మా ఊర్లో 176 అప్లికేషన్లు పెడితే 46 మంది పేర్లు వచ్చాయి కొత్త రేషన్ కార్డు కోసం మేము కూడా రేషన్ కార్డు కోసం ప్రజా పరిపాలన దరఖాస్తులో అప్లై చేసాము..మా పేర్లు రాలేదు గవర్నమెంట్ ఏమి స్పష్టత ఇయ్యట్లేదు అంత గందరగోళం భజగోవిందం.. గ్రామ సెక్రెటరీ అడిగితే, ఎమ్మార్వో నోడల్ ఆఫీసర్ అతన్ని అడగమని చెప్పారు, ఎమ్మార్వోని అడిగితే కలెక్టర్ నోడల్ ఆఫీసర్ కలెక్టర్ని అడగండి అని చెప్తున్నారు.. ఇది ఇయ్యలేక మంగళవారం అన్నట్టున్నది గవర్నమెంట్ తీరు
సార్ చెప్పిన మాట నిజమే మేము కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళము లేకపోతే మాకు ఇల్లు లేక మేము మొత్తం జీతాలు ఉన్నాము మా భూములన్ని గుంజుకున్నారు మాకు ఇంతవరకు రూములు లేవు ఒక ప్లాట్లు లేవు ఏమి లేవు మా పిల్ల మా పెళ్ళాము మా పిల్లలు మేమంతా ఆగమాగం అయిపోయినావు సార్ దయచేసి సీఎం గారికి 10,000 నమస్కారములు అందరికీ
డిలీట్ ఆప్షన్ ఇవ్వకుండా కొత్త రేషన్ కార్డు ఎలా ఇస్తారురా. ఇస్తే ఇస్తాము అని చెప్పండి లేకుంటే లేదని చెప్పండి. అంతే గాని రేషన్ కార్డులు ఇస్తామని సోది మాటలు చెప్పకండి. ఎదో ఒకరికి ఇద్దరికి ఇచ్చి మేము రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటారు. చేతగాని గౌర్నమెంట్ ఏది కూడా క్లారిటీ గా ఉండదు. ఇలా చేయడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి.
నా భార్యది తెలంగాణ నాది ఆంధ్ర మేము కొత్తగా ఆంధ్రాలో రేషన్ కార్డు పెట్టాలంటే తెలంగాణలో ఆమెదే డిలీట్ అవ్వాలి అన్నారు పెళ్లి పదేళ్లు అవుతుంది డిలీట్ అవ్వలేదు కేసీఆర్ చెత్త పరిపాలన ఈ రేవంత్ రెడ్డి చేత పరిపాలన అదే ఆంధ్రలో అయితే జగన్ గాని చంద్రబాబు నాయుడు గారి ఈ పాటికి రేషన్ కార్డులు వచ్చాయి సరుకులు కూడా వచ్చాయి
Update అవండి రా బాబు, ఇదేమయినా జాతర నా సంవత్సరానికి లేదా 2 ఏళ్లకు ఒకసారి పదేళ్లకు ఒకసారి చేయడానికి, rationcards, పెన్షన్స్ గ్యాస్ సబ్సిడీ ఎందుకు ఫ్రీజీ చేస్తున్నారు, ఎవరు వస్తే వాళ్ళ దరఖాస్థులు తీసుకొని ఆన్లైన్ చేయాలి కదా, అప్డేట్ చేయాలి కదా అర్హుడా కాదా అన్నది అధికారులు చూసుకుంటారు కదా..,అంచనా వేసుకొని బడ్జెట్ లో నిధులు కేటాయించి అర్హులకు ఇవ్వాలి కదా, జనాలతో ఆ సర్వే ఈ సర్వే అని ఎందుకు ఆడుకుంటారు?.సమయం ఎందుకు వృధా చేస్తారు. మళ్ళీ సర్వే లన్ని తప్పుడు తడకాలే.ఏ ఒక్క సర్వే రిపోర్ట్ లో కూడా నిజాలు బయటికి రావు.
మేడం గారు మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి విలేజ్ రేషన్ కార్డ్ డిలీట్ అయ్యి 2018 సంవత్సరంలో అయింది అయినా కొత్త రేషన్ కార్డులో పేరు రాలేదు ఎందుకు అని అడగగా అమ్మ ఎమ్మార్వో గారు సమాధానం లేదు
రుణమాఫీ అయినది కానీ బ్యాంకు మనీ ఇవ్వట్లేదు రేషన్ కార్డు కూడా ఆన్ లైన్ అంటూ సంవత్సరం తర్వాత అప్డేట్ అవుతుంది .. రైతుబంధు సర్పంచ్ ఎలక్షన్ కోసం అన్ని పార్టీలు ఇలానే చేస్తాయి ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు తీసుకుంటారు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ లప్పుడు ఇల్లు వస్తుంది..
