🔴Live: జగన్ కు బ్యాడ్ టైం .. గోడ దూకేస్తున్న నేతలు || YCP leader Big Shock To Jagan || ABN

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • 🔴Live: జగన్ కు బ్యాడ్ టైం .. గోడ దూకేస్తున్న నేతలు || YCP leader Big Shock To Jagan || ABN
    #YCPleader #ysjagan #ycp
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RUclips. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RUclips News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RUclips news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Комментарии • 58

  • @vuppalapatichowdary4609
    @vuppalapatichowdary4609 Месяц назад +11

    Good discussion ✌️

  • @csrao6639
    @csrao6639 Месяц назад +10

    ఏక చక్ర పురం వాసులు బలహీనులు అందుకే బకాసురుడు విజ్రూంభించాడు. భీముడు ఆ ఊరు వచ్చాక కూడా భీముడు ఇంట్లో దాక్కొని కూర్చుంటే బకాసురుడు విజ్రూంబణ పెరుగుతుంది. తప్పు ఏక చక్ర పురం వాసులది కాదు భీముడిదే

  • @gaddipatisivaprasad3973
    @gaddipatisivaprasad3973 Месяц назад +4

    You are talking like a innocent person. Not diversion politics, dangerous politics he played with people and destroyed the state. Jai Hind.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад +3

    తిట్టిన వాని మీద కేసు వేశామన్నారు ఏమయ్యింది. కోర్టులు సన్మానించచమని చెప్పాయా? జడ్జీలను తిడితే కోర్టులు ఏమీ చెయ్యలేవు. ఇంక వీళ్ళ సంగతి ఏమిటి?

  • @bhaskararaovarahabhatla.5467
    @bhaskararaovarahabhatla.5467 Месяц назад +1

    👏👏👏🙏🙏🙏

  • @ramakrishnapenta7283
    @ramakrishnapenta7283 Месяц назад +2

    👌👌👌

  • @harikishore7968
    @harikishore7968 Месяц назад +1

    Good analysis

  • @user-fp6vr5jh5f
    @user-fp6vr5jh5f Месяц назад +2

    I have more happy wen qulepes gagun party

  • @vivekanandareddykovvuri4989
    @vivekanandareddykovvuri4989 Месяц назад +3

    అయ్యా బిజెపి వారూ, గడచిన 5 సంవత్సరాలు వైసిపి ని పెంచి పోషించింది ఎవరు? ఘనత వహించిన గాలి జనార్దన రెడ్డి గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ?

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 Месяц назад +2

    ప్రజలు జగన్మోహన్ రెడ్డిని శిక్షించారు ఇక మిగిలింది కేంద్రం మందు కేంద్రం కూడా శిక్షిస్తుందా ఇంకా వెనకేసుకుని జగన్మోహన్ రెడ్డి భుజాల మీద మోస్తూ కేసులు సాగదీస్తూ ఉంటుందా చూడాలి లేకపోతే ప్రజలు కేంద్రానికి కూడా ఎలాంటి శిక్ష విధిస్తారో అలాంటి శిక్ష విధిస్తారు ఇప్పటికే మోకాళ్ళ వరకు ఇరక్కొట్టారు వేరే వాళ్ళ కాళ్ల సహాయంతో నడవాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం

  • @rajarao7030
    @rajarao7030 Месяц назад +9

    6093 zindabad

  • @bapujitech78
    @bapujitech78 Месяц назад +1

    Courts ki అంత దైర్యం వుందాఆ

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Месяц назад

      ఇక రాష్ట్రాన్ని రక్షించేదెవరు?

  • @sakthiss999
    @sakthiss999 Месяц назад

    Politicians want their future.

  • @nanajeeamalakanti7912
    @nanajeeamalakanti7912 Месяц назад +2

    Prajalu ichina mandate ahamkaram cheta nilabettukolekapoyadu

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 Месяц назад

    ఒక గ్రామం లో ఒక డ్రామా జరుగుతుంది ఇంతలో గ్రామం లో ఒక వ్యక్తి వచ్చారట పెద్దాయనవచ్ఛారు మరలా మొదలపెట్టమన్నారట మళ్ళీ మొదటినుండి మొదలెట్టారట మరి కొంచేపటికి మళ్ళీ ఒక వ్యక్తిక్తి వచ్చా రట వరే బాబూ పెద్దాయవచ్ఛారు మళ్ళీ మొదలు పెట్టండి అన్నారట ఈవిదముగా ఒకరు తరువాత ఒకరు వస్థున్నారట ఇలాజరుగుతొందీ ఇంతలో తెల్లారింది డ్రామా పూర్తి అవలేదట అలా జరిగిందిన్నమాట అందరూ పెద్దలే

  • @madhavipatnam
    @madhavipatnam Месяц назад +2

    BJP vaari ki inkaa Jagan meedha Prema thagginattu ledhu 😡😡😡

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 Месяц назад +2

    ఏమీ పీకలేరు అనేది రుజువవుతోంది కదా!

