చెల్లి బాధపడకండి పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే ఉంటుంది మీరు ఎంత మందికి అన్నం పెడుతున్నారు ఆ దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని నీ భర్తను దీవించి ఎల్లవేళలా ఆశీర్వదిస్తారు❤❤❤❤❤❤❤
Sanju garu ma amma me videos ni chusi me vantalu, me video's anni baga undhi ani naku chepthadhi..... Malli nenu konni rojulu ka me videos ni chustha vasthunnanu, meru chesa vantalu chala baga undhi andi...... Negative comments guruchi pattinchukovadhu andi, avanni chusi meru badha padaththu..... Meru baganae chesthunnaru maku aiythae chala nachindhi me videos😊...... God bless you Sanju and Raj garu.......
కుక్క కరిసిందని కుక్కను కరోలేము కదా.. బ్రదర్, మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. బ్రదర్.... అలాంటి వాళ్ళు అంటుంటే మనకి ఇంకా ఉత్సాహం పెరగాలి, బ్రదర్.. అలాంటి సేవ చేయాలంటే, రాసిపెట్టి ఉండాలి, మీరు భగవంతుడి కోసం చేస్తున్నారు ఇంకెవరు మాటలు పట్టించుకోవద్దు, తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి బ్రదర్
Asalu mee opika ki entha cheppina takkuve. Meeru church panulu chestu... Pillini... Illu choosikuntu... Eeee rojullo evvaru cheyyaru. Meeru chestunnaru. Church kuda chal pleasant ga vuntadi. Memu cheyalenivi meeru chestunnaru. Andaru kalisi chesikuntunte aaa happiness vere level. Mimmalini choosi edavaleka ela vagutaru. Please don't care. Ignore those fellow s. God bless u all.
ఎందుకు అక్కా అటువంటి కామెంట్ కు మీరు రియాక్ట్ అవ్వ వలసిన అవసరం లేదు మీరు ఏ ఉద్దెశం తో చేస్తున్నరో మీకు దేవునికి తెలుసు మీరు రియాక్ట్ ఐయితే వాళ్ళు ఇంకా రెచ్చి పోతారు వారి trap లో పడవద్దు మీకు చెప్పే వాడిని కాదు నాకు ఇటువంటి అనుభవం లు ఎన్నో ఎదురు అయినవి ఇక పోతే ఒక అమ్మ విషయం అంటారా నేను భోజనం చేసి బయటకు వస్తుంటే ఒక దృశ్యం చూడ లేక పోయాను ఒక తల్లి బయట పారావేసిన అరిటాకు భోజనం కుక్కలు ను వెళ్ళ గొట్టి తింటున్నది ఆ తల్లి పిల్లలు అయితే సిరి సంపదల తో వున్నారు వారి కన్న తల్లి ని దయకుండా ఇంటి నుండి గెంటి వేసారు నేనే ఆ అమ్మ ను నా ఇంటికి తీసుకొని వచ్చి నేను ఏమి చేయగలనో అది చేశాను దానికి నా తల్లి దండ్రులు గాని నా తో జీవితం పంచుకున్న భార్య గాని అడ్డు చెప్పలేదు ఈ విషయం లో నేను చాలా అదృష్టం వంతుడనే అందుకే అన్నారు జ్ఞానం గల స్త్రీ తన ఇంటి ని కట్టును అన్నారు really I am so greatful to my wife
Atlanti vaallani assalu pattinchukovaddu Sanju raj garu .Meeru church pani kuda chestunnaru . Meeku Jesus blessings thappakunda vuntayi.Nagati Pai Cheyyi vesaru venuka Thuringia chudoddu.veelaithe mi address pampandi.😍
అక్కా నా BIRTH DAY రేపు PL BLESS మీ అక్కా అమ్మ ను మంచి గా చూసుకొంటే old home ఎందుకు? మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా old age home లోనే కొంతమంది అందుకే వస్తారు అక్కా తండ్రీ వేరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభువు అన్నారు అదే మనకు ముఖ్యం అక్కా మీ దీవెనలు నాకు కావాలి రేపు birth day కి
Advance happy birthday ma ఆ దేవాది దేవుని దీవెనలు నీకు మెండుగా మరియొక నూతన సంవత్సరం లో అడుగు పెడుతున్న నీకు తోడుగా ఉండును గాక ఆమెన్ god bless you ma 🙌🙌
Praise the lord sister 🙏 praise the lord brother, 🙏 Prabhakar uncle ki kanipinchindi meme Vijayawada lo aaina auto akmu chala Baga matladeru chala happy phone number coda icharu bad comments gurinchi bhatapara Kandi me videos chala bagundi Madhi machilipatnam❤❤
This is a social media and public forum. You shouldn't react to bad comments. You have chosen this path to make money so it's common. Vice versa you should not get more excited for good comments as well. If you do not want to see just turn off comments like " Cherry Satakshi " Channel and move on..... Life is a mixed emotion of good and bad..
