సత్యవతి, నేను విడిపోయామా..?

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • ఈరోజు నాకు కావాల్సిన నారు తేవడం కోసం కొయ్యలగూడెం సంతకు వెళ్తున్నాను

Комментарии • 435

  • @harithay2730
    @harithay2730 3 месяца назад +113

    అబ్బులు గారు మీకు ఉన్న ఓర్పు కి నేర్పు కి 🙏🙏🙏🙏 చాలా ఓపెన్ గా టాక్ చేస్తున్నారు 🙏🙏🙏🙏💐💐💐💐

  • @DIVYANAGUNOOR9848
    @DIVYANAGUNOOR9848 3 месяца назад +16

    ఇదంతా వ్యూస్ కోసం అని బాగానే అర్థము అవుతుంది మాలాంటి వాళ్లకు వ్యూస్ రావు కానీ ఇలాంటి పనికిమాలిన వాటికీ లక్షల్లో వ్యూస్ వొస్తాయి అదేంటో లోకం 🙏

  • @karuna5189
    @karuna5189 3 месяца назад +142

    మీరు చెప్పేది నిజమే కావచ్చు కానీ ఈ వీడియో సత్యవతి చూస్తే మీ మధ్య దూరం ఇంకా పెరిగిపోతుంది కదా ఇద్దరూ కూడా సర్దుకుని పిల్లల గురించి ఆలోచించి మంచిగా జీవనం సాగించండి హ్యాపీగా వీడియోస్ చేసుకోండి

    • @marthablessy
      @marthablessy 3 месяца назад +1

      🙏🙏🙏🙏🙏🙏

  • @yamini_official-ci5dv
    @yamini_official-ci5dv 3 месяца назад +31

    మీ దుంపలు తెగ ఇది ఎక్కడి పోయాకాలం రా బాబు ఒకరినీ చూసి మరొకరు చేస్తున్నారు వ్యూస్ కోసమా ఇలా చేస్తారా ఛీ

  • @kuwaitkurradu
    @kuwaitkurradu 3 месяца назад +45

    Hi bro ఎంత గొడవ అయితే చిన్న problem ఉంది అని చిన్న గొడవ అయింది అని చెప్పుకోవాలి ఇలా ఆమె గురించి ఇలా చెప్పకూడదు ఇలా చెప్పారుగా చూసి మీ భార్య సూసైడ్ చేసుకొన్న చేస్కోంటారు plz ఈ వీడియో డిలీట్ చేసేయండి యూట్యూబ్ కోసం గొడవ వెస్ట్ అండి మీరు పెద్ద మనసు చేసుకోవాలి అండి ఈ వీడియో డిలీట్ చేసేయండి ఆమె చుస్తే వాలా అమ్మ చుస్తే బాగోదు అండి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 месяца назад +47

    అబ్బులు గారు మీ మాటలు అపద్దాలు కాదుగా సత్యవతి గారు హాలిడేస్ కి వాళ్ళ అమ్మ గారి ఇంటికి వెళ్ళేరు రేపు వస్తారు పిల్లలు స్కూల్ వెళ్తారు 🤔

  • @LakshmiYasangi
    @LakshmiYasangi 3 месяца назад +36

    సత్యవతి కి కూడా కొన్ని కోరికలు ఉంటాయి..... కానీ నువ్వు అవేవీ పట్టించుకోకుండా నీ చాదస్తం తో వాళ్ళ మైండ్ తింటావ్.... మేము కూడా చాలా సార్లు చూశాం వీడియోస్ లో..... అది ఇది అని ఏదో ఒకటి వాగుతూనే ఉంటావ్.... నీకు అవసరం లేనివి కూడా వాగుతూనే ఉంటావ్.... ఎవరు ఉంటారు ఓపిక గా..... తను కూడా అన్ని భరించే ఉండలేక వెళ్ళిపోయింది.... తన తప్పు ఏం లేదు... మకే విసుగు వస్తది.. చెప్పిందే చెప్తవ్.... ఎలా ఉంటది ఇంకా తను... మళ్ళీ తనని నెగిటివ్ చేసి మాట్లాడుతున్నావ్ ఎంత బాగా

  • @akhilaglory3604
    @akhilaglory3604 3 месяца назад +11

    Satyavati is were hardworking women,abbalu is pedda sodi gabulu.she is perfect mother wife.

