Kailash Mansarovar Yatra Bondhi Tho Kailasam Full Movie కైలాస మానస సరోవర యాత్ర - బొంది తో కైలాసం

Поделиться
HTML-код
  • Опубликовано: 13 май 2020
  • లోనున్న శివుని పై తదేక ధ్యానం తో పరమ పవిత్ర కైలాస యాత్ర చేయడమే ఈ యాత్రోద్దేశం. బొంది తో కైలాసం అంటే సశరీర కైలాస యాత్ర. 2019 లో లిపులేఖ్ పాసు మీదుగా కాలి నడకన చేయబడిన కైలాస యాత్ర, తెలుగులో పూర్తి వివరణ తో ఈ ఫిల్ములొ చూడవచ్చు. ఈ యాత్ర యొక్క ప్రాముఖ్యత, వెళ్ళే మర్గాలు, ఖర్చు, మార్గంలొ అనుభవాలు, ఆటు పోట్లు, భగవత్ కృప తొ జరిగిన అద్భుతాలు వివరంగా వీక్షించండి. అంతర్ యాత్ర పరమ పూజ్యులైన శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి అనుగ్రహం తో కొనసాగుతోంది. ఆధ్యాత్మిక ఉన్నతి కి సహజ యోగం శ్రేష్ఠ మార్గం. సహజ యోగ కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం తద్వారా కలిగే శివైక్యస్థిథి గురించి కూడా ఈ వీడియొ లో చూడండి. సహజ యోగం మీరు ఒక్క పైసా ఖర్చు లేకుండా సునాయాసంగా నేర్చుకోవచ్చు. sahajayogatelangana.org/center...
    www.sahajayogaandhra.org
    Learn Sahaja Yoga -- 🧘‍♂️www.freemeditation.com.au
    www.sahajayoga.org
    Credits:
    చిఠావఝ్ఝల వెంకట సుబ్రమణ్య శర్మ
    Kailash Mansarovar Yatra 10th Batch 2019.
    Ministry of External Affairs, Government of India and Kumaon Mandal Vikas Nigam
    Photographs:
    All members of 10th batch KMY 2019 (Lipulekh pass)
    Naveen Kothariji, Arun Kumar Guptaji, Suresh Saini ji, Neelu Duggal ji, Neeraj Krishnan ji, Siddharth Sharma ji, Neeraj Rastogi ji, Krishnendu Dattaji, Phani Bhushan Roy ji, Brig VP Munjal ji, Mohit Joshi ji, Ajay Vishwakarma ji.
    Atmashatakam - (ఈ వీడియోలో మీరు విన్న శివోహం శివోహం భజన)
    Lyrics: Jagadguru Shri Adishankaracharya
    Original Music composed, conducted and performed by
    Pandit Bhaskar Subramanian ji
    To listen to full song check this link • Shivoham by Subramanian
    Released on the occasion of 50 years of Sahaja Yoga worldwide
    www.sahajayoga50.org
    Know more about Shri Mataji www.shrimataji.org
    This is a Not for Profit Educational Documentary.
    All Rights Reserved.
    Bondhi Tho Kailasam
    Watch this documentary in English:"Journey to the center of the Self"- • Journey To The Center ...
    All photos, videos- Copyrights acknowledged, Credits acknowledged.

Комментарии • 798

  • @ksrguptakota7880
    @ksrguptakota7880 3 года назад +146

    మీ వ్యాఖ్యానం చాలా బాగుంది. స్వయంగా వెళ్లి దర్శించిన అనుభూతి కల్పించిన మీకు ధన్యవాదములు.

