ఆయ‌నే ఏపీ సీఏం..? | Nandhibatla Srihari Sharma About 2024 CM In Andhra Pradesh | Next AP CM 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 13 май 2024
  • Watch► ఆయ‌నే ఏపీ సీఏం..? | Nandhibatla Srihari Sharma About 2024 CM In Andhra Pradesh | Next AP CM 2024
    #teluguspiritualworld #devotional #dharmasandehalu #telugubhakti
    Welcome to the world of Spirituality through Telugu Spiritual World RUclips channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
    Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
    Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
    Subscribe Our Channel - @Telugu Spiritual World

Комментарии • 828

  • @ravichandra3284
    @ravichandra3284 22 дня назад +4

    Thank u Gurjii

  • @KondalaRaoAdapa-dm7ci
    @KondalaRaoAdapa-dm7ci 16 дней назад +2

    Ok sir,dhanyavadh.,..

  • @nagaraju1715
    @nagaraju1715 25 дней назад +6

    Good

  • @user-fw2jy3pg6s
    @user-fw2jy3pg6s 25 дней назад

    Namaskaram,gurugigaru,manchigacheparu,dhanyavadallu

  • @user-fo5wd6nh2j
    @user-fo5wd6nh2j 23 дня назад +1

    Manchi mata cheparu guruvu garu

  • @TOOFANGOWD
    @TOOFANGOWD 24 дня назад +53

    ఇది old video నేను 2 years back లో ఈ వీడియో చూశాను ఇదే ఛానల్ లో చూశాను

  • @murtymsn3087
    @murtymsn3087 16 дней назад +10

    175 స్థానాలలో పోటీ చేసేవారి జాతకాలు కూడా విశ్లేషించి,వారిలో గెలిచేవారు ఎక్కువగా ఏ పార్టీకి చెందినవారో..ఆ పార్టీ నాయకుడే ముఖ్యమంత్రి.

  • @janardhanch118
    @janardhanch118 25 дней назад +3

    Right

  • @vempatisatyanarayana9840
    @vempatisatyanarayana9840 25 дней назад +6

    Yes your right

  • @mangalampallivmmuralikrish5873
    @mangalampallivmmuralikrish5873 24 дня назад +38

    మిడి మిడి జ్యోతిష్య జ్ఞానంతో చాలా మంది జాతకాలు చెప్పడం వలన జాతకాలను నమ్మలేక పండితులను, జ్యోతిష్య శాస్త్రన్ని ప్రజలు అవమానిస్తున్నారు. ఏ జాతకమైనా 100% కరెక్ట్ అవ్వదు కానీ జ్యోతిష శాస్త్రం నిజం అవుతుంది మనసు, వాచకం, కర్మ ఎంతో శుద్ధితో ఉంటే

  • @mallikarjunareddy1689
    @mallikarjunareddy1689 20 дней назад

    tanq sir melo nejathi undi

  • @dvysarma4936
    @dvysarma4936 22 дня назад +22

    నాయన మీరు దయచేసి ఆ ఈ పార్టీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పి మన బ్రాహ్మణ లకు జ్యోతిష శాస్త్రము లపై నమ్మకం లేకుండా చేయవద్దు

    • @ramr6436
      @ramr6436 3 дня назад

      అలా చెప్పండి.. బ్రాహ్మణులే కాదండీ.. ఎవ్వరికైనా.. అసలు హిందుత్వాన్ని మంట కలపద్దని చెప్పాలి.. బ్రాహ్మణుడంటే నిత్య తృప్తిగా ఉండేవాడని అర్థం.. మరి ఇలాంటి వాళ్ళు డబ్బు పుచ్చుకొని ఇలా చెప్తే ఎలా?

