Nidhi Chala Sukhama Ramuni Sannidhi Seva Sukhama - One of the most acclaimed krities by Thyagaraja Swamy in his endearing ragam Kalyani, with his usual brugas and fast kalpana swaras! ...... naturally reminds erstwhile maestros Chembai and GNB ! One of the epic ..monumental song....Nidhi Chala Sukhama....will be ever-green as long as music exists in the world! The legend Chembai's vigorous, strong, vibrant and resonant tone alone remembered now ..to that extent I am used to listen the great maestro ! Thyagaraja Swamy would have chosen this Raga because , Kalyani when sung with devotion can eliminate fear. Probably he had a fear of getting carried away by worldly pleasures because he wanted to stay as a selfless devotee of Sri Rama forever. Either ways Kalyani suits the best for emotional nature of this krithi which is actually depiction of a conversation between his external mind with his internal mind ....soul. It is to be noted that Thyagaraja, predictably, refused the king's ( Serfoji II) offer of Gold upon singing this kriti. Here Priya sisters presented lovely ragaalapana ,,,,,,rendition is perfect tone......sweet vinyaasam @ 'mamata bandhana yuta narastuti sukhamaa' in Charanam......swarakalpana with phrases of the ragam rightly connecting to the thala cycle . First Class recital at Putaparthi . best wishes
What a beautiful ragam this kalyani is . Pranam to thyagaraja swamy. Sung melodiously by these sisters. Tears comes listening to this mahan ragam. So happy
Very good singer's by Priya sisters. Their musical concept are very beautiful especially in Annamayya sankeerthans their singing style is very good. All the best and may god bless them.
ఆయన ప్రతిభ లో ఇంత వుంటేనే కోట్లు సంపాదిస్తున్నారు ఆయన పాటలు పాడే.కాని ఆయన ఇన్ని పాటలు పాడి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు.ఇంటికి వచ్చిన కోట్లను కూడా పంపించేసాడు త్యాగయ్య. *నిధి చాల* *సుఖమా రాముని సేవా సన్నిధి సుఖమా* అంత అఖండ వైరాగ్యము త్యాగరాజస్వామిది అచ్చమైన వైరాగ్యము, ఏకాంత భక్తి, అనన్య భక్తి. అలాంటి ఏకాంత భక్తుల యొక్క పాదపద్మములను ఆశ్రయించి ఆ పాద ధూళి తగిలి శుద్ధులమయి,భగవంతుడి మీద రుచి కలుగుతుంది ఆయన్ని పొందాలని ప్రయత్నం చేస్తాము.శ్రీ గురుభ్యో నమః gurujnanam.org
జాడ నేతెంచు గోపాలజన మునీంద్ర చాతకంబుల దురవస్థ జక్క జేసి కృష్ణమేఘంబు బహుతరకీర్తి నొప్పె విమల బృందావనాకాశవీధి యందు చకోర పక్షులు వెన్నెలను త్రాగుతూ వుంటాయి మేఘాల్నించి కురిసిన వర్షాన్ని మాత్రమే త్రాగుతాయి చాతకములు.భూమిని తాకని నీటిని మాత్రమే త్రాగుతాయి చాతకములు.అవి మేఘాలు బాగా పట్టినపుడు తలకిందులుగా అయిపోతాయి.ముక్కు తెరుచుకుని. అలా వుంటాయి.నీరు నేరుగా పడాలి.భూమి మిద పడినవి అవి ముట్టుకోవు. పరమాత్మ నుంచి లభించిన ఆనందాన్ని మాత్రమే కావాలి కాని లోకాన్ని తాకే ఆనందాలు మాకు వద్దు అని చెపుతాయి.అలాంటి వాళ్ళు గోపాల చాతకములు. వాళ్ళకి ప్రాపంచిక సుఖాలు అఖరలేదు.పరమాత్మ యొక్క సుఖమే కావాలి.ఆ సుఖము మరిగారు కనకనే నిధి చాల సుఖమా రాముని సేవా సన్నిధి సుఖమా అన్న దివ్యమైన స్తితి వాళ్ళది అంత గొప్ప సుఖం పొంది ఈ తుచ్ఛ సుఖాల్ని విడిచి పెట్టటం చాలా గొప్పది వారికి మహాత్ములకు.సామాన్యులైన మనము ముందు ధర్మబద్ధమైన భోగములను అనుభవిస్తూ ఇవి తుచ్ఛములైన భావన తెలుసుకుంటూ వుంటే క్రమంగా అది అందుకునే అవకాశం వుంటుంది.గురుదేవుల దయవలన అంటువంటి దివ్యమైన స్తితి మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ త్యాగరాజ స్వామి కీర్తనను ఆస్వాదిద్దాము. నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా దధి నవనీత క్షీరములు రుచియో దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో దమ శమమను గంగా స్నానము సుఖమా కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా మమత బంధన యుత నర స్తుతి సుఖమా సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా gurujnanam.org
Nidhi vunte ela vuntundo even andariki telusu. kaakee, ramuni sannidhilo vunte ela vuntundo evariki telidu. Ante cheppaledu! Adi anubhavinchali teeravalasinde. !