  • @lochankumar4196
    @lochankumar4196 Год назад +10

    బ్రహ్మాండంగా చూపించారు మీకు చాలా ధన్యవాదములు...శివోహం

  • @lakshmipathyt5654
    @lakshmipathyt5654 2 года назад +11

    కైలాస మానససరోవరయాత్ర లో మీద్వారా మేము వీక్షించాము ధన్యవాదాలు

  • @viswanathareddymallem2931
    @viswanathareddymallem2931 Год назад +3

    wonderful devotional songs are super thanks a lot

  • @bajju177
    @bajju177 2 года назад +39

    ఆత్మ తృప్తి అంటే ఏమిటో చూపించారు సార్.. మీ వల్ల కైలాస నాథుడి దర్శన భాగ్యాన్ని పొందాను.. మీకు సర్వదా కృతజ్ఞుడను.. ఆ శివయ్య మీకు పరిపూర్ణమైన జీవితం కల్పించాడు. శివోహం

  • @devarapalliseshanandareddy5612
    @devarapalliseshanandareddy5612 Год назад +4

    🙏🙏🙏 Thank you sir, OM NAMHA SHIVAYA ......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @navyasrichejarla596
    @navyasrichejarla596 3 года назад +71

    ఓం శివాయ నమః
    మీకు మీ
    కుటుంబసభ్యులకు శివశివానుగృహము
    ధన్యవాదాములు

  • @comingsuperstars8195
    @comingsuperstars8195 Год назад +17

    మీతో ప్రయాణం చేస్తున్న అనుభూతి కలిగించారు మానససరోవరం ని ఆ మహాదేవుని దర్శనాన్ని అనుగ్రహాన్ని పొందిన సంతోషం పొందాను.
    ఓం నమః శివాయ 🙏🙏🙏🌹🌹🌹

  • @mms8235
    @mms8235 2 года назад +8

    గురువుగారు. నమస్తే... ఇప్పుడే కైలాస మానస సరోవర యాత్ర లో నుండి బయటకు వచ్చాను. మీ కు ధన్యవాదాలు. ఎప్పుడు ఇటువంటి వీడియోను చూడలేదు. నేను అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచను. కైలాస యాత్ర చేయాలని కోరిక. అమ్మ దయ ఉండాలి. జయ జయ శంకర...

  • @gunturdvds9962
    @gunturdvds9962 2 года назад +63

    స్వయంగా నేను కూడా,వెళ్లి వచ్చానా అనే అనుభూతి వచ్చింది(మీరు వివరించిన విధానం అద్భుతంగా ఉంది)
    ' ఓం నమః శివాయ '

  • @satyanarayanapattela4691
    @satyanarayanapattela4691 3 года назад +16

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీరు చెప్పే విధానం యాత్ర నేనే చేస్తున్నా నా అన్నట్లుగ ఉందీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @unarresh1271
    @unarresh1271 Год назад +3

    చాలా అదృష్టవంతుడివి

  • @sushumab2377
    @sushumab2377 2 года назад +3

    Chala chala baga vivarincharu

  • @adityavarma2138
    @adityavarma2138 2 года назад +3

    వ్యాఖ్యానం బావుంది! 👍

  • @sakkubainagula8903
    @sakkubainagula8903 2 года назад +3

    Chaala Baaga chepparu Mee valana memu kuda chushamu 🙏🙏🙏🙏🙏

  • @RadheshyamVrindavan
    @RadheshyamVrindavan 2 года назад +17

    మీ యాత్ర మా అందరికీ చూపించినందుకు ఎంతో ధన్యవాదాలు, కృతజ్ఞతలు🙏🙏🙏

  • @padmasontipadmasonti8886
    @padmasontipadmasonti8886 2 года назад +16

    మీ మానస సరోవర్ యాత్ర విషయాలను బహు చక్కగా వివరించి మమ్మల్ని కూడా మీతో పాటుగా యాత్ర చేయించినందుకు మీకు ధన్యవాదములు. నమస్కారములు.శివోహం శివోహం.. 🙏🙏

  • @VedicVibes
    @VedicVibes 2 года назад +2

    Chaala Chakkaga Vivarincharu, Nene prayanam chestunna anubhutini pondanu

  • @ravanaboinaprakash7288
    @ravanaboinaprakash7288 Год назад +3

    నేను చాలా ఆధ్యాత్మిక వీడియోలు చూసాను.కానీ ఇంత చక్కగా ,అర్థవంతంగా ఉన్న వీడియోను ఇప్పటివరకు చూడలేదు...మీకు శివానుగ్రహం పరిపూర్ణముగా వుంది.

