మ‌న‌కెందుకులేబ్బా...రేపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌స్తే? : Andhra Govt Employees Fearing False Cases

Поделиться
HTML-код
  • Опубликовано: 20 окт 2024
  • మ‌న‌కెందుకులేబ్బా...రేపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌స్తే? : Andhra Govt Employees Fearing False Cases | greatandhra.com
    chandrababu,ap politics,ys jagan,chandrababu naidu,ys jagan vs chandrababu,jagan vs chandrababu,chandrababu vs jagan,chandrababu vs ys jagan,cm chandrababu,pawan kalyan,jagan,chandrababu speech,ys jagan on chandrababu,ys jagan speech,jagan mohan reddy,jagan vs chandrababu naidu,cm jagan,ys jagan vs chandrababu naidu,chandrababu comments on ys jagan,ap cm chandrababu,cm ys jagan about chandrababu naidu,chandrababu naidu comments on jagan,greatandhra
    #chandrababunaidu #ysjagan #appolitics #greatandhra #tdp #naralokesh #pawankalyan #apassembly
    Buy Urthindia Products : urthindia.com/
    ► Subscribe to Greatandhra RUclips : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

Комментарии • 163

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 3 месяца назад +58

    దాడుల మీద శ్రద్ద ఆపి పరిపాలన చేయలేక అడలేక మద్దెలా ఓడు అన్నట్టుంది

  • @gnm4558
    @gnm4558 3 месяца назад +59

    స్కిల్ కేసు పెండింగ్ పెట్టించారు కదా..బాబు గారు యే నిమిషం లో అయినా బీజేపీ కి హ్యాండ్ ఇస్తాడేమో అనే అనుమానం బీజేపీ కి వుంది

  • @rajendraprasad-ve5qn
    @rajendraprasad-ve5qn 3 месяца назад +65

    జగనన్న ఆరునెలలు అస్సలు విమర్శలు చేయకుండా వదిలేయ్ అన్నా . ప్రజలకు తెలిసి రావాలి. తాము ఎంత మంచి ముఖ్యమంత్రి పోగొట్టుకున్నాము రాష్ట్రానికి , తమకు తాము ఎంత అన్యాయం చేసుకున్నాము తెలుసు రావాలి

    • @KarimullaSk-op1fu
      @KarimullaSk-op1fu 3 месяца назад +1

      Jagananna మౌనంగా ఉండకూడదు... జనం తమని jagananna కూడా పట్టించుకోవడం లేదనే రాంగ్ డైరెక్షన్ లో వెళ్తారు!

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 3 месяца назад +35

    నామినేటెడ్ పదవులను కూడా బేరం పెట్టి అమ్ముకుంటాడు

  • @srikanthgone3679
    @srikanthgone3679 3 месяца назад +24

    CBN ముందు పాలన పై ద్రుష్టి పెట్టు, చిల్లరగా అమాయకులపై దాడులు ఆపి రాష్ట్రభిరుద్ధి పై ద్రుష్టి పెట్టు సంపద సృష్టి కర్త!😂😂😂

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 3 месяца назад

      బొల్లి తాత ఇచ్చిన హామీలు అమలు చేయ్యలేక ప్రజలను ఇలా కొట్టి చంపు తున్నారు

  • @4u977
    @4u977 3 месяца назад +151

    ఏడాదిలో CBN ప్రభుత్వం ఉండదు..bjp నే కూల్చేస్తుంది.

    • @MsMadhulika
      @MsMadhulika 3 месяца назад

      Cbn emaina pichoda?? Already Congress boat lo leg pettesadu..
      Vizag steel plant laga inko 2 or 3 items addu pettukoni bayataku vellipotadu NDA nunchi

    • @RajenderGampa-vn5oq
      @RajenderGampa-vn5oq 3 месяца назад +1

      చంద్రబాబు గారు తన డిమాండ్లను నెరవేర్చకుంటే తమ ఎంపీలతో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని కూల దోస్తారణి పచ్చ పార్టీ పచ్చ మీడియా బ్రమ పడుతుంది బ్రదర్

    • @joyarjun3578
      @joyarjun3578 3 месяца назад +5

      బీజేపీ కి అంత మెజారిటీ లేదు... ఎలా సాధ్యం...?

