ఒక దృవతార, భరతమాతను నేల కూల్చేసారు..! | Vinesh Phogat | Rajesh Mahasena | Mahasena Media

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #vineshphogat #vineshphogatnews #paris2024olympics #olympics #olympics2024
    ఒక దృవతార, భరతమాతను నేల కూల్చేసారు..! టాప్ సీక్రెట్ ని బట్టబయలు చేసిన రాజేష్ మహాసేన | Vinesh Phogat | Rajesh Mahasena | Mahasena Media
    Mahasena Media is an organization that is working towards the preservation of Rights for Dalits (SCs & STs & Minorities). Mahasena was founded by Mr. Rajesh Saripella in mid 2017 and since then it has been continuously marching forward to preserve the rights of downtrodden people. Our Chief Mr. Rajesh Saripella has been vocal on sensitive issues such as atrocities on helpless people on the basis of Caste & Religion and we use Social Media to let our Voice reach the people.
    This channel is dedicated to encourage and unite people without any discrimination. Mahasena has gained immense support from Indians residing in India, Middle East & North America. Our motto is Equality is Our Birthright! To kindle the spirit of Dalits, we use the slogan - Dalith It's A Brand!
    Join us in this social cause and let us all unite to rise and revolutionize the spirit of Dalitism.
    Whatsapp - 9502001326
    Our website is under construction and soon we will let you know on How to get in touch with us!
    Kovvuru Dalith Boy Incident, kovvuru Dalith,kovvuru YCP , mahasena Rajesh On Kovvuru Incident,Kovvuru Incident Latest Updates, Kovvuru Updates,home minister taneti vanitha,vanitha thaneti,rajesh mahasena on thaneti vanitha,ap home minister thaneti vanitha,taneti vanitha on dalith boy incident,mahasena media, mahasena rajesh on kovvuru incident,mahasena media latest

Комментарии • 534

  • @vivekk1838
    @vivekk1838 Месяц назад +101

    హాయ్ బ్రో రాజేష్ నువ్వు మాట్లాడే విషయాలన్నీ కూడా ఈ సబ్జెక్టులో మాత్రం కాదు నూరు శాతం భారతదేశపు యొక్క దౌర్భాగ్యం ఎంత దారుణంగా ఉందో కళ్ళకు కట్టినట్టు చెప్పావు బ్రో నాకు ఇటువంటి ఎన్నో సంఘటనలు ఉన్నాయి పోరాటం నువ్వు చేస్తున్నందుకు నా హృదయపూర్వక అభినందనలు ఈ దేశంలో పనికిమాలిన చాందసవాదం ఎప్పుడు పోతుందో అప్పుడు అంబేద్కర్ కలకన్న రాజ్యం నువ్వు అనుకున్న సమతుల్య భావము రావాలంటే నీలాంటి వాళ్ళు పోరాటం చేయాలి దానికి మాలాంటి వాళ్ళు అండగా నిలవాలి నిన్ను పొగిడితే నాకు నచ్చదు నీ మాటలకు స్పందిస్తే అది నాకు నచ్చుతుంది పార్టీలతో ప్రమేయం లేదు నిజం నిప్పులాంటిది దానికి వెలుగులోకి తీసుకు రావడమే నీ పని ఇది ఒక్కటే కాదు దేశంలో అనేకమందిని ఇక్కడున్నా వారిని ఎవ్వరిని ఎదగ నీవ్వరు అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి ఎంత సేవ చేశారు ఆయన్ని ఎప్పుడైనా తలుచుకుంటారు ఇక్కడ ఒక్కడిని ఒకడు తొక్కుకుంటూ చివరికి టాలెంట్ ఉన్న వారిని అణిచివేయడం రేపు నిన్ను కూడా అదే పని చేసిన ఆశ్చర్యం లేదు ఏది ఏమైనా నీతిమంతులు నిజాయితీపరులు నీ వెంట ఉంటారులే

    • @vanambattinasurendrababu558
      @vanambattinasurendrababu558 Месяц назад

    • @samrat802
      @samrat802 Месяц назад

      అవున్రా పూకా మరి జగన్ గారు అంత మంచి చేసిన నువ్వు టీడీపీ ని, చంద్రబాబు ని, లోకేష్ ని పొగుడుతున్నావ్ గా లఫుట్ sena

    • @0009nani
      @0009nani 29 дней назад

      ruclips.net/video/PPO4BGgxaUk/видео.htmlsi=4QXcWAOf6LK73Efx

    • @prakashkurakula4420
      @prakashkurakula4420 28 дней назад

      వీడియో అద్భుతం తమ్ముడు. May God bless you 👍🏼

    • @rameshdantuluri9712
      @rameshdantuluri9712 22 дня назад

      😊q¹

  • @nprabha1786
    @nprabha1786 Месяц назад +63

    నిజం చెప్పారు రాజేష్ అన్న చాలా బాధ గా ఉంది. 😢😢😢

  • @babjikammidi2172
    @babjikammidi2172 Месяц назад +79

    దరిద్ర మోసపు నాయకులు కొందరు ఉండొచ్చు... అందుకే ఈ పరిస్థితి.... వినేష్ పోగట్ రియల్ పవర్ పుల్ women

