LIVE :విష్ణు సహస్ర నామ శ్లోకాలతో సీఎం జగన్‌ను అబ్బుర పరిచిన అమెరికా చిన్నారులు |Statue of Equality

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 395

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 2 года назад +89

    జై శ్రీరామ్🙏 ఆహ!! ఎంత ఆనందంగా వుందో నా జన్మపావనం అయింది, మన భారతదేశం, వేధభుామి, అమృతభుామి, మన సంసృతి ఏ దేశంలో వుండదు, ఆ చిన్నారులకు, వారి తల్లి దండ్రులు కు నా ఆశ్శీలు, ధన్యవాదములు💐

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 2 года назад +43

    విష్ణుసహస్రనామ స్త్రోత్రం చదవాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి. అలాంటి విష్ణుసహస్రనామములు ఆ చిన్నారులు చెప్పడం చాలా అభినందనీయం.

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 года назад +47

    ఇది మాత్రం మాములు సాధన కాదు, అమోఘం అపూర్వం అనంతం 🌹🙏🙏🙏🙏

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 2 года назад +45

    మన పిల్లలకు చిన్న వయసు నుండి మన సంస్కృతి సాంప్రదాయాలు ,మన ధర్మం పట్ల కనీస అవగాహన తెలిసేలా పెంచాలి.....
    హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🙏🙏🙏

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 2 года назад +1

      శ్రీ రామ జయం .
      సనాతన ధర్మ రక్షణకు అందరూ ముందుకు నడవాలి🙏

    • @swarnalatha1185
      @swarnalatha1185 2 года назад +1

      Chaala baaga chepparu exact ga ..happy ga undhi me message chusaka 😊

    • @sreedevi1988
      @sreedevi1988 2 года назад

      ఆ పిల్లలు ఏ విధంగా విష్ణుసహస్రనామం చదవడం. మన దేశంలో సనాతన ధర్మానికి పుట్టినిల్లు అయినా భారతదేశంలో ఎందుకు పిల్లలు నేర్చుకోవటం లేదు కారణం చెప్పమంటారా మన పిల్లల విద్యా విధానం మన పిల్లలకు సమయంలేదు ఇలాంటివి చదవడానికి అటువంటి విద్యా విధానాల వలన సనాతన ధర్మం నేర్చుకునే అవకాశం లేదు ఉదయం 7:30 కి వెళ్లిసాయంత్రం 7:30 ఎనిమిది ఇంటికి వస్తున్నారు అమెరికా అలాంటి దేశాలలో విద్యా విధానం వేరుగా ఉంది ఇన్ని గంటలు స్కూల్ చదువుకు ఉండదు. వాళ్లకు వింటర్ వెకేషన్ సమ్మర్ వెకేషన్ అనిల్ చదువుకునే టైము స్కూల్ పుస్తకాల సమయం. పిల్లలకు తల్లిదండ్రులు నేర్పించాలని ఆశగా ఉన్న మన విద్యా విధానం వలన సమయము దొరకటం లేదు ముందు మన విద్యా విధానాన్ని మార్చండి

  • @3telugu472
    @3telugu472 2 года назад +92

    నా సనాతన ధర్మం అమెరికా లో సజీవంగా ఉంది.ఇక్కడ నిర్జీవమై పోతుంది

    • @arunagarigipati5900
      @arunagarigipati5900 2 года назад +2

      Thanks to the present leader.