    • @EVERYTHING_FOR_YOU-s3r
      @EVERYTHING_FOR_YOU-s3r 3 месяца назад +2

      Emi septhiri

    • @omnadhareddy2177
      @omnadhareddy2177 3 месяца назад

      నువ్వేం చెప్పావ్ వచ్చిన వెంటనే కరెంట్ చార్జీలు తగ్గిస్తే వైన్ షాపులు ఎత్తేస్తా పెట్రోల్ తగ్గిస్తే ఇవన్నీ చెప్పావు నువ్వేం చేసావ్ జగన్ సార్

  • @suribabumunduri1398
    @suribabumunduri1398 3 месяца назад +40

    16 కమిటీలు. 36 సమావేశా లు1 సంవత్సరం తర్వాత.

  • @rajendraprasad-ve5qn
    @rajendraprasad-ve5qn 3 месяца назад +15

    ప్రజలలో మార్పు వచ్చే వరకు మీరు ఓపిక పట్టాలి భవన నిర్మాణ కార్మికులు వారి తప్పును వారు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇసుక ఫ్రీ గా వచ్చేస్తుంది అన్న భ్రమలో ఉన్న కార్మికులకు వారి ఉపాధి ఎంత పెరుగుతుందో వారు తెలుసుకొనివ్వండి. ఇసుక వల్ల ఉపాధి తగ్గింది అని భ్రమలో ఉన్న కార్మికులు వారి రోజు కూలీలు మాత్రం ఒక్క రూపాయి కూడా తగ్గించరు.

  • @pilliganesh5565
    @pilliganesh5565 3 месяца назад +60

    జై జగన్ 🎉

  • @moulashaik4110
    @moulashaik4110 3 месяца назад +39

    Jai Jagan Mohan Reddy Mark visionary honestly leader of AP ex CM

  • @KuntlaKalyan
    @KuntlaKalyan 3 месяца назад +46

    జై జగన్

  • @narendrareddypalempnreddy4188
    @narendrareddypalempnreddy4188 3 месяца назад +36

    thalliki panga namam Abba 😂😂

  • @varshag2003
    @varshag2003 3 месяца назад +37

    Super jagan mohan Reddy bro

  • @SanthoshGupta.kSanthoshGupta.k
    @SanthoshGupta.kSanthoshGupta.k 3 месяца назад +8

    True really

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 3 месяца назад +12

    GO గురించి మీకు తెలియదా,గోబెల్ బాబు ఒక్కరికే అంటున్నాడు

  • @4u977
    @4u977 3 месяца назад +23

    తల్లికి వందనం అంటే ఇంటికి 15వేలా?😂

    • @syedpeershaik1983
      @syedpeershaik1983 3 месяца назад +2

      @@4u977 తల్లికి వెన్నుపోటు కానుక గా ఇచ్చాడు CBN

  • @rameshbusetty
    @rameshbusetty 3 месяца назад +15

    చూస్తూవుంటే ttd లో కూడ రాజకీయాలు ఇలా చేయాలా ?
    మంచి చేయండి లేక పోతే గొమ్మన వుండండి .
    ఇలా అన్నిట కెలకమా
    కండి మరి ?

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 3 месяца назад +27

    ధర్మారెడ్డి విషయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకమన్నట్టుంది.లేని బొక్కను ఎక్కడినుంచి చేయాలి?

  • @venkatramareddy2209
    @venkatramareddy2209 3 месяца назад +31

    Jagan Mohan Reddy is king.He is not defeated.they won with EVM,s

  • @RamBabu-li7ce
    @RamBabu-li7ce 3 месяца назад +7

    మీకు ఇంకా నమ్మకం ఉంది చాలా గ్రేట్. మీ నమ్మకమే మిమ్మల్ని కాపాడాలి😂

  • @Srinivaspodagatlapalli-dc9gy
    @Srinivaspodagatlapalli-dc9gy 3 месяца назад +22

    వార్తకి, వార్తకి చదవడంలో.... కొంచెం గ్యాప్ అవసరం... 🌹🙏

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 3 месяца назад +21

    తల్లికి వందనం ఒక్కరికే
    మాట తప్పేడు

  • @vedavikram2833
    @vedavikram2833 3 месяца назад +9

    Eepudu Unaa Govt.Waste n Worrest Govt. CM n Dy CM
    Jai Jagan Anna
    Johar YSR
    Jai YSRCP🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱.

