అన్నయ్య నువ్వు ఏమి పని చేసిన మన పార్టీ మంచి కోరే చేస్తన్నావ్ అన్న కానీ మన పార్టీ వాళ్లకు అపుడు అర్ధం అవుతాడో ఏంటో నువ్వు లేకపోతే మన పార్టీ మన అన్న ప్రతి యాపారం చేయాలిసింది కానీ ఎవరు ఏమి అనుకున్న నా స్టోప్ప్ట్ నీకు దండిగా ఉంటుంది అన్నయ్య love u రాజా 🫂🫂🫂🫂🙏🙏🙏🙏🙏
ఎదో ఒక రోజు మన అన్న ప్రధాన మంత్రి అవుతాడన్న అవుతాడు 😭😭.. అది నీ వల్లే అవుతుంది సీమరాజన్న .. జగనన్న ని పార్టీ ని ఇక నువ్వే కాపాడాలి ..మన లక్ష్యం అన్న ని 2049 లో జింబాబ్వే ప్రధాన మంత్రి గ చేసుకోవటం .. పార్టీ ౩౦ ఏళ్ళు అధికారం లో ఉండాలి .. కరిభిత్ గిరిభిత్
నిజం గా మీ spontaneous చూస్తుంటే చాలా ముచ్చట వేస్తోంది. ఎంత టి serious విషయం అయినా చాలా funny గా cheptharu. మా అన్న గారి ని కలిసినందుకు చాలా సంతోషం . కింద comments చూస్తుంటే ఎంత నవ్వు వస్తుందో 😂😂😂😂
సీమ రాజా గారు ఎలా ఉన్నారండీ.. మీ పార్టీ ఎవరి వల్ల అవలేదు బాబు గారి దగ్గరికి వెళ్లడానికి. మీ ధైర్యం కి మెచ్చుకో చ అండి.. ఏమన్నారు బాబు గారు గడ్డి పెట్టారా... సూపర్ సీమ రాజా నువ్వు
సీమ రాజా గారు అస్సలు తగ్గొద్దు మీరు అన్నను కుదిరితే సీఎం కుదరకపోతే పీఎం ఏదో ఒకటి చేద్దాం మన ఈ పోరాటం ఆపొద్దు ధన్యవాదములు సీమ రాజు గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
జై తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చాలా చక్కగా పాలన చేస్తున్నారు ఏపీ రాజధాని ప్రజలకు సాఫ్ట్వేర్ కంపెనీస్ తెచ్చి లోకేష్ బాబు మంచి పాలన చేస్తున్నావు ధన్యవాదాలు
అన్నా నేను మీకు ఇంతకుముందే చెప్పాను 420 జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ నాయకుడు కాదు ఆయన స్థాయి ఇంటర్నేషనల్ మీరు ఎలాగైనా సరే ఆయనని అమెరికా ప్రెసిడెంట్ నేమ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. YCP పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం మీరు పడుతున్న కృషికి మా అభినందనలు మీకు ధన్యవాదాలు
జగన్ అన్న కోసం ప్రతినిత్యం పోరాడే వారిలో మొదటి వ్యక్తి అలాంటిది సిమరాజా అన్న ఆలా ఎలా అంటారు చెప్పండి నువు అన్నని 2049 సీఎం చేసేదాకా ని పోరాటం ఆపవద్దు అని మీ అభిమాని..🙏🙏🙏
సీమ రాజన్న వైస్సార్సీపీ లో వున్న దోపిడీలు, దుర్మాంగంగా చేసిన పనులు పెద్ద పెద్ద నాయకులు మీరే, బాబు గారితో మంతనాలు జరిపితే, వైస్సార్సీపీ కార్యకర్తలు అయిన మా పరిస్థితి ఏంటి సీమ రాజన్న, వైస్సార్సీపీ కార్యకర్తలము అని చెప్పుకోవటానికి చిగ్గుగా వుంది
అన్నా నువ్వు ఎప్పుడు అన్నా కోసమే రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నావ్ అని మీ ప్యాన్స్ కి అందురుకి తెలుసు సీమా రాజా అన్నా మీరు ఇంక ముందుకు పోవాలని మీ ప్యాన్స్ కోసం మా హిరోయిన్ రోజా మెన్ధ వీడియో చేయండి సీమా రాజా అన్నా ❤❤❤❤
మిమ్మల్ని వైకాపా పార్టీ అంతర్జాతీయ నేతగా మేము గుర్తించి గౌరవిస్తున్నాం
Anno nuvvu mee anna ni kapaadamani adagadaaniki kalisaavaa CBN gaarini😢
అన్న మన పార్టీ ని అమెరికా లో స్టార్ట్ చేసే టైం ఆసన్నం అయింది ....
