The Mystic Powers of Meditation |106 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024
  • #106baba #ravisastry #niravitv #niraviastro ‪@niravitv‬ ‪@ShreeNiraviAstro‬
    The Mystic Powers of Meditation |106 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri ‪@niravitv‬
    The Mystic Powers of Meditation with a 106-Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri
    మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి M.A. Astrologer. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన " Niravi TV " ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే .
    Marella Ravi Sastry, a spiritual seeker, preacher, and M.A. Astrologer. Spiritual Interviews is a very adventurous journey in search of gurus who are far away from the outside world, far away from the crowds, and lead a peaceful practice life, with the good intention of providing their invaluable body of knowledge to our "Niravi TV " audience.
    ssgastrology.com
    contact/
    8639579629
    #kurthalam#KurthalamSwamy #SiddesvaranandaBharatiSwamy #KurthalamPeetadhipati #GyanaYogi #Courtallam #Kurtalam #TeluguSpiritualvideos #KutalamMounaswami#bikshamaiah_guruji_speech#brahmarshi
    #telugu #yogaintelugu #meditationintelugu #yogachannelintelugu #meditationchannelintelugu #spiritualityintelugu #howtodoyogaintelugu #howtodomeditationintelugu #How to Meditate # Mindful # What is Meditation# - Headspace# 7MinMeditation #toStartYourDay #YogaWithAdriene #MeditationforAnxiety #YogaWithAdriene # MEDITATION # TECHNIQUES # BENEFITS #How to Meditate # 12 Science-Based Benefits of Meditation # How do you meditate at home# What are the 3 types of meditation? # There are six popular types of meditation practice #mindfulness meditation# #NaduriSrinivas #focusedmeditation #movementmeditation #mantra meditation#transcendental meditation#Which Type of Meditation Is Right for Me?# #How do you do meditation#What are the benefits of meditation? offers # How do you know if you are meditating correctly#How do I know if I am doing the meditation correctly # How do you start a meditation habit#What is the best way to meditate#What are the best meditation techniques#What is meditation and how one can beginner#What are the benefits meditate#What are the purposes of meditation# What are the different effects of meditation#Is meditation overrated
    niravitv,106 years baba,106 baba,106 years old,marella ravi sastry,108yearsbaba,Santh Sadhanananda Giri,108 Years Baba With Ravi Sastry,niravi tv,106 years baba sadananda giri,106 years himalaya baba,106 years old himalaya yogi babaji,106 years yogi pmc,106 years baba swami sadananda giri with ravisastry,106 సం,106 baba with marella ravisastry,Unlock the Power of Meditation with 108 Baba and Ravi Sastry,Meditation,marella ravisastry,108 baba with Ravisastry
    ravi sastry,marella ravi sastry,108 years baba with ravi sastry,pmc ravi sastry,ravi sastry pmc,ravi sastry marella,108 years baba,ravi sastry interview,babaji with ravi sastry,unlock the power of meditation with 108 baba and ravi sastry,106 years baba with ravi sastry,ravi sastry interviews,106 years baba specil interview with ravi sastry,ravi sastry with 106 baba,ravi sastry videos,108 baba,marella ravi sastry channel,niravi astro
    The Spiritual Power of Breath,108 Years Baba and Ravi Sastry,breathing exercises,breath of fire,spirituality,breath,breathing,108 years baba and ravi sastry,sadhguru,niravi tv,ravi sastry,meditation,isha,divine,106 years baba,niravitv ​,marella ravi sastry,sadguru sparsa,pmc,kriya yoga,niravitv,breathwork,healing,the science of yogic breathing,pranayama,pranayama yoga,The Mystic Powers of Meditation with a 108 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri
    The Mystic Powers of Meditation with a 106 Years Baba With Ravi Sastry | Santh Sadhanananda Giri,the mystic powers of meditation with a 106 years baba with ravi sastry | santh sadhanananda giri,ravi sastry,pmc,niravi tv,santh sadhanananda giri,106 Years Baba With Ravi Sastry,106 years baba with ravi sastry,meditation,spirituality,106 Years Baba,106 years baba sadananda giri,106 baba,106 years baba,niravitv ​,niravitv,the mystic powers,Sadhguru,yoga,106 years old

