మునిగారు మొనగుడుపు అను జీవిన విధానాన్ని తెలియపర్చారు చాలాబాగుంది అల్లునికి మర్యాద మీ తో కూడ వున్న పెద్దాయన మాటలు ఎంత హుందాగా వున్నాయి గోదావరి ప్రజలు మాటలు మర్యాదపూర్వకంగా వుంటాయి
Hai ముని గారు 👋 మన Great Indian culture ని, beautiful గోదావరి traditional villages ని, culture కళ్ళకు కట్టినట్లు చూపించి entertain చేస్తునందుకు thank you so much sir. మీ videos చాలా peaceful గ pleasant ఉంటాయి. మేము చాలా entertain అవుతున్నాం. We like your every video.
ఆ రోజు లు గుర్తు కు రానే వద్దు. రోడ్ సైడ్ లో మొత్తం మల మూత్రాల తో గోరంగా ఉండేది. పట్టణాలలో కూడా మలమూత్రాలు ట్యాంకర్ల లో వెళ్ళే వి. PV NARASIMHA RAO .పరిశుభ్రత కు పెద్ద పీట వేశారు.
Nice video clip bro thanks illu kattadam, chekkapaninice and uyala bagundi venaka chettu teega pandirila allukunfibagundi and now new modernization mpdifying home bagundi and guiding baga chepparu a padanana vallu thanks keep it up jai sriram
దౌర్భాగ్యం ఏమిటంటే వేల్పూరుకి మరో పెద్దాపురం అనే పేరు కూడా ఉంది. అగ్ర కులస్తులు కూడా చాటు మాటుగా ఈ వృత్తి చేసేవారు. నారాయణ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న బ్రోకర్ల కు, వ్యభిచారం చేసేవారిని ఆదరించి వారితో వ్యభిచారం మాన్పించి బ్యాంకు అధికారులు తో లోన్లు ఇప్పించి రకరకాల ఉపాధి మార్గాలు చూపించడం తో చాలా మంది సన్మార్గంలో కి వెళ్లారు. మారని వారు ఊరి నుండి వెళ్లిపోయారు. ఇదంతా 1990 ల వరకు జరిగింది. అందుకే ఇప్పటికీ చాలా మంది స్వగ్రామం వేల్పూరు అని చెప్పుకోరు. తణుకు అని చెప్పుకుంటారు.
Muni garu ఆ పక్కనే మార్టేరు నించి palakol వెళ్ళే మధ్య లో vedangi గ అనే వూరు మా స్వగ్రామం ,కాలువ కి అవతలి వైపు మా ముత్తాతల కట్టిన మండువా లోగిలి ఇల్లు వుంది యింటికి కూడా 150 years charitra vundi Inka aa inti lo ma పెద్ద నాన్నగారు వున్నారు ఆ యన age 90 years ఆ ఇంటిని కూడా chupinchagalaru
మునిగారు మొనగుడుపు అను జీవిన విధానాన్ని తెలియపర్చారు చాలాబాగుంది అల్లునికి మర్యాద మీ తో కూడ వున్న పెద్దాయన మాటలు ఎంత హుందాగా వున్నాయి గోదావరి ప్రజలు మాటలు మర్యాదపూర్వకంగా వుంటాయి
అవును అండి
Valuable experience. A forgotten chapter of our domestic history. ఎవరి ఆలోచనలకూ అంతుబట్టేది కాదు. Thank you.
👍👍👍
Hai ముని గారు 👋
మన Great Indian culture ని, beautiful గోదావరి traditional villages ని, culture కళ్ళకు కట్టినట్లు చూపించి entertain చేస్తునందుకు thank you so much sir.
మీ videos చాలా peaceful గ pleasant ఉంటాయి. మేము చాలా entertain అవుతున్నాం. We like your every video.
Thanks your support andi
ఆ రోజు లు గుర్తు కు రానే వద్దు. రోడ్ సైడ్ లో మొత్తం మల మూత్రాల తో గోరంగా ఉండేది. పట్టణాలలో కూడా మలమూత్రాలు ట్యాంకర్ల లో వెళ్ళే వి. PV NARASIMHA RAO .పరిశుభ్రత కు పెద్ద పీట వేశారు.