    • @Vihari9
      @Vihari9 Месяц назад

      😂😂😂😂ore cheddy.. prajalu kasitho Chepputho kotti Nadi road lo padesi 11 seats tho thokkaru .. kulagajji kukkalu change avvaru

  • @PhoneMine-iy2jf
    @PhoneMine-iy2jf Месяц назад +4

    YcP regien chesina varni a party lo cherchukokoodadhu

  • @gummadiharanadh5511
    @gummadiharanadh5511 Месяц назад

    మాజీ లు yenduku present యెవరు వస్తారు చూడండి

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls Месяц назад

    Suitcaselu istunnadu

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 Месяц назад

    ఒక సామాన్యుడకు నేరానికి శిక్ష గా ఏ చట్ట మైతే వర్తుంప చెస్తున్నారో,అదే నేేరాానిికి ప్రభుత్వ నేతలకు కుడా వర్తింప చేయాలి,అలా కాని నాడు ఆ చట్టానికి అర్ధం లేదు.శాసనసభల్లో తీర్మానించి అంగీకారం పొందిన చట్టాలు శిక్షలకు అయితే తు చ తప్పక అమలు చేస్తారు బడా బాబులను అడ్డు తోవల్లో తప్పిస్తారు. ఈ తంతులన్నీ ప్రజలకు తెలియదనుకుంటే
    అంతకు మించిన భ్రమ మరొకటుండదు.కాని ఏమీ చేయలేరు ,న్యాయ స్థానాాలు తీర్పులిస్తాయి,అమలు చేయ వలసినది ఆయా ప్రభుత్వ శాఖలు.లబ్ది పొందే విషయంలో మాత్రం అధికార,ప్రతిపక్షాల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలుండవు.ప్రజాధనంతో రాయతీలన్నీ అనుభవిస్తారు.అంటే వెర్రి ప్రజలు తామే రాసుకున్న రాతగా సరిపెట్టుకోవాలి,ఈ వ్యవస్థ ను ప్రజాస్వామ్య మనుకుందామా?

  • @bhaskarkalluri6834
    @bhaskarkalluri6834 Месяц назад

    Aha! Okaru question vesthe naluguru goppa evariki theliani samadhalu cheppadam oho oho…

  • @rajaleela7004
    @rajaleela7004 Месяц назад +1

    Y c.p.nipenchi poshinchi rastranni naasenam chesindi B .j.p.ne.ivvala electio sajavuga jaragatanikosame tdp.pottu pettukundi.tappa ledu state kosam.lekunte ee roju ila kurchuni matladagalige paristiti vundedi kadu .

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 Месяц назад

    అసలు ప్రజానాయకుడు కు అసెంబ్లీలో చట్టంచేసుకోవడంతప్ప స్వాచ్ఛు నొక్కడం ఎప్పుడూ వినలేదు అసలు స్విచ్ఛు నొక్కడం తేలుస్థే లు విషయం బైటపడుద్ది

  • @lakshmiprasadboyapati3818
    @lakshmiprasadboyapati3818 Месяц назад

    Demolition man of Andhra Pradesh is Jagan sir. Sharmilamma chempesthundi

  • @pragnanidhivemulapalli1311
    @pragnanidhivemulapalli1311 Месяц назад

    This type of discussions are totally useless. Only CBN should answer to party men

  • @RamakrishnaPedamallu
    @RamakrishnaPedamallu Месяц назад

    Maanasika.
    Vyabhichaaram.mla.lu.duukadam.jump.jilaanilu.

  • @satyaprasadpasala1524
    @satyaprasadpasala1524 Месяц назад

    ఆరిపోయే దివి బాగా వెలుగుతోంది

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls Месяц назад

    E psychco batatc pichekkindhi kutami batch iki mind block aindi ganjai batch meeda action twarga tissukovali

  • @rohith12823
    @rohith12823 Месяц назад +2

    మద్దాలీ గిరి 2019 lo టిడిపి ఎంఎల్ఏ గా వుండి వైకాపాలో చేరాడు కదా...మళ్లీ ఇప్పుడు jump ఆ??

    • @rajaleela7004
      @rajaleela7004 Месяц назад

      TDP voters maddatuto gelichi ycp lo cheratam emiti vote vesina vallandarini droham chesinatle kaada?,ippudu mally TDP kani Dani support partylo cherite siggu padali chechukune vaallu alochinchali

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 Месяц назад

      ఈ జంపు జిలానిలను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది

  • @bapujitech78
    @bapujitech78 Месяц назад

    Sodi gaani 10 years court ki hazaru👌కాకపోయిnaa yem peekaru

  • @sanjeevaraomuttineni6741
    @sanjeevaraomuttineni6741 Месяц назад

    Kutami green sheat iste ycp lo ap lo yavarumigalaru ycp lo pechu poyinollanu teesukokunda mediam gaunnollani cherchukunte jagan donga natakalaku check pettavachu

  • @pradeepchandra7279
    @pradeepchandra7279 Месяц назад

    Appa dAtuta naayakulaku Mamule endipothunna chervuloni kappalu cheaplu atul cherry Loki dukadam maamule

  • @vprabhakerrao6069
    @vprabhakerrao6069 Месяц назад

    Jagan reddy ne pani govinda govindudu neku panga namalu petindu Tirumala swamy ki droham chesina papam nenu 7. Janmalaku vadile petadu

  • @NsMobile-kp6jm
    @NsMobile-kp6jm Месяц назад

    వాడుఓడిఫొయిండు ఇంంకేధుకువానీ
    వధలండి

  • @VijayVallam-or8ls
    @VijayVallam-or8ls Месяц назад

    Vedaru Donga

  • @gangadhararamireddy2922
    @gangadhararamireddy2922 Месяц назад

    Utti ki egaralenamma swargaaniki egaraalani anukuntundhi anta vidi katha

  • @somasekharraokusunuru9469
    @somasekharraokusunuru9469 Месяц назад

    చచ్చినోడైనవైయస్సారేచచ్చాక కంగ్రేసునుంచికివైచిపికిజంపుజీలానగడువీల్లెంత మామూలేగదా