చాలా చాలా బాగుంది బాబాయి గారు మీ వివరణ. వంట రాని వారు సైతం మీరు చెప్పిన విధంగా చక్కగా చేసుకుంటారు. మీ మాటలు వింటుంటే మా తాతగారు గుర్తు వస్తున్నారు. మీరు ఇంకా ఇంకా మంచి వంటలు చేసి చూపించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
గురువుగారు, మామూలుగా అన్ని వంటలు లాగానే ఈ కరివేపాకు పులుసు కూడా చాలా బాగుంది. ఇంకా దీంట్లో మీకు ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోకండి నేను కొంచెం వేసుకుంటాను అంటే భలే బెంగగా ఉంది ఎందుకంటే బెల్లం మాకు ఇష్టమే కానీ షుగర్ వల్ల తినకూడని ది అయింది అయినా బెల్లం లేకపోయినా చాలా బావుండేటే ఉంది. ఇప్పుడు చేసుకుంటూ మెసేజ్ చేశాను థాంక్స్ స్వామి గారు.....
మీ కొత్తవంటకం చూస్తుంటే సరదా వేసింది. మీరు చెప్పే విధానం, వంట చేయడంలో శ్రద్ధా చాలా ఇష్టం నాకు. ఇంతకీ పులుసుపొడి తయారు చేసే విధానం ప్లేలిస్టులో ఉందన్నారు కదా.... అది ఎలా విజన్ అవుతుంది
Tata garu mee arogyam ela vundi nenu ee varam nunche mee videos chooddam modalipettanu naku chala baga nachayi mee recipies naku chala unique ga anipistunnay meeru inka sweets prasadalu cheyandi tata garu
ఒక్క నిజం చెప్తానండి. ఈ సంవత్సరం సుబ్బరాయ షష్టి అనగానే, ముందు మీరే గుర్తొచ్చారు. చాలా ఆనందం వేసింది.(మీ సమూహంలో నమోదు అవటం వలన) సర్వులకు శుభమస్తు .. నాగరాజు. నరసరావుపేట
నాన్న గారు బాగున్నారా గ్యాస్ పొయ్యి మీద వంట చేసి న్నారు చాలా సంతోషం డాక్టరు గారు ఇచ్చిన మందులు సక్రమంగా వాడండి. మారు వంట చెయ్యక పోయిన మాతో మాట్లాడి తే మాకు ఆనందం👏🎉🙏🙏
79 ఎల్ల వయసున్న నన్నుగూడా మెప్పించగల సమర్థం గలిగిన మీకు జోహారులు # ఇవ్వాళ మీ పధతిని అవలంబించి నేనే ఈ పులుసుని చేసాను # బ్రహ్మాండంగా వచ్చింది # భందువులతో కలిసి మీ కార్యక్రమం ని చూస్తు అశ్వదోంచము #
నమస్కారం అండి అన్నయ్యగారు చాలా సంతోషంగా ఉంది మీరు మునిపెట్ లాగా వచ్చి వంట చేయడం అది కూడా కొత్త గ్యాస్ స్టవ్ మీద చేయడం ఇంకా బాగుంది మీకు శ్రమ తగ్గుతుందని అనుకుంటున్నాను చాలా కమ్మనైన కోరలేదు మాకు తెలియనివి నేర్పిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య గారు మీకు చాలా బాగుంటది కరేపాకు పులుసు చూసేయండి చూస్తేనే అనిపిస్తుంది నాకు నేను ఇప్పుడు చేయలేదు
అన్నయ్య గారు ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకో వలసి నది మీ రు మళ్ళీ వీడియో లు చేయడం చాలా చాలా ఆనందము గా వుంది 🙏🙏
స్వామీ... తమరు మునుపటిలా తిరిగి వంటలు చేస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది... మీ గ్యాస్ స్టవ్ మీద "అక్షయం" అని రాయడం బాగుంది స్వామీ.... 🙏🙏🙏
Parimalagaru. Naku kuda ide baga nachindi. Kumpati yenta andaga subhramga undedo stove kuda anta chakkaganu pettaru babaigaru
Lll
Lll
Llloll
Vb
మాటల్లో వ్యక్తపరచలేనంత ఆనందముగా వుంది గురువుగారు. ఆచార్య దేవోభవ
చాలా చాలా బాగుంది బాబాయి గారు మీ వివరణ. వంట రాని వారు సైతం మీరు చెప్పిన విధంగా చక్కగా చేసుకుంటారు. మీ మాటలు వింటుంటే మా తాతగారు గుర్తు వస్తున్నారు. మీరు ఇంకా ఇంకా మంచి వంటలు చేసి చూపించాలని కోరుకుంటున్నాను🙏🙏🙏
మీరు యెక్కువ శ్రమ లేకుండా వంటలు చెయ్యమని
మీ ఆరోగ్యం చాలా ముఖ్యం
గురువుగారు,
మామూలుగా అన్ని వంటలు లాగానే ఈ కరివేపాకు పులుసు కూడా చాలా బాగుంది. ఇంకా దీంట్లో మీకు ఇష్టం లేకపోతే బెల్లం వేసుకోకండి నేను కొంచెం వేసుకుంటాను అంటే భలే బెంగగా ఉంది ఎందుకంటే బెల్లం మాకు ఇష్టమే కానీ షుగర్ వల్ల తినకూడని ది అయింది అయినా బెల్లం లేకపోయినా చాలా బావుండేటే ఉంది.
