షుగర్ వస్తే అన్నం మానేసి చపాతి తినాలా..? Unani Medicine | Dr SGV Sathya | TeluguOne Health

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • షుగర్ వస్తే అన్నం మానేసి చపాతి తినాలా..? ఈ ఆకు చేసే అద్భుతం..! | Dr SGV Sathya | TeluguOne Health
    Why Diabetics are Advised not to Eat Rice. Treatment and Control of Diabetes (Ziabetus) Through Unani System of Medicine by Dr. S.G.V Sathya, Sathya Unani Health Care, Amberpet, Hyderabad. #TeluguOneHealth #UnaniMedicine #DiabetesTreatment #UnaniMedicine #LatestHealthTips #TeluguHealthTips
    Diabetes Control with Unani Medicine - • 7వేల సంవత్సరాల నుంచి ఉ...
    Zero Budget Lifestyle Epi #7 - • How to Use Aloe Vera G...
    Zero Budget Lifestyle Epi #6 - • Benefits Of Guava Leaf...
    Zero Budget Lifestyle Epi #5 - • Benefits of Neem Chew ...
    Zero Budget Lifestyle Epi #4 - • ఖర్చు లేకుండా ఇంట్లోనే...
    Zero Budget Lifestyle Epi #3 - • రాత్రి భోజనంలో ఏమి తీస...
    Zero Budget Lifestyle Epi #2 - • అసలు మనం రైస్ తినొచ్చా...
    Zero Budget Lifestyle Epi #1 - • జీరో బడ్జెట్ లైఫ్ స్టై...
    RX 100 - Relief From Piles In 7 Days - • Piles Treatment in Tel...
    Today Generation Would Like to Prabhas - • ప్రతి వాడు ప్రభాస్ లాగ...
    Do You Work More Than 8 Hours a Day - • 8 గంటలు పైగా కంప్యూటర్...
    Proper Sitting Posture at A Computer - • ఆఫీస్‌లో చైర్‌లో కూర్చ...
    Sashidhar Ancient Medical Techniques - • ప్రాచీన వైద్య విధానం.....
    Immunity Boosters to Help You Fight Infections - • మాకేమీ కాదు అనుకుంటున్...
    What to Do Cor*navirus Negative - • కరోనా నెగెటివ్ వచ్చిన ...
    Effects of New Virus on Human - • కరోనా వైరస్ మీ శరీరంలొ...
    Paulomi Warm up Exercises - • ప్రతి రోజు ఈ పది నిమిష...
    Rasam Health Benefits in Telugu - • భోజనంలో రసం.. మీకు తెల...
    What Happens after you recover from Covid - • కరోనా నుంచి బయటపడ్డ వ్...
    Cancer Patient Treatment COV*D-19 - • కరోనా టైమ్‌లో కేన్సర్ ...
    Homeopathy for Cor*navirus Treatment? - • హోమియోపతి కరోనా నుండి ...
    Homeopathy Boosting Immunity - • ఇమ్యూనిటిని పెంచుకోవటం...
    Reasons behind Suicides? - • స్కూల్ ఏజ్ నుంచే సూసైడ...
    How to Find Suicial Thoughts - • సూసైడ్ చేసుకోవాలన్న ఆల...
    New Virus Revealed Hidden Secrets - • కరోనా బయటపెట్టిన భయంకర...
    Health Problems When Working From Home - • వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ...
    When will Cov**d Vaccine Come Out? - • క*నా వైరస్ కి వ్యాక్సి...
    What Causes Alzheimer's Disease - • ఆల్జీమర్స్ ఎలా వస్తుంద...
    Neurosurgery for Brain Tumours - • న్యూరో సర్జరీతో బ్రేయి...
    Health Risks with Mobile Phones Use - • సెల్ ఫోన్ ఎక్కువగా వాడ...
    Raktha Heenatha (Anemia in Women) - • రోజు మందు తాగుతున్నారా...
    Needling Therapy How it Works - • సూదులతో గుచ్చడం ఆ మొండ...
    Cancer Vaccines and Their Side Effects - • కేన్సర్ కి వాక్సిన్ ఉం...
    Rice and Roti Which is Best ? - • అన్నం మంచిదా..? చపాతి ...
    Bonding with your Baby during Pregnancy - • కడుపులో ఉన్న శిశువుతో ...
    Great Tips for Healthy Baby - • పండంటి బిడ్డ కావాలంటే ...
    Benefits of Pranayama During Pregnancy - • గర్భంతో ఉన్నవారు ప్రాణ...
    Tips for Cancer Patients During the COV*D-19 - • హాస్పిటల్ కి వెళ్ళాలంట...
    Breast Cancer Symptoms in Telugu - • ప్రతి స్త్రీ చూడాలిసిన...
    Which Metal is Best for Cooking Utensils? - • పోషకాలు ఉండాలంటే ఈ పాత...
    Kidney Stones Treatment Part 2 - • కిడ్నీల్లో రాళ్ళకు అద్...
    Kidney Stones Treatment Part 1 - • కిడ్నీల్లో రాళ్ళకు అద్...
    Raynaud's Syndrome Ayurvedic Remedies - • కాళ్ళు చేతులు చల్లబడుత...
    Heart Palpitations Ayurvedic Remedies - • Health Tips |గుండె దడ ...
    Gastric Problem Ayurvedic Home Remedies - • గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గి...
    Dr. GSN Raju about New Vir*s - • కరోనా వచ్చిన వ్యక్తి ఎ...
    Dr GSN Raju about Cancer with New Vir*s - • వైరస్ వల్ల కేన్సర్ కూడ...
    Dr. GSN Raju about Family Cancer Syndromes - • Dr. GSN Raju about Fam...
    Dr. GSN Raju about Disease Symptoms - • ఇండియా ఈ వైరస్ ని తొక్...
    Dr. GSN Raju Self Quarantine Tips - • 14 రోజులు ఇంట్లో ఉన్నా...
    Red Flag Symptoms in Children - • Red Flag Symptoms in C...
    Benefits Of Coriander Seeds - • We Will Be Amazed To K...
    Worried About Losing Weight? - • Worried About Losing W...
    Dr. Sailaja Golla about Cor*na - • Dr. Sailaja Golla Spea...
    Magical Health Benefits - • మెంతులు వల్ల ఎన్నో ప్ర...
    What Happens In One Hour After Drinking Alcohol - • What Happens In One Ho...
    Healthy Benefits Of Drinking Alcohol - • Surprising Healthy Ben...
    Non Vegetarians Don?t Worry - • Are You Afraid Of Eati...
    Dr. GSN Raju about New Vir**s in India - • ఈ వైరస్ లో రెండో రకం క...
    Dr NG Sasty Diabetes Tips in Lockdown - • People with Diabetes |...