  • @yamunaphanisree8145
    @yamunaphanisree8145 25 дней назад +54

    Sir కేసీఆర్ గారు సిఎం అని చెప్పారు, వారి జాతకాలు డేట్స్ కరెక్ట్ గా వుంటే నే కదా అండి మీరు చెప్పేది కరెక్ట్ , కల్లి కాలము ఎది అయ్యేనా జరగవచ్చు

  • @Tryalways
    @Tryalways 15 дней назад

    చాలాబాగా చెప్పారు స్వామి

  • @sivasankar1789
    @sivasankar1789 24 дня назад +31

    సార్ బ్రాహ్మణ వాక్కు. బ్రహ్మ వాక్కు ఒక్క టే.అంటారుసార్.దానినిదుర్వినియోగంచేయద్దు.

  • @soudaminikothinti-vh7yl
    @soudaminikothinti-vh7yl 24 дня назад +32

    నాది మూల మూడోపాదం నాజాతకం అస్సలు బాగాలేదని పెళ్లి చేస్తే భర్త వుండడని అత్తమామలు వుండరని పిల్లలు పుట్టరని ,గద్వాల ఆస్తాన జ్యోతిష్యుడు వ్రాసి నాపేరుకూడా పెట్టారు .ఏవ్వరికీ ఏమీ కాలేదు నాకు ముగ్గురు పిల్లలు పుట్టారు .భర్త సలక్షణంగా వున్నాడు.పిల్లలు అందరూ అమెరికా లో బాగా సెటిల్ అయ్యారు .కానీ చాలా కష్టాలు అత్తగారు మామగారు భర్త మరదులతో నరకంచూసాను .అందరూ బతికి నన్ను క్రూరంగా హింసించారు .జాతకాలన్నీ హుళక్కే .

    • @sriramulanadhamuni7766
      @sriramulanadhamuni7766 22 дня назад

      Moola chedda nakshatram kadu meeru puttina samayaaniki jathaka chakram choosi jathakam telusukuni munduku vellandi amma

  • @user-vk1tf9wz8d
    @user-vk1tf9wz8d 23 дня назад

    Welcome

  • @aggipidugubakki940
    @aggipidugubakki940 25 дней назад +17

    జూన్ 4న నేను విశ్లేషిస్తాను నీ విశ్లేషనను

  • @swamypl8587
    @swamypl8587 23 дня назад +9

    రాజకీయా ల విషయంగా ప్రజాతీ ర్పే తీర్పు. ఉహాగా ణలకు తావులేదు.కాలనుగుణంగా ప్రజల మనోభావాలు మారుతుంటాయి

  • @avishkartradingcompany8075
    @avishkartradingcompany8075 21 день назад +11

    As you said
    PAVAN + BABU = WIN in 2014
    same rule applied
    PAVAN + BABU = WIN in 2024

    • @kjkamalstudio7026
      @kjkamalstudio7026 15 дней назад

      Adi 2014 appudu pikindi yemi ledu eppudu 2024 update pipeline okay see 04/ 06 /2024 jagan anna

  • @baskar_Virat1
    @baskar_Virat1 9 дней назад

    Super సార్

  • @naidukvr5544
    @naidukvr5544 25 дней назад +66

    బ్రహ్మశ్రీ పరువు తీసేస్తున్నారు మంత్రాలకు చింత కాయలు రాలుతాయ.