Yo😊
మీరు తీసే వీడియోలు చాలా బాగుంది ఇటువంటి మేము ఎప్పుడో చూడలేదు మీ వీడియో ద్వారా చూస్తూ ఉన్నాము చాలా బాగుంది
Meeru teesina vedio. Chalabagundhandi. TQ. Somach❤
Thank you for your coverage 👌👌👌🙏
Velpur ma ammamma gari vuru Naku chala istam tq bro
NICE VIDEO. LOVE THESE HOUSES
Nice video clip bro thanks illu kattadam, chekkapaninice and uyala bagundi venaka chettu teega pandirila allukunfibagundi and now new modernization mpdifying home bagundi and guiding baga chepparu a padanana vallu thanks keep it up jai sriram
వీడియో చాలా బాగుంది బ్రదర్
అంకుల్స్ చెప్పిన మాటలు వినే కొద్ది వినాలనిపిస్తుంది ఫ్రమ్ (నల్లజర్ల)
👍👍👍
👍👍👍
Velour is famous for oldest and eternal profession of world.
Nigm sr
ఆనాటి ఇంజనీరింగ్ పనితనం ఎంత బాగా చెప్పారు
హాయ్ ముని, అన్న గుడ్ మార్నింగ్ వీడియో చుసాను బాగుంది త్వరగా 100,k, అవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నైస్ వీడియో అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Thanks your support brother
@@GodavariMuniAnna me video TV tcn lo vasthunai Chanel no 21
@@itzrockyff3120 thanuku lona
@@GodavariMuni ha tanuku chanel madhi malikipuram bro
పశ్చిమ గోదావరి జిల్లా
Excellent and beautiful village
వేల్పూరు సంప్రదాయాలు , అలాగే పూర్వకాలం కట్టిన ఇళ్లు ఇప్పటికీ ఉండటం గ్రేట్ నిజంగా.💯👌
👍👍👍
పాత మధురాలు సూపర్ సూపర్ ఈ ఇల్లు 🎉🎉
👍👍👍
దౌర్భాగ్యం ఏమిటంటే వేల్పూరుకి మరో పెద్దాపురం అనే పేరు కూడా ఉంది. అగ్ర కులస్తులు కూడా చాటు మాటుగా ఈ వృత్తి చేసేవారు. నారాయణ అనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న బ్రోకర్ల కు, వ్యభిచారం చేసేవారిని ఆదరించి వారితో వ్యభిచారం మాన్పించి బ్యాంకు అధికారులు తో లోన్లు ఇప్పించి రకరకాల ఉపాధి మార్గాలు చూపించడం తో చాలా మంది సన్మార్గంలో కి వెళ్లారు. మారని వారు ఊరి నుండి వెళ్లిపోయారు. ఇదంతా 1990 ల వరకు జరిగింది. అందుకే ఇప్పటికీ చాలా మంది స్వగ్రామం వేల్పూరు అని చెప్పుకోరు. తణుకు అని చెప్పుకుంటారు.
Nice music background music old time home remembirings ku sarigga set ayindi background music thanksbro jai sriram
Welcome andi
Wonderful, Great contribution on Godavari heritage. I saw "a manduva logili" of my relatives in my childhood. I have been looking many of your videos.
