1986 లో అంటే నాకు 15 సంవత్సరాల అప్పుడు అన్నమాట వేల్లిఉన్నాము. అప్పుడు మా నాన్నగారు ఆర్మీలో చేసే వారు. స్వచ్చంధ పదవీ విరమణ ముందు కుటుంబం మోత్తం వేళ్లాము. జీవితంలో మరచిపోలేని యాత్ర మా అమ్మగారు ఒక్కరే గాడిద మీద వచ్చారు మిగతా మా మరియు మా నాన్నగారి సహచర కుటుంబాలు అందరూ నడిచి వేళ్లాము. మరలా ఎప్పుడు వస్తుందో అంత అదృష్టము జైమాతాది 🙏🙏🙏
Very excellent valuable information about the vysnavidevi temple very clearly explained.thanks to such vedio it is very useful in fure pilgrims who wants to Devi.
అమ్మ mee paadalaku నమస్కారం మంచి chakkani వీడియో చేశారు... meeku vaishanavi devi aashirwaadam unnadi... మీరు మరిన్ని videos.. cheyyalani korukuntunnanu
మేము నడుచుకుంటూ వెళ్లాం చాల కష్టతరమైన యాత్ర కానీ సూపర్ గా ఉంటుంది సాయంత్రం 5:00గం స్టార్ట్ అయ్యాం రాత్రి 12:30 గం చేరుకున్నాం7:30గం పట్టింది తిరుగు ప్రయాణంలో 3:30 గం పట్టింది
ఖర్చు అనేది మీరు వెళ్ళే ప్రయాణం బట్టి వుంటుంది .. Flight ..Train ఏదీ మీకు అనుకూలంగా వుంటే దానిబట్టి ఖర్చు .. ఇక ఆలయం దగ్గర పెద్దగా ఖర్చు వుండదు .. హెలికాప్టర్ ఎక్కితే 3600 Up and down .. గుర్రం మీద కాని డోలీ లో కాని వెళ్ళితే 2000 లోపు రానుపోను .. ఇక హోటల్ రూమ్స్ కూడా బడ్జెట్ బట్టి వుంటాయి .. Food ఖర్చు తక్కువే అవుతుంది .. ఏదైనా 10000 చేతిలో పెట్టుకోవటం మంచిది .. రానుపోను ఛార్జీలు కాకుండా ... దూరం వెళ్ళినప్పుడు కరెక్ట్ లెక్కలు తో వెళ్ళకూడదు
@@nagasrinadupalli4071అవునండి బాగా చెప్పారు 10,000 అని అనుకున్నది 15,000 అవుతుంది.. ఎక్కడికి వెళ్ళినా సరే మన బడ్జెట్ ప్లాన్ కాక ఇంకో ఐదో పదో దగ్గర పెట్టుకోవాలి..