  • @arunanaradabhatla5854
    @arunanaradabhatla5854 2 года назад +12

    అద్భుతంగా ఉంది కైలాస మానస సరోవర యాత్ర... అదంతా మేమే నడిచివెళుతున్నామా అనేంత చక్కగా వివరణతో పాటుగా అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్నీ....మానససరోవరాన్నీ.... మంచుకొండల్లోని శివుడి కైలాసాన్ని దగ్గరగా చూసిన అనుభూతి కలిగింది. అనేక ధన్యవాదాలు 🙏🙏🙏 ఓం నమఃశివాయ🙏

  • @SuneelKumar-dt2co
    @SuneelKumar-dt2co 2 года назад +24

    నేను చిన్నప్పుడు కాశ్మీర్ దర్శనం అని చాప్టర్ చదివాను. ఇప్పుడు కైలాస మానస సరోవరం చూసాను. చాలా చక్కగా వివరించారు. 🙏

  • @padmaramesh8424
    @padmaramesh8424 Год назад +3

    Hara hara mahadev shambho SHANKARA chala bagundi manasanta prasantanga anipinchindi

  • @ramadeviyellapragada1802
    @ramadeviyellapragada1802 2 года назад +26

    Meethopatu memu kuda Manasa sarovar yathra chesamu. Anna feeling vachhindi. Thank you sir 🙏🙏🙏Om namah sivaya. Chala baga explain chesaru.

  • @ramum3451
    @ramum3451 2 года назад +26

    మీ యాత్ర ని మాకు చూపెట్టినందుకు ధన్యవాదాలు.🙏🏻
    మీ తెలుగు చాలా బాగా ఉంది.

  • @padmavathis1350
    @padmavathis1350 Год назад +1

    Wonderful beautiful video om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @mallapardhasaradhi6987
    @mallapardhasaradhi6987 3 года назад +15

    Antha manchi video chesaru jivitham lo chuda lanidi chupincharu thank u

  • @kanakadurgap6882
    @kanakadurgap6882 2 года назад +2

    Nejamuga kailasam lo vunna a nubuthe kaleginde thanks🙏

  • @thotamsettyrameshsai5745
    @thotamsettyrameshsai5745 3 года назад +34

    ఓం శ్రీ సాయి రామ్
    అరుణాచల శివ అరుణాచల శివ
    మీరు అద్భుతంగా వివరణ ఇచ్చారు మి కు
    కృతజ్ఞతలు నేను కూడా కైలాస పరిక్రమ చేయాలని చాలా కోరిక వున్నది
    నాకు ఆ శివ పరమాత్మ ఎప్పుడు అనుగ్రహం ఇస్తాడో

  • @ramanaumadevi9533
    @ramanaumadevi9533 2 года назад +2

    Manasa kilasam meetho nenukuda parikramana chesinantha anubhuthi kaligindi chala vipulamuga chepparu meeku sivanugraham kaligindi danyavadamulu

  • @user-dp5gh6fq6e
    @user-dp5gh6fq6e 9 месяцев назад +1

    Very good Yatra om namah shivaya

  • @sailajakanukolanu3041
    @sailajakanukolanu3041 2 года назад +3

    కైలాస మానస సరోవర యాత్ర అన్నది నాకు ఒక ఒక తీరని కోరిక. మీ వీడియో వల్ల కొంత వరకు తీరింది. ధన్యవాదములు. 🙏