Комментарии • 227

  • @krishnamunagala
    @krishnamunagala Год назад +10

    ఇలాంటి విషయాలు వినడం ఇదే మొదటి సారి ఉన్న స్థితి నుంచి ఉత్తమ స్థితి కి వెళ్లడానికి మర్గము

  • @prasadyelleti5265
    @prasadyelleti5265 2 месяца назад +2

    ఇలాంటి గురువుగారిని పరిచయం చేషినందుకు మీకు పాదాబివందనం

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 Год назад +23

    శాస్త్రి సార్ ఇలాంటి గురువుగారిని మాకు పరిచయం చేసి తెలియజేసినందుకు మీకు ఆ గురువుగారికి శతకోటి పాదాభివందనాలు

  • @revathig9320
    @revathig9320 Год назад +30

    చాలా మంచి విషయాలు తెలిపినందుకు గురువు గారికి, రవి శాస్త్రి గారికి 🙏🙏🙏

    • @vijayalakshmirayudu4200
      @vijayalakshmirayudu4200 Год назад +1

      Sadhguru Sree Swamijivariki Sathakoti Namassulu Mee darshana Bhayam ,MeeAaseessulu prapthichalani korukuntunnanu

    • @radhakrishna4544
      @radhakrishna4544 Год назад

      Aowm karamu

    • @radhakrishna4544
      @radhakrishna4544 Год назад

      Gandu thummedalaga. Pedaling. Vibration. Kaluguthundhi

    • @radhakrishna4544
      @radhakrishna4544 Год назад +1

      Viswanadhame. Ownkaramu. Viswanadhudilo. Amma Varun. Unnaru
      Vardha. Prathi parthaye

    • @radhakrishna4544
      @radhakrishna4544 Год назад

      Ksharamulu eppati

  • @madhusudhanms6099
    @madhusudhanms6099 Год назад +7

    తెలుగు ఇంత అద్భుతంగా ఉంటుందా
    అనిపిస్తుంది స్వామి గారి ఉచ్చారణ లో ,
    అలాగే సాధనలో సాధనతో సాధించిన ధ్రష్టగా
    చెబుతున్న ప్రతి విషయం నాకు ఉన్న జ్ఞాన సందేహాలకు సమాధానం అయినవి.
    స్వామి గారికి మరియు రవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు...

    • @niravitv
      @niravitv  Год назад +2

      thank you for sweet comment

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Год назад +7

    సజ్జన సాంగత్యంలో లోతైన సంభాషణ సాగింది.యెగ శాస్త్రం లో అవగాహన మరింతగా పెంచారు.రవిశాస్త్రిగారికి ధన్యవాదములు.

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 Год назад +18

    ఓం శ్రీ గురుభ్యోనమః .
    మాకు తెలియని నిగూఢమైన ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానం అందించిన గురువుల పాద పద్మములకు నమస్కారములు.

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Год назад +12

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @smrani3796
    @smrani3796 Год назад +4

    చాలా చక్కని విలువైన సాధన రహస్యాలను తమ అనుభవపూర్వకంగా తెలిసికొన్నవాటిని అందరికీ బోధపరిచారు. ఇది ఒక ఉపదేశమనే చెప్పుకోవచ్చు.
    ఆచార్య రాణి సదాశివ మూర్తి

  • @kpadma7522
    @kpadma7522 Год назад +11

    గురువు గారికి ఫాదభి వందనం రవిశాస్త్రికి గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు

  • @jyotibehara1469
    @jyotibehara1469 11 месяцев назад +1

    నాదము, ఆసనాలు చేప్పేరు, పాణయామ చేప్పేలేదు. పాణయామ తేలియచేయండి.శీ
    గురోభయో నమః

  • @sureshsastrysuresh9563
    @sureshsastrysuresh9563 Год назад +5

    గురువుగారు మాట్లాడుతున్న ప్రతి ఒక్క అక్షరము ప్రతి ఒక్క శబ్దము జ్ఞానోదయం వైపే తీసుకుని వెళుతుంది సార్ ఇలాంటి గురువుగారిని పరిచయం చేసిన మీకు వందనాలు సార్ నీరవి టీవీ వారికి ధన్యవాదాలు సార్

