Sudheer Sandra : ఈ 6 లక్షణాలు ఉన్న పిల్లల్ని అస్సలు నమ్మకండి || SumanTv Psychology

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ► Sudheer Sandra : ఈ 6 లక్షణాలు ఉన్న పిల్లల్ని అస్సలు నమ్మకండి || SumanTv Psychology
    BBETTER Garcinia Cambogia for Weight Loss - amzn.to/3RyyAjn
    Phone Number - 9392636863
    Suman Tv Psychology RUclips channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

Комментарии • 1,7 тыс.

  • @pagidirajeswari9661
    @pagidirajeswari9661 Год назад +273

    మనం ఎంతో ప్రేమగా పెంచుకున్న పిల్లలే మనల్ని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది వాళ్ళు ఎక్కడ చెడు దారిలో వెళ్తారు ఏమో అని మనం భయపడతాం కానీ వాళ్లకు మాత్రం మనం చెప్పేది చాదస్తం లాగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు పెద్దలను గౌరవించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు బాధ పడడం కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి తల్లిదండ్రుల మాట వినే పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు

    • @mukharjisavaram5370
      @mukharjisavaram5370 Год назад

      ,

    • @prabhakaraogummadi6076
      @prabhakaraogummadi6076 Год назад +7

      Hi..andee..nijame meeru annadi..nenu chustunnanu ma younger son ni..just he completed 12th icsc and he born and brought up in dubai. After carona mavadi lo lots of changes..he didn't like and talk to me.but before carona very much affection with me.but in our childhood we are not like that na..from dubai engr.

    • @koviswarnalatha
      @koviswarnalatha Год назад +1

      Yes maku unnadu 2 category ki chindinavadu

    • @kamalamaddhi4064
      @kamalamaddhi4064 Год назад +2

      Pellalu mother ke kottadaneke Ravadan ame carakat

    • @learneasywithsamanvi723
      @learneasywithsamanvi723 Год назад

      ​@@prabhakaraogummadi6076 00000

  • @ambativenkatanarayanareddy177
    @ambativenkatanarayanareddy177 Год назад +33

    పిల్లల గురించి చాలా బాగా చెప్పారు మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్

  • @vijayalakshmi4462
    @vijayalakshmi4462 Год назад +102

    ఇటువంటి పిల్లలు ఉండే కంటే పిల్లలు లేని వాళ్ళ పరిస్థితి మంచిది

  • @mohana9460
    @mohana9460 8 месяцев назад +27

    సార్ నేను ఒక టీచర్ ని. మీరు చెప్పిన లక్షణాలు నేను పిల్లలో చూస్తాను. మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @karetineelakanta4344
    @karetineelakanta4344 8 месяцев назад +64

    కుటుంబ విలువలున్న పాఠ్యాంశాలు పాఠశాల పుస్తకాలలో లేనందున, నీతి కథలు చెప్పే పెద్దలు యింటిలో లేనందున పిల్లలకు ఈ గతి పట్టింది🌹🌹🌹

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po 5 месяцев назад +1

      Exactly 💯👍

    • @veenar3058
      @veenar3058 5 месяцев назад

      Yes

    • @anji0462
      @anji0462 3 месяца назад

      Cheppevalle kaadhu patinchevallu vunnappude pillallo maarpu vastundhi

  • @s.sudharani359
    @s.sudharani359 Год назад +30

    🙏సార్ మాదివిజయనగరం జిల్లాలో సీతానగరం మండలంలో ఒక చిన్న గ్రామం మీలాంటి వాళ్లు మాలాంటి గ్రామంలో కౌన్సిలింగ్ ఇస్తే ఎంతోమంది పిల్లలు బాగుపడతారు 🙏🙏🙏

    • @eshwarchevveti604
      @eshwarchevveti604 10 месяцев назад

      మీరే ఇవ్వొచ్చు కదా madem....

  • @ganeshkoduru899
    @ganeshkoduru899 Год назад +56

    మీ విశ్లేషణ చాలా బాగుంది. సమస్యను వివరించిన తీరు కూడా బాగుంది. కానీ ఈ 6 వ రకం సమస్య గల పిల్లల్లో మార్పు కోసం, తల్లిదండ్రులు ఏం చేయాలో పరిష్కారం చెప్తూ ఒక వీడియో చెయ్యండి