  • @ShivaKumar-cq6mg
    @ShivaKumar-cq6mg 2 года назад +2

    Super thanks very nice photos thanks

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +14

    ఎన్నో జన్మల పుణ్యఫలం 🏔️🏔️🏔️కైలాస మానస సరోవర యాత్ర 🏞️🏞️🏞️
    హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻
    జైహింద్ 🇮🇳 అనంతపురం❤

  • @dakupatiravisankarlyricwri3152
    @dakupatiravisankarlyricwri3152 3 года назад +16

    కైలాస పర్వతం మానస సరోవరం యాత్ర చేసి వివరాలు అందరికీ అందించిన పుణ్యపురుషులు మీకు నా హృదయ పూర్వక ప్రణామాలు .. నేను కైలాష్ మానససరోవరం యాత్ర చేయాలని మహాదేవుని కోరుతున్నాను మహాదేవుడు నా కోరిక తీర్చాలని ఆశీర్వదించండి నమస్తే

  • @p.munirathnamreddy8865
    @p.munirathnamreddy8865 Год назад +3

    Super picturisation and commentary. It gives immense pleasure of live experience. Sukhinobhavantu 💐💐🙌🙏💐

  • @ramalakshmik1246
    @ramalakshmik1246 2 года назад +10

    కైలాస యాత్ర గురించి ‌మనసు పులకరించేలా వివరించారు. స్వయంగా మానస సరోవర యాత్రలో పాల్గొన్న అనుభూతిని కలిగించారు.
    మీకు ధన్యవాదాలు 🙏🙏🙏. ఆ పరమేశ్వరుని అనుగ్రహం సదా మీకు, మీ కుటుంబానికి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    🙏🙏🙏💐💐💐

  • @nazirbasha111
    @nazirbasha111 2 года назад +7

    ఇప్పుడే నేనూ నా సతీమణి మీ మానస సరోవరం, కైలాస యాత్ర ఆద్యంతం ఉత్సుకతో చూశాం. గతంలో మేమెళ్ళిన గంగోత్రి యాత్రను పోల్చి చూసుకుంటే, మాది ప్లేక్లాస్, ఇదేమో పీజీ అనిపించింది. ఆ ఋషి పుంగవులు, దేవతలు నడయాడిన ఆ పరిసరాలు మనసుకు ఎంత హత్తుకున్నాయో, మీ వర్ణన అంతే అద్భుతంగా ఉంది. మేమూ దాదాపు మేము ఆ పరిసరాల్లో మీతో కలిసి నడయాడిన అనుభూతి కలిగించారు. కృతజ్ఞతాభినందనలు . 🙏

  • @gentlemanabhi483
    @gentlemanabhi483 Год назад +1

    wow mee mattalo naku kailash ni live ga chusina feel vochindhi 😇🙏

  • @asamsreenivasareddy4045
    @asamsreenivasareddy4045 2 года назад +15

    చాలా వివరంగా చెప్పారు ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగినది ధన్యవాదాలు

  • @VijayaKumar-jq2wt
    @VijayaKumar-jq2wt 2 года назад +2

    Chala Baga chupincharu brother thank you

  • @swarnalathab8007
    @swarnalathab8007 2 года назад +2

    Mi matalu cheppe thiru chala chala bagundi ...swayanga meme manasasarovaram vellinattu ga anipinchindhi....thank you....andi

  • @ch.ranuka8019
    @ch.ranuka8019 2 года назад +3

    హరే కృష్ణ నాయి నా చాల బాగా చున్నావు కైలాసా మానస సరొవరం హర మహాదేవ శంభో శంకరా

  • @sudhakaryanna7991
    @sudhakaryanna7991 2 года назад +4

    మీ వ్యాఖ్యానం చాలా బావుంది...సర్

  • @vanisripulluru8499
    @vanisripulluru8499 2 года назад +17

    చాలా సంతోషంగా ఉంది మీరు చూసి మమ్మల్ని ధన్యులను చేసారు. ఓం అరుణాచల శివా🙏🙏

  • @kiranyaddala2207
    @kiranyaddala2207 2 года назад +17

    చాలా అద్భుతం గా చెప్పారు సార్. కైలాశాన్ని దర్శించిన మీ జన్మ ధన్యం. అది చూసి maa జన్మ కూడా ధన్యత పొందింది. ఒక చిన్న సందేహం. మీరు కైలాస పర్వతాన్ని స్పృశించలేదా? ప్రదక్షిణ మాత్రమే అనుమతించారా?