Комментарии • 421

  • @MaLLiBaBu1987
    @MaLLiBaBu1987 3 года назад +48

    Gud Video Thank you Madam 👏👏👏👍👍👍

  • @user-wm4mb7gu3k
    @user-wm4mb7gu3k 3 года назад +6

    అన్నం అంటే వరన్నమనే కాదు గోధుమన్నం జొన్నన్నం ఇలా తినే పదార్థాన్ని అన్నం అని సంబోధించేవారు. స్వతంత్ర్య పోరాట సమయానికే తెలుగు గడ్డమీద జొన్నన్నం, చిరుధాన్యాల అన్నం తినేవారు. చిన్నగా ఎక్కువగా పండుతుందని వరికి
    మారారు. ఇలా కాల క్రమంలో వచ్చిన మార్పే వరిని ఆహారంగా తీసుకోవటం. అలా అని వేదకాలంలో వరి వాడేవాళ్ళా లేదా అనే చర్చకు నేను పోను. కాని యునానిని సమర్ధించటం కోసం సరైన అధ్యయనం చేయకుండా ఇలా చెప్పటం మంచిది కాదు. ఆయుర్వేదం లేకపోతే యునాని లేదని కూడా అనటం విన్నాను. దేశవాళీ వరి వంగడాల వాడకం (నవారా లాంటి)పెరిగితే అన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారమౌతాయన్న వాదనకి బలం చేకూరుతున్న రోజులివి. నా విమర్శని మంచి మనసుతో అర్ధం చేసుకోగలరు.