కీర్తన (8.5 timing 36) ''తద్దూరే తద్వంతికే'' అని ఈశోపనిషత్తు అన్నట్లుగా భగవంతుడు ఎవరికి దూరంగా వుంటాడు ఎవరికి దగ్గరగా వుంటాడు!!!? అంతర్యామి అంటే అందరికీ దగ్గిరే కదా!!! కాదయ్యా ఆయన గురించి ఆలోచించేవారికి అతి సన్నిహితుడు ఆలోచన లేకుండా ప్రపంచపు వికారాల్లో పడి తిరిగేవారికి అతి దూరస్తుడు. భగవంతుడు ఉపాధులను చూసి అనుగ్రహించడు వాడి యొక్క హృదయాన్ని చూసి అనుగ్రహిస్తాడు.దీనికి చక్కటి ఉదాహరణ శ్రుతదేవుడు అనే జ్ఞాన భక్తుడు.అత్యంత పేదరికం లో వున్నవాడు. పైగా పేదరికాన్ని వరించిన భక్తుడు. పేదరికాన్ని వరించిన వాళ్ళల్లో త్యాగయ్య కూడా వున్నాడు.అలాంటి మహాత్ములను ప్రపంచ చరిత్ర లో ఎక్కడా చూడలేము భారతదేశం లో తప్ప.ఇంటికి వచ్చిన కోట్లాది సంపదలను కూడా నిధి చాల సుఖమా!!!? అని పంపించివేసిన మహానుభావుడు. ఎందుకంటే నా విద్యకు ధనం వచ్చిందంటే రాముడు దానితో సరిపెట్టేస్తాడేమో !!! నావిద్యకు రాముడే కావాలి కాని ధనం కాదు అనేది ఆయన భావం. ప. నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా అ. దధి నవనీత క్షీరములు రుచియో దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో (ని) చ. దమ శమమను గంగా స్నానము సుఖమా కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా మమత బంధన యుత నర స్తుతి సుఖమా సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా gurujnanam.org
What she is trying to do? Meaningless raga instead of singing bhakti keerthana. Thyagaraga keerthana means it's all about love on god Rama, people who ever listens need to feel the same and singer should sing with that devotion. It's should not be like a show for their raga skill. It's really stupid show. Try to realize.
How do you know they have no Rama bhakti? You are telling if one sings without raga skill that person has more bhakti? Your though is senseless. Carnatic music is itself devotion and bliss.
My brother child of God, I like your comment. For 72 long years, believe me I was worse in my criticism. Now as I hear these songs, I am more drawn to these,not out of my volitions. Best part of their performance lies herein. Be what you are. But on a fine Gold moment , you will get pleasure of songs.
Nidhi Chala Sukhama Ramuni Sannidhi Seva Sukhama - One of the most acclaimed krities by Thyagaraja Swamy in his endearing ragam Kalyani, with his usual brugas and fast kalpana swaras! ...... naturally reminds erstwhile maestros Chembai and GNB ! One of the epic ..monumental song....Nidhi Chala Sukhama....will be ever-green as long as music exists in the world! The legend Chembai's vigorous, strong, vibrant and resonant tone alone remembered now ..to that extent I am used to listen the great maestro ! Thyagaraja Swamy would have chosen this Raga because , Kalyani when sung with devotion can eliminate fear. Probably he had a fear of getting carried away by worldly pleasures because he wanted to stay as a selfless devotee of Sri Rama forever. Either ways Kalyani suits the best for emotional nature of this krithi which is actually depiction of a conversation between his external mind with his internal mind ....soul. It is to be noted that Thyagaraja, predictably, refused the king's ( Serfoji II) offer of Gold upon singing this kriti.
Here Priya sisters presented lovely ragaalapana ,,,,,,rendition is perfect tone......sweet vinyaasam @ 'mamata bandhana yuta narastuti sukhamaa' in Charanam......swarakalpana with phrases of the ragam rightly connecting to the thala cycle . First Class recital at Putaparthi . best wishes
Hu
😊
reminded of father's heavenly rendition of this great kriti of Shri Thyagaraja
What a beautiful ragam this kalyani is . Pranam to thyagaraja swamy. Sung melodiously by these sisters. Tears comes listening to this mahan ragam. So happy
Excellent Kalyani rendition. Masterpiece of Saint Thiagaraja. 🙏🙏🙏🙏🙏👍🌹🙏🙏🙏🙏🙏
Excellent rendering. Must have already heard more than 15 times. God bless them.
