paris olympics 2024 finish indian team

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • paris olympics 2024 finish indian team

Комментарии • 1,2 тыс.

  • @commonman262
    @commonman262 Месяц назад +483

    Yes... Edi correct shame on us... Largest economy in the world , highest population in the world... But India ki okka gold kuda raledu....

    • @srestaKumar-y5m
      @srestaKumar-y5m Месяц назад +12

      My respect for china is always highest level
      My inspiration

    • @Nikhil_teja
      @Nikhil_teja Месяц назад +6

      Orey motham detailed information teyliyakundha mathadakuuu....
      Naina Jaiswal , chess enka chala unaihee , noru undhi kadha anni matladham kaduu...

    • @DhanushKothapalli
      @DhanushKothapalli Месяц назад +2

      Silver medal vachindi gaa sir neeraj chopra adi edho mee pillalini sports cheyinchandi

    • @kasinadhsarma
      @kasinadhsarma Месяц назад +6

      parents oka karanam kuda chinappudu nunchi chaduvu jee mains kottu ane scheme software engineer avvu ani cheptunaru in future there is crocodile festival

    • @SAKETH-TV
      @SAKETH-TV Месяц назад

      Rere pro ra sulliga

  • @PrasadThammisetty-e7w
    @PrasadThammisetty-e7w Месяц назад +186

    నువ్వు గొంతు చించుకొని ఎన్ని నిజాలు చెప్పిన ఇక్కడ ఏ మాత్రం మార్పు ఉండదు అన్వేష్

  • @SANJUSHANKAR1129
    @SANJUSHANKAR1129 Месяц назад +102

    మనం బాగుపడకపోయిన పర్వలేదు పక్కోడు బాగుపడకుడదు అదే మన Indian సైకాలజీ

  • @seelamsuresh698
    @seelamsuresh698 Месяц назад +458

    మనకు " పతకాలు " వద్దు సార్...
    రాజకీయనాయకులు ఇచ్చే " పథకాలే " కావాలి..
    That is our indain culture 😔😔😔😔😔

    • @venktharish2329
      @venktharish2329 Месяц назад

      Pathakalu

    • @korraamrutha4877
      @korraamrutha4877 Месяц назад

      😅😅

    • @PRAKASH-xb9dh
      @PRAKASH-xb9dh Месяц назад +9

      రాజకీయ పార్టీలు...ప్రజలను అడుక్కుతినే వారు గా మార్చారు.

    • @yonakumar
      @yonakumar Месяц назад +1

      Sir Edit the spelling of Indian

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb 29 дней назад

      Aa pathakala kosam chacchipotunnaru nayakulu alane alavatu chestunnaru🤦🤦

  • @kalyanim8473
    @kalyanim8473 Месяц назад +440

    మన ఇండియన్స్ కి ప్రభుత్వ పదకాలు కావాలి ఒలింపిక్స్ పథకాలు అవసరం లేదు

  • @user-lw9xs1pm5e
    @user-lw9xs1pm5e 29 дней назад +47

    ఒడిస్సా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు, రూకెలా ప్రపంచంలో అతి పెద్ద హాకీ స్టేడియం నిర్మించి, ప్లేయర్స్ అందరికీ హాకీ కోచింగ్ ఇప్పించారు, అందుకే మనకు ఒలంపిక్స్ హాకీ లో మెడల్స్
    వస్తున్నాయి, ప్రతి ముఖ్యమంత్రి క్రీడలు అభివృద్ధి చేయాలి

    • @sunnu614
      @sunnu614 25 дней назад

      Anduke modi odinchadu

    • @MKjpov
      @MKjpov 25 дней назад +1

      మీరు చాలా బాగా చెప్పినారు రుకేలా ఈ దేశానికి ఒక వరం మన భారతీయ చరిత్రను గురించి ఒక మన భారతీయ బంగారు చరిత్ర గురించి ప్రస్తావన వస్తే మాత్రం భారతీయ ఆట అయినటువంటి హాకీ గురించి దానిలో మనం సంపాదించుకున్న బంగారు మెడల్స్ గురించి ఇంటర్నేషనల్ పోడియం లో మనవారు హాకీలో చాటిన ప్రత్యేకతలు గురించి ప్రస్తావించక తప్పదు నవీన్ పట్నాయక్ గారికి వందనాలు కృతజ్ఞతలు

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Месяц назад +225

    Cricket ఆడని దేశలికే ఎక్కువ 🪙 గోల్డ్ మెడల్స్ ఒచ్చాయి. క్రీకెట్ మన దేశానికి ఒక దురదృష్టం.
    మన దేశంలో ప్రజలు ఆటలు చూస్తారు! కానీ! ఆటలు adaru🫣🥱🤭😭🤣.

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 Месяц назад

      ఇంగ్లాండ్ కూడా!​@@ChandraSekhar-fn2zg

    • @tangudugopalakrishna2735
      @tangudugopalakrishna2735 Месяц назад +7

      ​@ChandraSekharదానికి కారణం వాళ్ళు "క్రికెట్ తో సహా అన్ని ఆటలు ఆడతారు( మన దేశంలోపిల్లలు చిన్నప్పట్నుంచీ cricket మీద శ్రద్ద ఎక్కువ.-fn2zg

    • @prasadbesi3241
      @prasadbesi3241 Месяц назад +5

      Bro wt about Australia..