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 8 месяцев назад +40

    మీరు చెప్పిన ఈ 6 లక్షణాలు మాఇంటిలో సమాజం లో కూడా చూస్తున్నాం. ఎలా బాగుచేసుకోవాలో మా తల్లితండ్రులకు తెలియదు. పిల్లలు అవకాశవాదం వైపు మళ్ళుతున్నారుగానీ discipline గా జీవితాన్ని మలుచుకునే clarity వాళ్ళకీలేదు. 😢( అందరూకాకపోవొచ్చు) ఇక పిల్లలింతేనా? సమాజమింతేనా? నాకు తెలిసి ఒక పరిష్కారం కనిపిస్తుంది. ఇజ్రాయిల్‌ తరహాలో మనదేశంలోకూడా 18 ఏళ్ళ వయసున్న ప్రతిమనిషి 2,3 ఏళ్ళు ఆర్మీ border సెక్యూరిటీ లో compulsory పనిచెయ్యాలని govt. చట్టంచెయ్యాలి. అప్పుడు ఇవ్వాలిసిన కౌన్సిలింగ్‌ ప్రకృతి, పరిస్ధితులు చాలానే నేర్పిస్తాయి. జపాన్‌ తరహాలో చిన్నప్పుడే school cleaning చేయిస్తే కొంతవరకన్నా బాధ్యత తెలుస్తుంది.
    ఏ సమాజం నైతిక విలువలు కోల్పోతుందో ఆసమాజం విచ్ఛిన్నమవుతుందని బుద్ధుడు కూడా ఏనాడో చెప్పాడు.కానీ ఇప్పటి సమాజంలో ప్రధానమైన ఏరంగాలలోనూ నైతికత దేవుడెరుగు మానవతకి కూడా దగ్గరగాలేరు. దీనికి పరమౌషధం 5 సం॥ వయస్సులోనే రాముడిని పరిచయంచెయ్యాలి. అంటే రామ తత్వాన్ని ప్రతిపిల్లల్లో బీజం వేయాలి. Please మిమ్మల్ని కలవడానికి అవకాశమివ్వండి సర్‌…!

    • @PadmaKorra-yk1jb
      @PadmaKorra-yk1jb 7 месяцев назад

      Super amma

    • @gowripulapa2442
      @gowripulapa2442 7 месяцев назад

      Chaala baaga chepaaru amma

    • @sushma1892
      @sushma1892 5 месяцев назад +1

      School cleaning annaru.....prastutam yila chestae bonded labour la feel ayi parents question chestunnaru.....
      Ma pillalni memu chala apurupam ga chusukuntam. Yilantivi cheyinchoddu.
      Next time repeat ayitae officials ku complaint veltundi.
      Yivanni schools ku teachers ku avasarama????

  • @m.rayhanyaswanthronald6884
    @m.rayhanyaswanthronald6884 Год назад +21

    మీరు చెప్పినట్లు పిల్లలు ఏదైనా విషయాన్ని చెప్తే అది వారికి నచ్చకపోతే వినటానికి కూడా ఇష్టపడటంలేదు. సర్... అవసరమైతే ఎదుటి వ్యక్తి ఎంత పెద్ద వ్యక్తి అయినా తిట్టడానికి వెను కాడటలేదు.

  • @sannikantipadmavati4633
    @sannikantipadmavati4633 Год назад +103

    అన్నీ ఇళ్లల్లో ఇలానే ఉన్నారు, ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ, భర్త అంతే పిల్లలు అంతే,

  • @lakshmitailoring...lakshmi8951
    @lakshmitailoring...lakshmi8951 Год назад +19

    సార్ మాకు ఇద్దరు మగపిల్లలు.....పెద్దబ్బాయి ఫస్ట్ కేటగిరి....నా పరిస్థితి అయోమయం...

  • @thippaiahsettyc3602
    @thippaiahsettyc3602 Год назад +14

    అన్ని మీరు నాకన్నా చిన్నవారు అయిన అన్న అని సంబోదించాలనిపిస్తుంది మీ మాటల ద్వారా కొంత మంది ఐనా మారినా సమాజానికి మంచి యువత బాగుపడితే ఎంత బాగుంటుంది
    మీరు మంచి విషయాలు తెలిపినందు అభివందనాలు

  • @vijayalakshmi4462
    @vijayalakshmi4462 Год назад +79

    కని పెంచి నందుకు ఈ రకంగా చేసినందుకు మా జీవితాలు మీద నా జీవితం మీద నాకే విరక్తి వస్తుంది ఎన్నో కలలు కన్నాను నా కలలన్నీ అడియాశలయ్యాయి

    • @gummadiprabhakarrao2684
      @gummadiprabhakarrao2684 Год назад +1

      really its true..for every one..kani bdha pd kudadu..life ante kadoo...but our days only better..we are with our parents..

