జై సనాతనం ఈ హైందవ సమ్మేళనం తెలంగాణలో జరిపించే కార్యక్రమం ఇక్కడి వేదాంతులు ఇకనైనా పూనుకొని హిందువులను కార్యోన్ములను చేయడం హైందవ సమాజానికి అవసరం జై సనాతనం జై శ్రీరాం జైజై శ్రీరాం
నేను స్వయంగా వెళ్ళాను. చూసాను.వచ్చిన అతిథులకు అందరికీ సరపడా ఏర్పాట్లు చేశారు అలాగే పోలీస్ లు కూడా సంయమనం పాటించి, ఫ్రెండ్లీ పోలీస్ గా వ్యవహరించారు. అదే విధంగా విశ్వ హిందూ పరిషత్ వారూ సభా నిర్వాహకులు కూడా అన్ని లక్షల మందికి చక్కని ఏర్పాట్లు చేశారు. ధన్యవాదములు
సేమ్ టు యు విజయవాడ హిందూ బహిరంగ సభలో నేను కూడా ఇటువంటి అనుభవాన్ని సాగు చూశాను వెరీ గుడ్ అండ్ థాంక్యూ పోలీస్ బ్రదర్స్ ప్రజలకు సౌకర్యాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచి ఇంటికి చేరే ఎంతవరకు చాలా సుఖమయంగా ఏర్పాటు చేశారు విశ్వహిందూ పరిషత్ వాలు హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ వాళ్ళు మరియు ఇతరులు మీకందరికీ సదా ఒక హిందువుగా వందనాలు తెలుపుకుంటున్నాను జైహింద్ జై భారత్
చూస్తే రెండు లక్షల లెక్క కొట్టాలి ఎనిమిది లక్షల మంది నే ఉంది ఇంకా ఉన్నారు ఇలానే తెలంగాణలో కూడా పెట్టాలి ప్రతి రాష్ట్రంలో పెట్టాలి హిందూ మహాసభలు పెట్టాలి ఇందులో ముఖ్యంగా ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలి పిల్లలకు పెద్దలకు అందరికీ తెలియాలి 🚩🚩🚩🚩🙏🙏🙏🙏
ప్రతి రాష్ట్రంలో విశ్వ విందు పరిషత్ మీటింగ్ పెట్టాలి జైశ్రీరామ్

Jai Hindustan jai sriram Jai Hind 🕉
Jai
Sri ram
🌹🌹🚩🚩🚩🙏🙏🙏🙏🚩🚩🚩🚩🌹🌹🌹
8లక్షలు పైనే వచ్చారు
The excellent analysis regarding Haindava Shankharavam. We are eagerly awaiting of such meetings in our country. And specially in Hyderabad.
❤❤❤❤❤❤
ANANTHSRIRAM NTRNU HINDUDROHI ANIBAVINCHARU.BRAMHANULU MAATHRAME HINDU MATHANNI VUDDARINCHARU,ANI MEERU ANUKONDI.