నమస్కారం అన్నగారు...మీరు చేసిన ఈ వీడియో కొత్తగా బిజినెస్ లో దిగే వారికి తోడ్పడుతుంది..కానీ ఈ low cost sheds వేస్తే గాలి వానకి తట్టుకోలేవు మరియు తడకల వల్ల నెలరోజుల లోపే ఎలుకల బెడద పెరుగుతుంది... తర్పాలిన్ ఎట్టి పరిస్థితిలో 1 year కంటే ఎక్కువ సర్వీస్ రాదు... ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొత్తగా బిజినెస్ లోకి వచ్చి నష్టాల పలవతరు...చేసే investment తో పెద్ద shed కాకుండా చిన్నది perfect గా వేసి ట్రయల్ చూడచ్చు...నేనే దీనికి example
సోదరా.. నా ముందు వీడియో లు చూడు.. నేను వేసి 3 సంవత్సరాలకు పైగా కోళ్లను పెంచాను.. ఇది నా అనుభవం. చాలామంది subscribers నా shed కి వచ్చి మరి చూసివెళ్లారు... నీవు వేసే విధానం బట్టి మన్నిక ఉంటుంది. Oppolin company quality ఇప్పటికి వేరేదానికి వాడుతున్న..
చుట్టూ ఫెన్సింగ్ లేక గోడ పటిష్ఠం గా లేకపోతే..... తక్కువ ధరలో షెడ్డులు వేస్తే... మనకన్నా. దొంగలకు, కుక్కలకు, పందులకు, ఎక్కువ లాభసాటిగా ఉంటుంది..గమనించ గలరు.... ఈ రకంగా షెడ్లు వేస్తే ఎలుకలకు , గాలి దేవుడికి మాత్రమే లాభం. మనకు మాత్రం కాదు...జాగ్రత్త.....
@@TeluguDuniyaAtoZAnna Nenu sericulture farming low investment tho start cheddam anukuntunna own land lo 1.5acre oka 150k tho ante 100k lo shed and equipments 50k lo mulbery farming edhi naa idea Konni farms nen visit chesanu 2years nundi research kuda chesanu 10eggs tho 4times practical ga 4 batches maa farm land lo chinna shed vesanu thati aakulatho Avarage ga 45kgs crop vachindi But dini production penchadaniki antha money lev andukane adiganu shed information anna
Honestly u r giving...u r feedback..some feeders they are expecting money. If they share their ideas. They are charged money. And they motivated to settle in this. Business.because of their commission purpose.
తాత్కాలిక shed అని చెప్పాను. ఒకేసారి లక్షలు ఖర్చు పెట్టి, తలబాదుకోవడం కంటే ఇది బెటర్ కదా అన్నా. బ్రాయిలర్ కి పనికిరాకపోవచ్చు కానీ, నాటుకోళ్లకు పనికి వస్తుంది. నేను 3 సంవత్సరాలు పెంచాను ఇలాంటి shed లో
తక్కువ ఖర్చు లో షెడ్ నిర్మించుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో చాలా ఉపయోగ కరంగా వుంది
Yes sir ur correct
ILANTI PANILI MALINA ALOCHANALATHONE RAITHULU MOSAPOYEDI NASTAM VAHEDHI
Prasent cost for shed how much anna 24*50 ki
Please contactme
మీరు explain చేసే విధానం చాలా బాగుంది...❤
నా అనుభవాలను ఈ వీడియోలో చూపారు ..చాలా ధన్యవాదాలు అన్న గారు.
నమస్కారం అన్నగారు...మీరు చేసిన ఈ వీడియో కొత్తగా బిజినెస్ లో దిగే వారికి తోడ్పడుతుంది..కానీ ఈ low cost sheds వేస్తే గాలి వానకి తట్టుకోలేవు మరియు తడకల వల్ల నెలరోజుల లోపే ఎలుకల బెడద పెరుగుతుంది... తర్పాలిన్ ఎట్టి పరిస్థితిలో 1 year కంటే ఎక్కువ సర్వీస్ రాదు... ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కొత్తగా బిజినెస్ లోకి వచ్చి నష్టాల పలవతరు...చేసే investment తో పెద్ద shed కాకుండా చిన్నది perfect గా వేసి ట్రయల్ చూడచ్చు...నేనే దీనికి example
సోదరా.. నా ముందు వీడియో లు చూడు.. నేను వేసి 3 సంవత్సరాలకు పైగా కోళ్లను పెంచాను.. ఇది నా అనుభవం.