  • @kirankumari-mz6gj
    @kirankumari-mz6gj 11 месяцев назад +3

    ❤❤❤ ఆనంద గిరి గురువుగారికి ప్రణామాలు వారిని పరిచయం చేసిన రవి శాస్త్రి గారికి ప్రణామాలు సదానంద గురించి మీకు శతకోటి ప్రణామాలు మీ వలన మేము ఎంతో జ్ఞానాన్ని పొందాము

  • @pyaramsubhashini-wk7fv
    @pyaramsubhashini-wk7fv Год назад +1

    Guruvu gariki padabhi vandanalu

  • @lokeshverma55555
    @lokeshverma55555 Год назад +8

    అద్భుతం! అమోఘం! అపూర్వం!

  • @purnagummuluri4187
    @purnagummuluri4187 Год назад +5

    ప్రణవ నాదం ప్రధమ నాదం
    🙏🏻🙏🏻🙏🏻

  • @purushothamtandu9855
    @purushothamtandu9855 Год назад +2

    excellent

  • @raamaan159
    @raamaan159 Год назад +3

    గురువు గారు తో సాజ్జన సాంగత్యం నాకు చాలా తృప్తి గా ఉంది ఎందుకంటే, ఆయన ప్రాక్టికల్ చెప్పి ఉంటే భాగుండు మాలాంటి జిజ్ణ్నాసుల కు

  • @bhogeswaraprasadgorti3231
    @bhogeswaraprasadgorti3231 Год назад +4

    Guruji pranamalu,
    I have learnt lot from swamy.
    Ayya Ravi Sastry garu what an
    Excellent interview. What a knowledge
    You have to extract from Swamiji
    We are lucky enough to see your
    Interview and listen to SADGURUS
    best of luck Sir

  • @SureshBabu-xc9gp
    @SureshBabu-xc9gp Год назад +3

    Gurudevulaku pranamalu

  • @goldcollection369
    @goldcollection369 Год назад +2

    🧘‍♂️అమూల్యమైన అన్వేషణకు అద్బుతమైన రహస్య మార్గ చేదనం. 🎯🙏🙏🙏🙏

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 Год назад +2

    Sree gurubhyo namaha

  • @ssrao678
    @ssrao678 Год назад +1

    Thanks

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Год назад +2

    Gratitude you and sadanandayogi.

    • @swarnalathapattur1394
      @swarnalathapattur1394 Год назад +1

      Guruji gari darshanam చేసుకోవాలంటే వీలవుతుందా శాష్ట్రి గారు.స్వామీజీ ఎక్కడ ఉన్నారు దర్శనం చేసుకోవటానికి.

  • @jayasree912
    @jayasree912 Год назад +1

    Ravi srasri gareke vandannalu
    Meru chestunnaa e karyakram vejayavantham kavallani a god nu korukuntunnaa ..jai Gurudev 🙏🙏

  • @chinniselam3943
    @chinniselam3943 Год назад +2

    Guruvugariki paadhadhi vandhannalu 💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balupadiga9786
    @balupadiga9786 Год назад +3

    పూర్తిగా ప్రాణాయామాల గురించి వీడియో చేయగలరు 🙏🙏🙏

  • @srivallisrivalli1503
    @srivallisrivalli1503 Год назад +1

    Inta manchi vishayalu chupinchina miu cheppina guruvugariki kti vandanalu

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +3

    జన్మ రహితము చేయ మీ శరణుచేసితి 🙏🙏🙏

    • @komalilakshmi2006
      @komalilakshmi2006 Год назад

      గురుజీ ప్రణామాలు 🙏అఉమ్ గురించి చాలా వివరంగా తెలియచేశారు ధన్యవాదాలు🙏

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 Год назад +5

    Impeccable wisdom , thank you very much ,loved it.Both of you Be blessed by devine.

