నా పుట్టిల్లు - అందమైన పొదరిల్లు/ అడవి లో పుట్టాను అడవి లో పెరిగాను/My Home tour/ My village show

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • Thank you so much for watching!
    📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YY...
    🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa....
    ✈️International Shipment✈️ - kalaguragampa....
    For Complaints, Issues, Enquires, Promotions, Business Patnerships Please Contact - 7672047896
    SUBSCRIBE if you want to see daily videos from me; www.youtube.co...
    Music: Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
    Source: incompetech.com...
    Artist: incompetech.com/
    -------------------------------------
    🎶 Music Credits by:
    ------------------------------------
    RUclips Audio Library - www.youtube.co...
    Sound of Isha - / soundsofisha
    Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
    ----------------------------------------------------
    ✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
    ----------------------------------------------------
    ♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
    💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
    💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
    ------------------------------------------------------------------
    ✉️ For business enquiries:
    Email - info@kalaguragampa.com
    ------------------------------------------------------------------
    My Shooting & Editing Equipments:
    Apple iMac - amzn.to/39n2fqx
    Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
    Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
    Canon EOS 70D - amzn.to/2BoJoia
    Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
    -----------------------------
    ✨ My Play Lists ✨
    -----------------------------
    My uploads: • Mango Pickle with Ging...
    Cooking: • Mango Pickle with Ging...
    Home: • Telugu vakili ఇది- అంద...
    My Village Show Series: • My village show episod...
    Informative: • Patnamlo palleturu- ma...
    Fruit Garden: • Mad gardener -నేను- మొ...
    Vegetable Garden: • Tella galijeru-Dialysi...
    Flower Garden: • Urban gardening ki vil...
    Health Tips: • Uttareni green leaf cu...
    Unique Trees Series: • Unique trees in Hydera...
    Leafy Vegetable: • Uttareni green leaf cu...
    DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
    Explore: • Hitech city Hyderabad ...
    Vlogs: • INDIA'S Most beautiful...
    -------
    About me:
    The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
    Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
    We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
    We believe in living life and not in just Surviving.
    I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
    This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
    అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
    అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
    మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
    ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
    ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
    ఇట్లు
    మీ శ్రీదేవి పట్లోళ్ళ

Комментарии • 386

  • @user-vn2kg6vu5b
    @user-vn2kg6vu5b 2 года назад +24

    మన సొంత ఊరు మనం పెరిగిన ఇల్లు మన బాల్య స్నేహితులతో ఆడుకున్నా ఆటలు ఎప్పటికి తిరిగి రావు. గతం ఎప్పుడు గత జన్మ లాగే ఉండిపోతుంది.

  • @satyakitchenintelugu5750
    @satyakitchenintelugu5750 2 года назад +44

    పుట్టిన ఊరు చిన్ననాటి జ్ఞాపకాలుచిన్ననాటి స్నేహితులుఆడుకున్న ఆట పాటలుఅన్నదమ్ముల ప్రేమానురాగాలుజీవితాంతం ఆ గుర్తులు అలాగే ఉండిపోతాయి తర్వాత ఎన్ని హంగులు ఆర్భాటాలు వచ్చినచిన్ననాటి రోజులు అంత కమ్మదనం ఎన్ని రోజులకి రావునేను చెప్పింది నచ్చితే ఒక లైక్ వేసుకోండి👍🏼👍🏼👍🏼👍🏼👍🏼🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙂🙂🙂🙂🙂🙂

    • @kanchanamalakaja7813
      @kanchanamalakaja7813 2 года назад

      ముమ్మాటికీ ఇది నిజం . ఇప్పుడు మేము అమెరికా లోనే ఉంటున్నాం. సంతోషంగానే. కానీ పుట్టిన ఊరు(మొగల్తూరు, ప.గో.జిల్లా) అంటే చాలా ఇష్టం నాకు.

    • @samsam-q9m2r
      @samsam-q9m2r 2 месяца назад

      @@kanchanamalakaja7813 इंडिगो से मुझे एलर्जी हो जाती है, इसका समाधान क्या है?

  • @jhansireddy8306
    @jhansireddy8306 2 года назад +10

    So very beautiful sweet house sreedevigaru meeru ఎంత మందిఅక్క చెల్లెళ్ళు, ఎంతమంది అన్నదమ్ములు తెలుసుకోవాలని ఉంది.