  • @valmikisrinivas3821
    @valmikisrinivas3821 Месяц назад +35

    మనలో ఈ దరిద్రులు వున్నంత కాలం ఈ దేశం బాగు పడదు అన్నా

  • @narasimhaludnarasimhalu1565
    @narasimhaludnarasimhalu1565 Месяц назад +37

    చాలా మంచి విషయం డిస్కషన్ చేశారు ఎంతోమందికి ఆదర్శం కావాలి వినీష్ పొగట్ హృదయ భారంగా అనిపించింది..

  • @lovarajubidijana2973
    @lovarajubidijana2973 Месяц назад +24

    మీరు ఎప్పుడూ న్యాయం వైపే ఉంటారు..... లవ్ యూ అన్న ❤

  • @Life_changing_truths
    @Life_changing_truths Месяц назад +21

    మీ విశ్లేషణ చాలా ఆలోచింపే విధంగా వుంది. మన society మరియు దేశ సరళిని తెలియజేస్తుంది.

    • @m.maheshraju678
      @m.maheshraju678 Месяц назад +1

      Inthaki enduku eliminate chesaru. I mean evari valla disqualify ayyimdi. Adi cheppa li kada
      Edo jarigimdi ani evarini antunaru

    • @venkataramanamurthy1974
      @venkataramanamurthy1974 18 дней назад

      @@m.maheshraju678 nuve ardham cheskovali..tanu chebthunnadu kada BJP ani indirect ga

  • @shobharani1500
    @shobharani1500 Месяц назад +19

    రాజేష్ గారు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి శత్రువులు ఎక్కడో లేరు మన పక్కనే ఉంటారు అది మనం గ్రహించిన ఏమి చేయలే మనం ఎంత పోరాడినా ముందుకు వెళ్లలేము అలాంటి బురద వాళ్ళు మన పక్కన ఉన్నంతవరకు

  • @madhavigunturu7366
    @madhavigunturu7366 Месяц назад +10

    చాలా బాగా చెప్పారు మనసుకి చాలా భాద అనిపించిది న్యూస్ చూసిన తర్వాత. కళ్ల వెంట నీరు వచ్చింది రాజేష్ భయ్యా

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 Месяц назад +24

    100% నిజం సార్...

  • @mystriesofthebiblerajarao7559
    @mystriesofthebiblerajarao7559 Месяц назад +12

    రాజేష్ గారు మీరు చెప్పినది నిజమే మనకు శత్రువులు మన పక్కనే ఉంటారు

  • @nprabha1786
    @nprabha1786 Месяц назад +64

    వినేష్ వినేశ్ ఫోగట్
    యుద్ధం చెయ్యడం ఆమే నైజం
    ఢిల్లీ నడి విధులలోనైన,రెజ్లింగ్‌లో అయిన తన సత్తా చూపిన మహిళా క్రీడాకారిణి.రెజ్లింగ్‌ మహిళా క్రీడాకారులపట్ల నాడు ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ కిచకుడిలా మారితే...
    నాయ్యం చేయాల్సిన పాలకులే ఆమే పట్ల అనాయ్యంగా అవమానకారంగా ప్రవర్తిస్తే అ ఎంపీ నీ కాపాడేందుకు ఆమే ను ఆమెతోటి వారిని అణచివేస్తే..
    ఆమే ఒక నిప్పు కణికై మండింది.
    అసామాన్య యుద్ధం చేసింది.
    అండగా ఉండాల్సిన పాలకులు అడుగు అడుగున ఆమె దేశభక్తిని అనుమానించారు, కించపరిచారు తీవ్రమైన అణచివెతకు పాల్పడ్డారు! అవన్నీ ఆమెని గెలిచి తీరాలన్న కసిని నింపాయ్.అ కసితో ఇప్పుడు ఒలింపిక్స్ యుద్ధంరంగంలోకి దింగింది వినేష్! ఇప్పుడు ఒలింపిక్ పోరాటంలో ఆమె ఎదురుగా ఎవరైనా ఉండ్డొచ్చు కానీ కనిపించే ముఖాలు వేరు ఆమె చేసే యుద్ధం వేరు. ఇప్పటికే ఒలింపిక్స్ గోల్డ్ మేడలిస్టుని మట్టి కరిపిచింది
    ఒలింపిక్ వేదికకు తన కసిని రుచి చూపించింది.
    "ఇప్పటికే ఒలింపిక్ గోల్డ్ మేడలిస్టును మట్టి కరిపిచింది ఒలింపిక్ వేదికకు
    తన కసిని రుచి చూపించింది! "
    ఆమె ఒలింపీక్స్ పోరాటం ఒక క్రీడాల కనిపిచొచ్చు కానీ "ఆమె చేస్తున్నది యుద్ధం "
    ఈ దేశ పాలకులతో గోది మీడియతో వాట్సాప్ యూనివర్సిటీతో యుద్ధం "
    అవమానిచ్చిన ముఖాలకు తెలుసు ఆమె గెలుపు ఖాయం అని భారత్ దేశ చరిత్ర లో సువర్ణ అక్షరలతో ఆమె పేరు లిఖిచబడుతుంది అని అ గెలుపుతో అ తలలు తనముందు దించుకోవలసి వస్తుంది అని తెలుసు కాబట్టే ఈ రోజు క్రీడాకారిణికి ఈ పరిస్థితి. Am saport for వినేష్ పోగాట్.

