నన్ను కాల్చింది ఎవరంటే... గద్దర్ మాటల్లోనే... ! | Gaddar Aggressive Speech | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 12 сен 2024

Комментарии • 405

  • @jr.sekhar8258
    @jr.sekhar8258 Год назад +105

    ఓ ప్రజా నాయకుడా మీకు ఇవే మా జోహార్లు🙏

  • @jonnalagadda_short_flims
    @jonnalagadda_short_flims Год назад +67

    జోహార్ గద్దర్ అన్నా. పాట రూపంలో కలకాలం బతికే ఉంటావ్. 🙏🙏🙏🙏🙏

  • @hmtvhydrabad3501
    @hmtvhydrabad3501 Год назад +26

    నిజం ఎప్పుడు బయటికి రాదు... ద్రోహులను హీరోలను చేసే మన దేశం

  • @venkatch9956
    @venkatch9956 Год назад +118

    ఓ కళాకారుడా నీ గొంతు మూగబోయిందా? ఓ ప్రజా నాయకుడా నీవు సెలవు తీసుకున్నావా? ఓ ఉద్యమకారుడా నీ విప్లవం ఆగిపోయిందా? తెలంగాణ తొలి మలి దశల ఉద్యమ రథసారథి, ఓ అమరుడా నీకు ఇవే మా జోహార్లు. జై గద్దర్! జై తెలంగాణ!!

  • @subhash7588
    @subhash7588 Год назад +53

    గద్దర్ అన్న ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ .

  • @MrVenky64
    @MrVenky64 Год назад +106

    కాల్పులు జరిపినవాడు నీ అభిమాని అయి ఉంటాడు...పొట్ట కూటికోసం ఆ పనికి ఒప్పుకుని ఉంటాడు...అందుకే 6 తూటాలు నీ తలలోనో గుండెలోనో కాల్చలేదు...జోహార్ గద్దరన్న

    • @jagan6470
      @jagan6470 Год назад

      Bongem kaadhu amayakulani panikirakunda chesina yerrigadu 🖕

    • @user-rj8sk8jv2y
      @user-rj8sk8jv2y Год назад +2

      Nijame anna😭🙏

    • @MadhuMadhu-sj2pt
      @MadhuMadhu-sj2pt Месяц назад

      పోలీస్ వాళ్ళే కాల్చింది

  • @vijayprakash-cx3yd
    @vijayprakash-cx3yd Год назад +110

    నీ ప్రతి శ్వాస ప్రతి రక్తపు బొట్టు ప్రజలకే అంకితం. ఈ శతాబ్దపు యుగపురుషుడవు.
    జోహార్ గద్దరన్న.

    • @kondalreddynomula222
      @kondalreddynomula222 Год назад +1

      Yes 1000/currect

    • @gangadharpotta5014
      @gangadharpotta5014 7 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @user-gm4vy6yp8p
    @user-gm4vy6yp8p Год назад +99

    జోహార్ గద్దర్ అన్న గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SKUMARGATTU
    @SKUMARGATTU Год назад +70

    మీ దేహం లేకపోవచ్చు కానీ మీ పాటల్లో మీరు మా మధ్యే వుంటారు. మీకు సమకాలీకులమైనందుకు మేమెంతో గర్విస్తున్నాము. మీకు మరణంలేదు. మీలాంటివారు ఎప్పుడూ అమరులే

  • @aaronazai9802
    @aaronazai9802 Год назад +41

    Sir మీరు చాలా అమాయకులు సార్. మీ గొంతు పాట నమ్మకుండా గుంట నక్క కెసిఆర్, ఉసరవెల్లి KTR మాటలు తెలంగాణ ప్రజలు బాగా నమ్మారు నమ్ముతున్నారు ఇంకా నమ్ముతునే అంటారు. సిగ్గు లేని జనం.

