Vedhalaloni vishwakarma gurinchi oka video cheyandi sir please ,old temples total vishwakarmala tho nirmithamayinavi kadha dayachesi oka video cheyandi , shubham . 🙏🙏🙏🙏🙏
మన ప్రాచీన సంస్కృతి , సాంప్రదాయాలలో శాస్త్ర , సాంకేతిక పరిజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి వేద , పురాణ , ఇతిహాసాల రూపంలో భారతావని ప్రపంచానికి అందించింది ..... అదే సనాతన హిందూ ధర్మం .......
నీ పొరుగున హిందువుగా పుట్టిన నీ సోదరుడు దురదృష్ట వంతుడు.పాకిస్థాన్, బంగ్లాదేశ్ హిందువులు చాలా నరకం అనుభవిస్తున్నారు.ఆయుధాలు ఇచ్చి యుద్ధము చేపించాలి.ఇక్కడికి మాత్రము రాన్నివకూడదు.అవసరము అయితే మనమే వెళ్ళాలి.
MVS శాస్త్రి గారు చెప్పిన యూట్యూబ్ వీడియోల ప్రకారం...ఇంగ్లాండు లేదా యూరోప్ గానీ మన భారతీయ పంచాంగాన్ని అనుసరించారు , అందుకే ఉజ్జయినిలో ఉదయం 6గం,,అయితే ఇంగ్లండులో రాత్రి 12గం...అయితే కాలక్రమేణ వెస్టర్న్ క్యాలెండరు మాపై రుద్దారు... మనం కూడా రాత్రి 12 తరువాతి తేదీని మార్చడం నేర్చుకున్నాం..అంత వెస్టర్న్ మయం..క్రిస్టియన్ మయం...మన దౌర్భాగ్యం...
సర్వేజనా సుఖినోభవంతు . పూర్వకాలంలో ఆచరించిన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారం ఈ కాలంలో ఉంటే ఎంతో బాగుండేది అనిపిస్తుంది మన భవిష్యత్ తరాలకు ఇలాంటి విషయాలు తెలియజేయాల్సింది అవసరం మనకు ఉంది జైహింద్ జై భారత్ . మనం హిందువులని గర్వంగా చెప్పుకుందాము
నాతో ఒక ఆవిడ రెండు రోజుల క్రితం బ్రిటిష్ వాళ్ళే మనకన్నీ నేర్పించారు లేదంటే మన వాళ్ళు ఈ మాత్రం కూడా బ్రతకడం తెలియని వాళ్ళు అని అన్నారు ఆ మాటకి నేను ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచించే లోపే మీరు చక్కటి సమాధానం ఇచ్చారు డిఎస్పీ గారు ... ధన్యవాదాలు... Jai shree ram🙏
ప్రవీణ్ వీడియోలు అన్నిటి వెనుక వాడియొక్క దుష్టబుధ్ధి ఉంది. మనయొక్క నిర్లక్ష్యం లాంటివి వున్నాయి.వాడికి నేను get out from my INDIAఅని పెట్టాను.వీలయితే మీరూ అదే పెట్టండి. వాడు మన హిందువు కూడా కాదనుకుంటా.దేవాలయాలలో ఎక్కడా కూడా ఆ పూజారుల తో మాట్లాడలేదు. పేరును చూసి మోస పోయి హిందువను కుంటున్నాం.ఈదేశంలోపుట్టినవాడుకాదు. సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం లేనివాడు.ఏ గుడి లోనూ నమస్కరించలేదు. వీడియోలన్ని గుళ్ళలోనేవుంటాయి.శిల్పాలు మహబలిపురంలోవిరగకొట్టబడినేలమీద వున్నాయి.అక్కడ వీడియో వుండదు. కాశీలో నూతిలోశివలింగం వీడియో వుండదు.వాటికన్ సిటీ శివలింగాకారంలో ఎందుకుందో వీడియో లేదు.అక్కడి మ్యూజియంలో శివలింగం ఎప్పటిదో ఎందుకుందో వీడియోలేదు.మక్కాలో చుట్టూ ఎందుకు తిరుగుతారు,ఇది భారతీయ వారసత్వమా,వీడియోలేదు. మధ్యలో శివలింగముందా ఇది నా.అనుమానం......ఏదేమైనా...ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమిభారతిని.భారత మాతకు జయం. భారతీయులకు శుభం
మీరు మన పాలకుల పాపాన్ని ప్రజలకు తెలిసేలా బాగా చెప్పారు కానీ పాలకులతో పాటు మనం కూడా హిందువులు మన అద్భుతాలను మననం చేసుకోలేకపోవటం మన దౌర్బాగ్యం జై శ్రీరామ్ ఓం నమఃశివాయ
మన భారతీయ విజ్ఞానం ఎప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అందుకే దాన్ని "సనాతనం" (శాశ్వతం) అన్నారు. అవన్నీ ఇప్పుడు నిరూపితమౌతున్నాయి. శివగారు అద్భుతమైన వీడియోలలోకెల్లా అద్భుతమైన వీడియో.జై హింద్ జై శ్రీ రామ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🇮🇳🇮🇳🙏🙏🙏
ఎప్పటికైనా ఏ సాంకేతికతకైనా, ఎటువంటి శాస్త్ర విజ్ఞానానికైనా వాటి ఆవిష్కరణకైనా మన ఋషి-మునులు అందించిన సిద్ధాంతాలు , వేదములు మరియు వైదిక జీవన సంస్కృతి మాత్రమే ఆధారం . వందేమాతరం.