ఇప్పుడు చేసుకుంటూ మెసేజ్ చేశాను
థాంక్స్ స్వామి గారు.....
గురువు గారు. మీరు కోలుకోవడం మా అదృష్టం గా భావిస్తున్నాం
🛐🛐🛐
Namaskaram gurujee.
Mee vantalu adbhutham.
Mee health jagratha swamy.
🙏కొత్తరకం వంట నేర్పించారు గురువుగారు మీకు మా ధన్యవాదములు 🙏
Guruvu gari padhapadmamulu ki sathakoti vandhanalu
గురుభ్యోనమః
మొన్న మిమ్మల్ని రాజమండ్రి లో కలిసి మాట్లాడాక చాలా సంతోషంగా ఉంది గురూజీ..
గురువు గారు మీ ఓపిక 🙏🙏🙏
చాలా సంతొషం మీరు తిరిగి video post చేస్తునానందుకు. మీకు మంచి ఆరోగ్యం గా ఉండలి అని ఆ దేవుడు ప్రదిస్తున్నాను 🙏
Guruvugariki na padabhivandanalu
ధన్యవాదాలు గురువు గారు అమోఘం గా ఉంది. సంతోషం గా ఉంది మీరు ఆరోగ్యవంతులై మీ వంటలు మాకు అందిస్తున్నందుకు 🙏🙏🙏🙏🙏
భలే ఉంది.రేపు నేను కొత్త స్టవ్ పెట్టబోతు ఈ వీడియో చూసా.థాంక్స్ బాబాయిగారు
నోరు ఊరుతోంది. ధన్యవాదములు
నమస్తే బాబాయి గారు 🙏
పులుసు పొడి వేసి కరివేపాకు
తో చేసిన పులుసు
చాలా బాగా చేశారు తప్పకుండా
నేను కూడా చేస్తాను.
Chala chala chala bagundi pulusu babai garu, meeru cheppe vidhanam notlo neellu urutunnayi babai garu, meeku ala undi andi, ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా, అక్షయం ani rasaru baundi
Nice vitamin a gravy curry
అద్భుతం చాలా బాగుంది ,.స్వామి
మీ కొత్తవంటకం చూస్తుంటే సరదా వేసింది. మీరు చెప్పే విధానం, వంట చేయడంలో శ్రద్ధా చాలా ఇష్టం నాకు.
ఇంతకీ పులుసుపొడి తయారు చేసే విధానం ప్లేలిస్టులో ఉందన్నారు కదా.... అది ఎలా విజన్ అవుతుంది
...సంతోషం......మళ్లీ...వంటలుచేస్తున్నారు...గురువుగారు...
Namaskatam andee Chaalaa Aroghtakaramina sampradaya vantalu parichayam chesthunnaru Mariyu mee vyakhyaanamm adbhutam andee. Subhamasthu Palani swami gari channel ku.