    • @DurgaPrasad-uw8xr
      @DurgaPrasad-uw8xr Месяц назад +7

      USA కూడా క్రికెట్ ఆడుతుంది. కానీ పధకాలు ఎక్కువ గెలిచింది కదా Bro

    • @Sai25477
      @Sai25477 Месяц назад +1

      Erripuku laga matladaku bro cricket valla verey games ki em problem undadu cricket money government ivvadu bcci chuskuntadi oka Paisa kuda government spend cheyadu cricket meeda 4 years okasari concentrate chestey medals ravu 4yrs motham players ni support chestey vastay India lo 120 members quality ayyaru anni sports lo maximum participate chesaru Indian anni sports adataru but valla government nunchi support undadu

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 Месяц назад +111

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @Hari_Bhakth
    @Hari_Bhakth 29 дней назад +28

    4:05 Ma school lo PT Period Maths sir dobbesadu 😂😂😂😂

    • @n.venkatateja6390
      @n.venkatateja6390 21 день назад

      Maa school lo PT sir, classes lev malla locallo top school maadhi scoring lo 🙃

  • @kreesthukruppasannidhi
    @kreesthukruppasannidhi 29 дней назад +15

    అన్వేష్ గారు మీరు చాలా మంచివిషయాన్ని నిజాయితీగా, దైర్యంగా చెపుతారు, కానీ మనదేశం లో రాజకీయ నాయకులకు, సినిమా ఎక్టర్స్ కు, బాబాలకు, కులనాయకులకు, మాతనాయకులకు ఉన్న విలువ కష్టపడే రైతుకు, నిజాయితీ పరులకు లేదు. మనదేశానికి పట్టిన దరిద్రాలు చాలా వున్నాయి.

  • @MALLESH1983
    @MALLESH1983 Месяц назад +108

    నమస్తే అన్వేష్ అన్న నేను లారీ డ్రైవర్ ని మీకు ఆదర్శంగా తీసుకొని taxi pay చేశాను అన్న కానీ నరేంద్ర మోడీ గారు నాకున్న ఒక ఎకరం భూమి కి PM KISAN స్కీమ్ కట్ చేసిండు అన్న మన దేశంలో నిజాయితీగా బతకడం చాలా కష్టం

    • @MBRCONSTRUCTIONS-rs4kz
      @MBRCONSTRUCTIONS-rs4kz Месяц назад

      🤣🤣🤣

    • @trytoreachme.09
      @trytoreachme.09 29 дней назад +1

      No party nor politician work for people in our country 😂

    • @KStudio-Shorts
      @KStudio-Shorts 29 дней назад +5

      Nijame Anna Nadi kuda same problem kani agriculture officer vachetatu chesaru

    • @ChiliveriPavankumar-fo2zx
      @ChiliveriPavankumar-fo2zx 28 дней назад +3

      Modi gaaru kaadana kat chesedhi. A government unna kat chesidhi.anna tax kattinandhuku niku na namaskaralu.

    • @muthadabharath6574
      @muthadabharath6574 22 дня назад +1

      Mana india lo nijayithi ga vundatam ata manaki manam dhroham chesukovadame

  • @rahulreddy1575
    @rahulreddy1575 Месяц назад +11

    China sports budget:- 30,000cr ❌ 3.5 lack cr ✅
    India sports budget:- 3,500cr

  • @balak1262
    @balak1262 28 дней назад +9

    బ్రదర్ నువ్వు చెప్పింది చాలా మంచి మాట కాకపోతే క్రికెట్ఈ భారతదేశాన్ని నాశనం చేస్తున్నది ప్రతి పిల్లవాడు క్రికెట్ బ్యాట్ ఎత్తుకుంటాడు తప్పితే వేరే ఆలోచన లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసము పిల్లలు జీవితాన్ని వేస్ట్ చేస్తున్నారు కాబట్టే ఒలింపిక్స్ కి అర్హత సాధించలేరు మీకు సమాధానం నా వంతు జైహింద్ జై భారత్ మాతాకీ జై❤❤❤🌹🚩🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

    • @koushik5820
      @koushik5820 28 дней назад

      Pattukunte kadhu Cricket kuda okkapudu em ledhu after 1983 world cup taruvata maaripoyindi, school lo games pettinappudu bat em pattukoru basketball, badminton, running Anni pettutaru okka cricket tappa Mari appudu interest unte alage continue avvutaru ledhu Kabbati cricket ki potunaru

  • @pavanmylapalli1049
    @pavanmylapalli1049 Месяц назад +69

    Absolutely correct ✅

  • @PVBreactoin
    @PVBreactoin Месяц назад +36

    అన్వేష్ గారు 140 కోట్ల మంది భారత జనాభా సిగ్గుపడేలా తిట్టావు ఇది తెలుగులోనే కాదు తమిళ్ హిందీ కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతి, ఒరియా, మణిపురి, పంజాబీ, కొంకణి, అన్ని భారతీయ భాషలలో పెట్టు మీ ఆవేదన అందరికీ తెలియాలి మన సాంప్రదాయాల నుంచి అన్ని విద్యలు ప్రపంచం నేర్చుకుందంటాము కానీ మన నేర్చుకోము. ఒక పథకం తెచ్చుకోలేము. మన దేశంలో క్రికెట్ అన్ని ఆటలను, పాటలను నాశనం చేసింది ఇలాంటి టైం వేస్ట్ గేమ్స్ కాకుండా చురుకైన ఆటలను ప్రోత్సాహించాలి.