  • @syedzaaahed1738
    @syedzaaahed1738 3 года назад +3

    అద్భుతంగా చెప్పారు థాంక్స్ అండి

  • @sivapasala5119
    @sivapasala5119 2 года назад +1

    డాక్టరమ్మగారు పిత్తశంలోనిరాళ్ళుమరియు డయాబెటిస్ గురించి చాల చక్కగా చెప్పారు. ధన్యవాదాలు

  • @hithasrikota3569
    @hithasrikota3569 3 года назад +4

    Excellent narration and useful presentation with good examples and suggestions using lucid language. Shubham

  • @satyanathburugula297
    @satyanathburugula297 3 года назад +3

    When I have contacted Unani & homeopathic Doctors for diabetes, they have informed that there is no medicine for diabetes in Unani.
    Now You are telling new treatment.
    Very Good.

  • @akulasrinivas5012
    @akulasrinivas5012 2 года назад +2

    వీురు చెప్పిన మాటలు చాలా మంచి గా. ఉన్నాయి మేడమ్

  • @suvitpch
    @suvitpch 3 года назад +3

    Thanks 🌹🙏Dr garu. Good 👍information.

  • @nagendradevaratha295
    @nagendradevaratha295 3 года назад +3

    Madam you are giving good information thank you dr

  • @anjaneyulupenabadi4945
    @anjaneyulupenabadi4945 3 года назад +6

    చాలా మంచి మెసేజ్ మేడం థాంక్స్

    • @teluguonehealth
      @teluguonehealth  3 года назад +2

      Thanks for your comment Anjaneyuly Garu !!!

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 года назад +2

    Thanks talli. Clearly mentioned about Diabetics and the best one you suggested .

  • @padmavatiparupudi3928
    @padmavatiparupudi3928 3 года назад +5

    Supergha thelaya chesaru medam seshupadma

  • @umasubha4781
    @umasubha4781 3 года назад +6

    Thank u madam ji.

  • @mdrukmddin8102
    @mdrukmddin8102 9 дней назад

    మేడం గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @mokshagamingff9196
    @mokshagamingff9196 3 года назад +3

    మేడం గారు మీరు చెప్పిన విషయాలు బాగున్నాయి ధన్యవాదములు. డాక్టర్స్లో మీరు దేవుడు లాగా కనిపిస్తున్నారు. 🙏🙏🙏🙏

  • @umavijayapothumudi8792
    @umavijayapothumudi8792 Год назад +1

    మీ రు చెప్పినట్టు చేసి ఆరోగ్యం గా వున్నాను

  • @jadilatha1602
    @jadilatha1602 3 года назад +5

    Vela savasthsarala kindara sugar anedi ledukada appudu biyyam mathrame tinevaru kabatti ani chepparu kada plz reply my question to answer

  • @ashokmekala1680
    @ashokmekala1680 9 дней назад

    Thank you, dr garu

  • @shamsunnisabegum5505
    @shamsunnisabegum5505 Месяц назад

    Doctor garu meeru chala chakkaga vivristaru🎉 ma'am.Ma Amma garu 3 years nundi nadaka ledu.alzimarhs annaru .Munnipati kanna eppudu health better ga undi ,kani tanu swayam ga nadava leka potunnaru.Madam Edina suggestion ,medicine gurinchi u tube lo cheppara ? ,please.

  • @sridevigona7954
    @sridevigona7954 3 года назад +1

    Nice madam.. Well explained

  • @venkatreddy3693
    @venkatreddy3693 Месяц назад

    Good information Tq

  • @sridevigangaraju3843
    @sridevigangaraju3843 3 года назад +4

    Good video madam Chala baga chepparu thanks

    • @teluguonehealth
      @teluguonehealth  3 года назад

      Thanks for your comment Sri Devi Gangaraju Garu !!!