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 24 дня назад +39

    భగవంతుడు కీ మండితే.. ఏమన్నా చేస్తాడు... అప్పుడు గ్రహాలు calm ga ఉండ వలసిందే

  • @baskar_Virat1
    @baskar_Virat1 9 дней назад

    Super

  • @akulalakshmiranganath1197
    @akulalakshmiranganath1197 25 дней назад +54

    ఇలా జాతకాలు చెప్పి డబ్బులు బాగా సంపాదిస్తారు, కాని ఒక్కటీ కూడా జరగదు,

    • @kumarmunigoti
      @kumarmunigoti 23 дня назад

      ఈయనను స్టూడియోకు పిలిపించి ఫలితాలపైన విశ్లేషించమని కోరిన వారిని ఈ ప్రశ్న అడగండి. కొంతమంది నాయకుల పుట్టిన తేదీ, సమయం తెలీనప్పుడు నామ నక్షత్రాన్ని బట్టి విశ్లేషించినపుడు జన్మ కుండలి గ్రహ స్థితి, నామ నక్షత్ర కుండలి గ్రహస్థితి వేరు వేరుగా ఉంటుంది. కావున ఫలితాల్లో తేడాలు ఉంటాయి. ఇది వాస్తవం. అంతేగానీ వీరు ఏదో ఒకటి చెప్పి డబ్బు సంపాదించాలి అని మీరు వ్యాఖ్యానించడం, ఊహించడం మీ మూర్ఖత్వానికి నిదర్శనం. మన రాష్ట్రంలో ఎంతో మంది పండితులు ఉన్నా ఈయననే ఈ ఛానల్ వారు ఎందుకు పిలిపించారు అంటే ఆయనలో ఆ విద్య ఉందనేగా అర్థం ! మీరు అనవసరంగా ఎదుటి వారి శక్తిని తక్కువగా ఊహించి, మిమ్ములను మీరు ఎక్కువ చేసుకోకండి.

    • @akkolli248
      @akkolli248 22 дня назад

      DUBBU nuv ICHAVA picha lk😮

  • @maruthiyada6227
    @maruthiyada6227 24 дня назад +60

    కూటమి తప్పకుండా గెలుస్తారు

  • @rajapratapkumar4479
    @rajapratapkumar4479 25 дней назад +20

    స్వామి మీయొక్క విశ్లేషణ జరగాలి అని కోరుకుంటున్నాను

  • @user-wq9tp2mw1d
    @user-wq9tp2mw1d 16 дней назад

    Thapu

  • @RK-wf7re
    @RK-wf7re 24 дня назад

    Wow..need to wait till june 4th

  • @khasimshaik9477
    @khasimshaik9477 24 дня назад +8

    ఆయన జాతకం ఆయనకే తెలియదు.ఇంకొకరి జాతకం ఎలా చెబుతారు‌.అన్నీ ఊహా గానాలే

  • @Bybybyby284
    @Bybybyby284 25 дней назад +54

    జాతకం ఎందుకండీ పరీక్షలు లొ ఎవరు కష్ట పడి చదువుతారో వాళ్ళు గన్ షాట్ గా pass అవుతారు,, చూసి కాపీ అంటే పరాయి వాళ్ళ మీద ఆధారపడి పరీక్ష రాసే వాళ్ళు pass ఔతారా?

  • @venkatasubbaiahmucherla4075
    @venkatasubbaiahmucherla4075 24 дня назад +30

    వీరంతా రాజకీయ పురోహితులు. అందరూ కలిసి జ్యోతిష్యం మర్యాద మంట కలుపుతున్నారు.

  • @prabhubhaskar6102
    @prabhubhaskar6102 25 дней назад +10

    మీ జ్యోష్యం ఎన్ని సార్లు ఫెయిల్ అయిందో మరి. ఈ సారి మాత్రం ఫెయిలే

  • @ramarajuraju7520
    @ramarajuraju7520 22 дня назад +9

    ఒకడు మనిషి జాతకం ఇంకో మనిషి చెప్పడానికే ఎవడ్రా బాబు అసలు సీఎం అవ్వాలన్నా సీఎం అవ్వకూడదు అన్న అదంతా దైవ నిర్ణయం

  • @user-ov3jo3rj7p
    @user-ov3jo3rj7p 25 дней назад +4

    Poll comletd may be alliance

  • @user-wf3jc7wp4i
    @user-wf3jc7wp4i 25 дней назад +15

    Astrology is a great subject... please don't defame it....

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 24 дня назад +1

      పూజకు పనికిరాని పువ్వు

  • @woonnaramakrishnarao5096
    @woonnaramakrishnarao5096 25 дней назад +7

    పంతులు గారు జాతకం చూస్తున్నారు
    ధర్మం చూడ్డం లేదు ధర్మం లేనప్పుడు రామనాశ్రుడైన గ్రహస్థితి బాగున్నా కూడా రామనాశ్రుడు ధర్మ ప్రభువైన రాముడు చేత చంప బడ్డడు అందు చేత జగన్ జాతకం బాగున్నా కూడా ధర్మం లేదు కాబట్టి అతడు ఒడింప పడతాడు పంతుళ్లు జాతకం తో బాటు వాడు ధర్మం కూడా ఆలోచించి అలీ

    • @soniapuvvula6597
      @soniapuvvula6597 25 дней назад

      Bollodu chaalaa dharmaachaarya vyavaharisthaadaae? Veedu prapancham Ilone neecha nikrusta Dy ani Peru.