  • @alwaysmpk
    @alwaysmpk Месяц назад +96

    దెంగులాట లో పోటీ పెడితే 10 gold medal వస్తాయి india కి

    • @pushpakbejjanki3345
      @pushpakbejjanki3345 29 дней назад +9

      10 kadhu anni manave 😅😅😅😂😂😂

    • @user-df8ni2cx8u
      @user-df8ni2cx8u 28 дней назад +2

      😂😂😂

    • @sreenu2752
      @sreenu2752 28 дней назад +2

      😂😂😂😂

    • @sivabhargav8731
      @sivabhargav8731 27 дней назад +3

      Anvesh oka 4 teesukuraada aa poti lo

    • @tharunchinna7479
      @tharunchinna7479 26 дней назад

      Aa poti lo Anvesh top lo untadu malla manaki cheptunnadu neethulu 🤣🤣🤣

  • @user-fs4lw6yp3n
    @user-fs4lw6yp3n Месяц назад +253

    Anniya nenu gold kodta next Olympics ki running lo🎉🎉🎉💥

  • @lalithkumar8393
    @lalithkumar8393 Месяц назад +28

    Enta mandi Schools lo asalu PT classes a levu 🙋

    • @ramusurya9459
      @ramusurya9459 Месяц назад +2

      Maths sir vastaru😢

    • @lesaikiran2765
      @lesaikiran2765 27 дней назад +1

      Maths sir pt lakuntadu pt sir emo English madam ni laguthadu trend ayipoyindhi

  • @preethamreddy6435
    @preethamreddy6435 Месяц назад +55

    total 470 crores were spent by government of india,which includes
    72 crores for badminton,
    60 crores for boxing,
    39 crores for archery,
    23 crores for weight lifting,
    13 crores for table tennis.
    These events brought no medals.

    • @bharatavarsha17000
      @bharatavarsha17000 Месяц назад +2

      Well said bro

    • @user-ph3cc1rd4q
      @user-ph3cc1rd4q Месяц назад +6

      Bro 470 Cr is very very less 😂

    • @imanvlogs03
      @imanvlogs03 Месяц назад +6

      How much amount went to pockets of authorities?

    • @user-ph3cc1rd4q
      @user-ph3cc1rd4q Месяц назад +3

      @@imanvlogs03 around 400 😂
      60 fr workers, 10 fr facilities and equipment 🤣😂.

    • @rayasamgopalkrishna5508
      @rayasamgopalkrishna5508 Месяц назад +1

      African countries enka taku va bugged estunai

  • @Ammadevena
    @Ammadevena 15 дней назад +1

    మీరే నా ఇన్స్పిరేషన్, మీరు ఈ ప్రపంచాన్ని చూస్తూ మాకు దగ్గర నుండి చూపిస్తున్నారు, ఇంకో జన్మలో నేను మీకు భార్యగా పుట్టారని కోరుకుంటున్నాను... నాకు మీలా సరదాగా తిరగాలని ఉంటుంది.. ఈ జన్మలో అది జరగని పని, అందుకే వచ్చే జన్మకి నేను కోరుకుంటున్న, మీరు కూడా కోరుకోండి...

  • @The_Srikanth
    @The_Srikanth Месяц назад +35

    140 Crores india people only 117 members qualified for Olympic Games

  • @Bhargavvip
    @Bhargavvip Месяц назад +34

    మనకు బ్రిటీషు వాళ్ళు ప్రవేశపెట్టిన విద్య... బానిసలు గా ఒకరి కింద పని చెసే జాబ్ కావాలి...... ఇయన్ని వద్దు.. పిల్లల్ని జైలు లాంటి వ్యవస్థ లో ఉంచి మైదానం అంటే కూడా తెలవకుండ పెంచాలి ......
    బయటికి వెళ్తే కంది పోతారు .....
    టీచర్లు కొడితే సచ్చిపోతారు....
    గ్రౌండ్ కి వెళితే దెబ్బలు తాకి సచ్ఛిపోతారు....

