స్టీలు ఫాక్టరీ లో పనిచేసే కార్మికులు, బూట్లు వేసుకోకపోతే ప్రమాదం. అందుకని, మాలధారణ వద్దందామా? చికెన్ కొట్లో పనిచేసే కార్మికులు, చికెన్ తినకూడదు, చికెన్ కోయ కూడదు, తన పని త్రికరణశుద్ధిగా ఆచరించే ప్రతి వారు, అయ్యప్ప మాలధారణ కు అర్హులే! అంతే! వాదనలొద్దు!
నాకడుగుతే చెయ్యొద్దని చెప్తాను. ఆ వృత్తిలో ఉన్నవారు కోళ్లను, మేకలను కొయ్యారు అని మీకు ఎవరు చెప్పారు? ఆ వృత్తి లోని వారు, వారే జీవిని మెడ కోసి, చికెన్ ఐనా, ముట్టన్ ఐనా కొట్టాల్సిందే. మీ ఇష్టమొచ్చినట్టు చేస్తే అది దీక్ష ఎందుకు ఆవుతది. మీరు తప్పుదోవ పట్టించకండి గురుస్వామి.
@@rockyoga9200 దేనికైనా కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఎవరిష్టం వచ్చినట్టు వారు చేస్తే, వాటికి విలువ ఉండదు. వృత్తి ధర్మం చేసుకుంటూ, మనసున స్మరించుకున్నా దేవుడు అనుగ్రహిస్తాడు.
ఆ ప్లేస్లో వేరే ఎవరినైనా పెట్టుకొని కూడా వృత్తి ధర్మాన్ని చేసుకోవచ్చు...41డేస్ కూడా నిష్టగా లేకుంటే మాల వేసుకోవడం అవసరం లేదు.....గురువు గారిని ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్న....స్వామి శరణం
Swamiye Sharanam Ayyappa ❤❤
Swamy ye sharanam Ayyappa 🙏
Correct swamy 👍👍👍👍👍
Correct swamy
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nako dought swamy
Miru chepinadani prakaram chusthe manishi swamy sharanam ainatharuvatha karyakramalaku velochu kadha....
స్టీలు ఫాక్టరీ లో పనిచేసే కార్మికులు, బూట్లు వేసుకోకపోతే ప్రమాదం. అందుకని, మాలధారణ వద్దందామా? చికెన్ కొట్లో పనిచేసే కార్మికులు, చికెన్ తినకూడదు, చికెన్ కోయ కూడదు, తన పని త్రికరణశుద్ధిగా ఆచరించే ప్రతి వారు, అయ్యప్ప మాలధారణ కు అర్హులే! అంతే! వాదనలొద్దు!
swamiy ya. sar annam. ayyappa
నాకడుగుతే చెయ్యొద్దని చెప్తాను.
ఆ వృత్తిలో ఉన్నవారు కోళ్లను, మేకలను కొయ్యారు అని మీకు ఎవరు చెప్పారు?
ఆ వృత్తి లోని వారు, వారే జీవిని మెడ కోసి, చికెన్ ఐనా, ముట్టన్ ఐనా కొట్టాల్సిందే.
మీ ఇష్టమొచ్చినట్టు చేస్తే అది దీక్ష ఎందుకు ఆవుతది. మీరు తప్పుదోవ పట్టించకండి గురుస్వామి.
Good
Neeku em teliadu swamy. వృత్తి ధర్మాన్ని పాటించడం అన్నిటికంటే పెద్ద పూజ.
@@rockyoga9200 దేనికైనా కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. ఎవరిష్టం వచ్చినట్టు వారు చేస్తే, వాటికి విలువ ఉండదు.
వృత్తి ధర్మం చేసుకుంటూ, మనసున స్మరించుకున్నా దేవుడు అనుగ్రహిస్తాడు.
ఆ ప్లేస్లో వేరే ఎవరినైనా పెట్టుకొని కూడా వృత్తి ధర్మాన్ని చేసుకోవచ్చు...41డేస్ కూడా నిష్టగా లేకుంటే మాల వేసుకోవడం అవసరం లేదు.....గురువు గారిని ఈ విషయంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్న....స్వామి శరణం
@@shravankumarthota7281 నిజమే స్వామి