జయము జయము భారత మాత జయము జయము 🙏🙏🙏🙏🙏 మతాలు పుట్టకమునుపు ప్రపంచం మొత్తం కూడా సనాతన ధర్మం ఉన్నది. అందుకే మనం వసుదేక కుటుంబం అనేది. ఈ మతాలు కూడ తొందరలోనే కాలగర్భంలో కలిసిపొతాయి.ప్రపంచం అంతా సనాతన ధర్మం (హిందూ ధర్మం) ఉంటుంది.
బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి గొప్ప జ్ఞానం గురించి తెలుసుకొని ఆపుస్తకాలను తీసుకెళ్ళి భద్రపరచి వాటి ఆధారంగా తోనే అన్ని కనిపెట్టారు. వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్ర నిపుణులు భూమి,ఇంకా నవ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నయని , ఇంకా ఎన్నో బ్రహ్మాండాలు ఉన్నాయని వీటిని నడిపించే శక్తి ఒకే దేవుడని తెలుసుకొని ఆశక్తిని ఉపాసించి సృష్టి రహస్యాలను తెలుసుకొన్నారు.వాటిని గురించిన జ్ఞానం ఎలాంటిదో ఆనవాలుగా మన దేవాలయాలు,పురాణ వాంగ్మయాలు,సంగీత ,నాట్యాలు,సంస్కృతం,ఇంకా అనేక భాషలు, ఆధ్యాత్మిక జ్ఞానం,గురు పరంపర, ఇవి ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనూ లేవు.వీటి ప్రభావంతో ఒక ఉత్కృష్ట కుటుంబ విధానంతో జీవిస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు. ఇక్కడి వారు ఉత్తమ మానవుల కోవకు చెందిన వారు.కానీ ఇప్పుడు వెర్రి ముదిరి విదేశీ సంస్కృతిని వ్యాపింప జేస్తున్నారు.మన చదువులు ఇందుకు కారణం. విదేశీయులు ఇక్కడి గొప్ప జ్ఞానం గురించి తెలుసుకొని సంస్కృతం,వేద విజ్ఞానం,మానవ జీవిత విలువల్ని గ్రహించి మన సంసకృతిని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. మనము ఇతరుల్ని అనుసరించాల్సిన అధమ స్థితిలో లేమన్న ది తెలిసికొని ఆత్మ విశ్వాసం కలిగి ఉండడం నేర్చుకోవాలి.