    • @tsrmurthy3
      @tsrmurthy3 3 года назад

      @@teluguonehealth u

  • @eshwarguru2668
    @eshwarguru2668 Год назад

    Thank you mam kotta vishya. Cheppinduku

  • @sharief2008
    @sharief2008 2 года назад

    Thank you so much madam really valuble information and your voice is very nice best video i have ever seen on this topic

  • @Mahesh13457
    @Mahesh13457 2 года назад

    Very nice video Madum...thanks . Godbless you my dear.

  • @mohansir6986
    @mohansir6986 6 месяцев назад

    Excellent Ammadu.You speak English, Telugu fluently. And must be Arabic. You also disseminate scientific information on medicinal plants.Very valuable information is given. But,if a pt. has C.O.PD , Diabetes 2, Underwent CABG n after 16yrs stents are placed ,Can Unani treat Copd, diabetes, Coronary discomfort , Controlled B.P .,all the 4.,,. Pl specify

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 2 года назад

    Tq u so much Mam. I will consult personal appointment to your clinic at amberpet.

  • @bhavanigaddam444
    @bhavanigaddam444 3 года назад +2

    Good samacharam. Tqu mam.

  • @parvathiakella
    @parvathiakella 2 года назад

    Thank you Doctor Good information I will eat daily one leaf

  • @anilpandla5544
    @anilpandla5544 3 года назад +1

    Good information mam🎉

  • @bnvsnmurthy3668
    @bnvsnmurthy3668 3 года назад

    Wow ji! Super matters expressed. Tnq. 🥑🐦

  • @babugr7394
    @babugr7394 3 года назад

    Very good explanation about diabetes and good suggestion of insulin plant,

  • @venkateswarlupothuri9655
    @venkateswarlupothuri9655 Год назад

    🙏Chalaa. Baaga. Cheppaaru. Madam. 🙏ThankYou🙏

  • @pagadalamallikarjuna5292
    @pagadalamallikarjuna5292 3 года назад +2

    Thank you medam giving a good message for public health perilous this is the best solution of the millions people's namaste

  • @vummidichakrapan9414
    @vummidichakrapan9414 2 года назад

    Super explanation thankyou

  • @sknoor297
    @sknoor297 Месяц назад

    చాలా బాగా చెప్పారు మేడం డాక్టర్ గారు

  • @humanbeing-3456
    @humanbeing-3456 27 дней назад

    Good information

  • @badritadavarty2647
    @badritadavarty2647 6 месяцев назад

    You are so cool and narration is too good

  • @kk-yt6et
    @kk-yt6et 2 года назад

    VERY GOOD INFORMATION

  • @shivajiyernakula
    @shivajiyernakula 3 года назад +21

    రోజుకి మూడుసార్లు భోజనం చేస్తూ పనిపాటు లేకుండా tv సీరియల్స్ చూస్తూ ఉంటే మీరు చెప్పిన ఆకులు ఎన్ని తిన్నా డయాబెటిస్ కంట్రోల్ కి రాదు. మీ లాంటి వాళ్లు videos చివర్లో మనిషికి ఎదో ఒక వ్యాయాయం ఉండాలి అని నొక్కి నొక్కి చెప్పాలి.

    • @sathyaunani
      @sathyaunani Месяц назад +2

      Sure sir. This video is only to highlight a plant in Unani medicine.