Hii Sanju garu raj garu yevari matalu pattinchukokandi paricharya ante yento andariki thelidhu theliyanollakosam meeru Mee time waste chesukuni video pettaddhu inka vallaki importance ichinattu feel aipotharu vaddhu sis bhadha padakandi plz nenu kuda pedda msg ye pettaa kani meekosam
Sister me meda jalasi tho ala bad comments pedutunnaru,, avanni pattichukovaddu,,, meru bojanaalu pettadam chala manchidi,, valla maatalu pattichukovaddu,, memandaramu unnam kada? Support chestoo,,
Sanju garu bad comments pattinchukokandi vallu cheyyalenivi vallu thinalenivi meru chesthu happy ga vundatam oravaleka ala vere valla medha padatharu and meru kastapadi sampadinchukuntunaru danitho meku nachindhi chesukuni thintunaru tappe ledhu assalu me bonding baguntundhi me pillalu padhathiga vuntaru main me vantalu baguntai and church lo bhojanalu peduthunaru chala manchi pani chesthunaru okkokaridhi okkoka padathi andi meru non veg pettachu church lo hindus temple lo veg bhojanalu pedatharu kada evari padhathulu varivi
Oh my, too much ranting and raving, there is no need for all this explanation as good and bad comments are expected with you tube videos! You take everything with a grain of salt and move forward! I started watching your videos because of your pleasant attitude and the service you are doing in the church, but your angry reaction in this video is a total turn off for me and perhaps to many viewers as well! Sorry!
👌👌👌👌👌సూపర్ గా అడిగావు మన వాళ్ళు అన్నం లేక రారు చర్చి లో భోజనం దొరకాలి అంటే వాళ్ళకి అదృష్టం ఉండాలి సిస్టర్ 💝
Praise the Lord amma
Praise the lord 🙏
Don't wary sister prayer cheydi valakosam
చెల్లి బాధపడకండి పచ్చకామర్ల వారికి లోకమంతా పచ్చగానే ఉంటుంది మీరు ఎంత మందికి అన్నం పెడుతున్నారు ఆ దేవుడు మిమ్మల్ని మీ బిడ్డల్ని నీ భర్తను దీవించి ఎల్లవేళలా ఆశీర్వదిస్తారు❤❤❤❤❤❤❤
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Don't worry sister chetha comments patinichu kokanidi 😊❤
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Sanju garu ma amma me videos ni chusi me vantalu, me video's anni baga undhi ani naku chepthadhi.....
Malli nenu konni rojulu ka me videos ni chustha vasthunnanu, meru chesa vantalu chala baga undhi andi......
Negative comments guruchi pattinchukovadhu andi, avanni chusi meru badha padaththu.....
Meru baganae chesthunnaru maku aiythae chala nachindhi me videos😊......
God bless you Sanju and Raj garu.......