  • @tiramdasubalakrishna6291
    @tiramdasubalakrishna6291 Год назад +7

    మీ ముందు తరానికి గుర్తుకు తెచ్చేలా, ఈ తరానికి గుర్తు ఉండేలా, తరవాత తరానికి ఆదర్శంగా... ఒక మంచి bio pic movie రావాలని కొరుకుంటున్నాను..మీ లాంటి ప్రజా గాయకుడు మళ్లీ ఈ జన్మలో పుట్టడు.. Johar gaddar sir 💐💐

  • @anwarpasha9392
    @anwarpasha9392 Год назад +29

    *గద్దర్ స్మృతిలో
    *************
    గద్దర్ గళం లో విప్లవం
    గద్ధర్ పాటలో పోరాటం
    గద్దర్ గానంలో విష్ఫోటం
    గద్దర్ నాట్యం లో ఆరాటం, స్టేజి పై నీ కదలిక చెలరేగిన కెరటం
    గద్దర్ పాటల ఉప్పెనతో కొట్టుకుపోయిన
    దోపిడీ వర్గాల మద్దతు దార్లు
    గద్దర్ సభలో దద్దరిల్లిన
    ప్రజాపక్ష గేయం
    పీడిత తాడిత నిమ్న
    నిస్సహాయ
    దోయిడికి గురయిన
    అభాగ్యుల కోసం
    నీ పాట నీ ఆట
    లాలసలం అంటు ఓయూ కాంపస్
    ఒర్రుతూ రేగించిన
    చైతన్యాన్నని రగిలించిన
    సన్నివేశం ఇంకా గుర్తుంది .
    ఎన్కౌంటర్లో రంగవల్లి మరణిస్తే
    నా చెల్లి రంగవల్లి అని దైర్యంగా పోలీసులకు
    జవాబిచ్చిన
    ఘటన గుర్తుంది.
    వెన్నులో తూపాకి తూటలు దిగి నాటుకుపోయిన
    ఆగలేదు నీ పాట. నీపాటకు లేదు మరణం
    నీ గానానికి లేదు అంతం.
    నీ భుజం మీది ఎర్ర జండా
    ఎగురుతుంది ఒక రోజు ఆకాశం నిండా !
    నీ ప్రతి పలుకు పీడిత ప్రజల గావు కేక! సంఘర్షణల సమరల సాగరంలో
    దౌర్జ్యనాల ఒత్తిళ్ల తూఫాన్ల
    మధ్య పయనిస్తూ
    మరణ తీరం చేరింది యుద్ధనౌక.
    అన్వర్
    6/7/23 .

    • @Sknews737
      @Sknews737 Год назад +2

      ఆయన గూర్చి ఇంత చక్కగా వివరించినందు హృదయపూర్వక ధన్యవాదాలు సార్

    • @jonnalagadda_short_flims
      @jonnalagadda_short_flims Год назад

      👌👌👌👌👌

    • @user-rj8sk8jv2y
      @user-rj8sk8jv2y Год назад

      🙏👍😭

  • @AnilReddy328
    @AnilReddy328 Год назад +72

    జోహార్లు గద్దర్ అన్న...మీరు చేసిన పోరాటం కనీసం ఎవరికి తేలియదు కూడా.....

  • @krishnanimmala3902
    @krishnanimmala3902 Год назад +56

    జోహార్లు గద్దర్ అన్న 😢😭💐💐🙏🙏

  • @santhoshMalugu
    @santhoshMalugu Год назад +51

    🚩జోహార్లు జోహార్లు గద్దర్ సార్🙏🏻🙏🏻 🚩

  • @gogulasuresh7622
    @gogulasuresh7622 Год назад +19

    నీ జీవితం ప్రజలలో మార్పు కే అంకితం అన్న.

  • @AjithKumar-js4zp
    @AjithKumar-js4zp Месяц назад

    That is gaddar without any hesitation all showed all his struggle at this age also....great human.....johar gaddar anna🙏🙏🙌💥

  • @vntspecials5407
    @vntspecials5407 Год назад +17

    గద్దర్ అన్న నవ్వు లేని లోటు ఎవరు తీర్చగలరు.😭

  • @jaganmohanreddyaedama1965
    @jaganmohanreddyaedama1965 Год назад +38

    No words Anna,we miss you Anna😭😭

  • @Sknews737
    @Sknews737 23 дня назад

    జోహార్ గద్దర్ అన్న... నీ ధైర్యానికి జోహార్లు

  • @user-zs5mo5ws3m
    @user-zs5mo5ws3m Год назад +13

    Mee Athmaku Shanthi Chekuralani A dhevunni vedukuntunna 😢😢🙏🙏

  • @bolluprasad0062
    @bolluprasad0062 Год назад +6

    😢😢😢 got tears after listening this words johar gaddar anna

  • @vvsnmurthypasalapudi7328
    @vvsnmurthypasalapudi7328 Год назад +7

    Great Praja Gayakudu Viplava vadi really Heart touching personality sir ❤❤

  • @kammaribrahma1204
    @kammaribrahma1204 Год назад +19

    ఉద్యమం అంటే ఏమిటో గద్దారన్న చివరి శ్రద్ధాంజలి నివాళిలో జన ప్రభంజనం లో చూశాము.... ప్రజలు, ఉద్యమకారుడు, నిజం, దర్మం, ఇవన్ని...ప్రజలు ఒక్కటి అయితే ఇలా ఉంటుంది.... జై గద్దారన్న 🙏

