AP capital amaravathi latest news latest updates

Поделиться
HTML-код
  • Опубликовано: 1 фев 2025

Комментарии • 68

  • @sarillaraju1559
    @sarillaraju1559 3 дня назад +21

    హాయ్ బ్రదర్ మీరు చాలా మంచి అప్డేట్ ఇచ్చారు.. అప్డేట్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.

  • @raodb3679
    @raodb3679 3 дня назад +36

    ఆంధ్రులు రాజధాని అమరావతిని భ్రష్ఠు పట్టించి వేల కోట్ల ప్రజా ధనాన్ని మట్టిలో కలిపిన వారిని చట్టపరంగా ఎమీ చేయలేరా? ఒక సీఎం అయినంత మాత్రాన ఏక పక్ష నిర్ణయాలతో నిరంకుశ పరిపాలనతో రాష్ట్ర విచ్చిన్నానికి దారి తీసిన వాడిని బోనులో నిలబెట్టడం సాధ్యం కాదా?

    • @RiskyInvestor826
      @RiskyInvestor826 2 дня назад +2

      Buradha guntallo rajadhani pettina vadi pi case pettalli..Dani valla anta nastam..

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 2 дня назад +1

      ​​@@RiskyInvestor826induku kada mee ycp valani 5rs paytm gorre biddalu anedi normal illu kattadanike basement tavvi kadataaru alantidi 25 antastulu building ante enta basement tavvali aa tavina guntalo varshapu neeu vundatam sahajam mee pysco gadu rakapoi unte amravathi capita ee patiki complete aypoduniu nistaa daridrudu aadu vachi ap ni nasanam chesesadu

  • @వైచిప్ప
    @వైచిప్ప 3 дня назад +12

    సైకోలా దృష్టి వీటిపై పడలేదు అనుకుంటే, లేదంటే, ఈ పాటికే మాయం చేసేసేవారు. 😂😂😂

  • @GuevaraChe123
    @GuevaraChe123 2 дня назад +14

    కొద్ది సంవత్సరాల తరువాత...ఏదో ఒక వర్షాకాలంలో...60 వేల మంది...ఈ వరదలో చనిపోయారు...ఆన్ని భవనాలు మునిగిపోయాయి...అనే వార్త వస్తుంది... రాసిపెట్టుకోండి...ఇదే మన విజనరీ AP కి ఇచ్చే ఫ్యూచర్....

  • @AshokKumar-vw6hg
    @AshokKumar-vw6hg 3 дня назад +6

    Anna supar

  • @dhanalakshmitadiparthi769
    @dhanalakshmitadiparthi769 3 дня назад +7

    అండర్ గ్రౌండ్..కరెంట్..పైపులు..అనుకుంటాను..ఇదివరకు..కరెంట్.పైపులియన్నారు❤❤❤❤❤❤

  • @rushikeshhrushikesh9478
    @rushikeshhrushikesh9478 5 часов назад +1

    AP లోని ఏ కొత్త GOVT వచ్చినా ఇలాకాంట్రాక్ట్ యి చ్చి. కొనిన వస్తుసామగ్రీని work complete చేశాక డబ్బులు ఇస్తు వస్తుందేమో.కాంట్రాక్టు పనులు కాకుండానే పేమెంట్ జరిగిపోతే ఇలానే పనులు నిలిచిపోతాయి.ప్రజల ధనము బుగ్గిపడ్లవుతుంది.అయ్యింది.కనీసం AP GOVT ఇప్పుడైనా ఈ పైప్స్ ఎక్కడకొరకు తెచ్చారో అక్కడవేసి కనీసం ఆ పనులైనా కంప్లీట్ చేయవచ్చుగా AP లోని ఏ GOVT అయినా ఎలాంటి వర్క్ చేపట్టినా త్వరిత గతిన జరపరు కంప్లీట్ చేయరు. అధి ఈ రాష్ట్ర నాయకుల తీరు మిగతరాస్ట్రాలలో వర్క్స్ ఫాస్ట్ గా జరిపి డివలోప్ చేస్తుంటారు .మరి ఇక్కడ ఈ పైప్స్ తెప్పించేవారు ఎందుకుంతేప్పించారో వారికే
    తెలియాలి . ఏపీ వాసుల ఖర్మ ఏ GOVT వచ్చినా అరకొర డెవలప్ మెంట్ చూపి అప్పులు లక్షల కోట్లల్లో తెచ్చి వృధా చేసినొకరి మీద ఒకరు తిట్టుకొనెన్పరిస్థితి.ఇక్కడ గుమ్మడికాయల దొంగ అంటే 90% నాయకులు భుజాలు తడుము కొంటున్నారు.ఐది తీరు ఇక్కడ. ఎవ్వరూ ఎందులోనూ తీసిపోరు అందరు అందరు.
    ఎందులోనూ

  • @subbaraonagulapati-ij7mi
    @subbaraonagulapati-ij7mi 2 дня назад +4

    Very good bro.