    • @NEETBIOLOGY-u4y
      @NEETBIOLOGY-u4y Год назад

      ఏమైనది

  • @venkataratnam962
    @venkataratnam962 Год назад +7

    మీరు చెప్పింది 100%కరెక్ట్ సార్ నేను టీచర్ ని మి క్లాస్ నాకు చాలా ఉపయోగం 🙏

  • @srinivastadisetti7276
    @srinivastadisetti7276 Год назад +19

    సార్ నమస్తే మీరు చెప్తున్నది వందకు వందశాతం నిజమే కానీ ఇందులో మనం గ్రహించవలసింది కూడా కొన్ని విషయాలు ఉన్నాయి వాస్తవానికి పిల్లలు పుట్టుకతో చెడ్డవారు కాదు తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ సభ్యులు అయినటువంటి వారు బాగా గారాబం చేయటం వల్ల వారికి ఏ సమయంలో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో చెప్పకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వారి తోటి మిత్రుల ప్రవర్తన చూసి వారి ఆలోచనా విధానము ఇలా మారుతుంది దీన్ని తల్లిదండ్రులు గమనించి సరైన సమయంలో సరైన విధముగా స్పందిస్తే అంతా మంచే జరుగుతుంది పిల్లలందరిలో తప్పనిసరిగా మార్పు వస్తుంది🙏

  • @raju9615
    @raju9615 Год назад +23

    ఎంత బాగా చెప్పారు సర్ నేను ఒక టీచర్ ని ఇలాంటి పిలిన్ని చూస్తు ఉంటాను నావంతు పిలల్లో మంచి మార్పుకి ప్రయత్ని స్థా ను

  • @LakshmiRameshbabu-kj9xq
    @LakshmiRameshbabu-kj9xq Год назад +4

    మీ వీడియోస్ అన్ని బావున్నాయి సార్ నేను చాలా వరకు ఫాలో అవుతున్నాను, లేజీ ga వున్నా పిల్లల్ని మార్చడం ఎలా చెప్పండి సార్ next video లో ప్లీజ్

  • @meenakshig6888
    @meenakshig6888 10 месяцев назад +5

    నా పిల్లలిద్దరూ కూడా ఎన్నో బాధలు పడి ఎన్నో అవమానాలు పడి స్థిరపడి వాళ్లు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు వాళ్ల నాన్న అంటే చాలా కోపంగా ఉంటారు అతను నేనే వాళ్ళని దూరం చేశానని ఆ మీద అనుమా నన్ను తిడుతూ ఉంటా దీనికి అతను చేసుకున్న తప్పిదం వల్ల వాళ్ళు అలా ఉంటున్నారని తెలుసుకోవటం లేదు

  • @ramadevik1960
    @ramadevik1960 Год назад +15

    నేనొక టీచర్ ని. పిల్లవాడు తప్పుచేశాడని గట్టిగా కోప్పడినందుకు తల్లిదండ్రులు నానా అల్లరి చేశారు. మేనేజ్ మెంట్ వారు పిల్లాడికి క్షమార్పణ చెప్పమన్నందుకు ఉద్యోగం వదిలేసుకోవటానికి సిద్ధపడ్డాను. నా ముఫ్ఫై ఐదేళ్ళ అనుభవం లో ఇది మరచిపోలేని ,చాల బాధ పడిన సంఘటన😢

    • @kavithamunagala833
      @kavithamunagala833 8 месяцев назад +2

      Meeru correct pani chesaru mdm

    • @manjulabhrugubanda4612
      @manjulabhrugubanda4612 7 месяцев назад

      Namaste mam I too faced the same incident as a teacher, management forced me to convey sorry to the student but I refused next day I was called by MRO I suspected something but I went to MROs house I was shocked to know the boy was his son ,MRO cut a sorry figure on behalf of his son nd said sorry My heart filled with joy returned home happily this is thrilling experience 35 years back

    • @Dancing_siblings7777
      @Dancing_siblings7777 5 месяцев назад

      Parents ane sannasulu sariga lekapovadam sariga alochinchakopovadam valla chivaraki vallane s nakinchestharu Appudu gani ee teacher gurtu radhu pakinti uncle gurthu radu yevadiki pillandiki kadhandi vadini venakesukochina muchumokalina parents ki

  • @yambaluruharitha5011
    @yambaluruharitha5011 Год назад +3

    జై శ్రీరామ. మీరు చెప్పిన విషయాలు కచ్చితంగా జరుగుతున్నాయి sir

  • @pushpalathavadla9219
    @pushpalathavadla9219 Год назад +6

    I've daughter introvert . preparing for jee.. one day I was encouraging to study she said.. I've to study heard and earn so that I take care in your old age right.. !!!.. I shattered.

