తిరుమల వైకుంఠ ఏకాదశి టికెట్స్ Tirumala breaking News Vaikunta Ekadashi Tickets Updates

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024
  • #tirumala breaking news Vaikunta Ekadashi latest updates. Vaikunta Ekadashi ticket booking date
    Vaikunta Ekadashi rules
    Hindu temples guide
    *నమస్కారం 👇 modati gadapa booking video
    • తిరుమల మొదటి గడప దర్శన...
    తక్కువ ఖర్చుతో ఏ టికెట్స్ లేకపోయినా తిరుమల కంచి అరుణాచలం ప్లాన్ : • తక్కువ ఖర్చుతో 3 రోజల ...
    తిరుమల శ్రీవారి ఆన్ లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి? : • తిరుమల శ్రీవారి సేవకుల...
    తిరుమల 10వేలు, లక్ష డొనేషన్ ఇచ్చే వారికి టీటీడీ వారు ఇచ్చే సదుపాయాలు : • Tirumala Donations and...
    తిరుమల సీనియర్ సిటిజెన్ దర్శనాలు : • Tirumala Senior Citize...
    తిరుమల చిన్న పిల్లల దర్శనలు : • తిరుమల చంటి పిల్లల దర్...
    తిరుమల రూమ్ బుకింగ్ కొత్త రూల్స్ : • తిరుమల రూమ్ బుక్ చేసిన...
    తిరుమల 300/- టికెట్స్ రూల్స్ • Tirumala 300/- Tickets...
    తిరుమల కళ్యాణం టికెట్స్ కొత్త రూల్స్ : • #Tirumala Kalyanam Tic...
    మీకు 300/- దొరకపోతే ఇలా చేయండి : • తిరుమల శుభవార్త టికెట్...
    ఇంత తక్కువ ధరకే మొదటి గడప దర్శనాలు 30 ని పాటు స్వామి వారిని చూడవచ్చు : • తిరుమల ఇంత తక్కువ ధరకే...

Комментарии • 99

  • @TemplesGuide
    @TemplesGuide  5 дней назад +5

    నమస్కారం 👇 modati gadapa booking video
    ruclips.net/video/qOkscNaBS38/видео.html
    తక్కువ ఖర్చుతో ఏ టికెట్స్ లేకపోయినా తిరుమల కంచి అరుణాచలం ప్లాన్ : ruclips.net/video/5xfCMXjDQSw/видео.html
    తిరుమల శ్రీవారి ఆన్ లైన్ లో ఎలా బుక్ చేసుకోవాలి? : ruclips.net/video/bTBSSBNsGZg/видео.htmlsi=2-UTM8bImFGIDKMJ
    తిరుమల 10వేలు, లక్ష డొనేషన్ ఇచ్చే వారికి టీటీడీ వారు ఇచ్చే సదుపాయాలు : ruclips.net/video/TXm2YSykk8o/видео.html
    తిరుమల సీనియర్ సిటిజెన్ దర్శనాలు : ruclips.net/video/4rC4z1y8_hE/видео.html
    తిరుమల చిన్న పిల్లల దర్శనలు : ruclips.net/video/L7mKEkCrvsY/видео.html
    తిరుమల రూమ్ బుకింగ్ కొత్త రూల్స్ : ruclips.net/video/gzlvsRGR_wA/видео.html
    తిరుమల 300/- టికెట్స్ రూల్స్ ruclips.net/video/FUKMYZZqIy4/видео.html
    తిరుమల కళ్యాణం టికెట్స్ కొత్త రూల్స్ : ruclips.net/video/rnDK0pSOL0w/видео.html
    మీకు 300/- దొరకపోతే ఇలా చేయండి : ruclips.net/video/O56cqXJ62CQ/видео.html
    ఇంత తక్కువ ధరకే మొదటి గడప దర్శనాలు 30 ని పాటు స్వామి వారిని చూడవచ్చు : ruclips.net/video/5GKU1Suxdog/видео.html

  • @Ravieeja
    @Ravieeja 5 дней назад +7

    నాకు గత ఏడాది వైకుంఠ ఏకాదశి రోజున 300 రూపాయల టికెట్ వచ్చింది ఏకాదశిరోజు తెల్లవారు జామున 4 గంటలకు స్వామిని దర్శించుకున్నాను

  • @sitharamayasripadaexcellen8591
    @sitharamayasripadaexcellen8591 2 дня назад +1

    హృదయపూర్వక ధన్యవాదములు.

