Hai pro good videos you are making My home water is not comming force but everytime we are putting the water by mug, what is the problem any video please
Nice video ma flesh box lo water Ravadam ledu nenu video chusi repair chesa water fill iendi but flesh box lo water full ie bayataku leak awtundi em cheyali
ప్లస్ ట్యాంక్ రిపేర్ వస్తే మార్చుకోవచ్చు లేదా రిపేర్ చేయడం చాలా సులువు వాటర్ ప్రెజర్ కూడా బాగుంటుంది కనక ప్లస్ ట్యాంక్ ఏ కరెక్ట్ కానీ కానీ మంచి కంపెనీ ప్లస్ ట్యాంక్ ఉపయోగించుకుంటే ఇబ్బంది ఉండదుమంచి కంపెనీ pleasanton ca ఉపయోగించుకుంటే ఇబ్బంది ఉండదు
Guruji garu ఇన్వెర్టర్ connection direct men dp ki echesthe current poinappudu manaku avasaram vunnai vadukovachukadha.. Please cheppandi 🇮🇳🇮🇳🙏🙏miru na video s lo vunnai chudandi anadhu clariti ga naku cheppandi MASTAR... 😍
Sir mi Prathi okka video chusthanu nenu inka mi kotha videos vasthayani adhuru chusthu vuntanu.... Sir please mi Number evvandi.... 🙏🙏🇮🇳Place douts vunnai please sir🙏🙏
ఫ్లష్ కొద్దిగా నొక్కితే వెనకెక్కడో వాటర్ లీకౌతుంది ఏం చెయ్యాలి. ఫ్లష్ వాటర్ ఫోర్స్ గా వస్తున్నప్పటికీ మళ్ళీ సగం బకెట్ నీళ్ళు వేయాల్సి వస్తుంది దీనికి ఏం చెయ్యాలి
అన్నయ, మాది texmo 1 hp motor (submersible కాదు).7 నెలలు చాలా తక్కువ సౌండ్ తో పని చేసింది. కానీ 4 months నుంచి చాలా చాలా సౌండ్ చేస్తుంది. ఏమైనా ప్రోబ్ల0 అవుతుందా. రిప్లై ఇవ్వగలరు.9849595232
మీరు చాలా బాగా ఎక్స్ప్లైన్ చేస్తూ మాట్లాడుతున్నాడు మాకు బాగా వర్క్ నేర్పుతున్నారు thank you so much
Thank you, I sorted my flush tank problem by seeing this video.
Good work.
This is the second one for the basement bat. ruclips.net/user/postUgkxOuLt8IL_GxhhaK8DBuKEL-zV0UJVpWZn , works great
Chaala adbhutamga chepparu... Like and Subscribed. Thank 🙏 Excellent 👍👏💯
సూపర్ సార్. ఎంతో చక్కగా చెప్పారు. Really you are great sir
Thanks Anna 🤗chaalaa baaga explain chesaaru 👏👏👌👌
You explain very clearly .It is so useful to public.Tq sir.
Chala bagundhi andi ee video
Baga chepparu
Thank you GMR గారు నేను ఈరోజు ప్లస్ ట్యాంక్ రిపరు చూసాను వెంటనే మా ప్లస్ ట్యాంక్ నేను రిపేర్ చేసుకున్నను
Sir very useful message for me. Thank you so much
Bro u explained very clearly. Tq
Chaala baaga explain chesaaru, video baavundi... 👏👏👏
THANKS. SO. MACHI. GURU. 👍
Tq GMR,nice explanation
Diverter in side all parts you will tell so many repair comeing your chanal very good have
ధన్యవాదములు
Superb Brother.. i like your language and voice
థాంక్యూ థాంక్యూ థాంక్యూ అన్నగారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు
సూపర్ గురువుగారు 🙏🙏
తమ్ముడు మీ అభిమానానికి ధన్యవాదములు మరిన్ని వీడియోలు అందిస్తాను
Very good and nice explaining.👍
Hi sir chala baga explain chesaru , salt water valana water flush holes block ayyayi slow flush problem holes block ela remove cheyalo video pattandi
Hai pro good videos you are making
My home water is not comming force but everytime we are putting the water by mug, what is the problem any video please
Very informative
Superb work... keep it up bro 👍
Nice bro good explained
Thankq
Very good explanation thank u
చాలా చాలా బాగుంది
నమస్కారం అన్నయ్యా మంచి వీడియో ధన్యవాదాలు
Good work br.. Nice keep it up🙏🙏🙏
Bro Good voice n explanation.
