పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఏమీ చేసిన ఫ్లాప్ మూవీనీ ఫ్లపే అంటారు.డబ్బా దేవర కొండ, దిల్ రాజు బాధలు ఏంటో. ఆడియన్స్ మూవీ నచ్చితే హిట్ చేస్తారు. నచ్చకా పోతే ఫ్లాప్ వే అంటారు.ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతే అలానే ఉంటది.
ఒకప్పుడు చిరంజీవి సినిమా మీద ఒక ప్రముఖ సినీ సమీక్షకుడు సినిమా బాగా లేదు ,ఇది చెత్త సినిమా అని రివ్యూ ఇచ్చారు ఒక ప్రముఖ సినీ పత్రికలో కానీ ఆ సినిమా కోట్లు వసూలు చేసింది ,ప్రేక్షకులకు కావలసిన పోపు దినుసులు సినిమాకి కరెక్ట్ గా వుంటే ఆ సినిమా సక్సెస్ ఎవరూ ఆపలేరు .ఒక సారి ప్రేక్షకులు ప్లాప్ చేసిన సినిమాని వెంటనే ప్రదర్శన ఆపి తిరిగి ఎడిట్ చేసి రిలీస్ చేసి విజయం సాదించిన వారు కూడా వున్నారు .
ముందు నటులు, దర్శకుల రెమ్యునరేషన్లు తగ్గించుకుని,మంచి కథలు తీసుకుని దానికి తగిన పాత్రలో నటించడం మన హీరో లు నేర్చుకోవాలి.తమిళ సినిమాల హీరో లని చూసి నేర్చుకోవాలి. క్రొత్త పాత్రలు ఎంచుకోవాలని మన సన్నాసులకు నేర్పండి.
Already we are hating Vijay due to his reckless attitude .Now looks like producer also adapting Vijaya attitude n giving complaints. This will impact failures of next 2 movies which he planned to make with Vijay. 😂
రివ్యూ చేయడం వేరు, ట్రోల్ చేయడం వేరు. ప్రత్యేకించి ఒక హీరోని, కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతను ఇబ్బంది పెట్టడం సరికాదు. సోషల్ మీడియా రాక ముందు, సినీ పత్రికల్లో రివ్యూ లు వారం తరువాత మాత్రమే వచ్చేవి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి వాడు రివ్యూ చేయడం అలవాటై పోయింది. షోలే, శంకరాభరణం సినిమాలు కూడా రెండు వారాల దాకా ఏవరేజ్ టాక్. ఈ సోషల్ మీడియా అప్పట్లో వుండి వుంటే ఆ రెండు సినిమాలు గాలికి కొట్టుకు పోయేవి. రివ్యూ లు మూడు, నాలుగు రోజులు దాకా రాకుండా చూస్తే, సినిమా రంగం బతుకుతుంది.
తీసివే, చెత్త సినిమాలు... వారం రోజులు కూడా ఆడనీ సినిమాలకు రివ్యూ ఒకటి... ఈ రివ్యూల వలన సినిమాలు ప్రభావితం అనేది ఒక చెత్త రివ్యూ.. అసలు తెలుగు సినిమాలలో, ఈ హీరోలు స్టార్ హీరో , బొంగుల హీరోలు కాకుండా కథ మీద సినిమాలు తీసే మగాడు ఉన్నాడా
సినిమా బాగుంది,చూడండి అని promotion హక్కు ఎలా వుందో...bad అని review చేసే హక్కు ఎవరికైనా వుంటుంది.
విజయ్ బలుపు,attitude శత్రువుల ను పెంచుతుంది.
పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఏమీ చేసిన ఫ్లాప్ మూవీనీ ఫ్లపే అంటారు.డబ్బా దేవర కొండ, దిల్ రాజు బాధలు ఏంటో. ఆడియన్స్ మూవీ నచ్చితే హిట్ చేస్తారు. నచ్చకా పోతే ఫ్లాప్ వే అంటారు.ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతే అలానే ఉంటది.
భరద్వాజగారూ! మీరెప్పుడూ వాస్తవమనే చెప్పుతో మెత్తగా కొడతారు. 👏 👍.
