3 స్పూన్ల తేనె అంటే మాటలా.. దానికి బదులుగా అదే సమయంలో కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి పుక్కిలించండి .. నోరు శుబ్రంగా ఉంటుంది ఎటువంటి పాచి పట్టదు వాసన నోరు ఉండదు. ఒక వేళ ఉప్పు వద్దనుకుంటే సైంధవ లవణం వాడండి. పిప్పి పన్ను నిరోధం కోసం జామ ఆకును నమలండి.
నేను నీకు ఒక మంచి టిప్ చెబుతాను అదేంటంటే రాత్రి పడుకోబోయే ముందు రెండు క్యారెట్ ముక్కలు మూడు బాగా బాగా నమిలి తిని ఆ తరువాత పుక్కిలించ కుండా పడుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు ఉదయం లేచిన తర్వాత నోరు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. చాలా వందల మంది ఈ టెక్నిక్ ని పాటించారు. మీకు ఆ నకిలీ తేనె బాధ ఉండదు. తేనె ఖర్చు కూడా అవుతుంది కదా మరి. ఈ టిప్పు అంత కాస్ట్లీగా కూడా ఉండదు. క్యారెట్ ముక్కలు నమ్మడం తక్కువ ఖర్చు ప్రతి దగ్గర దొరుకుతాయి. ఈజీ కదా. డాక్టర్ గారు కూడా ఈ టిప్ ని నమిలి పరిశీలిస్తే కంపల్సరీ దీన్ని ప్రచారం చేస్తారు. . ఈ విషయాన్ని అందరికీ పంచుకోవాలని కోరుకుంటున్నాను
Sir మీరు హెల్త్ గురించి మంచిగా చెప్తూ ఉంటారు.నాకు మీరు అంటే ఇస్తాం,గౌరవం.మీరు తేనె గురించి ఓ పేరు చేపారు ఆది మొత్తం మోసం sir మీరు దయచేసి అలాంటి వారిని ఎంకరేజ్ చేయవద్దు pls sir. ఆది మా ప్రక్కనే అక్కడ జరిగేవి రోజు చూస్తుతము. అది మొత్తం ఫేక్.ఒరిజినల్ కాదు 100/ వాలు తేనె ఈగలు కు పంచదార వాటర్ ఇస్తారు అక్కడ
సార్..బాషా గారి తేనెను మీరు చెప్పినందుకు నమ్మకంతో మేము కొనుగోలు చేసి వాడుతున్నాము. ఈ తేనె నాణ్యమైనది కాదని తెలిసిన తర్వాత బాధపడాల్సి వస్తోంది. బాషా గారి తేనెలో నాణ్యత మెరుగు పరిచేలా చర్యలు తీసుకోగలరని మనవి.
ఏవండీ మీరు చెప్తునట్టు బాషా తేనె అస్సలు original కాదు, real తేనె కి బాషా తేనె కి చాలా తేడా ఉంది. ఏమో ముస్లిం కాబట్టి halal చేస్తారేమో, lab test చేయాలి..
Hello sir, small information to you, after death every religion and caste person will leave body and come soul only and birth from mother only not from father from any religion and caste and small suggestion to yours, I think you are suffering psychological problem, go and consult to best psychologist
Sir....నేను నేను ఎంత ఆహారం తీస్కున్నా నా వళ్ళు బాగనే ఉంటోది కానీ....చెక్కిల్లు లేవు చాల అంద వికారంగా కనపడుతున్నాను...దీనికి ఏదైనా మార్గం చెప్పండి....మీకు రుణపడి వుంటాను.
Sir meeru baasha gaari honey promote chesthunnara ante aa honey ye vaadamantunnaru andukey mamulga aithey honey vaadanantaru kada meeru baadha gaari honey antey doubt vachindi
Sir naa age 29. Naa teeth chudadaniki Bane vunna right side upper and lower jaws motham veparithamaina sensitive ga ayyay. Dentist ki chupiste pallu Bane vunnai... Adi neuro problem valla vastundi annaru. Gaali thagilina chala pain vastundi, thattukolekapothunna. Yedaina medication suggest cheyagalaru🙏
Atomy tooth paste is the best natural antibiotic tooth paste in the world. Please recommend this tooth paste to all dental problems cavity care,bad breath, oral care, teeth sensitive care, gum protection and mouth ulcers etc....
3 స్పూన్ల తేనె అంటే మాటలా.. దానికి బదులుగా అదే సమయంలో కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి పుక్కిలించండి .. నోరు శుబ్రంగా ఉంటుంది ఎటువంటి పాచి పట్టదు వాసన నోరు ఉండదు. ఒక వేళ ఉప్పు వద్దనుకుంటే సైంధవ లవణం వాడండి. పిప్పి పన్ను నిరోధం కోసం జామ ఆకును నమలండి.