  • @srinisFTV
    @srinisFTV 4 часа назад

    Website lo 10-19 assalu tickets open cheyaledu. Inkem cheyaleka 20th book chesukunnam

  • @bhuvaneshreddy9865
    @bhuvaneshreddy9865 8 часов назад

    సార్ ఈరోజు వైకుంట ద్వార దర్శనం టిక్కెట్లు 10 నుండి 19 టిక్కెట్లు విడుదల చెయ్యమని చెప్పారు ఏదైనా తెలిసి ఉంటే చెప్పగలరు

  • @vamsi26th
    @vamsi26th 5 дней назад +2

    ఓం నమో వేంకటేశాయ. వైకుంఠ ద్వార దర్శనం ఎలా ఉంటుందో నాకు తెలియదు కళ్ళకు కట్టినట్లు వివరించారు. ధన్యవాదమూలు.

  • @tblsrinivas1880
    @tblsrinivas1880 5 дней назад +4

    శ్రీవారి సేవ ఎప్పుడు రిలీజ్ అవుతుంది జనవరి నెల

  • @kumarisubhadra4631
    @kumarisubhadra4631 5 дней назад

    Thanku very much

  • @lakeshrapeti2741
    @lakeshrapeti2741 3 дня назад

    virtual sava darshanam book chaysukunthy accommodation book authadha

  • @jayalakshmipanjagala9622
    @jayalakshmipanjagala9622 5 дней назад

    Thanks for your information sir.

  • @anumareddynirupkumar4739
    @anumareddynirupkumar4739 5 дней назад +1

    🙏శ్రీ వరాహ స్వామి గోవిందా 🙏
    🙏ఓం నమో వెంకటేశాయ 🙏
    🙏ఓం నమో నారాయణాయ 🙏

  • @chaitukreddy2169
    @chaitukreddy2169 5 дней назад +1

    🙏🙏🙏 Govindhaa Goovindha

  • @manjularmesh8993
    @manjularmesh8993 4 дня назад

    When should we book for vykunta dwara darshanam

  • @Sandhyasree0603
    @Sandhyasree0603 5 дней назад

    Hi Andie nennu electronic Dip lo Dharshanam (seva)cheskunaka next enni days gap lo other Dharshanam ante 300ruppees or passport or senior citizen Dharshanam book chesukovacho chepagalara pls

  • @DURGAPRASAD-zk4ec
    @DURGAPRASAD-zk4ec 5 дней назад

    Tq Annaya always giving good information about devotional information ❤❤❤

  • @mushamsrinivas2012
    @mushamsrinivas2012 2 дня назад

    TTD lo ectronic dip these vidhanam elaga thistharu

  • @muralimarampally7028
    @muralimarampally7028 5 дней назад +2

    Om namo Venkatesaya namaha

  • @achantadurgaprasadrao9744
    @achantadurgaprasadrao9744 2 дня назад

    ధన్యవాదాలు గురువు గారు న. మోవెంకటేసేయ గో విందా

  • @rajagopal5824
    @rajagopal5824 5 дней назад +12

    అయ్యా టీటీడీ అనేది ఒక ప్రత్యేక వ్యవస్థ, కొత్త ప్రభుత్వం పాత ప్రభుత్వo అని చెప్పాల్సిన పనిలేదు, భక్తుల అభిప్రాయాలతో ఎప్పటికప్పుడు ఏమైనమార్పులు ఉంటే అవిచేసుకుంటూ వెళతారు, దాదాపు పోయిన ఏకాదశికి ఏమి ఉన్నాయో ఇప్పుడు అవే ఉన్నాయి.