    • @vanajaravada835
      @vanajaravada835 2 года назад +3

      నిజమేనండి

    • @ysjaganfansap9291
      @ysjaganfansap9291 2 года назад +2

      ఇక్కడ మీ మతోన్మాదులను క్రిస్టియన్ దేశం అమెరికా పంపించు

    • @enjamurisrinivassrinivas4834
      @enjamurisrinivassrinivas4834 2 года назад

      💯👍✓

    • @Ravishastry63
      @Ravishastry63 2 года назад +2

      అమెరికాలో సాధ్యం అయ్యింది ఇక్కడ కాలేదంటే అక్కడున్నదీ మనవారే ఇక్కడున్నదీ మనవారే,వారు తమ పిల్లలకు మన దేశమూ మన దేశ సంస్కృతీ పట్ల అభిమానాన్ని పెంచే క్రమములో సంస్కృతిని నేర్పుతున్నారు, విపర్యాసమేమంటే ఇక్కడున్న మనవారిలో ఎక్కువ జనం తమ పిల్లలు తల్లి ఆశ్రయంలోనే వున్నారుకదా తల్లే చూస్తుందిలే అనో, లేదా ఇప్పుడే ఎందుకు పద్ధతులనీ సాంప్రదాయములనీ రుద్దడం అనో, లేదా ఈ కాలంలోనూ ఈ ఛాదస్తపు అలవాట్లేమి అనో, అసహ్య భావన తెచ్చుకుంటూ తమ పిల్లలను తామే విముఖులయ్యేట్టు తీర్చిదిద్దుతున్నారు. ఏమో గొప్పసాధన చేసిన వాళ్ళుగా సంబర పడిపోతున్నారు.ఈ రకమైన పెంపకం వారి వంశం పైన చెరగని చెడు ముద్రగా మిగిలిపోతుందని ముందాలోచన చేయక పోతున్నారు.ఇది ఈరోజుదికాదు ఎప్పుడైతే మనవారిలో డబ్బు సంపాదనయే జీవితలక్ష్యం అయ్యెనో నాడే విష బీజ వ్యవసాయమై,రోజురోజుకూవిషవృక్ష వేరులు మనిషి మనస్సనే భూమిలో పాకుతూ లోతుగా నాటుకుని, బలీయమైపోతున్నవి.!ఎప్పుడైతే ఈ నేల సంస్కృతి అధోగతికి చేరుకుంటూ వస్తూన్నదో ప్రారంభంలో, దైవం ప్రకృతి రూపంలో హెచ్చరించడం చేసినది,సమాజమును సరిదిద్దడానికి నేటికీ మహానుభావులను పంపిస్తూనేవున్నది.!!సూక్ష్మమును గ్రహించుటలో మనిషి అనుత్తీర్ణత పొందుతూ వస్తూన్నాడు,లేదా లేదాఎవరికో పేదరికం వస్తేతనకు కాదు కదా అనే అమాయకత్వముతో వున్నట్టు లేదా ఎవరికో జీవితం ముగిసిపోతే తనకు కాదుకదా అనే మౌఢ్యంతో జాగరూకతను అలవాటు చేసుకోలేక పోతున్నాడు.!! ఈ సంగతిని సూక్ష్మముగా గమనిస్తున్న దైవం క్రోధియై మహానుభావులను పంపించుటలోనూ, ప్రాకృతిక పాఠాలు నేర్పించురీతిలోనూ తటస్థించి, మౌనమై సదాచార సంస్కృతీలను విడిచినవారిని ((మొత్తం భారతీయులనే కావచ్చు!!!))మీరు చేసుకున్న స్వయం కృతాపరాధము నకు మీరే అనుభవించండని గాలికి వదిలేయవచ్చు.!!!!మనల్నీ రేపటి మన వంశుజులనూ కాపాడుకునే బాధ్యత తీసుకుందాం.తీసుకోవలెను.సర్వే సాధుజీవాః సుఖినోభవంతు, సర్వేదుర్జీవాః సత్పరివర్తితమస్తు, లోకా స్సమస్తా సుఖినోభవంతు. జైశ్రీమన్నారాయణ, జయజయశంకర, జైదుర్గామాతా, జైసనాతనధర్మం, {{సనాతన ధర్మం అంటే ఒక కులానికో,ఒకమతానికో సంబంధించినది కాదు మొత్తం ప్రపంచ మానవాళికే సంబంధించినదని విశాల హృదయంతో ప్రతిఒక్కరూ అర్థం చేసుకోవలెను.}} జైభారత్.

