చాలా సంతోషం గా ఉంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ credibility నీ degrede చ్చేస్తూ మాట్లాడారు. ఈ రోజు మీ నోటి నుంచి పవన్ కళ్యాణ్ credibllity నీ ఇంటర్నేషనల్ level మాట్లాడుతుంటే . ఆ kick కి వీరప్ప. Preem ji
టీటీడీ దేవస్థానం వాళ్లు అనుకుంటే ప్రతి గ్రామంలో గోశాలను ఏర్పటు చేసి ఆవు పాలను ఉత్పత్తి చేయాలి, ఆవు పేడ, గోమూత్రం, కూడా ఉపయోగ పడుతోంది, ప్రతి గ్రామంలో ఆవు పాలను వాడతారు.స్వామి వాటికి ఆవు పాలు ,ఆవు నెయ్యి,బాగా దొరుకుతుంది,బయట ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంధరికి ఉపాధి దొరుకుతుంది TTD aadhaayam peruguthundhi.TtD ని మఠాధిపతులు పీఠాధి పతులి అప్పగింత చేసుకోవాలి అప్పుడే ఇలాంటివి జరగవు...
పవన్ కళ్యాణ్ గారు చెప్పి నవి మన దేశానికి మన ధర్మా న్నీ ఎప్పుడు బాగుండాలి పవన్ గారికి అన్నీ మతాల గురించి తెలుసు కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో నీ హిందూ ధర్మా నీకి అంకితమైనాడు .
పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు ఈ దేశ భవిష్యత్తు కి ఎంతో అవసరం ఆయన అన్న మాటలు మన హిందూ ధర్మాన్ని మనం పాటిద్దాం కాపాడుకుందాం అలాగే ఇతర మతాల వాళ్ళని గౌరవిద్దాం సెల్యూట్ టు పవన్ కళ్యాణ్
నీతి నిజాయితీకి మారుపేరు పవన్ కళ్యాణ్ గారు. తన సొంత డబ్బులతో ఎంతో మంది బీద వరకు అనాధలకు సహాయం చేసిన గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి.. ఈ రోజుల్లో అవినీతిపరులను చూశాను గాని సంత డబ్బులతో ప్రజలకు సేవ చేసే అరుదైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు
యాగంటి నందీశ్వరుడు రోజురోజుకీ పెరుగుతున్నారు అని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అది ఇప్పుడు కూడా జరుగుతుంది పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా దాన్ని ఒప్పుకున్నారు .. సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అది.. కక్కడ భార్య చనిపోతే బ్రహ్మం గారి బ్రతికించారు పోతులూరి వీరబ్రహ్మం గారి జీవ సమాజ అయ్యారు పోతులూరి వీరబ్రహ్మం గారు చుట్టకు నిప్పు కావాలంటే పోలేరమ్మ విగ్రహం దగ్గరికి వెళ్లి పోలేరు అని పిలవగానే.. పోలేరమ్మ నిప్పు తెచ్చి చుట్ట వెలిగించింది.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. పోతులూ వీరబ్రహ్మం గారి ఇప్పుడు కూడా సజీవముగా బ్రతికి ఉన్నారు.. గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ 72 సంవత్సరాల ఆహారం తీసుకోకుండా ఉన్నారు.. ఎంతోమంది డాక్టర్లు సీసీ కెమెరాలు పెట్టి అతనిని కంప్లీట్ గా 15 రోజులు పరీక్షించారు.. అద్భుతాలు అంటే అవి... హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయంలో.. 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి అవి ఎందుకు వెలుగుతున్నాయో ఎంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.. అక్బరు టిప్పు సుల్తాను వాటిని ఆర్పీయడానికి ఎంతో ప్రయత్నించారు.. కానీ ఏమీ చేయలేకపోయారు ఎంతో మంది సైంటిస్టులు దాన్ని ఇప్పటివరకు కూడా కనిపెట్టలేకపోయారు అదే అమ్మవారు మహత్తు.. ఇటువంటి అద్భుతాలు మన హిందువులకు చెప్పాలి.. మతం మారుతున్నాడు అంటే హిందూ గ్రంధాలపై తనకు అవగాహన లేదు.