  • @sumalathapasunnuri93
    @sumalathapasunnuri93 2 года назад +8

    Hi sridevi akka meeru small village nundi vachi present oka brand store wow great akka meeru kastapadi edigi chaala members ki employment evvadam so great 👍

  • @arunadevi6963
    @arunadevi6963 2 года назад +12

    శ్రీదేవి గారి పుట్టిల్లు ఒక అందమైన పొదరిల్లు,మెట్టిలు ఒక అందమైన బృందావనం ఈరెండు ఇళ్ళలో విలువలు కాపాడే ప్రయత్నం లో గొప్ప పాత్ర పోషించే క్రమం లో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటే అన్ని ఇల్లు ఆనందం గా ఉంటాయి. 👍

  • @ranivaralakshmi4848
    @ranivaralakshmi4848 2 года назад +28

    ఎప్పటికి మర్చిపోనిది మన సొంతూరు,
    చిన్ననాటి జ్ఞాపకాలు. 😊 👌

  • @geetharani6808
    @geetharani6808 2 года назад +5

    మా మేడం పటేల్ కూతురు దేవత సీరియల్ అంటారు కదా అలాగ ఎంత ఎదిగినా miru vodhige ఉంటారు అందుకే మీమీద అంత ప్రేమ

  • @TPL2309
    @TPL2309 2 года назад +4

    అడవితల్లికి దండాలు,
    అడవిలో పెరిగిన శ్రీదేవికి శుభాలు.

  • @prabakaradukumarasmy9642
    @prabakaradukumarasmy9642 2 года назад +6

    ఇప్పుడు కూడా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడ మీరు చెప్పిన పెద్ద గెడ తలుపు కి వుంది 😘🙏

  • @annapurnadevi4143
    @annapurnadevi4143 2 года назад +2

    చాలా చాలా ఆనందం వేసింది శ్రీదేవిగారూ.. నాకూ చాలా ఇష్టం ఇలాంటి ఇల్లు వాకిళ్ళు... వాతావరణం.. 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @amulyaveeresh5089
    @amulyaveeresh5089 2 года назад +16

    హాయ్ శ్రీదేవి గారు నమస్తే నిజమైన రైతు బిడ్డ మన శ్రీదేవి గారు 🙏🙏👌🏿👌🏿

  • @mogilisujatha1661
    @mogilisujatha1661 2 года назад +4

    ఎంత చిన్న ఇల్లు ఐనా సరే మనం పుట్టిన ఊరు అంటే అది అంత ఈజీ కాదు అదొక అద్భుత ము గా ఉంటుంది మనం సి టి లో ఎంత పెద్ద ఇల్లు ఐనా సరే మనం పుట్టిన ఊరు అంటే అంత గొప్ప ఏముంటుంది చెప్పండి శ్రీ దేవీ గారు

    • @samsam-q9m2r
      @samsam-q9m2r 2 месяца назад

      इंडिगो से मुझे एलर्जी हो जाती है, इसका समाधान क्या है?

  • @hemalathajella8312
    @hemalathajella8312 2 года назад

    శ్రీదేవి గారు సొంత ఊరు ,చిన్నతనం చాలా బాగుండేది.మీ ఇల్లు కంటే మా ఇల్లు చాలా పురాతనంగా వుంటుంది. మీరు హోమ్ టూర్ చేస్తున్నారు. నేను చెయ్యడం లేదు అంతే ఇప్పుడు మా ఇల్లు మీరు అన్నట్లు గొల్లం ,బెడం వుంటుంది. మా పుట్టింటి పొదరిల్లు గుర్తుచు తెచ్చినందుకు ధన్యవాదాలు. ఒకే నా

  • @kamalavurla3590
    @kamalavurla3590 2 года назад +1

    హాయ్ శ్రీదేవి గారు పుట్టిన ఊరు జ్ఞాపకాలు మర్చిపోలేము పుట్టిన ఊరు చాలా బాగుంది శ్రీదేవి గారు మంచిగా మాట్లాడారు అమ్మ గారి ఇల్లు మంచిగా చూపించారు చాలా బాగుంది చిన్ననాటి జ్ఞాపకాలు అద్భుతం వీడియో బాగుంది థాంక్యు శ్రీదేవి గారు👌👌👌

  • @shrenika3342
    @shrenika3342 2 года назад +3

    Very beautiful home Sridevi , we heard for the first time about 6kg measure and zeedi butta .You should tell us more about such things .Get one koidavali stick also to our garden ,then we can get to see such ancient paninutlu now and then .These are the vedios we enjoy more .