  • @johngogulamanda
    @johngogulamanda 3 месяца назад +21

    Jai ysrcp

  • @ChraviKumar-tn9nz
    @ChraviKumar-tn9nz 3 месяца назад +19

    Jai jagan

  • @transformertransformer4230
    @transformertransformer4230 3 месяца назад +18

    Jagan gaari ప్రభుత్వం త్వరలో ఒచ్చి తీరుతుంది

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 3 месяца назад +12

    బహుషా పనుమంతు గాడు కమ్మ నైనోడని ఎవరైనా చెవిలో ఊదారేమో

  • @guruprasaad8770
    @guruprasaad8770 3 месяца назад +2

    వీళ్ళు వీధికుక్కల కన్న హీనం వీళ్ళకన్న వ్యభిరాం చేసుకుని బ్రతికే వాళ్ళున యం

  • @Medamhitaishini
    @Medamhitaishini 3 месяца назад +1

    అందరికీ బుద్ది రావాలి తల్లి కి వందనం..మేము పెట్టేది పంగనామం అమ్మ నాలుగు కాసుల కి నాన్న బుడ్డికి ఆశపడి టిడిపి టిడిపికి ఓటు వేశారు పిల్లల చదువు అటకెక్కింది.

  • @syedpeershaik1983
    @syedpeershaik1983 3 месяца назад +61

    వైఎస్ఆర్ సీపీ పాలనలో నిజంగా అవినీతి జరిగి ఉంటే విచారణ జరపండి తప్పు లేదు. అయితే నారా చంద్రబాబు నాయుడి పాలనలో జరిగిన ప్రతి కుంభకోణంలో భూ కబ్జాల్లో ఆదాయానికి మించిన కేసుల్లో క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వ ఖజానా దోపిడి కేసుల్లో ఇలా చెప్పుకొంటూ పోతే వందల కొద్ది కేసుల్లో నారా చంద్రబాబు నాయుడు వెంకయ్య నాయుడు ఎన్వీ రమణ రామోజీ రావు ABN రాధాకృష్ణ పవణ్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల కేసుల్లో బయట పడిన లక్షల కొద్ది పేజీల సాక్ష్యాలు ఆధారాలు పక్కాగా విచారణలో బయట పడ్డాయి కదా వాటిని ACB CBCID నుండి CBI ED సంస్థలతో పాటు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి విచారణకు బదిలీ చేయ్యాలి అని యావత్ భారత దేశం కోరు కుంటున్నది అని మొన్న పార్లమెంటు సమావేశాలో TMC ఎంపీ చాలా చక్కగా ఆంగ్లంలో హిందీలో ఒకటికి రెండు సార్లు బీజేపి టీడీపీ ఎన్డీఏ కూటమి పార్లమెంట్ సభ్యులు ముందు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చెవుల్లో బూజు వదిలేలా పార్లమెంట్ సమావేశాల్లో గడ గడా లాదించారు యావత్ ప్రపంచం చూసేలా వినేలా అయినా సరే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబునాయుడు & కో కుటుంబాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సాహసించడం లేదు అంటే టీడీపీ అధినేత చంద్రబాబు తలచు కుంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధాని పదవినుంచి దిగి పోక తప్పదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు బీజేపీ NDA కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుండి భారత దేశంలో ఎన్డీఏ కూటమి పాలనలో జరిగిన కుంభకోణాలు షేర్ మార్కెట్ దోపీడీ భారత దేశ జాతి సంపద దోపిడి NDA కు అనుకూలంగా లేని జాతీయ ప్రాంతీయ పార్టీలను కూల్చి వేసి బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాల ఏర్పాటు అందుకు అయినా వేల కోట్ల రూపాయల పెట్టుబడి కోసం చేసిన పదుల కొద్ది కుంభకోణాలు ప్రతి ఒక్కటి బయట పడతాయి అని BJP టీడీపీ ఒక ముచువల్ అండర్ స్టాండ్ కొచ్చి మీకు మేము మాకు మీ అండ అంటూ బీజేపీ టీడీపీ అలాయ్ భలాయ్ ఆట ఆడుతున్నారు దేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని జాతి సంపదను దోచుకొంటూ ప్రజల ఆస్తులను భూములను కబ్జా చేస్తున్నారు .