నేను నీకు ఒక మంచి టిప్ చెబుతాను అదేంటంటే రాత్రి పడుకోబోయే ముందు రెండు క్యారెట్ ముక్కలు మూడు బాగా బాగా నమిలి తిని ఆ తరువాత పుక్కిలించ కుండా పడుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు ఉదయం లేచిన తర్వాత నోరు చాలా ఫ్రెష్ గా ఉంటుంది. చాలా వందల మంది ఈ టెక్నిక్ ని పాటించారు. మీకు ఆ నకిలీ తేనె బాధ ఉండదు. తేనె ఖర్చు కూడా అవుతుంది కదా మరి. ఈ టిప్పు అంత కాస్ట్లీగా కూడా ఉండదు. క్యారెట్ ముక్కలు నమ్మడం తక్కువ ఖర్చు ప్రతి దగ్గర దొరుకుతాయి. ఈజీ కదా. డాక్టర్ గారు కూడా ఈ టిప్ ని నమిలి పరిశీలిస్తే కంపల్సరీ దీన్ని ప్రచారం చేస్తారు.
.
ఈ విషయాన్ని అందరికీ పంచుకోవాలని కోరుకుంటున్నాను
బాషా తేనె కావాలంటే సూపర్ స్టార్ రజినీకాంత్ గారికి ఒక ఫోన్ కొట్టండి, ఒక్క సారి కొడితే తెలుసు కదా 100 సార్లు కొట్టినట్లు😂😅😊
😂😂😂😂
Yes sir బాషా గారి తేనే దొరకటం లేదు కానీ దొరికిన ఏదోఒక తేనే వాడుతున్నాను.. మీరు చూపిన మార్గం...సూపర్ sir
ధన్యవాదాలు మంచి విషయం చెప్పారు అలాగే షుగర్ వున్నా వారికి తేనె వాడొచ్చా,?
డాక్టర్ మంతేన సత్యనారాయణరాజు గారు ప్రకృతిలో ఉన్న సహజమైన తేనె మహత్యం తెలియ జెప్పిన కు ధాన్యవాదములు🙏 !
Thanks!
Enty bro idi 40 rupees ani pettaru
40 ra sponsor chesaruu@@inukondasiva5809
2:20 startt
🤝🤝
🙏🙏
😂
🤝🤝🙏🙏🙏 thanks a lot
Nuvvu devduvi sami
Very very beautiful information 👌👌👌 T u soooooo much 🙏🏼
అన్నిటికంటే వేస్ట్ కోల్గేట్ Yes💯👍
Sir ma company paste very good contact me.
Please provide us some solution to remove yellow layer on teeth.
Sir మీరు హెల్త్ గురించి మంచిగా చెప్తూ ఉంటారు.నాకు మీరు అంటే ఇస్తాం,గౌరవం.మీరు తేనె గురించి ఓ పేరు చేపారు ఆది మొత్తం మోసం sir మీరు దయచేసి అలాంటి వారిని ఎంకరేజ్ చేయవద్దు pls sir. ఆది మా ప్రక్కనే అక్కడ జరిగేవి రోజు చూస్తుతము. అది మొత్తం ఫేక్.ఒరిజినల్ కాదు 100/
వాలు తేనె ఈగలు కు పంచదార వాటర్ ఇస్తారు
అక్కడ
Mee asramaniki naa husband health sarigaa leka vaste unna problem kanna inkaa ekkuvaa health problems vachayee.
Ma intlo honey unte nenu 3 days nunchi try chesanu super ga workout avthundhi tq sir 😍🥰
Chala chakkaga cheptaru sir meeru dhnya vaadali🙏
సార్..బాషా గారి తేనెను మీరు చెప్పినందుకు నమ్మకంతో మేము కొనుగోలు చేసి వాడుతున్నాము. ఈ తేనె నాణ్యమైనది కాదని తెలిసిన తర్వాత బాధపడాల్సి వస్తోంది. బాషా గారి తేనెలో నాణ్యత మెరుగు పరిచేలా చర్యలు తీసుకోగలరని మనవి.
భాష గారి అడ్రస్ చెప్పగలరా.. ఆర్డర్ చెయ్యడం కోసం
@@bittu339yes number please sir
Avnu sir basha thene quality ledu nenu use chesanu, evo mix chestunaru andi, dayachesi miru chepandi variki quality thene andincgamani
Can't we use gd honey
Thank you sir for the tip and detailed explanation. I will try to follow now onwards.
మంతెన సత్యనారాయణ రాజు గారికి 🙏🙏🙏
Thanks sir for good video
I'm try
My teeth bleeding problem solved
And we use for all cut and wounds
It's work very fast 👏👏👏🙏
After😮 Taking honey. Nidra poye mundhu water teskovacha or ledha ?
