Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a RUclips member : ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name : DHARMAGNYA BROADCASTING PVT LTD HDFC Account No: 50200075206712 IFSC Code: HDFC0008045 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
యవ్వనంలో కరసేవ చేసి, మూడు దశాబ్దాలు వేచిచూసి, ఇప్పుడు కరపత్రాలు ఇచ్చి, అయోధ్య అక్షతలు ఇచ్చి, అందరిచేత మెచ్చి, మీ సందేశము ఇచ్చి, యువతకు మార్గం చెప్పి, ధన్యం అయ్యింది మీ జీవితం, ఇది మీకు ఎప్పటికీ శాశ్వతం. శ్రీరామ జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్
Govt plzz plzz support all the Martyed Kaar Sevak family. They are poorest of the poor now. They donot have anyone to support their families. Family Bread earners have matyred ...Unko bhul maat jaana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
శ్రీను అన్న మీకు పాదాభివందనం మన అయోధ్య రామయ్య మందిరాన్ని యావత్ భారతదేశం తలెత్తుకొని చూసే విధంగా కృషి చేసినందుకు మీకు ఆ రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
చిన్న వయసులోనే ధర్మం కోసం పోరాటం చేసిన శ్రీనివాస్ గారికీ, అటువంటి వారినీ మాకు పరిచయం చేస్తున్న సాయి కృష్ణ గారికీ ఆశీస్సులు అండ్ best wishes... nationalist hub follow అయ్యే ప్రతీ ప్రేక్షకుడి తరపునా ఎప్పుడూ ఉంటాయి. మన తెలుగు వారిదీ ప్రముఖ పాత్ర ఉందని తెలిసి ఉప్పొంగి పోతున్నాం. నిజమే కేరళ లాంటి రాష్ట్రం లోని గ్రామాల్లో కూడా అక్షతల వితరణ స్త్రీలు, పిల్లలూ కూడా స్వచ్చందంగా, ఉత్సాహంగా చేస్తున్నారు. జై శ్రీరామ్ !!!
శ్రీనివాస్ అన్న, మీకు సంపూర్ణం గా రాముని యొక్క అనుగ్రహం ఉంది. నాది డిగ్రీ అయింది 1992 కి కానీ మీరు ఇంటర్మీడియేట్ complete చేసారు. ఎంతో ధైర్యంగా పాల్గొన్నారు. Hospital లో bread and milk తిని మీరు ఉన్నారంటే మీకు పాదాభివందనం. మీ లాంటి వారు లేకపోతే ఈ రోజు అయోధ్య లేదు. మాకు అలాంటి అదృష్టం ఆ రాముడు ఇవ్వలేదు. జై శ్రీరామ్
Govt plzz plzz support all the Martyed Kaar Sevak family. They are poorest of the poor now. They donot have anyone to support their families. Family Bread earners have matyred ...Unko bhul maat jaana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
నేను కూడా కరసేవకు 89,90,1992 లో వెళ్లాను.. గుంటూరు నుంచి ఇప్పుడు కూడా కరసేవకు ఆహ్వానం వొచ్చింది.. బీజేపీ బాధ్యత తీసుకున్నాను.. జై శ్రీరామ్. సూపర్ బ్రదర్.
1946_47.I was 5 years old. Our home in Savatapalle now part and parcel of Chittoor Municipality in AP is adjacent to Sri Ram Temple.Every evening young men used to gather in the temple to do Puja followed by a procession circambulating the village with a lamp and Bhajan.The entire activity was self generative spontaneous and joyous.I used to be part of the group.I am sure this used to be the age old practice in many of our. Villages.Ram temple and Ram Bhajan have always been part of our culture and social norm.Please continue/restore.
Our humble pranaams to Srinivasa Garu.May Lord Rama protect him and all his loved ones always.Our gratitude to him and hundreds of kar sevaks who did what was considered a crime, then.Hope and pray for a new and prosperous era for India and the world.Jai Shri Ram!