    • @srinivasm388
      @srinivasm388 3 месяца назад

      111111q

    • @pchittemma2822
      @pchittemma2822 3 месяца назад

      ఏరా సాయిబు అన్నం తినే అలవాటు లేదా నీకు
      కుడి ఎడమ లకు తేడా తెలియక పిచ్చ రాతలు
      మహామేత వేసిన 27 విజయమ్మ వేసిన సింగపూర్ హోటల్ కేసులు ఎందుకు ఉప సంహరించుకున్నారు
      మొన్న జగన్ వేసిన కేసులకు ఒక్క దానికైనా ఒక్క రూపాయి cbn account లో పడినట్లు charge sheet వేసారా
      Like quid pro ko case's లాగ
      పోనీ నీకు తెలిసీ ఏ కేసులో బాబు అకౌంట్ లో డబ్బులు పడ్డాయో చెప్పు కడుపుకు అశుద్ధం తప్ప అన్నం తింటే

    • @dhulipalavenkatanageswarar6459
      @dhulipalavenkatanageswarar6459 3 месяца назад +1

      Good message echaaru bro.

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 3 месяца назад

      మోడీ evm లను మార్చడం బొల్లి తాతకు తెలుసు కదా అందుకే మన బొల్లి తాతను మోడీ తాత ఏమి చెయ్యలేడు

    • @ramasivas5450
      @ramasivas5450 3 месяца назад +1

      Supermater

  • @pantlasrinivasarao6780
    @pantlasrinivasarao6780 3 месяца назад

    Nice message❤

  • @guravareddy2133
    @guravareddy2133 3 месяца назад +5

    Asalu avinitiki ఆస్కారం లేని పాలన సాగించాడు vuttutti కేసులు పెట్టటం ante షోనీ జగన్ మీద పెట్టి పతనం అయ్యింది

  • @irrasatish5377
    @irrasatish5377 3 месяца назад +8

    Jai jagan anna❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HappyHoverboard-bw7hd
    @HappyHoverboard-bw7hd 3 месяца назад +4

    Jai jagan❤❤❤❤

  • @kondrajubrahmamraju3696
    @kondrajubrahmamraju3696 3 месяца назад +1

    తొందరపడి ఒక కోయిల ముందే కూసింది

  • @urangappa6069
    @urangappa6069 3 месяца назад +2

    Chandana mam superb 👌 Exlent analysis 👍 Regards Rangappa Bangalore

  • @Reddylion
    @Reddylion 3 месяца назад +4

    Jai jagan, ysrcp.

  • @malladinarayanasarma
    @malladinarayanasarma 3 месяца назад

    అయ్యో !! TTD లో అవినీతిని పట్టు కోవటం పెద్ద సమస్యే అయ్యిందేమిటో ?? 😢😢

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 3 месяца назад +3

    420yellow bach😅

  • @SailuKorra-h7m
    @SailuKorra-h7m 3 месяца назад +3

    Jagan mohan reddy exlent leader. 👍👍

  • @RamprasadKasi
    @RamprasadKasi 3 месяца назад +3

    జై జగనన్న 🥰🥰🥰

  • @krishnavarada1420
    @krishnavarada1420 3 месяца назад +1

    నెల రోజుల్లోనే చాలా సినిమా కనిపించింది జనాలకి జగన్ గారికి పని లేకుండా tdp వాళ్లు వాళ్లు అంత చేసుకుంటున్నారు,