    • @JayaGopal-f9t
      @JayaGopal-f9t 5 дней назад +4

      Laddu prasadam and anna prasadam ippudu chala bagundi

    • @nanichaitu4449
      @nanichaitu4449 5 дней назад

      Me bonda ra..me bonda , Govt change ayitene bagupadindi, Gorrelu tesukone decession ki Hindus tesukune daniki chala teda vundi....the best example EO Sambasivarao garu tdp govt lone chala baga chesadu..

    • @doddapanenirajendrakumar5338
      @doddapanenirajendrakumar5338 5 дней назад

      ప్రభుత్వానికి కూడా చిత్తశుద్ధి ఉండాలి లే స్వామి.

    • @doddapanenirajendrakumar5338
      @doddapanenirajendrakumar5338 5 дней назад

      ఇంకా రాలేదుగా సామి..
      నీకెలా తెలుసు...
      ఇప్పుడు గతం లో లానే ఉన్నదని .

    • @mallinaidu5707
      @mallinaidu5707 2 дня назад +1

      స్వామి... తిరుమల ప్రత్యేక వ్యవస్థ అని కేవలం చెప్పుకోవడానికి మాత్రమే... నడిపించేది, పరిగెత్తించేది రాజకీయ నాయకులే..

  • @manjularmesh8993
    @manjularmesh8993 4 дня назад

    Sir vykunta dwara darshana unnapudu senior citizens ki booking untundha

  • @harithasrikanth630
    @harithasrikanth630 2 дня назад

    Hi andi
    Kalyanam tickets ki 14 years pillalni no separate ticket tesukunte allow chestara

  • @y.prasanth2404
    @y.prasanth2404 5 дней назад

    Om Namo Venkatesaya. Govinda Govinda.

  • @lakshmibharathi6392
    @lakshmibharathi6392 2 дня назад

    Hii bro namaste janavari 300 rupis tickets Eppudu vadulutaru

  • @VenkateshVenki-lx1em
    @VenkateshVenki-lx1em 24 минуты назад

    Maku January 2025 7 తారీఖున 300 ruppes tiket kavali online lo dorkaledu

  • @chinna8762
    @chinna8762 5 дней назад

    Srivari seva ki yeppudu vadulutaru?

  • @gviswanath992
    @gviswanath992 2 дня назад +1

    5:19 vaikunta ekadhasi

  • @mettusandeep3090
    @mettusandeep3090 День назад

    29 జనవరి 2025న దర్శనం పొందడానికి మేము JEO కార్యాలయంలో ఏ సమయానికి సిఫార్సు లేఖలను సమర్పించాలి ?

    • @mettusandeep3090
      @mettusandeep3090 День назад

      JEO ఆఫీస్ టైమింగ్స్ గురుంచి చెపండి ప్లీజ్

  • @venkateshgadamsetty5184
    @venkateshgadamsetty5184 День назад

    300rs tickets and uttara dwara darshanam okate na sir

  • @penkepvsrao452
    @penkepvsrao452 5 дней назад

    Tq Q sir

  • @venkataraghunandanraotirup6974
    @venkataraghunandanraotirup6974 7 часов назад

    ముందే పర్టిక్యులర్స్ ఎలా ఫీల్ చెయ్యాలో తెలియ చేస్తారా గోవింద

  • @lohithsaireddy6051
    @lohithsaireddy6051 5 дней назад

    Hello mana electronic dip vesinapudu 2 piligrams ki vesi okavela select iythee idharu vellocha antey idhari names selected ani ravala idhari lo okardi vachina vellocha kindly reply

    • @lalitha2266
      @lalitha2266 3 дня назад +1

      Adi janta ga esinatlu kada idharu elachu

  • @geethakumariu5371
    @geethakumariu5371 5 дней назад

    Omnamo venkatesaya govinda 🙏

  • @ManishMaroju
    @ManishMaroju 5 дней назад

    Super 🙏🙏

  • @sundarprasadmanda3649
    @sundarprasadmanda3649 5 дней назад +1

    Sir TTD Counters Corona time lo Close chesaru.Epudu Open chestharu.