శ్రీనివాస్ గారు మిమ్ములను ఈ ఏంటర్వి లో సుశీ తారీంచాను, ఆనందించాను ఈ ఇంటర్యూ ద్వారా సూపించిన జర్నలిస్ట్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదములు,, దండములు, ఇంకా మీకు ఏమి చెప్పగలను,
నేను నేను కామెంట్స్ పెట్టడం చాలా అరుదు కానీ ఈ వీడియో ఆసాంతం విన్న తర్వాత తప్పకుండా కామెంట్ చేయాలనుకున్న జైశ్రీరామ్ జై జై. శ్రీరామ్.. శ్రీనివాస్ గారి జన్మ చరితార్థం
Very interesting program with a person who directly participated in the movement and privileged in mounting the dome and subsequent events. Congratulations to Srinivas garu. You have represented us who could not make it.Wish Sri Ram will shower His blessings to you and your family. We feel proud of you.
Very interesting video! My office friend has gone for karaseva at the same time, returned with severe health problems n died within few days. I was remembering that friend who was very helpful to all office people Thank you so much sai Krishna Garu for giving us chance to listen n see such valuable videos!🙏 .
ఇప్పుడు మాత్రం మిమ్మల్ని, ఇంకా ఇతర karasevkuluini కూడా గొప్పగా చూస్తారు, మీకు అభినందనలు, నిజంగా chla పుణ్యం చేశారు, గొప్ప సేవ, శ్రీ రాముడు మిమ్మల్ని అందర్నీ గుర్తించు కుంటాడు, మీరు cheppinavnni కాంగ్రెస్ గురించి నిజాలు శ్రీ రాముని దయ వల్ల మన bharthadesam,ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా,, జై శ్రీరామ్
శ్రీనివాస్ ఆన్న గారికి 🙏, మీ ఇంటి పక్క గోడకు అనుకోని ఉన్నది రామాలయం, కాని దేశంలో రామజన్మభూమి లో రామాలయాన్ని మాత్రం కూల్చి ఎంత నిర్మించుకున్న లేదు ఆ నిర్మాణనికి స్థానం మీ లాంటి ఆలయ గోడకు ఆనుకొని ఉన్న కలియుగ దైవం అయిన పక్కనే ఉన్న శ్రీనివాసుడిని మేల్కొలిపి దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు నిలోకి రామశక్తిని చైతన్య పరచి రామాలయం పునర్ నిర్మాణనికి మిమల్ని మాధ్యమంగా తీసుకొని ఆ ఆదర్శ పురుషుడు అందరికి దర్శనం ఇవ్వడానికి తను జన్మించిన స్థానం లో ఇటువంటి శ్రీనివాసుల లాంటి చైతన్యం తో రామాలయం నిర్మాణం జరిగింది. 🌼🙏జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🌼 నా జన్మదిన శ్రీరామనవమి నాడే.
Thanks a lot Sai Krishna గారు. మరచిపోయిన కథ, ఈ తరం వాళ్ళకి తెలియని కథ ఎలా మొదలైంది కరసేవ అస్సలు తెలియదు ఇప్పటి జనాలకు. గొప్పగా ప్రయత్నించి శ్రీనివాస్ ని పట్టుకొని ఇంటర్వ్యూ చేయడం వలన చాలామందికి బాబ్రీ మసీదు కూల్చివేత, కరసెవ గురించి తెలియదు. ఇంకా క్లియర్ గా నేటి తరానికి తెలిసే లా చెప్పితే బావుంటుంది కదా అని నా అభిప్రాయం. Good job
Excellent interview. మీ పేరు నమోదైన FIR మీ దేశ భక్తికి ఒక award గా భావిస్తున్నాను శ్రీనివాస్. రామ భక్తుడిగా దేశ భక్తుడిగా అయోధ్య రామాలయ సాధకుడిగా మీరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు. మీకూ, మీతో పాటూ కరశేవలో పాలుపంచుకున్న లక్షల మంది అయోధ్య రామాలయ సాధకులందరికీ జ్యోహార్లు. మీరు ఈ interview లో చెప్పిన రాజకీయ అంశాలూ, సాంఘిక అంశాలూ అక్షర సత్యాలు. ఎంతో మంది భావి పౌరులు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని రామరాజ్య స్థాపన కోసం తప్పక సాధన చేస్తారు.