  • @Sgr41237
    @Sgr41237 3 месяца назад +215

    భార్యా ని ఇలా పబ్లిక్ లో పెట్టడం తప్పు

    • @NIVEDAPAUL
      @NIVEDAPAUL 3 месяца назад +2

      Avunu itrs wrong

    • @SUNEETHANAKKALA
      @SUNEETHANAKKALA 3 месяца назад +1

      Vaali antha polished ga think cheyaleru andi .

  • @Dragontelugugamerr
    @Dragontelugugamerr 3 месяца назад +28

    నవ్వడం లోనే అర్థం అయిపోతుంది మాకు నువ్వు ఫ్రాంక్ చేస్తున్నావని

  • @dynamicstunts3662
    @dynamicstunts3662 3 месяца назад +183

    నిజంగానే సత్యవతికి చాలా పొగరు ఉంది నువ్వు అంత కష్టపడుతున్నావ్ పాపం అనిపిస్తది

  • @sharongrace1347
    @sharongrace1347 3 месяца назад +9

    Video teyadam raakapovadam valla mee madya duram perigindaa
    Thanu roju paniki velliddi
    Intlo pani chesukuntadi
    Vantalu parvaledu bagane chestadi
    Village lo untundi kabatti illu neat ga pettukovadam rakapovachu
    Daaniki meeru enthala critisize cheyadam avasaramaa
    Meeru chala too much matladutunnaru
    Wife ni anthala andari mundu takkuva chesi mataladutunarante
    Me samskram ento ardamavutundi

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb 3 месяца назад +30

    సత్యవతి గురించి అలా పబ్లిక్ లో చెప్పడం మంచిది కాదు నీకు యూట్యూబ్ శాశ్వతం కాదు పిల్లలు భార్యే శాశ్వతం సత్యవతికి video తీయడం రాకపోవచ్చు కానీ కష్టపడడం పనిచేయడం వచ్చు

  • @kageshjana7918
    @kageshjana7918 3 месяца назад +2

    Oka software husband ke computer ke Baga vastadi so valla wife kuda computer Ravali antay ala bayya ...so ne pogaraki janalu Niku ala encourage chestunnaru ardam avvadam ledu ...cam Munday ela matludutunnavu antay off cam lo narakamay a ammai ke

  • @ravikumarravi1820
    @ravikumarravi1820 3 месяца назад +18

    వీడియోడ్ తీయడం కొంతమందికి ఇష్టం ఉంటుంది మరి కొంత మందికి. ఇష్టం వుండదు అలా అని ఫోర్స్ చస్తా యాల

  • @lakshmich4058
    @lakshmich4058 3 месяца назад +58

    Video సంగతి వదిలేయండి
    ఇద్దరూ చాలా కష్టపడ్డారు
    ఇల్లు ఇంత బాగా తయారు అయ్యాక ఈ గొడవేంటి
    సెలవులకి వెళ్ళినట్టుంది

  • @vasthutips
    @vasthutips 3 месяца назад +58

    నస పెట్టె మొగుడు తో ఏ ఆడది కాపురం చేయలేదు

    • @chiranthreddyk5034
      @chiranthreddyk5034 3 месяца назад +4

      😊

    • @viseshusha7875
      @viseshusha7875 3 месяца назад

      Athanu ala navvuthu matladuthunnadu vallu vidi poledhu ani athani navvu lo telusthundhi​@@chiranthreddyk5034

  • @cathrinejoseph8633
    @cathrinejoseph8633 3 месяца назад +30

    Satyavati is innocent. She's brought up like that. Dont scold her. She too is a very hard working. Try to be nice with her😊

  • @joejyothsnarani9098
    @joejyothsnarani9098 3 месяца назад +6

    Satavati garu kuda anni panulu cheystharuu bayata paniki avida kuda veyltaru kadha ....
    Mrg 5 ki leychi vanta cheystharuu kadhaa andi ...
    Kani intilo godvalu main ga couples godavaluu intilo unte baguntayi entha public cheysaruu avida vasthundaa?
    Miru wife ki respect evandi and return miku vasthudni intilo satyavathi work cheyakunda intiloo panimanishi ni peytaraa miru ...
    Miru house kosam kashtapaduthunaru correct ye but miru gap evaru astamanm edo okati cheypthune untaru
    Miru correct ga undandi first

  • @SwethaAnvesh-1215
    @SwethaAnvesh-1215 3 месяца назад +11

    Edhi oka bajana aipoindhi prathidhi yt lo pettadam..next satyavati vachesindhi ani video vasthadhi see..assal kalavamu ika ankunapudu ilanti videos pettandi😊

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 3 месяца назад +6

    నువ్వు చాలా మంచివాడివి. దేవుడు నీకు న్యాయం చేస్తాడు.