  • @yannapurna9841
    @yannapurna9841 23 дня назад

    🙏

  • @parasuramganesh6246
    @parasuramganesh6246 25 дней назад +53

    మరో వేణుస్వామి వచ్చాడు

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex 25 дней назад +2

    గురువు గారు చాల బాగ చెప్పారు 🙏🙏

  • @charanteja5213
    @charanteja5213 24 дня назад +2

    I will comment on june 4th until nowords

  • @yalamnageshwarao7100
    @yalamnageshwarao7100 22 дня назад +4

    మాకు చెప్పినట్టుగానే బాగోలేనప్పుడు రెమిడీలు చేసుకోండి అని చెబుతారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్లకి కూడా రెండేళ్లు చెప్పండి గెలుస్తారు ఏమో

  • @hemalathap4851
    @hemalathap4851 12 дней назад +1

    Pa wan sir will become PM by 2029

  • @bhargavpaleti5376
    @bhargavpaleti5376 25 дней назад +2

    🙏🙏🙏t

  • @rudranshunarne
    @rudranshunarne 25 дней назад +4

    Now or never, this is the time to make politicians fools ,plan for Maldives tour

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 25 дней назад +6

    ప్రతిరోజు ఇదే చెప్తున్నారా మీరు ఇప్పుడు వేసే ఓట్లు ఎన్ని సార్లు మారిపోయాయి ఇప్పుడు ఎవరు గెలుస్తారో డైరెక్ట్ గా చెప్పండి ఇవన్నీ విని విని వింటూనే ఉన్నాము

  • @swapnareddy2012
    @swapnareddy2012 22 дня назад +2

    🙏Tq guru garu

  • @shaikirshad6344
    @shaikirshad6344 22 дня назад

    థాంక్స్ గురూజీ ❤❤

  • @naagasake4275
    @naagasake4275 25 дней назад +30

    మనం మూఢనమ్మకాలు విన్నెంతవరకు, ఎలాంటి వేధవులు సోది చెప్పి డబ్బులు సంపాదిస్తారు

    • @abc_51234
      @abc_51234 24 дня назад

      Astrology mooda nammakam kaadu... Astrology also science... University ne vundi

    • @pasalasuryanarayanarao6452
      @pasalasuryanarayanarao6452 24 дня назад

      Sir, you are deliberately dam 100% CORRECT to the best of my knowledge

  • @palapalaravi6424
    @palapalaravi6424 24 дня назад

    🎉

  • @padmanabhamjaladi165
    @padmanabhamjaladi165 23 дня назад +2

    Where ever rahu sits in bhava place ,won't get the strong desire at last ( only a rocket begini g ,then fall with out a hint )

  • @laxmiduddu2322
    @laxmiduddu2322 24 дня назад +2

    Guruji plz 🙏 Meku tettakudadhu ela chappakandi me bonda

  • @PraveenKumar-ng3ks
    @PraveenKumar-ng3ks 25 дней назад +6

    నీ తలకాయ! మరి తెలంగాణా ఎన్నికల్లో కేసీఆర్ గెలస్తాడు అన్నావు మరి గెలిచాడా? తెలంగాణా ఫలితాలు వచ్చిన తరువాత గుప్ చుప్ అయిపోయావ్. ఇప్పుడు అదే జరుగుతుంది.