అన్నా మీ మాటలు రామ బాణాల లాగా ఉన్నాయి...మీ ముఖము చాలా ప్రశాంతంగా చాలా ధృడ స్వభావం తో ఉన్నారు...మిమ్మలిని చూస్తే ఎందుకో చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏 జై శ్రీ రామ్.
నా పేరు శ్రీనివాస్ మాది నూజివీడు నేను రెండు సార్లు కారసేవకు వెళ్ళాను మూలయం సింగ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మొదటిసారిగా కారసేవకు వెళ్ళాను, రెండో సారి కళ్యాణసింగ్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు రెండవ సారి కారసేవకు వెళ్ళాను.
గుర్తుంచుకోండి❗అయోధ్య రామమందిర నిర్మాణం కు వ్యతిరేకంగా వాదించడానికి కాంగ్రెస్ పార్టీ ✋24 మంది న్యాయవాదులను నియమించింది, మన పిల్లలకు వారి పిల్లల పిల్లలకు కూడా ఈ సత్యాన్ని తెలియ చేయాలి. ధర్మో రక్షతి రక్షితః 🚩🙏
@@naveen1508ఖాన్ గ్రేస్ ఉంటే దేశాన్ని విదేశాలకి అమ్మేది ఇప్పటికే. ఒకవేళ బీజేపీ అమ్మినా దేశీయులు కి అమ్ముతారు. అమ్మినా , కొన్న ఇక్కడే ఉంటది. ఖాన్ గ్రేస్ లా చైనా కి, యూరోప్ కి అమ్మి మళ్ళీ బానిస బ్రతుకులు తీసుకురారు.
This mood, this upsurge, this bhakthi, this love of people towards RAM in the country is not prayers for boons, for favour, for quid proco ,but a monumental love towards Rama, Sita, Hanuman without any expectations.. Positive happy emotional bond with good vibrations with deep love is overflowing from the hearts of Bharatheeyaas every where...Its just love with Rama 👏👏👌👍🙏🙂
శ్రీరామ భవిత మందిర్ నిర్మాణం ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కృషి, అకుంఠిత సేవ...🙏🙏🙏 మన తరంలొ ఈ అదృస్టాన్ని చూసే భాగ్యం. భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, జై హింద్... 🙏🇮🇳🙏🚩🙏✊
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name : DHARMAGNYA BROADCASTING PVT LTD
HDFC Account No: 50200075206712
IFSC Code: HDFC0008045
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
మా ఈ పరమ ఆనందానికి కారణమైన మహానుభావులారా ఏమిచ్చి మీ ఋణం ఈ జాతి తీర్చుకోగలదు 🙏🙏🙏🙏
జై శ్రీ రామ్
😊jai SreeRam
A😊😊aa😊aaaa@@a😊@
Portrait dongana koduka
యవ్వనంలో కరసేవ చేసి,
మూడు దశాబ్దాలు వేచిచూసి,
ఇప్పుడు కరపత్రాలు ఇచ్చి,
అయోధ్య అక్షతలు ఇచ్చి,
అందరిచేత మెచ్చి,
మీ సందేశము ఇచ్చి,
యువతకు మార్గం చెప్పి,
ధన్యం అయ్యింది మీ జీవితం, ఇది మీకు ఎప్పటికీ శాశ్వతం.
శ్రీరామ జయ రామ
జయ జయ రామ
జై శ్రీరామ్
రామడందులోని వీర భంటుల్లో శ్రీనివాస్ గారు ఒకరు..
జై శ్రీ రామ్ 🙏
అక్షర సత్యం.
Govt plzz plzz support all the Martyed Kaar Sevak family. They are poorest of the poor now. They donot have anyone to support their families. Family Bread earners have matyred ...Unko bhul maat jaana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai Sriram 🙏
Sir ❤
శ్రీను అన్న మీకు పాదాభివందనం మన అయోధ్య రామయ్య మందిరాన్ని యావత్ భారతదేశం తలెత్తుకొని చూసే విధంగా కృషి చేసినందుకు మీకు ఆ రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.
చిన్న వయసులోనే ధర్మం కోసం పోరాటం చేసిన శ్రీనివాస్ గారికీ, అటువంటి వారినీ మాకు పరిచయం చేస్తున్న సాయి కృష్ణ గారికీ ఆశీస్సులు అండ్ best wishes... nationalist hub follow అయ్యే ప్రతీ ప్రేక్షకుడి తరపునా ఎప్పుడూ ఉంటాయి.