  • @golisrinu3
    @golisrinu3 4 дня назад +2

    Meru cheputhunna flow confusion gas undhi

    • @TemplesGuide
      @TemplesGuide  4 дня назад

      మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను

  • @GangarajuSir
    @GangarajuSir 5 дней назад

    Om namo venkateshaya 🙏
    Sir repu Saturday srivari metlu ticket lu isthaaraa.. Nadichi vellochaa repu..

  • @powerstarvenkatesh2521
    @powerstarvenkatesh2521 5 дней назад

    Vaikuntam drashanam tickets apudu announced chestru anna

  • @RameshReddy-jg9lp
    @RameshReddy-jg9lp 4 дня назад +2

    లాస్ట్ ఇయర్ కూడా online కొన్ని టికెట్స్, offline లో కొన్ని టికెట్స్ ఇచ్చారు.

  • @sripalsingireddy7760
    @sripalsingireddy7760 4 дня назад

    నవంబర్ లో హోమం టికెట్స్ బుక్ చేసుకుంటే ... Accommodation room's బుకింగ్... ఎలా ఎప్పుడు చేసుకోవాలి ,

    • @TemplesGuide
      @TemplesGuide  4 дня назад

      హోమం వారికి ఇవ్వడం లేదు

  • @thuggilibharathi8040
    @thuggilibharathi8040 5 дней назад +1

    మేము కళ్యాణోత్సవం 10 డిసెంబర్ చేసుకున్నాము మళ్ళీ జనవరి కి లక్కిీడీప్ వేసుకోవచ్చా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోవచ్చా

    • @pakshitha7485
      @pakshitha7485 4 дня назад

      Ledu. హాయిగా బుక్ చేసుకోవచ్చు

    • @PsrinivasaRao-yg8ej
      @PsrinivasaRao-yg8ej 4 дня назад

      లక్కి డిప్ వేసుకో వచ్చు కళ్యాణోత్సవం వేరు లక్కిడిప్ వేరు అండి

    • @thuggilibharathi8040
      @thuggilibharathi8040 3 дня назад

      ​@@PsrinivasaRao-yg8ej tq

    • @thuggilibharathi8040
      @thuggilibharathi8040 3 дня назад

      ​@@pakshitha7485tq

    • @thuggilibharathi8040
      @thuggilibharathi8040 3 дня назад

      ​@@PsrinivasaRao-yg8ejtq

  • @GajulaRangamma
    @GajulaRangamma 5 дней назад

    Maki tikets book cheseki radu meere telipandi etlago book chesedi.

  • @kirankumarnukala2173
    @kirankumarnukala2173 5 дней назад

    గోవిందా గోవిందా🙏

  • @ramaraobnv8539
    @ramaraobnv8539 5 дней назад

    🎉 జై శ్రీమన్నారాయణ 🎉

  • @burelaramadevi884
    @burelaramadevi884 5 дней назад

    Jai shreemañnarayana

  • @manjunathkuruba671
    @manjunathkuruba671 5 дней назад

    Om namo venkateshaya

  • @VENKATAREDDYDWARAMPUDI-z1b
    @VENKATAREDDYDWARAMPUDI-z1b 5 дней назад

    జనవరి 10నుండి 19 లోపు శ్రీవాణి టికెట్స్ ఉంటాయా ఉండవా sir

    • @ramakr939
      @ramakr939 4 дня назад

      శ్రీవాణి ట్రస్ట్ దర్శనం ఉంటుంది కానీ మొదటి గడప దర్శనం ఉండదు

  • @venkatgv
    @venkatgv 3 дня назад

    Jan 1st nunchi Jan 19th varuku lucky dip enduku release cheyaledhu

    • @subbaraokonathalapalle6509
      @subbaraokonathalapalle6509 3 дня назад

      జనవరి 1 నుండి ధనుర్మాసంలో ఉంటుందండి ఆ సమయంలో సుప్రభాతం ఉండదు కేవలం తిరుప్పావై చదువుతారు తర్వాత పదవ తారీకు నుండి 19వ తారీకు వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది కాబట్టి వేరే దర్శనాలు ఏమి ఉండవు అందుకని లక్కీ డిప్ లో రిలీజ్ చేయలేదు

