మిమ్ములను సినిమాలలో చూస్తేనే ప్రాణం ఆగుటలేదు నిజంగా ఎదురుగ మిమ్ములను చుసుంటే నా జన్మ ధన్యం అయుండేది. చూడాలని ఉంది ఈ నేలపైన కాలు మోపవ తాత 🙏 జై ఎన్ టి ఆర్
చలనచిత్రం మహారాజ్ మహారాజు రాజకీయ దురంధరుడు తెలుగుదేశం అధినేత తెలుగుజాతి మహానేత తెలుగోడి పౌరుషం మా నందమూరి తారక రాముని మాకు మళ్లీ చూపించిన బాలయ్య బాబుకు వందనం పాదాభివందనం జై ఎన్టీఆర్ జై బాలయ్య జై తెలుగుదేశం
Sir kalam sarea manishi buddhi maaruthundhee netitharaniki kavalasindhi kurravallake expozing laanti movies kaani manchi message unna movies nee like cheyaru
asalu tdp evaridhi n. baskara rao gaaridhaa or ntr gaaridhaa Akkada jrigindhi okka mahanayakudu.movie loo chupinchaaru enkokati ysr &cbn friendship gurinchi vallu iddaru kalesee oke congress party loo unnaru movie ante kontha varaku Kalpitham untundhi sr.ntr gaari movie lava kusha movie loo Kalpitham ledhaa ekkadynaa thandree kodukulaa yuddam unnadha ramayanam prakaram yuddam Jarigindhoo ledhoo mee daggara unna mee pitadhipathulynaa brahmanulani adugu chebutharu
నాకు ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు. కానీ ఈ పాటలు అంటే చాలా ఇష్టం. బాలయ్య కథానాయకుడు సినిమాలో యంగ్ ఎన్టీఆర్ లాగా అస్సలు బాగలేడు. కానీ పొలిటికల్ లీడర్ అయిన ఎన్టీఆర్ లాగా సూపర్ గా ఉన్నాడు.
సినిమా చాలా బాగుంది. కొందరు కావాలని పని కట్టుకొని సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించారు..... తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద కోపంతో ప్రత్యర్థులు సినిమాను టార్గెట్ చేశారు...... కానీ.....డైరెక్టర్ క్రిష్ గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు....... బాలకృష్ణ....విద్యాబాలన్ నటనతో జీవించారు. 🙏🙏🙏
Nenu NTR gaarini movies lo chudadam thappa Naku theliydu Ela untaro kani balayyani chusthunte same NTR gaarini chusinatte undi... Superb song... Jai NTR.. Jai balayya..
Ye janma lo chesukunna punyamoo miru telugu varu ayyanduku chala proud ga undhi... Melanti actor.. Politician.. Inka chuda lemu... Mimalini chusina adrustam ma nanna garu sampadincharu... Me political achievments and actor ga miru chesina different mythlogical characters.. Ma nanna garu roju cheptaru... You are not a Legend... Anthaku minchi...❤🙏🙏🙏
0:55 నుండి 0:58 దాకా అచ్చం NTR లాగా perfect గా సూట్ అయ్యాడు బాలయ్య... నిజంగా ఆయన తప్ప ఎవడూ సూట్ అవరేమో అన్నట్లు దింపేసారు NTR గారిని... ఆయన హావభావాలు, నడకనీ భలే match చేశాడు... బాలయ్య కొన్ని కొన్ని విషయాలలో మంచి నటుడే 👍👍👍
NTR Biopic ani title ane Kanna kastam lekunda Pai ki vachina manishi Ani title pettalsindi.... Asala kastam lekunda Anni Chala easy ga vachesai nijam ga devuduki kuda intha comfort undademo ento balayya nijam ga NTR ki unnna manchi Peru chedagotadu
