ఓషో నుంచి బయటకు వచ్చిన అద్భుత పుస్తకం మహిళ | question & answers | Kanth’Risa

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 18

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 9 месяцев назад +6

    ఆధ్యాత్మికవేత్తలు, జ్ఞానులైన వారు చెప్పిన దాని ప్రకారం చూస్తే.. స్వర్గమైనా, నరకమైనా అదొక మానసిక స్థితే తప్ప, వాస్తవంలో అటువంటివి ఏమీ లేవు.! వారి దృష్టిలో స్వర్గం అంటే మనసు బ్రహ్మానందంలో మునిగి తేలటం.! అక్కడ మనసు నిశ్చలంగా, నిర్మలంగా శాశ్వతమైన ఆనందంలో కలిసిపోయి ఉంటుంది. నరకం అంటే మనసంతా బాధలతో, అలజడిగా, అశాంతిగా ఉంటుంది.!

    • @Kkalluri1
      @Kkalluri1 5 месяцев назад

      అలా కాకుండా వేరే ఉండే అవకాశం లాజిక్ లేదు.. స్వర్గం నరకం పూర్తిగా మానసికం .

  • @Random_life_simple
    @Random_life_simple 5 месяцев назад +1

    I am reading this right now ❤

  • @ThallaDileep-yj6qe
    @ThallaDileep-yj6qe 9 месяцев назад

    నా persnel observetion ప్రకారం పకృతి పరంగా చూస్తే మొగవాడి ఆడదానికి ఉన్న తేడా కేవలం 2% మాత్రమే
    1 మొగవాడికి(ఏ జాంతువు సరే) శారీరక బలం ఉంటుంది ,అలాగే శృంగారం కోసం నిరంతర ఆరాటం ఉంటుంది
    2 ఆడదానిలో పిల్లలని కనే శక్తి మరియు సున్నితత్వం ఉంటుంది, ఇక శృంగారం విషయానికి వస్తే అది వాళ్ళకి కేవలం ఒక అవసరం అయిన టైం మాత్రమే కానీ పురుషుడిలో(ఏ జివి అయిన) ఒక నిరంతర ప్రవాహం

  • @KrishnaTejIyyengar
    @KrishnaTejIyyengar 9 месяцев назад

    Osho’s ideology is beyond imagination❤

  • @jyothireddy7086
    @jyothireddy7086 9 месяцев назад

    Thank you nanna

  • @9-7111
    @9-7111 9 месяцев назад

    🙏🙏🙏

    • @KanthRisa
      @KanthRisa  9 месяцев назад +1

      Yousuf.. కొత్త book printing ki వెళ్ళింది

  • @radhe-nandhi1116
    @radhe-nandhi1116 9 месяцев назад

    Risa mama ❤❤❤❤

  • @nagaraju6126
    @nagaraju6126 9 месяцев назад

    First comment sir.waiting for you

  • @sriram-dw1ty
    @sriram-dw1ty 9 месяцев назад +1

    రిసా గారిలో చిలిపి ధనం పాలు కూడా ఎక్కువే 😂😂😂👌👌మహిళ టాపిక్ మధ్యలో నే వదిలేసారు. .ఇంకొంచెం. .మాట్లాడాల్సింది 🎉🎉🎉nice talk 👏👏👌👌

  • @kirangudaru
    @kirangudaru 9 месяцев назад +1

    Use podcast mic or mic stand

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 9 месяцев назад

    Good...God could Not appear everywhere, so he creates woman.

  • @nandemadhu5693
    @nandemadhu5693 9 месяцев назад

    Hai risaaa namaste

  • @hemakumar1691
    @hemakumar1691 9 месяцев назад

    మీకు ఇలాంటి కధలు అనీ ఎక్కడ దొరుకుతాయి 😅

    • @KanthRisa
      @KanthRisa  9 месяцев назад +1

      ఒకప్పుడు చాలా చదివే వాడిని

  • @satyadevulapalli3904
    @satyadevulapalli3904 9 месяцев назад +1

    Oka book lo chadiva I love you ani cheppadam most vulgar expression of love ta, instead you should make the other person feel it antadu writer.

  • @264bakshay9
    @264bakshay9 9 месяцев назад

    chusa