Naa brathuku yatralao Song Track || Telugu Christian Songs Tracks || Sagar anna Tracks
HTML-код
- Опубликовано: 6 фев 2025
- Track Download Link ➟ drive.google.c...
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : dgaudiost@gmail.com
VISIT : www.digitalgosp...
Contact Us: 9494081943 , 9492188898
Email : dgaudiost@gmail.com
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
నా బ్రతుకు యాత్రలో
నా పాత్ర ముగిసిపోతే
తుదిశ్వాస విడిచి నేను పరదేసు చేరిపోతే
'ఆనందమూ...సంతోషము...
పరిశుద్ధులందరితో సహవాసము' '2' " నా బ్రతుకు"
ఎగసిపడిన కెరటాలు తీరాన్ని చేరునులే
పుట్టిన వారెవరైనా మరణించక తప్పదులే '2'
జననమరణాల బ్రతుకు విలువైనది సోదరా '2'
క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా '2' "ఆనందమూ"
వలస వచ్చినా పక్షులు మన మధ్యనే నివసిస్తాయి
తన గూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి '2'
పక్షి కంటే శ్రేష్టుడు మనిషి పరలోకం మరిచాడు '2'
తండ్రియైన దేవుని చేరే దారి మరచిపోయాడు '2' "ఆనందమూ"
తీర్చలేము దేవుని ఋణము ఏమిచ్చినా మనము
అర్పించు నీ దేవునికి నీ యొక్క జిహ్వ ఫలము '2'
నింగి నేల గతించిన గతించవు యేసు మాటలు ''2'
వెండి బంగారములైన సాటి రాని సంపదలు '2' *ఆనందమూ*
God bless you Brother.. Keep posting the lyrics 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
TQ 🤝
👍👍👍👍
😂
Nice lyrics God bless you all team ❤😊
చాలా చాలా చాలా గొప్ప పాట ఇది.
Thank you brother