Excellent . Melodious. शुभकामनाएँ.
Very good singer's by Priya sisters. Their musical concept are very beautiful especially in Annamayya sankeerthans their singing style is very good. All the best and may god bless them.
Wonderful redition!!!!🎉🎉🎉🎉
Excellant voice
I heard 1000 times above and continue every day
super. awesome
Wonderful presentation indeed God bless them
Super and excellent accompaniments.
An excellent rendition of Thyagarqaja keerthana. Blessed sisters
Excellent indeed..
R.G.Acharya
Super
Super 🧡👌
a good rendering so pleased to listen and learn
Thank you for the names of the artists
Awesome music!
Excellent performance Thanking you
Excellent
Nidi chala sukamaaa ramuni namami kanna🙏🏿🙏🏿
very great priyasisters
Superb performance
Fantastic rendition in kalyani ragam
Loved the niraval
Superb rendering !
excellent kalyani.
Tyagaraja swamy vaariki🙇♂️🙇♂️🙇♂️🙇♂️🙇♂️
superb rendering !
ఆయన ప్రతిభ లో ఇంత వుంటేనే కోట్లు సంపాదిస్తున్నారు ఆయన పాటలు పాడే.కాని ఆయన ఇన్ని పాటలు పాడి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు.ఇంటికి వచ్చిన కోట్లను కూడా పంపించేసాడు త్యాగయ్య. *నిధి చాల* *సుఖమా రాముని సేవా సన్నిధి సుఖమా* అంత అఖండ వైరాగ్యము త్యాగరాజస్వామిది అచ్చమైన వైరాగ్యము, ఏకాంత భక్తి, అనన్య భక్తి. అలాంటి ఏకాంత భక్తుల యొక్క పాదపద్మములను ఆశ్రయించి ఆ పాద ధూళి తగిలి శుద్ధులమయి,భగవంతుడి మీద రుచి కలుగుతుంది ఆయన్ని పొందాలని ప్రయత్నం చేస్తాము.శ్రీ గురుభ్యో నమః
gurujnanam.org
Like this from the sisters. Thanks.
KAIVARAM RAMAKOTAIAH
L
Energetic and Devine rendition of kalyani
Fantastic voice!!
Kalayani Very veryExcelent
A treat to the ear! Music par excellence.
రామ నీ సన్నిధి సుఖము 🙏🙏🙏🙏
🙏🙏నమస్కారములు.
Amazing
Heard them sing this song live, during dec season out here last time. Truly out of the world
கீர்த்தனை அருமை. ஒரு சகோதரி முடி நெற்றியை மறைக்காமல் வைத்துக் கொண்டால் நன்றாக இருக்கும்.
జాడ నేతెంచు గోపాలజన మునీంద్ర
చాతకంబుల దురవస్థ జక్క జేసి
కృష్ణమేఘంబు బహుతరకీర్తి నొప్పె
విమల బృందావనాకాశవీధి యందు
చకోర పక్షులు వెన్నెలను త్రాగుతూ వుంటాయి
మేఘాల్నించి కురిసిన వర్షాన్ని మాత్రమే త్రాగుతాయి చాతకములు.భూమిని తాకని నీటిని మాత్రమే త్రాగుతాయి చాతకములు.అవి మేఘాలు బాగా పట్టినపుడు తలకిందులుగా అయిపోతాయి.ముక్కు తెరుచుకుని. అలా వుంటాయి.నీరు నేరుగా పడాలి.భూమి మిద పడినవి అవి ముట్టుకోవు.
పరమాత్మ నుంచి లభించిన ఆనందాన్ని మాత్రమే కావాలి కాని లోకాన్ని తాకే ఆనందాలు మాకు వద్దు అని చెపుతాయి.అలాంటి వాళ్ళు గోపాల చాతకములు. వాళ్ళకి ప్రాపంచిక సుఖాలు అఖరలేదు.పరమాత్మ యొక్క సుఖమే కావాలి.ఆ సుఖము మరిగారు కనకనే నిధి చాల సుఖమా రాముని సేవా సన్నిధి సుఖమా అన్న దివ్యమైన స్తితి వాళ్ళది
అంత గొప్ప సుఖం పొంది ఈ తుచ్ఛ సుఖాల్ని విడిచి పెట్టటం చాలా గొప్పది వారికి మహాత్ములకు.సామాన్యులైన మనము
ముందు ధర్మబద్ధమైన భోగములను అనుభవిస్తూ ఇవి తుచ్ఛములైన భావన తెలుసుకుంటూ వుంటే క్రమంగా అది అందుకునే అవకాశం వుంటుంది.గురుదేవుల దయవలన అంటువంటి దివ్యమైన స్తితి మనందరికీ కలగాలని కోరుకుంటూ ఈ త్యాగరాజ స్వామి కీర్తనను ఆస్వాదిద్దాము.