    • @SayaT.Rashid
      @SayaT.Rashid Месяц назад +1

      😂😂😂😂😂...
      Well said,brother🎉

    • @Srinivasrao-zw6wv
      @Srinivasrao-zw6wv Месяц назад

      వ్యాయామం లేదు గాడిద గుడ్డు లేదు
      దుక్కల్లా ఉన్నవాళ్లు కూడా చెయ్యట్లేదు పేషెంట్లు వ్యాయామం చేయాలి అని నొక్కి నొక్కి చెప్పాలా
      మందూ మాకూ మింగండి
      భగవచ్చింతన చేయండి
      ఇదే మా నినాదమండీ
      నొక్కి నొక్కి చెబుతామండీ
      కదం తొక్కి చెబుతామండీ
      టైటిల్ లో ఏ ఆకో పేరు రాయండి
      పేషెంట్లని హింసించకండి

    • @HKsReelsReview
      @HKsReelsReview Месяц назад

      Yes, తిండి తగ్గిస్తే అన్నీ సర్దుకుంటాయి

    • @srinum6029
      @srinum6029 Месяц назад +1

      Yes bro

  • @madhuhappymoments158
    @madhuhappymoments158 7 месяцев назад

    Valuble vedeo madam. Tq

  • @imampasha4560
    @imampasha4560 2 года назад +1

    Valuable ఇన్ఫర్మేషన్ థాంక్యూ madem

  • @Bethesdatemple2331
    @Bethesdatemple2331 3 года назад

    Very good information mam you are so good

  • @raghut3650
    @raghut3650 2 года назад

    Very good,information about sugarpatains

  • @athyamraghuramgupta4710
    @athyamraghuramgupta4710 2 года назад

    THANKS FOR INFORMEASON

  • @dungalasatyanarayanamurthy9134
    @dungalasatyanarayanamurthy9134 2 года назад

    Thank you very much madam 🙏

  • @surekhakallem9482
    @surekhakallem9482 3 года назад

    Good video Mam 🙏
    Honey bellam karjuram
    And Athimadhuram kuda

  • @bandhavimuthumula8195
    @bandhavimuthumula8195 3 года назад

    Dabbula kosam egabadey ఈ రోజు llo మీరు manchi information estunaru dhanyavadalu madam 🙏🙏🙏🙏

  • @gopalarao6063
    @gopalarao6063 3 года назад

    Good information madam👏🏻

  • @sangeethsrinivasutube5245
    @sangeethsrinivasutube5245 3 года назад

    aratipandu valichi notlo pettinattu cheptunnarandi. Nice andi

  • @gaddapatishobharani4313
    @gaddapatishobharani4313 10 месяцев назад

    Goog video Dr.garu 🙏👌

  • @bhaskarchintha9324
    @bhaskarchintha9324 Год назад

    Thanks 😊

  • @prasannakumar8476
    @prasannakumar8476 2 года назад

    Madam, ur explanation is good, side effects of insulin leaf u have not told, where and how to get this

    • @DBSNURSERY
      @DBSNURSERY 2 года назад

      Gmail picture in Contact number available plant with home delivery service Contact 2000

  • @mohammedkhadeer3119
    @mohammedkhadeer3119 Месяц назад

    Thankumadam

  • @varmacpt9263
    @varmacpt9263 3 года назад +11

    మేడం మీరు చెప్పింది నిజం గోధుమలు తింటే సుగర్ పిరుగుతుంది

  • @subrahmanyamkm2130
    @subrahmanyamkm2130 Месяц назад

    Grt and nice Mam

  • @pemmarajugopalakrishna3344
    @pemmarajugopalakrishna3344 3 года назад

    Madam super gaa chepperu. Dhanyavaadamulu

    • @nalinidasu8525
      @nalinidasu8525 2 года назад

      But where do we get this leaf? That's the impt info we want,s let us know

  • @bjohnsonjayakar9823
    @bjohnsonjayakar9823 3 года назад +3

    Wonderful video DOCTOR garu...👏👏👏, thank you...👍.

  • @balajii739
    @balajii739 3 года назад

    Good video.. keep it up. Your looking gorgeous..

  • @ravchand3827
    @ravchand3827 3 года назад

    U r right mdm

  • @RamBabu-lj5tz
    @RamBabu-lj5tz 3 года назад

    Thanks

  • @shrestarecipesvlogs2425
    @shrestarecipesvlogs2425 3 года назад

    Tq madam

  • @ramamohanboddupalli4317
    @ramamohanboddupalli4317 3 года назад

    I am having insulin plant.
    Thanks for your guidance.