చాలామంది subscribers నా shed కి వచ్చి మరి చూసివెళ్లారు...
నీవు వేసే విధానం బట్టి మన్నిక ఉంటుంది.
Oppolin company quality ఇప్పటికి వేరేదానికి వాడుతున్న..
అవును ఇది తాత్కాలిక అవసరాలకు అనుగుణంగా వుంది, ఒక సంవత్సరం తరువాత వుపయోగపడదు.
స్వీయ అనుభవం.
@@TeluguDuniyaAtoZlocation chepandi Anna
@@TeluguDuniyaAtoZbrother veduru tadikalu sqft antha cost padthundi
Address pettu bro
చాలా చక్కగా చెప్పారు ఎవరు కూడా ఇంత అనుభవంతో థాంక్యూ బ్రదర్
మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు...
Chala baga chepparu TQ
Namaste sir Mee bhasha mariu cheppe vidanam bagundi dhanyavadalu...
చాలా బాగా చెప్పావు థాంక్యూ బ్రో థాంక్యూ
Chala clear ga explain chesharu👍
మీలాంటి వారు కోటి కి ఒకరు ఉంటారు. ఆపదాలు కంపెనీ చాలా ఉన్నాయి
Excellent narration Maheshgaru. Very less profits in kolla field. If you reduce cost it is nothing but saving money. 👌
Super ga cheparu sir
very first i have to say thanks for your information....this is 100% true .....as per my experience too in this field...god bless you
Very good Experience 🙏
Honest video
Thank you sir 🙏
Karra ki future undadhu em chesina meru eanni cheppina.
Kindha cement pols vesukovadam chala manchidhi. Paina antha ok 👍 explanation
Chala manchi ఇన్ఫర్మేషన్ share chesaru sir... Very very usefull for small Farmers
చుట్టూ ఫెన్సింగ్ లేక గోడ పటిష్ఠం గా లేకపోతే..... తక్కువ ధరలో షెడ్డులు వేస్తే... మనకన్నా. దొంగలకు, కుక్కలకు, పందులకు, ఎక్కువ లాభసాటిగా ఉంటుంది..గమనించ గలరు.... ఈ రకంగా షెడ్లు వేస్తే ఎలుకలకు , గాలి దేవుడికి మాత్రమే లాభం. మనకు మాత్రం కాదు...జాగ్రత్త.....
దేవుడి దయవల్ల, ఇప్పటివరకు(4yrs) ఆ సమస్యలు రాలేదు..
@@TeluguDuniyaAtoZ అందరికీ.. నీలాగ దేవుని దయ ఉండదు కదమ్మా...... ఆదేవుని దయలేని వారి గురించి చెప్పుతున్నా.....
""గాలి దేవుడు"" అని మీరే అన్నారుగా...
సూపర్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్
You are skilled anchor
Sir Nice message 👌👌👍
Lopale purugu kottestundhi guru memu vesi purti shed PADI poindhi loss ai poyamu chala kollu chanipoindhi
Please share ur experience, we can make a video so that others will get benefited
మీకు వీలైతే మనం ఒక వీడియో చేద్దాం సార్. మిగతా వాళ్లకు ఉపయోగపడుతుంది
Thank s your message
Good narration 🎉🎉🎉
Thammudu kavar kante Daambar paint lo munchi aarinaaka paatukunte karra krindi bagam kuda naanadu + chedalu radu
Nice idea anna. Thanks
అన్న, డంబార్ ఎక్కడ దొరుకుతుంది??
@@TeluguDuniyaAtoZ paint shap lo thappakund doruku tundi kotha Gumaalaku sidski vaaduthaaru yekkuvaga
Nenu kuda start cheyalani kuntanna thnx anna ....
