Shah & Ajit Doval : Strategies Of Fertile Brains In Indian Politics | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Shah & Ajit Doval : Strategies Of Fertile Brains In Indian Politics | Sai Krishna | Nationalist Hub
    #RightAngle #NationalistHub
    జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
    CLICK Below LINK to Join And Support Nationalist Hub
    / @nationalisthub
    _
    follow us on social media Platforms_Links In Below:
    ♦ Subscribe Nationalist Hub RUclips Channel
    / nationalisthubnews
    ♦ Follow Nationalist Hub Twitter
    / nationalisthub
    ♦ Nationalist Hub Facebook page:
    / nationalisthub
    ♦Nationalist Hub Instagram:
    / nationalist_hub
    ♦ E-mail Us: nationalisthub@gmail.com
    ♦ visit our website: www.nationalist...
    If you want to give any suggestions for the next videos please mention in the comment section. we will try to make it.

Комментарии • 369

  • @krishnabharath4699
    @krishnabharath4699 3 года назад +141

    మీరు చేస్తున్న కృషి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది సార్....,జై భారత్🇮🇳🌏💪జై హింద్🚩🌏💪🛕🇮🇳🚩🛕🇮🇳🚩🛕🇮🇳🚩🥰💝

  • @veeramreddy6193
    @veeramreddy6193 3 года назад +136

    స్వచ్ఛ మైన తెలుగు తల్లి పదాల హేల మీకు వాగ్భూషణం సార్ జైహింద్

  • @naveenroyal
    @naveenroyal 3 года назад +113

    జై హింద్ భారత్ మాతకి జై..🚩🚩🚩

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 года назад +41

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @krishnabharath4699
    @krishnabharath4699 3 года назад +54

    👏ఇంత విలువైన సమాచార సేకరణ మరియు వివరణ అందించినందుకు ధన్యవాదాలు సార్,జై భారత్....జై హింద్🌏🇮🇳💪🚩🛕🇮🇳🚩🛕🇮🇳🚩🛕🇮🇳🥰💝

  • @kotpallyks
    @kotpallyks 3 года назад +50

    జై శ్రీరామ్ జై హింద్

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy 3 года назад +65

    అపర చాణక్యుడు , కర్మబద్ధులైన అమిత్ షా గారి కార్యచరణ నిబద్ధతను చక్కగా విశ్లేషించారు

  • @rajum2436
    @rajum2436 3 года назад +21

    మానస,వచ, కర్మణా మేము మీతోనే 👍🙏🙏🙏

  • @bojarajpradeep
    @bojarajpradeep 3 года назад +44

    జై హింద్ జై భారత్

  • @nareshgoudkomire9204
    @nareshgoudkomire9204 3 года назад +37

    అజిత్ దోవల్...నాకు నచ్చిన హీరో

  • @bikshamtadikonda79
    @bikshamtadikonda79 3 года назад +18

    మళ్ళీ ఇన్నాళ్లు తరువాత caa గురించి నేను ఎదురు చూస్తున్న విశ్లేషణ వింటూ ఉంటే చాలా ఉపయోగకరమైన విషయం అని నా
    అభిప్రాయం

  • @kotpallyks
    @kotpallyks 3 года назад +175

    నిప్పులాంటి nijanni చూపించే ప్రయత్నం నేషనలిస్ట్ హబ్

  • @gadicherlakrishna9975
    @gadicherlakrishna9975 3 года назад +50

    Jaihindu

  • @shanmukhsai972
    @shanmukhsai972 3 года назад +44

    Modiji నాయకత్వం వహించిన ఇండియా అంటే history మర్చిపోకూడదు ట్రెండ్ సెట్టర్ ఆఫ్ ఇండియా జై అజిత్ దోవల్ జై హింద్

  • @manju_ab369
    @manju_ab369 3 года назад +33

    Sai garu.... Miku danyavadamulu

  • @rajumunjala6979
    @rajumunjala6979 3 года назад +14

    మీ విశ్లేషణ నిజం...జై భారత్ జై హింద్👍

  • @sharadavasudev9401
    @sharadavasudev9401 3 года назад +37

    Bharatmata ki jai🙏🙏🙏

  • @hemamalinip6434
    @hemamalinip6434 3 года назад +27

    కీర్తి కండూతి ఈ పదం బాగుంది.ఎలిజిబెత్ న్ ఇంటలిజెన్స్ గురించి చెప్పండి.మీ నోటి నుండి వచ్చే మాటల కూర్పు అద్వితీయం.