@@Priya-a-22 thank you so much andi ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మీ మంచి మనసు వున్న మహ రాణి రాజు సో బీ హ్యాపీ అమ్మ ❤🎉
❤️❤️❤️❤️❤️❤️
👌🏻👌🏻👌🏻 పట్టించుకోవద్దు సిస్టర్
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Meeru really great anna vadina
Reply
Thank you ma ❤️❤️❤️❤️❤️❤️❤️
అక్క మీరు పట్టించుకోకండి వాళ్ళు అంతే
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
కుక్క కరిసిందని కుక్కను కరోలేము కదా.. బ్రదర్, మనం ఏంటో మనకు తెలిసినప్పుడు ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. బ్రదర్.... అలాంటి వాళ్ళు అంటుంటే మనకి ఇంకా ఉత్సాహం పెరగాలి, బ్రదర్.. అలాంటి సేవ చేయాలంటే, రాసిపెట్టి ఉండాలి, మీరు భగవంతుడి కోసం చేస్తున్నారు ఇంకెవరు మాటలు పట్టించుకోవద్దు, తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి బ్రదర్
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Asalu mee opika ki entha cheppina takkuve. Meeru church panulu chestu... Pillini... Illu choosikuntu... Eeee rojullo evvaru cheyyaru. Meeru chestunnaru. Church kuda chal pleasant ga vuntadi. Memu cheyalenivi meeru chestunnaru. Andaru kalisi chesikuntunte aaa happiness vere level. Mimmalini choosi edavaleka ela vagutaru. Please don't care. Ignore those fellow s. God bless u all.
❤️❤️❤️
అక్క ఎవరి మాటలు వినవద్దు దేవుడు వున్నాడు అయన చూసుకుంటాడు
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ఎందుకు అక్కా అటువంటి కామెంట్ కు మీరు రియాక్ట్ అవ్వ వలసిన అవసరం లేదు మీరు ఏ ఉద్దెశం తో చేస్తున్నరో మీకు దేవునికి తెలుసు మీరు రియాక్ట్ ఐయితే వాళ్ళు ఇంకా రెచ్చి పోతారు వారి trap లో పడవద్దు మీకు చెప్పే వాడిని కాదు నాకు ఇటువంటి అనుభవం లు ఎన్నో ఎదురు అయినవి ఇక పోతే ఒక అమ్మ విషయం అంటారా నేను భోజనం చేసి బయటకు వస్తుంటే ఒక దృశ్యం చూడ లేక పోయాను ఒక తల్లి బయట పారావేసిన అరిటాకు భోజనం కుక్కలు ను వెళ్ళ గొట్టి తింటున్నది ఆ తల్లి పిల్లలు అయితే సిరి సంపదల తో వున్నారు వారి కన్న తల్లి ని దయకుండా ఇంటి నుండి గెంటి వేసారు నేనే ఆ అమ్మ ను నా ఇంటికి తీసుకొని వచ్చి నేను ఏమి చేయగలనో అది చేశాను దానికి నా తల్లి దండ్రులు గాని నా తో జీవితం పంచుకున్న భార్య గాని అడ్డు చెప్పలేదు ఈ విషయం లో నేను చాలా అదృష్టం వంతుడనే అందుకే అన్నారు జ్ఞానం గల స్త్రీ తన ఇంటి ని కట్టును అన్నారు really I am so greatful to my wife
Oh super brother mi wife
Super speech sister
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super స్పీచ్ good ...gaddi thintaremo మిమ్మల్ని ఆనవాళ్లు....మీ వంటలు చాలా బావుంటాయి thenk you
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
God blessed you akka family
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Memu pig thintaam andharu thintaaru.
Sorry ma vallu anne daniki cheppanu
@@sanju_raj_9 its ok.thanks for the reply.