    • @RAJABABU-mc8rm
      @RAJABABU-mc8rm 24 дня назад

      వాడికేం తెలుసు బ్రో

  • @user-id9vo7fq2n
    @user-id9vo7fq2n 23 дня назад +2

    Jai jagen anna

  • @bharathkathakijai2583
    @bharathkathakijai2583 24 дня назад +6

    పంతులు గారు ఎక్కడండి నేర్చుకున్నారు మరొకసారి వెళ్ళండి జ్యోతిష్యం నేర్చుకోవడానికి కరెక్ట్ గా నేర్చుకోలేదు మీరు

  • @venkataramananarne9714
    @venkataramananarne9714 25 дней назад +20

    నువ్వు పండితపుత్రుడివి... పండితుడివి కాదు

  • @jandaa2591
    @jandaa2591 24 дня назад +2

    నువ్వు మాట తప్పకూడదు....జూన్ 4న దాకా wait చేస్తాం

  • @hariprasadhari342
    @hariprasadhari342 24 дня назад +7

    మీరు ఇలాంటి వీడియోలు చేయటం మీకు ప్రమాదకరం. గొర్రెలు డిబెట్ చేయలేవు. కేవలం విధ్వంసం మాత్ర మే వారి ధ్యేయం, లక్ష్యం. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

  • @user-nx6cb2xp8j
    @user-nx6cb2xp8j 25 дней назад +45

    స్వామి గారు నా జాతకం చూసి నేను ముఖ్యమంత్రి భవిష్యత్తులో అవుతానా చెప్పండి.
    ఇలాంటి జాతకాలు చెప్పి మబ్బే పెట్టకండి. 4వ తేదీ రిజల్ట్ చూసి మీరు చెప్పేది నిజం కాకపోతే మీపై కోర్టుకువెళ్ళుతాను.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 25 дней назад +11

    జూన్4 న విడుదల!?

  • @user-ce3pn7fx5c
    @user-ce3pn7fx5c 25 дней назад +2

    Anchor Garu Jahangiru,Chandrababu garu,pavankalyan garu ani mention cheyandi
    Me Kante varu Chala peddavaru

  • @mohanraosimma4566
    @mohanraosimma4566 24 дня назад +2

    What about in Telangana ? As per your opinion kcr win but?

  • @madhavnamathirdhala6145
    @madhavnamathirdhala6145 24 дня назад +2

    Sri Nandibhotla ji.
    For get Astrology.
    Observe poll scene
    Observe people's mind
    Chandra Babu us our A.P C.M.
    Here Astrology is not applicable.
    Astrology differs peoples verdict..
    Pl learn
    Pldo not defame your self

  • @KrishnaKanth-lf4ik
    @KrishnaKanth-lf4ik 21 день назад +3

    గురువుగారు మీకు తెలియకండి మధ్యలో ఒక మాట మాట్లాడారు అది 16:12 ఒకసారి చూసుకోండి అదే కన్ఫర్మ్

  • @chaladipurnachandrarao6290
    @chaladipurnachandrarao6290 24 дня назад +4

    ఈయన చెప్పేది ఖాయం చేసి ఎన్నికల కౌంటింగ్ రద్దుచేసి బలమైన జాతకుడికే ఇచ్చేయండి.

    • @kabothularakesh
      @kabothularakesh 17 дней назад

      పవన్ కళ్యాణ్ cm అవుతారు బ్రామగారి కాలఘుజనం చెపుతుంది 😂🤣tdp +జనసేన గెలిస్తే కలిసి పార్టీ గెల్లుస్తుది అనరు అలాటప్పుడు ఇప్పుడు కూటమి గెల్లుపు పక్క

  • @dukkolusurayya531
    @dukkolusurayya531 25 дней назад +15

    జగన్ గారు క్రిస్టయిన్ అది మరిచారు మీరు so అంతా బుస్స్

  • @saimeenakshi6513
    @saimeenakshi6513 22 дня назад +2

    జాతకం ఎటు కావాలంటే అటు తిరుగుద్ది నంది బట్ల వారి జాతకం

  • @ShivaRamaKrishna-co8xl
    @ShivaRamaKrishna-co8xl 25 дней назад +189

    2024 లో మల్లి సీఎం కేసీఆర్ అన్నారు కదా గురువుగారు

    • @gvrnaidu2733
      @gvrnaidu2733 25 дней назад +29

      వీరు గాలివాటం గాళ్ళు.పేపర్లు చూసి చెబుతుంటారు.