  • @keshavialpoor375
    @keshavialpoor375 2 года назад +1

    Nanamma illu , devudi room , utti ila Chala mana slang tho malli gurthu chesaru ma’am really happy to recollect the things with ur video ..🙏🏻 ..including swamy old pics ..ammamma intlo chusina swamy pics malli me e video lo chusanu feeling blessed

  • @itsmahi
    @itsmahi 2 года назад +5

    అడవిలో పుట్టి అడవిలో పెరిగి హైద్రాబాద్ కు వచ్చి అందరి మనసు గెలిచారు. 🎉🎉

  • @allurilakshmiprasad3100
    @allurilakshmiprasad3100 2 года назад +10

    Chala baagundi sridevi gaaru👌👌👌 gold memories

  • @srvtarakesh8478
    @srvtarakesh8478 2 года назад

    శ్రీ దేవి అక్క. సాయిరాం మీ ఇల్లు చాలా సూపర్.... అమ్మ నీ కనపడలేదు.

  • @tharasudheer2513
    @tharasudheer2513 2 года назад

    After using indigo powder.. While conbing my hair my hands are getting black colour. The next day with shampoo i washed... All colour washed off.... Brown colour looks brown only.. Not inblack colour

  • @krishnavenik6536
    @krishnavenik6536 2 года назад

    Mee podarillu chusi naku
    Na childhood memories gurthukuvachayi. Ma nannammagari illu gurthuvachindi.
    Nostalgic Feeling

  • @RamaDevi-ex7dr
    @RamaDevi-ex7dr 2 года назад

    Sridevi ! Ippudu house andam ga vuntundi kaani manasu thrupthi ga vundadam ledu. Appudu athmiatha ekkuva ga vundedi. Maadi Kadapa jilla. Cinnathanamu gurthu chesavu.( kottudillu, Gade, Gadese, midde danthelu, sedyapu panimutlu, jonna panta lo pesara panta etc) chala thanks maa

  • @malathiramana6281
    @malathiramana6281 2 года назад +3

    Chala chala bagundi house..
    Sweet nd old memories...
    Simply super..

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs1956 2 года назад +5

    Hi శ్రీదేవి గారు రోజు మీ బ్లాగు లు చూస్తాను పెద్ద అభిమానిని మీకు నేను 💕💕💕

    • @sgeetha4091
      @sgeetha4091 2 года назад

      👌👌👌👑🙏🙏

  • @prameelarani6942
    @prameelarani6942 2 года назад +1

    హై మేడం గారు..ఎవరి పుట్టిన ఇల్లు వాళ్ళకు ఒక పెలేస్ ..పాత జ్ఞాపకాలు తియ్యటి అనుభూతి.

  • @venkatasupraja8296
    @venkatasupraja8296 2 года назад

    మరపు రాని ఙ్ఞాపకాలు శ్రీ దేవి గారు చాలా సంతోషంగా ఉంటుంది కదా బాగుంది ♥️♥️♥️

  • @vijayavijjuvlogs1956
    @vijayavijjuvlogs1956 2 года назад

    నాకు కూడా మీలాగే ఊరు పాత విషయాలు చూస్తుంటే ప్రాణం లేచి వస్తుంది

  • @saidanthuluri5290
    @saidanthuluri5290 2 года назад +3

    SREEDEVI GARU SOOO SOOOO HAPPY TO C SWAMY'S BLESSINGS EVERY WHERE IN UR MOTHERS HOUSE 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰 OUM SAIRAAAAAM 🙏🏼

  • @sandhyakondaparthi2676
    @sandhyakondaparthi2676 2 года назад +1

    Hi.. hello... super Akka ..meeru n mee illu... 😀 Thank you for sharing this video n ur sweet childhood memories....ekkadi ko velli poyamu ..ee video chusi andaru valla puttinki parugu theestharu... 🙏👍

  • @jayasridevunuri8930
    @jayasridevunuri8930 2 года назад

    Super sridevi garu.meeru mi uru chupisthu unte naku kuda ma ammagari illu gurthuku vachindi.memu kuda chinnappudu chala enjoy chesinamu.e vidhangfa meeru maku childhood gyapaka lu gurthu chesinanduku chala chala kruthagyathalu❤️❤️❤️❤️

