Lalitharani Paidi రామ రాజ్యం స్వర్ణ జింకగా మారే ప్రమాదముంది. (మధ్యలో ఆ "జీ" ఎందుకు అజిత్ గారు, దోవల్ గారు అంటే సరిపోతుంది. తెలుగోళ్ళంగదా! మన పూర్వీకులు హిందీ భాషీయులు కాదుగా!)
Ami use undi.. neutrality ledhu.. edhi oka bjp channel.. gorrelu la follow avakandi nenu manchi channel ani follow aeithae thelisindi.. journalism antae one side undatam kadhu.. thelusukondi
మీ విశ్లేషణ బాగుంది. అజిత్ దోవల్ ఒక గొప్ప మేధావి. మనకు లభించిన ఆణిముత్యం. మన అపార చాణక్యుడు ఆయన ఏది ఆలోచించినా అది దేశభక్తి మిళితమై ఉంటుంది. ఆయన దేశభక్తి చాలా గొప్పది. కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశం చాలా దెబ్బ తినింది. దాన్ని సరైన దారిలో పెట్టడానికి దోవల్ మోడీ జోడి మన దేశానికి చాలా ముఖ్యం.
మరో చాణక్య అనండి, రణధీర అనండి లేదా ఇంకా ఎవరితోనైనా పోల్చండి. దయచేసి ఇండియన్ jamesbaond అనో, లేదా ఇండియన్ చేగువేరా అనో విదేశీ కొలతలతో మనవారిని పోల్చొద్దు. ఎందుకంటే మన జాతికి భౌతిక స్వాతంత్య్రం ఎంత ముఖ్యమో, భావస్వాతంత్రం కూడా అంటే ముఖ్యం.
Most essential planning. Hat's off to Ajit Doval Sir. A true patriot and excellent visionary. It is the immediate need of the country. All our territories/boundaries of every nooke and corner from North to south, east and west to be properly protected without an aura of negligence. Nothing wrong if the defense budget is required to be increased for the purposes. Safety and security of Country first. Economy next . Should not pave way to foreign invasion leading to emancipation and suffering.
Nagaraju Yadavally "Nothing wrong if the defense budget is required to be increased for the purposes." There was a time when this statement was true (we didn't have enough funds). But after two things have happened (1. PV's Economic reforms that Manmohan Singh implemented. 2. Our boys swarmed Silicon Valley producing world class software to the world).
Good video, fantastic analysis, and awesome words. I got fida on the words Russia trishanku swargam loo pracharlu chestundhi. Alasi solasi adhyasha yenikala koosam neerishistundi America.
Excellent analysis regarding strengthening of country's safety and security. May god bless Mr Dhovaji to have good health and long life to protect this country.
Sir good morning. You have given valuable information about nation security is concern. Ageeth Dovel sir one of the best officer in all the way. He is having most experience in security and central government has giving much importance to him nice sign. We feel that one more time Modi government is required in the country to settle all problems
The way of presenting, your confidence while explaining and the vocabulary is far more than a journalist... It’s very much inspiring. Hats off to your analysis and vast knowledge in subject 🙏🏼🙏🏼🙏🏼
Azit Dowal ji's strategies must be continued through a team of patriots for centuries & in the same way internal mafias(land, police&legal) be looked into, so as to enable the law-abiding citizens, to enjoy the real 🍍🍎🍓🍇 of democracy. 💪👍🙏🙏
Very very good presentation of the position. Really India is awakening now only i.e from the last 5 years only. India is left to the careless people India who know how to exhibit themselves as the guardians of the country. May my Mother Land Bharat gain it's power and position in the world early. Bharat Mata Ki Jai .
Prof.VVS.Saibaba: Ajit Doval's 2,0 Visionary doctrine remains as a significant milestone in the Defence Strategy of Govt.of India in the 21st century. It is high time for Indian Government to start a new team of Strategic Experts tobe trained under such Super-Think Tanks like Shri Ajit Doval to whose expertise defence strategy the entire nation owes immensely.
Honest and talent వున్న అధికారులను వినియొగించుకొకపొవడనికి కారణము మన దగ్గర వున్న చెత్తా రాజకీయ వ్యవస్త, ఈలంటి రాజకీయ వ్యవస్తను రద్దుచేసి నరేంద్రామోడి సార్ ను శాస్వతమూగా భారతదేశ అధ్యాక్షునిగా వుండావలెను.
సర్ మనకు మరొక పది మంది అజిత్ దోవల్ జీ లాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి , పది మంది మోడీ జీ లాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇలాంటి గొప్ప వాళ్ళందరికీ శతకోటి వందనాలు జై భారత్ జై మోడీ జీ జై అజిత్ దోవల్ జీ జై బిజేపీ అండ్ టీమ్..