  • @byguruastakamnarayana3925
    @byguruastakamnarayana3925 3 года назад +9

    NATIONALIST HUB HAS SET THE TREND OUR FAMILY WERE GOING IN UBER CAB AND I WAS LISTENING TO SAI OF THIS HUB AND THAT DRIVER ASKED ME IF I WAS LISTENING TO NATIONALIST HUB I SAID YES AND THEN HE SAID THAT HE IS A DIE HARD FAN OF NATIONALIST HUB THIS HUB IS GOING TO PRODUCE MANY MORE NATIONALISTS OVER A PERIOD OF TIME VERY SOON ALL THE BEST

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 3 года назад

      Very good. Hats off to nationalist hub. I am one of the few who never miss watching this channel.

  • @karthikjakka4030
    @karthikjakka4030 3 года назад +207

    ధోవల్ ని తన కుటుంబాన్ని రక్షించుకోవాలి దేశం కోసమే పని చేస్తున్న ఆయన చేసే పని దేశసేవగా తన జీవితాన్ని అర్పించారు మనం కూడా ఉడతాభక్తిగా అవినీతి లేని ప్రజలుగా మనల్ని మనం మార్చుకుందాం

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 3 года назад +9

      అవును బ్రో.. కరెక్ట్ గా చెప్పారు

    • @anangasundaridd5012
      @anangasundaridd5012 3 года назад +9

      Please read Bhagavad Gita as it is 🙏

    • @ViduraVoice
      @ViduraVoice 3 года назад +1

      @@anangasundaridd5012ante yemi bro...chadavandi antunnara?

    • @anangasundaridd5012
      @anangasundaridd5012 3 года назад +14

      @@ViduraVoice yes,
      Christians read Bible
      Muslims read Koran
      But our Sanathanis are not reading BG !

    • @ViduraVoice
      @ViduraVoice 3 года назад +4

      @@anangasundaridd5012 valandaru oka jattu ga vunnaru bro..manolu ala leru ga manolaki cheppe varu leru BG ,vunna chadive opika ledu .konni rajakeeya party lu nashanam chesthunnai

  • @gouthamrocky597
    @gouthamrocky597 3 года назад +28

    Jai sri ram🙏

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 3 года назад +1

    అసలు వార్తలు చెప్పడం అంటే.. ఏమిటో ఎలా చెప్పాలో మీ దగ్గర మాత్రమే నేర్చుకోవాలి అనిపించేట్టుగా చెబుతారు.. వాగ్ధాటి.. ఉచ్చారణ చాలా చాలా బాగుంటుంది.. ఇంకో విషయం ఏమిటంటే.. దోవ తప్పుతున్న మూర్ఖులకు. కొద్దిగానైనా జ్ఞానోదయం కలుగుతుందేమో అనే మీ యొక్క తపన సూపర్.. ""చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.."" అనే సూత్రము ఉన్నాకూడా మన వంతు అన్నట్టుగా మీయొక్క తపన.. మీ దేశభక్తికి 🇮🇳🇮🇳చేతులెత్తి 🙏🙏🙏🙏🙏
    పోతే మూర్ఖులు మాట అటుంచి తెలిసీ తెలియకుండా ఏదో తికమకలో పడిపోయిన మానవాళికి మీ స్ఫూర్తి ఎంతో విజ్ఞానం ఆనందదాయకం..

  • @rajum2436
    @rajum2436 3 года назад +3

    మీ పదబంధం, వాటి పొందిక ఎంతో అందమైనది మరియు అద్భుతమైనది.👍❤️

  • @rakeshp1597
    @rakeshp1597 3 года назад +53

    ఆ యమ్ ఎ అజీత్ దొవల్ ఫ్యాన్ 🚩

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 года назад +45

    మా ప్రియమైన ' భారత రత్న ' అజిత్ దోవాల్ జీ !!!

  • @golkondasrujan7348
    @golkondasrujan7348 3 года назад +21

    Sir you are doing one of the best research and it helps all of us ...