ముక్యంగా కాంగ్రెస్ తెరాస సెక్లర్ కుక్కలు అనే మాటే ఇదే మీకేం తెలుసురా బ్రిటిష్ వాళ్ళు వేసిన బిచ్చమ్ తో బతుకుతున్నరు అని ఏడుస్తారు సెక్లర్ అనేవాళ్ళు నా మాతృదేశం ఐనా సనాతన భూమి పైనా ఉండకుండా ఉంటే నా మాతృబుమి పవిత్రముగా ఉంటుంది 🙏🙏🙏జై శ్రీరామ్ భారత మాతాకీ జై వందేమాతరం హిందూ ఐకత్వం వర్ధిల్లాలి 🚩🚩🚩✊️✊️✊️
వేదము వ్యాకరణము తర్కము ఈ మూడు శాస్త్రములు వచ్చినవారు మన దేశంలో చాలా అరుదు ఈ మూడు శాస్త్రాలు నేర్చుకునే వాళ్లకు సరైన ఫండింగ్ ఎవరైనా ఇవ్వగలిగితే అసలు మన వేదాల్లో ఉన్నటువంటి అనేక విషయాలను చేదించవచ్చు కొత్త విషయాలను శోధించవచ్చు జైహింద్ జై భారత్
Yes,our rishis knowledge about universe is unimaginable,but present generation doesn't try to understand it.if they sit and think they will definitely come to a. Conclusion,that present science cantell something,but not everything.only spiritual knowledge cantake us forward
మన గ్రంథాలను తాలపత్రాలను ముస్లిములు బ్రిడీషర్సు నాశణము చేయడము కూడా కారణము సుమారు 500 సం రాలు మొగల్స్ పాలన 200/250 సం రాలు బ్రిటన్ పాలనల లో ఇంతైనా మన సంస్కృతి మిగిలి ఉన్నదంటే మన పూర్వీకులు మనకు ఇచ్ఛిన గొప్పతనమే
మీరు చెప్పినట్లు మన దౌర్భాగ్యం వల్ల కొందరు మేధావులు అనబడే వెధవలు మన పురాణాలను ఎదో కథలు అని చెబుతారు. మనం సంస్కృతి అలాగే మన సాంప్రదాయాలను కనీసం ప్రతి కుటుంబం లోని పెద్దలు తమ పిల్లలకు చెప్పాలి. అలాగే ఈ సంస్కృతి మన విద్యావ్యవస్థ లో అంతర్భాగం కావాలి. మనం గొప్పతనాన్ని ఎవరో ఫ్రెంచి, జర్మనీ వాళ్ళు చెబితే తప్ప తెలియకపోవడం దురదృష్టం. మనం దేశ విద్యా సంపద కొల్లగొట్టిన ఆ ప్రాశ్చాత్య దేశాలు బాగుపడతాయి. అయితే వాళ్ళు ఏర్పాటు చేసిన విద్యావిధానం వల్ల మనం ఎంతో నష్టపోయాం.
Amazing knowledgeable video. You have done a great service by telling the greatness of our cultural, scientific, geological, mathematical, divine knowledge.
Swamy Vivekanadha statement (we are not goats., we are the longns.) is absolutely., right. for generations. our People were undermined and external forces destroyed our culture., we should start protecting it at least from now onwards. 🙏
ప్రవీణ్ మోహన్ గారి వీడియోలు నేను చూస్తుంటాను. వాటిలో దాదాపు అన్నిటిలో ముఖ్యంగా దేవాలయాలలో చెక్కిన శిల్పాల్లో "మనపూర్వీకులు మనకోసం తెలియజేసిన విజ్ఞానం" ఏ పాశ్చాత్య దేశమూ ఎక్కడా కనిపెట్టబడలేదు. పాశ్చాత్యులు కనిపెట్టిన ఆవిష్కరణలు అన్నీకూడా సుమారు 4 లే5 వందల సంవత్సరాల లోపే. అదే మన ఋషులు, మునులు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు అందించారు.
క్షమించాలి.. ఒకే రేఖాంశం అనడానికి బదులు అక్షాంశం అనడం జరిగినది. గమనించగలరు.
వీడియోను తప్పకుండ లైక్ చేయగలరు. 🇮🇳🙏
అన్నా మీరు అన్నది నాకు అర్ధం కాలేదు అతను చెప్పింది కరెక్ట్ గా ఉంది మరి మీరు చెప్పింది ఏమిటి
@@eswararaobora8598 straight line ani ardham
Valuable information 👌 sir
Vedhalaloni vishwakarma gurinchi oka video cheyandi sir please ,old temples total vishwakarmala tho nirmithamayinavi kadha dayachesi oka video cheyandi , shubham . 🙏🙏🙏🙏🙏
@@eswararaobora8598 addanga unna geethalani akshamshalu antaru.niluvu geethalani(rekhalani) rekhamshalu antaru.anni temples oke niluvu geethalo unnayi
మన ప్రాచీన సంస్కృతి , సాంప్రదాయాలలో శాస్త్ర , సాంకేతిక పరిజ్ఞానాన్ని నిక్షిప్తం చేసి వేద , పురాణ , ఇతిహాసాల రూపంలో భారతావని ప్రపంచానికి అందించింది ..... అదే సనాతన హిందూ ధర్మం .......
