శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం | Brahmasri Samavedam Shanmukha Sarma | Bhakthi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Watch Sri Shiva Sahasranama Stotra Parayanam (శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం) by Brahmasri Samavedam Shanmukha Sarma in Bhakthi TV
    * "నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
    నమో నమః శంకరపార్వతీభ్యాం"
    * లోకరక్షణకు భోళాశంకరుణ్ణి స్తుతిద్దాం.. మహమ్మారిని సంహరించమని వేడుకుందాం..!
    * ఆపత్కాలంలో మహాదేవుణ్ణి శరణువేడుదాం.. విశ్వవ్యాప్తమైన మహమ్మారిని తరిమికొడదాం..!
    * సాయంసంధ్యా సమయాన మహాదేవునికి స్తోత్రాభిషేకం
    * వాగ్దేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ చే శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం..!
    * మృత్యుంజయుడిని శరణువేడుదాం.. కరోనా మహమ్మారిని రూపుమాపమని వేడుకుందాం..!
    * సమస్త పాపాలను హరించి.. శుభాలనొసగే.. శ్రీ శివ సహస్రనామ స్తోత్ర పారాయణం..!
    * ఈ పారాయణ మహా యజ్ఞంలో మీరూ పాల్గొనండి.. మీ బంధుమిత్రులకు కూడా తెలియజేయండి..!
    #SriShivaSahasranamaStotraParayanam #BrahmasriSamavedamShanmukhaSarma #Coronavirus
    * JOIN Bhakthi TV Telegram ►►►t.me/BhakthiTv
    #BhakthiTV | Bhakthi TV Live | Telugu Devotional Channel Live | Bhakthi TV Live Official #BhakthiTVLive #BhakthiLive
    ➦ FOR MORE BHAKTHI TV VIDEOS
    ✪ క(Ka)రోనా ఎప్పటిదాకా..? ►►► • Video
    ✪ మంత్ర ఉచ్చారణతో ఇటువంటి వ్యాధులను ఎదుర్కోవచ్చు..! ►►► • Video
    ✪ కరోనా ఇలాంటి వాళ్ళకే పెద్ద సమస్యగా ఉంది ►►► • Video
    ✪ ప్రపంచాన్ని కమ్మే చీకట్లను (కరోనాను) పారద్రోలేది సంధ్యా దీపమే..! ►►► • Video
    ✪ నిరంతరం వెలుగు వైపు సాగాలని మోదీ సూచన..! ►►► • Video
    ✪ మహాసంకల్పంగా అంధకారాన్ని తరిమికొట్టడం కోసం ఏప్రిల్ 5 రాత్రి 9 గంటలకు దీపారాధన..! ►►► • Video
    ✪ రోగనివారణకు ఇంట్లోనే ఉంటూ.. ఆధ్యాత్మిక సాధన చేద్దాం..! ►►► • Video
    ✪ మన దేశంలో "క(Ka)రోనా" ఈ స్టేజ్ లో ఆగిపోతుంది ►►► • Video
    ✪ కరోనాను జయిద్దాం ►►► • Video
    ✪ శరీర శుభ్రతకు, ఇంటి పరిశుభ్రతకు ప్రాధాన్యమిద్దాం..! ►►► • Video
    ✪ కరోనా ప్రభావం ఈ రాశులపై ఎక్కువగా ఉంటుంది ►►► • Video
    ✪ జ్యోతిష్యశాస్త్ర పరంగా ఈ వ్యాధి ఎంత కాలం వరకు ఉంటుంది..? ►►► • Video
    ✪ కరోనా ప్రభావం ఏప్రిల్ 25 తర్వాత ఇలా ఉంటుంది ►►► • Video
    ✪ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మనదేశం మీద కరోనా ప్రభావం ►►► • Video
    ♫ BHAKTHI TV EXCLUSIVE SONGS ☟
    1. ఈ శివుడి పాట మీ ఇంటికి సిరిసంపదలను తెస్తుంది ►bit.ly/335RyEX
    2. Lord Shiva Most Popular Song ►bit.ly/2PICjOp
    3. Samba Sada Shiva Song ►bit.ly/2C3Smyc
    4. Kalabhairava Ashtakam (కాలభైరవ అష్టకం) ►bit.ly/34oAJFt
    5. Nirvanashtakam (నిర్వాణాష్టకం) ►bit.ly/32byZOo
    6. కార్తిక మాసంలో తప్పక వినాల్సిన పాట ►►►bit.ly/2PYwz3A
    【♟】 KOTI DEEPOTSAVAM ALL VIDEOS :
    1. Speeches at Koti Deepotsavam ►bit.ly/36mHM37
    2. Specials at Koti Deepotsavam | Bhakthi TV ►bit.ly/2qYISlj
    3. Pravachanalu at Koti Deepotsavam ►bit.ly/2oFGvDo
    For More Details ☟
    ☞ Watch Bhakthi TV Live ► bit.ly/2MTd1uU
    ☞ Subscribe to Bhakthi TV ► bit.ly/2PCyk5D
    ☞ Like us on Facebook ► bit.ly/327Arku
    ☞ Follow us on Twitter ► bit.ly/2PzqnOC
    ☞ Follow us on Instagram ► bit.ly/2WuJ1sA
    ☞ Download Bhakthi TV Android App ► bit.ly/2N6lawk
    Watch Bhakthi TV by Rachana Television. South India's first devotional channel, for horoscopes, spiritual speeches, Spiritual healing solutions.