  • @dvramayya4778
    @dvramayya4778 2 года назад +6

    What a talented,, తల్లిదండ్రులు కి నా నమస్కారములు

  • @Aruhya2017
    @Aruhya2017 2 года назад +39

    ఈ చిన్నారులను ఇంతగా తయారు చేసిన గురువు లకు పాదాభివందనం...
    మన దేశ సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పవి ఈ చిన్నారులను దైవాంశ సంభూతులు దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంది సరస్వతీ కటాక్షం కూడా ఉంటే గానీ ఇలాంటి వి సాధ్యం కాదు... అలాంటి ది పుస్తకం లోది మస్తకం లో ఇముడ్చుకుని ఎంత అద్భుతంగా చెప్తున్నారో కదా 👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

    • @nageswararao9623
      @nageswararao9623 2 года назад

      This small pupils aregreat in memory every indian proud forthat pupils. In my life i see 1st time this program and avadhanam in bhagavadgeetha and vishnu sahasranamas i am proud of this program i say thanks to chinnajeor swamyji

    • @balarajurayipudi2985
      @balarajurayipudi2985 2 года назад

      దీన్ని మత మార్పిడి అంటారు గా మీరు మీ హిందువులు ఎందుకు ఇలా మత మార్పిడులు చేస్తున్నారు....

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv 2 года назад +2

      @@balarajurayipudi2985 ఏం బాబు క్రైస్తవ పురుగు కుట్టిందా ? ఎప్పుడు జరిగింది ?

  • @rajailp2795
    @rajailp2795 2 года назад +35

    హిందుత్వం ను హిందుత్వం వదిలినా వారికి హిందుత్వం గొప్ప తనాన్ని తెలిపినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏🌹🌹🌹🙏

    • @kavithajakka8122
      @kavithajakka8122 2 года назад

      Supar,supar,supar

    • @audiseshammak1123
      @audiseshammak1123 2 года назад

      purvajanma sukrutham. Ee chinnarulu Sakshath divaswarupulu. Namaskaralu variki intha gnanaanni ichina guruvulaku. Tq.

  • @Kalyanjandhyala
    @Kalyanjandhyala 2 года назад +32

    చిరంజీవులకు ఆశీస్సులు 💐💐

  • @kumarm8320
    @kumarm8320 2 года назад +61

    వాళ్ళ పేరెంట్స్ కు ధన్యవాదాలు💐

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 2 года назад +1

    జయహో సనాథన ధర్మం🚩🙏

  • @santunukala4034
    @santunukala4034 2 года назад +16

    బాబాబ్బా చాలా చాలా సిగ్గు పడ్తున్నాను అమెరికాలో సనాతన ధర్మం సజీవంగా ఉంది అనేదానికి ఉదాహరణ.. అదే ఇక్కడ సనాతన ధర్మం అంటే వింతగా చూస్తారు... *స్టేజ్ మీద ఉన్న అతిది వైస్ జగన్ గారు కూడా 5 శ్లోకాలు చదివితే బాగుండే*

  • @ashokreddy2262
    @ashokreddy2262 2 года назад +13

    వీళ్ళ తల్లిదండ్రులు, గురువులు అదృష్ట వంతులు

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 года назад +6

    మంచి సంప్రదాయం విద్య బోధన గురువులకు ధన్యవాదములు...🙏🏼

  • @sanjay9970
    @sanjay9970 2 года назад +14

    Great,,,, రోమాలు నిక్కపొడుస్తున్నాయి వింటుంటే

  • @srinivasgupthaamuradhi7938
    @srinivasgupthaamuradhi7938 2 года назад +42

    మాటలు లేవు Jai Sri ram 🙏

  • @uppalapadma2708
    @uppalapadma2708 2 года назад +2

    🕉🌹జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ🙏🙏🙏

  • @allakaraju6022
    @allakaraju6022 2 года назад +8

    భారతదేశంలో మరలా సనాతన ధర్మం విలువలు గొప్పతనం వాడ వాడలా విస్తరించాలి. వేద పాటశాల పెరగాలి కులం , మతం , ప్రాంతం ,వయస్సు తో సంబంధం లేకుండా అందరికీ నేర్పాలి .