మన తెలుగు వారిదీ ప్రముఖ పాత్ర ఉందని తెలిసి ఉప్పొంగి పోతున్నాం.
నిజమే కేరళ లాంటి రాష్ట్రం లోని గ్రామాల్లో కూడా అక్షతల వితరణ స్త్రీలు, పిల్లలూ కూడా స్వచ్చందంగా, ఉత్సాహంగా చేస్తున్నారు.
జై శ్రీరామ్ !!!
శ్రీనివాస్ అన్న, మీకు సంపూర్ణం గా రాముని యొక్క అనుగ్రహం ఉంది. నాది డిగ్రీ అయింది 1992 కి కానీ మీరు ఇంటర్మీడియేట్ complete చేసారు. ఎంతో ధైర్యంగా పాల్గొన్నారు. Hospital లో bread and milk తిని మీరు ఉన్నారంటే మీకు పాదాభివందనం. మీ లాంటి వారు లేకపోతే ఈ రోజు అయోధ్య లేదు. మాకు అలాంటి అదృష్టం ఆ రాముడు ఇవ్వలేదు.
జై శ్రీరామ్
జై శ్రీ రామ్
Yes
కూలీ పోవడంకాదురా పక్కా ప్రణాళికతో కూల్చే సారు
@@venuvenu7291 కూలి పోవడం గురించి నేను మాట్లాడలేదు రా బాబు. నాకెందుకు reply ఇచావో అర్టం కాలేదు.
శ్రీ శ్రీనివాస్ గారి జన్మ ధన్యంగా భావిస్తున్నాను. వారికి శత కోటి నమస్కారములు. Nationalist Hub కు శుభ అభినందనలు.
మేము చదువుతున్నపుడు గోడలమీద రాములయంనిర్మించాలని,370రద్దుచేయాలని గోడల మీద రాశాం ఇప్పుడు కల నెరవేరుతుననం దుకు సంతోషంగా ఉంది.
😮
1285
I too witnessed it in my childhood
Santhosam ..kala neraverindi🙂
Sanathana dharma string Vinod or nationalist hub ane channels leka mundhu undhi, unnapudu undhi, tarvatha kuda untadhi. Ilanti alagaa channels unna lekunna okate. Nationalist hub Ani meeru channel petteskuni, meeredho Hindus andhari tharupuna matladesinattu feel aipothunaru. Leftists maaya lo kontha mandhi padithe, Mari meeru kuda mabyapettadamey kadha..... Nuv chesthe right.... Verey vaallu chesthe wrong.... Sanathana dharma ki mee rangulu pulamakandi ra... Jai Shri RAM
భగవంతుని సేవలో మీ జన్మ ధన్యం🎉🙏🙏🙏🙏🙏
మీకు దేవుడు భాగ్యం కలిగించాడు శ్రీనివాస్ గారు.... మీరు అదృష్టవంతులు 🎉🎉🎉🌷🌷💐💐💐 జై శ్రీరామ్... హర హర మహాదేవ్ 🙏🙏🙏
JAI SRIRAM MEE JANMA DHANYAM MODHI AND MEELANTIVAARU MEE VIJAYAM CHIRASTHANIYAM JAI SRIRAM
Jai sri ram meru so lucky99
Govt plzz plzz support all the Martyed Kaar Sevak family. They are poorest of the poor now. They donot have anyone to support their families. Family Bread earners have matyred ...Unko bhul maat jaana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
I too went to ayodhya on dec 6 th clumbed the tombs
Jai sreeram
శ్రీనివాస్ గారికి నా పాదాభివందనం
అద్భుతం. నిజంగా దుష్ట కట్టడం కూల్చివేత తో పాటు భవ్యమందిర నిర్మాణంలో మీరు భాగస్వాము లయ్యారు.
రామాలయం కోసం మీరు అంత గొప్ప కరసేవలో పాల్గొనడం చాలా గొప్ప విషయం.