    • @krishnaleela27
      @krishnaleela27 3 года назад

      Ekkada dorukuthundi. Telugulo peremiti

  • @SkandasGarden
    @SkandasGarden 3 года назад

    Good sharing mam

  • @gvguru16
    @gvguru16 3 года назад

    Ooooo medam very very tqs

  • @rameshsomarampet4210
    @rameshsomarampet4210 3 года назад

    🙏🙏🙏thankyou medam

  • @si-us7gk
    @si-us7gk 3 года назад +1

    Madam can you give some home remedies for diabetic neuropathy.

  • @lagudusathyaramesh3144
    @lagudusathyaramesh3144 3 года назад

    Super madam

  • @baburaoanumanchi606
    @baburaoanumanchi606 3 года назад +6

    Pl. Come to the point directly

  • @mohdhaneef5528
    @mohdhaneef5528 Месяц назад +1

    Karbohitrek undadm yela sugar

  • @bathusanthosh
    @bathusanthosh 2 года назад

    Good morning Doctor.
    I am the diabetic. My sugar levels are very high. Madam any option in online consultation. Because I am in vizag.

  • @sreekanth9167
    @sreekanth9167 3 года назад +3

    Doctor garu,
    I have just seen your video on diabetes. Iam 70 and suffering from diabetes for the last 25 years.
    Is this disorder can be treated in UNANI. Is there any facility of ON LINE CONSULTATION.

  • @lawjwab
    @lawjwab 3 года назад +3

    Superb, nice information 👍

  • @malathimulagada9268
    @malathimulagada9268 3 года назад

    Thank you very much madam e aaku yeppudu tenali

  • @factsindian2024
    @factsindian2024 3 года назад +1

    Poin to point cheppandi, sodhi taginchandi pls

  • @jyothimattada4814
    @jyothimattada4814 3 года назад +3

    Thank u so much mam chala valuble inf echaru my husband 32 5years nunchi sugar undi taking tablets so daily ni8 chapati pedthnanu nenu na papa 3years kuda adey tintunnamu with veg curry so naku papa ki sugar amaina ravocha gluten valla pls reply

  • @leaderslearninghub1604
    @leaderslearninghub1604 3 года назад

    Unani, homeo, ayurveda, are better for chronical diseases and allopathy is better for emergency and infections

  • @arunaaruna7235
    @arunaaruna7235 3 года назад +2

    Good information.where we will get the plant

    • @teluguonehealth
      @teluguonehealth  3 года назад

      Thanks for your comment andi !!!

    • @teluguonehealth
      @teluguonehealth  3 года назад +1

      Dr. S.G.V Sathya, Sathya Unani Health Care, Amberpet, Hyderabad..Please contact to this number - 9603241246

    • @smreddy9023
      @smreddy9023 3 года назад

      Mam ee aaku thinte heat yekkuva ani,konni rojulu thinnaka blood motions ayyayi antunnaru ma frnd valla father cheppadu yentha varaku nijam mam ,yemanna side effects untaya ee aaku thinte ,sugar tablets vaaduthu ee aaku thina vachha

    • @smreddy9023
      @smreddy9023 3 года назад

      @@teluguonehealth yenni rojulu thinali ee aaku ni , tablets thinatam aapeya vachha idhi vaadinaka

  • @VijayKumar-je1bc
    @VijayKumar-je1bc 3 года назад

    Mam,please.tell cure for chronic giardiasis(parasite)infection.

  • @manaswinivemulapati2533
    @manaswinivemulapati2533 3 года назад +4

    Very beautiful mam

  • @great5678
    @great5678 3 года назад

    Thank you Akka.. Chala baga explain chesaru ma mom ki sugar vundi akka
    Miru entha money tiskuntaro nenu chala pedavallam akka

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Месяц назад

    Madam
    I eat rice only. Very rarely eat wheat. But still I am diabetic from 14 years.