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 3 года назад +12

    జై హిందూస్తాన్ జై అజిత్ దోవల్ జీ జై అమిత్ షా జీ 🙏

  • @ArunKumar-ck2ld
    @ArunKumar-ck2ld 3 года назад

    నిజాన్ని నిర్భయంగా తెలియజేశారు, ధన్యవాదాలు తెలియపరుస్తూ మీ శ్రేయోభిలాషి కనకారావు కోరాడ,,

  • @raamm3638
    @raamm3638 3 года назад +34

    అజిత్ ధోవల్ గారికి
    ⭐ భారతరత్న ⭐
    ఇచ్చి మనదేశం ఆయనను గౌరవించాలి

    • @kishorkatkam8136
      @kishorkatkam8136 3 года назад +2

      ఇప్పుడు ఇవ్వరు ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఇస్తరు...🇮🇳🇮🇳🇮🇳

    • @udayshekarreddy2790
      @udayshekarreddy2790 3 года назад +2

      💯👌👍🇮🇳🌾🐅🎊

  • @nunkesh
    @nunkesh 3 года назад +1

    మీ తెలుగు భాష ఉచ్చారణ అమోఘం

  • @DurgaPrasad-kd8fw
    @DurgaPrasad-kd8fw 3 года назад +11

    Sai Garu. I am impressed with the way you narrate the concepts.

  • @kavspadma
    @kavspadma 3 года назад +1

    మీ తెలుగు ఉచ్చారణ బాగుంది.ఈ ఆధునిక టివి యుగం లో ఇటువంటి తెలుగు వినగలగడం ఉపశాంతి ఇస్తుంది. కాకపోతే మీరు కొంచెం high pitch లో మాట్లాడుతున్నారు. It gives stress and strain to the listener too.

  • @SadanandkG
    @SadanandkG 3 года назад

    చాలా మంచి విశ్లేషణ! ధన్యవాదాలు ! వందేమాతరం

  • @RaoBonala
    @RaoBonala 3 года назад

    మీ వివరణలు, తెలుగు ఉచ్చారణ, భాష అద్భుతం

  • @rameshreddykunta15
    @rameshreddykunta15 3 года назад +9

    Thank you Sai garu.

  • @rajeevpentam9405
    @rajeevpentam9405 3 года назад +25

    Meeru matladutu vunte telugu and maaa desham goppathanaam telisipothundhi

  • @ramadaskanakala8373
    @ramadaskanakala8373 3 года назад +8

    Good! Carry on.Dai krishna.

  • @sadanandamnagaruru2028
    @sadanandamnagaruru2028 3 года назад

    మాకు తెలియని విషయాలు సేకరించి అందిస్తున్నారు. మీకు కృతజ్ఞతలు.
    AVని 5 నిమిషాలకు కుదించి క్లుప్తంగా చేయగరని కోరుచున్నాము.

  • @user-gk3hl9iz1c
    @user-gk3hl9iz1c 3 года назад +1

    మార్పు ఆవస్యకం కాని సమయం పడుతుంది జై బిజెపి

  • @Dasari269
    @Dasari269 3 года назад

    మంచి విశ్లేషణ ఇచ్చారు సాయికృష్ణాగారు

  • @lakshminandula5303
    @lakshminandula5303 3 года назад +1

    అమోఘమైన విషయం వివరణ..

  • @trinathkumar8862
    @trinathkumar8862 3 года назад +3

    సాయి గారు. మీ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటాం. మీ విశ్లేషణ చాలా బాగుంటుంది. ఒక చిన్న మనవి. కొన్ని తెలుగు పదాలు అర్దం కావట్లేదు. మన వాడుక భాషలోని పదాలు ఉపయోగిస్తారు అని మనవి

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 3 года назад +2

      మీరు అన్న దాంట్లో తప్పు లేదు.. కానీ సాయి కృష్ణ గారు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతున్నారు ..అభినందించాలి.. కొన్ని పదాలు సంస్కృతంలో కూడా ఉన్నాయి..
      ఉదాహరణ.."" విహ్వల"" అంటే భయము తో కూడుకున్న సన్నివేశం.. వాతావరణం..
      ఇంకొకటి మీకు ఒక ఉదాహరణ చెప్తాను
      భాగవతంలో ""గజేంద్ర మోక్షం ""అని ఒక
      సన్నివేశం ఉంది.. దాంట్లో గజేంద్రుడు అంటే ఏనుగు తనను రక్షించమని భగవంతుడు ని వేడుకోవటం లో.. పోతన గారు ఆ యొక్క ఘట్టాన్ని చాలా సుందరంగా వర్ణించారు..
      "" విహ్వల నాగేంద్రము పాహి పాహి యన
      కుయ్యాలించి సంరంభియై..""
      ఇక్కడ విహ్వల అంటే " భయము "
      అని అర్థం.. అలాగే నాగేంద్రము అంటే.. ఏనుగు అని అర్థం.. భయము తో కూడిన ఏనుగు.. అంటే మొసలి ఏనుగు కాలు పట్టుకున్నప్పుడు.. పోరాడి పోరాడి అలసిసొలసి అప్పుడు ఆ ఏనుగు భగవంతుణ్ణి ప్రార్థించింది.. శ్రీమన్నారాయణుడు వైకుంఠము నుంచి వచ్చి కాపాడటం జరిగింది..
      అక్కడ కూడా పోతనగారు బ్రహ్మాండమైన పద్యాన్ని వర్ణించారు చాలా చాలా బాగుంటుంది గజేంద్రమోక్షం