ఓం శ్రీ గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద ❤❤❤మంచిగా చెప్పారు ఆనందంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుతుంటె నా కళ్ళు చెమర్చాయి నా పవన్ కళ్యాణ్ నెగ్గాలని కుర్రాళ్ళందరూ తిరగని గుడి లేదు ఆ గోవిందుడు అందరి ఆవేదన తో పాటు ఆ గోవిందుడు ఆవేదన కూడా తీర్చుకున్నాడు ❤❤❤❤😂❤❤❤😂🎉🎉 ధన్యవాదాలు ❤❤❤❤
పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమా నటుడు కానీ తలపండిన మేధావులకు కూడా అర్థం కానీ రాజకీయవేత్త ఆయన రాజకీయం చేయడం లేదు ప్రజలకు ఏది అవసరం గుర్తించిన నాయకుడు కొత్తగా ప్రజల అవసరాలను తీరుస్తున్న గొప్ప మానవతా వాది అంతా కు మించి సనాతన శ్రామికుడు కనుక కేంద్ర నికి కూడ అండగా నిలబడ్డారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కచ్చితంగా ఉండాలి కేంద్రం ఈవిషయంలో వేగంగా అడుగు వెయ్యాలి జై జానసేన జై పవన్ కళ్యాణ్ జై సనాతన ధర్మం ❤
Yes pavan kalyan will what he Promised. He released 33000 missing girls immediately after he Became deputy CM. He solved sugali preethi case With single hand.
ప్రస్తుతము మన తెలుగు రాష్ట్రాలలో హిందుత్వము సనాతన ధర్మము గురించి మాట్లాడే వారు మాట్లాడిన వారు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనుటకు సందేహము లేదు ... ఇతర మతాలను కూడా కలుపుగోలుగా చాలా బాగా మాట్లాడుతున్నారు ... జయహో పవన్ కళ్యాణ్ గారు ... జై శ్రీ రామ్ ....
తెలుగు రాష్ట్రాల్లో ఇంత ధైర్యంగా సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మిగతా రాజకీయ నాయకుల్లాగా ఓట్ల కోసం సీట్ల కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదు తనది సనాతన ధర్మాన్ని కాపాడే నిజమైన వ్యక్తిగా గుర్తించొచ్చు
సనాతన ధర్మం మనకు ఏమి చెబుతుంది, విడాకులు తీసుకునే సంప్రదాయమే లేదు, విడాకుల సంప్రదాయం ఖురాన్ లో ఉంది బైబిలు లో ను ఉంది, క్రైస్తవ మతము అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే సనాతన ధర్మం కూడా సిగ్గు పడుతుంది, తను ఒక్కడే కాదు తాను తన భార్య ఇద్దరు కలిసి సనాతన ధర్మం ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చయమను , చెయ్యలేడు అంతే
@@davidumma4582hindu scripts never discussed untouchable system, it's man made mistake. Do you know British who following Christianity introduced slavery system. Do you blame British or Christianity??
Where is it? May be in small villages. Difference between castes is slowly getting reduced. We are all one. We should not be carried away by selfish divisive forces slogans @@davidumma4582
Yes pavan kalyan is real hindu Dharma rashakudu, because as hindu dharma he married thrice,his father used to litter Cigars from poojaroom deepam, his russian daughters Are christians. So you teach These principles to your Children
Pawan Bro లేకపోతే భారత్ నే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా విదేశీయుల చేతికి చిక్కేది. Amazing one.. Pawan 🙏 ఇది కేవలం అమ్మవారి ప్రణాళిక. మనం.. అంటే హిందువులం అదృష్టవంతులం 🌿
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం! జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు . బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు. క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు. వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు. శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం. శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి. మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే? Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో... ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది. వర్ణము అంటే గుణాన్ని సూచించేది. కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే. అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా? ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు. If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు. ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕 వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు. మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది. వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
హిందువులంతా కచ్చితంగా ఏకమై సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి హిందూ సమాజానికి పూర్తి మద్దతుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి అందరూ మద్దతు ఇవ్వాలి. అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే మరో బంగ్లాదేశ్ లా కావడానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు.😢 రాజకీయాలు పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతి వ్యక్తికి మనం పూర్తిస్థాయి మద్దతు ఇవ్వమని కోరుకుంటున్నాం.🙏🏽 జై హింద్ 👍🏽 జై శ్రీరామ్🙏🏽 భారత్ మాతాకీ జై💪🏽
హిందూ మతాన్ని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడే హిందూ నాయకులకు మాత్రమే VOTE వేసినప్పుడే హిందూ దేవుడు,మతం, సనాతన ధర్మం రక్షించబడుతుంది. VOTE is a power of our political 🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దైవం పంపిన దైవదూత అనుకోవాలి.. సనాతన ధర్మం ఇకపై ఇంకా రక్షణ పొందాలి. ఎవరు పడితే వారు మన ధర్మంపై ఇకపై హేళనగా మాట్లాడకూడదు. సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలి.. రావాలి✊✊✊✊✊✊✊✊✊💐🙏👍
USA RAJA his Wife,YS Jagan his Wife both are from KADAPA... ఓన్లీ.. వీళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామిని అవమానించారు.... అసలు ఈ కడప బ్యాచ్ మొత్తం తేడా నేనా???. ఓన్లీ వీళ్ళ వరకేనా......?? ..
జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా. పవన్ కళ్యాణ్ మా దేవుడు అంతే దేశ రక్షణకై సనాత ధర్మం కోసం నిలబడే ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు జయహో జనసేన
నీతి నిజాయితీ కి మంచితనానికి నిలువెత్తు రూపం పవన్ కళ్యాణ్ గారు, great leader
చాలా సంతోషం గా ఉంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ credibility నీ degrede చ్చేస్తూ మాట్లాడారు. ఈ రోజు మీ నోటి నుంచి పవన్ కళ్యాణ్ credibllity నీ ఇంటర్నేషనల్ level మాట్లాడుతుంటే .
ఆ kick కి వీరప్ప. Preem ji
Prem sir government ki support ga ne matladutharu …..
But nijam teludukunte bagundedhi
చాల బాగా చెప్పారు...🎉🎉🎉🎉
టీటీడీ దేవస్థానం వాళ్లు అనుకుంటే ప్రతి గ్రామంలో గోశాలను ఏర్పటు చేసి ఆవు పాలను ఉత్పత్తి చేయాలి, ఆవు పేడ, గోమూత్రం, కూడా ఉపయోగ పడుతోంది, ప్రతి గ్రామంలో ఆవు పాలను వాడతారు.స్వామి వాటికి ఆవు పాలు ,ఆవు నెయ్యి,బాగా దొరుకుతుంది,బయట ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంధరికి ఉపాధి దొరుకుతుంది TTD aadhaayam peruguthundhi.TtD ని మఠాధిపతులు పీఠాధి పతులి అప్పగింత చేసుకోవాలి అప్పుడే ఇలాంటివి జరగవు...
100/correct
very nice idea 🙏🙏🙏🙏
Ne kuda cheppali anukunna
Manchi aalochane ... kani rythulu appatila nijayathiga leru....
Gurukula schools raavaali.
పవన్ కళ్యాణకి పవర్ ఇచ్చి చుడండి సనాతధర్మం ఎంత అధుభూతమైన దో అన్ని మతాలు మెచ్చుకోనేలా నిరూపిస్తాడు మనం ఊహంచం అంత అద్భుతం గా చూపిస్తాడు 🙏🌹
పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి. మంచి విశ్లేషణ అందజేశారు సార్
మోడీ పవన్ చంద్రబాబు వీళ్ళకి నూటికి నూరు శాతం మనం సపోర్ట్ చేయాలి లేకపోతే కాంగ్రెస్ వల్ల మన హిందుత్వానికి ప్రమాదం వాటిల్లుతుంది
Yes
ఇప్పటికైనా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలి...
Jai Sri Ram
🙏🙏ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏
Great లీడర్ పవన్ కళ్యాణ్ గారు
పవన్ కళ్యాణ్ లా నిజాయితీ పరుడు రాజకీయం లొ ఉండాలి కావాలి రాష్ట్రానికి దేశానికి ఎంతో మంచిది మేలు జరుగుతుంది జై హింద్
పవన్ కళ్యాణ్ గారు చెప్పి నవి మన దేశానికి మన ధర్మా న్నీ ఎప్పుడు బాగుండాలి పవన్ గారికి అన్నీ మతాల గురించి తెలుసు కానీ ఇప్పుడు మాత్రం మన దేశంలో నీ హిందూ ధర్మా నీకి అంకితమైనాడు .