    • @TeluguPalukulu
      @TeluguPalukulu  2 года назад +3

      నమస్కారం. కైలాస పర్వతం చుట్టూ ప్రదక్షిణ మాత్రమే చేసాము.

    • @DadiKoteswari
      @DadiKoteswari 2 месяца назад

      1:07 ​@@TeluguPalukulu

  • @varalakshmi1146
    @varalakshmi1146 Год назад +2

    థాంక్యూ సార్ ఆ కైలాస నాధుని చూసినంత ఆత్మకు సంతృప్తిగా ఉంది హర హర ఓం శంభో శంకర

  • @lakshmiratnakumarin667
    @lakshmiratnakumarin667 3 года назад +7

    Superb. Mee manasarovar yatra anubhavalu maku yentho interest ga chusamu.yedi miss kakunda chasanu. Meeru yento adrustavantulu.🙏🙏🙏🙏🙏🙏🙏maku kuda manasarovaram, kailaea parvatam darsanam avvalani swamyni korukuntu🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️🖐️👌🏽👌🏽

  • @rameshsetty9613
    @rameshsetty9613 2 года назад +5

    ధన్యవాదములు మీరు షూట్ చేసిన వీడియో మంచి క్లారిటీ ఉన్నది దాదాపు గా మే ము ఆకడికే వెళ్లి చుసినటు ఉన్నది మంచి సేవ అందించారు నేను కూడా క్రియాయోగము సాధన చేస్తున్నాను నాకు మంచి అనుభవాలు కలుగు తున్నాయి బ్రుమధ్యమున దర్శనాలు జరుగుతున్నాయి అది వివరించడానికి రాదు ఒక అద్వితము మీరు కైలాసగిరి దగ్గర ధ్యానం చేసేటప్పుడు అంతరంగంలోని ఉన్నది చూడు అని అనుభవము అయినది అని అన్నారు సాధనలో ముందుకు వెళ్లే కొద్దీ మోక్ష ద్వారములు తెరిచి ఉన్నట్టు అనిపిస్తుంది మీరు చివరి లో కూడా చెప్పారు అంతరంగ సాధన చేయాలని సాధన లో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది దాని అనుభవం ఎలాగైతేనేమి పరమేశ్వరుని సన్నిధానం చూసి వచ్చారు ధైర్య సాహసంతో కూడుకున్న పని ,,,,🙏🙏🌺🌼☀️

  • @savithan1326
    @savithan1326 2 года назад +2

    Very Very nice explanation 👌 👏 👍

  • @jayaranivutturi4690
    @jayaranivutturi4690 2 года назад +3

    Maku kallku కట్టినట్టు చూపించారు దన్నులము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @arniganesh66
    @arniganesh66 2 года назад +3

    మీరు ధన్యులు గురు

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 2 года назад +4

    ఎక్స్ప్లనేషన్ మాత్రం చాలా చక్కగా ఉంది అన్నఈ వీడియో చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది చాలా చాలా చాలా ఆనందంగా అనిపించింది చూసినంత సేపు కూడా శివోహం శివోహం🙏🙏🙏🙏🙏

  • @ydmroy
    @ydmroy Год назад +3

    మీకు సంపూర్ణ శివానుగ్రహం ఉంది, అందుకే ఎంతో క్లిష్టమైన ఈ యాత్రా అత్యంత భక్తి శ్రద్ధలతో చేయ గలిగారు,

  • @sharadagajjala4759
    @sharadagajjala4759 Год назад +2

    om namah shivaya 🙏🙏🙏super super super no words i mean felt like i tavelled while seeing video thank u so much for showing us kailasa manasa sarovar 🙏🙏🙏🙏🙏.