అందరి సహకారం ఆశీర్వాదం ఉంటే
Ante trump ki competition gaa antaaraa sir
Avunu emanna doubt ah,evaraina don't care,anthe@@kuruvakalyan
ఆల్రెడీ వైసిపి అంతర్జాతీయ అద్యక్షుడు మన సీమ రాజా ఉన్నాడు
జగన్ మన సీమ రాజా పెర్మ్మేషన్ తీసుకుని అంతర్జాతీయ రాజకీయం చెయ్యాలి😂😂😂😂
Yes😂
మన పార్టీ లో గొప్ప నాయకుడివి నువ్వే రాజా. ఆపోజిట్ పార్టీ నాయకుడ్ని కలవడం అనందం గా ఉంది
అలాగే మన అన్న అసెంబ్లీ కి వెళ్ళితే బాగుంటుంది అన్న అంటే జగన్
అన్న టీడీపీ లొకి పోయినా, నువ్వు మాత్రం వైసీపీ లోనే ఉండాలి సీమరాజ గారు😂😂😂
Intha talented naa bro
@sreenivasmadhav3441 మరీ అన్న అంటే అంతే
అంతే గా అంతే గా
😂😂
Too much ra arey😂
నమస్కారం ప్రజలారా 🙏
సీమ రాజా ఫ్యాన్స్ లైక్ బటన్ 🙏❤️
సీమన్నా జగనన్న జైలుకి వెళ్లిన మనం పార్టీ ని కాపాడుకోవాలి
CBN sir ను మీరు కలసినందుకు అభినందనలు 🎉🎉🎉
సీమ రాజ గారు 🎉🎉🎉
అన్నయ్య నువ్వు ఏమి పని చేసిన మన పార్టీ మంచి కోరే చేస్తన్నావ్ అన్న కానీ మన పార్టీ వాళ్లకు అపుడు అర్ధం అవుతాడో ఏంటో నువ్వు లేకపోతే మన పార్టీ మన అన్న ప్రతి యాపారం చేయాలిసింది కానీ ఎవరు ఏమి అనుకున్న నా స్టోప్ప్ట్ నీకు దండిగా ఉంటుంది అన్నయ్య love u రాజా 🫂🫂🫂🫂🙏🙏🙏🙏🙏
,
😂😂😂
😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Last lo jai jagan anna ani anadam marchipoyaru, leaders ki respect ivali, eroju AP e position lo vundhi ante anna ae kada reason 😂
లేవన్ రెడ్డి ని నువ్వు విడిచి పోవద్దు అన్న నువ్వు పొతే దిక్కు లేని పక్షి అయిపోతాడు 😂😂😂
నమస్కారం ప్రజలారా మింగుడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం 😂😂😂
జగనన్న కష్టకాలంలో అందరూ వదిలేసిన మీరు ఎంతో అభిమానంతో ఇప్పుడు కూడా జగన్ గారు తరపున చేస్తున్న పోరాటం అభినందనీయం 😃
మీ వీడియోలు సమాజ చైతన్యం కు ఎంతో దోహదపడుతుంది
రాజా ఎలక్షన్ ముందు నుంచి అడుగుతున్న,,,,, నిన్ను కలిసే అవకాశం ఎప్పుడు ఇస్తావ్ స్వామి.........