జై మాతాజీ 🙏మేడం గారు చాలా బాగుంది మీ వీడియో చూస్తుంటే యాత్ర చేసినట్టు అనిపించింది బాగా వివరించి చెప్పారు చాలా ధన్యవాదాలు🙏 నేను మల్లేష్ ని డ్రైవర్ ఇక్కడ శ్రీపురం కాలనీలో ఉంటాను అదే మేడం మీ బాబాయి మూర్తి సార్ దగ్గర ఉండేవాణ్ణి కదా ఆ మల్లేష్ ని సార్ గిట్ట బాగున్నారా మేడం? చూశాను గుర్రం పైన వెళ్తుంటే బాగుంది మేడం వీడియో థాంక్యూ ధన్యవాదాలు🙏🙏
Cost అనేదీ మనం వెళ్ళే ప్రయాణసాధనాలపైన ఆధారపడివుంటుంది .. అన్నీ బడ్జెట్ లలో వెళ్ళవచ్చు .. ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ నుండి జమ్మూ వెళ్ళవచ్చు ..రూమ్ లు కూడా మినిమం బడ్జెట్ నుండి లగ్జరీ వరకు వున్నాయి .. Food ఖర్చు మాత్రం తక్కువ అవుతుంది ..కనీస ధరలోనే రోటీ కూరలు దొరుకుతాయి
మేడం మేము కాలినడకన పై వరకు వెళ్ళాము... అమ్మ వారి మొక్కు కు కావలిసినవి కూడా తీసుకున్నాము... కాని కొన్ని కారణాల వలన దర్శనం చేసుకోలేకపోయాం... నాకు చాలా బాధగా అనిపించింది.... దీని పై మీ యొక్క ఆలోచన తెలుపగలరు 🙏
మాకు కూడా ఒకసారి అలా జరిగింది ... చాలా బాధ అనిపించింది .. కానీ మళ్ళీ వేడుకొన్నాం తప్పులు వుంటే.మన్నించి దర్సన భాగ్యం కల్పించమని ... మీరు నమ్ముతారో లేదో ..కాని ఈసారి అధ్భుతమైన దర్సనం ..కలిపించారు అమ్మవారు .. అంత సునాయాసంగా వెళ్ళవచ్చా అనిపించేలా దర్సనం అయింది ... మేము వెళ్లిన ముందు రోజు హెలికాప్టర్ కేన్సిల్ .. మేము వెళ్లిన రోజు కిందకు వచ్చేసాకా మళ్ళీ హెలికాప్టర్ కేన్సిల్ .. మా తర్వాత మరుసటి రోజు మా బంధువులు వెళ్ళారు హెలికాప్టర్ లేదు ఇబ్బంది పడుతూ వెళ్ళారు .. అమ్మ అనుగ్రహం వుంటే చాలు .. మళ్ళీ అడగండి అమ్మవారి ని.. చక్కటి దర్సనం కల్పించాలని
వైష్ణవిదేవి ఆలయ అద్భుతమైన విషయాలు చాలా బాగున్నాయి వెరీ గుడ్ 🌹😔👍👌
మేము మా కళ్ళతో చూసినట్టు.. కళ్ళకు కట్టినట్టు చెప్పారు.. చాలా బాగుంది..
చాలా బాగా చూపిస్తున్నారు మేము ఇంట్లోనే ఉండి అన్నీ చూస్తూ వెరీ వెరీ
TQ andi
చాలా బాగా చూపించారు అమ్మ థాంక్యూ అమ్మ థాంక్యూ 🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri mathre namaha
నాగశ్రీగారు చాలా బావుంది మీ వీడియో . చాలా చక్కగా వివరించారు, మీకు ధన్యవాదాలు
1986 లో అంటే నాకు 15 సంవత్సరాల అప్పుడు అన్నమాట వేల్లిఉన్నాము. అప్పుడు మా నాన్నగారు ఆర్మీలో చేసే వారు. స్వచ్చంధ పదవీ విరమణ ముందు కుటుంబం మోత్తం వేళ్లాము. జీవితంలో మరచిపోలేని యాత్ర మా అమ్మగారు ఒక్కరే గాడిద మీద వచ్చారు మిగతా మా మరియు మా నాన్నగారి సహచర కుటుంబాలు అందరూ నడిచి వేళ్లాము. మరలా ఎప్పుడు వస్తుందో అంత అదృష్టము జైమాతాది 🙏🙏🙏
గ్రేట్ 😊
నాగశ్రీ గారు మంచి వీడియో చూపించారు చాలా థాంక్స్ అండి
TQ andi
Three days ముందు అనుకున్న
నా friend gurdheepsing athanu jamu ఉంటాడు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా బాగుంది 🙏🏻🙏🏻
TQ andi
Very excellent valuable information about the vysnavidevi temple very clearly explained.thanks to such vedio it is very useful in fure pilgrims who wants to Devi.