  • @Shekarbolli-i3u
    @Shekarbolli-i3u 6 месяцев назад +2

    సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్ మన డౌరుబాగ్యము ఏమిటంటే కరోనా తర్వాత సొసైటీలో చాలా మంది పేరెంట్స్ చాలా బాదపడుతున్నారు ఏది ఏమైన ముందు

  • @ashokkumar-gz4dk
    @ashokkumar-gz4dk Год назад +5

    పిల్లలు తల్లి మొదటి గురువు. తల్లి బిహేవియర్ చాలా ఉన్నతంగా వుండాలి. తల్లి పెరిగే వాతావరణం కూడా బాగుండాలి. లేదంటే తండ్రి ఒక్కడి తో పిల్లలు సరిదిద్దటం చాలా కష్టం అవుతుంది. ముందు తల్లి తండ్రులు ఒక మాట మీద వుండాలి. పిల్లలకి తల్లి కి ప్రతి ఒక్కటి నేర్పే పరిస్థితి నాది. ప్రతి క్షణం కనిపెట్టు కోవటం చాలా కష్టం. చివరకు పిల్లలలో మార్పు రాకపోతే భాధ వర్ణనాతీతం.

  • @Lokaharikareddy.
    @Lokaharikareddy. Год назад +6

    17 సంవత్సరాలు అమ్మాయితో నేను అనుభవిస్తున్నాను sir . hostel lo వేస్తే కరెక్ట్ sir , ఆమెనే వెళ్తనంటుంది indipendent laga ఉండాలట ఆమెకి.మీరు చాలా బాగా చెప్తున్నారు sir మాకోసం 🙏🙏

    • @ramuram6130
      @ramuram6130 8 месяцев назад

      Same problem yem cheyali

    • @ramuram6130
      @ramuram6130 8 месяцев назад

      hostel lo veste ada pilla ani bayam

  • @anandavijayakumariboddu5361
    @anandavijayakumariboddu5361 2 года назад +73

    Yes sir పిల్లల బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది

  • @nadigetlarajasekhar-nu7nl
    @nadigetlarajasekhar-nu7nl Год назад +4

    డాక్టర్ గారూ వందములు శుభములు.. సూపర్ Sir

  • @sweetybabu6316
    @sweetybabu6316 2 года назад +78

    మనం నవ్వుతూ చేసిన తప్పలు ఏడుస్తూ అనుభవించాలి

  • @daitamadhavi4691
    @daitamadhavi4691 Год назад +2

    Yes. Meeru చెప్పింది అక్షరాలా నిజం

  • @vishwanathacm7390
    @vishwanathacm7390 Год назад +31

    You are correct... Not only in student's behavior, parents behavior also becoming worst

  • @devineninagamani9579
    @devineninagamani9579 Год назад +2

    I am a teacher sir 100 % you are right. I am working from 20 years as a teacher. I am in gulf country. After corona lot if changes 😢

  • @knifekitcraftsandmore2201
    @knifekitcraftsandmore2201 2 года назад +10

    Yes sir ......6th category pillalu ammayilo kuda perugutundhi...e rojulaloooo...they r not understand parents effourts

  • @PrabhaS-l3q
    @PrabhaS-l3q Год назад +2

    Really great words sir na pain kuda ade sir oka teacher ga nenu chala bhada paduthunna society emouthundo ani pillaluki education pai sradda ledu peddalapai respect ledu arrogant ga unnaru...roads pai Adapilla ni api bedirinche stage ninne choosanu.6 va rakam ekkuva percent unnaru.nice topic

  • @chrani5017
    @chrani5017 Год назад +9

    Yes 100% correct. As teachers we are facing same problems after corona.Handling some of the students in the classroom is very tuffest task now.

  • @James-t6c2m
    @James-t6c2m Месяц назад

    సార్ సుధీర్ గారు చాపలు చాలా వందనాలు, good analysis

  • @rithvikareddy5151
    @rithvikareddy5151 Год назад +6

    Sir 🙏
    First class nundi inter or degree varaku
    Class lo one subject our culture, values, relationship, spiritual msgs ,respect for parents ,elders Ela chala vishyalu
    Unte society chala change avuthadhi
    It's my opinion.
    Tq

  • @VijayalakshmiNandamuri
    @VijayalakshmiNandamuri Год назад +1

    Mee speach adirindi evaryna directer ee matterni cenima teeste bagundunani na korika tq u for your real words.