E telangana government ki Siggu ledu tata consultancey service esthe vallu oka software estaru Apudu automatic ga update avutai marandi ra babu enka tecnology vadaru ysr alage chesaru enduku ra ebbandi pedataru?
This is not fare people who do not have ration card are suffering so first you need to give them not to those people who are married and next to enter their names what you think is wrong you. are fooling people think before you talk
రాష్ట్రమంతా ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి పాత రేషన్ కార్డులు అన్నీ తీసేసి కుంటుంబం అందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తే బాగుంటది
మా ఊర్లో 176 అప్లికేషన్లు పెడితే 46 మంది పేర్లు వచ్చాయి కొత్త రేషన్ కార్డు కోసం మేము కూడా రేషన్ కార్డు కోసం ప్రజా పరిపాలన దరఖాస్తులో అప్లై చేసాము..మా పేర్లు రాలేదు గవర్నమెంట్ ఏమి స్పష్టత ఇయ్యట్లేదు అంత గందరగోళం భజగోవిందం.. గ్రామ సెక్రెటరీ అడిగితే, ఎమ్మార్వో నోడల్ ఆఫీసర్ అతన్ని అడగమని చెప్పారు, ఎమ్మార్వోని అడిగితే కలెక్టర్ నోడల్ ఆఫీసర్ కలెక్టర్ని అడగండి అని చెప్తున్నారు.. ఇది ఇయ్యలేక మంగళవారం అన్నట్టున్నది గవర్నమెంట్ తీరు
Miku names Ela telustunnayandi
Sec echaru anna
@@DhanalaxmiSamala-h5w
గ్రామ పంచాయతీ కార్యదర్శి దగ్గరికి వెళ్లి అడుగు
@@DhanalaxmiSamala-h5wlist పెట్టారు gp లలో అన్ని తప్పులే
Revanth very very happy by cheating voters. Free current giving for every one in karnataka
సార్ చెప్పిన మాట నిజమే మేము కిరాయి ఇంట్లో ఉన్న వాళ్ళము లేకపోతే మాకు ఇల్లు లేక మేము మొత్తం జీతాలు ఉన్నాము మా భూములన్ని గుంజుకున్నారు మాకు ఇంతవరకు రూములు లేవు ఒక ప్లాట్లు లేవు ఏమి లేవు మా పిల్ల మా పెళ్ళాము మా పిల్లలు మేమంతా ఆగమాగం అయిపోయినావు సార్ దయచేసి సీఎం గారికి 10,000 నమస్కారములు అందరికీ
కొన్ని కోట్ల మందికి రేషన్ కార్డులు లేవు సార్ ప్లీజ్ చూసి ఇవ్వండి
List lo ma name ra ladu maku rasion card vasthada rada medam please help me medam
డిలీట్ ఆప్షన్ ఇవ్వకుండా కొత్త రేషన్ కార్డు ఎలా ఇస్తారురా. ఇస్తే ఇస్తాము అని చెప్పండి లేకుంటే లేదని చెప్పండి. అంతే గాని రేషన్ కార్డులు ఇస్తామని సోది మాటలు చెప్పకండి. ఎదో ఒకరికి ఇద్దరికి ఇచ్చి మేము రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పుకుంటారు. చేతగాని గౌర్నమెంట్ ఏది కూడా క్లారిటీ గా ఉండదు. ఇలా చేయడానికి కొంచెమైనా సిగ్గు ఉండాలి.