చాలా చక్కగా వివరించారు. క్రతజ్న తలు
Jai Sreemannarayana Dasohamulu Amma Adiyen Vijayalakshmi RAMANUJADASI💐👏👏
Nomo vaishnodevi
Om sri matre namah
Memu chusamu chala bavundhi butiful location and powerful amavaru jaimaa vyshnodhevi🙏🙏🙏🙏🙏
Nice information video madam...thanks a lot...
🙏🙏Sri mathre namaha 🙏🙏
Excellent video madam.
Tq mdm
Jai mathadi. Good information madam. thanks for sharing video.
Welcome ..plz like and share
TQ Amma గారు
TQ యూనివర్స్
Maa Maa Maa Maa jai Mata di 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
Recent ga 2018 lo vellemu ma husband army malli vaishnodevi ni chusi vachinattu ayyindi jai mata dhi
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు
Memu vellamu marala ade gutrthu chesaru chala edvencher la jaregendhe ma tour bagundhe. Good
అమ్మ mee paadalaku నమస్కారం మంచి chakkani వీడియో చేశారు... meeku vaishanavi devi aashirwaadam unnadi... మీరు మరిన్ని videos.. cheyyalani korukuntunnanu
Tq andi
మీ సహకారాం ఎప్పుడూ వుండాలి
Very good explanation👍
Tచాలా బాగుంది మీ వీడియో. thank you for all the information.
Hara hara MahaDev 🎉❤
Om sri matre namah
చాలా మంచిగా వివరించారండి ధన్యవాదాలు
Good morning everyone
Wonderful information
very nice explanation.. JAI MAATHAJI..
Chala baga vivaramga chepparu, mee vivarana bagundi, danyavadalu meeku
You are so lucky maa 👌👌
Tq andi
..
Very nicely explained Thanks Madam
Jai matha di memu 7 Times vellamu🙏🙏🙏
Chlla chakkaga vivaroncharu makallato memu chusina anubhuti kalliginadhi thanks naku chudalianivunadhi aDevi epudu karunistundo
చాలా బాగా చెప్పారు ❤
మేము నడుచుకుంటూ వెళ్లాం చాల కష్టతరమైన యాత్ర కానీ సూపర్ గా ఉంటుంది సాయంత్రం 5:00గం స్టార్ట్ అయ్యాం రాత్రి 12:30 గం చేరుకున్నాం7:30గం పట్టింది తిరుగు ప్రయాణంలో 3:30 గం పట్టింది
Chala baga vivarincheru
Nice to see the temple views
goodmorning🙏verynice🙏 no music🙏music
Good voice 🙏 good information your vedios
Chala bagaa explain chesaru thanks undi
sister 🎉🎉
exelent, explaning.
maa bless u sister.👍👍💯💯
Thank you very much
Super ma memu కూడా పెద్ద నోట్లు రద్దయిన రోజే IRCTC ద్వారా velliuntimi మళ్ళీ అంతా gurthuchesukunnanu
Chala baga explain chesaru andi
TQ andi
Very nicely explained Thank you
TQ mdm
Temple Chala bagundi maku chupinchinanduku.... Thanku madam.
Tq madam we are seeing mataji🙏🙏🙏
Chaala baaga vivarincharu Amma...🙏🙏
Jay mata di 🙏
Om namah shivaya
Tq Andi memu kuda chusaamu happy
చాలా బాగా చెప్పారు నమ స్కారం
Mi explanation awesome 🙏
Thank u 🙏🌹🙏
Hotel name medam
చాలా బాగా చెప్పారు mam tqqq
Meeru chala adrushta vantulumeeku.opika yekuva opika lene valau okate namaste karnch last week char gam yatra chupinc9
సంకల్పం వుంటే ఎవరైనా వెళ్ళవచ్చు ఓం నమః శివాయ
Gud important viishayalu chepparu mam
Well description madam ... Tq
Welcome
Mee voice chala chala bagundi madam.