👍👍👍
వీడియో చాలా బాగుంది.... ఏదో తెలియని సంతోషం... కల్గినది
👍👍👍
Maa vuru maa meraka veedi ❤❤❤
👍👍👍
Peddayana cheppulu theesi lopaliki vellivunte bagundedhi
Thank you brother you are super music is not changing
👍👍👍
What a beautiful houses
Peddayana chala baga mataladutunnaru.great man
🇮🇳🚩😭😊😍🙏🙇🔱🕉🌞Jai Sri Ram🙇Jai Bharat🙇Om Namah Shivaya🙇Jai Hind🙇Jai Sri Krishna🌝🐄🐚🙇🙏❤😊😭🚩🇮🇳
Satyanarayan garu has given a very good information about the style of living in olden days... Good video Muni garu 🎉🎉
👍👍👍
ఏమి ఇళ్లులండి బాబూ సూపర్
👍👍👍
Nice videos music superb brother God bless you
Thanks ansi
Super nice village thank you all
👍👍👍
ఇలాంటి ఇల్లులు మా ఊరంతా ఉండేవి మేము కూడా ఉన్న ఇల్లులు ఇవి
Super andi ❤❤❤
👍👍👍
నాకు ఇలనంటే హౌస్ చల్లస్తాము నాకు ఇచ్చివొచ్చు గా ❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏ప్ల్స్
Muni garu ఆ పక్కనే మార్టేరు నించి palakol వెళ్ళే మధ్య లో vedangi గ అనే వూరు మా స్వగ్రామం ,కాలువ కి అవతలి వైపు మా ముత్తాతల కట్టిన మండువా లోగిలి ఇల్లు వుంది యింటికి కూడా 150 years charitra vundi
Inka aa inti lo ma పెద్ద నాన్నగారు వున్నారు ఆ యన age 90 years ఆ ఇంటిని కూడా chupinchagalaru
Vedangipalem or vedingi na sir
Fantastic
Chalabagundi😅elantividios. Yekkuvaravali
Sara andi
Hi muni good vedoes all tha best good morning
Thanks andi
Superrrrr muni garu ❤❤
👍👍👍
ఆ ఇంటి వాళ్ళను అభినందించాలి.
👍👍👍
Super
👍👍👍
Satyanarayana gariki hats off . Our best wishes to you and your family sir…. From a small village of Khammam district
👍👍👍
¹@@GodavariMuni
,👍❤️❤️❤️🌹🌹🇶🇦🇮🇳🌹🌹❤️❤️❤️👍 హాయ్ అన్న సూపర్ అన్న
👍👍👍
Chala manchi video vuru House lu bagunayi meru Asthamanu okay okay anni sarulu cheppakkaralrdu muni garu😀
Sara andi
nice background music this time NO outside atmosphere also greenery is missing
Ha yes sir👍👍👍
Excellent house brother
👍👍👍
పక్కనే మా రేలంగి
❤
Good
👍👍👍
Hi sir ..how are you.. fast ga 100 k kavalani korukuntunna. Sir..🎉🎉
Thanks your great support sir
Hi bro good morning l am karthik ❤😊
Gdmrng brother
Hi andi
అది కట్టిన వారి పేరు చెప్పండి
Brother Muni We Are waiting For 1,00,000 Subscribers As Soon as Possible..
Thanks your support brother
2 nd house made
Sir ma chinna ppati rojulu gurthu kochyayi ma thatha walla wurila yilagewundevi thank sir
👍👍👍
GOOD MORNING GUNTUR MUNI
Gd mrng sir
ఇపుడు పెంకులు ,పెంకులు కప్పేవారు దోరుకుతున్నాయా, దొరుకుతున్నారా
Mune Garu made Aravalli attili duggara video cheyi de
Sara andi
sana veeraraghavulu gaaru
👍👍👍
Ma,howsilaundi
😊
Super
Meeru chupiche House s
Entha goppa manushulu enka vunnaru 100 yellu ayushu evvali bagavanthudu
👍👍👍
Hi muni garu😊
Hii andi
aa oorilo ammkaniki illu unnaya
Anna vunntayi Kani Chala baga chipputharu iam Surendra same vvuuru
Any reply
Madi e village bro
👍👍👍
ఏ జిల్లా ఏ ఊరు ఏ జిల్లా
West godavari velpuru village andi
బాగుంది వేల్పూరు
Rao gopalrao movies gurthukosthunnayi.madisannaka kasthantha kalaposanundali .veellakunnayetandi .munusubu sarpanchi ki ni😅
👍👍👍
Cheppulu bayata viduvaledu .bp vastadi.
Anna memu kuda chudocha
Velitha chudochu brother
Velpuru gurinchi maro katha vundi adi cheppaledu mothubari gaallu velpuru vellevarani cheppukontaru.
Super