  • @badrigariramesh.8446
    @badrigariramesh.8446 2 года назад +2

    Hai Akka super bagunadi mi village. Beautiful your child good memories

  • @suj1420
    @suj1420 2 года назад +3

    Sweet memories mdm garu.chala happyga anipinchindi mdm

  • @omsairam3846
    @omsairam3846 2 года назад

    U r very lucky why because u r podarillu always keep in our channel you tube KALAGURA gampa, meru gadapa daggara kurchuunnappudu na kallu chemarchi nai me child hood memories chusuko galugutuunnaru

  • @psreddy8697
    @psreddy8697 Год назад

    You have told real situation in rural areas, especially non availability of agricultural labourers, the food scarcity wii be witnessed soon. You have narrated very well about your childhood days, but you have not introduced your mother, brother and relatives in the house. All the best.

  • @vimalaranidammalapati3058
    @vimalaranidammalapati3058 2 года назад +2

    Chala bagundi sweet memories malli malli gurtukutechukuntunnaru

  • @gajanan3671
    @gajanan3671 2 года назад +1

    Superb mam ur all video annintikanna e video superb aa time in lo ki theesukellaru maa chinna naati gnaapkalu gurthukochhayee realga cheppalante kandlalo neellu vachhayee ❤️❤️❤️🙏🙏🙏

  • @uvlakshmisarma6193
    @uvlakshmisarma6193 2 года назад +1

    చాల బాగుంది..మా పుట్టింటిని గుర్తు చేసినారు

  • @roopay2156
    @roopay2156 2 года назад

    Hi Sridevi mee puttilu chala bagundi elanti illulu ippudu chudamante kanapadatledu oori valla lo unna prema patanal ledu meeru chala adrushtavanthulu

  • @prabhavathipatllola430
    @prabhavathipatllola430 2 года назад

    Nijaga Sridevi garu mi nanna garu chala great antha chinna urilo ayana chaduvu koni ofter marriage mi Amma ni chadivinchadu anty 1st nenu aithy shock ika mi marriage ni opukunadu nijaga great person 🙏

  • @siriswapna7388
    @siriswapna7388 2 года назад +2

    Chala super ga undhi andi..ma ammama gari house kuda elane untundhi..old is gold 🥰

  • @ranichinnarani4726
    @ranichinnarani4726 2 года назад +2

    Very emotional attachment with our mother's home.....nice akka 👍🎉🥰🥳

  • @ushaberu3170
    @ushaberu3170 2 года назад

    Puttinti podarillu.. entha chakkani bhavana! Evari putiillu variki enthooo special kada? Ee matani chala baga vivarincharu Sridevi.

  • @teluguuniquefacts8728
    @teluguuniquefacts8728 2 года назад +3

    Hi Akka so butiful Akka made kuda village Akka missing 👌👌👌👌👌

  • @sharadakotte5830
    @sharadakotte5830 2 года назад +1

    maa ammamma illu chusinatlundi shreeee.. 👌👌👌🔥

  • @multikarimnagarspecials4732
    @multikarimnagarspecials4732 2 года назад +1

    Puttinillu feel aa veru.... Home tour super undi

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 2 года назад +1

    Super ga undhe mee podhareellu mam 👌 so specious outside of the house. 👌
    The way u speak is too good for me. 🙏

  • @sirishachukka9104
    @sirishachukka9104 2 года назад

    Sridevi garu meetho mattladalani vundi mee blogs chala baguntai andi

  • @rajeswariakshinthala3908
    @rajeswariakshinthala3908 2 года назад

    Chala bagundi Andi Mee illu
    Mee matala kosame neenu mee videos cvhustanu

  • @mallaradha4894
    @mallaradha4894 2 года назад +1

    👌👌 meru entha endhigina me chinnanati jnapakalu chupichadam me goppathanam sridevi garu

  • @chandrakalar2283
    @chandrakalar2283 Год назад

    Sreedevi meru chaala lucky me puttinillu chaala baagundi

  • @laharikarudraram9109
    @laharikarudraram9109 2 года назад +2

    హాయ్ శ్రీదేవి గారు చిన్ననాటి తీపి గుర్తులు ఎప్పడికి మన మనసులో కదలాడుతూనే ఉoటాoయి....