Sai Krishna garu meru swachamaina telugu lo matladadam chala bagutundi, ela mari ee channel lo chudalemu, asalu achamga telugu matladam ekkada vinalemu kani mee basha chala santhosamga undi.
జైహో నియమనిష్టలు పనిపట్ల నిబద్దత దేశం పట్ల అంకిత భావం వెరసి వయస్సు మీరి సహకరించకపోయినా శ్రీ నరేంద్ర మోడి గారి పిలుపు మేరకు అన్నీ విభాగాలను సమన్వయపరచుకొని ముందుకుపోతూ శత్రుదేశాలను పక్కలో బల్లెమై నిద్రలేకుండాచేస్తూ అన్ని విషయాల్లో విజయాలు నమోదుచేయడానికి ఇంకా ఉవ్విళూరుతున్న మన భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ అజిత్ దోవల్ జీ దేశంపట్ల అంకిత భావాన్ని ని ప్రతి భారతీయుడు నేర్చుకొని అభినందించవలసిన విషయం కాదంటారా దేశం పట్ల అంకితభావం ఉన్న సగటు భారతీయులారా ప్రతి ఒక్కరూ దోవల్ గారి స్ఫూర్తిని కొనసాగిద్దాం జై భారత్ జై జై అజితదోవాల్ జీ జై జై జై నరేంద్ర మోడీ జీ
🙏👏👏👏👏అజిత్ దోవల్ గారికి శతకోటి వందనాలు. ఆలాగే మనమును మోడీ గారు కూడా ఇంకొకసారి ప్రధానమంత్రి అయితే దోవల్ గారి విజన్ నెరవేరుతుంది.
భారత మహోన్నత ప్రధాని మోడీ ; సర్వోన్నత బద్రత సలహాదారు అజిత్ దోవల్! ఈ ద్వయం అపూర్వం.జైహింద్.
మీ వాగ్ధాటి వినినేను చాలా ఇష్టపడతాను పదాలు పేర్పు చాలా ఇష్టం god gift మీకు
వాహ్...దోవల్ జీ.. సహస్ర నమస్సులు. ఇప్పుడు ప్రతి దేశభక్త భారతీయుడు గుండెల మీద చేయేసుకుని నిశ్చింతగా ఉంటాడు. చాణక్యుడు, ఛత్రపతి శివాజీ, నేతాజీ, ఉక్కుమనిషి పటేల్ మొదలయినవారు పాలకులను ఆవహించి దేశభద్రతను పటిష్ఠ పరుస్తున్నారు. మనదురదృష్టం ఏంటంటే స్వాతంత్ర్యాన్ని స్వర్ణ జింకగా భావించి మాయా మారీచుల చేతుల్లో పెట్టాం. రామ రాజ్యం కావాలని. 70 ఏళ్ళు మోసపోయాం. ఇక మీదట భారతదేశం నిజమయిన భారతీయులదే. అజిత్ జీ దేశ భద్రతా సంకల్పం మనస్సులను ఆనందార్ణవం చేస్తోంది.భారత్ మాతాకి జై...జై.. ధన్యవాదాలు నేషనలిస్ట్ హబ్ ఛానెల్ కి. 🙏
మీ కామెంట్ చాలా చాలా బాగుంది.
Your comment super
But at this time will change
@@సతీష్రెడ్డిఅబ్బిరెడ్డి is
సూపర్ సార్
Lalitharani Paidi
రామ రాజ్యం స్వర్ణ జింకగా మారే ప్రమాదముంది. (మధ్యలో ఆ "జీ" ఎందుకు అజిత్ గారు, దోవల్ గారు అంటే సరిపోతుంది. తెలుగోళ్ళంగదా! మన పూర్వీకులు హిందీ భాషీయులు కాదుగా!)
అజిత్ దోవల్ గారు మన దేశానికి హనుమంతుడు లాంటివారు
Srinu
హనుమంతుడికి తెలియనిది, అజిత్‌ధోవల్‌కి తెలిసింది - తన స్వశక్తిపై అవగాహన.