హిందుత్వం మరుగున పడినప్పుడు భగవానుడు ఏదో ఒక రూపంలో వస్తాడు ❤❤❤జై శ్రీ రామ్
Well said...❤❤❤❤❤❤
వాళ్ల రూపాలు...
యోగి
మోడీ
పవన్....
లాంటి వాళ్లు...
❤❤❤❤❤❤❤😂
👍👍👍
👍👍👍
యస్,ఇంకా 4లక్షల చిల్లర సంవత్సరాలుంది అప్పుడే ఏమైంది సనాతన ధర్మ రక్షకులు వస్తూనే ఉంటారు కళ్యాణ్ గారిలా
Athade pawan kalyan 🙏
సనాతన బోర్డు ఏర్పాటు చెయ్యాలి. మన హిందూ ధర్మాన్ని రక్షించాలి
పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు ఈ దేశ భవిష్యత్తు కి ఎంతో అవసరం ఆయన అన్న మాటలు మన హిందూ ధర్మాన్ని మనం పాటిద్దాం కాపాడుకుందాం అలాగే ఇతర మతాల వాళ్ళని గౌరవిద్దాం సెల్యూట్ టు పవన్ కళ్యాణ్
Cheppula to Deeksha Etawah
సుప్రీం కోర్ట్ చెప్పుతో కొట్టింది 😂😂😂అందుకే
😅
శ్రీ ప్రేమ్ గారు పవన్కళ్యాణ్ గొప్ప రాజకీయ ప్రముఖుడు దేశంలో పాలిటిక్స్ లో లెజెండ్ రియల్ పొలిటిషన్ గొప్ప మేధావి..
నీతి నిజాయితీకి మారుపేరు పవన్ కళ్యాణ్ గారు. తన సొంత డబ్బులతో ఎంతో మంది బీద వరకు అనాధలకు సహాయం చేసిన గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి.. ఈ రోజుల్లో అవినీతిపరులను చూశాను గాని సంత డబ్బులతో ప్రజలకు సేవ చేసే అరుదైన వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు
పవన్ కళ్యాణ్ హిందూ సమాజం బాగుండాలని కోరుకుంటున్నాను
ఓం నమో వెంకటేశాయా
ఓం నమో శ్రీనివాసాయ
Pavan Kalyan garu chala great man very powerful Govinda Govinda Govinda Govinda Govinda Govinda
దమ్ము , గట్స్ ఉన్న మాగాడు పవన్.❤.. నిమిషాల్లో లక్షల మందిని సమీకరించగల పవన్ సనాతన ధర్మాన్ని బుజాన వేసుకున్నాడు అంటే .....శత్రువులకు నిద్ర ఉండదు
Athane3vabaryhiduvatevelenevada
యాగంటి నందీశ్వరుడు రోజురోజుకీ పెరుగుతున్నారు అని పోతులూరి వీరబ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారు అది ఇప్పుడు కూడా జరుగుతుంది పురావస్తు శాస్త్రజ్ఞులు కూడా దాన్ని ఒప్పుకున్నారు .. సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది అది.. కక్కడ భార్య చనిపోతే బ్రహ్మం గారి బ్రతికించారు పోతులూరి వీరబ్రహ్మం గారి జీవ సమాజ అయ్యారు పోతులూరి వీరబ్రహ్మం గారు చుట్టకు నిప్పు కావాలంటే పోలేరమ్మ విగ్రహం దగ్గరికి వెళ్లి పోలేరు అని పిలవగానే.. పోలేరమ్మ నిప్పు తెచ్చి చుట్ట వెలిగించింది.. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.. పోతులూ వీరబ్రహ్మం గారి ఇప్పుడు కూడా సజీవముగా బ్రతికి ఉన్నారు.. గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ జానీ 72 సంవత్సరాల ఆహారం తీసుకోకుండా ఉన్నారు.. ఎంతోమంది డాక్టర్లు సీసీ కెమెరాలు పెట్టి అతనిని కంప్లీట్ గా 15 రోజులు పరీక్షించారు.. అద్భుతాలు అంటే అవి... హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలాముఖి ఆలయంలో.. 11 జ్యోతులు నిరంతరము వెలుగుతున్నాయి అవి ఎందుకు వెలుగుతున్నాయో ఎంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.. అక్బరు టిప్పు సుల్తాను వాటిని ఆర్పీయడానికి ఎంతో ప్రయత్నించారు.. కానీ ఏమీ చేయలేకపోయారు ఎంతో మంది సైంటిస్టులు దాన్ని ఇప్పటివరకు కూడా కనిపెట్టలేకపోయారు అదే అమ్మవారు మహత్తు.. ఇటువంటి అద్భుతాలు మన హిందువులకు చెప్పాలి.. మతం మారుతున్నాడు అంటే హిందూ గ్రంధాలపై తనకు అవగాహన లేదు.