ఒక హిందువుగా జన్మించడం నా అదృష్టం.
🙏ఓం నమః శివాయ 🙏.
Hindu matham matrame real, migatha mathalu fake
@@madhusudhanreddy8444 crt
నీ పొరుగున హిందువుగా పుట్టిన నీ సోదరుడు దురదృష్ట వంతుడు.పాకిస్థాన్, బంగ్లాదేశ్ హిందువులు చాలా నరకం అనుభవిస్తున్నారు.ఆయుధాలు ఇచ్చి యుద్ధము చేపించాలి.ఇక్కడికి మాత్రము రాన్నివకూడదు.అవసరము అయితే మనమే వెళ్ళాలి.
@@madhusudhanreddy8444 Kaliyugam bro idi. Mlechchulu Hinduism ne target chesthunnaru.
హిందువుగా పుట్టడమే కాదు హిందువుగా జీవించడం, హిందువుగా మరణించడం కూడా చాలా గ్రేట్ 🙏🙏🙏🙏🙏🙏 జై భారత్ ✊✊
నా/మన దేశం ఆధ్యాత్మిక ఆధునిక విజ్ఞాన భాండాగారం.. ఈ దేశంలొ పుట్టినందుకు నేనెప్పుడూ గర్వపడతాను...🚩✊🙏
భారత్ దేశానికి ఎదైన సాధ్యం, అదే మనం తెలుసుకుంటే సరిపోతుంది 🚩🚩🚩
👍👍👏👏
మన సనాతన ధర్మానుకున్న శక్తి ప్రపంచంలో ఏ ధర్మానికి లేదు మన సనాతనమే ప్రపంచానికి దిక్సూచి జై మహాభారత్ జై జై శ్రీరామ్, 🚩🚩🙏🙏
MVS శాస్త్రి గారు చెప్పిన యూట్యూబ్ వీడియోల ప్రకారం...ఇంగ్లాండు లేదా యూరోప్ గానీ మన భారతీయ పంచాంగాన్ని అనుసరించారు , అందుకే ఉజ్జయినిలో ఉదయం 6గం,,అయితే ఇంగ్లండులో రాత్రి 12గం...అయితే కాలక్రమేణ వెస్టర్న్ క్యాలెండరు మాపై రుద్దారు... మనం కూడా రాత్రి 12 తరువాతి తేదీని మార్చడం నేర్చుకున్నాం..అంత వెస్టర్న్ మయం..క్రిస్టియన్ మయం...మన దౌర్భాగ్యం...
👌👌🇮🇳🇮🇳👌👌
Yes , I completely agree with you. Kontha mandi ayite ratri 12 gantalaku birthday wishes chepukovadam 2000 tharavatha baaga alavatu ayindi . Mana day starts with sunrise. Suryodayam tho modalu avuthundi.
ఇప్పటికీ కొంత మంది మన అపరమేదవులు చైనా నీ పొగుడుతున్నారు..
సర్వేజనా సుఖినోభవంతు . పూర్వకాలంలో ఆచరించిన సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వ్యవహారం ఈ కాలంలో ఉంటే ఎంతో బాగుండేది అనిపిస్తుంది మన భవిష్యత్ తరాలకు ఇలాంటి విషయాలు తెలియజేయాల్సింది అవసరం మనకు ఉంది జైహింద్ జై భారత్ . మనం హిందువులని గర్వంగా చెప్పుకుందాము
నాతో ఒక ఆవిడ రెండు రోజుల క్రితం బ్రిటిష్ వాళ్ళే మనకన్నీ నేర్పించారు లేదంటే మన వాళ్ళు ఈ మాత్రం కూడా బ్రతకడం తెలియని వాళ్ళు అని అన్నారు ఆ మాటకి నేను ఎలా సమాధానం చెప్పాలా అని ఆలోచించే లోపే మీరు చక్కటి సమాధానం ఇచ్చారు డిఎస్పీ గారు ...
ధన్యవాదాలు...
Jai shree ram🙏
Manaku anni nerpinchaledu,Manaku vachina annitini thappu ani pracharam chesaru ante
Praveen mohan video lu chupinchandi
ఒక చెంప దెబ్బ ఫ్రీగా ఆవిడకి ఇస్తే
సరిపోయేది.