Kotha vantakam chupincharu guruvu garu..thank you🙏
Ayyagaru super healthy pulusu. Thank you guruji🙏🙏
Guruvu gariki namaskaram🙏
Meru malli ela ma munduku ravadam chala santoshamu ga vundi🙏🙏me vantakamu amoghamu🙏🙏namaskaramu🙏🙏
నమస్తే గురువు గారు. కరివేపాకు పులుసు పేరు ఎప్పుడూ వినలేదు. మీరు చేసిన పులుసు చాలా బాగుంది.మేమూ తయారు చేయడం మొదలు పెడతాము. మంచి వంటకం చూపించారు.👌👌🙏🙏💐💐
Show us uppudi Pindi
Very happy to see you back 🙏🏻
Meeru cheppina vidhanam lo usiri avakaya pettanu
Chaalaa Amogham ga vundi andi
Hrudayapurvaka krutajnyatalu andi🙏
Super guruvugaru 😋
Evarandi mimmalni kannayya ani pilusthunnaru, lovely
శుభం , మీ ఆరోగ్యం జాగర్త
Naannagaru meeru ila malli vanta cheyyadam maku chala santoshanga karivepaaku pulusu chala super ga undi
Meeru yeppudu Arogyamgaa vundaalani korukuntunnam Guruvu gaaru Thank god 🙏
Tata garu mee arogyam ela vundi nenu ee varam nunche mee videos chooddam modalipettanu naku chala baga nachayi mee recipies naku chala unique ga anipistunnay meeru inka sweets prasadalu cheyandi tata garu
Karivapaku pulusu chese Vidhan am Chaala baavundi. Namaskaram.
Mee ammagari paadhamulaku
Namahskaram !!
Mee challati, kammani chethulaku 🙏
Swamy...🙏🙏🙏🌿🌿🌿...👌😊
Chala bagundi akshayam
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅💅💅💅💅💅💅💅💅💅💅💅🍌🍌🍌🍌🥥🥥🥥🥥🥥🥥🍚🍚🍚🍚🍯🍯🍯🍯🍯🍒🍒🍒🍒🍒🍒🍒🍓🍓🍓🍓🍓🍓🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍏🍏🍏🍏🍏🍏🍏🧆🧆🧆🧆🧆🧆🥭🥭🥭🥭🥭🥭💰💰💰💰💰💰💰💰💰💰💰🍈🍈🍈🍈🍈🍈🍈🍈🌽🌽🌽🌽🌽🌽🌽🌽🌽🥰🥰🥰🥰🥰
Mee vantalu continue chestunnandhuku 🙏🙏🙏🙏
Manchi vantakam. Cupincharu
Long, live. Guruvu garu
Adbhutam👌👌
నాకు ఆకలిగా ఉంది గురువుగారూ
కొత్త స్టౌవ్ 👌పులుసు అమోఘం 👌
కాశీ అన్నపూర్ణ మాతాకీ జై...
ఒక్క నిజం చెప్తానండి. ఈ సంవత్సరం సుబ్బరాయ షష్టి అనగానే, ముందు మీరే గుర్తొచ్చారు. చాలా ఆనందం వేసింది.(మీ సమూహంలో నమోదు అవటం వలన)
సర్వులకు శుభమస్తు .. నాగరాజు. నరసరావుపేట
karivepaku pulusu chala bavundi Guru ji and gas stove vadatam happy ga undi n me health jagratha ga chuskondi medication teeskondi
Chustunte noru vooripotundi guruvugaru 😋👌👍🙏
ఇది మా అదృష్టం .,,
🥰❤️🙏🙏🙏🙏🙏🙏👍
నాన్న గారు బాగున్నారా గ్యాస్ పొయ్యి మీద వంట చేసి న్నారు చాలా సంతోషం డాక్టరు గారు ఇచ్చిన మందులు సక్రమంగా వాడండి. మారు వంట చెయ్యక పోయిన మాతో మాట్లాడి తే మాకు ఆనందం👏🎉🙏🙏
Nijame Guruvu garu meeru vanta cheyyakapoyina parvaledu nalugu manchi vishayalu chepthe chalu andi, Meeru Jagratha ga undandi Babai garu
Sir, Do not wash stove with water, kindly clean with cloth,
Recently machanic came to my house he told, he scold me.
Chala rojulaki kanipincharu guruvugaru
Ayya meeru chesina Nalleru-dhosakaya pachchadi chesani, ayithe rolu ledhu, kabatti mixy lone chasanu, meeru cheppina kolathalatho chesanu chalaa ruchi karam ga vundhi Guruvu Garu, chalaa kruthajnathalandi.
meeru gas ekada teskunnaru chala bagundi
God bless you and your family 👪
అద్భుతః
Super
Chala బాగుంది స్వామి
Happy to see your recipies again ..