Yaganti nandheswarudu perugi thunnadu edhi nijam
పవన్ ఒక సునామీ నే కాదు ఒక ప్రచండ ప్రళయం. హిందూ ధర్మం విశిష్టత ప్రపంచానికి అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది
Ma Devudu and ma Powerstar....single peace in India.proud of him🙏
ఓం శ్రీ గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద ❤❤❤మంచిగా చెప్పారు ఆనందంగా పవన్ కళ్యాణ్ గురించి చెప్పుతుంటె నా కళ్ళు చెమర్చాయి నా పవన్ కళ్యాణ్ నెగ్గాలని కుర్రాళ్ళందరూ తిరగని గుడి లేదు ఆ గోవిందుడు అందరి ఆవేదన తో పాటు ఆ గోవిందుడు ఆవేదన కూడా తీర్చుకున్నాడు ❤❤❤❤😂❤❤❤😂🎉🎉 ధన్యవాదాలు ❤❤❤❤
Avunu 😢😢
CORRECT BRO 👍
Konchem EVM lagurinchi kooda cheppandi sir.
ఆంధీ...దేశానికి కాబోయే నాయకుడు జై పవన్ జీ ❤🎉,🙏
పవన్ కళ్యాణ్ గురించి ఇంత బాగా చెప్పినారు మీరు చాలా మంచివారు సూపర్ సూపర్ సార్ మీరు చెప్పింది వాస్తవం
మన కర్మ కాకపోతే !!!
😅😅😅😅😅
ఏం దిగబడింది రా @@kprangarao9477
మన కర్మ కాదు నీ కర్మ
నాది తిరుమల డెయిరీ తిరుమల గోల్డ్ పెరుగు పాలు ప్యాకెట్ లు వాడతారు మీరు చెప్పినంత వ్యతి రేకత లేదు ప్రేమ్ గారు
పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమా నటుడు కానీ తలపండిన మేధావులకు కూడా అర్థం కానీ రాజకీయవేత్త ఆయన రాజకీయం చేయడం లేదు ప్రజలకు ఏది అవసరం గుర్తించిన నాయకుడు కొత్తగా ప్రజల అవసరాలను తీరుస్తున్న గొప్ప మానవతా వాది అంతా కు మించి సనాతన శ్రామికుడు కనుక కేంద్ర నికి కూడ అండగా నిలబడ్డారు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కచ్చితంగా ఉండాలి కేంద్రం ఈవిషయంలో వేగంగా అడుగు వెయ్యాలి జై జానసేన జై పవన్ కళ్యాణ్ జై సనాతన ధర్మం ❤
🙏🙏🙏
చాలా చక్కగా వివరించారు....
పవన్ ఒక ప్రత్యేకమైన వ్యక్తి...
అతనిని వేరే ఎవరితో పోల్చ లేము...
❤❤❤❤❤❤❤❤❤❤❤
It is tru
🙏🙏
Jai pspk
స్వామీజీలు ప్రజలు పవన్ కళ్యాణ్ ని సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నమ్మకం గల నాయకుడు చెప్పిందే చేస్తాడు.
Yes pavan kalyan will what he
Promised.
He released 33000 missing girls immediately after he
Became deputy CM.
He solved sugali preethi case
With single hand.