  • @jayajarupula7498
    @jayajarupula7498 2 года назад +1

    Puttillu ela vunna inti aadabiddaku adi rajabhavananey madam

  • @vasanthaappam6032
    @vasanthaappam6032 2 года назад +2

    Super sridevigar maadi kuda village chala baguntundi

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 года назад

    Oushadha mokkala pempakam lo meekuunna interest ku Dhanyavadalu, madam

  • @HemaLatha-we8ei
    @HemaLatha-we8ei 2 года назад

    Hi Sridevi garu mi puttina illu chalabagundi andi Naku ma indlu guthrukochai Malli rojulu rave a indllu leve chudamana levy ipudu miru chupincharu kada na chinanati gnapakalu gurukochaiandi o sweet memories chupettaru tq 🙏🏾💐

  • @rajakumaripasumamula5702
    @rajakumaripasumamula5702 2 года назад

    Challa sorakaya bends kothaga vintunte.👌👌 .challa kakarakaya chestham .guru chikkudu chesinam.😊

  • @veeraprabha2355
    @veeraprabha2355 2 года назад +2

    గడిచిపోయిన రోజులే అందమైన రోజులు😊

  • @radhamadhavi5425
    @radhamadhavi5425 2 года назад

    Soo nice to see your pretty house mi vurilo mimalni chusi chala bavundi

  • @yashb8342
    @yashb8342 Год назад

    Hi andi ma illu kuda same ga untundhi andi,chala happy ga undhi chustunte

  • @sandylukkydiary3615
    @sandylukkydiary3615 2 года назад

    Madam manasuki hayiga anipisthundi.... same mee Amma valla illu chusthunte same maa illu kuda ide pattern lo ne undedi .... evaraina intiki vasthe vellabuddi kavatam ledu ani inkasepu gadipi vellevaru that too maa teachers lecturers and my friends ......just love your Amma house means your childhood palace

  • @saralasarvani9360
    @saralasarvani9360 2 года назад

    Manam antha adhigina mother house antha chinnaga unna adhi manaki swargam amma andhukante adhi amma valla house kabatti appatiki manaki praname puttinillu ❤️❤️

  • @kattekolaanitha7585
    @kattekolaanitha7585 2 года назад +1

    Puttinti gadapa ididhati vastam ante na kantilo kaneeru vachayandi.🙏❤

  • @kavithapagidimarry5870
    @kavithapagidimarry5870 2 года назад +1

    Hi Sridevi garu,I remember before episodes u have shown your mother house

  • @saiprabha8142
    @saiprabha8142 2 года назад

    Chala bagundi mi home tour ,mama chinnanati gnapakalu eppudu marchipolemu ,miru chalabaga matladataru super video,,

  • @srilakshmiakula9028
    @srilakshmiakula9028 2 года назад +2

    Correct Sri devi garu mana illu entha peddadi ina mana puttilu matram manki swargam aa gnapalalu eppitiki marchi polemu 👌👌👌🙏

  • @ramamanne2122
    @ramamanne2122 2 года назад +1

    Chala chala bagundi Sri Devi mee puttillu 👌👌👌❤️😀

  • @swetakarli2791
    @swetakarli2791 2 года назад +4

    Madam really happy memories chinnappati gurthulu marachipolenivi.

  • @soniyasekh3213
    @soniyasekh3213 2 года назад +4

    Hi Sri devi ji Sooooooosupre village 🙏👍👌👌👌👌👌

  • @dhanalakhmipavuluri9659
    @dhanalakhmipavuluri9659 2 года назад

    శ్రీదేవి గారు చిక్కుడు కాయలు చాలా బాగా వున్నాయి మీరు ప్రతిది చాలా ఎంజాయ్ చేస్తారు

  • @lakshmisadala
    @lakshmisadala 2 года назад

    Chala bagundandi..ma amma valla palle gurthochindi..good old golden days..

  • @vidyamunnangi2100
    @vidyamunnangi2100 2 года назад

    Akka, ask Amma to take a poor girl and to keep with her.so that she can work for Amma..both can be benefited

  • @balaganimanoharyadav2321
    @balaganimanoharyadav2321 2 года назад +1

    Mee complete home hyd ela motham epudu chuisthara ani waiting always mukkal mukkal gane chusam hyd house

  • @krishnavenikomuravelli3082
    @krishnavenikomuravelli3082 2 года назад

    హయ్ అక్క సా౦ుురా౦🙏 ఇలు కాదు అది ఓక Golden memory మన చిన్న నాటి ముచ్చట్లు

  • @shanthiprabhakar4044
    @shanthiprabhakar4044 2 года назад

    Hi Sridevi Happy Dasara u nd ur family.... Mee Puttillu chala bagundi... Nice vedio...