  • @venu1911
    @venu1911 3 года назад +3

    Good anyligist and very good knowledge 👍👍👍👍

  • @JyoVR
    @JyoVR 3 года назад

    మీరు చెప్పింది విన్నాక, చాలా చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అసమదీయుల్నీ, తసమదీయుల్నీ కూడా మాంఛి సస్పెన్స్ లో ఉంచడం వాళ్ళిద్దరి signature!

  • @lakshmikumarduddumpudi5568
    @lakshmikumarduddumpudi5568 3 года назад +3

    Sir no comments.. it's amazing speache... Jaihind

  • @narsimhamurthyrajubethalam5754
    @narsimhamurthyrajubethalam5754 3 года назад

    Adbhuthamina Visleshana. Anaragalamina Vyakhyanam. Hats off SAI garu. Jai Hind

  • @sai-gx9ch
    @sai-gx9ch 3 года назад +14

    JAI MODI JAI SHA JAI BJP JAI BHARAT JAI SRI RAM

  • @RajuBonala
    @RajuBonala Год назад

    మీ అనాలసిస్ మీరు చెప్పే విధానం చాలా వినుత్నంగా ఉంటుంది సర్ 🙏🙏

  • @gvnreddyreddy1868
    @gvnreddyreddy1868 3 года назад +2

    Very good information

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 года назад +2

    అభినవ హనుమాన్...
    ఇండియన్ జేమ్స్ బాండ్...
    ప్రధానిచేతిలోని AK-47.... మన........AJITHKUMAR DOVAL ! ☝🏼☝🏼☝🏼☝🏼☝🏼☝🏼

  • @Sumjewellers
    @Sumjewellers 3 года назад

    అంత గట్టిగా మాట్లాడుతుంటే అసలు విశయము స్పష్టంగా అర్త్ం కావటము కష్టంగా ఉన్నది
    వందే మాతరం (vandhe matharam),జై భోలో స్వతంత్ర భారతమాతకీ(jai bolo swathanthra bharath matha ki jai) ,జై జవాన్(jai bavan) ,జై కిసాన్ (jai kisan)💪💪💪🙏🙏🙏🙏

  • @hemanthvox4317
    @hemanthvox4317 3 года назад

    మీరు అలా ఎలా తెలుగు లో క్లిష్టమయిన పదాలను కూడా మాట్లాడుతూ ఉన్నరు....!! గ్రేట్ సర్

  • @saikartheek8321
    @saikartheek8321 3 года назад +2

    Sardar Shah 💪💪💪💪
    Indian James bond Ajith Doval 🇮🇳🇮🇳🇮🇳

  • @chinna8832
    @chinna8832 3 года назад +1

    ధోవల్ గారి గురించి తప్పుగా భావించడం
    మన దేశం నీ అవమానించటం ఒకటే
    జై హింద్

  • @krishnayadavrevanth385
    @krishnayadavrevanth385 3 года назад

    Jai national hub jai Sriram

  • @srinivasaraosudha246
    @srinivasaraosudha246 3 года назад

    నమస్సుమాంజలిమాల అర్పించెద మీరుమా నిరాయుధీకరణోధ్యమంలో భాషరూపంలో సహకరిస్తున్నారు మీలాసహకరిస్తున్న పూజ్య చాగంటి కోటేశ్వరరావు గారికి కూడాప్రణామములు

  • @srinivasuludsvr5824
    @srinivasuludsvr5824 3 года назад +4

    జై హింద్ 🙏🏼 జై శ్రీరామ్ 🙏🏼

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 3 года назад +2

    జై హింద్ జై భారత్ జై హింద్ జై భారత్

  • @kavatimanohar1694
    @kavatimanohar1694 3 года назад +15

    Anna maari Bengal prajalaku thelisedhela

  • @raghunathgumasta3798
    @raghunathgumasta3798 3 года назад

    You are doing a great service to the nation by bringing the RIGHT PERSPECTIVE of critical aspects to the Viewers.
    Keep doing such good service which is probably the REAL DUTY of an HONEST JOURNALISM.