  • @sivaji3192
    @sivaji3192 2 года назад +2

    మంత్ర దండన మీద,శ్లోకాల మీద ఎంత పట్టు ఉంటే ఎంత అవగాహన ఉంటే ఇంత టాలెంట్ ఉంటుంది.ఇలాంటి పిల్లలు రేపు ప్రపంచం మెచ్చిన గురువులు ఎదుగుతారు.చాలా సంతోషం.సనాతన ధర్మంలో పుట్టాలంటే అదృష్టవంతుడు అయి ఉండాలి.
    జై శ్రీమన్నారాయణ.

  • @LokeshKumar-iq5gy
    @LokeshKumar-iq5gy 2 года назад +112

    వారు దేశాన్ని విడిచి వెళ్లినా ధర్మాన్ని వదలలేదు. దేశంలో ఉండి కూడా ధర్మాన్ని వదిలేస్తున్నారు. విధి వైపరీత్యం.

  • @santhoshananthula8917
    @santhoshananthula8917 Год назад +1

    ప్రపంచంలో అన్నింటికంటే సనాతన ధర్మం
    మరియు హిందూ ధర్మం గొప్పది

  • @kit2hrao471
    @kit2hrao471 2 года назад +8

    నారాయణుల వారి కృప అందరి పై ఉన్నది అనడంలో ఇంకా సందేహం ఎందుకు ..... జగన్నాద జగదీశ్వరుల వారికి అందరూ సమానమే ..నిర్మల మైన భక్తే ఆయన గారికి నైవేద్యం
    🕉️ జై శ్రీ లక్ష్మి నారాయణ 🙏

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 года назад +2

    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳

  • @abhinathan786
    @abhinathan786 2 года назад +12

    No words children awesome 😍

  • @santunukala4034
    @santunukala4034 2 года назад +40

    పాశ్చాత్య దేశాల మోజులో పడి మనం అన్ని చెత్త పనికిమానిల పనులు చర్యలు నేర్చుకుంటు మన సనాతన ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయి కళ్ళు నెత్తికి ఎక్కి కొట్టుకుని పాశ్చాత్య మతాలను ఎక్కువగా ప్రోత్సస్తున్న దేశాలలో మన దేశం top 5 లో ఉంది... ఇంకా కొన్ని రోజులు ఐతే మన అమ్మ నాన్నలని కాకుండా వేరే వారి అమ్మ నాన్న లే నాకు కావాలి అని అడిగిన అశ్చర్య పోయే అవసరమే లేదు మరీ అంతలా కొట్టుకుంటున్నాం పాశ్చాత్య సంస్కృతులతో మనo మనవి మర్చిపోయి

    • @padmavathigoli5591
      @padmavathigoli5591 2 года назад +2

      నూటికి నూరు శాతం యదార్థం తెలియ చేసారు మీరు .
      🙏🙏🙏🙏🙏

    • @ysjaganfansap9291
      @ysjaganfansap9291 2 года назад +3

      అమెరికా వెళ్లి అక్కడ క్రిస్టియన్ ఎంగిలి మెతుకులు తినకుండా ఇక్కడ బ్రతకొచుగా అంత పౌరుషం ఉంటే

    • @GainingKnowlege
      @GainingKnowlege 2 года назад +1

      @@ysjaganfansap9291 hello , aite pm ikkada evaru Oka sanatana dharmam follow avutunna vade, Mari nuvvu tintam manestava nuvvu batakadam manestava ,ikkada main big companies lead chesevallandaru Hindus ee, Mari vere matastulu Pani cheyyatleda ,alochinchi matladu, chetilo cell vundi Kada ani ee msg padite aa msg pettakudadu, vere desam vallu mana talent ki salary istunnaru free gaa Kadu insane mind garuuu....