గ్రేట్ ధోవల్ జీ👏👏👏👏👏👏👏
దోవల్ వ్యూహం ఎప్పటికి ఫేయిల్ అవదు...💪💪💪
Yes
ఇండియన్ జేమ్స్ బాండ్ మన దోవల్
జై హింద్
జేమ్స్ bond tho polchakandi pls
శివాజీ లేద chanukyudu ఇంక ఎంతోమంది unnarut vallatho polchandi
పోలిక lo kuda విదేశీ ban chayalema
Sorry next time pakka
జైహింద్ భారత్ మాతాకీజై జైనమో
హలో సార్ మీ వీడియోస్ మొత్తం చూస్తున్న చాలా ఉపయోగకరమైన విశ్వసనీయత గలా విషయంలను చేస్తున్నారు చాలా బాగున్నాయి సార్ Good job👍👌
Ami use undi.. neutrality ledhu.. edhi oka bjp channel.. gorrelu la follow avakandi nenu manchi channel ani follow aeithae thelisindi.. journalism antae one side undatam kadhu.. thelusukondi
@@rahulsharma-qp1ij yes it is true bro..
*చాలా అద్భుతమైన సమాచారం 👌👍😀.*
*జై మోదీ జీ 😎🚩🙏.*
*జై హింద్ 💪😎🚩.*
సాయిగారు మీ విశ్లేషణ చాలా బాగుంది
చాలా స్పష్టంగా తెలియజేశావు నాయనా.
🇮🇳 JAI HIND 🇮🇳
🇮🇳 JAI SRIRAMA 🇮🇳
🇮🇳 JAI Ajith Dovalji 🇮🇳
🇮🇳 JAI BJP 🇮🇳
జై అజిత్ ధోవల్ గారు మీ వెంటే దేశ ప్రజలంతా కలిసి వస్తారు జై హిందువుల్లారా!
మంచిగా చేప్పారు ధోవల్ గారి గురించి సాయికుమార్ గారు
అతి త్వరగా మీ ఛానల్ ఆంగ్లం లో రావలసిన ఆవశ్యకత ను మీరు గుర్తించాలి, ఆ దిశ గా కార్యాచరణ ప్రా రంభించాలి.
He is not just jemes bond,he is also chatrapathi shivaji
Correct
One Day take Back POK & AKSAI CHIN jai Hind 🇮🇳✊🙏
🚩 Jithe raho Dhoval ji🙏
Jaya ho Bharath 🙏
Namo Namoji 🙏
ఫెంటాస్టిక్ అన్న గారు. గుడ్ మార్నింగ్
మి వి వ ర ణ బాగుంది మి త్ర మా
మీ విశ్లేషణ బాగుంది. అజిత్ దోవల్ ఒక గొప్ప మేధావి. మనకు లభించిన ఆణిముత్యం. మన అపార చాణక్యుడు ఆయన ఏది ఆలోచించినా అది దేశభక్తి మిళితమై ఉంటుంది. ఆయన దేశభక్తి చాలా గొప్పది. కాంగ్రెస్ పార్టీ పాలనలో దేశం చాలా దెబ్బ తినింది. దాన్ని సరైన దారిలో పెట్టడానికి దోవల్ మోడీ జోడి మన దేశానికి చాలా ముఖ్యం.
Bharat Mata Army ki Namaskaram jai Ajit Doval ji ki Namaskaram 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👌💯💪
🇮🇳INDIAN CHANAKYA🇮🇳
INDIAN JAMES BOND 0️⃣0️⃣7️⃣
మరో చాణక్య అనండి, రణధీర అనండి లేదా ఇంకా ఎవరితోనైనా పోల్చండి. దయచేసి ఇండియన్ jamesbaond అనో, లేదా ఇండియన్ చేగువేరా అనో విదేశీ కొలతలతో మనవారిని పోల్చొద్దు. ఎందుకంటే మన జాతికి భౌతిక స్వాతంత్య్రం ఎంత ముఖ్యమో, భావస్వాతంత్రం కూడా అంటే ముఖ్యం.
Good analysis...👍👍👍🇮🇳🇮🇳🇮🇳🇮🇳
దేశం లో నడుస్తున్న అన్ని విషయాల పట్ల మీ వివరణ/విశ్లేశణ నిజమైన్ది మరియు ఆలోచింప చేస్థూంది. ధన్య వాదాలు. ఆయుష్మాన్ భవ
జై బీజేపీ జై మోడీ జి
Great Modi ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳 great doval ji 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳
Great BJP 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏
Jai Bharath Jai Hindus Jai Modi Jai Jawans Jai Kisans Jai BJP 👍🙏🏻💪🇮🇳🇮🇳🇮🇳
Jayaho doval ji
HINDUSTAN ka super Hero Doval ji
Thanks to Mr.Dhowel for his vision and save Bharat
Good information sir, ajith doval the James Bond of India
Dhovalji is a great vision eer he will succeed and. And make us to succeed in this hard time
GopalaKrishnaMurthy Palakurthy
visionary
A very good explenation and sweet & excellent voice. Hats off to you sir.
