Mahipal Yadav Fires On Telangana Govt | Police Recruitment SI and Constable | Telugu Popular TV
HTML-код
- Опубликовано: 29 дек 2022
- Mahipal Yadav Fires On Telangana Govt | Police Recruitment SI and Constable | Telugu Popular TV
#MahipalYadav #policerecruitment2021
హోం మంత్రి నువ్వు లాంగ్ జంప్ చేస్తావా?
మెరిట్ స్టూడెంట్స్ నీ డిస్క్వాలిఫై చేస్తుండ్రు
మీరు మనుషులేనా
కెసిఆర్ రెచ్చిపోయిన మహిపాల్ యాదవ్
For More Updates :
☛Subscribe to our RUclips Channel : goo.gl/yIl0qx
☛Like us: / telugupopular
☛Follow us : / telugupopulartv
☛Follow us : / telugupopular
☛Visit our Official website: telugupopular.com/
☛Download Our App: play.google.com/store/apps/de...
అన్నగారు.. న్యాయం కోసమే ఆ భగవంతుడు మిమ్మల్నీ పంపిచ్చినటున్నడు
నిరుద్యోగుల దేవుడు అన్న గారు మీరు...🙏🙏🙏
యువత election లో మన సత్తా చూపెట్టాలి
Anna nv superb matladinav anna villaki next elections lo budhi chepalli anna eaa government ki....✊
పోలీస్ అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించండి ... 800/1600 m రన్నింగ్ కొట్టినవాళ్లకు మేన్స్ కి అవకాశం ఇవ్వండి
సర్ నాకు తెలిసి ఇప్పుడు గ్రూప్2 and 3 &4 నోటిఫికేషన్లు కూడా ఈ పోలీస్ రిక్యూట్ మెంట్స్ లో ఉన్న లోపాలు మరిచిపోయి గ్రూప్స్ పరీక్ష కి సమయం ఇవ్వడం వల్ల పోలీసు పరీక్ష లో జరిగిన తప్పిదాలను మరిచిపోయేలా చేయడానికే ఒక దాని తర్వాత ఒక నోటిఫికేషన్ వేస్తున్నాడు sir
Notification vachinappudu ivanni chadhuvakunda prilims rasi events disc ayyaka long jump teseysli, shot put teeseyali 1600/800 teeseyali endhidhi hard work chesi job kottandi rajakeeya nayakulanu nammodhu bro sll the best🙏
అసలు హోమ్ మినిస్టర్ అనే అతను ఏమి చేస్తున్నాడో అతని విది విధానాలు ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు మొత్తం హిందువులకు అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది
Great words 💐
Events చివరి రోజుల్లో..లాంగ్ జంప్ తాడు టచ్ ఆయన .పౌల్ ఆయన తీసుకున్నారట సర్.... Starting vaallaki chaala aannyam jarigindhi sir...
mahipal anna we are with you.... 🙏✊✊✊✊✊
Yes Anna milanti vallu unandhi vallane ma lanti vallaku nyayam jaruguthundhi Anna thank you Anna for supporting
Thank you so much Anna 🙏
Mahipal anna Mee matalu maaku chala chala usefull support ga untunai
1600/800 Running Qualify Aayina valaki Mains ki chance evvali ✊🏻
Evvali avnu
We want justice
Thank you Anna
Super anna👌👌
Super Anna 👌✊🙏🙏🙏
Anna ur support Tq soooooo much 🙏🙏🙏🙏
Anna nuvu suuper ✊✊✊✊✊👏
అన్న నాది సేమ్ ప్రాబ్లెమ్ అన్న
ప్రిలిమ్స్ లో pc లో 118 మర్క్స్,SI లో 99 మర్క్స్ వచ్చినాయి అన్న
3-01-2023 నల్గొండ గ్రౌండ్ లో
1600 mtrs = Timing 5:33 sec (మా బ్యాచ్ లో 70 మందిలో రన్నింగ్ లో టాప్ 1 అన్న 😭😭😭
Short put = 8mtrs
LONG JUMP లో 3 అవకాశాలల్లో 5 Mtrs జంప్ చేసిన కానీ (ముడుసార్లు కనిపించి కనిపించనంత పౌల్) అన్న 😭😭😭
కాళ్ళుమొక్కిన కనకరించని DSP అన్న
నాది యాదాద్రి జిల్లా అన్న....