    • @dreamias1008
      @dreamias1008 2 года назад +1

      @@ysjaganfansap9291 neekenduku raa nuvu nee Christian deshaaniki ponnuvenduku engili metukulu tuntunaav america lo Chriatianity ledu balavamtamgaa ruddhabadindi akkada nati es ni champi christianity ni rudhaaru history telusuko

    • @ysjaganfansap9291
      @ysjaganfansap9291 2 года назад

      @@GainingKnowlege అరే ఇండియా లో బ్రతకండి రా క్రిస్టియన్ దేశాలకు వెళ్లి ఏడవడం ఎందుకు

  • @HistoricalplacesIndia
    @HistoricalplacesIndia 2 года назад +14

    Amazed to see this talented kids. Kudos to their parents for raising the kids. We need to teach our culture to our kids

  • @chendireddydurgareddy4985
    @chendireddydurgareddy4985 2 года назад +16

    Very grateful surprise in the children's God bless himself

  • @adinarayanamurthy1638
    @adinarayanamurthy1638 2 года назад +6

    Wonderful talented childrens amazing memories and IQ no words to appreciate children's interest , very sincere efforts by children and his family 👏👏👌👌👍👍😀😀

  • @allakaraju6022
    @allakaraju6022 2 года назад +4

    ఈ చిరంజీవులు రేపటి భారతీయ సనాతన ధర్మం వారసులు చాలా ముచ్చటగా వుంది . ఈ దేశంలో కొంతమంది మతం మారి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను హేళన చేస్తున్నారు అలాంటి వారు భారతీయ సంస్కృతి గొప్పతనం తెలుసుకొని తిరిగి హిందూ ధర్మం స్వీకరించండి .

  • @rajanipotini5522
    @rajanipotini5522 2 года назад +2

    ఆశీస్సులు చిన్నారులు మీకు దీర్ఘాయువు లభించును ఆ వాసు దేవుని ఆశీస్సులతో

  • @नमामिनव्यभारतीम्

    No words 🙏🙏🙏🙏🙏

  • @santhoshkumarkatta7299
    @santhoshkumarkatta7299 2 года назад +1

    Very talented children's god bless you

  • @swathim6948
    @swathim6948 2 года назад +6

    Great wonder kid's 🙏🙏🙏🙏🙏🙏

  • @meenakshit636
    @meenakshit636 2 года назад +8

    Amazing! Kudos to the mentor. God bless the kids.
    Appreciate the effort to impart the sahasranamam in the minds of younger generations 🙏

  • @murthujapatan226
    @murthujapatan226 2 года назад +8

    Beautiful program on Vishnu Puranam. Very great memory of slokas. Great job. Congrats.

  • @iQ-wg4ei
    @iQ-wg4ei 2 года назад +1

    ఓం నమో వేంకటేశాయా🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramyamadhan1010
    @ramyamadhan1010 2 года назад +9

    Thanku for keeping our Dharma alive 🙏🙏

  • @ksdpatnaik6778
    @ksdpatnaik6778 2 года назад

    Chinna pillalu Variki Subhaasissulu God Blessing &Sriman Sri Chinna Jeeyar Swamy, wishes Variki Ellavelalu Vundaalani Koruchunnanu