  • @arunaalladi4214
    @arunaalladi4214 Год назад +49

    అయ్యే బాబూ కోంత మది కాదూ ఇ రోజోల్లో కోంచాం మంది మీరూ చెప్పేదీ 100 మందిలో నుటికి నుటికి ఉన్నరూ మీరూ చెప్పదీదంత మాఇట్లో ఉన్నడు బాబు 🙏😢

  • @bharanimahidasan54
    @bharanimahidasan54 10 месяцев назад +1

    My niber are harrsing me sir, my owner are sapoting them because since 5years they're starting, her wife is speaking valger language and their husband is also harrassing me sie, how to solve this problem,how to opproche to siber cafe sir give me advice for me sir.

  • @vijayapavani8264
    @vijayapavani8264 2 года назад +9

    As a teacher I found many of almost 10 in every class. Exactly even I felt so many times
    One fellow said u r paid to teach so evarikisam chepthavu

  • @pabbalakshmisri7758
    @pabbalakshmisri7758 Год назад +2

    Super video sudeer sir it's true sir meeru cheppindi corona tarvatha pillallo chala changes vachhayi nenu observe chesindi pillalo phone addict,laziness rude Ness video is super 👌👌👏👏🙏🙏

  • @gangabhavani6105
    @gangabhavani6105 Год назад +6

    Hello sir namaste🙏మొదటి లక్షణాలు ఉన్న పిల్లల తో మనం ఎలా behave cheyali sir😔😔😔

  • @Maddirala_Brothers
    @Maddirala_Brothers 6 месяцев назад

    Meeru cheppina story Warangal lo jarigindi andi memu chinnapudu almost 18years back.....we know andi, Vijayawada Manohar story n meeru cheppina Warangal story we can't forget andi.....

  • @nanduartandcraft7560
    @nanduartandcraft7560 2 года назад +13

    Sir మా పాప ఇప్పుడు 10th class class లో పిల్లలు ను సత ఇస్తుంది అని complete ఎవరితో ను సరిగా మింగిల్లు అవధూ అని complete 10 sitting counselling కూడ ఇప్పించాము ఇప్పుడు ఇంక hostel one year వేసిన వాళ్ళు ఏమి same complete ఇవ్వడం వల్ల ఇప్పుడు ఇంట్లో నే పెట్టుకుని చదివించు కునే పరిస్థితి మా చిన్న పాపను ఎప్పుడు కొడుతూ ఉంటుంది కొంత ఓడ్చు కొనే గుణం లేదు sir solution చెప్పండి please

  • @sanasankararao5365
    @sanasankararao5365 4 месяца назад +1

    Costly గా కాకుండా మామూలుగా ఫీజు తీసుకొని society గురించి service చేయండి మీరు అప్పుడు మీరు కూడ మంచి మనిషి గా ఉన్నట్టు

  • @vijayalakshmi4462
    @vijayalakshmi4462 Год назад +160

    నా జీవితానికి భర్త తోటి బాధపడ్డాను బిడ్డల తోటి బాధపడుతున్నాను

    • @ANNANAIDU
      @ANNANAIDU Год назад +4

      Sad 😭

    • @vsravani4375
      @vsravani4375 Год назад +9

      Meku anttu oka happy life vundela mery chusukovalii andhuky ekkuvaa evaru medha depending avvaludathuu

    • @gouthamisridevi1632
      @gouthamisridevi1632 Год назад +13

      yes, same problem

    • @rathnammaarigela3524
      @rathnammaarigela3524 Год назад +9

      Na lifelo husband tho badhapadanu childrentho badha paduthunanu

    • @saivedasaiveda8493
      @saivedasaiveda8493 Год назад +10

      Nenu kooda same.. బాధలు..పడుతున్నాను...

  • @kokkondaindira3872
    @kokkondaindira3872 4 месяца назад

    Yes మీ పరిశీలన ద్వారా చెప్పింది కరెక్ట్

  • @mounikathummanapelly7071
    @mounikathummanapelly7071 2 года назад +5

    School teachers ki training evvandi pillala ni change cheyadaniki vallaki akkuva avakasham untadi.

  • @tysongranger1011
    @tysongranger1011 6 месяцев назад

    Sir I am a teacher in govtsector. I transferred to a school recently. I saw mejority of 6 th level students in my school.I am trying to make them change in friendly nature. But I am facing so many irritating activities. But god's grace I am also motivating them as yours.

  • @gowrir1206
    @gowrir1206 Год назад +7

    Rightly said sir. After COVID, there is a huge change in the behavioural patterns of people especially most affected are teens.