  • @saraladavuluri7982
    @saraladavuluri7982 3 месяца назад +4

    Video delete chey vayya..barya ni nalugurilo petti em sadistav....musukunu kaapuram chesukondi...

  • @mammumammu5037
    @mammumammu5037 3 месяца назад +127

    బాధపడకండి నీలాంటోడు దొరకాలంటే చాలా అదృష్టం చేసుకుని ఉండాలి

  • @satyaram794
    @satyaram794 3 месяца назад +22

    Nee నవ్వు లో తెలుస్తుంది ఇదంతా ప్రాంక్ వీడియో అని

  • @ramanipidugu5580
    @ramanipidugu5580 3 месяца назад +49

    Satyavathi ki pogaru ekkuva ade pillaki vachindi abbulu enta kasta padatunnavu

  • @LavanyaLakka-by7ci
    @LavanyaLakka-by7ci 3 месяца назад +29

    అబ్బులు కు RUclips videos పిచ్చి.. సత్యవతి కి ఇంటి పనులు బద్దకం..RUclips videos అంటే ఇష్టం వుండదు..మీరు ఇద్దరు ఇలా వుంటే కాపురం ఇలాగే వుంటుంది..ఎవరో ఒకరు కొంచెం తగ్గితె మీ కాపురం బాగుంటుంది..పిల్లలు కూడా బాగుంటరు

  • @chaitupadduvlogs2706
    @chaitupadduvlogs2706 3 месяца назад +13

    Siggi unddali bharya ni public lo pettadaniki chi

  • @Suma-xt7zp
    @Suma-xt7zp 3 месяца назад +48

    ఖమ్మం అక్క తో మాట్లాడించండి. ఆమె మీకు కొంచెం దగ్గర కద.

  • @siddhaarth-y1f
    @siddhaarth-y1f 3 месяца назад +10

    Ala mi wife gurinchi cheppadam enti andi emina unte evariki teliyakunda matladukovali ee video chuste badapaduthundi

  • @Durga-ut9zl
    @Durga-ut9zl 3 месяца назад +39

    ❤❤ తమ్ముడు బాధపడకండి పుట్టింట్లో ఎన్ని రోజులు ఉంటుంది వచ్చేస్తుంది ఆమెకు బాధ్యతతో ఉండాలి అని తెలుసు ఎదో కోపా తాపాలు భార్య భర్త లా మద్య అవన్నీ పట్టించుకో వద్ధు ఈరోజు నుంచి బడీ సటాట్ అయ్యింది వస్తారు లే బాధా పడకుండా నీపనులు నువ్వు చేసుకో ❤❤

  • @sireeshagarapati6025
    @sireeshagarapati6025 3 месяца назад +21

    సత్యవతికి నిజంగానే పొగరు అన్న ఎందుకంటే సత్యవతికి కొంచెం గీర మనం ఎక్కువ అన్ని తెచ్చి పెడుతుంటే తిని ఉండలేక సత్యవతికి పొగరు

  • @PuliAshwanthvlogs
    @PuliAshwanthvlogs 3 месяца назад +24

    అవును ఆబ్బులు గారు సత్యవతి ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తుంది అంటున్నారు మరి మీకు ఉదయం 5 గంటలకు టిఫిన్ బాక్స్ కడుతుంది కదా.అబ్బులు గారు గొడవ పడని ఇల్లే లేదూ. కానీ మెఱు నాలుగు గోడల మధ్య గొడవ ఇలా పబ్లిక్ గా పెట్టరు. ఇపుడు ఇంతమది coments పెడుతున్నారు. కాని ఫైనల్ మీరు కలిసి పోయి మంచి వీడియో స్ చేయండి

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 3 месяца назад +53

    మీలాంటి భర్త దొరకడం ఆమె చేసుకున్న అదృష్టం అండి మీరు ఎంతో కష్ట పడి అంత మంచి గా ఇల్లు కడుతున్నారు అంతకంటే ఇంకా ఎం కావాలి అయ్యో దేవుడా సత్యవతి గారు తప్పకుండ ఇంటికి రండి అబ్బులు గారు చాలా మంచివారు మీ కోసమే గా ఆయన కష్టం మీరు ఫిల్ అవ్వకండి అబ్బులు గారు