  • @lakshmisundari8454
    @lakshmisundari8454 2 года назад +3

    అద్భుతమైన వ్యాఖ్యనః, మీమెలాగు చూడ్ లెం ,చాలా సంతోషం,,🙏🙏🙏 కృతజ్ఞతలు

  • @nagapadminikasimkota2343
    @nagapadminikasimkota2343 2 года назад +2

    Excellent sir , మేము వెళ్ళ లేక పోయినామీ వి వరణ వింటూ ఉంటే వెళ్ళి న అనుభూతిని కలిగించారు

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 2 года назад +3

    Vintunte chustunte
    Matalaku andhani
    Anubhuthi kaliginadhi
    Chala Chala bhagundhi
    Meku aneka aneka
    Kruthagthalu 🙏

  • @analaneerajareddy3617
    @analaneerajareddy3617 2 года назад +5

    Chala baga vivarincharu👌

  • @vighneshmrperfect5523
    @vighneshmrperfect5523 2 года назад +2

    Om namah shivaya maku kuda kailasa parvatam Manasa sarovaram kallaku Katti nattu chupincharu Kailash parvatam chuse adrustanni prasadhincharu🙏🙏🙏

  • @saisumanth9934
    @saisumanth9934 Год назад +2

    Om namaha shivaya 🙏 om sri mathraya namaha 🙏
    Sir miru ee yatra video ni kallakukatenatuga chupincharu sir so great sir mearu me ee video chudadammu valla maku kilayasa ni chupinche daneyullani chasaru sir

  • @lallipops6544
    @lallipops6544 2 года назад +4

    అద్భుతం... నాకు చిన్నప్పటి కోరిక.. ఎప్పుడు తీరుతుందో శివా.. సార్ మీ జన్మ ధన్యం

  • @santhakumarcs7449
    @santhakumarcs7449 Год назад +2

    Sir very good Atma khailashayatra Tq sir

  • @kellarao
    @kellarao 2 года назад +13

    ధన్యవాదాలు sir చాలా వివరంగా చూపించారు వివరించారు 🙏🙏🙏🙏🙏

    • @shobantg7912
      @shobantg7912 2 года назад

      Thanks super your Manas sarovar yatra

  • @sureshsallagundla
    @sureshsallagundla 2 года назад +6

    మీ యాత్ర చూసిన అనుభూతి వర్ణనాతీతం, మీతో కలిసి మేము యాత్ర చేసినాము మీకు కుృతగ్జతలు

  • @gopikrishna3548
    @gopikrishna3548 2 года назад +3

    Maku darsana bhagyam kaligindi meeku 🙏

  • @badarinarayana9570
    @badarinarayana9570 2 года назад +4

    మేము కూడా చూసిన అనుభవం కలిగింది సర్

  • @mhimabindu6715
    @mhimabindu6715 2 года назад +5

    Om Namaha Shivaya 🙏🙏🙏

  • @firstlookastronumerology7641
    @firstlookastronumerology7641 Год назад +1

    హర హర మహా దేవ శంభో శంకర

  • @rambabumr6858
    @rambabumr6858 2 года назад +2

    Thanks for uploading this video
    Na janma danyam ayyindi chusinadaniki🙏🙏🙏🙏🙏

  • @masinasudhakar2591
    @masinasudhakar2591 2 года назад +3

    Mee vedio chala bhagundhi swayam ga mimu yetra chesinatlu. tanq.