నా మాతా పిటా నైవా… బంధుర్నమిత్ర… నేమి ధ్వేశారగౌ… నేమీ లోభామోహౌ…. నా పుణ్యం నా పాపం… నా సౌఖ్యం నా ధుఖం… చిదానంద రూపమ్… శివోహం శివోహం… తల్లి యేడి తంద్రీ యేడి అదుతగిలే బంధమేధి… మమతలేవి మాయలేవి… మనసుపోరల మసకాలేవి… నీ ఇల్లు నీ వల్లు నీధంతు ఈ చింతా సుంతైనా లెని ఈ నెలాపీ నాదయాడు రుషివూ…. క్రుషితో… నాస్తి ధుర్బిక్షమణి లోఖన్నీ సషించు మణిషివు… రుషివో రాజర్షివో యవారివో… నీవేవారివో… నీవేవారివో… ఓ…. యవారివో నా మంత్రో నా తీర్థం నా యజ్ఞో నా వేదం… నా ధర్మో నా చార్ధో నా మోక్షం నా కామమ్… నా మృత్యుర్ణసంఖ…. నేమి జాతి బెడ్హాం చిదానంద రూపమ్ శివోహం… శివోహం… జగ్రుతములూ… జాగు యేది… రాత్రి ఎడి… పగలు యేది… కార్యాభిక్ష బద్దూడవుగ .. అలుపు యేది .. ధిగులు యేది… ఉచ్వాస నిశ్వసముల ప్రాణాయగణి ఉర్విజనోద్ధరణకై చేయు రాజయోగి… కాదనరంగన కర్మయోగి… అహం నిర్వికల్పో నీరకర రూపో విభుర్వప్య సర్వత్ర సర్వేంద్రియనం నాథెజో నవయూర్న భూమిర్నవ్యోమం చిదానంద రూపమ్ శివోహం శివోహం నిర్వాసన వాసన్న సంక్షేమ స్వాప్నికుడు యితాడు… నిష్క్రియాప్రచన్న సంగ్రహ శ్రామికుడు యితడు… నిరతా సంఘశ్రేయ సంధన భవకుడు యితాడు… మహానాయకుడు యితాడు… మహానాయకుడు యితాడు… నా మాతా పితా నైవా బంధుర్నమిత్ర నేమి ధ్వేశారగౌ నేమీ లోభామోహౌ… నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా ధుఖం చిదానంద రూపమ్ శివోహం శివోహం నా మంత్రో నా తీర్థం నా యజ్ఞం న వేదం నా ధర్మో నా చార్డో నా మోక్షో నా కామమ్ నా మృత్యుర్నసంఖ నా మే జాతి బెడ్హాం చిదానంద రూపమ్ శివోహం శివోహం అహం నిర్వికల్పో నీరకర రూపో విభుర్వప్య సర్వత్ర సర్వెన్రియానం నాథెజో నవయూర్న భూమినిర్ణ్యోమం చిదానంద రూపమ్ శివోహం శివోహం…
అందరితో అన్న గారు అని ఆప్యాయంగా పిలుపించుకుంది ఒక్క NTR garee అనుకుంటా నాకు తెలిసినంత వరకు గూగుల్ లో అన్నగారు అని టైప్ చేస్తే NTR గారి పేరు వస్తుంది వండర్ కదా 👌
మిమ్ములను సినిమాలలో చూస్తేనే ప్రాణం ఆగుటలేదు నిజంగా ఎదురుగ మిమ్ములను చుసుంటే నా జన్మ ధన్యం అయుండేది. చూడాలని ఉంది ఈ నేలపైన కాలు మోపవ తాత 🙏 జై ఎన్ టి ఆర్
ఈ పాట పాడిన సింగర్ "మోహన భోగరాజు" .. బుల్లెట్టు బండి పాట పడిన సింగర్... ప్రాణం పెట్టి పడినట్టుంది... Kudos to Mohana Bhogaraju
nijame ea generation ki meelantivaalla avasaram undi. Jai anna
0
Aa luck mana genaration ki ledhu......bro...jai NTR
Manaki luck ledhu bro....yugapurusudu...jai NTR
చలనచిత్రం మహారాజ్ మహారాజు రాజకీయ దురంధరుడు తెలుగుదేశం అధినేత తెలుగుజాతి మహానేత తెలుగోడి పౌరుషం మా నందమూరి తారక రాముని మాకు మళ్లీ చూపించిన బాలయ్య బాబుకు వందనం పాదాభివందనం జై ఎన్టీఆర్ జై బాలయ్య జై తెలుగుదేశం
ఆదిశంకరాచార్య విరచిత " శివోహం, శివోహం " అనే పాట లోని సాహిత్యమే ఈ పాటకి మరింత వన్నె తెచ్చింది.