    • @killer.1022
      @killer.1022 Месяц назад

      Babu thana weight kuda contrl cheyaka pothe eam Chestham thanaki undali kada country represent chestunappudu enti ela ani

    • @chsrinivas9583
      @chsrinivas9583 Месяц назад

      👏👏🙏🙏

    • @samba369
      @samba369 Месяц назад

      ❤❤

    • @truevoice579
      @truevoice579 Месяц назад

      మీరు చెప్పింది అక్షర సత్యం

    • @venkataramanamurthy1974
      @venkataramanamurthy1974 18 дней назад

      @@killer.1022 beebhondha..assalu neeku emaina ardham avthondha emjarugu thondhoo..pichi vaagudu vagodhu ra pooka

  • @Issaq-fb6fm
    @Issaq-fb6fm Месяц назад +24

    ఇలాంటి విశ్లేషణ బహుశా ఎవరు చేసివుండరు

  • @rmrcreations1916
    @rmrcreations1916 Месяц назад +20

    జై భీమ్ జై మహాసేన జై రాజేష్ అన్నయ్య ❤

  • @kingvarma8070
    @kingvarma8070 Месяц назад +20

    సూపర్ అన్నయ్య
    మంచి మెసేజ్ ❤❤

  • @myattitude10qtv63
    @myattitude10qtv63 Месяц назад +24

    అన్న గురు సినిమా లో నిజం మళ్ళీ జరిగింది

  • @JPK_Multi_Arts
    @JPK_Multi_Arts Месяц назад +27

    ఏమి చెప్పారు సార్. ఈ పోరంబోకులను ఎలా తిట్టాలో కూడా అర్ధం కావడంలేదు.

  • @chellayammabammidi2043
    @chellayammabammidi2043 Месяц назад +4

    పేపర్స్ follow అయ్యే వాళ్ళు....... మూర్ఖంగా ఆలోచించే వాళ్ళు మనచుట్టూ వున్నారు..... వాస్తవాలు అంగీకరించరు....... అందంగా ఉంది..... ఎదిరించే గుణం ఉంది...... ఇంత కన్నా అనర్హత ఇంకేమి కావాలి...
    Aru

  • @nagaraju1244
    @nagaraju1244 Месяц назад +11

    చాలా బాగా చెప్పారు రాజేష్ గారు

  • @babjikammidi2172
    @babjikammidi2172 Месяц назад +13

    మీరు చెప్పింది నిజమే సార్....

    • @Bhairav1256
      @Bhairav1256 Месяц назад

      గుడ్డిగా ఒకడు చెప్పేది నమ్మకు, బాగుపడతవ్

  • @rallapatiabhishek8752
    @rallapatiabhishek8752 Месяц назад +3

    చాలా మందికి సమాజంలో జరిగే చాలా విషయాలు తెలియకుండా పోతున్నాయి సర్.. మీ వల్ల ఇలాంటి నిజాలు తెలుసుకొని, ఎలా తప్పుని ఎదురించలో కూడా నేర్చుకుంటున్నారు రాజేష్ గారు. Thank You Sir

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Месяц назад +7

    JAI BHEEM ✊✊✊ JAI RAJESH MAHASENA ZINDHA BADH 💯👌👌👍🏽👍🏽🔥✊✊

  • @user-uy3yl8fu3s
    @user-uy3yl8fu3s Месяц назад +7

    మీరు చెప్పింది నిజమే అన్నా

  • @seshasaibabaaddala2944
    @seshasaibabaaddala2944 Месяц назад +12

    వినేష్ భారతదేశ కిరీటంలో మెరిసే వజ్రం ఆమెకు గోల్డ్ మెడల్ అవసరం లేదు . క్రీడారంగానికి రాజకీయ గ్రహణం పట్టింది .
    కోచ్ లు సెలక్టర్లూ డాక్టర్లూ వీళ్ళంతా ఎందుకు ? దీనికో మంత్రిత్వ శాఖ ఎందుకు ? మోడీ గారు దీనిపై స్పందించాలి క్రీడారంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చెయ్యాలి . ఈ సంఘటన దేశానికే అవమానకరం .