  • @Sagar.xomshdjrgsjzhz
    @Sagar.xomshdjrgsjzhz 2 месяца назад

    పరిపాలన లేదు బొక్క లేదు

  • @KarimullaSk-op1fu
    @KarimullaSk-op1fu 3 месяца назад

    Chandrababunaidu ఇప్పుడు అధికారులను ఎలా ఆడిస్తున్నాడో, యే అధికారి వైసీపీ వారిని శతాయిస్తున్నారో వారంతా నెక్ట్ jagananna ప్రభుత్వం లో శిక్షలు అనుభవించక తప్పదు.. పోలీసులు అధికారులకు ముందు పనిష్మెంట్ అనుభవిస్తారు !

  • @ramamohanreddyvardireddy2116
    @ramamohanreddyvardireddy2116 3 месяца назад +6

    EVM batch tho AP becoming bihar

  • @SrinivasRudragani
    @SrinivasRudragani 3 месяца назад

    హాయ్ chandana❤️

  • @drmdoulasab6484
    @drmdoulasab6484 3 месяца назад +2

    Investments also don't come to Amravati thinking if Jagan comes next

  • @KoteswararaoMadhabattula
    @KoteswararaoMadhabattula 3 месяца назад

    అస్సలు అవినీతి అంటేనే తెలియని వైసీపీ ఏనాడు అయిన నాయకుల్లా మాట్లాడారా ఎంతసేపు ఎదుటివాన్ని నోటికొచ్చినర్తు మాట్లాడడమే గా వైసీపీ కి తెలిసింది అవును ఇంతకుముందు ఎప్పుడు వైసీపీ బ్యాచ్ ఎవరిని ఏమి అనలేదుగా మరి నోట్లో ఏమి పెట్టుకున్నారు ఒకప్పుడు ఇప్పుడేమో అందరూ ప్రతివృతలే

  • @bharathkedarnath
    @bharathkedarnath 3 месяца назад +4

    Adenti govt employees e kada anta kastapadi geli pinchukunnaru

  • @ramasubbareddymc
    @ramasubbareddymc 3 месяца назад

    Action and reaction will be equal and opposite.Those who are doing the attrociities should remember.Politicians will be safe, only followers will suffer

  • @FatimaFm-iw7hm
    @FatimaFm-iw7hm 3 месяца назад

    We love jagan we always with jagan his best cm jagan god his with him forever

  • @msaikumar4927
    @msaikumar4927 3 месяца назад +4

    CBN God of 420s JAI JAGAN ANNA

  • @sambasivarao98
    @sambasivarao98 3 месяца назад

    If it is correct Babu will try to punish in indirect manner.

  • @karunapidathala3916
    @karunapidathala3916 3 месяца назад

    జగన్ మళ్ళీ వస్తాడు, CM గా

  • @hanmandlukama5546
    @hanmandlukama5546 3 месяца назад +4

    Cbn 40 years nundi abaddalu Aaduthunnadu,elaa nammalani anipinchi votes vesi gelipincharuraa verrina prajalu.

  • @venugopal6809
    @venugopal6809 3 месяца назад +9

    Madam garu, jagan gari lanti honest fellow evaruleru world lo endukante two daughters marriage chesi variki 15 percent ichi total ga AP Loni prajala jivitalaku istaru CBN garu emina prajalaku istara

    • @dk1901
      @dk1901 3 месяца назад

      😂😂😂😂

  • @arjun_3969
    @arjun_3969 3 месяца назад

    Sakshi 2

  • @mallikakella3662
    @mallikakella3662 3 месяца назад +3

    EVM tarping mla mp lu tdp

  • @nagasumuka5422
    @nagasumuka5422 3 месяца назад +2

    Idi talliki panganaamam padhakam

  • @lakshmireddy9952
    @lakshmireddy9952 3 месяца назад

    CBN 420

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j 3 месяца назад

    CM Sir vagdanaalu marachi kotha kotha Go lu Istunnaru, Due to the age factor.