ప్రస్తుతము మన తెలుగు రాష్ట్రాలలో హిందుత్వము సనాతన ధర్మము గురించి మాట్లాడే వారు మాట్లాడిన వారు ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అనుటకు సందేహము లేదు ... ఇతర మతాలను కూడా కలుపుగోలుగా చాలా బాగా మాట్లాడుతున్నారు ... జయహో పవన్ కళ్యాణ్ గారు ... జై శ్రీ రామ్ ....
ఉదయోన్ముక నాయకుడిగా , ఇలాంటి యువ నాయకులు ఇంకెన్డోరో పవన్ గారికి అండగా నిలవాలి.జైహింద్
తెలుగు రాష్ట్రాల్లో ఇంత ధైర్యంగా సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మిగతా రాజకీయ నాయకుల్లాగా ఓట్ల కోసం సీట్ల కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదు తనది సనాతన ధర్మాన్ని కాపాడే నిజమైన వ్యక్తిగా గుర్తించొచ్చు
సనాతన ధర్మం మనకు ఏమి చెబుతుంది, విడాకులు తీసుకునే సంప్రదాయమే లేదు, విడాకుల సంప్రదాయం ఖురాన్ లో ఉంది బైబిలు లో ను ఉంది, క్రైస్తవ మతము అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇతను సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే సనాతన ధర్మం కూడా సిగ్గు పడుతుంది, తను ఒక్కడే కాదు తాను తన భార్య ఇద్దరు కలిసి సనాతన ధర్మం ప్రకారం గుడికి వెళ్ళి పూజలు చయమను , చెయ్యలేడు అంతే
Why is there untouchability in Sanatan Dharm?
@@davidumma4582hindu scripts never discussed untouchable system, it's man made mistake. Do you know British who following Christianity introduced slavery system. Do you blame British or Christianity??
Where is it? May be in small villages.
Difference between castes is slowly getting reduced. We are all one. We should not be carried away by selfish divisive forces slogans @@davidumma4582
@@davidumma4582man made but not in dharma
జయహో భారత్, జై శ్రీ రామ్ జై హనుమాన్
జై మోడి, జై పవన్కళ్యాణ్,జై చంద్రబాబు జై హింద్🇮🇳🇮🇳🇮🇳
జై శ్రీరామ్,జై హనుమాన్ వరకు బాగుంది. ఆ చివరి మాటలు భగవంతుని సరసన సమంజసం కాదు
హిందూ ధర్మ రక్షకుడు పవన్ కళ్యాణ్ గారు
Hindu dharmaniki emindi ani eppudu aayana rakshinchadaniki. Nenu hinduvu ni ye bane vundi ga eppudu.
@@mendagovindarao016emi kakapothe thirumala laddu kalthi ela jarigindi. Matha marpidulu ela jaruguthunnai.
Yes pavan kalyan is real hindu
Dharma rashakudu, because
as hindu dharma he married
thrice,his father used to litter
Cigars from poojaroom deepam, his russian daughters
Are christians. So you teach
These principles to your
Children
హిందువులు లో ఎవరు మాట్లాడలేదు ఒక పవన్ కళ్యాణ్ తప్ప 🙏🙏🙏🙏
పవన్ కళ్యాణ్ స్వచ్చమైన హిందువు అయితే రష్యా క్రైస్తవ మహిళతో సంబంధం పెట్టుకున్నాక వివాహం యెందుకు చేసుకున్నాడు.
హిందూ ధర్మ పరిరక్షణ కోసం జన్మించిన సనాతన ధర్మ పరిరక్షకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదములు ప్రేమ్ గారు
అందుకే పవన్ కళ్యాణ్ దేవుడయ్యాడు మోము భక్తులమయ్యాం. పవన్ కళ్యాణ్ki ఫ్యాన్స్ ఉండరు...భక్తులే మాత్రమే ఉంటారు💖💖🙏🙏
ఆంధ్రప్రదేశ్ బిజేపీ వారు ఎవరు మాట్లాడటంలేదు,,,,
King 👍
ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నిజమైన హీరో పవన్ కళ్యాణ్
దైవం మానవ రూపేనా అన్నట్లు ఆ గోవిందుడే పవన్ గారి రూపంలో సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాడు థాంక్యూ సార్
ఏదేమైనా సరే మన ఇండియా హిందూ భారత దేశానికి ప్రధానమంత్రి అవుతాడు పవన్ కళ్యాణ్ గారు
😅
100% ,he is pm
Super
Jai sri ram
ఓం నమో వేకటేశాయ నమః
Very very excellent.jai Pawan
Only one person v can trust , that is Pawan Kalyan garu
ప్రభుత్వం లో మత పరమైన కాంపెయిన్ అద్భుతం. అద్భుతం సార్ మీ విశ్లేషణ ఇది ఆర్యులు, ద్రావిడల సంస్కృతుల వరకూ తీసుకువెళ్లేలా ఉన్నారు.