    • @RohitRaj-ti4jh
      @RohitRaj-ti4jh 29 дней назад +1

      Appudu desham nasam avuthadhi North Korea kante goram ga thayaru avuthadhi

    • @pushpakbejjanki3345
      @pushpakbejjanki3345 29 дней назад +1

      Yes correct bro present mana lifes ilane vunnai

    • @RajeshKengam
      @RajeshKengam 25 дней назад

      😂😂

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 7 дней назад +1

      ENGLAND - BRITISH GOVERNAMENT 😂
      1. ENGLAND -- English School's🎒📚
      2. ENGLAND -- Hospital's 🏥
      3. ENGLAND -- Train's 🚂🚆
      4. ENGLAND -- Electricity Power
      5. ENGLAND -- Water Dam's
      6. ENGLAND -- Court's ⚖️🎉
      7. ENGLAND -- Police🚔 station🏛️
      8. ENGLAND -- Bank's
      9. ENGLAND -- Post office
      10. ENGLAND -- Industrie's 🏭
      11. ENGLAND -- British Dress👖👗👔
      12. ENGLAND -- Liquor 🥃🍾🍷
      13. ENGLAND -- Telephone ☎️
      14. ENGLAND -- Car's Or Truck's 🚗🚜
      15. ENGLAND -- Agriculture Passbooks's
      15. ENGLAND -- Airplane ✈️🛩️
      16. ENGLAND -- Bike's🏍️🛵
      17. ENGLAND -- Cricket 🏏
      18. ENGLAND -- Building's 🏢
      20. ENGLAND -- Cenema ' Movie📽️
      21. ENGLAND -- Cooking items 🫕🍳🍲🍽️
      22. ENGLAND -- TV. Media 🎥📺📻
      23. ENGLAND -- Gun's Machine
      24. ENGLAND Development And More ......
      Indian's Speak ENGLAND - ENGLISH
      😂😂
      🚩Jay Shree Ram 🚩
      Jay Telugu Taali 😊
      Jay Telugu Medium School 🏫 🎒

  • @maheshb9570
    @maheshb9570 28 дней назад +5

    మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కి ఇచ్చిన సమయం మనం దేనికీ ఇవ్వం🙅‍♂️దేశం గురించి ఆలోచించేది చాలా తక్కువ.సినిమాలు, హీరో కలెక్షన్స్ కులాలు గురించి మాత్రం కొట్టుకు చస్తం🤼‍♂️👊 ఆడేవారు తక్కువ చూసేవారు ఎక్కువ ఇక్కడ🎯ఇంకా చిన్నప్పటి నుండి అందరూ క్రికెట్ క్రికెట్ అని మిగతా గేమ్స్ మర్చిపోయారు. ఇది మన పరిస్థితి

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 19 дней назад +2

    మన దగ్గర కులం డామినేషన్ ఎక్కువ...
    కొన్ని కులాలాని అక్కడ దాకా ఎదగనియ్యారు ఎదగాలని ప్రత్నించిన అడుగడుగున అడ్డం పడుతుంటారు..
    క్రీడల్లో కూడా కులాన్ని కే పెద్ద పీటవేసే దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం.
    ఎవరు అవునన్న కాదన్న ఇది 100 శాతం నిజం.
    ఒక కులం ఈ దేశ అన్ని వ్యవస్థలో మర్రిచెట్టు ఊడల్లా పాతుకపోయి ఉంది అది అక్కడ ఉన్నన్ని రోజులు వేరే ఏ కులాలని ఎదగనియ్యదు..
    క్రీడల్లోకి క్రీడాల్లోకి కూడా పోనియ్యదు.
    ఇది అక్షర సత్యం.
    మీరంటున్న క్రికెట్ లో కూడా తరాలుగా ఆ కులం డామినేశనే ఉంది అది ఏ కులాలని ఎదగనియ్యదు...
    ఇలా పచ్చిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే మన భారతీయులకు నచ్చదు.. ఇక్కడ విచిత్రం ఎందంటే ఎవరైనా వాళ్ళనంటే మొత్తం దేశాన్నే అన్నట్లు చిత్రీకరిస్తారు ఎందుకంటే నా దేశంలో వాళ్ళని చీమ కూడా కుట్టకుండా కాపల కాసే విశ్వాసం గల గొర్రెలమంద ఎక్కువుంది వాళ్ళనంటే వీళ్ళనన్నట్లు మొత్తం భారతదేశ జనాభనన్నట్లు ఫీల్ అయ్ దాడులు చేసే గొర్రెలమంద ఎక్కువుంది అందుకే
    మేరా భారత్ మహాన్..

  • @vinnuism8321
    @vinnuism8321 28 дней назад +8

    మన దేశంలో కులం, మతం అనే మత్తులో ఉన్నంత కాలం దేశం అభివృద్ధికి దూరంగానే ఉంటది, ఈ చిల్లర రాజకీయాలకు ప్రజలు బానిసలు 😢

  • @chittibabu3238
    @chittibabu3238 Месяц назад +19

    అన్వేషఅన్న.కష్టపడాలి చదువుకోవాలి. మనిషికి ఏదో ఒక గోల్ ఉండాలి సాధించాలని మన యూత్ అందరూ అవేం పట్టనట్టు అందరూ తిరుగుతున్నారు విచ్చలవిడిగా అది మన దరిద్రం

  • @djsaiganeshmix1164
    @djsaiganeshmix1164 Месяц назад +8

    2:05 Scrap 😅

  • @beastgamingrcr
    @beastgamingrcr 16 дней назад +3

    మన దేశం మోడి బీజేపీ ఉన‌్నంత వరకు మన దేశం బాగుపడదు 🤦😡😡😡

    • @bathinanani7929
      @bathinanani7929 5 дней назад

      ఔను కాంగ్రెస్ వస్తే ఎప్పుడో ముక్కలు అయ్యేది

  • @Srikanth-uq7gp
    @Srikanth-uq7gp 29 дней назад +8

    In Our Schools Sports Period is nothing but Another "Extra Maths Class" ... So thats Why 1🥈Silver & 5 Bronze 🥉... No Gold 😢😢