முருகா சரணம்
Nice explanation. New item. Will try definitely…❤
Me arogyam ala undi guru garu chala Santosham ga undi meru vantalu malli cheyadam
Bavundi guruvugaru🙏🙏
Namasthe guruji 🙏
మీరు ఎలా వున్నారు సార్ ఆరోగ్యం బాగుంది కదండీ
How to prepare pulusu podi palaniswamy garu
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದೀರಿ ಅನ್ನ ನಾನು ಕೂಡ ಒಂದು ಸರ್ತಿ ಮಾಡ್ತೀನಿ
నమస్కారం స్వామీ 🙏💐💐💐
Namaskaramulu Swamy
Mi vantalu amogam,🙏🙏🙏
గురువు గారికి 🙏🙏🙏
Long time to watch U Guruvu gaaru baagunnara? Namaskaram .
God bless you all kannayya. Health jagartha ga chusuko
Guruvugaaru Namaskaaramu Guruvugaaru Etta unnaru 🌹🌺👍🏼😊
Yummy yummy taste
Yummy
Welcome back swamy
అద్భుతం
Ayyaa meeru bagunnaru,ade santosham
స్వామి నమస్కారం తమరు బాగా వంటలు చేస్తారు మీ ప్రతి వీడియో తుస్తాను
Chaala baagunnadi.
79 ఎల్ల వయసున్న నన్నుగూడా మెప్పించగల సమర్థం గలిగిన మీకు జోహారులు # ఇవ్వాళ మీ పధతిని అవలంబించి నేనే ఈ పులుసుని చేసాను # బ్రహ్మాండంగా వచ్చింది # భందువులతో కలిసి మీ కార్యక్రమం ని చూస్తు అశ్వదోంచము #
అయ్యా నమస్కారం అండి 🙏.చాలా చాలా సంతోషం...నాపట్ల మీరందరూ చూపిస్తున్న ఈ ఆదర,అభిమానములకు నేను సదా ఋణపడి ఉంటాను అండి..మీకు నా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను అండి 🙏🙏🙏.
@@PalaniSwamyVantalu Ayya, Tamari Vanta--Tamari Telugu bhasha--Tamari Venu venta Pratyutharamulu--Veeti gurinchi Entha cheppins thakkuve # Meeku Noorella Arogyavanthamaina Aysuh ni Bhagavanthudu prasadinchugaka # Uppuluri venkata sitapati rao
@@sitapatiraouppuluri7403 చాలా చాలా సంతోషం అండి 🙏🙏🙏🙏🙏
మీది Tanuku అండి సీతాపతి రావు గారు
Alaa vunnaaru guruvugaaru
Bagunnara guruvu garu
Namesthey guruvugaru
ఆరోగ్యం జాగ్రత్త అండి 🙏🙏🙏
🙏🙏🙏 … simply superb
Guruvu garu🙏
Swamiji.. Where are you staying?
ధన్యవాదములు 🙏
Meeru cheppe paddhati 🙏🙏
నమస్కారం అండి అన్నయ్యగారు చాలా సంతోషంగా ఉంది మీరు మునిపెట్ లాగా వచ్చి వంట చేయడం అది కూడా కొత్త గ్యాస్ స్టవ్ మీద చేయడం ఇంకా బాగుంది మీకు శ్రమ తగ్గుతుందని అనుకుంటున్నాను చాలా కమ్మనైన కోరలేదు మాకు తెలియనివి నేర్పిస్తున్నందుకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య గారు మీకు చాలా బాగుంటది కరేపాకు పులుసు చూసేయండి చూస్తేనే అనిపిస్తుంది నాకు నేను ఇప్పుడు చేయలేదు
అమ్మ నమస్కారం 🙏 ! చాలా సంతోషం అమ్మ..!
Swamy
Madras style ven Pongal chupinchandi
Babaigaru. Mee matallage pulusu kuda inka tinakundane chala ruchi GA undi. Meeru jagarttaga arogyam chusukondi babaigaru🙏
Babai garu...me health elavunnadi
Elaa raasaru uncle akshayam ani denitho raasaaru
Nice
Take care of yourself Swamy garu 🙏
ரொம்ப சந்தோஷம் ஐயா 🙏🙏
Thank you Swami for the recipe 🙏🙏🙏