శని అంటే ఏమిటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి | Garikapati Narasimha Rao Latest | Devotional Channel

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2024
  • శని అంటే ఏమిటి పిచ్చి నమ్మకాలు పెట్టుకోకండి | Garikapati Narasimha Rao Latest | Devotional Channel
    #garikapati
    #garikapatinarasimharao
    #pravachan

Комментарии • 126

  • @ravikrao9995

    శని ప్రభావం వల్ల, కొన్ని సందర్భాల్లో కొందరు మానవుల బుధ్ధి ప్రసారం సరైన రీతిలో ఉండదు.అది వాస్తవం.అనుభవించినవారికే తెలియును.దిక్కుతోచని స్థితి,ఎన్నో ముఖ్యమైన విషయాలు మరచి పోవడం , జీవితంలో విలువైనది పోగొట్టుకుని జీవిత కాలం వ్యధకు లోనుకావడం ఎన్నో ఉన్నవి.ఇదంతా శని ప్రభావమే అయినా జీవిత కాలం అంతా ఉండదు.నిర్ణీత సమయం, రోజులు, ఘడియల వరకే.తను వచ్చిన పని ముగియగానే ఉండమన్నా ఉండదు.ఆ ఆత్మస్థైర్యం కలిగించే విధంగా గురువు గారు గరికపాటి వారు తెలిపారని భావిద్దాం 👃

  • @gopalmurala284

    శని అంటే జగన్మోహన్ రెడ్డి, ఆ మాత్రం-------

  • @mulaviratcreations4540

    గురువుగారు మీరు అందరిలో ధైర్యం చెప్పడానికి అలా అంటున్నారు కాని శనిని ఒక గ్రహంగా చూస్తున్నారు దాని ప్రభావం మీకు తెలీదా. మీది పాప పలితం లేదేమో గురుగ్రహ ప్రభావం వల్ల ఇలా ప్రవచనం చెప్పే జ్ఞానం మికుంది. ఖర్మ కాలి శని నెగెటివ్ గా మర్యడో ని జ్ఞానము వాక్కు అన్ని దొబ్బెస్తాయి.సన్మనంకన్న అవమానం జరుగొచ్చు నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు నిప్పు కాలుతుంది అని నువు నమ్మిన నప్పకపోయిన అది కాలుతుంది అది నిజం.

  • @Vishwambhara

    నమ్మకాన్ని మించిన బలము లేదు. నమ్మకాన్ని మించిన బలహీనత లేదు. బలంగా ఉన్న నమ్మకమే నీ శక్తిగా మారుతుంది. బలహీనతగా మారిన నమ్మకమే ఛాదస్తంగా, మూఢవిశ్వాసంగా మారుతుంది.... ఫిలాసఫీ.

  • @vijaykumarturlapati3830
    @vijaykumarturlapati3830 19 часов назад +1

    గారికకు అహం శ ని ఈశ్వర్ డు దయ అందరి అవసరం

  • @vishnutejv

    గురువు గారు చెప్పింది 100% కరెక్ట్ అండి, ఎంతవరకు నమ్మాలి అంతే నమ్మాలి మితిమీరి పిచ్చి నమ్మకాలు గా మారితే ఏ పని చేయలేక అన్నిటికి ఆటంకం పెట్టుకుంటూ మీనమేషాలు లెక్క వేస్తూ కాలం సమయం వేస్ట్ చేయడం తప్ప ఏమి ఉండదు. ఇప్పుడు మీరు ఎన్ని గ్రహాలు గురించి పైన కామెంట్లు పెడుతున్నారు కదా అమెరికాలో జర్మనీలో ఎంత మంది సైంటిస్టులు వీళ్ళు ఉన్నారు వాళ్ళ ఏమైనా నమ్మి పనులు మొదలు పెడుతున్నారా నువ్వు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని కంప్లీట్ చేస్తున్నారా ముందుకు వెళ్లడానికి ఇది సాయపడుతుంది అంతేగాని

  • @kjagath518

    మిత వ్యాయామము హిత ఆహారం స్థిత జీవనం నిత్య యౌవనం.మరుక్షణం జరిగేది తెలియని మనం ఎవరేమి చెప్పిన నమ్ముతాం. నిజాయతి క్రమశిక్షణ తో బతుకు జరిగేది జరగని. శని పట్ల భయం అద్రుష్టం అనే విచారం తో పని ఏల. అయినా శని దేవుడు కూడా హిందువా ఒక్క భారత్ కే పరిమితమా. మూఢనమ్మకం వద్దు.

  • @gnanayogi4997

    బాగా చెప్పారు. పూర్వం మన ముహుర్తాలలో మరియు పండగ తేదీలలో ఎటువంటి తేడా వచ్ఛేది కాదు. ఎందుకంటే అందరూ ఒక విధానాన్ని పాటించేవారు. 'మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన' అన్న సామెతలాగా ఇపుడు పండితులు (ఇలా అనుకునేవారు) ఎక్కువై నేను చెప్పిందే కరెక్ట్ అని వాదులాడుకుంటున్నారు. వీళ్ళ వల్లనే చాల మంది హిందువులు ఇతర మతాలకు ఆకర్షితులవుతున్నారు. అది చేయి ఇది చేయి అని లక్షలు దండుకుంటున్నారు. హిందువులు మోసపోతున్నారు. గ్రహించండి. అలాంటి వాళ్ల దగ్గరికి వెళ్లకపోతే వారు తమ దారిని మార్చుకుంటారు.

  • @shivaramakrishna5578

    Shani devudu uttamudu

  • @user-go3ox2gs6c

    శని గ్రహం వల్ల న జీవితం పీకింది.జాబ్ పోయింది

  • @subbareddybomma4173

    శనిదేవుడు ధర్మమూర్తి. ఆయుష్కారకుడు. మంచివారికి అధ్భుతమైన మేలుచేస్తాడు. అధర్ములను శిక్షిస్తాడు. అదే ఏలినాటిశని. యమధర్మరాజు శనిదేవులను మించినధర్మమూర్తులు వేరెవరూలేరు.

  • @user-hp9cu3fy1m

    MEERU CHEPPINADI BRAHMA JNANAM EXCELLENT SUPER.

  • @bhanumurthy9458

    Superb sir, miru cheppedi correct

  • @munnahaseemahammd711

    Really you are great!

  • @geethaparimalam

    Jai Shree Krishna

  • @venkatalakshmi2540

    Mahadrastalaina mana rusheesvarulagurinchi, varu yenado andinchina vignanamgurinchi yenta baaga chepparu, meeku satakoti vandanalu Guruvugaru!!!!!

  • @PK19407

    🎉 super 🎉 guruji 🎉 garu

  • @nagarajuraja6671

    Dandanaaykudu. Eeswaramsham.gurthupetrukoo...

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 21 день назад

    Superb swammy guruvu garu