అన్ని నిజాలు చెప్పి మా YCP party ని శంకనాకించేస్తున్నావ్ అన్న 😢😢
😅😅😅
😂😂😂😂😂😂
అన్న నీ లాంటి వాళ్లు లేకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు బ్రదర్ 🙏🙏🙏గుడ్ జాబ్ బ్రదర్ 🙏
ఎదో ఒక రోజు మన అన్న ప్రధాన మంత్రి అవుతాడన్న అవుతాడు 😭😭.. అది నీ వల్లే అవుతుంది సీమరాజన్న .. జగనన్న ని పార్టీ ని ఇక నువ్వే కాపాడాలి ..మన లక్ష్యం అన్న ని 2049 లో జింబాబ్వే ప్రధాన మంత్రి గ చేసుకోవటం .. పార్టీ ౩౦ ఏళ్ళు అధికారం లో ఉండాలి .. కరిభిత్ గిరిభిత్
😂😂😂😂😂
PSYCHO JAGAN INKA JANMALO CM AVVALEDU 😂😂😂
నిజం గా మీ spontaneous చూస్తుంటే చాలా ముచ్చట వేస్తోంది. ఎంత టి serious విషయం అయినా చాలా funny గా cheptharu. మా అన్న గారి ని కలిసినందుకు చాలా సంతోషం . కింద comments చూస్తుంటే ఎంత నవ్వు వస్తుందో 😂😂😂😂
అన్న కోసం ముఖ్యమంత్రి ఏంటన్న అవసరమైతే ప్రధానమంత్రి నీ ఐక్యరాజ్యసమితి నీ నువ్వు కలవాలి అది నీ భాధ్యత అన్న జై సీమరాజా
ఆఫ్రికా లో పార్టీ ఎప్పుడు పెడుతున్నారు అన్న😂😂❤❤
why not
175 దేశాల్లో ప్లాన్ చేస్తున్నాడు బ్రదర్ మన జగనన్న .....
2029 ki pettedhamu nenu kuda support
సీమరాజా అన్న నమస్కారం మీ ప్రయత్నాలు ఆపవద్దు నా ఆలోచలన్ని మీదదగ్గర ఉన్నాయి మీరు మన అన్న కోసం ఎంత దూరం అయినా పోండి నేను వస్తా
సీమ రాజా గారు ఎలా ఉన్నారండీ.. మీ పార్టీ ఎవరి వల్ల అవలేదు బాబు గారి దగ్గరికి వెళ్లడానికి. మీ ధైర్యం కి మెచ్చుకో చ అండి.. ఏమన్నారు బాబు గారు గడ్డి పెట్టారా... సూపర్ సీమ రాజా నువ్వు
సీమ రాజా మీరు మీ అన్నని అమెరికా జైల్లో యేసే వరకు నిద్రపోరాదు
1st lyk Seema Raja annaya 🥰❤
Reply annaya 🥰
నిస్వార్థంగా అన్న కోసం నువ్వు పడే కష్టం లో సగం అయినా అన్న హయాంలో వందల కోట్లు దోచుకున్న నాయకులు కష్ట పడి ఉంటే అన్న ఈ పాటికే ప్రధాని అయ్యే వాడు 😂
సీమ రాజా మీ అన్న తో ప్రెస్ మీట్ పెట్టించు నవ్వుకొని చాలా రోజులయింది 😊😊
Seriously
Your real
YCP Follower🎉🎉🎉
అన్న నీ మాట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వింటే మాళ్ళ పార్టీ అధికారం లోకి వస్తాది.
అన్న కచ్చితంగా 2029 మన అన్న ప్రధాని కావాలి మిమ్మల్ని విధాలుగా సిద్ధం🙏🙏
మంచి సాహసం చేయడం హర్షదాయకం సీమ రాజ
🙏🏼నమస్కారం సీమ రాజా అన్న చంద్రబాబు గారిని కలిసి అన్నను హెలికాప్టర్ ఎక్కించండి అన్న ప్లీజ్ 😂😂😂
సీమ రాజా మీరు మీరు ఒకటే సీమ రాజా.మేమే అమాయకులం
నమస్కారం సీమ రాజా గారు.🎉🎉🎉🎉❤
రాజా, బాబు గారితో మాట్లాడి , కొంచెం మంచి జైలు ఇప్పించు అమెరికా లో అయినా ఆంధ్రా లో అయినా .