@@ganeshnilayam2652 drink water normally ...
100% raw honey
Work s naturally ....
which honey did use please tell me bro❤
సార్ మాది పొన్నూరు పక్కనే, బాషా తేనె క్వాలిటీ కాదు. నేను చిన్న చిన్న తేనె తుట్లు తీస్తూ ఉంటాను చాలా తేడా వుంది ఒరిజినల్ కి బాషా తేనె కి
మీరు సప్ప్లయ్ చేస్తారా
I feel same
Maku kavali original honey.... Yela contact cheyyali mimmalni
Mimmalni honey kosam ela contact cheyyali
I want pure honey for my kids
Sugar వున్నా వాళ్ళు తేనెను వాడటం మంచిది కాదని అన్నారు మా వాళ్ళు 4:41 4:41 4:41 4:41 4:41
ఏవండీ మీరు చెప్తునట్టు బాషా తేనె అస్సలు original కాదు, real తేనె కి బాషా తేనె కి చాలా తేడా ఉంది.
ఏమో ముస్లిం కాబట్టి halal చేస్తారేమో, lab test చేయాలి..
Hello sir, small information to you, after death every religion and caste person will leave body and come soul only and birth from mother only not from father from any religion and caste and small suggestion to yours, I think you are suffering psychological problem, go and consult to best psychologist
Theneni halal chesthara ? A ooru meedi ,erra bus lo emanna thiruguthunnava nuvvu ?
Bee honey is original
Ore owle
Don't blame to him because he is patient as psychological
Sir....నేను నేను ఎంత ఆహారం తీస్కున్నా నా వళ్ళు బాగనే ఉంటోది కానీ....చెక్కిల్లు లేవు చాల అంద వికారంగా కనపడుతున్నాను...దీనికి ఏదైనా మార్గం చెప్పండి....మీకు రుణపడి వుంటాను.
Meeku dabbulu karchu avuthai meeku buggalu vastai pakka
Doctor garu nakku pallalo chiguuruuvapu blood vasthuundhi smeell kudavasthundhi pallu pachaga unay problam chepandi ple...
Dabur lal dant manjan super. And Colgate powder white also best
May God give you long life to serve people with home remidies.
తేనె లేని వాళ్ళు ఎంచేయ్యాలి
Please provide purchase links too, so that people like us can solve our problems
Neem stick after COVID situation sir but Colgate is complusory sir ❤❤❤ Salt water maybe..
Hair control,hair growth veti gurinchi tips ivvandhi
After😮 Taking honey. Nidra poye mundhu water teskovacha or ledha ?
No
తీపివల్ల పళ్ళు పుచ్చుతాయి అంటారు కదా... మరి తేనె తీపిగా ఉంటుంది కదా...రాత్రంతా తీయ్యాధనం నోటిలో ఉంటుంది కదా... అందువల్ల ఏం ప్రాబ్లం ఉండదా...సార్
It's a business
Diabetis గాని వాడితే problem అస్సలు వుండదు😂
@@ramarao9840 నువ్వు వాడుతూ ఉన్నట్లున్నావ్.... కంటిన్యూ చై
Basha bhai😅
Very very useful information Raju garu
Night Padukone mundhu sweet kani honey kani tisukunte Dani valla mana mouth sweet ga vuntundhi andhuva pallu puche avakasalu ekkuva ga vuntayi night padukune mundhu sweet kani honey kani tisukunte. Mouth okkasari water tho wash chesukovali lekunte pallu padiyipothayi ........
Sugar unnavalu yemi cheyali che ppandi Sir
Dhanyavadhalu Sir
Thanks డాక్టర్ గారు.ghreddy.
Dhanyavaadalu sir meeku🙏🙏
చాలా బాగా చెప్పారు సార్ 👌👌👌
భాషా తేనె అతను అడ్రెస్స్ ఫోన్ నంబర్ మర్చేసారా మేము ఆర్డర్ ఇచ్చి 3 years ఐపోయింది.తేనె లేదు డబ్బులు రాలేదు
😂😂😂😂😂
Honey emina bagunda sugar pakkam la undi
Thank you. Very much, thank you very much
రాజు గారికి ధన్యవదాలండీ,
Expiry date ఉన్న తేనె కల్తీ తేనె, స్వచ్ఛమైన తేనె కు expiry date ఉండదు.