పెద్దన్న ఆన్న గారు శ్రీ నందమూరి తారకరామారావు ఆన్న గారి అభిమానులు LIKE ఎస్కొండీ
Prajalaki కాంట్రవర్సీ కావాలి.
నీతి, నిజాయతీ, గొప్ప అంటే ఎవరు చూడరు.
కాలం అలా తయారు అయ్యింది
super bro correct gaa chepparu
Sir kalam sarea manishi buddhi maaruthundhee netitharaniki kavalasindhi kurravallake expozing laanti movies kaani manchi message unna movies nee like cheyaru
@@tnmssmurthi3557 em jarigindho nijanga chupisthe andharu chusevaru sollu chupisthe evadu chustadu
asalu tdp evaridhi n. baskara rao gaaridhaa or ntr gaaridhaa Akkada jrigindhi okka mahanayakudu.movie loo chupinchaaru enkokati ysr &cbn friendship gurinchi vallu iddaru kalesee oke congress party loo unnaru movie ante kontha varaku Kalpitham untundhi sr.ntr gaari movie lava kusha movie loo Kalpitham ledhaa ekkadynaa thandree kodukulaa yuddam unnadha ramayanam prakaram yuddam Jarigindhoo ledhoo mee daggara unna mee pitadhipathulynaa brahmanulani adugu chebutharu
Nijam bro
ఈ పాట పాడిన సింగర్ "మోహన భోగరాజు" .. బుల్లెట్టు బండి పాట పడిన సింగర్... ప్రాణం పెట్టి పడినట్టుంది... Kudos to Mohana Bhogaraju
50 times abow e song vinnavallu hit 👍👍👍vesukondi
Nenu 500 times vinna elanti song malli radu
Nenu 1000. Roju vinta. Ollu nikkabodusthundi..em nayakudu bhayya NTR.
Still listening 😍
3
I am tamilnadu very likely this song 👌👌👌👌
వ్యవస్థ పై తనదయిన ముద్ర వేసిన మహానుభావుడు.
మహానాయకుడు భాగంలో బాలకృష్ణ నటన సూపర్.
Pandu Divya
Chettu chettu pandu pande
Correct bro, Balayya effort hats off 🙏...
ఎమ్ సాంగ్స్ tq to కీరవాణి గారు
సినిమా చూడలే కానీ సాంగ్ మాత్రం చాలా సార్లు విన్నాను
నేను కూడా...
సినిమా కూడా అంత బ్యాడ్ కాదు చూడోచ్చు
@@veereshg8351 currect bro,film super, Balayya father role acting superb 👌.
ఈ సాంగ్ వింటే గూస్బోమ్స్ అంతే
నాకు ఈ సినిమా ఏ మాత్రం నచ్చలేదు. కానీ ఈ పాటలు అంటే చాలా ఇష్టం. బాలయ్య కథానాయకుడు సినిమాలో యంగ్ ఎన్టీఆర్ లాగా అస్సలు బాగలేడు. కానీ పొలిటికల్ లీడర్ అయిన ఎన్టీఆర్ లాగా సూపర్ గా ఉన్నాడు.
Sr.NTR gari story oka HISTORY...history ki hit avasaram ledu...No one can reach him No one touch him....
దేవుడు సినిమా కి రిజల్ట్ ఏమిటి
Abba chalu le kashyam vesaka Malli Laxmi Parvathi kavalsivachidha
Bayya suuuuuuuper
Sodara suuuuuuuper
History ki hit akkarledhu tesina nirmarati ki konna bayyarlaki Kavali
What a background music & jai Balayyaaaaa
The greatest person all-time. Best leader 🙏
Jai Balayya ❤️🙏...