సాయి కృష్ణ అన్న మీ పదజాలానికి నమస్కారం 🙏
Excellent
Most essential planning. Hat's off to Ajit Doval Sir. A true patriot and excellent visionary. It is the immediate need of the country. All our territories/boundaries of every nooke and corner from North to south, east and west to be properly protected without an aura of negligence. Nothing wrong if the defense budget is required to be increased for the purposes. Safety and security of Country first. Economy next . Should not pave way to foreign invasion leading to emancipation and suffering.
Nagaraju Yadavally
"Nothing wrong if the defense budget is required to be increased for the purposes." There was a time when this statement was true (we didn't have enough funds). But after two things have happened (1. PV's Economic reforms that Manmohan Singh implemented. 2. Our boys swarmed Silicon Valley producing world class software to the world).
Excellent sir ... Vande Matharam
Good video, fantastic analysis, and awesome words.
I got fida on the words
Russia trishanku swargam loo pracharlu chestundhi.
Alasi solasi adhyasha yenikala koosam neerishistundi America.
బాగా చెప్పారు సాయి గారు, జై మోడీ
You are absolutely perfect... speaker no doubt.... superb content sir
Wow Doval the great
And the telugu languAge is really great Thank u so much national chanel
Excellent analysis regarding strengthening of country's safety and security.
May god bless Mr Dhovaji to have good health and long life to protect this country.
Sir good morning. You have given valuable information about nation security is concern. Ageeth Dovel sir one of the best officer in all the way. He is having most experience in security and central government has giving much importance to him nice sign. We feel that one more time Modi government is required in the country to settle all problems
The way of presenting, your confidence while explaining and the vocabulary is far more than a journalist... It’s very much inspiring. Hats off to your analysis and vast knowledge in subject 🙏🏼🙏🏼🙏🏼
Jai BJP
Jai bheem 🚩
Jai sri ram.....
Jai bheem
Azit Dowal ji's strategies must be continued through a team of patriots for centuries & in the same way internal mafias(land, police&legal) be looked into, so as to enable the law-abiding citizens, to enjoy the real 🍍🍎🍓🍇 of democracy. 💪👍🙏🙏
I am fan of doval. Excellent video sir Jai hind.
Great "VANDHE MATHARAM"
బాయిలర్ కోళ్ళ నీ నరికినట్టు నరుకుతాడు భారత్ బాండ్ 117 జై హింద్ జై హిందూ జై నరేంద్ర మోడీ ఓం నమః శివాయ 💪💗🌾💯🦁💯🌻
Jai Hind
Wonderful sai krishna garu. 100% subject undi. E strategy compitative ga use avuthadi. .. My lagend is ajid doval. Jai jawan jai bharath
మీ వివరణ అద్భుతం.
Indian James bond Jai Hind 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪 💪💪💪💪💪💪
ఎన్నో తెలియని విషయాలు తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు
Jai hanuman jai hanuman
Thanks for the information....
Salute to ajitdoval sir...
Jai hoo Bharat....
JAIHIND......
mulluni mullutho thiyyadame kadu, mulluki mullu guchchi - mullu guchchukunte entha noppiga, bhadaga vuntundo chethslatho thana vyuhalatho nirupinchagala dheesaali. Long live Ajith Dhoval Ji.
Sai Krishna garu, good effort in bringing awareness. May Lord Vishnu bless you! Jai Hind! 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮
Excellent sir jai hindhu 🙏🙏🙏🙏
Very important document for National security. Hats off to Mr Doval n Nationalist Hub.
Good narration well explained.
All the best Ajit sir, your our role model.
Vedavalani Andalam Ekkinchina kullu rajakiyalu manavi sai garu.
మి వి వణ బా గుం ది మి త్ర మా
మీ విశ్లేషణ అద్భుతం అన్నయ్య!
Nice explanation sir
Jai hind 🇮🇳 ❤️ doval sir 🔥🙏
Very very good presentation of the position. Really India is awakening now only i.e from the last 5 years only. India is left to the careless people India who know how to exhibit themselves as the guardians of the country. May my Mother Land Bharat gain it's power and position in the world early. Bharat Mata Ki Jai .
Critical information ! Excellent presentations ! thank you so much for research analysis & presentation, Sir.