  • @botchahemasree7352
    @botchahemasree7352 2 года назад

    Chala chala anandamga undi

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 года назад +6

    అంతేగా మరి! ఆధ్యాత్మితకు, భక్తి భావాలకు ' మహాపురుషుల త్యాగాలకు, తపో ఫలాలకు ' వీరాధివీరుల రక్తతర్పణం తో తడిసిన పుణ్య భూమి , నాలుగు కాక, పంచమ వేదానికి పుట్టినిల్లు అయిన మన భారత దేశం ప్రజానీకం నానాటికీ పాశ్చాత్యదేశాల ప్యాషన్ల మోజులో పైవన్నీ మరచి నేడు ప్రతి విషయం లోను వింత ' చెత్త పోకడలకు పోతుంటే బయటి దేశాలు పై నివిషయాలలోని గొప్పదనాన్ని గ్రహించి వాటిని పాటిస్తు వారి పిల్లలను కూడా భాగస్వామ్యం చేస్తున్నాయి. ఈ పరిణామం ఎంతో హర్షదాయకం స్వంత దేశ విరుడ్డ పుపోకడ అత్యంత విచారకరం. అరబ్ దేశాలలో సైతం శ్రీరామ చంద్రభగవానుని, శ్రీ కృష్ణభగా వాను నిస్తు తిస్తూ ప్రార్థనలు చేయటం చూస్తున్నా ము . ఇక భగవద్గీ తగ్రంధం ప్రాముఖ్యత కూడా రష్యా మరియు ఇతర దేశాలలో ఏ స్థాయిలో వుందో తెలిసినదే. అలాగే మనదేశ వైవాహిక పద్దతి . ఆ కట్టు బొట్టు వస్త్రధారణ, మాంగల్యధారణ ' కుటుంబ బంధాలు, ఆప్యాయతానురాగాలు, తిండి వంటలు వగైరాలకు ముచ్చట పడి ఎంతో మంది పాశ్చాత్య కన్యకా మణులు మనదేశ అబ్బాయి లను ముచ్చట పడి వివాహం చేసు కొన్న సందర్భాలు . మనదేశ సంస్కృతి సంప్రదాయాలను ఇష్టపడి ' ముచ్చట పడి నేర్చు కొన్న దానిని ఈ చిన్నారుల స్వామి విష్ణు సహస్రనామస్తో స్త్ర పారాయణం ఒక చక్కటి ఉదాహరణ. చాలా చాలా సంతోషం నేర్పించిన పెద్దల పాదముల కు శత సహస్ర వందనములు👍🙏 . . నాచిన్న తనపు చదువు లో పంచాక్షరీ మంత్ర మైన"" ఓం నమ : శివాయ** అనే ఐదుఅక్షరాల మహేశ్వర భగవానుని మంత్రంతో ప్రారంభమయ్యేది . 03వ క్లాసు నుంచేEnglish,Hindi లోమాకు Foundation పడినది. తరువాత నేను /, మేముHigher studiese లోEnglish,Hindi languages ని improve చేసుకొన్నా ము. ఇప్పటికైనా ** ఆ ఇంటి పెరటి మొక్క ఆ ఇంటి వారికి మాత్రమే ఔషధం గా పనికి రాదు** అనే విషపు ఆలోచన ను విడనాడి మనదేశ పు ఆచార వ్యవహార పద్దతులను పాటించి కలియుగాంతం వరకు ఇతర దేశాలన్నిటికి ఆదర్శంగా నిలుద్దాం .. మనదేశ గౌరవ ప్రతిష్టలను పెంచుకొందాం. ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    08-02-22. / అనంతపూర్

    • @ysjaganfansap9291
      @ysjaganfansap9291 2 года назад

      క్రిస్టియన్ దేశాలు , ఇజ్రాయిల్ , అమెరికా , రష్యా , అండ లేకుండా కార్గిల్ లో ఇండియా గెలవలేదు. ఎదుటి వారి సహాయం కూడా గురించి ఆలోచిస్తే మంచిది.

  • @enjamurisrinivassrinivas4834
    @enjamurisrinivassrinivas4834 2 года назад

    Jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram jaisriram 👍🙏

  • @madanreddy8590
    @madanreddy8590 2 года назад +5

    God bless you children's 🙏

  • @radhikanamajaka1747
    @radhikanamajaka1747 2 года назад +1

    Super nanna baga chepparu

  • @anilkumart5045
    @anilkumart5045 2 года назад

    A swamy chevitodi mundu sankam vudi natte,Telugu sariga radu ardhamkaka chusuntadu, great sisters

  • @jbnews5567
    @jbnews5567 2 года назад +1

    Jai bharath 🙏

  • @BHRfunny
    @BHRfunny 2 года назад +4

    జై శ్రీరామ్

  • @umabongarala7322
    @umabongarala7322 2 года назад

    Excellent out standing

  • @nyhlikes784
    @nyhlikes784 2 года назад

    Salute bangaru kondalu, God bless you to all

  • @gupthabhogi4986
    @gupthabhogi4986 2 года назад

    Om Namo narayanaya, adbhutam pillala gyapaka saktiki🌹🌹🌹🙏🙏

  • @raghuramchanderrove711
    @raghuramchanderrove711 2 года назад +1

    Super kids 👍👌🙏🙏🙏🙏

  • @uppalapadma2708
    @uppalapadma2708 2 года назад +4

    🕉చాలా బాగా చెప్పుచున్నారు అల నేర్పించిన గురువులకు ధన్యవాదములు నేర్చుకున్న విద్యార్థులకు ధన్యవాదములు🙏🙏🙏