Sister leave it to lord he will look after them. Dont worry & don't waste yr energy.❤
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
కామెంట్లు ఆపండి ఫస్ట్ అప్పుడు మీరు
Ok thank you ma
Praisethelord-badcomments-pattinchhukovaddu-devuni-pani-chesthunnaru-verygood👍
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nijam ga videos chala honest ga real ga anipisthundi
Thank you ma ❤️
Meru aaa coments patttinchukovadhu akka me videos chala bagunnaie super akka🎉🎉🎉🎉
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Atlanti
vaallani assalu pattinchukovaddu Sanju raj garu .Meeru church pani kuda chestunnaru . Meeku Jesus blessings thappakunda vuntayi.Nagati Pai Cheyyi vesaru venuka Thuringia chudoddu.veelaithe mi address pampandi.😍
Thank you so much andi 🙏
Please send ur address
అలాంటి వాళ్ళు మాటలు పట్టించుకోవద్దు సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు అటువంటి కామెంట్స్ పెట్టరు
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Akka like you cooking chanal
Thank you ma
Superrr Sandhya bags chesinaru, gittanolu alegae cheptharu, badapadaku
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
అక్కా నా BIRTH DAY రేపు PL BLESS మీ అక్కా అమ్మ ను మంచి గా చూసుకొంటే old home ఎందుకు? మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా old age home లోనే కొంతమంది అందుకే వస్తారు అక్కా తండ్రీ వేరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు అని యేసు ప్రభువు అన్నారు అదే మనకు ముఖ్యం అక్కా మీ దీవెనలు నాకు కావాలి రేపు birth day కి
Advance happy birthday ma ఆ దేవాది దేవుని దీవెనలు నీకు మెండుగా మరియొక నూతన సంవత్సరం లో అడుగు పెడుతున్న నీకు తోడుగా ఉండును గాక ఆమెన్ god bless you ma 🙌🙌
❤ sanju viswaroopam chupinchav bangaram
I like it
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Don’t worry Sandhya and Raj you have very good confidence other than this don’t bother anyway you explained everything 👍👏🥳🤗
❤️❤️❤️❤️❤️❤️❤️
అన్న వదిన ఆలా అన్ని పాటించుకోకు అలాంటి వాళ్ళు బుద్ది లేదు 👌👌వీడియో వదిన
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Chaala chepparu super
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the lord sister 🙏 praise the lord brother, 🙏 Prabhakar uncle ki kanipinchindi meme Vijayawada lo aaina auto akmu chala Baga matladeru chala happy phone number coda icharu bad comments gurinchi bhatapara Kandi me videos chala bagundi Madhi machilipatnam❤❤
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
వదిన అన్నయ్య అలాంటి వాళ్ళు పట్టించుకోకండి పదిమందికి అన్నం పెట్టడం ఎంత గొప్ప గనుక దేవుడు మీకు ఇచ్చాడు
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Your cooking and recipes are excellent 👌 Don’t worry about negative comments
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Negative comment patichukovadu go head with your cookings
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Alati vala matallu patichukovadhu andi manake jesus unaru
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Mee video's chala baguntayi nagetive comments pattinchukovaddu saju garu😊
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
We always follow your videos! Very nice!!! Just ignore them.
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
సంజు గారు మీరు అసలు ఇలాంటి వాళ్ళ కామెంట్ లు ఎందుకు పట్టించుకుంటారు . మీరు చేస్తున్న పని మంచిది మీరు ఎవరి గురించి పట్టించుకోకండి
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మీరు bad comments వస్తున్నాయి అని కంటెంట్ తగ్గిస్తే మేము hurt అవుతము అండి
We are all ways support you💪 💕
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చాలా బాగా మొహం పగలగొట్టారు.. గడ్డి గూసు తినేవాడికేమి తెలుసు నాన్వెజ్ మజా.. పట్టించుకోకండి.. Keep going.. Carryon.. Ignore scraps..
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Akka meeru super gaa cheparu
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Bad comments pattichukovaddu andi church daggara antha madhiki bojanalu pettadam chala great andi valaki ardham kavatam ledu chala punyam andi church daggara bhojanalu pettadam swamuga meeru vandi pedatunaru adulo adariki cheytam mamulu visyam kadu chala opika udali andi sanju Raj garu
❤️❤️❤️
Akka bad comments pettey vallaki baga buddi chepparu
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
God bless you r family 🎉
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
akka meeru avre matalu venakande neesu valla thenarumanamu thenty orchukolyru meeru nanvag chysthy mamy chuse narchukunttamu maade k.n.r maaku meeru nonveg chysthy thyleyane kuralu narchukunttunnamu akka Chee anyvallu matalu pattenchukokande mymu critestanes maaku nonveg maaku esttamu akka maaku charche lo chysukunty bagundu anepesthade Kane maa charch lo ala undadu meeru badapadakande akka
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@@sanju_raj_9reply
Ammo entha kopam aunty meru smiling face tho baguntaru aunty don't worry we r with u do more videos plz reply
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Nenu kuda ma church lo function jarigindhi ani video pettenu akka e sodi enti maku ani petteru akka
Vallu ante ma
Negative comments pattichukoku akka😊
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Bad comments pattichukoku chelli okna ukd siujji
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
కరెక్ట్ గా చెప్పారు సంజు గారు
❤️❤️❤️
This is a social media and public forum. You shouldn't react to bad comments. You have chosen this path to make money so it's common. Vice versa you should not get more excited for good comments as well. If you do not want to see just turn off comments like " Cherry Satakshi " Channel and move on..... Life is a mixed emotion of good and bad..