Same last sunday vellanu horses pi vellamu but one time matrame vellagalam luckyga darshanam indi.but body pains tooo much.ji matadi
Great 👍👍🙏🙏
Many many thanks
Jai matha Jai Sri matha 🙏🙏🌹🌹🙏🌷🌷
Jay Mata Di 🙏🙏🙏🙏🌺🌺🌺🌺
Thanks madam for detailed information
చాలా బాగా స్పష్టం గా చెప్తున్నారు. మొత్తం యంత ఖర్చు అవుతుంది అమ్మ
Tq andi ఇంకా పుణ్యక్షేత్రాలు ఇవ్వాలని వుంది ..మీరు ఇలాగే ఆదరిస్తే
మరిన్ని వీడియో లు
అందచేస్తాను😊💐💐
ఖర్చు అనేది
మీరు వెళ్ళే ప్రయాణం బట్టి వుంటుంది ..
Flight ..Train ఏదీ మీకు అనుకూలంగా వుంటే దానిబట్టి ఖర్చు ..
ఇక ఆలయం దగ్గర పెద్దగా ఖర్చు వుండదు ..
హెలికాప్టర్ ఎక్కితే
3600
Up and down ..
గుర్రం మీద కాని డోలీ లో కాని వెళ్ళితే
2000 లోపు రానుపోను ..
ఇక హోటల్ రూమ్స్ కూడా
బడ్జెట్ బట్టి వుంటాయి ..
Food ఖర్చు తక్కువే అవుతుంది ..
ఏదైనా 10000 చేతిలో పెట్టుకోవటం మంచిది ..
రానుపోను ఛార్జీలు కాకుండా ...
దూరం వెళ్ళినప్పుడు కరెక్ట్ లెక్కలు తో వెళ్ళకూడదు
@@nagasrinadupalli4071అవునండి బాగా చెప్పారు 10,000 అని అనుకున్నది 15,000 అవుతుంది.. ఎక్కడికి వెళ్ళినా సరే
మన బడ్జెట్ ప్లాన్ కాక ఇంకో ఐదో పదో దగ్గర పెట్టుకోవాలి..
జై మాత జి
Good Information Andi Thanks
Chala baga chepparandi
చాలా బాగా వివరించారు trip వివరాలు
Thank you very much madam for giving us full details about temple
🙏🙏🙏🙏🙏
పోయిన వారం వెళ్ళాము..కష్టమైన యాత్ర..ఫిజికల్ ఫిట్నెస్ వుండాలి..గుర్రం ఎక్కితే ఒళ్ళు నొప్పులు చాలా వస్తాయి..జై మాతా ది
Entha aindi andi budget?
@@RudhviKarthikeyaRavuri helicopter up and down 5000/_..Gurram..pallaki..roughly 4000,airticket taxies..extra
@@jyothsnabalijepalli6932 టాక్సీ/ వెహికల్ హోటల్ వాళ్లే భరిస్తారు అని వీడియోలో ఆమె చెప్పారు కదా.. మీరేంది ఇలా చెప్తున్నారు
@@omnamosivaom5132 helipad daka hotel vallu dinchutaru..
Manchi hotel name cheppara
Tq super information 😊 🙏🙏
Good information ma'am 😉
Thanks a lot
The best video, super.
Jai matajee
Baga chepparu mam
Chala baga vavarincharu 🙏
Chala bhagha chypparu medam
జై మాతాజీ 🙏మేడం గారు చాలా బాగుంది మీ వీడియో చూస్తుంటే యాత్ర చేసినట్టు అనిపించింది బాగా వివరించి చెప్పారు చాలా ధన్యవాదాలు🙏 నేను మల్లేష్ ని డ్రైవర్ ఇక్కడ శ్రీపురం కాలనీలో ఉంటాను అదే మేడం మీ బాబాయి మూర్తి సార్ దగ్గర ఉండేవాణ్ణి కదా ఆ మల్లేష్ ని సార్ గిట్ట బాగున్నారా మేడం? చూశాను గుర్రం పైన వెళ్తుంటే బాగుంది మేడం వీడియో థాంక్యూ ధన్యవాదాలు🙏🙏
ఎలా వున్నావ్ మల్లేష్ ..బాబాయ్ దగ్గర ఠు
పోతున్నా వా
Jai mataji, you are great medam
Jail vaishnodeviyea namonamaha chala bagundi vlog ma kallaki kattinattu chupincharu madum from vizag
Tq andi
Plzz subscribe cheskoni
Videos share chesi
Like cheyandi plz 💐💐😊
Chala baga chepparamma
very excellent information madam, jai matadi
Jai Mata Di
Ihave visited in 1998
Nice devine tour
🙏 జైసాయిమాస్టర్ 🙏
చాలా బావుంది
Very nice.. vedio..