నా జీవితంలో ఇది 3వ నోటిఫికేషన్ అన్న😭😭😭 నా బాధ ఎవరికి చెప్పుకోలేని మరియు ఎం చేయాలో తెలియని పరిస్థితులల్లో ఉన్న అన్న😭😭😭😭😭😭😭
My problm also same
So sad brother 🥺😭
Fire brand mahipal yadav..... Excellent talking power
Annagaru🙏 We are asking to keep events separately for both SI&PC.fee is taken for each and every 11 applications but events for both are same.this is injustice for job aspirants by telanganapolice recruitment board.plz understand and do favour for job aspirants🙏
👌🙏
Good👍
పోలీస్ నోటిఫికేషన్ పడింది..3 ఏళ్ళు వయసు పరిమితి పెంచారు...లేదు ఇంకో 2 కావాలి అని లొల్లి చేస్తే కలిపారు... *ప్రిలిమ్స్ లో నెగటివ్ మార్కులతో 30%మార్కులు రావాలి అంటే..* లేదు లేదు SC ST BC OC లకి తేడా లేదా అని కోర్ట్ కి ఎక్కితే ..సర్లే అని కట్ ఆఫ్ తగ్గించడం తో పాటు తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలిపారు. అయిన సరే ఇంకో 7 కలపాలి అని కోర్ట్ చుట్టూ తిరుగుతున్నారు చాలా మంది మేధావులు...*ఇది పోలీస్ recruitement అనుకుంటున్నారా ?* 10th ఇంటర్ పరీక్షలు అనుకుంటున్నారా అందర్నీ పాస్ చెయ్యడానికి ? అందరూ పాస్ అయితే ఇంకా ప్రిలిమ్స్ ఎందుకు రా అయ్యా !! *ఇప్పుడు కొత్త ఏడుపు తో వస్తున్నారు. లాంగ్ జంప్ ఎక్కువ అయింది అంట.* ఎక్కువ మంది అందులో క్వాలిఫై అవ్వట్లేదు అంట...పోయిన సారికి ఇప్పటికి పెంచింది ఎంత అంటే *0.20 మీటర్లు.*.లైన్ పూర్తిగా దాటాలి అనే కొత్త నిబంధన వచ్చింది అంతే. దీనికి మళ్ళీ లొల్లి షురూ.. యూట్యూబ్ లో సన్నాసి మేధావి ముసుగు లో పిల్లల్ని రెచ్చగొడుతున్నారు. పోనీ ఈవెంట్స్ క్లియర్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారా ? అంటే అది కూడా కాదు 30-40% వరకు అందరూ క్లియర్ చేస్తున్నారు. అమ్మాయిలు అయితే 80% మంది పైనే క్లియర్ చేస్తున్నారు.అస్సలు ఈ లొల్లి కి అర్ధం ఉందా ? బుర్ర ఉందా వాదించే సన్నాసులకి ? Mains పరీక్ష అనుకుంటున్నారా లేకపోతే స్కూల్ లో స్లిప్ టెస్ట్ అనుకుంటున్నారా? *దమ్ము ఉన్నోడు బయట పడతాడు.* అలాంటోళ్లే మరి mains కి వచ్చేది.లాజిక్ లేకుండా ఇప్పుడు లాంగ్ జంప్ తగ్గించాలి ..లేదా పీకేయ్యాలి అని సొల్లు ఏంట్రా నాయనా. క్లియర్ చేసే వాళ్ళు మనుషులు కారా ?.
🙏🙏🙏🙏
👌👌👌👌👌
Super anna
Ur grate
Tq anna u r suporting roju roju si pc vidyarthula thakkuva ga vasthunnaru darnaki roju roju ki Inka ekkuva ravali ekkuva janalu untene emaina sadistham ..