  • @mbalajinaick1383
    @mbalajinaick1383 Месяц назад +3

    సార్ మీరు చాలా మంచి విషయం గురించి మాట్లాడారు. నిజంగా మీకు ధన్యవాదాలు.
    Vinesh phoghat ఒక గొప్ప wrestler. తను ఓడిపోలేదు. తను ఒక పోరాట యోధురాలు. తన జీవిత చరిత్రను ఒక గొప్ప పాఠం అవుతుంది.
    మన దేశంలో ఇలాంటి కుల మత ప్రాంతీయ పార్టీల బేధం వున్నంత వరకు ఇలాంటి అన్యాయం ఆగదు.
    వీటన్నిటికీ ఒక పెద్ద అణు యుద్దమ్మే పరిష్కారం. మొదటగా జనాభా పెరుగుదల 60% తగ్గిపోవాలి. అప్పుడే మన దేశం, మొత్తం ప్రపంచమే బాగుపడుతుంది.
    జై హింద్

  • @premkumarjutthada3736
    @premkumarjutthada3736 Месяц назад +5

    👌🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మీరు దేశానికి కావాలి all the best.

  • @singarapupraveen-tq4fi
    @singarapupraveen-tq4fi Месяц назад +9

    Good annaya super 🙏🙏🙏🙏

  • @devanandgurrala7036
    @devanandgurrala7036 Месяц назад +5

    Thammudu you are great 👍, don't trust Bjp lead by Modi. Jai Bheem Jai mahasena 🙏🙏🙏

  • @galipellyravi9933
    @galipellyravi9933 Месяц назад +5

    yes నిజం చెప్పారు bro

  • @suryavardan9710
    @suryavardan9710 Месяц назад +6

    Superb analysis bro

  • @abhirayala5948
    @abhirayala5948 Месяц назад +5

    200% perfect ga chepparu anna

  • @sekharnaidu3612
    @sekharnaidu3612 Месяц назад +7

    100% నిజం అన్న

  • @javafasttrack3439
    @javafasttrack3439 Месяц назад +8

    Good Analysis

  • @kotipallinageswararao7342
    @kotipallinageswararao7342 Месяц назад +6

    Super speech

  • @dukkakalavathi2276
    @dukkakalavathi2276 Месяц назад +2

    Jaibhim, అన్నా, చాలా బాగా వివరించారు. మీరు ఈ విషయాన్ని చాలా సహనంతో చెప్పారు ❤. వెధవలను డైరెక్ట్ గా తిట్టడానికి మీకు మీరుగా పెట్టుకున్న స్వానిబంధనలు. అర్ధం చేసుకున్నాము✊👍.

  • @shivamatta7238
    @shivamatta7238 Месяц назад +6

    అన్న మీకు గన్నవరం సీటు లేకుండా చేసింది కూడా ఇలాంటి మనస్తత్వం ఉన్నా మనుషులే

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 Месяц назад

      నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇప్పుడు seat ఇచ్చెయాలా

  • @sureshy8165
    @sureshy8165 Месяц назад +3

    Super analysis annayya

  • @ambedkarrail
    @ambedkarrail Месяц назад +16

    సూపర్ ఎనాలిసిస్.. మంచి స్కాలర్ లాగా బాగా చెప్పావ్ రాజేష్..జైభీమ్ ఓమ్ నమో బుద్దాయ.. ఒంగోలు .

  • @muneshbabusornala8172
    @muneshbabusornala8172 Месяц назад +20

    అన్న నువ్వు హిందీ నేర్చుకో అన్న, నువ్వు రాష్ట్ర స్థాయి నాయకుడివి కాదు అన్న, నువ్వు దేశ స్థాయి నాయకుడివి అన్న, నీ గొంతుకు దేశం మొత్తం వినపడాలి అన్న. జై భీమ్, జై మహాసేనా, జై రాజేష్ అన్న.❤ నువ్వు గనుక హిందీ నేర్చుకుని ఉండి ఉంటే ఎంతో మందికి ఈ దేశం లో అణచబడిన వాళ్లకి నువ్వు ఒక ధైర్యం అయ్యి ఉండేవాడివి అన్న. నిన్ను ఎవ్వరు ఆపలేరు నువ్వు మాకు, నీకు మేము ఉన్నాం అన్న.❤