మింగుడు కార్యక్రమం కు స్వాగతం సుస్వాగతం 🫡
పార్టీ మీద నీకున్న అభిమానం మాజీ మంత్రులకు ఉండి ఉంటే మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చేది సీమ రాజా రెడ్డిగారు
Ysrcp పార్టీ పగ్గాలు చేపట్టి పోతున్న మన సిమరాజా కి🎉 శుభాకాంక్షలు🎉
❤నమస్కారం ప్రజలారా ❤
Than Q seemaraja ur excellent పెర్ఫార్మన్స్ .
సూపర్ సీమ రాజ అన్న ✌️✌️✌️💛💛💛
సీమరాజా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్న లెవల్ అమెరికా వరకు తీసుకెళ్లావ్ నిజ్జంగా నువ్వు గ్రేట్
నువ్వు సూపర్ అన్న
సీమ రాజా గారు అస్సలు తగ్గొద్దు మీరు అన్నను కుదిరితే సీఎం కుదరకపోతే పీఎం ఏదో ఒకటి చేద్దాం మన ఈ పోరాటం ఆపొద్దు ధన్యవాదములు సీమ రాజు గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
First like seema raja Anna 🎉🎉🎉🎉🎉🎉
అన్నకు ఖచ్చితంగా లెలుసు అన్న నీగురించి ❤❤❤❤❤
సీమ రాజన్న అభినందనలు
Super analysis anna Raja anna
జై సీమ రాజా మా తెలుగుదేశం పార్టీ జై వర్ధిల్లాలి
జై తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి చాలా చక్కగా పాలన చేస్తున్నారు ఏపీ రాజధాని ప్రజలకు సాఫ్ట్వేర్ కంపెనీస్ తెచ్చి లోకేష్ బాబు మంచి పాలన చేస్తున్నావు ధన్యవాదాలు
I love you Raja garu❤
అన్నాను కాపాడేది నువ్వు ఒక్కడివే పార్టీ పగ్గాలు నిచేతిలో పెట్టాలి
అంతే కదా నువ్వు అలాగే continue cheyyi super thammudu
ఓం నమశ్శివాయ నమః శ్రీ మాత్రే నమః
CBN గారిని మీరు కలవటం మాకు చాలా ఆనందంగా ఉంది
11సీట్లు😂😂వచ్చిన మీఅన్న నెక్స్ ట్ ప్రమోషన్ ఫ్రదానమత్రి సీమ రాజా గారు❤❤❤❤
Super annaya 🎉🎉🎉🎉
జై సీమరాజ 🔥🔥🔥🔥
Jai seemaraja Anna
Ok.continue cheyyi raja
సూపర్ సీమరాజా మన జలగ గాడిని నువ్వే మార్చాలి 🙏🙏🙏
అన్న కోసం ఆర్నిష్టలు కష్టపడుతున్న సీమ రాజా అన్న ధన్యవాదాలు అన్నని ముఖ్యమంత్రి చేయడమే నీ లక్ష్యం మా లక్ష్యం మన లక్ష్యం
Jay ho semaraja fans from Zimbabwe and westindies
వైసీపీ తరుపున పులివెందుల ఏమ్మెల్యే కి పొటీ చేయ్యు అన్న
NXT MLA nuva anna 😊❤ from anantapur 😊❤
మింగుడు కార్యక్రమానికి స్వాగతం 😂
జై శ్రీరామ్ 🚩జై హింద్ 🚩
Good 👍 analysist..l think you are doing good job.
అన్న వైసిపి పార్టీ నీ సౌత్ కొరియాలో స్టార్ట్ చేయాలి అన్న ❤❤❤❤
సూపర్ సీమరాజా
Good Msg Bro
అన్నా నేను మీకు ఇంతకుముందే చెప్పాను 420 జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ నాయకుడు కాదు ఆయన స్థాయి ఇంటర్నేషనల్ మీరు ఎలాగైనా సరే ఆయనని అమెరికా ప్రెసిడెంట్ నేమ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. YCP పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం మీరు పడుతున్న కృషికి మా అభినందనలు మీకు ధన్యవాదాలు
మీ జగనన్న ప్రతిష్ట అంతర్జాతీయ స్థాయికి చేరింది తమ్ముడూ
పోరాటం ఆపద్దు అన్నో.......