Baga chepparu. Reviews late cheste reviews vacchevaruku evadu velladu
ఒకప్పుడు చిరంజీవి సినిమా మీద ఒక ప్రముఖ సినీ సమీక్షకుడు సినిమా బాగా లేదు ,ఇది చెత్త సినిమా అని రివ్యూ ఇచ్చారు ఒక ప్రముఖ సినీ పత్రికలో కానీ ఆ సినిమా కోట్లు వసూలు చేసింది ,ప్రేక్షకులకు కావలసిన పోపు దినుసులు సినిమాకి కరెక్ట్ గా వుంటే ఆ సినిమా సక్సెస్ ఎవరూ ఆపలేరు .ఒక సారి ప్రేక్షకులు ప్లాప్ చేసిన సినిమాని వెంటనే ప్రదర్శన ఆపి తిరిగి ఎడిట్ చేసి రిలీస్ చేసి విజయం సాదించిన వారు కూడా వున్నారు .
Review is good bcoz every body can't waste time on bad content
Movie must be good.
Whether review is good or bad.
Nice
ముందు నటులు, దర్శకుల రెమ్యునరేషన్లు తగ్గించుకుని,మంచి కథలు తీసుకుని దానికి తగిన పాత్రలో నటించడం మన హీరో లు నేర్చుకోవాలి.తమిళ సినిమాల హీరో లని చూసి నేర్చుకోవాలి. క్రొత్త పాత్రలు ఎంచుకోవాలని మన సన్నాసులకు నేర్పండి.
Already we are hating Vijay due to his reckless attitude .Now looks like producer also adapting Vijaya attitude n giving complaints.
This will impact failures of next 2 movies which he planned to make with Vijay. 😂
Vachestharu jealousy na kodukulu
ఎంత సేపు పక్క సినిమాలు ని భజన చెయ్యడమే...dj టిల్లు మరి ఎందుకు ఆడుతుంది
విజయ దేవరకొండ కి పెట్టిన జాకీ తుప్పట్టిపోయినట్లు ఉంది ఒక సారి చూసుకో ముసలాయనా😅
ఇప్పుడు ఒక family సినిమాకి వెళితే, 1500 ఖర్చు అవుతుంది. అలాంటిది ఈ బొక్కలో సినిమాకి ఎవడు వెళతారు.
Ade logic follow avvi, first 3 rojulu/7 rojulu tickets free ga ivvali. Aa taruvatha, based on review/hit/flop ticket prices should be decided
Reviews must be given soon after the release.
People are real judges.
Irrespective of reviews.
One can not stop reviews and reviewers.
I think vijayadevarakonda loose toungue is creating problems for him. He assumed himself to be above all after 2 hits
Fan base undi kada tickets ela aina kontaru anukunnadu
Andukura adchi chastaru
@@vihankanchi6896 eduarundi meeru
Every person works for individual life. Collective psychology influenced by social leaders, religious leaders, political leaders. Q525
Eeyana video antha stories chepparu! Nuvvu cheppali kada bujji content verani !
రివ్యూ చేయడం వేరు, ట్రోల్ చేయడం వేరు. ప్రత్యేకించి ఒక హీరోని, కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతను ఇబ్బంది పెట్టడం సరికాదు. సోషల్ మీడియా రాక ముందు, సినీ పత్రికల్లో రివ్యూ లు వారం తరువాత మాత్రమే వచ్చేవి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వున్న ప్రతి వాడు రివ్యూ చేయడం అలవాటై పోయింది. షోలే, శంకరాభరణం సినిమాలు కూడా రెండు వారాల దాకా ఏవరేజ్ టాక్. ఈ సోషల్ మీడియా అప్పట్లో వుండి వుంటే ఆ రెండు సినిమాలు గాలికి కొట్టుకు పోయేవి. రివ్యూ లు మూడు, నాలుగు రోజులు దాకా రాకుండా చూస్తే, సినిమా రంగం బతుకుతుంది.
Movie bàgundi
కేరళ లాగా వారం రోజుల వరకు రివ్యూస్ రాయకూడదు. అంటే చాలు.
ఈ కొండ గాడిబలుపు కి సినిమాలు సంకనాకకిపోతున్నాయి
Did not like movie. Not a true family entertainment with emotions but it’s silly story and boring dialogues.
తీసివే, చెత్త సినిమాలు... వారం రోజులు కూడా ఆడనీ సినిమాలకు రివ్యూ ఒకటి...
ఈ రివ్యూల వలన సినిమాలు ప్రభావితం అనేది ఒక చెత్త రివ్యూ..
అసలు తెలుగు సినిమాలలో, ఈ హీరోలు స్టార్ హీరో , బొంగుల హీరోలు కాకుండా కథ మీద సినిమాలు తీసే మగాడు ఉన్నాడా