    • @dukkolusurayya531
      @dukkolusurayya531 25 дней назад +17

      ఆహా cm kcr అన్నారా చాలు ఇంక మీ జ్యోతిషం

    • @gundalasainath20
      @gundalasainath20 25 дней назад +3

      3e333​

    • @ramkrushnah6738
      @ramkrushnah6738 25 дней назад +16

      అవును. అక్కడ KCR అంటే నెగ్గలేదు. ఇక్కడ జగన్ అంటే నెగ్గడు

    • @bindut5807
      @bindut5807 25 дней назад +1

      lol

  • @singuruaarya2103
    @singuruaarya2103 24 дня назад +4

    పంతులు గారు రాత్రి old monk తాగినట్టుంది

  • @victorbabukurukanti3671
    @victorbabukurukanti3671 24 дня назад

    Quickly tell me sir

  • @muralidharl.v
    @muralidharl.v 13 дней назад

    నాయన భగవంతుడు దుర్మార్గాన్ని శిక్షిస్తాడు.చూస్తాము తెరమీద

  • @SuryakumariMulugu-oz3lu
    @SuryakumariMulugu-oz3lu 11 дней назад

    Memu Venu swamy cheppindi nammutamu

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt 24 дня назад +2

    నమస్కారానికి ప్రతి నమస్కారం అంత పెద్దగా వుంటుందా.

  • @aggirajum4175
    @aggirajum4175 24 дня назад

    Amma.21.sitlu.ky.CM.avuthada

  • @dillipkumarbehera7985
    @dillipkumarbehera7985 25 дней назад

    Good sir❤❤❤❤❤

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 25 дней назад +10

    Pk Etta cm avvutaru ?

  • @hilarioushilda7898
    @hilarioushilda7898 23 дня назад

    రాష్ట్ర భవిష్యత్తు గురించి చెప్పండి

  • @apparaomeruva8541
    @apparaomeruva8541 25 дней назад +8

    Directegacheppu
    Sodicheppaku

  • @mandadishanthareddy3275
    @mandadishanthareddy3275 24 дня назад +2

    Please tell me total number of wives of pavan until 70 years age.

  • @rrrventertainmentrrrventer6702
    @rrrventertainmentrrrventer6702 23 дня назад +2

    Hello guru miru cheppina kcr gelichara
    Ledu kada
    Eppudu amte
    Miru cheppina jatakam
    Riverside jarugitadi

  • @user-uj7cr1jw4r
    @user-uj7cr1jw4r 23 дня назад +3

    సిద్ధాంతి గారు నాదొక మనవి వీక్షిస్తున్న వారందరూ కూడా నా మనవి ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా నా మనవి ఇన్ని తెలిసిన వాళ్ళకి మన పేరు అడిగితే ఎందుకు చెప్పలేరు మనం ఏ జ్యోతి స్కూల్ కలిసిన అన్ని మరణించే ముందు అడుగుతారు తర్వాత విషయం చెప్తారు కానీ మన పేరు నా పేరు ఏమిటి అని అడిగితే ఎందుకు చెప్పలేరు ఇది ఎవరికైనా అర్థమైతే మంచిదని నేను అనుకుంటున్నాను

  • @BhavaniBhavani-ko3io
    @BhavaniBhavani-ko3io 22 дня назад +1

    Ala iethe inka elections yenduku.....jathakam fallow lo iethe saripodhi.....🙏🙏🙏

  • @rambabuchinta-cz9nb
    @rambabuchinta-cz9nb 19 дней назад

    Matralaku xhinthakayalu. Ralavu guruvu garu devude okarini hecchistadu okarinithaggistaadu ayana krupa evarimeda unte vallu vijayam pomdutharu

  • @bushan115
    @bushan115 25 дней назад +2

    Sir mi jathakam cheppanddi

  • @Datntu
    @Datntu 25 дней назад +2

    Wait up to June 4th..... Eyanagari jatakam appudu manam chepdam.