  • @Lakshmi8747
    @Lakshmi8747 3 месяца назад +35

    సత్యవతి వచ్చేస్తుంది బ్రో గొడవలు మామోలే

  • @UmaUma-rb3yo
    @UmaUma-rb3yo 3 месяца назад +18

    Chakkati samsaaram vadhili poyindhi satyavati. Chaala mondidhi

  • @lakshmimancha9384
    @lakshmimancha9384 3 месяца назад +23

    అబ్బులు నాకు75అనుభవంతో చెప్తుతున్నా ఓర్పు అవసరం

  • @KoteswariKatta-tq2oz
    @KoteswariKatta-tq2oz 3 месяца назад +17

    సత్యవతి కూడా చాలా పనీ చేసిది నీకు నీ భార్యకు గొడవ జరగగానే భయట పడ్డావు, చీ మగోడు బుద్ధి చియించవు,ఎన్నాళ్ళు నీ వీడియో చూసాను ఇ0కనుంచి చూడను ,ఈ బుద్ధి మార్చుకో

  • @SrilakshmiChilaka
    @SrilakshmiChilaka 3 месяца назад +17

    ఎందుకన్నా భార్య భర్తల మధ్యన అలాగే వస్తా ఉంటే పోతా ఉంటే బయటికి అలా చెప్పకూడదు

  • @SivaTalluri
    @SivaTalluri 3 месяца назад +171

    నాకు ఎందుకో ఇది ప్రాంక్

    • @adavikottusupriya1345
      @adavikottusupriya1345 3 месяца назад +7

      S... 💯 Frank..

    • @sandheep129
      @sandheep129 3 месяца назад +14

      Avunu chala baga ardam chesukoni happy ga unde villu vidipovadam ani thumbnail pettadam fake video

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 3 месяца назад +9

      Prank kadandi nijame nenu adiganu watsapp lo message chesa apude Ila ayindi ani chepparu. Nijame

    • @adavikottusupriya1345
      @adavikottusupriya1345 3 месяца назад +6

      @@jyothitripurari3323 Avunaa Andi Nammalekapothumnna Andi.. They Are very understanding couple Soo sad 😢😢. Plz come back Satyavati plz

    • @SivaTalluri
      @SivaTalluri 3 месяца назад

      @@jyothitripurari3323 తాగి వచ్చి కొట్టే భర్త మారాలని పూజలు చేస్తారు.... మంచి భర్త వస్తే దూరం జరుగుతారు......

  • @Rajicooks123
    @Rajicooks123 3 месяца назад +1

    తమ్ముడు మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలి మీ కాపురం నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి

  • @sheenavinny1970
    @sheenavinny1970 3 месяца назад +18

    RUclips kosam bharya tho godava padathara

  • @lakshmisri5777
    @lakshmisri5777 3 месяца назад +3

    నీకు ఎవరు ఇట్లాంటి సలహా ఇచ్చారో తెలియదు గాని. ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. పెద్దల మధ్యలో కూర్చొని పరిష్కారం చేసుకోండి.

  • @San_senorita
    @San_senorita 3 месяца назад +19

    Avidaki youtube lo kanipinchadam istamledhu ayina meru videos thesthuna opikaga untundhi meru balavantham chesthunaru,imka next entante comments lo ameni thiduthunaru adhi avidaki nachhatledhu endhuku ante ee videos valla relatives mee relatives kuda chustharu ga apudu avida negative avudhiga adhi evariki ye ladies ki ala nachhadhu. RUclips videos theyaledhane mee godav start ayindhani maku ardhamindhi main reason idhe.youthbe gurinchi ila godava padi kalisimelisi paniki vellevallu undevallu, ipudu youtube valla godava ante emina bagundidha asalu,madhyalo pillalu.avidaki videos theyadam istamle ala ani kaliga undadhu videos theyaleka paniloki velludhi,meetho maata padaleka, kastapadi ravadanikina ready ga undidhi kani videos theyadhu ,istamlenapudu force cheyakudadhu.

