KANNITITHO NINDINA GUNDETHO- Latest Telugu Christian Song 4k ||JCPM CHURCH||
HTML-код
- Опубликовано: 7 фев 2025
- It's cover song
original song
SONG CREDITS
Lyrics and Tune : P.Rajesh Joshua
Music : Moses Dany
DOP&DI By SUNIL ( Miracle Art Studio )
కన్నీటితో నిండిన గుండెతో
అలసిన - సోలిన - కూలిన నేస్తమా ||2||
యేసే.. నిజ రక్షకుడై నిన్ను పిలువగా
యేసే విమోచకుడై నిన్ను పిలువగా ||2||
నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2||
వేదనతో ప్రార్థించిన; హృదయమును కుమ్మరించిన ఆవేదన అనుభవించిన హన్నా జీవితములో.. ||2||
ఆశీర్వాదింపబడెను ఫలభరితముగా మారెను ఆవేదనలన్నీ అదృశ్యమాయెను ||2||
యేసయ్య సన్నిధిలో నీవు మోకరిల్లగా
యేసయ్య సన్నిధిలో కన్నీరు విడువగా ||2||
నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము...||2||
శాపగ్రస్త దేశము నుండి; వాగ్దాన ప్రజలకై తీర్మానం చేసిన రూతమ్మ జీవితములో ||2||
హెచ్చింపునొందెను దీవెనగా తీర్చబడెను
యూదా గోత్రములో ఘనురాలు ఆయెను ||2||
యేసయ్య సన్నిధిలో తీర్మానం చేయగా
యేసయ్య సన్నిధిలో నీవు నమ్మకముంచగా ||2||
నీవు రక్షణ పొందేదవు; నీవు విడుదల పొందేదవు విమోచన నొందేదవు నిశ్చయము... ||2||
#jamesmessagetelugu
#blessings #telugu #godsinspiringword #bropjames #inspiration #publicspeaking #teluguchristiansong #telugu #trending #teluguchristian #viral #worship #bible #shorts #publicspeaking #inspiration #motivation #andhrapradesh #bropjames #godsinspiringwords #hyderabad #calvary
Praise the lord 🙏
God bless you
❤❤❤🎉🎉🎉🎉🎉😅
❤ nice singing 🎉