    • @niravitv
      @niravitv  Год назад

      thank you for sweet comment

  • @mallikabobbili1041
    @mallikabobbili1041 Год назад +1

    🙏మంచి విశయాలు స్వామిజీ మామూలు మనుషులకు అర్థం అయ్యే తట్టు చెప్పారు

  • @swathymaheswarlaa4873
    @swathymaheswarlaa4873 Год назад +1

    Yentho Goppa Guruvugaru andi❤Able to understand. Iam surprised that iam understanding.😊Sri matre namah 🙏 🙏🙏

  • @NLN666
    @NLN666 Год назад +1

    మంచి విషయాలకు...
    ధన్యవాదాలు.
    కెమెరా మెన్ డెవలప్ అవ్వాలి.
    ఎవరు మాట్లాడుతున్నారో వారివైపు కెమేరా చూపాలి.

  • @deveechannel5679
    @deveechannel5679 Год назад +1

    Thank you for valuable information. Mee channel no.1 place ki vellalani korukuntunnamu. Mee channel lo vache ads skip cheyakunda chudatame memu cheyagaligindi..

  • @bandhelayateesh412
    @bandhelayateesh412 Год назад +2

    Jay Gurudev

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Год назад +2

    ఓం శ్రీ గురుదేవుల పాదపద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏

    • @sobhamadhira6473
      @sobhamadhira6473 Год назад

      ఎంత విలువయిన విషయాలు తెలియచేశారు.మీకు శతకోటి వందనాలు.మంచి మాటలు మాకు తెలి సెందుకు తోడ్పడిన రవి శాస్త్రి గారికి ధన్యవాదములు.

    • @gnanaanveshana
      @gnanaanveshana Год назад

      ఎంతో useful ఆధ్యాత్మిక విషయాలు
      ప్రసాదించినందులకు మీకు పాదాభివందనాలు ఆచార్యా!

  • @malleshvadla8801
    @malleshvadla8801 Год назад +1

    Swaamy vaaru cheppe visyaylu vintunte yadhardhanga anni vadhileakoni ala sadhana cheskovadame chala better anpistundhi. Tnq guruvu gaaru chala goppa visyayalu cheppyaru.

  • @muralimohan2297
    @muralimohan2297 Год назад

    శ్రీ శ్రీ శ్రీ సదానందగిరిస్వామివారికి హృదయపూర్వక నమస్కారం. రవిశాస్త్రిగారికి వందనములు.
    స్వామివారి విశిష్ట మైన అనుభవం తో అందించిన విషయములు అద్భుతం
    =*బ్రహ్మచారి ప్రసన్న చైతన్య హైదరాబాద్=

  • @lakshmikanthamma5813
    @lakshmikanthamma5813 Год назад +2

    Dhanyavadamulu swami garu 🙏🙏🙏

  • @prabhakarreddychalla6037
    @prabhakarreddychalla6037 Год назад +1

    🙏🙏🙏🙏

  • @omkameswararaogurram8516
    @omkameswararaogurram8516 Год назад +2

    Jai guru

  • @CRYPTODUNIA.
    @CRYPTODUNIA. Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏అద్భుతమైన విషయాలు చెప్పారు.

  • @trivenidasa9304
    @trivenidasa9304 Год назад +1

    చాలా Manchi విషయాలు చెప్పినారు గురువుగారు 🙏🏻

  • @chiranjeevisaisurya1529
    @chiranjeevisaisurya1529 Год назад +1

    Ma guruvu gariki pranamalu..padavivandanalu...

  • @mynenisushma6786
    @mynenisushma6786 Год назад +1

    🙏OM SRI MATRE NAMAHA OM SRI GURUBHYO NAMAHA 🙏.Chalaa manchi vishayalu theliyachesaru.thanq👌👌

  • @dsitha3024
    @dsitha3024 Год назад +1

    Baba gari ki Ravi Sastry gari ki danyavadamulu 🌹🌹🙏🏻🙏🌹🌹

  • @laxmaiahsunkapaka2843
    @laxmaiahsunkapaka2843 Год назад +1

    Thanks swamyji your explanation is best and super. Thanks ever.

  • @sairamnandanavanam3792
    @sairamnandanavanam3792 Год назад +1

    Thank you for this interactive and knowledgeable video....Baba garitho inko interactive session cheyandi ..