  • @nimmarajupurshothamraju8802
    @nimmarajupurshothamraju8802 24 дня назад +11

    పరువు తీస్తున్నారు కదరా సామీ 😭😭😭😭😭😭 😘😘😘 😜😜😜

  • @RamanjipawankalyanRamanjiraj
    @RamanjipawankalyanRamanjiraj 23 дня назад +2

    ప్రస్తుతం నీ జోషి చాలు మాత్రమే పేదలకు చెప్పండి అమాయకులు ఎవరన్నా ఉంటే చెప్పండి అన్యాయంగా గుడ్డు చూసుకుని చెప్పండి ఎప్పుడు చదువుకునే వాళ్ళకి చెప్పండి అన్ని తెలివితేటలు ఉండే వాళ్ళకి చెప్పొద్దు అన్న చదువుకునేలా గోర్లకు చెప్తే నమ్ముతారు చదివి ఉండే వాళ్ళకి ఎలా చెబుతారు జోషి మీరు మీ కడుపుల కోసం బతుకుతారు నీ కడుపులో కోసం వెళ్ళిపోతారు సత్యమేవ జయతే సత్యమేవ జయతే సత్య వన్ను కాపాడు సత్యాన్ని నీళ్లు పెట్టు అన్యాయాన్ని తొక్కి అది చెప్పలేదా నీ దూషిస్తే తెలీదా నీకు

  • @MaddhurmpMaddhurmp
    @MaddhurmpMaddhurmp 21 день назад

    సూపర్ స్వామి బాగా చెప్పారు జై జగన్

  • @user-vx2or9gs2r
    @user-vx2or9gs2r 25 дней назад +13

    ఏపీకి పట్టుకున్న దరిద్రం పోతాదా పోదా సిద్ధాంతి గారు

  • @SuryakumariPuvvala-th6hh
    @SuryakumariPuvvala-th6hh 25 дней назад +2

    Why suspect say who is cm

  • @markandeyuluseeram9265
    @markandeyuluseeram9265 24 дня назад

    sharma గారు, మీ manasu నుండి రాజకీయ బేదాభిప్రయాలు తుడిచి అప్పుడు జాతకలు cheppandi.

  • @ramamohanarao498
    @ramamohanarao498 25 дней назад +43

    This is 💯 % false information.

  • @ramanachembakuri1385
    @ramanachembakuri1385 24 дня назад +35

    జై జగన్ మళ్ళీ సీఎం అవుతాడు

    • @kabothularakesh
      @kabothularakesh 17 дней назад +8

      అవరు cbn గారిదే. పవన్ కళ్యాణ్ ఎవరితో కలిస్తే వాళ్లదే గెల్లుపు
      ..

    • @hanumeshrao2172
      @hanumeshrao2172 17 дней назад +2

      Jagan cm

    • @kotireddykonasani1738
      @kotireddykonasani1738 17 дней назад

  • @venkataramaiahmurakonda27
    @venkataramaiahmurakonda27 25 дней назад +3

    He looks like a politician

  • @rameish5643
    @rameish5643 24 дня назад +1

    meeru cheppina 2023-
    telangana elections results utterly failed, inka mesukuni kurchute baguntundi

  • @user-bs5ot5pl8m
    @user-bs5ot5pl8m 25 дней назад +2

    Kottha devudu ituvanti varivalla jyothisyam meedha nammakM pothundi.

  • @murthysiva5819
    @murthysiva5819 23 дня назад +2

    మీరు చెప్పే ఈ జాతకాలు మరి ఇంత భుటకమ

  • @sridharindustries8606
    @sridharindustries8606 24 дня назад

    మీరు ఎక్కడ ఉంటారు మీ అడ్రస్ పెట్టండి

  • @devarakondaudayabhaskar5474
    @devarakondaudayabhaskar5474 21 день назад

    జ్యోతిష్యులు దయచేసి రాజకీయ ఎన్నికల జోశ్యం చెప్పవద్దని మనవి ఎందుకంటే హేతువాదులు అవహేళన చేసే అవకాశం ఉన్నథి

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 24 дня назад +1

    బాగా చెప్పే వు బ్రో