Kathanayakudu,Mahanayakudu cinema result ela unna songs matram super👌👌👌👌
Mahanayakudu film songs
Super ga cheepau bro💪
Jai balayya.
cinema kuda bane undi...kani positivity ki rojulu levu ee society lo....negative aithey andar chustaru
@@munnat8073 Super ga chepparu.
LAXMI PARVATHI. ni
BATTALU Lekunda chuupisthe
Andaruu chhhuuuuusthaaruuuuu.
సినిమా చాలా బాగుంది.
కొందరు కావాలని పని కట్టుకొని సినిమా రిజల్ట్ మీద ప్రభావం చూపించారు.....
తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు మీద కోపంతో ప్రత్యర్థులు సినిమాను టార్గెట్ చేశారు......
కానీ.....డైరెక్టర్ క్రిష్ గారు చాలా అద్భుతంగా తెరకెక్కించారు.......
బాలకృష్ణ....విద్యాబాలన్ నటనతో జీవించారు. 🙏🙏🙏
ఏమనాలి జై ఎన్టీఆర్ అని తప్ప
Nenu NTR gaarini movies lo chudadam thappa Naku theliydu Ela untaro kani balayyani chusthunte same NTR gaarini chusinatte undi... Superb song... Jai NTR.. Jai balayya..
ఈ song 2021 లో వారు.. like కొట్టండి....
2023 lo vintunnam bro
2024
"Kathana rangaana karmayogiii" oh my god this line gave goosebumps. Mohana garu your voice is ♥️
ఇలాంటి సాంగ్స్ న భూతొ న భవిష్యత్ 👌👌👌👌💐💐💐
Ye janma lo chesukunna punyamoo miru telugu varu ayyanduku chala proud ga undhi... Melanti actor.. Politician.. Inka chuda lemu... Mimalini chusina adrustam ma nanna garu sampadincharu... Me political achievments and actor ga miru chesina different mythlogical characters.. Ma nanna garu roju cheptaru... You are not a Legend... Anthaku minchi...❤🙏🙏🙏
Super acting Senior NTR 100-100 balayya 100-99% ok legend balayya
Thanks your comment, Jai Balayya 👍.
0:55 నుండి 0:58 దాకా అచ్చం NTR లాగా perfect గా సూట్ అయ్యాడు బాలయ్య... నిజంగా ఆయన తప్ప ఎవడూ సూట్ అవరేమో అన్నట్లు దింపేసారు NTR గారిని... ఆయన హావభావాలు, నడకనీ భలే match చేశాడు... బాలయ్య కొన్ని కొన్ని విషయాలలో మంచి నటుడే 👍👍👍
0:05 goosbumbs what aa song Johar Ntr 🙏🙏🙏🙏🙏🙏 keeravani gari music simply superb
wah... what a song man yanni sarlu vinna bore kotadu super song...MM keeravani and balayya acting nxt level.....
భారత దేశంలో NTR పేరు చీర స్థాయిలో నిలిచిపోతుంది. యుగపురుషుడు. మనుషుల్లో దేవుడు.
Nenu ippariki ee song oka 50 times vini unta👍🙏👍❤️❤️❤️❤️❤️❤️❤️Jai NTR garu🎉🎉🎉🎉🎉
శ్రీ నందమూరి తారక రామారావు గారు వంద సంవత్సరాల జయంతి రోజున మే 28 2023న శుభాకాంక్షలు కోసం అభిమానులు తీసుకోండి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్బంప్స్ అసలు
NTR Biopic ani title ane Kanna kastam lekunda Pai ki vachina manishi Ani title pettalsindi.... Asala kastam lekunda Anni Chala easy ga vachesai nijam ga devuduki kuda intha comfort undademo ento balayya nijam ga NTR ki unnna manchi Peru chedagotadu
Wowwww whatee lyrics fantastic song jaiiiiii balayya babu johar ntrrrrrrr
I still feel goosebumps when ever I listen to this, Greatest lyrics and music🙏🙏
Nijamga basava tharaka amma mahaa sadvini bhartha abhivrudhiki sahakaristhu pillalni theerchi diddina goppa thalli
Jai Balayya, golden heart ❤️ person... Jai Balayya 🙏..