మన దేవాలయాలలో బంగారం ఓడలలో లండన్కి తరలించినదొంగలుమనకేంనేర్ప
గలరు.తక్షశిలవంటివిశ్వవిద్యాలయాలయాలనుండిగ్రంధాలనుతస్కరించి,తగలబెట్టిన
ధూర్తులుమనకేమినేర్పాలి?భూమిబల్లపరుపు అని వాదించేచర్ఛీల వారసులు ఆర్యభట్టవారసులైన మనకా
నేర్పేది..........భారతమాతకు జయం....భారతీయులకు శుభం...
జైహింద్
ప్రవీణ్ మోహన్ గారి వీడియోలు చూస్తే మన సాంకేతికత గురించి చాలా విషయాలు తెలుస్తుంది.
Yes
Yes
Yes
ప్రవీణ్ వీడియోలు అన్నిటి వెనుక వాడియొక్క దుష్టబుధ్ధి ఉంది.
మనయొక్క నిర్లక్ష్యం లాంటివి
వున్నాయి.వాడికి నేను get out from my
INDIAఅని పెట్టాను.వీలయితే మీరూ అదే పెట్టండి. వాడు మన హిందువు కూడా కాదనుకుంటా.దేవాలయాలలో ఎక్కడా కూడా ఆ పూజారుల తో మాట్లాడలేదు.
పేరును చూసి మోస పోయి హిందువను
కుంటున్నాం.ఈదేశంలోపుట్టినవాడుకాదు.
సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం లేనివాడు.ఏ గుడి లోనూ నమస్కరించలేదు.
వీడియోలన్ని గుళ్ళలోనేవుంటాయి.శిల్పాలు
మహబలిపురంలోవిరగకొట్టబడినేలమీద వున్నాయి.అక్కడ వీడియో వుండదు.
కాశీలో నూతిలోశివలింగం వీడియో వుండదు.వాటికన్ సిటీ శివలింగాకారంలో
ఎందుకుందో వీడియో లేదు.అక్కడి మ్యూజియంలో శివలింగం ఎప్పటిదో
ఎందుకుందో వీడియోలేదు.మక్కాలో
చుట్టూ ఎందుకు తిరుగుతారు,ఇది భారతీయ వారసత్వమా,వీడియోలేదు.
మధ్యలో శివలింగముందా ఇది నా.అనుమానం......ఏదేమైనా...ఏదేశమేగినా
ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి
భూమిభారతిని.భారత మాతకు జయం.
భారతీయులకు శుభం
ప్రపంచంలో అద్భుతమైన మేధస్సు భారతీయులది అందులో సందేహం అక్కరలేదు. జై శ్రీరామ్
అద్భుతమైన విజ్ఞాన సంపద ఉన్నా దేశం మనది... జై భారత్🇮🇳
ఓం నమః శివాయ 🙏🙏 జై హింద్ నేను హిందువు ని
మీరు మన పాలకుల పాపాన్ని ప్రజలకు తెలిసేలా బాగా చెప్పారు కానీ పాలకులతో పాటు మనం కూడా హిందువులు మన అద్భుతాలను మననం చేసుకోలేకపోవటం మన దౌర్బాగ్యం జై శ్రీరామ్ ఓం నమఃశివాయ
మన భారతీయ సంస్కృతిలో భాగం ఈ విజ్ఞానం.
100%
జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
జయహో భారత్ 🇮🇳
మన భారతీయ విజ్ఞానం ఎప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. అందుకే దాన్ని "సనాతనం" (శాశ్వతం) అన్నారు. అవన్నీ ఇప్పుడు నిరూపితమౌతున్నాయి. శివగారు అద్భుతమైన వీడియోలలోకెల్లా అద్భుతమైన వీడియో.జై హింద్ జై శ్రీ రామ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🇮🇳🇮🇳🙏🙏🙏
ఎప్పటికైనా ఏ సాంకేతికతకైనా, ఎటువంటి శాస్త్ర విజ్ఞానానికైనా వాటి ఆవిష్కరణకైనా మన ఋషి-మునులు అందించిన సిద్ధాంతాలు , వేదములు మరియు వైదిక జీవన సంస్కృతి మాత్రమే ఆధారం .
వందేమాతరం.