  • @B2k-l1t
    @B2k-l1t Месяц назад +33

    దరిద్రం ఇంతకన్న దరిద్రం లేదు నేను ఈ మెసేజ్ పెట్టేటప్పుడు చాలా ఏడ్చాను మన ఇండియా ఎందుకు ఇలా ఒక్క మెడల్ కూడా సంపాదించలేక మూలుగుతోంది మనకన్నా చిన్న దేశాలు పేద దేశాలు మనకన్నా ముందు ఉన్నాయి ప్రతి రంగంలో మన దేశం అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే ఒక భారతీయడును కానీ తీరా చూస్తే మన ఇండియాలో ఎన్ని క్రీడలు ఉన్నాయో కూడా మన ప్రజలకు అవగాహన లేదు ఒక్క క్రికెట్ ఒక మతంగా మన ప్రజలు ఉన్నారు ఇది మారాలి ప్రతి క్రీడా స్కూల్ లెవల్ నుంచే అవగాహన మన గవర్నమెంట్ చూపించాలి అప్పుడే మనకు ఒలంపిక్స్ లో మనకు మెడల్స్ వస్తాయి మన దేశం అగ్రస్థానంలో నిలుస్తుంది జైహింద్ జై భారత్

    • @JK_fight_for_freedom
      @JK_fight_for_freedom 29 дней назад

      Aaaa we have vision 2020 CM now in AP, we will get all gold..... see now what will PK and Chandra babu will do, only PK will get min 10 gold next time

    • @user-ht2uw5ht9v
      @user-ht2uw5ht9v 28 дней назад +1

      అన్న సూపర్ గా చెప్పారు

    • @B2k-l1t
      @B2k-l1t 28 дней назад

      @@user-ht2uw5ht9v thanks

  • @shaikmahammedsaleem3583
    @shaikmahammedsaleem3583 Месяц назад +7

    ఒలింపిక్స్ లో రాజకీయ పోటీలు పెట్టమనండి అన్ని పతకాలు మన ఇండియా కే వస్తాయి.

    • @gouthamm841
      @gouthamm841 18 дней назад

      Bongu Em Kadu 😂😂😂

    • @shaikmahammedsaleem3583
      @shaikmahammedsaleem3583 18 дней назад

      @@gouthamm841 చాలా రకాల బొంగులు వున్నాయి. కానీ మావాళ్ళు టాలెంట్ చూపించలేక పోయారు.

  • @K7575S
    @K7575S Месяц назад +14

    Politics and curroption dominanting talent

  • @Just_SS97
    @Just_SS97 Месяц назад +10

    శుభోదయం అన్వేష్ గారు

  • @indarmyteluguff6196
    @indarmyteluguff6196 27 дней назад +2

    Bruhh ... Mana indians BIG COMPANYS "CEOS" akkuva telusaa ❤️

  • @ShivaMaddikunta
    @ShivaMaddikunta Месяц назад +12

    పేరుకే ప్రజాస్వామ్య దేశం మనది.
    నాయకులంతా జాతి రత్నాలు సినిమాలో లాగా ఉంటే ఇంతే..

  • @ramaduguakshaychess708
    @ramaduguakshaychess708 24 дня назад +1

    Respected ladies and gentlemens 🙏🏻
    I am international chess player
    Travelled 7 countries at age of 17.
    But no support from government. I am very depressed
    Not even recognised! 😥🥺

  • @SRIKANTH...
    @SRIKANTH... Месяц назад +25

    మనవాళ్లకు కార్పొరేట్ లను బాగుచేయడం తప్పితే,, దేశాన్ని బాగు చేయడం ఏం వస్తుంది.. మతాన్ని కులాన్ని చూసి ఓటు వేసే జనాలకు మొదట బుద్ధి ఉండాలి..

    • @gurukiran7211
      @gurukiran7211 Месяц назад

      Corporate lay lakshala mandhiki vudhyogam kalipisthunnaru ra baywars kukka.. e corporate lu kattay lakshala kotlu tax thonay mana desham nadusthundhira communist kukka....

    • @rakirakiputtapaka3583
      @rakirakiputtapaka3583 29 дней назад +1

      First nuvvu maaru...matham kulam chudaku...velli bangladesh lo undu...matham kulam undadhu akkada lekunte afghanistan.. Pakistan velluraa...

    • @trytoreachme.09
      @trytoreachme.09 29 дней назад

      ​@@rakirakiputtapaka3583 point less, understand what is saying he's saying don't vote based on caste vote for right leader

    • @iammealways1124
      @iammealways1124 28 дней назад

      ​@@trytoreachme.09 But MIM leaders in Hyderabad saying remove constitution for Muslims for 15 minutes time we'll make Hindus disappear in India.
      So people will surely take such notes and historical events and certainr eligion end goals while voting.
      No one Wants a pro Islamic country in this country. That's why people are seeing religion here in voting.
      This country has brutal history other than any counties in the world.

  • @koushik5820
    @koushik5820 28 дней назад +2

    Cricket kuda okka chinna sport until 1983 appudu varaku india lo cricket sarigga ledhu chinna Team ayyindi world cup kottaru anthe cricket thala ratha maaripoyindi india lo alage ikkada kuda competition icchi medal koduthe appudu recognition Ani vastundi

  • @Nagarjuna38093
    @Nagarjuna38093 Месяц назад +3

    వచ్చే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్స్ రావాలని కోరుకుందాం. జై హింద్.