Комментарии • 19

  • @gopalkrishna5376
    @gopalkrishna5376 4 года назад +11

    శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం! వారి రచనలు ఆధ్యాత్మిక కరదీపికలు!

  • @padma2207
    @padma2207 4 года назад +2

    శ్రీ వైద్యనాథాయ నమఃశివాయ🌺🙏
    శ్రీ నీలకంఠాయ నమఃశివాయ🌺🙏
    శ్రీ విశ్వనాథాయ నమఃశివాయ🌺🙏
    శ్రీ శైలనాథాయ నమఃశివాయ 🌺🙏
    శ్రీ సోమనాథాయ నమఃశివాయ 🌺🙏
    శ్రీ రామనాథాయ నమఃశివాయ 🌺🙏
    శ్రీ చిత్సభేశాయ నమఃశివాయ 🌺🙏
    శ్రీ వైద్యనాథాయ నమఃశివాయ🌺🙏
    సర్వం శ్రీ సాంబసదాశివ చరణారవిందార్పణమస్తు
    ఇతి శివమ్🙏

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 4 года назад +2

    బ్ర హ్మశ్శ్రీ సమా వేదం సాక్షాత్ కాళి దాసునకు వలే అమ్మ పరమేశ్వరీ వర ప్రసా ద వరపుత్రులు మాకు సదాసర్వదా శ్రీ మాతయే అనే మాభక్తి భావన. శ్రీ వారు ఒక్కవాక్కు తో ఒ క్క క్షణంలో మాపపా జీవి త్తాన్నిచక్క ది ద్దినసాక్షా ట్ దేవివరప్రసాదిత దేవులు.ఒక్క పలుకు ఒక్క దృక్ ప్ర సారంతో దేవీశక్తిప్రసారమీయగలనడిచేదేవీవరప్రసాదులు.సదా స్మ ర ణీయులు మనకు ప్రత్యక్ష ైవం. రామకృష్ణ. రిటైర్డ్ హై స్కూల్ headmaster, TPGudem ఆయననుచూడగలగడం అదృష్ట o.

  • @vasanthalakshmiramanujadas9799
    @vasanthalakshmiramanujadas9799 3 года назад +2

    హర హర మహాదేవ శంభో శంకరా

  • @nrk2892
    @nrk2892 Год назад

    🕉 Sivoham hara 🔱 hara mahaadeva charanam seranam humble pranaams 🙏purify our hearts and souls we all need cool blessings 🙌 from you Uma maheswara.
    Excellent devotional therapy guruvu gaaru vandanam
    Thanks a lot BHAKTHI TV Team

  • @savithasavi9678
    @savithasavi9678 4 года назад +1

    Ila kottakotta stotralu panditulu chepte maku anabudhhi avutundi monna lalita sahsra m cheppincharu anne tappule paiga avokkastotramena ammavariki vundi inka enno vunnai