సిమరాజా అన్న నీవు టీడీపీ పార్టిలోకి చేరిపోతే మన జగనన్న ను ప్రధాని చేసేది ఎవరు please పార్టి మరవద్దు అన్న
Cm గారిని కలిసినప్పుడు మన కండువా ఏది అన్న ఇది మోసం
అన్న త్వరలో నువ్వు రాష్ట్రపతిని కూడా కలవాలి వస్తాది.... ఎందుకంటే నీ అన్న ఖండాలు దాటివెళ్ళిపోయాడు.... ఖండాలు దాటినా నువ్వే మాకు దిక్కు... 🙏🙏🙏🙏🙏
Trump ni kuda kalaavu anna
Great Seema Raja Garu, keep it up bro,you are a very powerful leader.
మామ నమస్తే హైదరాబాద్ నుండి 😄❤️
Good work 👏
Semaraja గారు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు కలుస్తారు
ఎంత పని చేశావ్ అన్న 😮😮😮😮😮😢😢😢😢😢 మనం వైసీపీ ఆయి ఉండి టీడీపీ వాళ్ళని కలుస్తావా.. మన జగనన్న పరువు ఏం కావాలి....
Superb Anna ❤❤❤
Anna nuvu super anna
జగన్ అన్న కోసం ప్రతినిత్యం పోరాడే వారిలో మొదటి వ్యక్తి అలాంటిది సిమరాజా అన్న ఆలా ఎలా అంటారు చెప్పండి నువు అన్నని 2049 సీఎం చేసేదాకా ని పోరాటం ఆపవద్దు అని
మీ అభిమాని..🙏🙏🙏
సీమ రాజన్న వైస్సార్సీపీ లో వున్న దోపిడీలు, దుర్మాంగంగా చేసిన పనులు పెద్ద పెద్ద నాయకులు మీరే, బాబు గారితో మంతనాలు జరిపితే, వైస్సార్సీపీ కార్యకర్తలు అయిన మా పరిస్థితి ఏంటి సీమ రాజన్న, వైస్సార్సీపీ కార్యకర్తలము అని చెప్పుకోవటానికి చిగ్గుగా వుంది
Seemaraja గారు మాకు కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవాలి అని ఉంది అపాయింట్మెంట్ ఇప్పించగలరు
Good seemaraja congrats
Suuupeeer seemaraajaa anna
Love you రాజా 💐💐💐
Your Anna is great & strong
ఇలాంటి వాళ్లు సమాజం లో ఉండకూడదు
You are No.1. BROTHER SELF RESPECT PERSON IN YSRCP BATCH
Super annaya
Good.talking
You're right seema raja
సీమరాజా గారు, మీ అన్న స్కాముల రాజ వాడిని ఇంకా ఎందుకు కాపాడాలని చూస్తాం ఇక వాడిని కాపాడటం ఎవరివల్లా కాదు
A ntha maata
అన్నా నువ్ ముందు 3:11 D. ట్రంప్ సార్ ని కూడా కలిసి, అన్నకి లైఫ్ టైం బెయిల్ వచ్చేటట్టు చూడన్న..
Dear Seema Raja garu, your comments are excellent.Jagan is unfit in politics.
అణా జగనన్నకి ద్రోహం చేస్తావా.
Mana opposition party vallani palakarinchadam droham ela avtundi anna.
Subject u are handling is marvellous, miraculous,not possible by everybody
Namaskaram prajalara 😂
అన్నా నువ్వు ఎప్పుడు అన్నా కోసమే రాత్రి పగలు తేడా లేకుండా పని చేస్తున్నావ్ అని మీ ప్యాన్స్ కి అందురుకి తెలుసు సీమా రాజా అన్నా మీరు ఇంక ముందుకు పోవాలని మీ ప్యాన్స్ కోసం మా హిరోయిన్ రోజా మెన్ధ వీడియో చేయండి సీమా రాజా అన్నా ❤❤❤❤
anna mana Anna America president cheyyalsindi Namaste seemaraja anna
Anna kanduva missing with Chandrababu pic