సినిమా రిజల్ట్ ఎలా వున్న
పాటలు సూపర్👌👌👌
Ntr ga balakrishna advitiyam cinema ntr ga balakrishna chala bagunnaru sir👍👍👍
Son is son, grand son is grand son... Jai Balayya ❤️🙏...I hate junior ntr...
మైండ్ బ్లాక్ సాంగ్... హ్యాండ్సప్ కీరవాణి 💐💐💐
I'm not talking about the film
But the song is outstanding
What a wonderful song and wonderful music with balaiah action
Jai NTR
Balayya effort hats off 🙏❤️.. Jai Balayya...
waiting for Chaitanya ratham song..
Bhargav Sai today Chaitanya ratham song upload
The best biopic in the history. Goosebumps in every frame. Salute to the great NTR who changed the future of our state and country 🙏🙏🙏
Ye muhurtham lo kottavu ayya keeravani ituvanti music, ee jagathu vunnantha varaku ee pataki and ntr ane vyakthiki maranam ledhu, johar ntr.
సూపర్ సాంగ్.. జైజై బాలయ్య
Maranam just reached u but not my heart 💜❤️❤️
E song vintuntey chala garvamgaundi jai ntr
ee song enni sarlu vinna goosebumps pakka
2023❤❤❤❤❤🎉🎉😊😊lo e song venavallu unnara
My favourite song...johar ntr jai balayya...
Evaru aemanukunna sr ntr garu oka legend one and only god
నా మాతా పిటా నైవా…
బంధుర్నమిత్ర…
నేమి ధ్వేశారగౌ…
నేమీ లోభామోహౌ….
నా పుణ్యం నా పాపం…
నా సౌఖ్యం నా ధుఖం…
చిదానంద రూపమ్…
శివోహం శివోహం…
తల్లి యేడి తంద్రీ యేడి
అదుతగిలే బంధమేధి…
మమతలేవి మాయలేవి…
మనసుపోరల మసకాలేవి…
నీ ఇల్లు నీ వల్లు
నీధంతు ఈ చింతా
సుంతైనా లెని ఈ నెలాపీ
నాదయాడు రుషివూ….
క్రుషితో… నాస్తి ధుర్బిక్షమణి
లోఖన్నీ సషించు మణిషివు…
రుషివో రాజర్షివో
యవారివో… నీవేవారివో…
నీవేవారివో… ఓ…. యవారివో
నా మంత్రో నా తీర్థం
నా యజ్ఞో నా వేదం…
నా ధర్మో నా చార్ధో
నా మోక్షం నా కామమ్…
నా మృత్యుర్ణసంఖ….
నేమి జాతి బెడ్హాం
చిదానంద రూపమ్
శివోహం… శివోహం…
జగ్రుతములూ… జాగు యేది…
రాత్రి ఎడి… పగలు యేది…
కార్యాభిక్ష బద్దూడవుగ ..
అలుపు యేది .. ధిగులు యేది…
ఉచ్వాస నిశ్వసముల ప్రాణాయగణి
ఉర్విజనోద్ధరణకై చేయు రాజయోగి…
కాదనరంగన కర్మయోగి…
అహం నిర్వికల్పో
నీరకర రూపో
విభుర్వప్య సర్వత్ర
సర్వేంద్రియనం
నాథెజో నవయూర్న
భూమిర్నవ్యోమం
చిదానంద రూపమ్
శివోహం శివోహం
నిర్వాసన వాసన్న సంక్షేమ
స్వాప్నికుడు యితాడు…
నిష్క్రియాప్రచన్న సంగ్రహ
శ్రామికుడు యితడు…
నిరతా సంఘశ్రేయ సంధన
భవకుడు యితాడు…
మహానాయకుడు యితాడు…
మహానాయకుడు యితాడు…
నా మాతా పితా నైవా
బంధుర్నమిత్ర
నేమి ధ్వేశారగౌ
నేమీ లోభామోహౌ…
నా పుణ్యం నా పాపం
నా సౌఖ్యం నా ధుఖం
చిదానంద రూపమ్
శివోహం శివోహం
నా మంత్రో నా తీర్థం
నా యజ్ఞం న వేదం
నా ధర్మో నా చార్డో
నా మోక్షో నా కామమ్
నా మృత్యుర్నసంఖ
నా మే జాతి బెడ్హాం
చిదానంద రూపమ్
శివోహం శివోహం
అహం నిర్వికల్పో
నీరకర రూపో
విభుర్వప్య సర్వత్ర
సర్వెన్రియానం
నాథెజో నవయూర్న
భూమినిర్ణ్యోమం
చిదానంద రూపమ్ శివోహం శివోహం…
hatsoff mm. kiravani sir
Love & respect 4 this gr8 leader frm Bihar 🙏
😇🙏
Jai balayya jai 🙏 jai jai balaya love 💘 from guntur
Malli e cenima re release e time lo chyandii❤❤❤
JAI BALAYYA JAI JR NTR ⚜️🔆⚜️
Jai Balayya ❤️🙏...