  • @bhanumathimatasugur914
    @bhanumathimatasugur914 2 года назад

    పుట్టిల్లు అందరికీ బాగుంటుంది
    ధన్యవాదములు శ్రీ దేవీ గారు🙏

  • @artmusicandtastyrecipes
    @artmusicandtastyrecipes 2 года назад

    Hi Sridevi, my village is also a very small village.... Like your village, our village also did not change.
    There are many similarities in our life... Your and my life.... Don't know I get connected to you and your life.... There are many similarities in your and my life

  • @meenakshichunduri941
    @meenakshichunduri941 2 года назад +1

    I understand ur sentiments and love for it..very touchy

  • @tulasiprasannaciripireddy7606
    @tulasiprasannaciripireddy7606 2 года назад +2

    You made me feel my grandma's house.

  • @Abhiram-mh1dk
    @Abhiram-mh1dk 2 года назад

    Namaskaram amma entha happyga vundho chustunte malli e rojulu vaste bagundamma

  • @m.s.vaasuvibes
    @m.s.vaasuvibes 2 года назад

    Ma Uriki rara mam...chala baaguntadhi

  • @geethaddena4192
    @geethaddena4192 2 года назад

    Hi akka chala chala bagundi poddharillu, e inka full village ne chupinchandi, keep smiling 😊.

  • @Abhiram-mh1dk
    @Abhiram-mh1dk 2 года назад

    Ilanti illu prashanthamga vuntai ekadamma village

  • @sunitav5704
    @sunitav5704 2 года назад

    Sridevi garu meeru sarees ichetapudu 1hour lo yenni comments vachevo kada ,nijanga puttillu ante prati adapillaki pranam

  • @lathaguduri5438
    @lathaguduri5438 2 года назад +1

    Hi Akka…!
    Me tho patu nenu kuda pallle vathavarnanni enjoy chesina (Canada)

  • @kodipakarajani1385
    @kodipakarajani1385 2 года назад +1

    Aa chittadavi toure kuda cheyyandi akka pls.

  • @vidyasagar-rv3dc
    @vidyasagar-rv3dc 2 года назад

    Marichipoleni manchi madhura gnapakalu chinnanati rojulu, golden days super super super 👌👌👌❤🙏🙏🙏

  • @ravinderreddy4759
    @ravinderreddy4759 2 года назад

    Super sridevi garu mee puttinellu chaala bhaavundhi.. 👌😊

  • @dadiyamuna7814
    @dadiyamuna7814 2 года назад +1

    Super nice video ❤️ om sri sai ram 🙏

  • @ThirupathiGadchanda
    @ThirupathiGadchanda 2 года назад +2

    Hii devakaa...
    Happy dussehra..

  • @noorjahanbegum7809
    @noorjahanbegum7809 2 года назад +1

    Super Sridevi Garu 👌🏻👌🏻

  • @sowjanyanannuru6320
    @sowjanyanannuru6320 2 года назад +1

    me puttinti ki konchem help cheyyochu me tammudu happy avutadu kada

  • @srilakshmig8075
    @srilakshmig8075 2 года назад

    Hi sridevi garu me ooru chala baghundi sweet memories old is gold super

  • @jayapradasyamala4107
    @jayapradasyamala4107 2 года назад

    U reminded me my grandmas house.But it's notthere.mamas built new houses.I fèl bad about that.Super video

  • @kandikondajansi9204
    @kandikondajansi9204 2 года назад

    I'm soooo happy to see u r home penkutillu bagunty akka

  • @srikanthanireddy
    @srikanthanireddy 2 года назад +2

    Patelamma..... namaste !!

  • @ShamS-dy8tt
    @ShamS-dy8tt 2 года назад

    Chala rojula tharvaatha puttillu choopincharamma. We are also so happy. 👌👌👌

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 2 года назад

    Pamula madhya yela vuntunnari madam.Pamu peru vintene,bhayam ga vuntundi

  • @kandelasridevi1653
    @kandelasridevi1653 2 года назад

    Eerojullo alanti house manam chudalemu dani koncham develop chesthe mana future generation ki chuppinchachu 🙏

  • @parvathidevi5540
    @parvathidevi5540 2 года назад

    Sridevi garu mreru bhale Joy full ga vunnaru👌

  • @SNSTUDIOS18
    @SNSTUDIOS18 2 года назад

    Maku mana brundavanam full home tour kavali video enta length parveledu Sridevi