All the best
Super sar👌👌👌
సూపర్ అన్న
Bhagundi
Nenu Kuda shadow ilage nirmiti Kovil anukunna
9133411411
Really super super super super super anna
Very good idea brother
Very nice and useful information brother 👍
అన్న మీరు చెప్పిన విధానం చాలా బాగుంది, అలగే మీరు వేసిన ఒక షెడ్ కి ఎంత ఖర్చు అయింది
75K to 80K
@@TeluguDuniyaAtoZAnna shed 75k to 80k ante length and width cheppandi plz... Nen maa cows kosam built chesta plz Anna
@@pro-uniq-rj cow ki stone polls tho vesukondi..
@@pro-uniq-rj sticks tho 30×72
@@TeluguDuniyaAtoZAnna Nenu sericulture farming low investment tho start cheddam anukuntunna own land lo 1.5acre oka 150k tho ante 100k lo shed and equipments 50k lo mulbery farming edhi naa idea
Konni farms nen visit chesanu 2years nundi research kuda chesanu 10eggs tho 4times practical ga 4 batches maa farm land lo chinna shed vesanu thati aakulatho
Avarage ga 45kgs crop vachindi
But dini production penchadaniki antha money lev andukane adiganu shed information anna
Meeru sarivi kattalu vediru karralu,veduru chapalu cost cheppaladu okkokka dani cost cheppandi
In next update...
Nice Maheshanna... Very Nice information
Cost entha aidhi anna
GREAT INFORMATION..!
Brother tadikalu sqft antha cost avthundi
6×4 @ 140/-
Veduru chapalu yakada dorkuthayi bro
Medhari vallanu adagandi
super explan
Same shed diary ki kuda use cheyyochu kadhaa anna
No bro
Thank.. You.. Sir
Kattalaki entha karchu ayendi bro
Okoti avg 120/-
everything he said fine .. but one thing .. kani 1 feet kadu .. 2 get minimum bhumi loki pathali
For free range, i feel it is fine anna
Tq brother..good information 👏
Spr anna 😊
Good information brother
excellent sir
Cost kuda explain chysiuntay bagundaythi bro
Mundu videos chudandi bro
Super bro
I think he should be in real estate
Cyclon manchi running lo vunnpudu govinda
Elanti sheds cheken company tho tyeup chesukovacha,Leda,
No.
For integrated forming, we need a permanent shed..
These kinds of sheds are useful for only country chicken
Kk, Thanks for repl
Honestly u r giving...u r feedback..some feeders they are expecting money. If they share their ideas. They are charged money. And they motivated to settle in this. Business.because of their commission purpose.
bambo sheets ekkada dorukutayo cheppu anna.adress cheppu aa place lo available intayo
U can find nearby..
They are available in every town..
Good
Vedhuru chapalu ekkada dhorukuthavi rate entha?
పెళ్లిళ్లకు పందిర్లు వేసే వాళ్ళు లేదా మేదరి వాళ్ళ దగ్గర దొరుకుతాయి
నేను ENVIRONMENT CONTROL POULTRY FARM స్టాట్ చేయాలి అనుకుంటున్నాము దీని పై ఒక సంపూర్ణ విడియో కొంచెం అర్థం అయ్యే విధంగా ఒక విడియో ప్రయత్నం చేయండి.....
Ok sir. Let me try
Deeeniki govt ki amanna amount pay cheyalla sir...
Not needed
Thank you anna garu🎉
అన్నగారు నాకు రిప్లై ఇవ్వండి
Hi అన్న
Plz provide layer farming shed.low cost
Let me try
అన్నగారు మీ నంబరు ఇవ్వగలుగుతారా
నేను కూడా ఇలాంటి షెడ్డు నిర్మించాలనుకుంటున్నాను
నిర్మిస్తాను
మాది నిజాంబాద్ డిస్టిక్
9133411411
Avulaki use cheyocha ee shed??
రూఫ్ పనికొస్తుంది
కానీ రాతి ఖనీలు వాడండి
Total shed ki amount entha avthai
Depends on the location and availability of material..