Thank you so much 😊
Hii Sanju garu raj garu yevari matalu pattinchukokandi paricharya ante yento andariki thelidhu theliyanollakosam meeru Mee time waste chesukuni video pettaddhu inka vallaki importance ichinattu feel aipotharu vaddhu sis bhadha padakandi plz nenu kuda pedda msg ye pettaa kani meekosam
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Memu hindhus. Naaku mi vedios nachuthayi.bad comments pattinchukovadhu.evari thine food valla istam .from Hyderbad 😊❤
❤️❤️❤️
Hi brother and sister 🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Sister me meda jalasi tho ala bad comments pedutunnaru,, avanni pattichukovaddu,,, meru bojanaalu pettadam chala manchidi,, valla maatalu pattichukovaddu,, memandaramu unnam kada? Support chestoo,,
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Super sister ❤️
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Praise the lord sister
❤️❤️❤️
Sandya akka dont react on negative comments vallu anthe mararu akka inka pedthune vuntaru akka
❤️❤️❤️
You go sister don't worry for bad comments God bless u
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hi sanju garu
Hi ma ❤️
Baaga chapparu sandhya garu pattinchukokandi
❤️❤️❤️
Pattinchukokandi akka
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Miru ipudu starting lo unaru andi Inka mundhu mundhu chala bad comments chestaru avani patinchukovadhu chusi vadhilryali vallani haileght cheyakudadhu
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Melane vundandi
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Akka avanni pattinchukovaddu akka pani patu lekunda vedhugutunte chudaleni valu vuntaru vidichipeyandi akka
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Sanju don’t think too much you do what you like we love you and your family
❤️❤️❤️
Pani pata lekunda koorchune vallagurinch alochinchoddu
❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Sanju garu bad comments pattinchukokandi vallu cheyyalenivi vallu thinalenivi meru chesthu happy ga vundatam oravaleka ala vere valla medha padatharu and meru kastapadi sampadinchukuntunaru danitho meku nachindhi chesukuni thintunaru tappe ledhu assalu me bonding baguntundhi me pillalu padhathiga vuntaru main me vantalu baguntai and church lo bhojanalu peduthunaru chala manchi pani chesthunaru okkokaridhi okkoka padathi andi meru non veg pettachu church lo hindus temple lo veg bhojanalu pedatharu kada evari padhathulu varivi
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Meeru valla comments ni pattinchukokandi
❤️❤️❤️
👏👏👏They also give Bali of goats chickens in their festivals and mokullu kada
❤️❤️❤️
ఎవరి మాటలు పట్టిచుకోవద్దు అండి
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Bad comments ki badha padoddu mi video natural ka unnaye chala variety cheyyandi
❤️❤️❤️❤️❤️❤️
Oh my, too much ranting and raving, there is no need for all this explanation as good and bad comments are expected with you tube videos! You take everything with a grain of salt and move forward! I started watching your videos because of your pleasant attitude and the service you are doing in the church, but your angry reaction in this video is a total turn off for me and perhaps to many viewers as well! Sorry!
Thank you
Akka nenu daily chusta me videos miru em badha padakandi nenu Cristian ne akka
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Fullclarity
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Meeru devuni sevakuralivi evanni pattinchukuni chinnadanivi avvaku ra
Sorry ma nenu sevakuralini kadu viswasini danu valla mother sevakuralu
Super
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Hai raj sanju ❤❤❤❤❤
❤️❤️❤️
Akka alantivalla matalu pattinchukovaddu
❤️❤️❤️
Nuvu badapadaku akka
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
👏👏👏
❤️❤️❤️
👌🏻👌🏻👍🏻
❤️❤️❤️
God blessed you & your family akka don't worry
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Vary.good.ra❤❤❤❤❤❤❤❤
❤️❤️❤️❤️❤️
Please leave them and proceed
❤️❤️❤️❤️❤️❤️❤️
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤very.good.jaab❤❤❤❤
❤️❤️❤️❤️❤️❤️❤️
కరెక్ట్ గా చెప్పారు సంజు అక్క
❤️❤️❤️❤️❤️❤️❤️❤️