  • @nareshgonthireddy8183
    @nareshgonthireddy8183 2 года назад +1

    పిల్లలు కు ఇలాంటి వి నేర్పండి ? Please జై శ్రీరామ్ 🚩🚩🚩🚩 భారత్ మాతకు జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @iQ-wg4ei
    @iQ-wg4ei 2 года назад

    Great🙏

  • @radhashankarsuryamajeti8338
    @radhashankarsuryamajeti8338 2 года назад

    Amazing extraordinary

  • @madhavichidri8928
    @madhavichidri8928 2 года назад +2

    Great Guru, parents n children 💐💐💐 congratulations 💐💐💐

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT 2 года назад +1

    జై శ్రీమన్నారాయణ 🚩🚩🚩🚩🙏🙏

  • @yagnaprasadnamuduri3917
    @yagnaprasadnamuduri3917 2 года назад

    Very good simply superb

  • @manisrinu1486
    @manisrinu1486 2 года назад

    Wow superb 🙏🙏🙏

  • @kunchamayyappaswamy9298
    @kunchamayyappaswamy9298 2 года назад +1

    జై శ్రీ రామ

  • @hymavathitommandru2284
    @hymavathitommandru2284 2 года назад +3

    జగన్ గారికి తెలియజేయాలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాదు తెలుగు సాంస్క్రిట్ సంస్కృత పద్యాలు నడిపించాలని

    • @NK-th8mi
      @NK-th8mi 2 года назад

      But gov e kadu private schools lo kooda English and telugu undaali. Like 3 subjects in telugu and 3 subjects in english apudu mana telugu ni kaapadukovachhu and jobs ki kooda prepare cheyochu

    • @ysjaganfansap9291
      @ysjaganfansap9291 2 года назад

      లిపి , తల తోక లేని సంసృతి అవసరం లేదు

  • @jagannathamkondagari7378
    @jagannathamkondagari7378 2 года назад

    నమో భగవతే వాసుదేవాయ నమః

  • @sas6736
    @sas6736 2 года назад

    Poorva Janma Sukrurham. Great children's. God bless you angles.

  • @mahaLakshmi-wb6dt
    @mahaLakshmi-wb6dt 2 года назад +1

    Awesome , God bless you childrens 💐💐💐💐

  • @srinivassrinu378
    @srinivassrinu378 2 года назад

    Jai jai

  • @dudemlalitha1576
    @dudemlalitha1576 2 года назад +3

    🙏🙏🙏🙏🙏🙏
    mana sampradhyam🙏
    Mana hindhu dhrammam🙏
    👏👏👏👏👏👏👏👏👏👏

  • @allakaraju6022
    @allakaraju6022 2 года назад +3

    భారత దేశం గర్వించదగ్గ మహాను భావులు శ్రీ రామానుజ స్వామి వారి విగ్రహం ఆవిష్కరించి భారతజాతి గొప్పదనం ప్రపంచానికి చాటి చెప్పిన చిన్నజీయర్ స్వామి వారికి నా పాదాభివందనం .

    • @ysjaganfansap9291
      @ysjaganfansap9291 2 года назад +1

      అందుకే ట్రంప్ ఇండియా మురికి దేశం అన్నాడు మోడీ తో

    • @allakaraju6022
      @allakaraju6022 2 года назад

      @@ysjaganfansap9291 అందుకే అడ్రెస్స్ లేకుండా పోయాడు ట్రంప్

  • @RamaDevi-fs5fe
    @RamaDevi-fs5fe 2 года назад

    Vare varee . Good mma 🙏🙏🙏🙏🙏

  • @lakshmiindukuri2910
    @lakshmiindukuri2910 2 года назад

    Awesome God bless you childrens👏👏👏💌💌💌👌👌💐💐💐

  • @ananthalaxmareddygangula7181
    @ananthalaxmareddygangula7181 2 года назад

    Hats of children's. Om srimamnnarayana

  • @anithagowda668
    @anithagowda668 2 года назад

    Chinna pilalu inna 🙏🏻 God bless you

  • @sujathasujatha6702
    @sujathasujatha6702 2 года назад

    గ్రేట్ గ్రేట్

  • @harini2313
    @harini2313 2 года назад

    Amazing wow, speech less👏🙏

  • @prakashcuntoor2352
    @prakashcuntoor2352 2 года назад

    May god bless you children keep it up though in America U R in lndia really very great of U