భాష తేనె కాకుండా వేరే తేనె పనిచేయదా సార్
Sir meeru baasha gaari honey promote chesthunnara ante aa honey ye vaadamantunnaru andukey mamulga aithey honey vaadanantaru kada meeru baadha gaari honey antey doubt vachindi
అంతే కదా
సార్ బాషా గారి తేనె కాకుండా choice కూడా ఇవ్వాలి కదా...example lion honey,dabur honey etc,etc. అదే అంటే ఇబ్బంది కదా.
ధన్యవాదములు గురువు గారు
Tq Raju garu, నోటి దుర్వాస న కూడా పోతుంది కదా
HAA
అరకులో ఒరిజినల్ తేనె దొరుకుంది, మన ముందే తీసి ఇస్తారు, మేము అరకు నుండే తెచ్చుకుంటాము
Thanks doctor 🏥
చాలా బాగా చెప్పారు రాజు గారు
55i
Thank-you sir meeru super
Dr Sir you are great .thank you 💖 Regards
Good answer sir miku vandhanamulu
Baasha gari honey ela buy cheyali? Online delivery available unda? If yes please provide link
Plzz make videos on biofilms in body
బాషా హనీ వేస్ట్. క్వాలిటీ మంతెన ఆశ్రమం లో కొంటేనే బాగుంటుంది. Online లో కొంటే డబ్బు వేస్టే
Sir Naku back pain etuvati jagratalu tiskovali etuvanti food tiskovali
Useful information for all human beings 🙏
Sir naa age 29. Naa teeth chudadaniki Bane vunna right side upper and lower jaws motham veparithamaina sensitive ga ayyay. Dentist ki chupiste pallu Bane vunnai... Adi neuro problem valla vastundi annaru. Gaali thagilina chala pain vastundi, thattukolekapothunna. Yedaina medication suggest cheyagalaru🙏
very nice 👌 sir
I lost my skin allergy because of your suggestions sir tq so much 🙏🙏
really?
Thankyu sir
Good ans
Chala manchi information sir. 🙏🙏
Mouth bad smaller ki upayam chepandi sir.
Atomy tooth paste is the best natural antibiotic tooth paste in the world. Please recommend this tooth paste to all dental problems cavity care,bad breath, oral care, teeth sensitive care, gum protection and mouth ulcers etc....
Chala perigendi
తెనె వల్ల లాభాలు చెప్పి నందుకు మీకు ధన్యవాదాలు
Sir Mee Videos 1.5x lo chudalsi vastundi
Sir manaku dorike honey antha kalthi ne,.. adi vaduthe Diabetes vachina ashcaryam ledu,.. original honey ekkada dorkutundo oka video cheyandi sir,..
Chigurlu paiki velthunay edaina tips cheppandi sir
Good explanation sir but memu echa comments ki kuda reply esta inka super sir
Coconut oil9kaspoon oil pulling chesina bad smeell pothundhandi weekly twice chesina parvala bactirea kudapothundhi patica garlicok china 1/2rebba pond thisukoni paticawster2times thipi galicmix chesi pukkilinchina bacteriya pothundhi notiputha smell radhu garlu pothie andi
L
Napudu akuvaga smell vasthundhi kabati lemonkuda pukilinchavachu lemonwater chigula vayadhulupothanai andi
Super Sir
Evaraina try chesara any result ?
Side effects emaina vunnaya?
Dents white ga kavadani ki cheppandi sir
Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻
నిజం chppmdi
తేనే తింటే ఇంకా ఎక్కువ పాచి padutundi
BASHA ANTE MUSLIMS KADHA UMMI ISTHAADEMO SIR
Bad smell rakunda solution chepandi . Sir
Thank you sir
Meeru cheppinae chitka nenu patinchanu kani noti Loki chimalu vasthunnai
Tnq for Good Information Sir
Hi sir good night ravalsinavaru vachhaka pallu em karma MOTTAM Anni remodal chestaru tondara enduku ok na
Jai yogeswr 🙏
Super nice Sir
Address tettu Sir
Thank you sir
Basha brand honey pramotion laga undi
మీ సలహాలు చాలా మంచివి సార్
Exellent brand promotion.
Thank you mama💗🤝😊
Noti putha gurinchi cheppandi doctor
నోటికి చీమలు పట్టవు కదా sir?? Just asking
Sir మరి diabetic ఉన్న వారు ఇలా తెనె తీసుకో వచ్చా ?
Entha ki evvarina try chesera results vachaya ???
🙏🙏 verry good
Miru chepe vidhanam lo chela slogavundhi kocham thoraga chepali dairatuga metar chepalli
Sir Sugar వున్నవాళ్ళు రోజు తేనె తినవచ్చా 👍
Honey kavali yekda konali please chepandi
Good
తేనె తో పుక్కిలించాలా ?? బాషా తేనె ఎక్కడ దొరుకుతుంది.
పడుకునేటప్పుడు 2 స్పూన్ తినమన్నాడు.