నిజమే సార్
మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి
పవన్ కళ్యాణ్ సార్ కి నా హృదయపూర్వక అభినందనలు
ధన్యవాదాలు 🙏🙏
Pawan Bro లేకపోతే భారత్ నే కాదు, ఆంధ్రప్రదేశ్ కూడా విదేశీయుల చేతికి చిక్కేది. Amazing one.. Pawan 🙏
ఇది కేవలం అమ్మవారి ప్రణాళిక. మనం.. అంటే హిందువులం అదృష్టవంతులం 🌿
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం నీ కాపాడే కలియుగ మహాత్ముడు
King గా చూడాలి 🙏🙏🙏
Sirgoodmessage
Pawan Kalyan ను ఒక పరిణితి చెందిన రాజకీయ వేత్తగా చూస్తున్నాము.
కులాలు అనే కుళ్లు బుద్ది లేకుండా అందరూ సపోర్ట్ చేయాలి...🎉 ఆంధ్ర బాగుపడును
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
హిందువులంతా కచ్చితంగా ఏకమై సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాలి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి హిందూ సమాజానికి పూర్తి మద్దతుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారికి అందరూ మద్దతు ఇవ్వాలి. అప్పుడే మన భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే మరో బంగ్లాదేశ్ లా కావడానికి ఎంతో కాలం పట్టక పోవచ్చు.😢
రాజకీయాలు పక్కన పెట్టి సనాతన ధర్మాన్ని కాపాడే ప్రతి వ్యక్తికి మనం పూర్తిస్థాయి మద్దతు ఇవ్వమని కోరుకుంటున్నాం.🙏🏽
జై హింద్ 👍🏽
జై శ్రీరామ్🙏🏽
భారత్ మాతాకీ జై💪🏽
పవన్ కల్యాణ్ గారు మన తెలుగు వారి యోగి ఆధిపత్య నాద్
Thanks for ur support too♥️♥️👏👏👏🎉🎉
Pavan Kalyan is our torch bearer ✊✊✊✊
Sanathana Darma parirakshana board establish avvali🙏🙏🙏🙏
Jai Venkateswara 🙏🙏🙏 pawan kalyan garu 🙏🙏🙏
Preme garu chakkati vishleshana chesaru ✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🙏
జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩
Baga chaperu Prem garu Pavan lanti vallu undali
జై జనసేన జై అంబేద్కర్ జై పవన్ జై హింద్
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సాక్షాతి దేవుడితో సమానం జై హిందూ మతం జైశ్రీరామ్ జైశ్రీరామ్
Jai jainasena party Jai Hind
Yes 💯 💯 sir 👏
పవన్ కళ్యాణ్ కింగ్
Jai Pawan Kalyan గారు ❤❤❤
Iam full hppy about ur words about my kalyan god
om om namo venkatesaya 🙏🙏🙏
పవన్ కళ్యాణ్ గొప్ప నిర్ణయాలు తీస్కుంటున్నాడు
పవన్ కళ్యాన్ వెంటే మేము ఇందులో మేము
అస్సల్ తగ్గేదే లేదు.