  • @anilkumargonuguntla8075
    @anilkumargonuguntla8075 4 дня назад

    Govinda govinda govinda

  • @mkvalluri
    @mkvalluri 4 дня назад

    Srivani darshanam ki , 3 year baby ticket kavala

    • @ambatia4160
      @ambatia4160 4 дня назад +1

      12 years lopu children's ki tickets avasaram ledu

  • @balajikallakuri3529
    @balajikallakuri3529 5 дней назад

    ❤❤❤

  • @lakshmik8670
    @lakshmik8670 4 дня назад

    Seniors elaga tikets teesukovalandy

    • @TemplesGuide
      @TemplesGuide  4 дня назад

      అవునండీ 23వ తేదీ 3pm కు విడుదల

  • @geethakumariu5371
    @geethakumariu5371 5 дней назад

    Onlinesheste chalamanchidhi yekadasi tiketus

  • @moravaneniveeraraghavulu144
    @moravaneniveeraraghavulu144 3 дня назад

    సీనియర్ సిటిజన్స్ కి వయసు ఎంత అండి? ప్లీజ్... 💐

  • @satyanarayana9489
    @satyanarayana9489 5 дней назад

    అన్న మీరు 6.14సెకండ్ దగ్గర చెప్పిన పదము అర్థము కాలేదు

  • @geethakumariu5371
    @geethakumariu5371 5 дней назад

    64 61 eddariki maku siniyaru tiketus book chesukovachuna

    • @RadhaKrishna-cs8um
      @RadhaKrishna-cs8um 5 дней назад

      ఒకరికి 65 years complete అవ్వాలి

  • @geethakumariu5371
    @geethakumariu5371 5 дней назад

    Memuvellinamu aekadasi dvadasi sesukonnamu

  • @lakshmirangamma60
    @lakshmirangamma60 5 дней назад

    OM ACHUTHA ANANTHA GOVINDA

  • @VijayaRajuSirigari
    @VijayaRajuSirigari 3 дня назад

    Hi

  • @kameshdussani4171
    @kameshdussani4171 5 дней назад

    ఓం నమో వెంకటేశాయ స్వామి పరాకామణి సేవ జనవరి నెల కి ఎప్పుడు సార్

    • @RadhaKrishna-cs8um
      @RadhaKrishna-cs8um 5 дней назад

      పరకామణి సేవ కి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు.

  • @kishoresplendr3977
    @kishoresplendr3977 4 дня назад

    ముందు రోజు 300/- దర్శనం
    మరునాడు ఏదయినా seva టికెట్ ద్వారా దర్శనం చేసుకోవచ్చా?

    • @TemplesGuide
      @TemplesGuide  4 дня назад

      చేసుకోవచ్చు అండి

  • @DeArNature3339
    @DeArNature3339 4 дня назад

    నాయనా గతంలో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఇచ్చారు నీకు తెలీదనుకుంటా

  • @vijaybaskar9456
    @vijaybaskar9456 5 дней назад

    Telangana government VIP break Darshan letters accept chestunnaru

  • @sriramakrishnatadikamalla3934
    @sriramakrishnatadikamalla3934 5 дней назад

    Ayya meru chepina vishayam lo Government involvement emi undi sir, me views kosam Government use cheyala enti?, old Government ki ippati government emina spls dharsans add chesara, enduku me elevations evarini tappu dova pattinchataniki

    • @pothamsettybhanu7969
      @pothamsettybhanu7969 5 дней назад

      జనవరి నెల శ్రీవాణి టికెట్స్ ఎప్పటినుంచి ఇస్తారు.

    • @sriramakrishnatadikamalla3934
      @sriramakrishnatadikamalla3934 5 дней назад

      @@pothamsettybhanu7969 23.10.2024 11am onwards

  • @kharadesanjay3794
    @kharadesanjay3794 2 дня назад

    information not satisfactrion

  • @haarikabharani9490
    @haarikabharani9490 5 дней назад

    Watsup no sir