  • @mastanraokollipara4207
    @mastanraokollipara4207 3 месяца назад +1

    Mundhu vunna vallu prajala dabbu itcharu, mari ippati vallu valla babula dabbulu istharu, tondhara pettandi.

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j 3 месяца назад

    Four two zero batch ruling is great

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 3 месяца назад

    Thalliki welcome.kadu but thalliki panganamalu

  • @apoorvasushmateresa469
    @apoorvasushmateresa469 3 месяца назад +2

    Kutami panganamalu gaka inkemichestadira babu ooyagesukoni votes vesaru anubhavinchandi five years

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j 3 месяца назад

    AP ki bad days. EVM batch ruling in AP. Very bad

  • @srinivasulureddydarukumall4316
    @srinivasulureddydarukumall4316 3 месяца назад +2

    Edi Prajalu votes veste vachina government kadhu.
    EVM Fraud chesi vachina government 😅

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j 3 месяца назад

    EVM ruling in AP.

  • @ShariefGannu-x6r
    @ShariefGannu-x6r 3 месяца назад

    Jai jagan jai ycp next cm jagan

  • @NaiduBogineni
    @NaiduBogineni 3 месяца назад

    Jagan will never become CM again!

  • @PrasanaM-ed3qo
    @PrasanaM-ed3qo 3 месяца назад

    YCP vallu 6 mantha chusi chudanttu vundandi appudu otlu vesina vallu niladhistaru

  • @CrazyShiny-u6j
    @CrazyShiny-u6j 3 месяца назад

    CBN sir EVM cm

  • @vattereddy-kz4gk
    @vattereddy-kz4gk 3 месяца назад +1

    s esari kotta jagan ni parichayam chesukuntadu

  • @Marvel1947-t6o
    @Marvel1947-t6o 3 месяца назад

    Lens vesi choodu dorakadu raa ye defect

  • @kumarmvn4512
    @kumarmvn4512 3 месяца назад

    Mosagallaku mosagadu CBn

  • @arvindkrishna6005
    @arvindkrishna6005 3 месяца назад

    అసలు నిన్ను anchor గా ఎవరు పెట్టారు నువ్వు నీ న్యూస్

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 2 месяца назад

    Yellow vennupotu😅

  • @siddu.T-lb9hz
    @siddu.T-lb9hz 3 месяца назад +2

    జగన్ సూపర్ 👋👋

  • @TadimarriRamesh-sg8xc
    @TadimarriRamesh-sg8xc 3 месяца назад

    Jagan meeda cbi ed caselu pending lo vunai 12 years everu matladaru endeko

  • @SrinuThota-xe1lv
    @SrinuThota-xe1lv 3 месяца назад

    Bongu eami kadhu.next 20 years dhaka ap lo jagan radu😊😊😊😊😊

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 3 месяца назад

    THOKKEM KAADHU

  • @janakiramreddy8447
    @janakiramreddy8447 3 месяца назад

    EVM CM neeku antha sean ledu le correct ga janalaku emi chepparu ippudu emi chestunnaru

  • @Luxmivara
    @Luxmivara 3 месяца назад +2

    Aadadi kanpiste muddu ina petali
    Kadupu in cheyali ane 63yrs musalodi ni mla chesaru
    Oka normal man tappu cheste . Champeyali anatu matladutunaru
    Aa abay cheaindi tappe
    Mari 63yyrs musalidini yemee analeni asamardulu

    • @MsMadhulika
      @MsMadhulika 3 месяца назад +2

      Valla movies hit chestaru..vallaku MLA positions istaru..
      Vallani pujistaru

    • @Luxmivara
      @Luxmivara 3 месяца назад

      @@MsMadhulika ee abay ki counselling ivochu
      Counselling iste bagupadavachu

  • @ఇండియన్-గ5జ
    @ఇండియన్-గ5జ 3 месяца назад +1

    ఐ లవ్ యు చందన❤

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 3 месяца назад

    Ycp odipovadaaniki Jogi kooda kaaraname

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 3 месяца назад +2

    నెక్స్ట్ జగన్ వచ్చినా 100% రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కష్టం.