In 2020, it was nearly 70k including all other material like tarpaulin
Rats cover ni holes pedutunavi bro madagara......
Plz call, i will tell you the way to protect..
E farm markook village
కోళ్ల బిజినెస్ లోకి వేళ్ళ వద్దు
Plz share ur contact number to know your experience.
మీ అనుభవాలు మాతో share చేయండి.. మా అందరికి ఉపయోగ పడొచ్చు..
Good plan Anna 👏but paultry chiks company support chestara Anna ela shed unte
లేదు
Okka shed ki motham entha karchu avthundi bro
Thakkuva thakkuva karchu annaru
Entha avthadho cheppala
30×70 f = 60,000/-
Extra covers, fence...
మావి ముందు వీడియోస్ చుడండి.. ఖర్చు తెలుస్తుంది
Cost
❤
Ilanti low cost shed lo brailor form cheyacha Anna. ??? Plz rpy me
కష్టం bro..
కాకపితే, సిమెంట్ పోల్స్ వేసుకొని, రూఫ్ మాత్రం మన పధ్ధతిలో వేసుకొని ట్రై చేయవచ్చు
You have to keep your addres if any one what's to visit
Gajwel, call 9133411411
Ilanti shead ki integration kindha chiks evaru.
అవును
Integration farming వీలు కాదు
👍👍👍👍👍
Company franchise istara.. We shed ki
No
Can you please share the Shed location
Old shed is being removed to move to my own land
Apollin Tarpaulin GSM ఎంత ఉంటే బాగుంటుంది అన్న
Based on ur requirement they suggest
@@TeluguDuniyaAtoZ షేడ్ purpose కోసమే మీరు 3years వచ్చింది అన్నారు కదా ఎంత మందం వున్నది తీసుకోవాలి చెప్పు అన్న
5000 kolla param how much
1kg param in Hyderabad is around 22/-
ఎదురు చాపలు ఎక్కడ దొరుకుతాయి అడ్రస్ మీ నెంబర్ పెట్టండి brother 😊
9133411411
మేదరి షాప్ లో అడగండి bro
గాలి వనాలకు తట్టుకొని షేడ్ నిలబడాలి కదా అసలు కోళ్ల పొరం అనేది ఒక వేస్ట్ pogect
😃
Super
Thanks anna
ఎదురుచూపులు ఎక్కడ దొరుకుతాయి అడ్రస్ కాస్ట్
వెదురు కర్రలు, మీ దగ్గర టౌన్ లో ట్రై చేయండి
E shed paniki radu kolaku😮
తాత్కాలిక shed అని చెప్పాను.
ఒకేసారి లక్షలు ఖర్చు పెట్టి, తలబాదుకోవడం కంటే ఇది బెటర్ కదా అన్నా.
బ్రాయిలర్ కి పనికిరాకపోవచ్చు కానీ, నాటుకోళ్లకు పనికి వస్తుంది.
నేను 3 సంవత్సరాలు పెంచాను ఇలాంటి shed లో
Vedio pettetapudu cost chepali lekunte nivu weste
ముందు వీడియోలు చూడు బ్రదర్... Price & cost అన్నీ చెప్పాను.. సగం సగం చూసి మాట్లాడొద్దు సోదరా..
ఫోన్ నెంబర్ పంపండి
9133411411
ఫోన్ నెంబర్ పంపండి అన్న
9133411411
తక్కువ ఖర్చు అన్నారు. కాని ఎంత ఖర్చు అనేది చెప్పలేదు particular గా చేపి ఉంటే ఇంకా బాగుంది. బ్రో
నా ముందు వీడియోస్ చూడండి బ్రో..
Anna mee ph number plz
9133411411
phone number evvandi
Hi sir give me ur number to get guidance and get products
@@himadandu4459 9133411411
Give shop details with cover names andi
Chala bagundi anna Iam planing for new farm but u gave me big idea please share ur number anna
9133411411
Hai anna me phone number pettandi
9133411411
Mi phone number petandi bro
9133411411
Good information brother