అఖండ భారత దేశం సుభిక్షంగా ఉండాలని , ప్రపంచ మొత్తం బాగా ఉండాలి అని కోరుకునే దేశం,మన భారత దేశం
ఆన్న ధన్యవాదములు మన సనాతన హిందూ ధర్మం ప్రపంచానికే ఆదర్శం మన ధర్మం ప్రపంచం అంతా ఆచరిస్తేప్రశాంతంగా సుభిక్షంగా ఉంటుంది జై హింద్ భారత్ మాతా కీ జై
చాలా గొప్ప వీడియో అన్న..... ఇలాంటి గొప్ప గొప్ప వీడియోలు, మన భారతదేశ ఖ్యాతిని తిరిగి గుర్తించే వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
జై మహాకాల్🙏🏻🙏🙏🏼
I'm in Ujjain.
Jai Sri Mahakal 🚩🙏🙏
Yes, correct sir not only Ujjain. Our culture is excellent. Hinduism 🙏🙏🙏🙏🙏🙏🙏
జయము జయము భారత మాత జయము జయము 🙏🙏🙏🙏🙏
మతాలు పుట్టకమునుపు ప్రపంచం మొత్తం కూడా సనాతన ధర్మం ఉన్నది. అందుకే మనం వసుదేక కుటుంబం అనేది. ఈ మతాలు కూడ తొందరలోనే కాలగర్భంలో కలిసిపొతాయి.ప్రపంచం అంతా సనాతన ధర్మం (హిందూ ధర్మం) ఉంటుంది.
Jai hind jai bharath jai sri ram 🚩🚩🚩
Adbutamaina Vishleshana Hatsoff and Salute Shiva Prasad sir.
Om Nama Shivaaya🙏
Jai shree Ram 🚩🚩🚩🚩
శివ గారు నమస్తే 🙏
🙏 దేవుడు మరో జన్మంటే నాదేశంలో హిందూ గా పుట్టించు 🙏
ఇలాంటి places నుండి వచ్చిన వాళ్ళు మంచి మేదావులు ఉంటారు. Example అబ్దుల్ కలామ్ గారు రామేశ్వరం నుండి. గ్రేట్ పీపుల్ ఫ్రమ్ గ్రేట్ ప్లేసెస్.. 🙏
బ్రిటిష్ వాళ్ళు ఇక్కడి గొప్ప జ్ఞానం గురించి తెలుసుకొని ఆపుస్తకాలను తీసుకెళ్ళి భద్రపరచి వాటి ఆధారంగా తోనే అన్ని కనిపెట్టారు. వేల సంవత్సరాల క్రితమే ఖగోళ శాస్త్ర నిపుణులు భూమి,ఇంకా నవ గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతున్నయని , ఇంకా ఎన్నో
బ్రహ్మాండాలు ఉన్నాయని వీటిని నడిపించే శక్తి ఒకే దేవుడని తెలుసుకొని ఆశక్తిని ఉపాసించి సృష్టి రహస్యాలను తెలుసుకొన్నారు.వాటిని గురించిన జ్ఞానం ఎలాంటిదో ఆనవాలుగా మన దేవాలయాలు,పురాణ వాంగ్మయాలు,సంగీత ,నాట్యాలు,సంస్కృతం,ఇంకా అనేక భాషలు, ఆధ్యాత్మిక జ్ఞానం,గురు పరంపర, ఇవి ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనూ లేవు.వీటి ప్రభావంతో ఒక ఉత్కృష్ట కుటుంబ విధానంతో జీవిస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ లేవు. ఇక్కడి వారు ఉత్తమ మానవుల కోవకు చెందిన వారు.కానీ ఇప్పుడు వెర్రి ముదిరి విదేశీ సంస్కృతిని వ్యాపింప జేస్తున్నారు.మన చదువులు ఇందుకు కారణం. విదేశీయులు ఇక్కడి గొప్ప జ్ఞానం గురించి తెలుసుకొని సంస్కృతం,వేద విజ్ఞానం,మానవ జీవిత విలువల్ని గ్రహించి మన సంసకృతిని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. మనము ఇతరుల్ని అనుసరించాల్సిన అధమ స్థితిలో లేమన్న ది తెలిసికొని ఆత్మ విశ్వాసం కలిగి ఉండడం నేర్చుకోవాలి.