    • @kishankandagatla5242
      @kishankandagatla5242 3 месяца назад +1

      2019 lo chamba gadu rastra khajanlo 100cr unchadu iyana nerupuga rastami nadpinchi shabasha anipncgafu 2024 lo 7100cr khajanalo uncadu adi athani satha

  • @chinappareddyvenkataramanaredd
    @chinappareddyvenkataramanaredd 3 месяца назад

    Amma adagadum laydhu ,naana budhei free kavalei auntunadu

  • @kmohamed1793
    @kmohamed1793 3 месяца назад

    Nee Bhajana vini vini bejarayyindi stop cheyyi vaiah chalu

  • @bhagyaprabhu488
    @bhagyaprabhu488 3 месяца назад

    Jagan nuvu Amma vodi echidi February lo netulu chapaku
    CBN vachi one month ayendi jagan noru padesukoku

  • @VenkateshSurasura-v4p
    @VenkateshSurasura-v4p 3 месяца назад

    oppostionee leni state lo oppostion leader annav chudu akkade artham aindi nuvu PAYTM batch ani

  • @pchittemma2822
    @pchittemma2822 3 месяца назад +2

    సుద్ద పూస లను భలే కవర్ చేస్తున్నావ్ అన్నీ వదిలేసావా అమ్మా మనిషి అనేవారు ఎవరూ ఇలా దిగజారరు

    • @a.sa.s7678
      @a.sa.s7678 3 месяца назад

      Oh nayudlu kammolle manushulu nithimanthulu migilinavallu dheniki paniki raru kadha...hatyalu cheyadamlo,,mosam cheyadamlo,,godavalu pettadamlo rechagottadamlo nayudlu goppollu

  • @yernenileelaprasad6922
    @yernenileelaprasad6922 3 месяца назад

    Great andhra channel kadu Bodi Andhra. News reader, please quit this bad channel.

  • @omnadhareddy2177
    @omnadhareddy2177 3 месяца назад

    నువ్వేం చేసావ్ జగన్ సార్ మీరు వచ్చిన వెంటనే వైన్ షాపులు బంద్ చేస్తా కిరణ్ చార్జింగ్ తగ్గిస్తా పెట్రోల్ ఛార్జింగ్ తగ్గిస్తా అని చెప్పారు ఏమీ చేయలేదు ఒక కంపెనీ తెప్పిలేదు రాజధాని నిర్మాణం చేయలేదు అమ్మ ఒడి ఆ పథకాలు ఇస్తే సరిపోతుంది ప్రతి ఏడాది డిఎస్సి అని చెప్పావు ఒక డీఎస్సీ పెట్టావా జగన్ సార్

    • @Iaj180
      @Iaj180 3 месяца назад +1

      CBN ఇస్తాడు రాడి గా వుడూ

  • @ArunKumar-bf5ue
    @ArunKumar-bf5ue 3 месяца назад

    Babu it's self scam king

  • @VenkataCharyulu-jo3yt
    @VenkataCharyulu-jo3yt 3 месяца назад +4

    😂😂😂 ఏమి అనుమానం లేదు ధర్మారెడ్డి జైల్లోనే ఉంటాడు హాయిగా ఉంటాడు నువ్వు ప్రశాంతంగా ఉండు నువ్వు కూడా జైల్లో ఉంటావు

  • @veeru9715
    @veeru9715 3 месяца назад

    నీ ఛానల్ Paytm ఛానల్.

  • @harshavardhinireddy4463
    @harshavardhinireddy4463 3 месяца назад

    Antha seen jagan ki ledhu.

  • @kadalaadinarayanareddy7010
    @kadalaadinarayanareddy7010 3 месяца назад

    Avineethi jarigi vuntey action theesukondi, lekuntey aalanti thappudu action theesukommanna political leaders nu arrest cheyandi,

  • @sridharsridhar6813
    @sridharsridhar6813 3 месяца назад

    తల్లికి వందనం kadu తల్లికి పంగా నామలు

  • @EVERYTHING_FOR_YOU-s3r
    @EVERYTHING_FOR_YOU-s3r 3 месяца назад

    People are not believing Jagan