    • @jyothitripurari3323
      @jyothitripurari3323 3 месяца назад +2

      Correcte kani abbulu gariki 70 velu vostunnai kabatti videos tiy tiy antaru aa dabbu undabatte ga illu ayindi. Avida kanipinchakunda kuda tiyachu videos. Antha daniki illu vodili veltara evari kosam kattaru illu. Manchi manchi cheeralu kontunnaru Sunday non veg testaru apudapudu baitaki tiskeltaru. Church ki veltaru Edo unnantha lo bagane chuskuntunnaru abbulu garu. Pillalu bhavishyattu kosam dabbu kosam videos chestunnaru adi artham cheskovali. Ila mondi cheste evariki nastam cheppandi alochana undali. Koncham

  • @Laxmiramesh393-qyrz
    @Laxmiramesh393-qyrz 3 месяца назад +12

    కొంచం బెట్టు ఉంటది మిరే సర్ది చెప్పాలి.. వచ్చేస్తుంది లే అన్న.. పిల్లలకు స్కూల్ మిస్ చేయకండి మీరు ఎలాగోలా పిలుచుకురండి 👍..

  • @Hasini13
    @Hasini13 3 месяца назад +92

    అబ్బులు గారు మీలాంటి భర్త దొరకడం సత్య వతి అదృష్టం,తను కూడా అన్ని పనులూ చేస్తుంది ,కానీ సత్యవతికి కొంచం పొగరు.

    • @sowmyasuneel6172
      @sowmyasuneel6172 3 месяца назад

      Meru RUclips lo manchiga ranistunnaru RUclips lo videos peditene kada dabbulu vastai Baga unnaru ellu kattukunnaru thanu kuda bhadyataga undali ga thanaki thala pogaru

  • @sabbatarun7928
    @sabbatarun7928 3 месяца назад +1

    Me avida vanta cheyakapothe nuvvu chesi carriage pettu , thindi andaru thintaru kada mari vanta me aavide cheyala enti

  • @polavarapubhanumathi1877
    @polavarapubhanumathi1877 3 месяца назад +5

    బ్రో మీ లాంటి భర్త దొరకడం ఆమె అదృష్టం. ఇంత బాగా ఇల్లు కట్టావు.

  • @aanya16199
    @aanya16199 3 месяца назад +5

    Thanu kuda polam panulaku veltund kada alasipoyi mrng levadam knchm kastamgane untund.thanani ardmcheskodanki try cheyand..

  • @dhanammagundala2366
    @dhanammagundala2366 3 месяца назад +12

    Anna meru ela video tisi andariki cheppadam currect kademo anna meru ela cheppina kalisi vundadam thappadu me video s chalamandi chustharu thanaki bada esthundi kada please thana paruvu kadu Mi paruvu kuda pothundi nenu edayina thappu cheppi sorry anna

  • @San_senorita
    @San_senorita 3 месяца назад +17

    Ila video lo ame gurinchi negative ga chepthe,imka ravalani anukunna drop ayipodhi ee video chusava

  • @Rani-vc7yl
    @Rani-vc7yl 3 месяца назад +8

    ఇది నిజంగా ప్రాంక్ ఎందుకంటే సత్యవతి వచ్చేసింది. తనని చూస్తునే మాట్లాడుతున్నాడు నవ్వుతున్నాడు అబ్బులు తిట్టేవ్వన్ని కామెంట్లో జనం తిట్టిన వి

    • @viseshusha7875
      @viseshusha7875 3 месяца назад

      Vallu vidipothe antha happy ga navvuthu Ela matladuthadu

  • @sharongrace1347
    @sharongrace1347 3 месяца назад +4

    Challe aapavayya
    Videos ki inthakante content dorakaledaa

  • @raajanreddy4956
    @raajanreddy4956 3 месяца назад +3

    Niku konchem adngithanam undi😂

  • @lalajagadishgopallal4408
    @lalajagadishgopallal4408 3 месяца назад +6

    Mee satyavathi garu chala manchi avida . Avdigurunchi wrong ga mataladutunnaru

  • @MeryJalem
    @MeryJalem 3 месяца назад +1

    Sathyavathi manchidi

  • @anilandra
    @anilandra 3 месяца назад +1

    అబ్బులు గారు మీరు ఇలా వీడియో చేసి పెట్టడం మంచిపని కాదు అండి
    మీరు ఆవిడ హస్బెండ్ కాకపోరు ఆవిడ మీ వైఫ్ కాకపోదు
    కానీ మీరు ఆవిడ పరువూ ఎలా సోషల్ మీడియో లో చేపడం మీకు మంచిది కాదు ...

  • @shanthireddy3842
    @shanthireddy3842 3 месяца назад +29

    Avunu chala opikaga avadani chusukunnaru...satyavathi ki telivi ledu

  • @vasudevarao3386
    @vasudevarao3386 21 день назад

    మీ బందాని, ఆ సైతాన్ వల్ల కూడా కాదు... హలలూయ.✝️

  • @SanjeevKumar-et8ye
    @SanjeevKumar-et8ye 3 месяца назад +6

    4 am ki lechinattu chala videos pettaru kada. Ante meru abaddam cheptunnara. Leka abaddam video pettara meru.