Tq sir superb explain
మీ వీడియోస్ అన్ని చూస్తున్నాను
Very good explain thanku
Thank for. Information sir
Good information bro
What chemical we have to use to clean the flush tank internal parts to remove salt and flouride deposits
Good video guruvu garu 👏👏
మీ అభిమానానికి ధన్యవాదములు
Super super thankq 👌🙏
బాగా చెప్పారు GMR గారు
Excellent 👍
Super anna
Tq it's working
I had changed the washer but still water running down. why?
చాలా బాగా చెప్పారు...
తమ్ముడు మీ అభిమానానికి ధన్యవాదములు
Very usefull video
Hi anna your work fantastic anna
మీ అభిమానానికి ధన్యవాదములు
Tq brother 🙏
Very good👍
Very clearly explained 👌👍
ధన్యవాదములు
Nice video ma flesh box lo water Ravadam ledu nenu video chusi repair chesa water fill iendi but flesh box lo water full ie bayataku leak awtundi em cheyali
Goo message bro
Good explain
Thanks sir
Howtorepair hindwareitalian flushtank.
Ball ki payinavunnaa valchar market lo dhorukuthundha anna
Bend pipe ki washer ladu kada dani gurinchi meru ami chapaladu sir capandi kodiga ami chayali water akdanundi leak ita
GMR thammudu, water inlet lo unde washers ekkada dorukuthayi..
Tq
Anna flush button nokutam kadha akada water leak auvtunde yam cheyali
Flush valves kosam oka video cheyyandi,,, flush valve manchidha leka flush tank manchidha edhi pettukunte better oka video cheyandi....
ప్లస్ ట్యాంక్ రిపేర్ వస్తే మార్చుకోవచ్చు లేదా రిపేర్ చేయడం చాలా సులువు వాటర్ ప్రెజర్ కూడా బాగుంటుంది కనక ప్లస్ ట్యాంక్ ఏ కరెక్ట్ కానీ కానీ మంచి కంపెనీ ప్లస్ ట్యాంక్ ఉపయోగించుకుంటే ఇబ్బంది ఉండదుమంచి కంపెనీ pleasanton ca ఉపయోగించుకుంటే ఇబ్బంది ఉండదు
Spare parts ekada dorukuthye sir...
Bahuth teekh hai bhai.....
Anna flush antha clean chesamu
aina kuda sariga velatledu commodelo waste
2-3 times flush vadalsi vastundi
Sir memu ma 2nd floor kii water conection echam
Mari oka manchi MOTTER name chepandii 🥰
10000 Lopu Cost undali
Super
How to replace rubber
Anna water full force tho padatledu
Anna balu paiki lesina kuda water off kavadam ledhu brablam yenti anna
Cleaning ela cheyyali
Guruji garu ఇన్వెర్టర్ connection direct men dp ki echesthe current poinappudu manaku avasaram vunnai vadukovachukadha.. Please cheppandi 🇮🇳🇮🇳🙏🙏miru na video s lo vunnai chudandi anadhu clariti ga naku cheppandi MASTAR... 😍
మెయిన్ బోర్డ్ దగ్గర ఇన్వెటర్ తప్పకుండా పెట్టుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఏసీ కానీ గ్రీజర్ గాని నీళ్ల మోటర్ లు గాని సపరేట్గా ఉండాలి ok
Sir mi Prathi okka video chusthanu nenu inka mi kotha videos vasthayani adhuru chusthu vuntanu.... Sir please mi Number evvandi.... 🙏🙏🇮🇳Place douts vunnai please sir🙏🙏
Anna flus tank kinda leakage avuthundi ela anna
Anna toilet lo water pressure ravadam ledhu problem enti chapandhi ?
Baga explain chesaru. Ee video unlike endira babu. Cheppindhi abbadham Gani sarriga cheppakapote dislike cheyyali Gani.
ధన్యవాదములు
Western flush tank water slow ga vastundi repair gurinchi cheppandi
Sir flush tank lopala black ga untundi em cheyali?