ముక్యంగా కాంగ్రెస్ తెరాస సెక్లర్ కుక్కలు అనే మాటే ఇదే మీకేం తెలుసురా బ్రిటిష్ వాళ్ళు వేసిన బిచ్చమ్ తో బతుకుతున్నరు అని ఏడుస్తారు సెక్లర్ అనేవాళ్ళు నా మాతృదేశం ఐనా సనాతన భూమి పైనా ఉండకుండా ఉంటే నా మాతృబుమి పవిత్రముగా ఉంటుంది 🙏🙏🙏జై శ్రీరామ్ భారత మాతాకీ జై వందేమాతరం హిందూ ఐకత్వం వర్ధిల్లాలి 🚩🚩🚩✊️✊️✊️
I'm proud to be a 🇮🇳indian, jai hind, nice message sir for society,
🙏 నా దేశం వజ్ర పర్వతంలా అలాగే నిలిచివుంది వుంటుంది వుండాలి 🙏
వేదము వ్యాకరణము తర్కము ఈ మూడు శాస్త్రములు వచ్చినవారు మన దేశంలో చాలా అరుదు ఈ మూడు శాస్త్రాలు నేర్చుకునే వాళ్లకు సరైన ఫండింగ్ ఎవరైనా ఇవ్వగలిగితే అసలు మన వేదాల్లో ఉన్నటువంటి అనేక విషయాలను చేదించవచ్చు కొత్త విషయాలను శోధించవచ్చు జైహింద్ జై భారత్
🇮🇳| జై హింద్ 🚩 జై భారత్ |🇮🇳
హిందూ సనాతన వైదిక నాగరికత అంటే మానవుని జీవన విధానం. జై హింద్ జై భారత్.
మీరు చెప్పింది అక్షరాలా నిజం సాయి గారు 🙏
Great sanatana Dharmam 🙏🇮🇳🙏🇮🇳🙏
Great భారత్ 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Jai Sanatana Dharama..
చాలా గొప్ప విషయాలు చెప్పారు 🙏🙏జై భారత్
Thanks
Our ancestors knowledge is great but everyone should now And implement as sutable as present time.. Jai bharat..
Yes,our rishis knowledge about universe is unimaginable,but present generation doesn't try to understand it.if they sit and think they will definitely come to a. Conclusion,that present science cantell something,but not everything.only spiritual knowledge cantake us forward
Jai Sanatan Dharma.We are always great in every sector.Ancient India is the centre of modern science.
ఎంతో విలువైన సమాచారం అండి..ధన్య వాదాలు..
మన గ్రంథాలను తాలపత్రాలను
ముస్లిములు బ్రిడీషర్సు నాశణము చేయడము కూడా కారణము
సుమారు 500 సం రాలు మొగల్స్ పాలన
200/250 సం రాలు బ్రిటన్ పాలనల లో
ఇంతైనా మన సంస్కృతి మిగిలి ఉన్నదంటే మన పూర్వీకులు మనకు ఇచ్ఛిన గొప్పతనమే
మీరు చెప్పినట్లు మన దౌర్భాగ్యం వల్ల కొందరు మేధావులు అనబడే వెధవలు మన పురాణాలను ఎదో కథలు అని చెబుతారు. మనం సంస్కృతి అలాగే మన సాంప్రదాయాలను కనీసం ప్రతి కుటుంబం లోని పెద్దలు తమ పిల్లలకు చెప్పాలి. అలాగే ఈ సంస్కృతి మన విద్యావ్యవస్థ లో అంతర్భాగం కావాలి. మనం గొప్పతనాన్ని ఎవరో ఫ్రెంచి, జర్మనీ వాళ్ళు చెబితే తప్ప తెలియకపోవడం దురదృష్టం. మనం దేశ విద్యా సంపద కొల్లగొట్టిన ఆ ప్రాశ్చాత్య దేశాలు బాగుపడతాయి. అయితే వాళ్ళు ఏర్పాటు చేసిన విద్యావిధానం వల్ల మనం ఎంతో నష్టపోయాం.
But mana dharamam mana vallakey teleyanivvatledu kada... Akada problem vachindi.... 🙏💕
I love Bharat 💕🙏
సార్ మీకు ధన్యవాదాలు, మన సంస్కృతి గురించి గొప్ప విషయాలు తెలియజేశారు ఇంకా తెలియాలని విజ్ఞప్తి. దేశం కోసం ధర్మం కోసం భరతవర్ష. జైశ్రీరామ్
Meeku namaskaram....mee prayathnam chalaa goppadhi.....Meeru praveen Mohan athanu elaanti vishyaaloo chepthaadu ....meeru and nationalist hub manaa telugu channel tho parichayam cheyyali....athanu cheppe vishyaaloo amoghaam ...adbhuthaam...