✊✊
Right ta
Annaya 👌👌👌super
🙏🙏🙏
Supper anna miru
Anna super
Super brother meeru
Correct
Anna meru great chala Baga matldinau
Anna nen 3months events practice chesanu ninna nalgonda lo events jariginay running clear chesaanu long jump lo 3times above 4.5metres dukina Kani take of board daggara Kaali goru baitaki vachindhi Ani ma batch motham 15mins apesi review chesi chusi disqualify chesaaru nen 8posts ki apply chesaanu 7000rs application fees thiskunnaru only one event Valla Anni posts ki nen not eligible eppudu. Dayachesi exsice, civil,fire,communication vatiki running clear chesina vallaki mains ki eligible evvandi..nen 2018 Nundi prepare avthunna prelims lo 120marks vachay& last notification lo 1.25marks tho job miss ayyindhi. Malli eppudu amo ela entla vallaki moham chupinchalante shame anipistundhi...
Mahipal Yadav anna ur are great leader anna malanti vallakosam justice Kosam poratam chestunanduku.. 🙏
🙏🙏🙏🙏🙏
Anna meru super 🙏🙏🙏🙏🙏🙏🙏
Anna maku nayam jarugali ✊✊✊✊✊
Exactly 4 meters ayite dadapu 90% pass avtaru brother kani 4.2 meters dukithe pass chestunnaru...
We support you
Anna nuv matladthe super anna
Jiii mahipal yadav
Super annnna
👍
Anna nuvvu devudu
Mahi super
Na prelims marks 112...Na running time 5:07...na height 166.90...dis qualify...nenu long 4.5 mts jump cheyagalanu.... Nenu shortput 6.2 veyyagalanu... Nen just hieght qualify avuthe 100 job conform naku... Kani just 0.7 CM tho na height poindhi... Nenu manual ga 168plus untanu
Anna nv devudu anna ma badhalu Baga cheppav
Super anna nv
Running, shot put, hight vachinavalaki mains exam lo chance evvali sir please 🙏🙏🙏
We want justice⚖
Nuve superb bro
We Want justice ✊✊
W want justice 😭🙏✊
Anna daya chesi nyayam cheyandi running qulifi inavalani mains ki arhulani cheyalani chepandi sapportga undadndi 😭😭😭🙏🙏🙏
Short put lo tesaru anna 15rojullo ela vastundi cheppandi 7mark kalpinaru ayna running qualify ayna vallaki mains ki avakasham evvandi sir please ante
Height gurinchi matladandii anna..please anna
Mahipal yadhav anna nv correct cheppav
We want justice long jump
Jai manipal anna
Anna e notification radhu chese malli 1st nuchi pettali anna
JLm cancel chesenatte e notification kuda radhuu cheyali anna
Mipal anna navu reyal hero
🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
Baga matladav ana
Notification vachi nappudu em chesinaru anna
Nuvvu MLA ayithe maa jeevithalu baguntai anna
Marks add cheyyali Anna
Anna nv mayambbadi undali anna
2013 lo 5 km
800, long jump, high jump, shot put, 100
Ani events qualify ite nee exam Ki allow chesevalu anna
Epudu Enka easy iyenavi
Koncham telusukoni matladali
Qualified persons aaa akuva unaru
Meru recha kottuthunaru ani political chesthunaru
Running qualify ayna vallaki mains ki avakasham evvandi sir 🙏😭😭
Lekunte sagam sagam practice chesi department ki vachi pottalu penchukoni duty lu cheyali ,if u r not fit go and prepare for groups akkada chupinchu ne merit.baaga chadive vaniki chala avakshalu vunnay but physical ga kastapade vaniki edi okkate choice andulo kudaa gelikithe yela gov doing good ,maipal ga mangalaravaram kathalu padaku
7 marks add cheyandi we want justice. anna ma kosma poradutunaduku thanks anna..
Running Qualify Ayina Vaariki Mains ki choice ivvaali
Running complete chashina vallaki yadanna oka job chance ivandi tspsc kochamo thakkuva chayali student👩🎓 life west ayipothudi, .