  • @nagamaster4388
    @nagamaster4388 Месяц назад

    మీరు చేపిన మాటలు 1000% నిజాలు సార్

  • @dsoujanya8860
    @dsoujanya8860 2 года назад +18

    Perfect message sir
    Thank you for your valuable information sir 🙏

  • @slpadmavathiummethala478
    @slpadmavathiummethala478 Год назад +3

    Sir adithya degree college lo motivation cheyandi sir

  • @madhavigarlapati
    @madhavigarlapati 2 года назад +22

    What you said is 100 percent correct.Children are addicted to cell phones.But even the government or society should ban posting the dirty videos or adult videos which are influencing the children

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po 5 месяцев назад

      Dirty vedios, web series ఎక్కువయ్యి...పిల్లలు నాశనం ిపోతున్నారు.

  • @ArundhathiGangula
    @ArundhathiGangula 7 месяцев назад +1

    SIR Kalki cinima chusi Ela chestunadani pistundi okaramaina pravartana mem Matram chastu Bratukutunnam Edaina Sahayam cheyyandi

  • @blackred_time1922
    @blackred_time1922 Год назад +3

    1. Roller coster. Usaravelli multipolar.
    2. Effortless or lazy
    3. Short temper
    4. Oscar level action
    5. Risk takers.
    6. Egoistic

  • @polishetti.sandhyarani7553
    @polishetti.sandhyarani7553 9 месяцев назад +2

    Yes u r 💯 percent write , carona tharvatha pillala behaviour, thoughts chala different sir

  • @c.skameswari1838
    @c.skameswari1838 2 года назад +4

    Excellent sir. I am a teacher.
    I know this type of students in 10th class.

  • @AnithaDevi-yh8vm
    @AnithaDevi-yh8vm 8 месяцев назад +1

    నేను ఒక టీచర్ నీ సర్ మీరు చెప్పే పిల్లల బిహేవియర్ 100పర్సెంట్ కరెక్ట్ కరోనా తరువాత పిల్లల్లో ఈ మార్పు మా బందువుల్లోనే చూసాను.. వాళ్ళను మార్చే అవకాశం ఉందా sir

  • @maniramsk5700
    @maniramsk5700 2 года назад +31

    Yes sir meeru schools lo counseling ivvandi sir 90 persent kids meeru cheppinatley unnaru

    • @MdNikkhath
      @MdNikkhath 2 года назад +1

      Yes

    • @MdNikkhath
      @MdNikkhath 2 года назад

      Karina lo phones kids bags connect aiaru

  • @justchillbro5243
    @justchillbro5243 7 месяцев назад

    మీరు చెప్పింది చాల correct చెప్పారు sir. పుస్తకాలల్లో ఇలాంటి మంచి నీతి చెప్పడం లేదు. సినిమాలల్లో ఇలాంటి నీతి చెప్పడం లేదు , purtikular ga సినిమాలల్లో parents ni jokers లాగ చూపిస్తున్నారు దయచేసి ఇలాంటి సినిమాలు రాకపోవడమే సమాజనికి చాల మంచిది. ఇది continue అయితే ముందు ముందు చాల బాధపడాల్సి వస్తుంది

  • @benjimankattempudi8334
    @benjimankattempudi8334 Год назад +13

    As a teacher I observed a great change
    in children below 10 years &also in
    parents attitude after chorona.

  • @gondlarohinirojarani2006
    @gondlarohinirojarani2006 4 месяца назад +1

    💯 your observation is correct
    I'm also suffering with that kind of child

  • @tangiralarao5010
    @tangiralarao5010 2 года назад +22

    100% correct sir. Atleast after watching ur great advice with detailed explanation, some parents who r suffering this type problem,surely definitely visit & take good counselling.

  • @anumalasudharshan7822
    @anumalasudharshan7822 5 месяцев назад

    Sir 100% correct iam also a teacher but suffering with my children 6th category problem

  • @jyothitalladi7470
    @jyothitalladi7470 2 года назад +4

    Namaste Sir,l had 16 years daughter and11years son .we want tips from you for both parents and kids .Thank you so much Sir.Please

  • @ManoramaPattnaik-y9q
    @ManoramaPattnaik-y9q 7 месяцев назад

    Thank you so much for this video to Nagrajgaru and Sudhirgaru.people has to take the responsibily to change their behaviour and attitude.keep English subtitles to this video so that more people can watch

  • @srinivasarao4388
    @srinivasarao4388 Год назад +7

    excellent analysis. society needs counsellors like u sir. whatever u said is proved by recent incidents in telugu states

  • @sivakumardupaguntla5327
    @sivakumardupaguntla5327 Год назад +1

    Sir you are cent percent true Lord lakshmi narasimha bless your family I am associate professor

  • @priyankareddy8809
    @priyankareddy8809 Год назад +3

    Nice analysis sir i have a teenage son doesn't come under any category I married when I am a teenager due to my mom health issue I had my son when I am end of my teens learnt every thing with him he became part of my life while I was growing up so we r very close he understands our ups and downs so he became matured I think he always gave us immense happiness I can say we r proud parents🙏

  • @idupogulameribabu9569
    @idupogulameribabu9569 2 месяца назад

    నా మా పిల్లలు కూడా కోప్పడుతూ ఉంటారు అన్న చాలా బాగా చెప్పారు

  • @Devendrathippavaram
    @Devendrathippavaram 2 года назад +35

    చాలా బాగా చెప్పరు sir.