  • @priyankap171
    @priyankap171 29 дней назад +1

    Chala Baga chepparu anna
    Nuvve cheppe vishayam 100%currect

  • @musicinfynity2634
    @musicinfynity2634 Месяц назад +3

    True only blaming games. True efforts really makes difference

  • @rsy7738
    @rsy7738 Месяц назад +1

    One of the primary reasons for India's struggle in the Olympics is the inadequate sporting infrastructure. A few of India's best athletes claim they struggle to get the guidance, resources, and tools they require to train at a level that rivals any in the world.

  • @Movie_Content
    @Movie_Content Месяц назад +5

    Avunu.. but vallaki evariki cricket raadu.. kada .Mawa......😅😂...
    Test No 1
    ODI No 1
    T20 No 1

  • @balusiragam7922
    @balusiragam7922 Месяц назад +11

    క్రికెట్ పిచ్చి ఎక్కువ అన్నా ఇండియా లో

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes 24 дня назад +1

    చాలా సూపర్ గా చెప్పారు బ్రదర్ ఎక్స్లెంట్ 😊👍

  • @dadsgirl8388
    @dadsgirl8388 Месяц назад +3

    Verygud morning anna...... Nexttyme surega gold thechukuntem anna...... Ekkuvamandhine vellale nexttyme gattega practice undale..... Cricket kuda nexttyme olympics lo untey appudu kuda eka thega chusestharu....... Bagaa cheppev anna... Takecare

  • @Raja-fv6rr
    @Raja-fv6rr 12 дней назад

    Mana desamlo unna swechha prapamchamlo yekkada ledhu.. India great..

  • @Mohith-fr6hp
    @Mohith-fr6hp Месяц назад +6

    Nuvvu chapindi correct a Anna i am studying 7 th class but oksari kuda ma school lo games thisukoni vallaru a games period kuda ma maths sir lada science teacher tisukuntaru inkada mamu sports lo participate chasthamu😢😢

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 18 дней назад

    Well said sir good awareness for people.

  • @sagaraboinaprabhakar511
    @sagaraboinaprabhakar511 Месяц назад +4

    చాలా అద్భుతంగా వివరించారు అన్న

  • @pain2health719
    @pain2health719 13 дней назад

    I living in Australia since 20 years, there population is only 2.6 crores which is almost equal to mumbai city and their number is 4 in medals. I cannot talk about india to them as we indians pay pat cummins so much money for ipl making him the richest earning person for 2024 where as in india not even a big stadium to practice for athletics, we all need to encourage different sports for sure😮

  • @moonknightbts3227
    @moonknightbts3227 Месяц назад +3

    india and china has simiar population but different trajectories

  • @The_Srikanth
    @The_Srikanth Месяц назад +2

    We expected Paris Olympic Games Tour 😢😢😢

  • @acchisrinu6780
    @acchisrinu6780 Месяц назад +7

    More population small economy 😢

  • @Naalookaru01
    @Naalookaru01 Месяц назад +2

    టాలెంట్ ఉన్నవాళ్ళని ముందుకు వెళ్ళనిస్తే కచ్చితంగా వస్తాయి. అలాంటివారు చాలా ఉన్నారు మన దేశానికీ పథకాలు తీస్కుని వచ్చే స్కిల్ ఉన్నవాళ్లు

  • @Dasari7861
    @Dasari7861 Месяц назад +4

    Hai anna love from నా అన్వేషణ. 😊😊

  • @ramanjineyulubangi9345
    @ramanjineyulubangi9345 Месяц назад +4

    U also one of them in that scrap of the Dustbin😅
    Villages lo grounds vundavu or at least vunna places lo adanivvaru, oka vela chaatuga vellina intiki vachaka ekkadiki vellav ani cheppi class pikutharu. Baaga chaduvukovali manchi vudhyogam thetchukovali class mida class lu pikutharu.
    School lo grounds vuntai but vaatini grounds anakudadu.. Edo chinna chitika alaavuntai anthe.. Break time lo koncham edo oka game ani aadukunte class ki vachaka insult chestaaru.. Chaduvu raadu gaani malli games villa mokaniki ani. Evanni cross chesi munduku velthe... Politics, health issues, money issues... Last ki erri pushpalu avtharu most of the people who dare to go ahead.

  • @vamsikrishna9265
    @vamsikrishna9265 29 дней назад

    Anvesh sir....we know only thing .
    Come to India
    This one word we can say.
    Forget about truth.
    From last 3 days waiting for vinesh phogat. Appeal
    U r right.
    when check medals.
    Country wise I feel great
    Why because u know the
    Answer.
    We know everything
    But we do nothing
    ...
    Only we know
    Come india..
    I love ur frankness sir...
    Thank u

  • @suryapraveen8917
    @suryapraveen8917 Месяц назад +3

    Genies in running they got

  • @kumarsai5787
    @kumarsai5787 29 дней назад

    Well said Anna...!! Laziness.. unwanted garbage is more in our country.

  • @user-gd8xc4sd6l
    @user-gd8xc4sd6l Месяц назад +4

    కరెక్ట్ గా చెప్పారు బ్రో. నాకు తెలిసి మన కుళ్ళు రాజకీయాలే దీనికి కారణం. పొలిటిషియన్స్ మారాలి ముందు.