భారతీయ సనాతనధర్మం ఎంతో లోతైనది, కొన్ని అంశాలు ఎంత పరిశీలించినా మూలాలు తెలియవు. 🙏
నమస్కారం అన్న గారు. చాలా చాలా ధన్యవాదాలు. హిందువులు గా పుట్టడం మన అదృష్టం. జై హింద్.
జై భారత్ వర్ష. జై భారత్
Amazing knowledgeable video. You have done a great service by telling the greatness of our cultural, scientific, geological, mathematical, divine knowledge.
జై హిందు
భారత దేశం లో పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది
Exactly..its true..
🚩🙏🏻🙏🏻🙏🏻🚩
అద్భుతం అమోఘం చాల మంచి విషయాలు చెప్పారు అందరిని ఆలోచింప చేస్తుంది, 🇮🇳 జైహింద్.
మంచి అద్భుతమైన విశ్లేషణ, ధన్యవాదములు.
ఎంతో చక్కటి విషయం అందరికీ తెలియజేశారు సోదరా. మీ కృషికి ధన్యవాదాలు. జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐💐🙏🙏🙏
Great
జై భారత్ జై హింద్
మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
100 💯 correct ga chepuru Bharathvarsha team ki jai jai bharath mata ki jai 🚩🚩🚩 jai modi ki jai 🚩🚩🚩🚩🚩🚩
ఈ విషయం మీద ఒక సిరీస్ చేయండి.ఇప్పుడున్న విజ్ఞానానికి ప్రతిదానికి మూలం ఒకప్పటి ఋషులు
5:46 correct ga chepinav 👌
మన దేశములోని గుడులలో ఉన్న విజ్ఞానాన్ని వేలికి తీయాలి అప్పుడే మన విలువ తెలుస్తుంది
Jai Hindustan
Bharat matha ki Jai 👍🇮🇳 🙏
ಜೈ ಹಿಂದ್ ಜೈ ಶ್ರೀ ರಾಮ್
జై సనాతన ధర్మం జైహింద్
jai Hindu💪💯👳🇮🇳🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉️🌅🛕🛕
Well said sir
WAH! బాగ చెప్పారు
మేరా భారత్ మహాన్ 👌
We missed our links during the intervening period disturbed by the foreign invaders and that should be renovated and bring back our Glory.
Swamy Vivekanadha statement (we are not goats., we are the longns.) is absolutely., right. for generations. our People were undermined and external forces destroyed our culture., we should start protecting it at least from now onwards. 🙏
🙏ఓం నమః శివాయ🙏
జయహో భారత్🇮🇳✊
OM NAMAH SIVAIAH. JAI HIND
Excellent...jai sanathana dharmam...
🙏 ఓం నమః శివాయ 🙏
Namaskarmu
Baga cheparu
👏👏👏👏👌👌👌👌🙏💐ధన్యవాదములు సార్ చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు
ప్రవీణ్ మోహన్ గారి వీడియోలు నేను చూస్తుంటాను. వాటిలో దాదాపు అన్నిటిలో ముఖ్యంగా దేవాలయాలలో చెక్కిన శిల్పాల్లో "మనపూర్వీకులు మనకోసం తెలియజేసిన విజ్ఞానం" ఏ పాశ్చాత్య దేశమూ ఎక్కడా కనిపెట్టబడలేదు. పాశ్చాత్యులు కనిపెట్టిన ఆవిష్కరణలు అన్నీకూడా సుమారు 4 లే5 వందల సంవత్సరాల లోపే. అదే మన ఋషులు, మునులు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకు అందించారు.
Super jai hind
ధన్యవాదాలు మంచి విషయం మీద వీడియో చేశారు
అద్భుతం
జయహో భారత్
One day India will become super power of this world surely and definitely brother.
జై హింద్ జై సనాతన ధర్మం
Super anna....Mana deshamlo ippatiki chalamandi videsi banisaluga bathukuthunnaru...Meru chala manchi video chesaru...Thankyou..Jai shriram...
🙏, దువ్వాడ గారు, అక్షాంశం కాదు. రేఖాంశం.
మీరు అక్షాశం అంటున్నారు కాదు రేఖాశం longitude .
Jai bharat
Good video
గొప్పగా చెప్పారు 🙏