  • @anuradhaguntupalli4564
    @anuradhaguntupalli4564 Год назад

    Sastry garu Thank you so much 🙏🙏
    Guruvugariki padabi vandanaou 🙏🙏🙏🙏🙏

  • @raghavaraogathram5936
    @raghavaraogathram5936 Год назад +1

    నమస్కారం గురువు గారు

  • @rammohanraomullapudi8529
    @rammohanraomullapudi8529 Год назад +1

    Guru sastrigaru heartly namaskara. Concept wonderful. Please give more concepts. So wonderful.

  • @rajendersaini4033
    @rajendersaini4033 Год назад +1

    OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE

  • @Singh8900B
    @Singh8900B Год назад

    రవి గారి కి నమస్కారం
    గురువు గారి కి ప్రణామాలు

  • @k.naveenk.naveen3145
    @k.naveenk.naveen3145 Год назад

    Swami next time Omkaram yalla vuncharichalli one video chayandi...🙏🙏🙏🙏🙏

  • @pyneninirmaladevi7188
    @pyneninirmaladevi7188 Год назад +2

    Eagerly waiting to listen

  • @syamalapeta3572
    @syamalapeta3572 Год назад

    Baba gariki, Ravi sastri gariki pranamamulu

  • @praveenkumarmekala5039
    @praveenkumarmekala5039 Год назад

    Excellent interview ravi garu
    Chala adbuthamaina jnananni Guruvugaru andhincharu

  • @cuddapahadhisheshachakrapa5911
    @cuddapahadhisheshachakrapa5911 Год назад +1

    Thank you Swamiji garu, well explained 💗💗🙏🙏🙏🌹🌹🌹❤️❤️🌹💗🌹🌹

  • @laxminarayanaunlimitedcrores
    @laxminarayanaunlimitedcrores Год назад +1

    Thank you guru ji 😊

  • @santhijampala6366
    @santhijampala6366 Год назад +1

    Superb interview sir
    It's very invisible and intellectual knowledge of 108 baba. Tq very much Ravi sasthry garu for giving wonderful knowledge 🙏🙏😌

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 Год назад +1

    ఓంకారం గురించి చాలా విపులంగా వివరంగా చెప్పరు నామసుమంజలులు

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 Год назад

    excellent video on shadchkras and
    navavarana inother worlds sreechkra ie sivasakthi samagam
    sreevidya rahasyam and it is
    sreevidya yogarahasyam.

  • @Susmitha0369
    @Susmitha0369 Год назад +3

    I watched this video 2 times and many times repeated certain points . This is very useful for sadhakas. Ravi garu I could observe that many of the great saint open up all their knowledge only when you are asking them questions. To ask such kind of deep questions one must also have such deep knowledge. Thank you very much for this channel and valuable interviews.

    • @hrmodding
      @hrmodding Год назад

      If you could have listed down the keypoints it will help others AUM..

  • @subramanyamgajula7722
    @subramanyamgajula7722 Год назад

    Namasakaram guruji garu and ravi sastry garu many many thanks for your kind information 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @srichaitra7937
    @srichaitra7937 Год назад

    Meeku chala chala danyavadalu sasthri garu yendaro gruvula gnanani maku enti nunde ponde avakasam kalpisthunnaduku

  • @venkateshbhutharaju1977
    @venkateshbhutharaju1977 Год назад +2

    ఓం శ్రీ మాత్రేనమః శ్రీ గురుభ్యోనమః గురువుగారికి నా వృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @NaveenKumar-pe5nj
    @NaveenKumar-pe5nj Год назад

    ಧನ್ಯವಾದಗಳು ಗುರೂಜಿ

  • @kumarboya7896
    @kumarboya7896 Год назад

    గురువు గారి ki padhabi vandhanam

  • @maryrepu1027
    @maryrepu1027 Год назад

    Thanks guruvugaru.

  • @AAYUSH.369
    @AAYUSH.369 4 месяца назад

    First time im seen a ...real lord bharma god...om aum..❤❤❤

  • @chadalavadaanjaneyulu5468
    @chadalavadaanjaneyulu5468 Год назад +1

    జై గురుదేవ్ 🌅🙏🌻

  • @sandeepkumarancha1661
    @sandeepkumarancha1661 Год назад

    Good work ravi sastri Garu..

  • @SMDEV123
    @SMDEV123 Год назад

    Thank u guruvu gaaru.mee gnanam vinabudhi avutunnadi.