    • @user-lw9xs1pm5e
      @user-lw9xs1pm5e 29 дней назад +1

      Odisha ex ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి, హాకీలో ఇప్పుడు మెడల్ వస్తున్నాయంటే ఆయనే కారణం

  • @gangadharaharijana8451
    @gangadharaharijana8451 25 дней назад

    Super ga cheppav anna❤

  • @chakrimosa5037
    @chakrimosa5037 Месяц назад +4

    ఏం మాట్లాడుతున్నావ్ బ్రో, ఎవడికి దొరికింది, వాడు దాచుకునే పరిస్థితి లో ఎవడో దత్తత తీసుకుని, ఇంకెవడికో క్రీడలను నేర్పిస్తాడు అంటే ,,ఇక్కడ అవన్నీ జరిగే పనులేనా😅😅😅😅😂😂😂😂😂

  • @meenakshipasula9939
    @meenakshipasula9939 18 дней назад

    Chala bhadhaga undhi Bayya meru chepthunte

  • @VijayBanka-qh4ze
    @VijayBanka-qh4ze Месяц назад +6

    👍👍👍👍👍 Right

  • @archanagiliyar3124
    @archanagiliyar3124 24 дня назад

    Every school in india should be the army school to get the best output from the passed out children. Not everyone needs to join army, but everyone should be trained same like an in army school. Then the patriotism, toughness, builds up

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Месяц назад +6

    మనకి "ఒలంపిక్స్ లో" వక్క "🪙 గోల్డ్ మెడల్ కూడా రాలేదు 😭🤣 దానికి కారణం! ప్రతీ వాడు వక్క క్రికెట్ తప్ప మరే ఇతర ఆటలు ఆడటం లేదు.
    Cricket is Route cause of failure in" Olympics.
    🏏😭🤣🫣🤔🫣🥱🤭🫢🤫.

  • @pavanpoonem
    @pavanpoonem Месяц назад +6

    India lo mottam politics adatharu kani games adaru😂

  • @venky_edits3609
    @venky_edits3609 29 дней назад +1

    Cricket lo India topu bro aa vare countries lev ga inka vare games lo kuda Good edo aa olampics future lo kodadam medals 😊adi bro mari

  • @sureshramansvp
    @sureshramansvp Месяц назад +3

    మన దేశంలో అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీరిని వీరి ఉద్యోగాల కోసం ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఇవి మాత్రమే ఉంటాయి మన దేశంలో😂 గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళ జీవితంలో సంపాదించి సంపాదన ఒక రెండు కోట్ల కంటే ఎక్కువ ఉండదు, అదే ఒక క్రీడాకారుడు సంపాదించే సంపాదన వందల కోట్లు ఉంటుంది. ఈ లాజిక్కు మన వాళ్ళు ఎలా మరిచిపోయి నాకు అర్థం కావట్లే, నారాయణ కోచింగ్ సెంటర్లు శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్లు ఏఎస్ కోచింగ్ సెంటర్లు మేడ్ ఈజీ కోచింగ్ సెంటర్ cbs కోచింగ్ సెంటర్లు ఇలాంటివి తప్ప క్రీడలను ప్రోత్సహించే ఏ సమస్త కూడా మన దేశంలో లేదు😂 అవినీతిలో కోల్పోయాయి🎉😂😂

  • @kalyansimh
    @kalyansimh 26 дней назад +1

    Hi my dear friend, we progressed very well compared to other countries in areas like defence,space, education etc. don’t humiliate India showing that India couldn’t win a gold in olympics. Our priorities are different and we have biggest threats from countries like China, Pakistan who always wanted to attack India. Also our country doesn’t rely heavily on buying the technology rather we trust in our inhouse engineers to innovate. We have world class industrialists like Tata who manufacture huge amount of products that get exported.we have top class it services mnc companies like TCS, Infosys, wipro, HCL etc. all those African countries that you mentioned are in no match to us in all these areas.

  • @mosesbandi6224
    @mosesbandi6224 Месяц назад +5

    Mana schools lo entha sports pettina ,,, vallani automatic ga thokkestaru state or national level lo endukante manaki kavalsindi dabbu,,, talent unnavadini thokkadame India pani and panikiraani useless gallani ni pampiste medals enduku vastay 😂😂

  • @ganeshpentreddi9978
    @ganeshpentreddi9978 26 дней назад

    I love you anna ❤❤❤

  • @Mahindra_369
    @Mahindra_369 Месяц назад +3

    Political leaders thinadanikey puttaru minimum kuda
    Karchupettaru
    China is great 😂
    Comments thittakandi😂

  • @PanduSatish-lp5tp
    @PanduSatish-lp5tp Месяц назад +3

    Main Instagram nee ban cheyandhi ra paniki rani content videos paniki vachinaavi cheyandi ra

  • @techmahendragupta6465
    @techmahendragupta6465 24 дня назад

    He was really right.Really this is the time to show unity and our strengths.. Next time Olympics india will get more medals.How is it possible ways. What implements required to achieve .... Please share ur ideas not blame in our people.. This is only govt problem....

  • @Dark_294
    @Dark_294 Месяц назад +3

    Mana govt hindu muslim ani kottukoni sastunnaru le anna

  • @princepraveenkumar4700
    @princepraveenkumar4700 25 дней назад +4

    అందుకే ఆడుదాం ఆంధ్ర జగన్ అన్న పెడితే మనమే తిట్టి నవ్వాము 😂😂 కానీ ఇప్పుడు తెలుస్తుంది 😢

  • @preetimanu7777
    @preetimanu7777 26 дней назад

    U r absolute correct bro and children shud hv RIGHT to play

  • @sairavilakkam4064
    @sairavilakkam4064 23 дня назад

    మనవాళ్ళు.. కి డబ్బులు కావాలి. అందుకే నారాయణ శ్రీ చైతన్య.. డాక్టర్.. ఇంజినీర్.. IT అంతే..