  • @rajendhar5852
    @rajendhar5852 3 года назад

    Exlent amazing video sirji👌👌👌👏👏

  • @dbhaskararaodhulipalla2054
    @dbhaskararaodhulipalla2054 3 года назад +10

    👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravirajug1137
    @ravirajug1137 3 года назад +4

    great information. We cant get this info from outside

  • @mr.navaa_33
    @mr.navaa_33 3 года назад +2

    Jai Hind

  • @srinivasuludsvr5824
    @srinivasuludsvr5824 3 года назад +4

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼 జై శ్రీరామ్ 🙏🏼❤️🙏🏼🙏🏼

  • @amulyacharan7695
    @amulyacharan7695 3 года назад +5

    Amazing depth in information collection, decoding, extraordinary efforts in translation and a short and crispy presentation. Have not come across such an article in the Telugu media. Congratulations to you and your team for such an effort. GOD bless you all.

    • @balrajaguruvugarumeekusast1952
      @balrajaguruvugarumeekusast1952 3 года назад

      Sir Mee bhasha pravinyaniki ,
      Mee Aparamina deshabakti ki
      Vandanam Abhivandanam
      Mee Vishlashana apporvam
      JAIHIND
      JAI BOLO BHARATMAATAKI JAI

  • @k.sravani6701
    @k.sravani6701 3 года назад +1

    Thanks, I'm very proud of you,
    Sai Krishna garu.

  • @Hindu.4442
    @Hindu.4442 3 года назад +1

    జై హింద్ భారత్ మాతా కి జై

  • @laxminarasimha6830
    @laxminarasimha6830 3 года назад

    ఇంత స్పష్టంగా నిక్కచ్చిగా నిర్భయంగా విషయాన్నీ కుండబద్దలు కొట్టినట్లు ధైర్యంగా చెప్పడం మీకే సొంతం sir మీరు నిజమైన భరతమాత ముద్దుబిడ్డ sir మీకు సలాం

  • @dbaskarbaskar5595
    @dbaskarbaskar5595 3 года назад +1

    I Love my hindustan good anchoring annaya jai hinduv jai jai hinduv🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉🕉🕉🕉🕉🕉🕉🕉

  • @rpg202020
    @rpg202020 3 года назад +7

    It is worth having more coverage for this content, pl include english or hindi videos also for people of other languages.

  • @harsharomanticidiot
    @harsharomanticidiot 3 года назад +1

    JAI HIND 🔥 JAI NATIONALIST HUB 🔥

  • @salavathgangadhar7025
    @salavathgangadhar7025 3 года назад +1

    Super Anna 🙏🙏

  • @sravankumarmaraju5487
    @sravankumarmaraju5487 3 года назад +2

    What an analysis sir🙏🙏🙏

  • @subbumajeti1319
    @subbumajeti1319 3 года назад +1

    Jai Shri ram

  • @srivathsava1088
    @srivathsava1088 3 года назад +1

    Jai Hind...🙏🙏

  • @udayabhaskar3858
    @udayabhaskar3858 3 года назад +13

    only hinduism

  • @suryabojanki4190
    @suryabojanki4190 3 года назад

    నమో మోడీ, నమో అమితాషా, నమో ఆజిత్ దోవల్,,, త్రిమూర్తులు... పుటించేవాడు,,,బ్రహ్మ 🙏... పోసించేవాడు విష్ణు 🙏... దుష్ట రాక్షసిలనుండి రక్షించి,,, దుష్ట పాషండ మతాలను (క్రిస్టియన్, ముస్లిం), దుస్ట దేశాలు చైనా, పాక్ ముస్లిం ఉగ్రవాదులు నాశనము చేసేవాడు శివుడు🙏...

  • @chesettianandkumar4492
    @chesettianandkumar4492 3 года назад +1

    Jai shree ram

  • @yadagirimusham1971
    @yadagirimusham1971 3 года назад +1

    Very brave 🙏🏼 we must learn more

  • @sravankumarp301
    @sravankumarp301 3 года назад +25

    Rest in peace for dislikes !