    • @guruz241
      @guruz241 Месяц назад +1

      Veedu nayakudu enti

    • @9lirika
      @9lirika Месяц назад

      ​@@guruz241nikemi

    • @anjaiahkamatam6946
      @anjaiahkamatam6946 Месяц назад

      ​@@guruz241నీవు కడుపుకి అన్నం తింటున్నావా లేక పెడ తింటున్నావా నీలో ఒక జాలి దయ లేని ముర్కప్ నా..... గాడివి తు

  • @Real-Research-Services
    @Real-Research-Services Месяц назад +5

    ఎంత బాధ పడిన ఏం లాభం. కంచే చేను మేస్తే,,భారతీయులు అని దేవుళ్ళం అని చెప్పుకొనే వాళ్ళే అన్యాయం చేస్తుంటే - చేసేదేముంది?

  • @SATISHKUMAR-ug8ze
    @SATISHKUMAR-ug8ze Месяц назад +19

    ప్యారిస్ కోర్టు తీర్పు వచ్చింది సిల్వర్ మెడల్ క్లైమ్ చేసుకోవచ్చు అని

    • @seshagiriraoyajjala4980
      @seshagiriraoyajjala4980 Месяц назад

      Thank U God

    • @usharani-su2qf
      @usharani-su2qf Месяц назад +1

      ఇంకా లేదు. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.30 కు వింటారు

    • @yanamallaravikumar7609
      @yanamallaravikumar7609 Месяц назад

      ఒరేయ్ అప్పుడే ఎక్కడ రా వచ్చింది తీర్పు

    • @contrav8349
      @contrav8349 25 дней назад

      meeru cheppindi ela undante, Oka examki first class thechhukovani oka student exam rayalanukunte thanaki pen paper ivvakunda neeku pass marks vesestham adi challe ani annattu undi.

  • @satyanarayanadn7076
    @satyanarayanadn7076 Месяц назад +8

    It’s very painful

  • @RanganathKps
    @RanganathKps Месяц назад +6

    ఏకలవ్యుడు ఉదాహరణ సూపర్

  • @madhusudhanangadi9986
    @madhusudhanangadi9986 Месяц назад +7

    Nee vishleshana.. super..😢😢

  • @MutyalaMaheshKumar
    @MutyalaMaheshKumar Месяц назад +9

    ఏం పర్లేదు madum మీరు నా దృష్టి లో gold medal win అయ్యారు

  • @sreenivasmadasu5609
    @sreenivasmadasu5609 Месяц назад +3

    Good Analysis sir ❤❤

  • @user-fb8os8ob9r
    @user-fb8os8ob9r Месяц назад +33

    మన కల్చర్ లొ ఉన్న సమస్య,
    ... ఒకరు బాగుపడితే అసూయ
    .... బాగుపడినవారికి అహం, ఎదుటి వారి మీద చిన్న చూపు.. జగన్ లా

  • @manojkumarbsrs7946
    @manojkumarbsrs7946 Месяц назад +3

    మీరు చెప్పిన మాట నిజం, ఈ స్టోర్ వెంకటేష్ గారు సినిమా "గురు " మూవీ

  • @user-uy3yl8fu3s
    @user-uy3yl8fu3s Месяц назад +3

    అన్నా మీరు చెప్పింది నిజమే ఆమెప్రత్యర్థుల చేతిలో ఓడిపోలేదు, ఆమెను ఓడించింది మన దేశమే, ఎవరు అవునన్నా కాదన్నా

  • @user-kz5ez9tr5w
    @user-kz5ez9tr5w Месяц назад +5

    స్పోర్ట్స్ లో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నాయి అని తెలిసినప్పుడు ఎంక్వయిరీ చెసి వాళ్ళని డిస్మిస్ చేయాలి , గురు సినిమా చూశాం కదా

  • @seshagiriraoyajjala4980
    @seshagiriraoyajjala4980 Месяц назад +3

    దొంగలు దగ్గర మంచ్చిని వెతికే తాలపు చెపులు... ఉంటే...మంచ్చివున్నది దోచుకొని ....!కానీ .!!!!..వీళ్ళు దొంగలు కానుక.... దొంగ మాట్లే... చెబుతారు ... రాజేష్ బ్రో..., చాలా యదార్థం గా చెప్పారు..thank U...,bro

  • @rksiva7579
    @rksiva7579 Месяц назад +5

    Anna మెడల్స్ comparison బాగుంది మిగతా దేశాలతో మన దేశం లో పరిస్థితి 😂

  • @arvasantha7628
    @arvasantha7628 Месяц назад +4

    జై రాజేష్ మహా సేన గారు

  • @nagendrapamu7283
    @nagendrapamu7283 Месяц назад +6

    జై రాజేష్ అన్న

  • @biblemissionatreyapuram3975
    @biblemissionatreyapuram3975 Месяц назад +6

    మనదేశంలో మైదన్ మూవీ, చందు చాపియన్ మూవీలు, అందుకే తీశారు. ఎదిగే వాళ్లను ఎలా కిందకు తొక్కాలి అని ఆ మూవీస్