  • @csrao3428
    @csrao3428 9 дней назад

    What are timings of clinic and how to consultation withonline possible I am residing at Vijayawadai

  • @NagamaniMothukuri-x4s
    @NagamaniMothukuri-x4s 12 дней назад

    Madam garu I need your appointment. I need medicines for paralysis and Diabetes

  • @rajkumarkanchinadham6120
    @rajkumarkanchinadham6120 3 года назад

    Nice, information madam 🙏🙏🙏

  • @maqboolhussain4959
    @maqboolhussain4959 3 года назад +2

    Good news Madam

    • @teluguonehealth
      @teluguonehealth  3 года назад

      Thanks for your comment Maqbool Hussain Garu !!!

  • @naneeusgraju6416
    @naneeusgraju6416 3 года назад +5

    Este godavari, Visakha.
    Forest lo meku Ee Plants Lacks lo dorukuthai.

  • @prekha4914
    @prekha4914 3 года назад +2

    Very effective leaf

  • @sathya327
    @sathya327 3 года назад

    Hello doctor DM ravadaniki reason cheppagalaru. Ye mechanism jaragadam valla sugar vasthundi telupagalaru. Aakulu thinadam valla body lo ela panichesthundo telupagalaru

  • @kandimallanagaraja7196
    @kandimallanagaraja7196 3 года назад +3

    Madam e plant ekkada buy cheyavachhu

    • @DBSNURSERY
      @DBSNURSERY 2 года назад

      👈Gmail picture in Contact number available plant with home delivery contact

  • @rokallakanakarao8985
    @rokallakanakarao8985 3 месяца назад

    Spiral flag,tq andi

  • @sudhakarsudhakar8772
    @sudhakarsudhakar8772 2 года назад +1

    Hello medam aa plant ekkada dorukutundi cheptara thanks

    • @DBSNURSERY
      @DBSNURSERY 2 года назад

      Gmail picture in Contact number available plant with home delivery service Contact 2000

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 3 года назад

    Doctor Madam what about its flowers ?

  • @sujataneelamana1025
    @sujataneelamana1025 3 года назад +3

    Ma husband Delhi nunchi andi vallu ekkuva roti tintaru vallevariki diabetes ledandi jenaralise chesi ela cheptaru meeru

    • @kumarm6617
      @kumarm6617 3 года назад

      Pls check heigh gi food list

    • @cooknology4808
      @cooknology4808 3 года назад

      Vaammo roti thinoddu, rice thinoddu..em thinaali..pillalu ki em pettaali😔

  • @jyothsnachodi5355
    @jyothsnachodi5355 3 года назад

    Madam dunpa mokka kadaa madam,, edi maa agency area lo allam pulusu laa Curry chesukuntam sugar ki use Avvutundi eppude Telisind I tq mam

  • @bhikshapathikakularam6952
    @bhikshapathikakularam6952 3 года назад

    V good jnformation madam me clinic akada

  • @btsamrygirl4282
    @btsamrygirl4282 2 года назад

    Mam can people who are taking tablets for diabetes also take the leaf and how many days should they consume this

  • @rsuryaprasad
    @rsuryaprasad 3 года назад

    well said madam garu, I am staying in Pune,Where I will this plant, pl guide me

    • @DBSNURSERY
      @DBSNURSERY 2 года назад

      Gmail picture in Contact number available plant with home delivery service Contact 2000

  • @mvgopalarao4851
    @mvgopalarao4851 Месяц назад

    మేడమ్ గారు ఇన్సులిన్ ప్లాంట్ కు సంబంధించిన ఆకులు, మొక్కలు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి.

  • @prekha4914
    @prekha4914 3 года назад +3

    This plant is available in many nurseries in Hyderabad. It grows very easily at home.

    • @teluguonehealth
      @teluguonehealth  3 года назад

      Thanks For Your Comment Andi !!!

    • @marupakajoshua1302
      @marupakajoshua1302 2 года назад +1

      Pls వివరంగా ఈ ప్లాంట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి...iam in కరీంనగర్...నాకు ఇది కావాలి

    • @prekha4914
      @prekha4914 2 года назад

      Available in nurseries in and around Hyderabad