  • @sujasreedhara6712
    @sujasreedhara6712 3 месяца назад

    It's real sir. I'm a teacher. Some time our ladies teacher feel uncomfortable in 9th class.

  • @vijayalakshmi4462
    @vijayalakshmi4462 Год назад +7

    కని పెంచి 22 సంవత్సరాలు ఎవరికో అప్పజెప్పి నట్టు ఉంది కష్టపడి ఇల్లంతా అత్తగారికి మామగారికి పెళ్ళానికి చూసుకోవడం సరిపోతుంది ఇక్కడ ఒక తల్లి తండ్రి ఉన్నారు అన్న ఆలోచన లేదు కష్టమంటే నా దగ్గర ఏమీ లేవు అని ముందు కుర్రాడు ఇటువంటి పిల్లల వల్ల తల్లిదండ్రులకు చాలా కష్టం

  • @krishnapulidindi8712
    @krishnapulidindi8712 Год назад +1

    Hi sir my son in 2nd point my daughter is 3rd point pls tell me how to correct my childrens

  • @raghavammapv9306
    @raghavammapv9306 Год назад +5

    మీరు చెప్పింది అంతా నిజమే సార్ ఇప్పుడు పిల్లలు అలాగే తయారవుతున్నారు నా బిడ్డ ఇంట్లో కూడా సుఖం లేదు భర్తని సుఖం లేదు పిల్లలనుంది సుఖం లేదు అలాగే కష్టపడి పోతుంది నా బిడ్డ కష్టాల దేవుడే తీర్చాలి

  • @bhagyalakshmi3217
    @bhagyalakshmi3217 8 месяцев назад

    మీరు చెప్పింది చాలా కరెక్ట్ sir.Iam a teacher

  • @cmrao4532
    @cmrao4532 Год назад +8

    Sir agreeing with your analysis. But what I personally feel is nowadays irrespective of age we don't follow certain moral values and that is the biggest reason. The main influential persons are parents, teachers, friends and society. I just shared my views.

  • @chandunikky
    @chandunikky Год назад

    Nennu lucky sir ma babu 10th class
    Eppudu meru cheppina elaniti alvatlu ma babulo God bless valana levaandi
    Thank God

  • @tangiralarao5010
    @tangiralarao5010 2 года назад +6

    Mostly so many mothers ekkuva suffer avutaaru. Bec Fathers always busy with business ,or proffessions So housewives siblings s feer more.

    • @bsaritha8506
      @bsaritha8506 Год назад

      Sir, I need your valuable suggestions regarding the children who possess all the six categories.Plz just now I watched ur video and I need to know how to bring changes among the children who possess all the six characters.

  • @ShaliniBarmaji
    @ShaliniBarmaji Год назад +2

    Sir very good analysis. Thank you very much to know so many things about how the parents and children must behave, take care,of each other This a knowledge you have given to everybody.

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 2 года назад +17

    ఎస్ సర్! మీరు చెప్పినది అక్ష్రరాల నిజం!

  • @obulreddygarimalathi9218
    @obulreddygarimalathi9218 3 месяца назад

    Meeru cheppedhi correct sir.Teacherga nenu chustunna

  • @lifeline8565
    @lifeline8565 2 года назад +7

    Nenu oka lecturer ni sir COVID tharvatha pillalu chala darunam ga ayyaru vallaki classes cheppedam kante kooli paniki velladam better anipisthundi

  • @ramakrishnaraoparisa6988
    @ramakrishnaraoparisa6988 2 месяца назад

    ఈ ఎపిసోడ్ మొత్తం అనిర్వచనీయం. ఆరవ కారెక్టర్ నేను ఒక విద్యార్థిలో ఉన్న విషయం ఆ విద్యార్థి స్నేహితుని నుండి విన్నాను. బహుశ సమీప భవిష్యత్ లో వాడు ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం ఉంది

  • @nanduartandcraft7560
    @nanduartandcraft7560 2 года назад +5

    Sir మా పాప రెండో రకం very very lazy😪☹️

  • @lakshmisailajayamala9533
    @lakshmisailajayamala9533 6 месяцев назад

    🙏sir, nenu teacher ni. Pillala mindset chusi virakthi vachi profession ni vadilesanu. Valla behaviour gurthuku vachinapudu by god's grace nenu tappinchukunnanu anukuntunnanu. Parents first pillala behaviour lo change vastundi Ani chepithe vinaru. Valla attitude full ga maraka badhapadataru. Appudu evaru emi cheyyalenu paristhithi.

