటే ఇదే గతి అందరికి
Nice interview
Super concept
Nice interview 👌 👍 👏
Innocent munamma
Thanks for giving viedio
Thank you suman TV
Neeku vunna nammakam chalu amma me lanti vunnanthavarakuu annayya ni evaru aapaleru
Amma. Nuvvu. Jaffer gari. Daughter va
God bless you maa
చిరంజీవి గారు,అపటొలొ, ఎక్కువ మందికి, be,లెకె, సీట్ లు, ఇచ్చారు, కాని కొంతమంది, అన్న యకి, వెను పొటు, పొడిచారు, అన్న య, మంచి వ్యక్తి, జై చిరంజీవ
@10:00 to 11:00
PRP chief made her a scapegoat
చిరంజీవి గారు ఒక శిఖరం
లవ్ యు అన్నయ్య
Excellent interview
Jai mega star
Very good interview Jafar dathar keep app
Janasena should give ticket and money to her .. and support her win
Munamma great
Stv ki namaskaram, very good
ముందు యాంకర్ నీ మార్చండి మరి చిన్న పిల్ల అయిపోయింది
Yes
Chitti thalli me matalu baguntai amma.
Frnds andaru votes register cheskondi... Jai bheem.... Jai janasena ✊
Good
ఆ ఓవరాక్షన్ రోషన్ గాని తీసేసి... ఈ పిల్లని పెట్టండి. మాటల్లో నత్తి ఉన్నా విషయం స్పష్టం గా ఉంది
Jai Chiranjeeva ✊✊
ముందు ఈ పాప ని చదువుకోమనండి యాంకరింగ్ ఎందుకు ఆ పాప కి ఈ వయసులో ? మాటలే సరిగా రావడం లేదు
బాదపడకు మనెమ్మ నీకు జనసేన టికెట్టు ఇస్తారులే
Hello since last two days rainy in Nellore Dist. Anchor says Yendalu but we couldn’t see it. This shows Sumun TV 📺 Global campaign