  • @challakolusunagarajuyadav.5901
    @challakolusunagarajuyadav.5901 2 года назад +2

    జై సీతరామ్ 🙏🙏🙏🙏🙏

  • @GEMSAustralia
    @GEMSAustralia 2 года назад

    Pranaams to AcharyaChJeerSwamiji

  • @srinathbandaru1587
    @srinathbandaru1587 2 года назад +8

    Amazing. Wonder Kids. The whole credit should go the trainer / mentor.

    • @santu346
      @santu346 2 года назад

      And parents too

    • @josyulasarada495
      @josyulasarada495 2 года назад

      Really amazing children.all is god's grace and samskar given by their parents. Best wishes to all 🙏🏽🙏🏽👍👍

  • @prabhakarkmv4135
    @prabhakarkmv4135 2 года назад

    🌹🏏💞 Fantastic! 💞🏏🌹

  • @veerareddy2473
    @veerareddy2473 2 года назад +1

    Jai sri ram

  • @sastrykln2252
    @sastrykln2252 2 года назад

    God bless you children

  • @kattamurisanyasiraju2038
    @kattamurisanyasiraju2038 2 года назад

    Back power God support

  • @sirangivenkateswarlu8974
    @sirangivenkateswarlu8974 2 года назад

    God bless you children's

  • @chnari956
    @chnari956 2 года назад +2

    జై శ్రీరాం 🙏🙏🙏🙏🙏

  • @bayapureddylakkireddy1609
    @bayapureddylakkireddy1609 2 года назад

    OM NAMO NARAYANAYA

  • @lakshmi9pavuluri691
    @lakshmi9pavuluri691 2 года назад

    Wow 🙏🙏

  • @molugurimadhavi8197
    @molugurimadhavi8197 2 года назад

    Chala chala baga chepparu all the best children 💐💐👏👏

  • @nalinil.v8125
    @nalinil.v8125 2 года назад

    No words can express...may god bless you to all...👏😊🐰🙏

  • @kalugarlavenkat6355
    @kalugarlavenkat6355 2 года назад

    God bless yours

  • @subramanyamnaraganti6257
    @subramanyamnaraganti6257 2 года назад +3

    Very surprising it is proved that the god is lives in children 🙏

  • @harshatejagande3904
    @harshatejagande3904 2 года назад

    Great

  • @durgajagannadham6709
    @durgajagannadham6709 2 года назад

    జై శ్రీమన్నారాయణ జై రామానుజ
    పళ్ళాండు పళ్ళాండు 🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @jatlamuralikrishna3157
    @jatlamuralikrishna3157 2 года назад

    Vari guruvu gariki👏👏👏

  • @padmajam8411
    @padmajam8411 2 года назад +2

    బంగారు పిల్లలు అమ్మ నాన్న లు అదృష్ట వంతులు

  • @pradhaniprasanthkumar6734
    @pradhaniprasanthkumar6734 2 года назад

    Jai Sriram

  • @botchahemasree7352
    @botchahemasree7352 2 года назад

    Excellent

  • @thirupathithirupathi9953
    @thirupathithirupathi9953 2 года назад

    Great parents...And wonder childrens

  • @kalyanirk3895
    @kalyanirk3895 2 года назад +2

    Amazing children .hats off to parents.i wish our hindu culture should continue all over the global. Namo shriman narayanan China jeer swamigal great job .

  • @ashok1katla845
    @ashok1katla845 2 года назад

    Great👍

  • @krishnabandari6142
    @krishnabandari6142 2 года назад

    జై శ్రీమన్నారాయణ

  • @sandhyachowdary4087
    @sandhyachowdary4087 2 года назад +1

    Great parents, god bless you

  • @lalasavishwamitra5664
    @lalasavishwamitra5664 2 года назад

    Great !! Too impressive!!