జై హింద్
Proud about Sri pavan Kalyan gaaru
Great analysis Premgaru. Yematham varina India lo brathakagalaru.Manahinduvulu entaswechaga ekkada brathaka leru
హిందూ మతాన్ని, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పోరాడే హిందూ నాయకులకు మాత్రమే VOTE వేసినప్పుడే హిందూ దేవుడు,మతం, సనాతన ధర్మం రక్షించబడుతుంది. VOTE is a power of our political 🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
E janmaku chalu sir, pawan kalyan gari gurinchi intha Baga unnadhi unnattu chepparu miku padhabivandanali prem garu ..manasu chala santhoshanga mariyu haiga undhi endukante nenu anusarinche vekthi , nenu inspiration ga tiskunna person evala na Bharatha deshanni kapadaru ,, inthakamna goppaga cheppukovataniki enkem kavali maku ... thank you very much from bottom of my heart PREM GARU❤❤
Prem gaaru namasthe, super, super, super, superga chepparu.. 👌🏽👌🏽👌🏽👍🏾👍🏾👍🏾🙏🙏🙏🙏.....
Excelent sir. Om namo venkatesaya
Good Video Sir.. Jai PawanKalyan.. Jai Bharath Jai Hindh 🇮🇳🇮🇳✊✊🚩🚩🚩
We support "Pawan Kalyan" from "Andhra pradesh"
Deshani ni sashinche manchi nayakudu Jai pawan Kalyan
Sirsupervideo
Jai Ho.. Sanatan Dharma
సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చెయ్యాలి. దానికి పవన్కళ్యాణ్ గారిని చైర్మన్ గా చెయ్యాలి.🙏🏽🙏🏽🙏🏽
జాగో హిందూ... జైహింద్
జయహో పవన్కళ్యాణ్ 🌺🌺💐💐
Pream garu meku god yeppudu thoduga untadu❤❤❤
పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దైవం పంపిన దైవదూత అనుకోవాలి.. సనాతన ధర్మం ఇకపై ఇంకా రక్షణ పొందాలి. ఎవరు పడితే వారు మన ధర్మంపై ఇకపై హేళనగా మాట్లాడకూడదు. సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలి.. రావాలి✊✊✊✊✊✊✊✊✊💐🙏👍
Jai sir ram🚩🚩🚩🚩🚩
ధన్యవాదములు సర్... లేపాక్షి నుండి
Super sir ❤❤❤
Good evening sir పవన్ లాంటి నాయకుడు ap కి ఉండాలి sir
జై హిందూ
జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జై మోడీ జీ జై పవన్ కళ్యాణ్ గారు
Jai Power Star...great leader ever in Bharat history
మా భగవద్గీతలో చెప్పినాడు శ్రీకృష్ణుడు అప్పుడే జైశ్రీరామ్ జై సనాతన ధర్మం జై హింద్
Jai shree Ram
USA RAJA his Wife,YS Jagan his Wife both are from KADAPA... ఓన్లీ.. వీళ్ళిద్దరూ వెంకటేశ్వర స్వామిని అవమానించారు.... అసలు ఈ కడప బ్యాచ్ మొత్తం తేడా నేనా???. ఓన్లీ వీళ్ళ వరకేనా......??
..
Akkada conversions ekkuva vunnai..
Asalu mega brothers ne teda vallu devudu ledu antadu eppudu hamilu adugutunte religious godavalu modalu pettaru. BJP hamilu avi .
పవన్ గారు పవర్ మీచేతులో వుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయండి జై భారత్ మాతా కీ జై
Andhra Modi Pawan Kalyan ❤
Ap TDP party broker pspk
😅
@@SunilReddy-kv9edగుడ్డు మాంసం జగన్ ని అడగండి గొర్రె మతంలోకి వెళ్లిన వాడు ఒక మనిషా
We support only hindus❤
@@chintugadu9577 im also hindu but dont enter the god in politics this is rong
జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా. పవన్ కళ్యాణ్ మా దేవుడు అంతే దేశ రక్షణకై సనాత ధర్మం కోసం నిలబడే ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు జయహో జనసేన
పవన్కళ్యాణ్ లాంటి నాయకుడు ఎవరూలేరు. తన దేశాన్ని తన కుటుంబం అనుకున్నాడు చేస్తున్నాడు. దాని ఫలితమే ఇది.
Ome namo venkatesaya
Future cm pavañ..govindayanamaha
Sir... Really Goosebumps when you say about APs Powerful DCM...
ఓం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ 🙏🙏🙏
Yes 🎉I congratuled Pavan Kalyan garini for upholding the Hindu religion