    • @naiduu.u.2309
      @naiduu.u.2309 Год назад

      Exactly. Johar comerede lal salaam. 💐

  • @AkshayKumar-ei5yp
    @AkshayKumar-ei5yp Год назад +27

    Rip legend😢😢😢😢

  • @trinathreddy1611
    @trinathreddy1611 Год назад +1

    గద్దర్, జీవితం వున్నంతకాలం, అత్యద్భుత నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, మానవత్వం, రాజీలేని సిధ్దాంత పోరాటం లాంటి మరెన్నో అత్యుత్తమ సిద్దాంతాలకు ప్రకృతి కల్పించిన మానవరూపం, అనే అభిప్రాయమే, వర్గాలు, ప్రాంతాలకు అతీతంగా, ఏకైక ప్రజాభిప్రాయంగా వింటూవచ్చాము! 2023వ సంవత్సరం, ఆగస్టు ఆరవతేదీన "గద్దర్" గుమ్మడి విఠల్ రావు ఆకస్మిక మరణం, 75 సంవత్సరాల వయసులో సంభవించినప్పటికీ, అన్నివర్గాల, అన్ని వయసుల, అన్ని రాజకీయ సిధ్దాంతాలకు చెందిన మనుషులని, యింత సహజంగా, కపటంలేకుండా, మనసు అట్టడుగు పొరలనుంచి కదిలించిన వాస్తవపరిస్థితిని చూస్తూంటే, ఆనందం, సంతోషంతోపాటు, సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయి! మన సమాజంలో, మనతోపాటు కలిసి జీవిస్తూ, సంచరిస్తున్న ఈలక్షలాది మంది మనుషులలో, యింత చిత్తశుద్ధితో నిండిన మానవతా విలువలు, సంస్కారం వున్నాయన్న వాస్తవాన్ని గమనిస్తూంటే, ముందుగా మనం జీవిస్తున్న సమాజం గురించి గర్వం కలుగుతోంది!👏🙏👏 గద్దర్ వూపిరితో వూపిరి పోసుకొని, ఆనిజాయితీపరుడి చేయూతతో, వూపిరిలో వూపిరిగా కొనసాగుతూ నిలబడిన చిరంజీవి "జననాట్యమండలి" ధన్యజీవి!🙏🙏🙏 తెలంగాణాంధ్రమో, కోస్తాంధ్రమో, రాయలసీమాంధ్రమో, ఎవరు ఏవిధంగా వారి అవగాహనాపరిధుల మేరకు పిలుచుకున్నా, తెలుగుజాతి ఔన్నత్యాన్ని, తెలుగుభాష జీవామృతాన్ని నరనరాలా నింపుకున్న మావంటి తెలుగుమాత బిడ్డలకు, గద్దర్ విఠల్రావు పుట్టుక, పెంపకం, నూటికి నూరుశాతం నిజాయితీ, నిబధ్దతలు నింపుకున్న ఆయన జీవితగమనం, ప్రతి సూర్యోదయంతో స్మరించుకోవాల్సిన ఆదర్శం! జోహార్ గద్దర్, జోహార్ గుమ్మడి విఠల్, ఆంధ్రజాతి యావత్తూ ముక్తకంఠంతో, పైకెత్తిన చేతులతో నీకు జోహార్లు అర్పించుతోంది, భూదేవినగర్ ఒడిలో సేదదీరబోతున్న అమరజీవి, ధన్యతెలుగుమాత ముద్దు బిడ్డ, గద్దర్ విఠల్ రావు!

  • @k.naresh6736
    @k.naresh6736 Год назад +21

    జోహార్ అమరవీరుడ జోహార్ జోహార్

  • @muralikrishnayadav5573
    @muralikrishnayadav5573 Год назад +2

    Joharlu gaddar garu Mee aathmaku shanthi chekuralani manasara daiva prarthana

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 Год назад +6

    1997 లో జరిగింది...నిన్ను కాల్చింది... టీడీపీ వాళ్లు... కాల్పించింది పాపి నాయుడు...

