త్రిపురాంతకం బాల త్రిపురసుందరి ఆలయ ప్రాంగణంలో ఉన్న విడి శిల్పాలు చతుష్షష్టి యోగినీ గణ దేవతలుగా చెబుతారు. ఆలయం గర్భగుడిలో అమ్మవారు కొంచెం లోతైన ప్రదేశంలో ఉంటారు. ఆ ప్రదేశాన్ని చిదగ్నికుండం అని అంటారు. అమ్మవారికి చిదగ్నికుండ సంభూత అనే నామం కూడా ఉంది కదా. కదంబ వనవాసిని అనే నామం సార్ధకమైనట్లుగా రెండు కదంబ వృక్షాలు కూడా ఉన్నాయి. ప్రతి హిందువూ తప్పక చూడవలసిన క్షేత్రం.
వీడియోలో దృశ్యాలను చక్కగా చూపించారు.ఆలయ విశ్లేషణ బాగుంది.మీకు ధన్యవాదాలు.
Thank you Sir🙏
ఆ రహస్య మార్గాన్ని వాడుకలోకి తెస్తే మంచిది.
👌👌👌👌🙏
Good
Om sri mathre namaha
Tripuranthakam lo old age vunte baguntadi.
Thank you
🙏🙏
దేవి దయ మొక్కి మొక్కి ఏదతున్నాము దేవుని మొక్కుడు తపోయే ఏమిఅయితలేదు తల్లి 🌹🌹🙏🙏👌👌❤️❤️👣👣👩👩👦👩👩👦 ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్
మీకు దగ్గర అయితే ఈ గుడికి ఒకసారి వెళ్లి రండి .వెళ్లి వచ్చిన 10 రోజులలో శుభవార్త వింటారు.ఇది మాకు జరిగిన నిదర్శనం 🙏
Sooper
👌👌👌
Nenu choosaanu.Adhbhutham,Ramyam Prashaantham Thripuraanthakam.
❤❤❤
Nenu Nidra chesaanu
Just now we visited the temple.
Vijayosthu 🙌
Temple timeing...
త్రిపురాంతకం బాల త్రిపురసుందరి ఆలయ ప్రాంగణంలో ఉన్న విడి శిల్పాలు చతుష్షష్టి యోగినీ గణ దేవతలుగా చెబుతారు. ఆలయం గర్భగుడిలో అమ్మవారు కొంచెం లోతైన ప్రదేశంలో ఉంటారు. ఆ ప్రదేశాన్ని చిదగ్నికుండం అని అంటారు. అమ్మవారికి చిదగ్నికుండ సంభూత అనే నామం కూడా ఉంది కదా. కదంబ వనవాసిని అనే నామం సార్ధకమైనట్లుగా రెండు కదంబ వృక్షాలు కూడా ఉన్నాయి. ప్రతి హిందువూ తప్పక చూడవలసిన క్షేత్రం.
🙏 కృతజ్ఞతలు
దేవికడ్గమాల లోని దేవత మూర్తులు వాళ్ళు
🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Brother swamy ki abishakalu apudu chastaru chapara
Morning chestaru bro 9 lopu