  • @venkatramgupta4877
    @venkatramgupta4877 3 года назад

    Hats off Saikrishna garu, very good journalism with high quality and right topics.

  • @Rajesh-gx1jj
    @Rajesh-gx1jj 3 года назад

    మీరు చేస్తున్న కృషి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది సార్....,జై భారత్🇮🇳 - మీతో కలిసి పని చేయాలి అని ఉంది , దేశ హితం కోసం
    మీరు ఒక కాంపెయిన్ కూడా ప్రారంభించండి భారత్ ఓర హిందుస్థాన్ పేరు డిసైడ్ కావాలి కదా

  • @shivalord7258
    @shivalord7258 3 года назад

    ముదిగొండ వారి ఇంటర్వ్యూ చాలా బాగుంది. కొనసాగించండి స్వామి. ఓ౩మ్

  • @krishnapriyak3616
    @krishnapriyak3616 3 года назад

    As always no 1 channel on national interest 🙏

  • @manoharmanne6231
    @manoharmanne6231 3 года назад +1

    Super sir

  • @vijayakrishnaa1299
    @vijayakrishnaa1299 3 года назад

    మంచి విశ్లేషణ సాయికృష్ణ గారు...

  • @speaktruth9049
    @speaktruth9049 3 года назад

    Mee speech lo use chesina Telugu padaalu adbhutam ga unnai. Keep it up Mr. Sai.

  • @prameeladontula9839
    @prameeladontula9839 3 года назад

    Hats off to your sincere hard work Sai Krishna garu 👌 A big salute to our Cherishmatic and Diplomatic Indian James Bond Ajith Dhowal garu 👌👍🙏 Jai Ho Modi ji and his Team 👌👍🙏 Jai Shree Ram 🙏 Jai Hanumaan 🙏 Jai Hind 🇮🇳🇮🇳🇮🇳

  • @umpsat
    @umpsat 3 года назад

    Very well explained . Jai Hind

  • @akshaaralab7204
    @akshaaralab7204 3 года назад +1

    super sir

  • @srrajesh6921
    @srrajesh6921 3 года назад

    తుఫాను ముందు ప్రశాంతత
    జై మోడీ 🙏
    జై హింద్ 🙏

  • @RajuBonala
    @RajuBonala Год назад

    అమితషా నిర్ణయం మౌనం పెను అనుభాంబు లాంటిదే జయహో అమితషా 👍👍

  • @udayakumar-ro1ys
    @udayakumar-ro1ys 3 года назад +8

    Super Sir mana desamlo unna daridram povali ante BJP ne raavali

  • @pavanyenugula8812
    @pavanyenugula8812 3 года назад +3

    మీదేశభక్తికి వందనం

  • @muralimohan9319
    @muralimohan9319 3 года назад

    Well superb Analsis Superb Ser SaiKrishna garu Good posting Ser

  • @kirankumarvaigandla1461
    @kirankumarvaigandla1461 3 года назад +15

    Jai modiji jai sri ram hon'ble pm imposed cess on petro and diesel for the welfare of farmers please modiji impose cess on chinese made goods like toys, electronic goods, steel etc please use this cess and divert the money to strengthen indian army No 1in world ranking please share as much as to send to nda government jai modiji jai hind jai jawan jai kisan

    • @jaganmohanrao287
      @jaganmohanrao287 3 года назад +2

      Given good idea. For the welfare of nd providing for them the required ammunition to strengthen the army, we indians are ever ready to contribute our might .

    • @vasudhanaidu7949
      @vasudhanaidu7949 3 года назад +2

      How about banning chinese mobiles instead of breaking the backbone of the middle class with cess

    • @sreemukha
      @sreemukha 3 года назад

      Bro, tell modi, kct, jagan to reduce the Petrol prices...

    • @krishnakumarmisra7683
      @krishnakumarmisra7683 3 года назад

      South Indian need to spot for the state government bjp to more power and more strong india Jai hind Jai bharath

  • @MadirajuKChaitanya
    @MadirajuKChaitanya 3 года назад

    Excellent Analysis...Sai Krishna Garu... Congratulations to you and to your team.... :-). Please keep up the good work...!!!

  • @gadutarak5032
    @gadutarak5032 3 года назад

    Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾👍🏾

  • @Upollgk
    @Upollgk 3 года назад +1

    Jai sriram