  • @paddubava
    @paddubava 3 месяца назад +3

    Yenduku Andaru satyawati ni pogaru antaru..ala anakandi plssss...thanu chala kastapadutundi family kosam..abbulu yenni tittina sardikuntundhi paapam😢😢😢😢

  • @lakshmich4058
    @lakshmich4058 3 месяца назад +23

    Summer vacation kada vooru వెళ్ళింది సత్యవతి

  • @Nareshyadav-kf9sv
    @Nareshyadav-kf9sv 3 месяца назад +9

    Bro తన గురించి ఇలా పబ్లిక్ లో చెప్పడం ఎందుకు

  • @srivani1606
    @srivani1606 3 месяца назад +1

    సత్యవతి కి చాలా పొగరు ఇది నిజం. అబ్బులు గారు ఒక్కరే కష్టపడతారు. చెప్పిన కూడా మొండి గా ప్రవర్తిస్తుంది 🤦🏻‍♀️. మెంటల్ మొఖం ది. ఎప్పుడు ఏడుపుగొట్టు మొఖం వేసుకుని ఉంటుంది. You tube వీడియోస్ వల్ల వచ్చే gift లు మాత్రం దొబ్బుద్ది. ఏం చదువు లేని అబ్బులు వీడియోస్ తియ్యడం వస్తే 10 th క్లాస్ చదివిన దానికి తెలియదా. అబ్బులు మంచివాడు అన్నీ నేర్పిద్దామని try చేసిన ఆ మొద్దు మొఖం దానికి అర్ధం కాదు. ఏదేమైనా మొగుణ్ణి వదిలేస్తే గౌరవం ఉండదు. ఇద్దరూ సర్దుకుని కలిసి ఉండండి. పిల్లలు ని ఇబ్బంది పెట్టొద్దు 🙏🏻

  • @gunalakshmi8112
    @gunalakshmi8112 3 месяца назад +23

    అసలు. బాధ పడవదు. అబుల్ పరవాలేదు అంతా బాగానే ఉంటాయి

  • @jennyjeslynvlogs5906
    @jennyjeslynvlogs5906 3 месяца назад +1

    ఈ మెసేజ్ డిలీట్ చేయండి తాను వింటే ఇంకా గొడవ ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు ప్ల్స్ అందరు చెప్పేది మీ క్షేమం కోసమే చెప్తున్నాం

  • @jyothivemula8548
    @jyothivemula8548 3 месяца назад +3

    Neelanti bharta dorakadam aamey chesukunna adrustam abbulu kani aameku pogaru akkuuva nuvvu matram malliy rmmani adagaku vastey vastadi ledantey ledu a.nnaallu chustaru vallu nuvvu taggooddu abbulu

  • @_-_-_yn7kg
    @_-_-_yn7kg 3 месяца назад +8

    వీడియోలు పెడతలేదు అబ్బులు గారు ఏమైంది మీకు వీడియోలు కోసం చూస్తున్నాం ఎదురు చూస్తున్నాము వారం నుంచి వీడియోలు రావట్లేదు ఇయ్యాల పెట్టారు సత్యవతి పిల్లలు కనబడతలేదు వీడియోలు పెట్టండి రోజు విష్ చేయకుండా వీడియోలు రోజు పెట్టండి ప్లీజ్ వీడియోలు చూస్తున్నాము ప్లీజ్ పెట్టండి

  • @vijayakakarla8160
    @vijayakakarla8160 3 месяца назад +1

    Kalvalchukone chepthunaru.. fake..

  • @MadhuSudhan-dc6hh
    @MadhuSudhan-dc6hh 3 месяца назад +1

    ఈసారి వెళ్లినప్పుడు వీడియో తియ్యండి మీరు చెప్పేది నమ్మ బుద్ది కాలేడు

  • @SreelathaR-i9m
    @SreelathaR-i9m 3 месяца назад +5

    Abbulugaru meeru sathyavathigurinchi ala cheppakudadu meeku chala opija kadha alage eait cheyandi thanu vasthundhi me iddharidhi kadu life me pillaladhi valla kosam iduru adjust kavaki prathi intlo untai kani avi social media ku vadhhu thammudu konchem opikatho undandi