Cera flush tank repair chesidi vedio pettagalarani koruchunnamu
Anna meterel gurinchi oka video cheyyandi fittings and rate prise
త్వరలో వీడియో అందించే ప్రయత్నం చేస్తాను తమ్ముడు
@@WORKTELUGUCHANNEL tanq u anna nice reply
BeSile sanitari leakeg.okasari chupisthara
వాష్ బేసిన్ దగ్గర tap ఎగించడం ఎలా మరియు రిపేర్ చెప్పండి plz
అన్నా ఫ్లాష్ ట్యాంక్ గూడా లోపాలా ఉన్నది. వాటర్ ట్యాంక్ నుండి బేసిన్ లోకి వాటర్ డ్రెయిన్ అవతున్నాది .ఎమి చెయాలి
సర్ ఒకసారి ఫ్లష్ నొక్కి న తరువాత ఫ్లష్ ట్యాంక్ లో నిల్లు సన్నగా దిగిపోతున్నాయి ఆపటం ఎలా వాటర్ ట్యాంక్ లో నిల్లు అయ్యిపోతున్నాయి
Hai GMR anna
తమ్ముడు మీ అభిమానానికి ధన్యవాదములు
Hi sar house drin metrials works talme
Matankulo vacharu vesenau kane wataru leku auchunnadi. Amechyale. Me phone message cheyandi. Thanku.
Hindu wear tank nokkedi lopalaki vellipoyi water leek authundani mothham kattesi bucket tho pisthunnamu ebbandiga undi.
Flush tank lo water full ga vundi, Kani slowga flush avutundi how to repair
అన్న ప్రశ్న
సీలింగ్ లో రింగ్ రింగు రింగులుగా వెసే pipe name chepande
Sping pipe name
Fex blue pipe
Sir my father will do this pipe line work sir please keep my father
Ok
ఫ్లష్ చేసినప్పుడు బాక్స్ పైకి లేస్తుంది సార్... కరెక్ట్ గా ఇన్సెర్ట్ కావట్లేదు
మీ వీడియోలన్నీ చూస్తుంటాను , బాగా చెప్తున్నారు. కానీ ప్లస్ ట్యాంక్ కాదు ప్లెష్ అని వ్రాయాలి.
మీ అభిమానానికి ధన్యవాదములు
పని ముఖ్యము language కాదు..
ఫ్లష్ కొద్దిగా నొక్కితే వెనకెక్కడో వాటర్ లీకౌతుంది ఏం చెయ్యాలి.
ఫ్లష్ వాటర్ ఫోర్స్ గా వస్తున్నప్పటికీ మళ్ళీ సగం బకెట్ నీళ్ళు వేయాల్సి వస్తుంది దీనికి ఏం చెయ్యాలి
Flushing చేసేటప్పుడు వాటర్ స్పీడుగా రావడం లేదు చాలా స్లోగా వస్తుంది ఏం చేయాలి?
Yeavarikallu repair chesukuntea Mari panealagaaaa pichhhana
మీ కామెంట్లు గౌరవించ బడతాయి తీసుకోబడతాయి
Plec give me phno
flush tank west👎 flush valve best👍
Okkasharesyir. Ranumetrll
అన్నయ, మాది texmo 1 hp motor (submersible కాదు).7 నెలలు చాలా తక్కువ సౌండ్ తో పని చేసింది. కానీ 4 months నుంచి చాలా చాలా సౌండ్ చేస్తుంది. ఏమైనా ప్రోబ్ల0 అవుతుందా. రిప్లై ఇవ్వగలరు.9849595232
మీ మోటర్ మోనోబ్లాక్ మోటార్ అంటారు బహుశా బేరింగ్లు పోయినప్పుడు మాత్రమే మోటార్ సౌండ్ రావడం జరుగుతుంది మీరు త్వరగా బేరింగులు మార్పించు కోవటం మంచిది
థాంక్స్ ఫర్ క్విక్ రిప్లై
@@WORKTELUGUCHANNEL nuveeellii marcheyy basuuu Dabbulu vastaiii
Anna mi WhatsApp number kavali.plz Anna
ప్రస్తుతానికి మొబైల్ నెంబర్ ఎవరికి ఇవ్వటంలేదు గమనించగలరు తప్పుగా అనుకోవద్దు
వాళ్ళ ప్లస్ ట్యాంక్ వాళ్ళు రేపిరు చేసుకుంటే ఇంకా plumbar వాడు ఎందుకు
Cheppinantta matrana plumber ki unna demand emi taggadu.
Yes
Septik tank ki connect cheyadaniki
తమ్ముడు మన టార్గెట్ ప్లస్ ట్యాంక్ కాదు పంపులు కాదు అంటే నా అర్థం మనం కనే కల కూడా కలలోకి సైకిల్ రాకూడదు కారు రావాలి
Ball ki payina vunna valchar market lo dhorukuthundha anna