  • @SharathChandra-x1g
    @SharathChandra-x1g Месяц назад +3

    Super sir

  • @ramnathram7482
    @ramnathram7482 Месяц назад +4

    ఈ కామెంట్ highlight చేయండి plz
    అన్న kallu chidabaram గాడు kanipichadam లేదు వాడి గూర్చి ఒక వీడియో చేయండి భయ్యా 🙏

  • @konarisrinu9972
    @konarisrinu9972 Месяц назад +4

    Good sr

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 Месяц назад +6

    కుట్ర జరిగింది సార్.,

  • @rajasekharappala5396
    @rajasekharappala5396 Месяц назад +2

    ఇది నిజం అని మీకు తెలియకుండా నిందించడానికి అంగీకరించడం లేదు నిజా నిజాలు తెలుసుకోవాలి అయ్యుండొచ్చు అని మీలాంటి పెద్దవారు చెప్పడం బాధ అనిపిస్తుంది.

  • @abctyfdhnb
    @abctyfdhnb Месяц назад +5

    Current ga cheparu anna

  • @KishoreKumar-eh2ou
    @KishoreKumar-eh2ou Месяц назад +3

    Jai mahasena Jai Rajesh

  • @eslavaththirupathi1027
    @eslavaththirupathi1027 Месяц назад +1

    Great analysis....and truthful words 👍👍👍👍... reality ga chepparu.....but system... changes kadu ..anukuntuna ....she is great

  • @user-ur4js2zk1u
    @user-ur4js2zk1u Месяц назад +4

    Superanna

  • @Epicz9
    @Epicz9 Месяц назад +1

    Great drill down from Rajesh Mahasena garu. Literally banged the flaws. Goosebumps video.

  • @vvr1415
    @vvr1415 Месяц назад +3

    అందుకే 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాకి వందకు పైగా పథకాలు 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో నాలుగు పథకాలు టాలెంట్ ఉన్నవారిని ప్రోత్సహించకుండా రికమండేషన్ ఉన్న వారిని సెలెక్ట్ చేస్తే ఇలాగే ఉంటుంది.

  • @sreenadhpottipati9978
    @sreenadhpottipati9978 Месяц назад

    రాజేష్ అన్నా, వినేష్ ఫోగట్ politics కారణంగా disqualify అవడం చాలా బాధాకరం, వినేష్ ఫోగట్ గురించి మీరు చెప్పింది 100% కరెక్ట్, నేను మీతో ఏకీభవిస్తాను.
    నేను మీ అభిమానిని, మీ చానాల్ని two ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను, నా వైపు నుండి మీకు ఒక అభ్యర్థన, రిజర్వేషన్స్ కారణంగా అన్ని రంగాలలో సమర్థులైన అభ్యర్థులందరూ నిజంగా అణిచివేయబడుతున్నారు , మనము అన్ని రంగాలలో భారత్ దేశాన్ని అత్యుత్తమ స్థానంలో చూడాలి అనుకుంటే మీరు దయచేసి రరిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయగలరా?
    కష్టపడి చదివి 100 కి 90 మార్కులు సాధించినా రిజర్వేషన్స్ కారణంగా eligible కాని ఎంతోమంది పేద విద్యార్థులు వున్నారు, వాళ్ళు కోసం మీరు రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా సపోర్ట్ చేయగలరా ?

  • @eswar007sap
    @eswar007sap 25 дней назад

    నేను మొదటగా చెప్పేది మిమ్మల్ని రెగ్యులర్ గా ఫాలో అవుతాను మరియు 100 శాతం మీతో నేను ఏకీభవిస్తాను..🎉
    కాకపోతే కులం మతాలకి అతీతంగా మిమ్మల్ని చాలా మంది నమ్మరు దానికి గల కారణం మీ ప్రయాణం లో ఫస్ట్ తిట్టిన తిట్లు ఇప్పుడు ఉన్న నేతలనే.. క్షమాపణలు చెప్పినా అవి కూడా చాలా మందిని మార్చలేకపోవచ్చు..
    మీరు కష్టాలు కేసులు పడ్డారు అలాగే ఎంతో మంది కూడా..
    ఇలాగే పోరాడారు అండి..
    మీ గుర్తింపు మీ అంతట మీరు సంపాదించడానికి చాలా పోరాటాలు చేయాలి..
    చివరగా నా సలహా అసలు మీ పోరాట సమితికి ఓక పార్టీలో ఉండటం శుద్ద దండగ, అలా ఓక రాజకీయపార్టీ లో నే ఉంటే మీ మాటలు ఎవరూ నమ్మరు..