  • @dradha5152
    @dradha5152 3 месяца назад +1

    నువ్వు కూడా అలా గా thinestavu thidutu untavu ఇంత పబ్లిక్ గా పెళ్లం గురించి చెప్పారు ame paruvu thisavu mee madya inka duram perugutundi anthe ina neeku kuda pogaru akkuve abbulu satyavathi ఎప్పుడు పని చేస్తు ఉండాలి అంటావు అందుకే వెళ్లిపోయింది పాపం

  • @durgasravanidharmana3669
    @durgasravanidharmana3669 3 месяца назад +8

    Mavvukoni matdthuntene ardamavthundi esnatha sodi ani, entha house kattaka vidipotara , makendhuku andi e sodi , njmga godava ayte edantha vdolo chepparu yndhukunte godava imka perigipiddi kabatti

  • @MR.AMAN99
    @MR.AMAN99 3 месяца назад +1

    Enduku abbadalu chepthunav vest ga

  • @aadyasasi718
    @aadyasasi718 3 месяца назад +1

    మిరు ఇద్దరు ఎపుడు గొడవ పడలేదుగా ఎందుకు విదిలో పడుతున్నారు మిరు చేసింది కరెట్ కాదు మిరు కలిసి జీవించాలి కాబట్టి ఓర్పు అవసరం ఈ రోజుల్లో ఇద్దరు కలిసి ఉండడం కష్టమే కానీ అందులోనే అనున్యం ఉంది ఫ్యామిలీ కోసం తగ్గడం తప్పేమీ కాదు తమ్ముడు ఒకసారి ఆలోచించు ఇల్లంతా సందడి గా ఉండేది ఇప్పుడూ నువ్వూ ఒకదివే బాధ పడుతున్నావు నీ వీడియో సత్య వతి చూస్తుంది అనే petti ఉంటావు

  • @SandhyaRani-pb4ud
    @SandhyaRani-pb4ud 3 месяца назад +1

    Meeru chala badapaduthu chepthunnaru me daggariki ame tappakunda vastadule andi badapadakandi

  • @vickychallaram3522
    @vickychallaram3522 3 месяца назад +1

    Antha prank views kosam .

  • @Neemadivya
    @Neemadivya 3 месяца назад +1

    Fake video..prank

  • @lakshmich4058
    @lakshmich4058 3 месяца назад +33

    ఏమి కాదు పిల్లలతో వచ్చేస్తుంది

    • @lalbeeshaik-9684
      @lalbeeshaik-9684 3 месяца назад +5

      Don't worry bro ..... she is lucky person me lanti husband ravadam

    • @dkdk-gg5lz
      @dkdk-gg5lz 3 месяца назад

      నస గాడు😂 ​@@lalbeeshaik-9684

  • @rekhan7041
    @rekhan7041 3 месяца назад +5

    Baboi kothaga start chesadu manaki torture...... inka veetitho manaki headache start avuddi annamaata

  • @Venkyhymaofficial
    @Venkyhymaofficial 3 месяца назад +2

    Eatuva to adadi evena matalu mevi eami pani cheyakunda nuvu paniki pothunava sigu undali barya gurinchi ela matladuthunavu help lekunda nuvu okadivi chesukuntunava

  • @gugulothashok8518
    @gugulothashok8518 Месяц назад

    తెలివి బాగా మీరిపోతున్నావ్.. లైక్స్ కోసం...😂😂

  • @nallpoguvengaiah1418
    @nallpoguvengaiah1418 3 месяца назад +22

    బాధపడకండి అన్న

  • @prettymadhu3504
    @prettymadhu3504 3 месяца назад +1

    E Madhya andharu elane chestunnaru views kosam May be nijam kakapovachu just for views anukunta

  • @VLakshmi5342vlogs
    @VLakshmi5342vlogs 3 месяца назад +9

    హాయ్ అన్న మీరు బాధపడకండి వదినమ్మ వచ్చేసింది భార్యాభర్తల మధ్యన గొడవలు కోపాలు వస్తాయి కానీ సర్దుకుపోవాలి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ల భవిష్యత్తు కోసమే ఆలోచించాలిఅన్న మళ్లీ వెళ్ళండి అన్న వదినమ్మ దగ్గరికి తీసుకురావడానికి మీరు ఎప్పుడు సంతోషంగా కలిసి మెలిసి ఉండాలి 🥰👨‍👩‍👧‍👦 హ్యాపీ ఫ్యామిలీ👍🥰😘