  • @lakshmibhavanipbhavani6460
    @lakshmibhavanipbhavani6460 2 года назад +11

    మా కళతో చుసిన అనుభూతి ఇచ్చారు 🙏

  • @killrjohnyt3127
    @killrjohnyt3127 2 года назад +2

    చాల బాగుంది యాత్ర

  • @sowjanyanandimandalam1964
    @sowjanyanandimandalam1964 Год назад +2

    Explanation chala bagundhi ...me swaramu kuda anthey adbhuthamuga vundhi....om namasivyaa.🙏

  • @tharakamurthyp3749
    @tharakamurthyp3749 2 года назад +3

    కోటి జన్మల పుణ్యం ఉంటది కాని ఈ మానస సరోవరం చూడలేము ఇలాంటి వరాన్ని చూపెట్టిన మీకు చాలా మీ లాంటి మహానుభావులు ఉండబట్టే క మంచి అనేది ప్రపంచంలో బతుకు నేను ఆశిస్తున్నాను ఇలాంటి వీడియోలు మరెన్నో చూడాలని ఆశిస్తూ మీ అభిమాని తారక మూర్తి తిరుపతి ఏడుకొండల వారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటూ

  • @subhadrakalaga4120
    @subhadrakalaga4120 2 года назад +2

    Namasthe andi mi kailada manasa sarovara yatra adbhutam nijamga meme chusina anubhuti kaligindi chala santosham miku dhanyavadalu sodara sivoham patakuda chala bagundi

  • @vasanthas129
    @vasanthas129 Год назад +1

    అత్యంత అద్భుత మైన వీడియో సార్
    ధన్యవాదములు అండీ

  • @b.v.prasadrao3579
    @b.v.prasadrao3579 2 года назад +3

    మీ వ్యాఖ్యానం అద్భుతం.

  • @anasuyadevimatam3369
    @anasuyadevimatam3369 2 года назад +2

    ధన్యవాదాలు. బాగాతెలిపారు !

  • @tupakularadhakrishnasuresh7621
    @tupakularadhakrishnasuresh7621 2 года назад +2

    ఇంతవరకు నే చూసిన వీడియో లలో ఇది అధ్బుతం. మీ Commentory extraordinary. Great ful to U. God bless U

  • @durgak9122
    @durgak9122 2 года назад +3

    Enta అదృష్ట వంతులు

  • @anasuyadevimatam3369
    @anasuyadevimatam3369 2 года назад +4

    కైలాస పర్వతం మానస సరోవరం బాగాప్రయాణించి మాకు బాగా చూపారు. ధన్యవాదాలు !

  • @alonewalk-vlogs
    @alonewalk-vlogs 10 месяцев назад +2

    తెలుగు భాష గొప్పది అని నా చిన్నపటి నుండి వింటున్నాను కానీ అమ్మ భాష గొప్పతనం, ఆ మాధుర్యం మీ మాటలతో నాకు అనుభవం ఐనది... తెలుగు లో ఇంత అద్భుతం గా మాట్లాడవచ్చు అని మీ ద్వారా నే నాకు తెలిసింది.. కేదార్నాద్ యాత్ర చేసిన నేను... ఎంతో గొప్పగా భావించాను కానీ కైలాస మానస సరోవరం యాత్ర ముందు చాలా చిన్నది అనిపిస్తుంది... జీవితంలో ఒక్కసారైనా కైలాస యాత్ర చేయాలనీ దృడంగా అనుకున్నాను... మీ మాటల ద్వారా కైలాస యాత్ర మరింత అందంగా వుంది...
    ఇంత చక్కగా వివరించినందుకు.. కైలాస యాత్ర చేసిన మీ పాదాలకు నా వందనాలు..🙏🙏🙏

  • @trivenitrive1569
    @trivenitrive1569 Год назад +3

    అద్భుతముగా వివరించారు..... స్వయంగా వెళ్లి వచ్చినంత అనుభూతి కలిగింది.... ధన్యవాదాలు