Great analysation and presentation
👌👍
Good
Sir na Age 16 years meru Pete oka oka video nenu chala inspire chestunaee thank you sir
great jenalist
Analysis is super brother, and Doval sir is always Indian Jamse Bond ,nation need modi and Doval few more years🙏🙏🙏
Prof.VVS.Saibaba:
Ajit Doval's 2,0 Visionary doctrine remains as a significant milestone in the Defence Strategy of Govt.of India in the 21st century. It is high time for Indian Government to start a new team of Strategic Experts tobe trained under such Super-Think Tanks like Shri Ajit Doval to whose expertise defence strategy the entire nation owes immensely.
Well Good posting Ser Sai Krishna garu Iam Proud of to your Great Analysis
✊️మేర భరత్ మహాన్
దోవల్ గారి చతుర కు, అంకిత భావానికి, నిస్వార్థ సేవకు మా జోహార్లు.
Honest and talent వున్న అధికారులను వినియొగించుకొకపొవడనికి కారణము మన దగ్గర వున్న చెత్తా రాజకీయ వ్యవస్త, ఈలంటి రాజకీయ వ్యవస్తను రద్దుచేసి నరేంద్రామోడి సార్ ను శాస్వతమూగా భారతదేశ అధ్యాక్షునిగా వుండావలెను.
సర్ మనకు మరొక పది మంది అజిత్ దోవల్ జీ లాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి , పది మంది మోడీ జీ లాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి. ఇలాంటి గొప్ప వాళ్ళందరికీ శతకోటి వందనాలు
జై భారత్
జై మోడీ జీ
జై అజిత్ దోవల్ జీ
జై బిజేపీ అండ్ టీమ్..
Really hetsoff Ajith dovel sir.i hope india will be super power.jayahoo bharath
Jai Hind. I support the thoughts of Sri. Dhowal
Sai Krishna garu meru swachamaina telugu lo matladadam chala bagutundi, ela mari ee channel lo chudalemu, asalu achamga telugu matladam ekkada vinalemu kani mee basha chala santhosamga undi.
ఇందులో టిబెట్ స్వాతంత్ర్యానికి చోటుంచాలి; అప్పుడే "ప్రపంచం" మనకి ఋణపడివుంటుంది.
చీనా(సామ్రాజ్యం) విచ్ఛిత్తి, ప్రపంచపు ఎజెండా ఐతే, బారత్ ఎజెండా పాకిస్తాను విచ్ఛిత్తి (యుగోస్లావియా తరహాలో) భారతధ్యేయం కావాలి.
Video is excellent.
Super Ajit Dovels Plan and Sai Krishna Analysis!!!
Great message sir 👍🤝🤝🤝🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
ధోవల్ గారి doctorine 2.0 అధ్భుతం..
Great. Ajith.doval....JAI. HINDUSTAN
భారత మాత ముద్దు బిడ్డ అజిత్ దొహల్ జయహో ధోహల్ జీ .....మీ మొక్క లక్షలు 100% పూర్తి కావాలి అని కోరుకుంటున్నా సర్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Jai modi
Great vision
Fast.iam very very very iam.very.happy.inthis.sub.plese.contunu new.india new genarasan.life.is.very.good.and.happy.t.k.you.sir
అజిత్ దోవల్ !!! భారతీయులకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం !!!! అపర చాణక్య కు వందనం - అభివందనం !!!!!!!
జైహో నియమనిష్టలు పనిపట్ల నిబద్దత దేశం పట్ల అంకిత భావం వెరసి వయస్సు మీరి సహకరించకపోయినా శ్రీ నరేంద్ర మోడి గారి పిలుపు మేరకు అన్నీ విభాగాలను సమన్వయపరచుకొని ముందుకుపోతూ శత్రుదేశాలను పక్కలో బల్లెమై నిద్రలేకుండాచేస్తూ అన్ని విషయాల్లో విజయాలు నమోదుచేయడానికి ఇంకా ఉవ్విళూరుతున్న మన భారతదేశ ముద్దుబిడ్డ శ్రీ అజిత్ దోవల్ జీ దేశంపట్ల అంకిత భావాన్ని ని ప్రతి భారతీయుడు నేర్చుకొని అభినందించవలసిన విషయం కాదంటారా దేశం పట్ల అంకితభావం ఉన్న సగటు భారతీయులారా ప్రతి ఒక్కరూ దోవల్ గారి స్ఫూర్తిని కొనసాగిద్దాం
జై భారత్ జై జై అజితదోవాల్ జీ జై జై జై నరేంద్ర మోడీ జీ
Jai Army jai hindhu 🙏🙏🙏
🙏 sir your right analysis great experience explained
👌
That's really amazing work Mr Sai.. Thank you for sharing such valuable information and appreciate your deep analysis...