  • @chbaby2310
    @chbaby2310 3 месяца назад +7

    ఏ బాధలు లేకుండా సాఫీగా పోతుంది నీ జీవితం మీ జంటకి దిష్టి తగిలింది ఏమో

  • @raji.setti_456
    @raji.setti_456 3 месяца назад +6

    Velli meru pillalani tesukurandi malli valla carrier padu avuthudi pillalani tesuku vaste appudu avidey vasthadi

  • @MadhulikaYadav99
    @MadhulikaYadav99 3 месяца назад +3

    నువ్వు చెప్పేది కరెక్ట్ యే తను వీడియో లలో నవ్వదు మాట్లాడదు నువ్వు పిలిచిన పట్టించుకోదు ...అది పొగరు కావొచ్చు బద్దకం కావొచ్చు...నిజంగా 10 చదివి ఉంటే...స్వయంగా వీడియోలు తీసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయగలదు...కానీ ఏమి చేయకుండానే అన్ని కాళ్ళ దగ్గరికి వస్తుంటే విలువ తెలియదు.... అంత పెద్ద ఇల్లు కట్టారు అంటే మాటలు కాదు...అందరికీ సాధ్యం కాదు...ఇప్పటికి అయిన సత్యవతి అర్దం చేసుకొని మారితే బావుంటుంది...కోపం తగ్గాక తనే వస్తుంది...

  • @rams_rams
    @rams_rams 3 месяца назад

    Enti enti ..meku daily.... early mrng curry vadadi meru amo palaneke valtaru .....ane vds loo curry vadakandana me pellalu tintunara ...

  • @sasirekha2229
    @sasirekha2229 3 месяца назад

    Okkoroju ye adavallu pani cheyleru. Life yantrikanga vunte yevarkaina visuposthundi. Mi wife ni ila video lo thittadam asssssssalu manchidi kadhu. Mi prema thanaki kanipisthe ye adapilla husband ni vodhaldu. Miru pani cheppadam kadhu prema tho nalugu matalu cheppandi. Mi wife milaga vundalanukovadam asssalu correct kadhu. Thanaki yenti istam yela vunte nachuthundo abhiprayam kanukkondi. E vishayamlo miru 100,% wrong. Thantho matladi chudandi. Video thiyyadam thanaki istam lenapudu, force chese adhikaram miku ledu. Andaru okalaga vundaru

  • @surekhachiluveru5
    @surekhachiluveru5 3 месяца назад +1

    Fake

  • @chbaby2310
    @chbaby2310 3 месяца назад +1

    మీలాంటి భర్త దొరకడం సత్యవతి గారి అదృష్టం కానీ మీద కసురుకోవడం వల్ల అవి కోపం వచ్చింది ఆవిడ కోసం వీడియో చేయడం మంచి పద్ధతి కాదు డిలీట్ చేయండి

  • @narendhrabandi9850
    @narendhrabandi9850 3 месяца назад +1

    This is prank I know 😂😂😂😂😂NenU nammanu. Meeru good husband....KoncheM Kopapadina meere Matladathaaru 😂😂😂😂😂Prank Nenu Assalu nammanu ❤❤❤❤❤

  • @KishoreHunter
    @KishoreHunter 3 месяца назад +6

    కమలాసన్

  • @PravalikareddyVallika
    @PravalikareddyVallika 3 месяца назад +1

    Views kosam ela videos cheyyadam baga alavataindi kontha mandi youtubers ki

  • @TECHHASEEBKHANC
    @TECHHASEEBKHANC 3 месяца назад +6

    Good uncle. Second marriage ki congrats 👏 🎉🎉🎉🎉

  • @SumanNethala
    @SumanNethala 3 месяца назад +6

    Anavasaramga godavalu padi pillala future paducheyakandi.

  • @Newscasts
    @Newscasts 3 месяца назад +1

    Nijame uncle meeru cheppindhi antha anni kanipinchai vedios lo but milo koncham cheppindhe cheppatam koncham nasa vundhi Adhi okkati maarali meelo

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 3 месяца назад +1

    Nuvu eppudu adhi cheyye idhi cheyye ani venaka visigisthavu thanani alochichukonivvavu thanaki kuda swthantram vuntuntudhi kadha

  • @ushach2522
    @ushach2522 3 месяца назад +2

    Views kosam prank kangarupadakandi

  • @jyothipothuri2198
    @jyothipothuri2198 3 месяца назад +4

    Ithink prank