Real fighter for unemployment students
My bro recently qualified in running ,shot put n he even done long jump but they police said not qualified and whn my bro asked for camera check they didn't shown and abused with bad words 🤬....realy shame on govt and politics ...my bro was unwell he even got hand factured in practicing long jump 🤕..still he gave his best ..ur right bro ..they not showing CC camera .then why the hell the cameras are there 🤬
Anna super Adilabad narnoor mandal lo ra anna no send me anna
prelims lo 119 marks kani long jump disqualify
5 ఈవెంట్స్ బదులు 3 ఈవెంట్స్ కు కుదించి అన్ని క్వాలిఫై అవ్వాలి అని notification lo ముందే చెప్పారు. అందరూ ఒప్పుకునే గా exam రాశం. ఈవెంట్స్ పాల్గొన్నాం,. మళ్ళ ఈ ధర్నాలు ఎంటి. పొలిటికల్ ఎన్నికలు దగ్గర వస్తున్న సమయం లో రాజకీయ నాయకులు మిమ్ములను వాడుకుంటున్నారు. మీరు అన్ని ఈవెంట్స్ లో పాల్గొని క్వాలిఫై కాలే 1600 m అయ్యారు. మరి మీకు ఛాన్స్ ఇస్తే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా. ఇలా ధర్నాలు చేసి మనం కూడా క్వాలిఫై అవ్వొచ్చు అని తెలిస్తే వాళ్ళు చచ్చే వాళ్ళు కాదేమో.
Army lo కేవలం 5.30 తో 5.45 timing lo qualify అవ్వాలి. అక్కడ లేని రూల్ ఇక్కడ అడ్డం వస్తుందా.. Notification ముందు ఎం చేశారు అందరూ..అప్పుడే అందరూ ధర్నాలు చేసి ఉంటే మార్చే వాళ్ళు ఏమో. ప్రాక్టీస్ చేస్తూ , ఈవెంట్స్ లో పాల్గొని చచ్చిన వాళ్ళు, injury అయినవాళ్ళు ఎందరో.. మరి వాళ్లకు జరగాలి న్యాయం. అన్నీ పాల్గొని బయట పడక వేరే మార్గం చూసే వాళ్లకు కాదు. 3.8 ని just 4 చేశారు. 5.6 నీ 6 చేశారు . పెంచింది సెంటి మీటర్స్. మీటర్స్ కాదు.
Attempt చేసిన వాళ్ళందరికీ జాబ్ రాదు కష్టపడిన వాళ్ళకే వస్తుంది. ఎవరైనా సరే. కష్టే ఫలి.
గమనిక: క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ధర్నా చేస్తారు.🔥🔥
Notification ichinappude idantha chesi unte bagundedi kada meku appudu emi cheyalo telyadu asale
running lo poina vallaku kooda avakasham kalpinchali. Edhi pothe adhi cancel chesi mains ki avakasham kalpinchali
Notification cancel cheyali anna malli reconduct cheyali anna❌❌❌❌
వలకు నచ్చిన వాళ్లకు ఛాన్స్ ఎస్తునారు
Anthaa. Mayaa. Oka. Chethitho. Echinatle... Echi. Inkoka. Chethitho. Gunjukundu. Ade. Mayaa.. Vanni. Manamandaram. Kalasi. Mayaa. Cheyyale
Padani vallaki recomondation kuda nadustundi kondariki
Vote eyam ante
Events radu karna bhai kcr sir plzzz plzzz plzzz
Edhi Telangana laga kaadhu Pakistan laga mana vaallani manamey champesukuney sthayiki vaccharu ts government please ktr sir dheeni viluva ma pranalu jai bharath
Group 2, group 4 just diversion cheyyadanike anthe
లాంగ్ జంప్ దుంకి నా వాలకు జాబ్ evali ఎగ్జామ్స్ కాన్సల్ చేయాలి
💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪
Miru uddiogulu ki god anna miru.
Please fit on constable results of backlog and 2nd list anna
1600meters india lo prathi state lo undi mari vallu adagatlede.
Next 4m long jump dookaleka disqualifie avvatledu foul valla disqualifie avuthunnaru. 4meters long 17%matrame disqualifie avuthunnaru