  • @sumak6127
    @sumak6127 2 года назад +6

    Thank you so much sir for your explanation

  • @venkataratnam962
    @venkataratnam962 8 месяцев назад

    సార్ ఇలాంటి క్లాస్ లు అనేక మందికి చేరాలని కోరుకుంటున్నా సార్

  • @jayanthitalluri8962
    @jayanthitalluri8962 2 года назад +10

    It's absolutely right about 6th characterisation 👍

  • @prabhakaraogummadi6076
    @prabhakaraogummadi6076 Год назад

    Hi..andee..its exactlycorrect...nenu chustunnanu ma younger son ni..just he completed 12th icsc and he born and brought up in dubai. After carona mavadi lo lots of changes..he didn't like and talk to me.but before carona very much affection with me.but in our childhood we are not like that na..from dubai engr.

  • @tangiralarao5010
    @tangiralarao5010 2 года назад +5

    Hats of to ur beautiful explanation

  • @ArundhathiGangula
    @ArundhathiGangula 7 месяцев назад +1

    SIr Ma Baby Talli tandri ni Bayabratula Guri Chestunadu Kani Siggu to Evvari ki Cheppukoleka potunnamu Mee lanti vari Daggaraku Ravalante Ma Daggara Dabbulu Levu Ela Cheyyalo Teliyadam Ledu Daya chesi maku Sahayam chestara Sir please 🙏 maku okkade Abbayi madi chala Beeda Paristi

  • @sasistudio1446
    @sasistudio1446 Год назад +3

    Exlent sir

  • @deepukaviti564
    @deepukaviti564 Год назад +1

    Sir I am 1,2,3,4,5,6 catagory

  • @Praveenasana
    @Praveenasana 2 года назад +14

    Yes it's true every kid to teenage are adicted to social media.. And also they are influencing by them. It leads them into psychological disorder persons. Every children now a days becoming very problematic to thier parents. If all the soiety make a revoltion for a better young generation... Our country becomes crimeless🙏analysts like u need to take forward step for awareness in people🙏

    • @MrBala125
      @MrBala125 2 года назад

      Yes! Sir!

    • @shyamalayerramilli7859
      @shyamalayerramilli7859 2 года назад

      మూవీస్ కూడా చాలా చెడ్డ ప్రభావం చూపిస్తున్నాయి!

    • @padmasagina6484
      @padmasagina6484 Год назад

      1,2,and 4

  • @sanjanareddysanjana6146
    @sanjanareddysanjana6146 Год назад +1

    సార్ కరోనా కి మందు వచ్చింది కానీ ఆ కరోనా వల్ల ఫోన్ కి ఎడిట్ అయిన ఈ పిల్లలకు మాత్రం మందు రాలేదు

  • @user-ht1cp3yy8v
    @user-ht1cp3yy8v Год назад +4

    సార్ నమస్కారం మా వాడు 4 పర్సన్ సర్ కోపం చిరాకు ఎదురు మాట్లాడటం ఇవి చేస్తున్నాడు సార్ ఎజ్ 15 పొద్దున లేవగానే స్కూల్ కి వెళ్ళాలి అనే ధ్యాస ఉండదు లేట్ గా లేస్తాడు అందులో మళ్ళీ చిరాకు అందరితో బాగానే మాట్లాడతాడు ఇంట్లో ప్రవర్తన బాగాలేదు సార్ ఎం చెయ్యాలి హాస్టల్లో వేస్తే మార్పు వస్తుందా ????? 🙏🙏🙏

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 10 месяцев назад

    Correct ga chepparu. Solution kuda cheppandi.samajam bagupadutundi.

  • @joshi7947
    @joshi7947 2 года назад +4

    While the intention of speakers is praise worthy, it doesn't seem right to put the entire blame on youngsters. Are adults , say parents , teachers, leaders, other public figures setting good examples? Are institutions functioning on principles of fairness & justice?

  • @nareshkumarkarnati3895
    @nareshkumarkarnati3895 Год назад +1

    Holo sar namaste 🙏badhakam akuvaga una pilalani alamarchali cepandi sar plz mavadu alane untadu vadikinachidi cestadu manam cepindi ceyadu sar