కర సేవక రామ దండు సంకల్పిత శక్తితో అయోధ్య నేడు భరత జాతి గతిని మార్చగ...దనుర్ధారి శ్రీ రాముడు మనలనావహింపగ...జై శ్రీరామ్🚩🚩
శ్రీనివాస్ గారి జన్మ ధన్యమైనది.వారి లాంటి ఎందరో కృషి ఫలితంగా మన కల నెరవేరింది.వారికి నమస్కారములు.జై శ్రీరాం
నేను కూడా కరసేవకు 89,90,1992 లో వెళ్లాను.. గుంటూరు నుంచి ఇప్పుడు కూడా కరసేవకు ఆహ్వానం వొచ్చింది.. బీజేపీ బాధ్యత తీసుకున్నాను.. జై శ్రీరామ్. సూపర్ బ్రదర్.
BJP నీ expand చెయ్యండి
@@dkdk-gg5lz nvu em expect chestunnavo cheppu bro ade cheptha nvu feel avvakunda
జై శ్రీరామ్🚩💪
మీరు కూడా ఆదర్శ సాహస వీరులలో ఒకరు కావడం చాలా గొప్ప విషయం.
🙏🙏🙏🙏🙏
మనదేశ సంస్కృతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తులు.....
జైహింద్ జైశ్రీరామ్ మీ సేవాజ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి గజ్జెల్లి 🙏🌹🌹🙏 రేచ్ని రైల్వేస్టేషన్ రోడ్ తాండూర్ మంచిర్యాల జిల్లా.
శ్రీనివాస్ గారు మీకు పాదాభిషేకం 🙏🚩
Jai shree Ram
Thank you so much for making this video
Jai shree Ram
Jai sanatan dharma 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
JAI SHREE RAM
Super andi, Naaku goosebumps vachayi Srinivas gari interview vinne tapudu. Jai Shree Ram🙏🏽🙏🏽🙏🏽Nationalist Hub channel super sir
1946_47.I was 5 years old. Our home in Savatapalle now part and parcel of Chittoor Municipality in AP is adjacent to Sri Ram Temple.Every evening young men used to gather in the temple to do Puja followed by a procession circambulating the village with a lamp and Bhajan.The entire activity was self generative spontaneous and joyous.I used to be part of the group.I am sure this used to be the age old practice in many of our. Villages.Ram temple and Ram Bhajan have always been part of our culture and social norm.Please continue/restore.
Our humble pranaams to Srinivasa Garu.May Lord Rama protect him and all his loved ones always.Our gratitude to him and hundreds of kar sevaks who did what was considered a crime, then.Hope and pray for a new and prosperous era for India and the world.Jai Shri Ram!
You are the real HERO from ANDHR WHOM I have seen now. I will show always my gratitude to Nationalist Hub.
Sir మీరు భాగ్యవంతులు మీకు హనుమంతుడు.. చల్లగా చూడాలి.. జై శ్రీరామ్ 🚩🚩🚩
నిజంగా మీరు ధన్యులు, రామ సేవ లో అత్యంత ముఖ్యమైన ఘట్టం లో పాత్రులైనందుకు. నేషనల్ హబ్ ఛానల్ కి కృతజ్ఞతలు, ఇటువంటి హీరోలని పరిచయం చేసినందుకు🙏🙏🙏
శ్రీ నివాస్ మీరు రాముడి నిజమయిన భక్తులు 🙏🙏🙏🙏
శ్రీనివాస్ గారు....నిజమైన రామ భక్తులు ....మన కోసం రామ రాజ్యం రామ జన్మ భూమి కోసం మీరు పడిన కష్టం చాలా గొప్పది ....మీలాంటి వారికి నిజమైన పదవులు దక్కాలి
మీరు చాలా అదృష్టవంతుడు శ్రీనివాస్ గారు జైశ్రీరామ్
శ్రీనివాస్ గారు మిమ్ములను ఈ ఏంటర్వి లో సుశీ తారీంచాను, ఆనందించాను ఈ ఇంటర్యూ ద్వారా సూపించిన జర్నలిస్ట్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదములు,, దండములు, ఇంకా మీకు ఏమి చెప్పగలను,
నేను నేను కామెంట్స్ పెట్టడం చాలా అరుదు కానీ ఈ వీడియో ఆసాంతం విన్న తర్వాత తప్పకుండా కామెంట్ చేయాలనుకున్న జైశ్రీరామ్ జై జై. శ్రీరామ్.. శ్రీనివాస్ గారి జన్మ చరితార్థం
I am feeling like నాకు ఎందుగు ఆ భాగ్యం కలగలేదు అని🙏 జై శ్రీరామ్🙏 హారే కృష్ణ🙏 భారత్ మాతాకీ జై 🙏🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Same feeling
Very interesting program with a person who directly participated in the movement and privileged in mounting the dome and subsequent events. Congratulations to Srinivas garu. You have represented us who could not make it.Wish Sri Ram will shower His blessings to you and your family. We feel proud of you.