  • @Rajraj-rh1kf
    @Rajraj-rh1kf Месяц назад +4

    పోఘాట్ ఎప్పుడో ఢిల్లీ వీదుల్లో కుస్తీ ఆడింది.ఆడింది అత్యంత పవర్ఫుల్ వాళ్లతో. పూర్తిగా గెలవలేకపోయినా తనకు ధైర్యం దమ్ము ఉందని భారతీయులకు చాటి చెప్పింది. ఆమె భారతీయులకు ఇచ్చేది అదే స్ఫూర్తి. ఆటల్లో గెలవటం ఓడటం అంత పెద్ద పని కాదు ఆమెకు

  • @mumminavenkateswara5100
    @mumminavenkateswara5100 Месяц назад +1

    Rajesh garu You are great, my personal opinion, you are first person explained reality, super analysis Namaskaram

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 Месяц назад

    She herself is 'Gold medal to our country'. she is great and really talented. Everyone should recognize her ambition, efforts to getting success..

  • @tekumudidurgaraotekumudidu7147
    @tekumudidurgaraotekumudidu7147 29 дней назад +1

    Rajesh bhaiya hamara Desh me aage badhne Wale ko piche kichne waala aage badhte hai bhai aap bahut acchi baat hai bhai aap bahut acchi lagi hai bhai aap bahut acchi admi hai Love you bro main yeh video poora dekh ne keliye bahut koshish Kiya hai lekin Maine aapko baat soon ke mujhe bahut dhuke hora hai bhai mujhe aansu nikal kar gaya hai bhai ye Sona ki baat nahin hai bhai ye desh ki baat hai ye janda ki baat hai ye janta ki baat hai mujhe lagta hai ki aap hai asli hindustani hai aap ka naam Aaj se Rajesh hindustani ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @swarnalathapeddada8522
    @swarnalathapeddada8522 Месяц назад +5

    ఇక్కడ తను మన సోదరి నే. వేధించిన వెధవని జైల్లో వెయ్యాలి కాదనను. కానీ ఓలింపిక్స్ పాల్గొనే వాళ్ళ ఫుడ్ వాళ్ళ కేర్ అన్ని వాళ్లే చూస్తారు. ఇక్కడ బీజేపీ వాళ్ళు వెళ్లి చెయ్యలేరు. మనుషులు స్ట్రెస్ ఎక్కువైతే పెరుగుతారు. దానికి నేనే ఉదాహరణ. ఆవిడ ముందుగానే ఫుడ్ మానేసిఎందుకు చేస్తోంది వెయిట్ తగ్గాలనే కదా. చివరి వరకు ప్రయత్నం చేసింది గ్రేట్. తను గెలిచినట్టే. మరీ నైరాశ్యంగా ఉండకుండా ఆవిడిని govt అన్ని రకాలుగా ఆదుకుంటే మంచిది

    • @anjaiahkamatam6946
      @anjaiahkamatam6946 Месяц назад

      అక్కడ బిజేపి వారు ఏమీ చేయరు కానీ కోచు లను డాక్టర్ లను సెలక్టర్ లను డబ్బులతో కొన వచ్చు కదా

    • @anjaiahkamatam6946
      @anjaiahkamatam6946 Месяц назад +1

      అక్కడ పుడ్ ఇచ్చే వారినీ కొన వచ్చు కదా

    • @swarnalathapeddada8522
      @swarnalathapeddada8522 Месяц назад

      @@anjaiahkamatam6946 అస్సలు అలా జరగదు. అలా అయితే డబ్బు ఉన్నవాళ్లు అందరు ఓలింపిక్స్ కి వెళ్తారు

  • @nanibabu1169
    @nanibabu1169 Месяц назад

    తమ్ముడూ , నిజాలను నిర్భయంగా చెప్పావు . మనల్ని అన్ని రంగాలలో ఎదగనివ్వకపోవడానికి , అణిచి వెయ్యడానికి కారణాలు కులం , మతం , స్వార్ధం, అన్యాయాన్ని వేలెత్తి చూపడం .అందుకే ఇంత జనాభా ఉండి కూడా అన్నింటిలో వెనుకబడే ఉంటున్నాము .ఇంకో వెయ్యేళ్ళు గడిచినా మన వాళ్ళ మైండ్ సెట్ మారదు .ఇలాంటి వాళ్ళ మధ్య ఉండడం మన దౌర్భాగ్యం .