  • @prasad5539
    @prasad5539 4 часа назад

    చాలా ధరిధ్రమైన వీడియో.

  • @viswanadhamveryverynicesar1344
    @viswanadhamveryverynicesar1344 3 дня назад +8

    కిలోమీటర్ రోడ్ కి 53 కోట్లట. బంగారు రోడ్స్.

  • @Firingstar-the-reality
    @Firingstar-the-reality 3 дня назад +5

    Carrect brother

  • @shaikmahaboobsubhani9399
    @shaikmahaboobsubhani9399 3 дня назад +2

    Super speech brother

  • @safemakerreddy7255
    @safemakerreddy7255 4 часа назад

    ఆహా ఓహో అమరావతి😅

  • @kumarparna9958
    @kumarparna9958 3 дня назад +2

    Very good information brother 😅😅

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 2 дня назад +2

    👍👍

  • @swastikom5301
    @swastikom5301 3 дня назад +2

    వీడియొ చూడలేక పోతున్నాను. ఇంతటి ప్రజాధనాన్ని వృదా చేసిన వాడు మనిషి కాదు

  • @chakreepanti1214
    @chakreepanti1214 15 часов назад +1

    Capital develop chestunnaru ante anni angle low secure chesukuntaru adhe cbn planning mari evadi valla kadhu water vastaye chanipotharu elantivi enka cheppi growth ni apakandi

  • @ramarao8118
    @ramarao8118 3 дня назад +4

    ఇవి పో కుండా చూసులోవాలి.

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 3 дня назад +4

    Jaiysrcp YSRCP party two months cmcmcm ga vastunnaru YSRCP modigaruAmitshagaru kcr ktr jaihoooooooooooo YSRCP party ki tiruguledhu

  • @adinarayanayadlapalli9777
    @adinarayanayadlapalli9777 2 дня назад

    Well said brother keep it up

  • @lakshmivallabhajosyula4133
    @lakshmivallabhajosyula4133 2 дня назад +1

    Sir,in addition to jagan,cbn also responsible for not contacting Amaravati..

  • @balaobulareddyramireddy1758
    @balaobulareddyramireddy1758 День назад

    To whom ?. May be 4 public only ,but not e Thegulu druggist party 381s.

  • @jayaprakashalapati8008
    @jayaprakashalapati8008 3 дня назад +3

    ❤cheppinde cheppaku narration simple ga cheppu. Maaku udrekam vastundi One year before meeranta ekkadiki vellaru

  • @srinivasvanumu.ra9459
    @srinivasvanumu.ra9459 3 дня назад +3

    నమస్తే అండి మీరెవరో గాని చాలా క్లియర్ గా ఎక్సలెంట్ గా ప్రభుత్వ సంపదని తుగ్లక్ పాలన ఎంత నష్టం చేసిందో మీరు క్లియర్గా చూపించండి నేను అమరావతి గురించి ఇంతవరకు ఎన్నో న్యూస్ చూసాను కోపమా కాంట్రాక్టర్లకు నష్టము ప్రభుత్వానికి ప్రజలకు నష్టం తెలియదు గాని చాలా స్పష్టంగా చూపించండి మీకు కృతజ్ఞతలు

  • @skchandBasha-KMP
    @skchandBasha-KMP 3 дня назад +10

    "జగన్" అనే "వ్యక్తి","వైసీపీ" అనే "పార్టీ" "ఆంధ్రప్రదేశ్" రాష్ట్రంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎటువంటి "అభివృద్ధి" ఉండదు."ప్రజలు" ఎవరు "వ్యక్తిగతంగా" అభివృద్ధి చెందరు."చంద్రబాబు" అభివృద్ధి చెయ్యాలని ప్రయత్నించిన ఈ "దుర్మార్గులు" అడుగడుగునా "అడ్డు" పడుతూనే ఉంటారు."జగన్ - వైసీపీ" విముక్తితోటే "రాష్ట్ర అభివృద్ధి" - "ప్రజల అభివృద్ధి" సాధ్యపడుతుంది.😢😢😢

    • @skchandBasha-KMP
      @skchandBasha-KMP 3 дня назад +1

      @racha162 22 నవంబరు 1998; 26 సంవత్సరాల క్రితం హైటెక్ సిటీ నిర్మాణం మొదలుపెట్టినప్పుడు కూడా చాలా కుక్కలు ఇలాగే మొరిగాయి.ఆ కుక్కల అరుపుల్ని అప్పుడు పట్టించుకోలేదు కాబట్టే అది వెలిగిపోతుంది.కనుక ఇప్పుడు ఈ కుక్కల్ని కూడా పట్టించుకోరు బాబు గారు.