  • @yhanumakumari999
    @yhanumakumari999 2 месяца назад +1

    Anna super om namah shivaya

  • @rameshkavali9599
    @rameshkavali9599 Год назад +1

    మీరు చూపించిన వివరించిన కైలాస యాత్ర నాలోన ఉన్న ఆత్మను చైతన్య పరిచింది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు గురువు గారు 🙏

  • @pilliramakrishna3699
    @pilliramakrishna3699 17 дней назад

    మీరు చాలా అదృష్టవంతులు, మీ ద్వారా మేము కూడా పరమేశ్వరునికి దర్శనం చేసుకున్నట్లు అయ్యింది తద్వారా మేము కూడా అదృష్టవంతులం అయ్యాం

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 2 года назад +2

    చాలా మంచి వీడియో చూసాను ఆ శివుని చూసినట్టుగా అనిపించింది ధన్యవాదములు

  • @askumar256
    @askumar256 2 года назад +5

    జన్మ ధన్యం

  • @gowrionutube
    @gowrionutube 2 года назад +4

    కళ్లకు కట్టినట్లు వివరించారు అండి. మమ్మల్ని ధ్యాన నిమగ్నులను చేసి ధ్యానం లో కైలాసానికి తీసుకుని వెళ్ళిపోయారు కదా తమరు. ఎంతో మందిని యీ విడియో ద్వారా కైలాసానికి తీసుకెళ్లిన పుణ్యము తమరికి దక్కుతుంది తప్పకుండా. ఆధ్యాత్మికత జోడించిన వివరణతో అద్భుతంగా వుంది ఈ విడియో.
    ధన్యవాదములు

  • @saideswaraosampatha3762
    @saideswaraosampatha3762 Год назад +1

    ఓం నమః శివాయ. సూపర్ సార్

  • @undisrinivas5528
    @undisrinivas5528 Год назад +2

    మీరు కైలాస యాత్ర చాలా చక్కగా వివరిస్తూ వీడియో తీసి చూపించనందుకు ధన్యవాదములు మేము కైలాసం వెళ్లి వచ్చినంత ఆనందంగా ఉంది సార్ హృదయపూర్వక ధన్యవాదములు
    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏

  • @lakshmiangirekula1400
    @lakshmiangirekula1400 2 года назад +4

    Om namah sivaya🙏🙏🙏🙏🙏🙏

  • @akkarajushankaraiah9674
    @akkarajushankaraiah9674 2 года назад +8

    మహా అద్భుతం స్వయంగా విక్షించిన అనుభూతి హర హర మహాదేవ్ శంభో శంకర. 🙏🙏

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 2 года назад +2

    Mee vyakyanam chala bagunghi

  • @hariboppudi1279
    @hariboppudi1279 4 года назад +17

    Excellent commentary in Telugu coupled with beautiful sceneries.

  • @saratkodukula
    @saratkodukula 2 года назад +2

    చాలా బాగుంది. మాకు దగ్గిర ఉండి యాత్ర చేసినట్టు ఉంది.

  • @g.kbhavanibhavani1689
    @g.kbhavanibhavani1689 2 года назад +2

    Naration ఇస్ very nice 👌

  • @ksatyavani6296
    @ksatyavani6296 2 года назад +2

    నేన యాత్రలో ఉన్నాను అనే అనుభూతి కలిగింది
    మీరు చెప్పిన విధానం మీకు చాలా ధన్యవాదాలు

  • @lakshmivenkatpagadala9546
    @lakshmivenkatpagadala9546 10 месяцев назад +1

    నాకు ఉన్న ఒకే ఒక కోరిక కైలాస మానససరోవరం యాత్ర... ఆ శివుని అనుగ్రహం కలిగి ఆ యాత్ర భాగ్యం కలగాలి.🙏

  • @lkkota41
    @lkkota41 11 месяцев назад +2

    Thank you for sharing your memorable trip