శిల్పకారుడు శిల్పాన్ని చెక్కిన రీతిగా... ఒక నావికుడు ఒక నావను (పడవ)ను తయారు చేసే రీతిగా... మీ హృదయ అంతరంగాలలో నుండి జాలువారిన చక్కటి మాటలమూటలను పదాలుగా చెక్కి మాకు అర్థమయ్యేటట్టువంటి రీతిలో తయారు చేసి... అద్భుతమైన పాటగా మలిచి మా ముందుకు తీసుకు వచ్చినటువంటి మీకు.... నిండు మనసుతో నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను....💐💐💐 ఇలాంటి అద్భుతమైన పాటలను అందిస్తున్న మీకును వింటున్న మాకును మన దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... ఇంకా ఇలాంటి అద్భుతమైన అనేక పాటలను మాకు అందించాలని కోరుకుంటూ........ మీ శ్రేయోభిలాషి.......✍️
AnnA e song livelo inka baga padutharu అంత్యకాల సత్య సువార్త మహా సభలలో నేను చిన్నపుడు అన్న పాడినప్పుడు విన్న జెరూబాబేలు అన్న music అద్భుతం projecter మెసేజ్ వెయ్యేండ్ల పాలన ఇంకా గుర్తుంది
praise the lord ayyagaru I find Joy appiness peace while hearing this annointed song my bones are filled with power and 🔥🔥 fire my heart ❤️ gets comfort really i will be enjoying and blessed this song daily
Wonderful song pastor garu. దేవుడు మిమ్మల్ని, మీరు చేస్తున్న పరిచర్య ను దీవించును గాక. ఆమెన్. ఈ పాట ద్వారా అనేకులు ఆదరించ బడాలని. దేవుని తట్టు త్రిప్పబడాలి అని ప్రేయర్ చేస్తున్నాను. 🙏
యేసయ్య నావికుడై యుండగా దిగులు భయము లేదుగా.ఆమేన్ హల్లెలూయ
Praise the lord 🙌🙌
Devunike mahima 🙏
శిల్పకారుడు శిల్పాన్ని చెక్కిన రీతిగా...
ఒక నావికుడు ఒక నావను (పడవ)ను తయారు చేసే రీతిగా...
మీ హృదయ అంతరంగాలలో నుండి జాలువారిన చక్కటి మాటలమూటలను పదాలుగా చెక్కి మాకు అర్థమయ్యేటట్టువంటి రీతిలో తయారు చేసి...
అద్భుతమైన పాటగా మలిచి మా ముందుకు తీసుకు వచ్చినటువంటి మీకు....
నిండు మనసుతో నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను....💐💐💐
ఇలాంటి అద్భుతమైన పాటలను అందిస్తున్న మీకును వింటున్న మాకును మన దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఎల్లప్పుడూ ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.....
ఇంకా ఇలాంటి అద్భుతమైన అనేక పాటలను మాకు అందించాలని కోరుకుంటూ........
మీ శ్రేయోభిలాషి.......✍️
హ్యాపీ న్యూ ఇయర్ అయ్యగారు ఈ పాట ద్వారా అనేకులు ఆదరణ పొందుదురు గాక ఆమెన్ ఆమెన్
AnnA e song livelo inka baga padutharu అంత్యకాల సత్య సువార్త మహా సభలలో నేను చిన్నపుడు అన్న పాడినప్పుడు విన్న జెరూబాబేలు అన్న music అద్భుతం projecter మెసేజ్ వెయ్యేండ్ల పాలన ఇంకా గుర్తుంది
Praiseloed❤
Praise the Lord Ayagaru super song vintu chusthu devuni entho mahimaparusthunanu
Praise the lord Ayyagaru
God bless you sir ❤❤
Plss do share this video with all your friends, neighbours, family etc ... (Peter) 🙏💯❤️
Super singer
🙏🙏🙏🙏
praise the lord ayyagaru I find Joy appiness peace while hearing this annointed song my bones are filled with power and 🔥🔥 fire my heart ❤️ gets comfort really i will be enjoying and blessed this song daily
praiselord brotherandmafamilygurinchipraierchaindi plese
Very nice song aaya garu🙏
Praise the lord paster garu 🙏
No words to talk..... Excellent song music everything super very meaningful song ayyagaru 🙏🙏🙏
Praise the lord beautiful song
Glory to god wonderful lyric pastor garu praise the lord
Peaise the lord.Very good song with meaningful lyrics.👏
Wonderful song pastor garu. దేవుడు మిమ్మల్ని, మీరు చేస్తున్న పరిచర్య ను దీవించును గాక. ఆమెన్. ఈ పాట ద్వారా అనేకులు ఆదరించ బడాలని. దేవుని తట్టు త్రిప్పబడాలి అని ప్రేయర్ చేస్తున్నాను. 🙏
🙏 వందనాలు అయ్యాగారు... 🙏
🙏🙏🙏🙏🙏
Blessed with the song
Praise the Lord brother nice song
Track upload cheyandi please
Nice song ayyagaru🌹🌹
The music played for this song is also Awesome
🙏🙏👌👌👌
happy new year ammagaruandmafamilygurinchipraierchaindi
Beautiful ❤️ song ayyagaru
👏👏👌👌
Happy new year ayyagaru and ayyagaru family and Carmel family.
Beautiful song by your beautiful voice.❤️
All glory to the God.
Praise the lord 🙏 ayyagaru