  • @ramulunaik8894
    @ramulunaik8894 Год назад +26

    జోహార్ గద్దర్ అన్న 👏👏🌹🌹

  • @discoveringofhappyness8940
    @discoveringofhappyness8940 Год назад

    కవి చనిపోయిన కవిత్వం బీతికే ఉంటుంది. కవి శేరీరం కవిత్వం ఆత్మ.

  • @gollaanthonyjayakar7468
    @gollaanthonyjayakar7468 2 месяца назад +1

    అమర్ రహే, గద్దరన్న 💐💐💐💐💐🙏🙏🙏🙏

  • @anilthoutam9301
    @anilthoutam9301 Год назад +1

    మీ గొంతు తెలంగాణ ఉన్నంత వరకు ఉంటుంది జోహార్ గద్దర్ ❤

  • @chilumullamadhu7547
    @chilumullamadhu7547 Год назад +2

    Mi udyamaniki johar gaddar anna✊✊

  • @KolaAaradhya-k23
    @KolaAaradhya-k23 Год назад +1

    Gaddar Anna you are miracle to world we miss you lot💐

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 Год назад +1

    Hat's off to you Gaddar 🌄💐🙏❤️ Arra arra dandalu. .

  • @ganeshreddy8477
    @ganeshreddy8477 Год назад +1

    Super ❤

  • @pravi3339
    @pravi3339 Год назад +8

    Johar gaddar sir 🙏🙏 i miss you sir 😭😭😭😭🙏

  • @parshuramyadavvlogstelanga6351
    @parshuramyadavvlogstelanga6351 16 дней назад +1

    Great sir

  • @d.shankaryadavdaamshanka-eb4yx

    Johar Gaddar Anna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manikyaraobilla5009
    @manikyaraobilla5009 Год назад +1

    Super sir👌
    Johar gadder sir 👋🌹🌹😭🙏

  • @shivakumar-gk3bi
    @shivakumar-gk3bi Год назад +23

    చంద్రబాబు అనుభవిస్తున్నాడు..

    • @sathishbommindeni8286
      @sathishbommindeni8286 Год назад +3

      వాడు కూడా కుక్కకంటే దారుణమైన చావు చావాలని కోరుకుంటూ .జోహార్ గద్దరన్న

  • @vigneshgoud7500
    @vigneshgoud7500 2 месяца назад

    అన్నా ...జోహార్🎉🎉

  • @user-fr9uv7io5i
    @user-fr9uv7io5i Год назад +1

    గద్దర్ అన్న మీరు మా మధ్య భౌతికంగా లేకపోవచ్చు కానీ మానవ హక్కుల రక్షణ సన్నిధిలో నేనెప్పుడు మీ అడుగుజాడల్లో అనుసరిస్తాం

  • @_cherry5699
    @_cherry5699 Год назад

    We miss you sir 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @rajupnr7836
    @rajupnr7836 Год назад

    Johar gaddar anna 🙏🙏🙏🙏🙏

  • @user-uq2fm3dr5q
    @user-uq2fm3dr5q Год назад

    Telangana Gaddaranna.... Great revolutionist.... Johaar Gaddaranna

  • @sandeepellammapoojari
    @sandeepellammapoojari Год назад +3

    జోహార్ గద్దర్ అన్న వీ మిస్ యు 😢🙏

  • @user-xo2so9vb4t
    @user-xo2so9vb4t Год назад +1

    gaddgar garu revolutionary man,,we miss you😢 sir

  • @goguteja9660
    @goguteja9660 Год назад +3

    Neelanti vadu malli pudthadu anna nammakam ledu sir johar gaddaranna 🙏🙏🙏

  • @sankeravikumar1461
    @sankeravikumar1461 Год назад

    Johar Gaddaranna... భౌతికంగా మీరు దూరమైన ప్రజా కవి గా గాయకుడు గా రచయిత గా మా గుండెల్లో చిరస్థాయిగా గా నిలిచి పోయినావు. భావి తరాలకు ఆదర్శం అయినావు.గద్దరన్న అమర్ రహే.

  • @nageshbandela6132
    @nageshbandela6132 Месяц назад

    Johar anna johallu 😢😢😢 i miss u anna 😢😢😢

  • @kirankumarreddydepa9730
    @kirankumarreddydepa9730 Год назад +2

    Good interview anna 🙏

  • @kunchamtirupathi7088
    @kunchamtirupathi7088 Год назад

    Gaddar Anna ki Jai

  • @Parimala679
    @Parimala679 Год назад +6

    Melanti goppa varine memu miss ayyam sir....rip sir

  • @vijayvelugu7216
    @vijayvelugu7216 Год назад +1

    Painful lives of downtrodden... the opressor and oppressed. Sadly the selfish and wicked world tavels in in thus unjust evil paths. May peace and justice prevail amongst mankind.