True...worst govt.😢
@@billakantiudaykiran7401 సూపర్ గురు
నా భార్యది తెలంగాణ నాది ఆంధ్ర మేము కొత్తగా ఆంధ్రాలో రేషన్ కార్డు పెట్టాలంటే తెలంగాణలో ఆమెదే డిలీట్ అవ్వాలి అన్నారు పెళ్లి పదేళ్లు అవుతుంది డిలీట్ అవ్వలేదు కేసీఆర్ చెత్త పరిపాలన ఈ రేవంత్ రెడ్డి చేత పరిపాలన అదే ఆంధ్రలో అయితే జగన్ గాని చంద్రబాబు నాయుడు గారి ఈ పాటికి రేషన్ కార్డులు వచ్చాయి సరుకులు కూడా వచ్చాయి
mari adane tiskovachu ga
@sangeethamadhu6299 అక్కడ మా భార్యది డిలీట్ అవ్వలేదు ఎప్పుడు తెచ్చుకునేవాన్ని వీఆర్వో చుట్టూ తిరిగి తిరిగి పదేళ్ల ఖర్చు అయింది
కొత్త రేషన్ కార్డు లేకుండా ఇంకెందుకు సార్ మరిచిరు అన్ని పని చేసుకోండి సరే పోతది కదా
Update అవండి రా బాబు, ఇదేమయినా జాతర నా సంవత్సరానికి లేదా 2 ఏళ్లకు ఒకసారి పదేళ్లకు ఒకసారి చేయడానికి, rationcards, పెన్షన్స్ గ్యాస్ సబ్సిడీ ఎందుకు ఫ్రీజీ చేస్తున్నారు, ఎవరు వస్తే వాళ్ళ దరఖాస్థులు తీసుకొని ఆన్లైన్ చేయాలి కదా, అప్డేట్ చేయాలి కదా అర్హుడా కాదా అన్నది అధికారులు చూసుకుంటారు కదా..,అంచనా వేసుకొని బడ్జెట్ లో నిధులు కేటాయించి అర్హులకు ఇవ్వాలి కదా, జనాలతో ఆ సర్వే ఈ సర్వే అని ఎందుకు ఆడుకుంటారు?.సమయం ఎందుకు వృధా చేస్తారు. మళ్ళీ సర్వే లన్ని తప్పుడు తడకాలే.ఏ ఒక్క సర్వే రిపోర్ట్ లో కూడా నిజాలు బయటికి రావు.
మేడం గారు మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి విలేజ్ రేషన్ కార్డ్ డిలీట్ అయ్యి 2018 సంవత్సరంలో అయింది అయినా కొత్త రేషన్ కార్డులో పేరు రాలేదు ఎందుకు అని అడగగా అమ్మ ఎమ్మార్వో గారు సమాధానం లేదు
Delete chesukunna 9yeras nundi ration card raledu
List lo peru vochindhi tq
ఎక్కడ ఉంది list
Ee list ekkadi dandi
Revanth very very happy by cheating voters. Free current giving for every one in karnataka
It's true
Antha mosam naaku pelli 4 year's avthundhi prajavani apply cheyaldhu hospital lo unna eppudu vasthaledu edharu pillalu paniki velli biyyam konukoni thinalu kanisam free biyyam vasthai anukunna kani raadhuanttunaru😢😢😢😢😢😢
Ration card unde ippudu kothagaa govt job vachinaa valla ku untadha ration card
రుణమాఫీ అయినది కానీ బ్యాంకు మనీ ఇవ్వట్లేదు
రేషన్ కార్డు కూడా ఆన్ లైన్ అంటూ సంవత్సరం తర్వాత అప్డేట్ అవుతుంది ..
రైతుబంధు సర్పంచ్ ఎలక్షన్ కోసం
అన్ని పార్టీలు ఇలానే చేస్తాయి
ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తులు తీసుకుంటారు 4 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ లప్పుడు ఇల్లు వస్తుంది..
List ekkada pettaru
Delete chesukuunna kuda maku ivvaledu
వున్నా వాళ్ళకే మళ్ళీ మళ్ళీ వస్తే ఏమి లేని వాళ్ళ సంగతి ఏందీ........ అయినా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏది సరిగా లేదు......
Revanth very very happy by cheating voters. Free current giving for every one in karnataka
E telangana government ki Siggu ledu tata consultancey service esthe vallu oka software estaru Apudu automatic ga update avutai marandi ra babu enka tecnology vadaru ysr alage chesaru enduku ra ebbandi pedataru?
I have no ration card madam i have no land
List lo peru ledu
Congress ni galipinchi no use.
Revanth very very happy by cheating voters. Free current giving for every one in karnataka
Retion card ledhu thoka ledhu
Bhaiyya nadhi nv cheappina sechhuvdashaneaa
This is not fare people who do not have ration card are suffering so first you need to give them not to those people who are married and next to enter their names what you think is wrong you. are fooling people think before you talk
Congress andarini mosam chestundi....chethakakapothe...take brs help
Maku telusu
చెత్త పాలన
Sir maku list peru ledu memu kulaganlo apli chesina plz help me medam