  • @mvkamakshi5928
    @mvkamakshi5928 4 года назад +2

    హర హర మహాదేవ శంభో శంకర సాంబసదాసశివ నమోనమః

  • @g.sravankumar2168
    @g.sravankumar2168 4 года назад +2

    హర హర మహాదేవ శంభో శంకర

  • @snramakrishnudu5187
    @snramakrishnudu5187 2 года назад

    శ్రీ గురుభ్యోనమః శి రసాశతకోటివందన శతములుసమర్పయామి🙏🙏🙏🙏🙏

  • @sravanshastra1344
    @sravanshastra1344 4 года назад +1

    Om namasiviah, hara hara maha dev shambo shanker ah... Jai mata dhi...

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 3 года назад

    Om Namashivayya 🙏
    Om Bilva Abhisheka Priya namaha🙏
    Om Chandrashekaraya namaha 🙏🙏

  • @padma2207
    @padma2207 4 года назад

    There is Vaidyanath Jyothirlinga temples in Bihar and Maharastra also.But this Vaidyanatha astakam is written on Vaidyanath Siva in Tamilnadu.This Vaidyanath Swayambhu temple is located near Chidambaram kshetram.

  • @madhavimotapothula9178
    @madhavimotapothula9178 3 года назад

    Could you please share siva sahasranamam in telugu pdf

  • @padhmabhagyaswamyyadav5774
    @padhmabhagyaswamyyadav5774 3 года назад

    🙏🌹Har Har Maha Dev Shambo Shankara 🌹🙏

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 3 года назад

    Hara Hara Shambho Shankara🙏🌹

  • @mvkamakshi5928
    @mvkamakshi5928 4 года назад

    ఓం నమఃశివాయ

  • @padma2207
    @padma2207 4 года назад +2

    శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
    షడాననాదిత్య కుజార్చితయ
    శ్రీ నీలకంఠాయ దయామయాయ
    శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 1 ||
    గంగా ప్రవాహేందు జటాధరయ
    త్రిలోచనాయ - స్మర కాల హంత్రే
    సమస్త దేవైరపి పూజితాయ
    శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 2 ||
    భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
    పినాకినీ - 'దుష్ట హరాయ నిత్యమ్'
    ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
    శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 3 ||
    "ప్రభూత వాతాది సమస్త రోగ ప్రణాశ కర్త్రే"
    ముని వందితాయ
    ప్రభాకరేంద్వగ్ని విలోచనాయ
    శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 4 ||
    వాక్ శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
    వాక్ శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ.
    కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
    శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 5 ||
    వేదాంత వేద్యాయ జగన్మయాయ
    యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
    త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
    శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 6 ||
    స్వతీర్థ మృడ్ భస్మ భృతాంగ భాజాం
    పిశాచ దుఃఖార్తి భయాపహాయ
    ఆత్మ స్వరూపయ శరీర భాజాం
    శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 7 ||
    శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
    స్రక్ గంధ భస్మాద్యభి శోభితాయ
    సుపుత్రదారాది సుభాగ్యదాయ
    శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || 8 ||
    ఫల శ్రుతిః
    బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
    బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
    బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
    జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం
    శ్రీ వైద్యనాథాయ నమఃశివాయ🌺🙏
    శ్రీ నీలకంఠాయ నమఃశివాయ🌺🙏
    శ్రీ విశ్వనాథాయ నమఃశివాయ🌺🙏
    శ్రీ శైలనాథాయ నమఃశివాయ 🌺🙏
    శ్రీ సోమనాథాయ నమఃశివాయ 🌺🙏
    శ్రీ రామనాథాయ నమఃశివాయ 🌺🙏
    శ్రీ చిత్సభేశాయ నమఃశివాయ 🌺🙏
    శ్రీ వైద్యనాథాయ నమఃశివాయ🌺🙏
    సర్వం శ్రీ సాంబసదాశివ చరణారవిందార్పణమస్తు
    ఇతి శివమ్🙏
    ruclips.net/video/0bmqQAn0ydc/видео.html

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 4 года назад +2

    భక్తి టీవీ థాంక్స్ అల్ ప్రోగ్రామ్ స్