  • @mangadevi1793
    @mangadevi1793 Год назад

    Thank q guru garu 🙏🏼🙏🏼

  • @jalajag2099
    @jalajag2099 Год назад

    Guruvagariki 🙏

  • @SrinivasuluVankadari
    @SrinivasuluVankadari Год назад

    Lot of thanks sir

  • @ramuboni7486
    @ramuboni7486 Год назад

    గురుదేవ మీకు amthanamaskaram

  • @PanduqwalityBags
    @PanduqwalityBags Год назад

    🙏🙏🙏🙏🙏🙏💐💐💐 ఓంశ్రీ గురుభ్యోనమః గురువుగారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Год назад

    Swami. Yogi. Baba. Gari. Padalaku. Namaskaramu. Adbutamaina. Gnyanamunu. Teliparu. 🙏🙏🙏🌹🌈

  • @sridevibm4815
    @sridevibm4815 Год назад

    Excellent questions and the best deepest and scientific explanation and more motivational influancial practical exploration of Baba jis answers great lovedvit

  • @somsasi
    @somsasi Год назад

    Very informtive. Ravisasthrygaru this is a great interview. You are fortunate to be in contact with these great personalities.

  • @KRamakrishnaKukunuri-hc1fj
    @KRamakrishnaKukunuri-hc1fj 11 месяцев назад

    Gurugy Namaste. Thank you ravi sastry garu

  • @siritejacreationsshanagonda
    @siritejacreationsshanagonda Год назад

    Ravi gaaru తాంత్రిక విద్యలు ఉన్నాయా. లేదా ఉంటే అలాంటి గురువులు ఉంటే సత్యాన్ని తెలుపుతూ వీడియో చేయగలరు🙏

  • @chandramohanreddy3949
    @chandramohanreddy3949 Год назад

    Chala chala spiritual knowledge sir

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Год назад

    🙏శ్రీ గురుదేవులకు అభివందనములు, రావిశాస్త్రి గారికి ధన్యవాదములు!💐

  • @narasimhakarli965
    @narasimhakarli965 Год назад

    Guruvo gari cheppe vidhanamu maha addubutamu amoogam gurugariki na pranamamu

  • @punnasanjay9590
    @punnasanjay9590 Год назад

    జై GuruDev

  • @chitturitraja1665
    @chitturitraja1665 Год назад

    శ్రీ గురుభ్యోనమః

  • @vinodboddu1991
    @vinodboddu1991 Год назад

    Narayana narayana

  • @mysweetindiantradition1495
    @mysweetindiantradition1495 Год назад

    Sri gurubyo namaha om namah shivaya Sri Mhatre namah

  • @venkateswarlumudamanchu6726
    @venkateswarlumudamanchu6726 7 месяцев назад

    गुरुजी आप बहुत बहुत ज्ञानी महा ज्ञानी जी

  • @bharatheeyudujvnk4092
    @bharatheeyudujvnk4092 Год назад

    Adbhutham.🙏🙏🙏🙏🙏🙏

  • @godaaduri9588
    @godaaduri9588 Год назад

    Om namo bhagavate vasudevaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sarkas1355
    @sarkas1355 Год назад

    Chala manchi teliyani vishyalu cheparu baba guruvugaaru. Hamsa Soham japa yogam gurinchi clear gaaa oka video tiyandi e chakras lo e nadulu elaga ani

  • @rajsenres
    @rajsenres Год назад

    So many things explained in simplified n detailed way, thank you for sharing such a knowledge

  • @raghuramkasibhatla825
    @raghuramkasibhatla825 Год назад

    JAI GURDEV. THANK YOU FOR VERY GOOD AND VALUABLE INFORMATION .

  • @arundulam6152
    @arundulam6152 Год назад

    Excellent video. Billion Likes.

  • @ramanam233
    @ramanam233 4 месяца назад

    Guruji ! Pranamalu meeku enni manchi vishyalu chepparu dhanyavadalu

  • @yogaandhealth5559
    @yogaandhealth5559 Год назад +2

    🙏

  • @bharaththanganapally8037
    @bharaththanganapally8037 Год назад

    GM