Amma me voice chala bagundi
Chala spastanga matladuthunnaru
My god blessings
Tq
Memu kuda vellamu, manchi yatra 🙏
Veryvery super spiech nice
Super amma chala Baga cheppru
Chalabaaga cheptunnaru memu udhampur lo 4 yrs vunnamu 5 times vellemu annisarlu nadiche vellemu
Flight fare, మిగిలిన fares కూడా చెప్పిన ఇంకా బాగుండేది. Any how, very informative.
ఓం అష్ట దశ శక్తి పీఠం రాజరాజేశ్వర గాయత్రీ కాళీ సరస్వతీ వేదమాత గాయత్రి లలిత వైష్టవి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔
Super maa
Video Explanation Bagundi madam but Cost kuda chepithe prathi chota maku chala help ga untundi Thanks.
Cost అనేదీ
మనం వెళ్ళే ప్రయాణసాధనాలపైన ఆధారపడివుంటుంది ..
అన్నీ బడ్జెట్ లలో వెళ్ళవచ్చు ..
ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ నుండి జమ్మూ వెళ్ళవచ్చు ..రూమ్ లు కూడా మినిమం బడ్జెట్ నుండి
లగ్జరీ వరకు వున్నాయి ..
Food ఖర్చు మాత్రం తక్కువ అవుతుంది ..కనీస ధరలోనే
రోటీ
కూరలు దొరుకుతాయి
@@nagasrinadupalli4071 Thanks Madam.
Very good information madam
🙏Om Shri Mhatre namah 🙏
Jai mathadi😊 🙏🙏🙏🙏🙏
మేడం మేము కాలినడకన పై వరకు వెళ్ళాము... అమ్మ వారి మొక్కు కు కావలిసినవి కూడా తీసుకున్నాము... కాని కొన్ని కారణాల వలన దర్శనం చేసుకోలేకపోయాం... నాకు చాలా బాధగా అనిపించింది....
దీని పై మీ యొక్క ఆలోచన తెలుపగలరు 🙏
మాకు కూడా ఒకసారి అలా జరిగింది ...
చాలా బాధ అనిపించింది ..
కానీ మళ్ళీ వేడుకొన్నాం
తప్పులు వుంటే.మన్నించి దర్సన భాగ్యం కల్పించమని ...
మీరు నమ్ముతారో లేదో
..కాని
ఈసారి అధ్భుతమైన దర్సనం ..కలిపించారు అమ్మవారు ..
అంత సునాయాసంగా వెళ్ళవచ్చా అనిపించేలా దర్సనం అయింది ...
మేము వెళ్లిన ముందు రోజు
హెలికాప్టర్ కేన్సిల్ ..
మేము వెళ్లిన రోజు
కిందకు వచ్చేసాకా మళ్ళీ హెలికాప్టర్ కేన్సిల్ ..
మా తర్వాత
మరుసటి రోజు మా బంధువులు వెళ్ళారు
హెలికాప్టర్ లేదు
ఇబ్బంది పడుతూ వెళ్ళారు ..
అమ్మ అనుగ్రహం వుంటే చాలు ..
మళ్ళీ అడగండి అమ్మవారి ని..
చక్కటి దర్సనం కల్పించాలని
@@nagasrinadupalli4071 తప్పకుండ
🙏
Super medam
చాల బాగుందీ 👌
Ji Mathai🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