నిధి చాల సుఖమా రాముని
సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా
దధి నవనీత క్షీరములు రుచియో
దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో
దమ శమమను గంగా స్నానము సుఖమా
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా
మమత బంధన యుత నర స్తుతి సుఖమా
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా
gurujnanam.org
romba nanna irukku. bagavanudaya paripoorna katchamdan idukku karanam
Best vocalists we have during this age and time.....
v v Srinivasa Rao- violin Patri satheesh Kumar- Mridangam b s purushothaman-kanjira
We are blessed to hear this kriti from the siblings.
very nice presentation
Excellent
Excellent recital. Does anyone know the names of violin and mridangam artists?
Sri Patri Satish Kumar player of the mridangam
player of the mridangam Sri Patri Satish Kumar
Kindly mention Ragam and talam for all kirtanas for better appreciation
Kalyani ragam
Kalyani ragam chaapu talam
This composition is set in the Raga Kalyani, and the Tala is Mishra Chapu
Raga kalyani and misra chapu taala
This pattern is to be applied every krithis!!
🙏🙏🙏
Nidhi vunte ela vuntundo even andariki telusu. kaakee, ramuni sannidhilo vunte ela vuntundo evariki telidu. Ante cheppaledu! Adi anubhavinchali teeravalasinde. !
🌹🌹🙏
Awesome
watched
కీర్తన (8.5 timing 36)
''తద్దూరే తద్వంతికే'' అని ఈశోపనిషత్తు
అన్నట్లుగా భగవంతుడు ఎవరికి దూరంగా వుంటాడు ఎవరికి దగ్గరగా వుంటాడు!!!? అంతర్యామి అంటే అందరికీ దగ్గిరే కదా!!! కాదయ్యా ఆయన గురించి ఆలోచించేవారికి అతి సన్నిహితుడు ఆలోచన లేకుండా ప్రపంచపు వికారాల్లో పడి తిరిగేవారికి అతి దూరస్తుడు.
భగవంతుడు ఉపాధులను చూసి అనుగ్రహించడు వాడి యొక్క హృదయాన్ని చూసి అనుగ్రహిస్తాడు.దీనికి చక్కటి ఉదాహరణ శ్రుతదేవుడు అనే
జ్ఞాన భక్తుడు.అత్యంత పేదరికం లో వున్నవాడు. పైగా పేదరికాన్ని వరించిన భక్తుడు.
పేదరికాన్ని వరించిన వాళ్ళల్లో త్యాగయ్య కూడా వున్నాడు.అలాంటి మహాత్ములను ప్రపంచ చరిత్ర లో ఎక్కడా చూడలేము భారతదేశం లో తప్ప.ఇంటికి వచ్చిన కోట్లాది సంపదలను కూడా నిధి చాల సుఖమా!!!? అని పంపించివేసిన మహానుభావుడు. ఎందుకంటే నా విద్యకు ధనం వచ్చిందంటే రాముడు దానితో సరిపెట్టేస్తాడేమో !!! నావిద్యకు రాముడే కావాలి కాని ధనం కాదు అనేది ఆయన భావం.
ప. నిధి చాల సుఖమా రాముని
సన్నిధి సేవ సుఖమా నిజముగ పల్కు మనసా
అ. దధి నవనీత క్షీరములు రుచియో
దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో (ని)
చ. దమ శమమను గంగా స్నానము సుఖమా
కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా
మమత బంధన యుత నర స్తుతి సుఖమా
సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా
gurujnanam.org
What she is trying to do? Meaningless raga instead of singing bhakti keerthana. Thyagaraga keerthana means it's all about love on god Rama, people who ever listens need to feel the same and singer should sing with that devotion. It's should not be like a show for their raga skill. It's really stupid show. Try to realize.
Meeku ardham kaka pothe ila antara...Emee bagaledu
Saahityaniki sangeethanni jodisthene daniki paripoornatha labhistundhi.. naduri varintlo putti meeru ilaa matladatam em baledhu.. meelanti moorkhulu untaarani nenu anukoledhu.. vallu kadhu stupids.. meeru stupid Mr.Nanduri..
How do you know they have no Rama bhakti? You are telling if one sings without raga skill that person has more bhakti? Your though is senseless. Carnatic music is itself devotion and bliss.
Excellent performance. Long live the
artists.
My brother child of God, I like your comment. For 72 long years, believe me I was worse in my criticism. Now as I hear these songs, I am more drawn to these,not out of my volitions. Best part of their performance lies herein. Be what you are. But on a fine Gold moment , you will get pleasure of songs.
Excellent