    • @maheshvenkata4770
      @maheshvenkata4770 2 дня назад +1

      ​​@@racha162mee pysco gadu pikindi emundi chali ekkuva ga undi moodu ravatledu ani palce lo babunadu appudu em pikav ippudu vachi davos investments gurinchi matladutunav

  • @Dasarivenkateswarlu-eo1fl
    @Dasarivenkateswarlu-eo1fl 3 дня назад +2

    Inkentha kalam jagan ni thiduthukurchundam.abhivruddi kanipinchali kadaa?

  • @psvprasad7399
    @psvprasad7399 День назад +5

    అమరావతి పెట్టే ది వృధా ఖర్చు. అది ఎప్పటికి అభివృద్ధి చెందదు.

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 3 дня назад +1

    Jaiysrcp YSRCP party two months cmcmcm ga vastunnaru YSRCP modigaruAmitshagaru kcr ktr jaihoooooooooooo YSRCP party ki tiruguledhu Andhrapradesh ki YSRCP party kavali ravali jaiysrcp

    • @drmadhusudanarao6137
      @drmadhusudanarao6137 3 дня назад +1

      People like you are worse villains than Jagan for present sad condition of Ap state.

  • @Sofasetshop
    @Sofasetshop День назад +1

    Nuvvu chopinchina pipes telecom varu cheyalsina work Danni kooda govt cheyaledu Ela adi telcom vare 6 feet lo vestaru

  • @mulazacharaiahmulazacharai3804
    @mulazacharaiahmulazacharai3804 День назад

    Babu ami oeekadu kallaku kanipistunna nuzalu oppukoru babugadu anni thappuke orahalanu oedda misam chesadu veedu cm ga unnatha jakam ap bagupadadu nerku bydfu unda kula gajji unda kudafu

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 3 дня назад +2

    గ్లాస్ ఫైబర్, అది.

    • @publicpulsemedia3290
      @publicpulsemedia3290  3 дня назад +1

      Thank you

    • @satishkumarrapeti7604
      @satishkumarrapeti7604 День назад

      Not glass fibre, they are optical fibre pipes

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 День назад

      @@satishkumarrapeti7604 ఆప్టికల్ ఫైబర్ అనేది టెక్నికల్ గా.
      ఆప్టికల్ ఫైబర్ అంటే గాజు పీచు లేదా గాజునార అనే అర్థం.
      దానిని ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది మిత్రమా.

  • @lakshmikumarigutta2862
    @lakshmikumarigutta2862 3 дня назад +1

    World lo Ala evvaru leremo

  • @sudharsanaraoallada427
    @sudharsanaraoallada427 2 дня назад +1

    ఫిబ్రవరి 15 నుండి పనులు ప్రారంభిస్తే వేగంగా అభివృద్ధి చెయ్యొచ్చు

  • @RangaKakumani
    @RangaKakumani 21 час назад

    Ivanni ammukoleda jagan batch

  • @lakshmikumarigutta2862
    @lakshmikumarigutta2862 3 дня назад

    World lo Ala evvaru

  • @pvjanardanarao701
    @pvjanardanarao701 День назад

    Ysrcp govt. ప్రజలపై taxes ద్వారా సంపదను, 5 years గవర్నమెంట్ సర్వీసెస్ 100 కోట్ల ఆస్తిని వృదచేశారు. కొట్లారూపాయల no-income గ్రూపు కు, తాడేపల్లి సెక్యూర్టీ iron గేటెస్కు కు, ఋషి కొండా పాలస్ కు 500కోట్ల రూపాయలు వృధావ్యం చేసి ఆంధ్రప్రదేశాను అప్పు లా కుప100 years వెనుక కాకు మరల్చే నాఘనత వహించే న మాజీ CM jagan గారికి దకుతుండి.

  • @SriGajananaLorryArrangers
    @SriGajananaLorryArrangers День назад

    అమరావతి కథలు స్తుపాలకి పనికి వస్తది ప్రజాధనం అంత కృష్ణార్పనం

  • @lakshmivj4990
    @lakshmivj4990 2 дня назад +1

    Jagan garini thitte vaallu High tech city ni praarambinchidhi yevaro thelusukunte baguntundhi Rajeev Gandhi gasti idea tho Hyderabad Bangalore pune annity lo IT ni theesukuvacharu Bangalore saravegamga vrudhi chendhi Silicon City ga peru thechukunnadhi kaa i yeppudu nene chesa Bangalore nene kattincha ani ye CM cheppukoledhu

  • @mvnrao8279
    @mvnrao8279 2 дня назад +1

    5 years వృదా అయినది

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 2 дня назад

    Superb video.

  • @KrishhnaMurthy-x1y
    @KrishhnaMurthy-x1y 3 дня назад +1

    Great bro first ycp syco 420 jaggade pane siggu lens vedava Cheese Kenneth ke syco gadu Karan am prajalu some rally Paul chesadu gadeda