Jai jai nandamuri
Keeravani awesome
Super song hit ayina flop ayina super movie balayya acting excellent it is next level tobalayya acham ntr chusinnatunidi jai hind
Jai ntr
Johar ntr
Jai ntr
Jai jai ntr ✊✊✊✊
100 times chusaaa
One of the epic song and lyrics...
Shivahom...
సూపర్ 🙏
కీరవాణి గారు 🙏🙏
ManaTelugu Bedda The Grant NTR Maha Manusuna Nayyakudu!!👏👏
Amazing song from Keeravani garu and singers did a splendid job!!! Beautiful lyrics;-) One of the best song in this movie,no doubt at all!!
అందరితో అన్న గారు అని ఆప్యాయంగా పిలుపించుకుంది ఒక్క NTR garee అనుకుంటా నాకు తెలిసినంత వరకు
గూగుల్ లో అన్నగారు అని టైప్ చేస్తే NTR గారి పేరు వస్తుంది వండర్ కదా 👌
I think nandamuri balakrishna has played the finest role as his father NTR
ഇത്രയും നല്ല അഭിനയം. ബാലയ്യ
After corona seconed wave this song became more popular
Super sang my feveret
Jai ntr jai balaya
superb song still listening........jai NTR jai TDP
సూపర్ song, జై ntr, జై బాల్లయ్య
The one &only okkamagadu maa ballaya babu andhala ramudu maa ballaya babu.
వంద కోట్లలో ఒక్కడే NTR
For a moment feeling he is NTR 🙏
సినిమా చాలా బాగుంది
Naku telisi samsukurutham lo aadbuthamaina song rasina vallaki shatha koti vandha nallu cinema result yella vuna songs Goosbumsy Jai NTR johar NTR
Thanks e video upload chesinandhuku
అన్నా ధిస్ సాంగ్ siger s and song writing person నా శిరసు వంచి మోకుతా
I love mohanabhogaraj aa voice power vere kickk
Song matram super
Johar Anna garu 🙏🙏🙏
Kirrak Krish and కీరవాణి
Song awesome👏✊👍👏✊👍👏✊👍👏✊👍👏✊👍
NTR మళ్లీ పుట్టాలి 🙏🙏
A getup super jai balaya
E song yeni sarllu vinanoo nake teliyadhu Inka vintoonee vuntta aantha bagundhi e song Jai NTR johar NTR
I love THIS song
JAI NTR JAI Balayya
Jai Balayya 👍🙏...
Jai NTR Jai NTR Jai Jai NTR Jai NBK Jai NBK Jai Jai NBK
Start looo songs aradham kaleduuu
But present superrr...
அற்புதமான தலைவர்
Evergreen balayya JAi NTR
🙏Jai NTR Jai Pathala Bhairavi Idhi mana Thota Ramudu.Johar NTR
N T R lanti maha nayakudu Malli puttalani God 🙏🙏🙏🙏🙏🙏
I Like this song.... 100 times vinuntaaa
JAI NANDAMURI
Telugu Jati Daivam NTR❤❤❤
Super jai jai balayya
Super songs and excellent movie