  • @chandrasekhar8276
    @chandrasekhar8276 Месяц назад +7

    Semi bord ఆడింది. .. అప్పుడు బరువు తూచి కదా ఆడి ఫైనల్ కి వచ్చింది...100గ్రాములు తగ్గటం చాలా తేలిక....నేనూ ఒక రెజ్లింగ్ ఆడిన అనుభవం తో చెపుతున్నాను.... మోసం చేసారు.

    • @9lirika
      @9lirika Месяц назад +1

      Gold medal athlete aameki telida...pakkane unde Valle ghee add cheyadam or cheese ad chesyadam jarigindi....

  • @bharaninanepalli2369
    @bharaninanepalli2369 26 дней назад

    ఈ సమాజంలో...ఒక మనిషి నిజాయితీగా... బతకటం చాలా కష్టం

  • @suryanarayanavizag195
    @suryanarayanavizag195 28 дней назад

    Very excellent speech, brother, I will appreciate view's

  • @kondaveeti1975
    @kondaveeti1975 Месяц назад +2

    కుట్ర జరిగింది నిస్సందేహంగా, దేశం పరువు పోయింది.కుట్రలో భాగస్వాములు అందరినీ ఉరి తీసిన తప్పు లేదు.

    • @sreenuappikondadiamond2553
      @sreenuappikondadiamond2553 Месяц назад

      ఎవరిని ఉరి తియ్యాలి రా
      ఆవిడ నే

    • @kondaveeti1975
      @kondaveeti1975 29 дней назад

      @@sreenuappikondadiamond2553 నిన్నే తప్పుడు కామెంట్ పెట్టినందున

  • @NATURE_LOVER_KIRRU
    @NATURE_LOVER_KIRRU Месяц назад +1

    Good analysis bro ur 💯 correct I support u.🙏🙏🙏🙏

  • @D.dhanalaxmi
    @D.dhanalaxmi 28 дней назад

    Hi sir మీలాంటి వారు చాలా అవసరం ఆంధ్ర ప్రదేశ్ కి ఇంకా ఇండియా కిను హ్యాట్సాఫ్ సార్

  • @Gjr3766
    @Gjr3766 Месяц назад

    Hatsoff to u thalli no problem u stand in the hearts of some Indian people

  • @maheshvelpula3750
    @maheshvelpula3750 27 дней назад +1

    నిజ్జం చెప్పారు సార్

  • @tollalarajarao7669
    @tollalarajarao7669 Месяц назад +1

    Good analysis sir👌

  • @SRKNEETBOTANY
    @SRKNEETBOTANY Месяц назад +2

    Nice analysatiton

  • @MallikarjunraoRentapalli
    @MallikarjunraoRentapalli Месяц назад +1

    Vieash she isa one of the grate

  • @prabhakarrao2045
    @prabhakarrao2045 29 дней назад

    Correct analysis brother.

  • @bhaskarivemulapalli4223
    @bhaskarivemulapalli4223 Месяц назад +1

    Very sad well said

  • @DavidSudhakar-oi9ml
    @DavidSudhakar-oi9ml Месяц назад +3

    Very Sad

  • @user-su1ty8kf2l
    @user-su1ty8kf2l Месяц назад

    దేశానికి Gold రాకపోయినా పర్లేదు, పొగట్ గెలవ కూడదు.ఇదే దేశభక్తి.

  • @baluganta5153
    @baluganta5153 Месяц назад +8

    అందరూ ఈ వీడియో షేర్ చేయండి అన్న ✊

  • @ondrerajkumar5514
    @ondrerajkumar5514 28 дней назад +1

    This is real fact anna.

  • @ratanbushi8132
    @ratanbushi8132 Месяц назад +1

    Excellent bro

  • @aarepriya
    @aarepriya 27 дней назад

    Super Rajesh garu

  • @mohanaraon923
    @mohanaraon923 29 дней назад

    Bro what you said is hundred percent right. But you have only courage to said this. Best of luck Bro.

  • @jayanaidud517
    @jayanaidud517 Месяц назад +1

    Painful 😭

  • @LANKASIVA-h3q
    @LANKASIVA-h3q 29 дней назад

    Nice speech annaya

  • @jakkalavenkatesh1989
    @jakkalavenkatesh1989 Месяц назад

    అబ్బ... ఎంత కరెక్ట్ గా చెప్పారంటే... నిజంగా మీరు 👍👍 Great sir...!! మీరు అన్నది నిజం నిజం...! మీ మీద కూడా ఎటాక్ చేస్తారు వీళ్ళు.. జర భద్రం సార్

  • @vasipallisudheer2664
    @vasipallisudheer2664 24 дня назад

    పనికిమాలిన వాళ్ళు ఉన్న దేశం లో...దేశం మంచిదే

  • @SravanGogulamudi
    @SravanGogulamudi Месяц назад +1

    Super Anna 💙✊💪

  • @chinnababu6660
    @chinnababu6660 28 дней назад

    Super information anna 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