  • @sidduchinnu8040
    @sidduchinnu8040 Месяц назад +2

    Anna nuvu attagadivea okkasari try chai anna
    Avanna thopu ….🎥🎥

  • @shivaburgula2627
    @shivaburgula2627 20 дней назад

    Pakka Nijam chala baga cheppavu

  • @chandanarajyalakshml5108
    @chandanarajyalakshml5108 25 дней назад +1

    We got gold medal in population.

  • @sheefumaster
    @sheefumaster 22 дня назад

    This video ending have a solution for entire range of problems

  • @katigarisekharreddy5984
    @katigarisekharreddy5984 21 день назад

    మన వాళ్ళకి శ్రీచైతన్య నారాయణ స్కూల్స్ వుంటే చాలు 111,222 ఒలంపిక్స్ మెడల్స్ ఎవరికి కావాలి.ఈ స్కూల్ వాళ్ళు తోమితే ఏ దొక సాఫ్టువేర్ జాబ్ వస్తది హ్యాపీ గా బ్రతకచ్చు .

  • @mypoliticalviews7502
    @mypoliticalviews7502 25 дней назад

    సంతాన మూళికలం..సంసార భానిసలం..సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ..
    సంపాదనొకటి బరువురా..ఓ ఓ

  • @Techquotes35
    @Techquotes35 24 дня назад

    Ekkada private schools eppudu ekkuvayyayo appude games kanumarugaipoyaee..tournaments,events gelichina next events ki velladaniki source undadu encourage cheyaru..idi mana paristhiti .cast paramga cheppanakkarledu.jaihind🇮🇳

  • @manimadhav3858
    @manimadhav3858 21 день назад

    బ్రహ్మనాదం ఆస్కార్ అవార్డ్స్ కి బాదులు భాస్కర్ అవార్డ్స్ పెట్టి తనకి తనే అవార్డ్స్ తీసుకుంటాడు. అలాగే మనం కూడా ఒలింపిక్స్ బదులు గెలింపిక్స్ అనిపెట్టుకొని అన్నీ బంగారు పతకాలు మనమే తీసుకోనేద్దాము.

  • @lakshmannagadurgabasa
    @lakshmannagadurgabasa Месяц назад +1

    first pet period Pet period ga vadathey saripodhi
    inkokati janalu chaduvu okatey dabbulu techipedadhi anney mind set nunchi marali
    sports adey vallu kuda min vallaki knowledge kosamaina chaduvukuntey best.
    intha populated india lo selection chaces ( probability) politics ki bhayapadi 90% ground level lo participate cheyadamey manesaru

  • @vijayalakshmivijji9102
    @vijayalakshmivijji9102 Месяц назад +2

    💯 💯 💯💯💯 right bro

  • @bandiaravindbandiaravind1802
    @bandiaravindbandiaravind1802 27 дней назад

    Bhiya correct 💯 nuvvu cheppindi

  • @srinivasamurtyvaddadi4641
    @srinivasamurtyvaddadi4641 28 дней назад

    Super Super nice sir

  • @shaiksony2775
    @shaiksony2775 29 дней назад +1

    Baga cheppv annaya e time eka 100 year kavali India's ki 🥴🥴
    Indian s look like a jockers in Olympic games.
    Sorry to say this words.
    It's my pain

  • @lucifer8082
    @lucifer8082 Месяц назад +4

    మన ఎదవకి క్రికెట్ ఒకటి తెలుసు బెట్టింగ్ బిజినెస్ బెట్టింగ్ చేసుకోవడం ఐపీఎల్ లో వీళ్ళని వాళ్లు తిట్టుకోవడం ఇలాంటి వాళ్ళని ఒలంపిక్స్ బొక్క తెలియదు మన వాళ్లకు తర్వాత ఒలంపిక్స్ వెళ్లే వాళ్లకి ఏమాత్రం గవర్నమెంట్ సపోర్టు చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ రాజకీయ నాయకులకు గుర్తించారు వారికి కావలసిన సౌకర్యాలు ఇవ్వరు

  • @sivaprasadyadavkoyya
    @sivaprasadyadavkoyya Месяц назад

    Absolutely correct brother...

  • @sandeepyadav973
    @sandeepyadav973 25 дней назад

    సూపర్ అన్న కరెక్ట్ గా చెప్పావ్

  • @user-tm9nb9ri3f
    @user-tm9nb9ri3f 22 дня назад

    Pti sir doing watch man job .

  • @manivannela-bt1nv
    @manivannela-bt1nv Месяц назад +1

    Hoping for good future of India jai hind

  • @sreenivasarajukosuri1126
    @sreenivasarajukosuri1126 29 дней назад +1

    Mana desa ni vimarsinche mundhu manam desaniki emi icchamani alochinchandi .

  • @mrcommandoyt6954
    @mrcommandoyt6954 Месяц назад +1

    Anna as an athlete we have worst facilities in india for sports anna