  • @elenderjakkali7426
    @elenderjakkali7426 11 месяцев назад

    Anna ne ku vadanam 🙏🙏🙏🙏 but miss you so much

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 Год назад +5

    అన్నా వందనాలు, నిన్ను ఎప్పుడూ చూడలేకపోయాను,కనుమరుగయిపోయావు బాధగా ఉంది అన్నా ,లాల్ సలాం.

  • @indiacheguvera900
    @indiacheguvera900 Год назад

    గద్దర్
    ఓ యుద్ధం
    ఓ అద్దం
    ఓ నిశబ్దం
    ఓ శబ్దం
    ప్రజా ఉద్యమాల
    చెట్టుపై వాలిన
    జంట పక్షులకు
    {గద్దర్, జాహీరుద్దీన్}
    ప్రపంచ పీడిత ప్రజల పక్షాన
    విప్లవ జేజేలు
    అరుణోదయాన్ని
    ఆకుపచ్చ ప్రేమని
    ముద్దాడిన ఉస్మానియా
    ❤️💚

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 Год назад +5

    గొప్ప వ్యక్తివి అన్న

  • @Ravi-gd2ix
    @Ravi-gd2ix Год назад +18

    Legendary singer

  • @mohanreddy4421
    @mohanreddy4421 Год назад +1

    Excellent

  • @nikhilramaisafire4145
    @nikhilramaisafire4145 Год назад +4

    రిప్ సారీ గద్దరన్నా ఇ వీడియో చూడలేకపోయాను మీ గొప్పతనం ఏంటో అర్థమైనది జోహార్ గద్దరన్నా లాల్ షాలాం

  • @dineshdinu5984
    @dineshdinu5984 Год назад

    Meeru chepthuna prathi maatalo nijam yudham cheathunattu undi gaddar anna , johar gaddar anna ✊

  • @shaiktofiq8354
    @shaiktofiq8354 Год назад

    Super sir vere vere nise

  • @bhimarmytelanganastatebhar4093
    @bhimarmytelanganastatebhar4093 Год назад +2

    Johar Gaddar Anna ✊ Johar ✊ Johar ✊💐💐💐💐🙏🙏🙏🙏😭😭😭😭💐🙏 from Hanumanth Rao Bhim Army Telangana State Committee Senior karyakarta

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 Год назад +1

    Jai gadder Jai 🎉 janasena 🔯🇮🇳🔯🇮🇳🔯🇮🇳

  • @suvarnaprabhakar2012
    @suvarnaprabhakar2012 Год назад +5

    జోహార్లు గద్దరు అన్న 😢💐

  • @suguridinesh7885
    @suguridinesh7885 28 дней назад

    Supar sir

  • @rameshveeramalla911
    @rameshveeramalla911 Год назад +2

    We miss u gadhar sir
    Johar 🙏🙏🙏

  • @upender656
    @upender656 Год назад +7

    జోహార్ గద్దర్ అన్న 😢😢😢

  • @Kuttiputti
    @Kuttiputti Год назад +1

    Meku maranam ledhu Gaddar Garu.. Johar Gaddar anna.. Amar Rahe anna❤

  • @prasadreddymallu4874
    @prasadreddymallu4874 Год назад +1

    🌺👌💕🙏

  • @narasimharao4075
    @narasimharao4075 Год назад +1

    లాల్ సలాం 🙏🙏జోహార్ గదర్ అన్న 🙏🙏

  • @bharathirealestatedevelope3983

    జై చంద్రబాబు అందరు గుర్తు చేసుకోండి

  • @chintharavikumar5096
    @chintharavikumar5096 Год назад

    Johar gaddaranna prajaporatam lo nijamaina manavathavadhi johar charithra maravani praja gayakudu thana ganam tho prajalani melkolpevallu johar anna jai gaddaranna lalsalam gaddaranna

  • @charithyacarbazar7965
    @charithyacarbazar7965 Год назад +1

    నీ వాళ్ల ఎంతో మంది తల్లులు ఆనాధలు అయ్యారు నీ పాటల వాళ్ల ఎందరో అమాయకులు అడవి బాట పట్టి అడవిలోనే కలిసి పోయారు కానీ నీ పిల్లలు మాత్రం మంచిగా ఉన్నారు నీ వాళ్ల ఎంతో మంది అమాయకపు పోలీసులు చనిపోయారు
    కానీ ఈ ప్రభుత్వం నీకు ప్రభుత్వ లంచనలతో అంత్యక్రియలు జరిపింది నువ్వు ఏమైన స్వాతంత్ర సమర యోధునివా నీ వాళ్ళ ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి

  • @balakrishnan4949
    @balakrishnan4949 Год назад +2

    లాల్ సలాం గద్దర్ అన్న
    We Miss You So Lot's

  • @ponnanarayana9732
    @ponnanarayana9732 Год назад +1

    Johar.sir

  • @amanijadi8034
    @amanijadi8034 Год назад +5

    Johar gaddar anna jai bheem...😭😭🙏🙏🙏🙏

  • @RAJU5KPHYSICALTRAINAR
    @RAJU5KPHYSICALTRAINAR Год назад +12

    RIP Gaddar 🥲🥲😭💐💐💐🙏

  • @Sivanarayana7187
    @Sivanarayana7187 Год назад +8

    Johar gadhhar ❤❤❤

  • @sravanbadribadri7564
    @sravanbadribadri7564 Год назад +1

    Johar joharullu ..gaddhar .sir....miss you ..sir..
    Joharullu ..joharullu..🙏🙏

  • @enarendranaik
    @enarendranaik Год назад +4

    Great Legendary Person Gaddar sir 🎵❤️🙏👌😭

  • @psirisha8324
    @psirisha8324 Месяц назад

    నిజంగానే గొంతుతో ఎంతో మందిని చైతన్య పరిచారు సార్

  • @BRajukumar-og4kn
    @BRajukumar-og4kn Год назад +3

    Jai bheem 😭😭💪🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🌹

  • @junaidisaq3038
    @junaidisaq3038 Год назад +7

    అన్న నీకు బుల్లేట్ ఎమి చేయలేదు కాని నీ గుండా nenu మా నుడి దూరం చేసింది జోహార్ గద్దర్ అన్న

  • @gangadhargajjela627
    @gangadhargajjela627 2 месяца назад

    Johar gaddar❤❤❤❤

  • @enapanrathumithanakatinana865
    @enapanrathumithanakatinana865 Год назад

    Meeru maraninchina maa hrudhayalo nidhristunavanna 🙏🙏🙏

  • @repakarajkumar8535
    @repakarajkumar8535 Год назад +1

    We miss u sir😭😭😭😭

  • @kumarnallabothula2844
    @kumarnallabothula2844 Год назад +5

    Excellent Speech & Super Song 🎵 and His Songs r Valuable to Poor People and Middle Class People in India ,
    Rest in Peace Gaddar Sir
    Red Salute to Gaddar Uncle

  • @siddudarling6270
    @siddudarling6270 Год назад

    Johar gaddar Anna

  • @shekar859
    @shekar859 Год назад +7

    rip sir .. Ur the inspiration so many people..

  • @peddiaha7327
    @peddiaha7327 Год назад

    Sir meelanati vallaku pattam kattaaru dongalaku Pattam kattaaru sir johar gaddar sir malli ravali

  • @chanduk1748
    @chanduk1748 Год назад +8

    జోహార్లు అన్న 😢😢😢🙏🙏🙏

  • @kannuridurganand246
    @kannuridurganand246 Год назад

    Reayally i miss u anna..

  • @user-zm1ec7zu8l
    @user-zm1ec7zu8l Год назад

    Miss U 😢😢😢

  • @Laxmamma-kc8pz
    @Laxmamma-kc8pz Год назад +15

    ప్రాంతీయ వాద ఉద్యమ నాయకులు బరాబర్ రాజకీయ నాయకులు కానీ ప్రజా ఉద్యమాలు నక్సల్ భారీ ఉద్యమాలు ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఇప్పుడున్న ప్రజా ఉద్యమ నాయకులందరూ నమ్మదగిన నాయకులు జోహార్ గద్దర్ అన్న

    • @user-uv4vf1te1y
      @user-uv4vf1te1y Год назад

      నక్సల్స్ ప్రజాస్వామ్యానికి భారత్ అనే దేశానికి వ్యతిరేకం ...

  • @MdRafi-mv5cd
    @MdRafi-mv5cd Год назад +1

    really great sir your hard work 🙏💐

  • @shivavlog998
    @shivavlog998 Год назад +1

    Chadrababu govt hey gadder pai kalpulu jaripinvharu