శ్రీనివాస్ గారికి వారి కుటుంబానికి శ్రీ రాముని దీవెనలు జై శ్రీరామ్
Very interesting video!
My office friend has gone for karaseva at the same time, returned with severe health problems n died within few days.
I was remembering that friend who was very helpful to all office people
Thank you so much sai Krishna Garu for giving us chance to listen n see such valuable videos!🙏
.
Reason for health problems ,yemi ayyindachu
😢
శ్రీను అన్న మీకు ఆ శ్రీరాముడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్🙏🙏
ఇప్పుడు మాత్రం మిమ్మల్ని, ఇంకా ఇతర karasevkuluini కూడా గొప్పగా చూస్తారు, మీకు అభినందనలు, నిజంగా chla పుణ్యం చేశారు, గొప్ప సేవ, శ్రీ రాముడు మిమ్మల్ని అందర్నీ గుర్తించు కుంటాడు, మీరు cheppinavnni కాంగ్రెస్ గురించి నిజాలు శ్రీ రాముని దయ వల్ల మన bharthadesam,ఆంధ్ర ప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా,, జై శ్రీరామ్
Sinivasu gari ki thanks 🙏 జై శ్రీ రామ్
శ్రీనివాస్ ఆన్న గారికి 🙏,
మీ ఇంటి పక్క గోడకు అనుకోని ఉన్నది రామాలయం, కాని దేశంలో రామజన్మభూమి లో రామాలయాన్ని మాత్రం కూల్చి ఎంత నిర్మించుకున్న లేదు ఆ నిర్మాణనికి స్థానం మీ లాంటి ఆలయ గోడకు ఆనుకొని ఉన్న కలియుగ దైవం అయిన పక్కనే ఉన్న శ్రీనివాసుడిని మేల్కొలిపి దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కొరకు నిలోకి రామశక్తిని చైతన్య పరచి రామాలయం పునర్ నిర్మాణనికి మిమల్ని మాధ్యమంగా తీసుకొని ఆ ఆదర్శ పురుషుడు అందరికి దర్శనం ఇవ్వడానికి తను జన్మించిన స్థానం లో ఇటువంటి శ్రీనివాసుల లాంటి చైతన్యం తో రామాలయం నిర్మాణం జరిగింది.
🌼🙏జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🌼 నా జన్మదిన శ్రీరామనవమి నాడే.
మీలాంటివారు మాలాంటి చాలామందికి ఆదర్శం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru Dhanya jeevi Srinivas garu ! Lord Sri Ram bless you !!
Thanks a lot Sai Krishna గారు.
మరచిపోయిన కథ, ఈ తరం వాళ్ళకి తెలియని కథ ఎలా మొదలైంది కరసేవ అస్సలు తెలియదు ఇప్పటి జనాలకు. గొప్పగా ప్రయత్నించి శ్రీనివాస్ ని పట్టుకొని ఇంటర్వ్యూ చేయడం వలన చాలామందికి బాబ్రీ మసీదు కూల్చివేత, కరసెవ గురించి తెలియదు. ఇంకా క్లియర్ గా నేటి తరానికి తెలిసే లా చెప్పితే బావుంటుంది కదా అని నా అభిప్రాయం.
Good job
బాబ్రీ మసీదు కూల్చివేత లో పాల్గొన్న మీరు అదృష్టవంతులు మీకు పాదాభివందనం 🎉
Great Srinivas garu..😊
I'm from Delhi....I heard many stories form my teacher of brave brother and sisters who came from all 5 states and done Kar sewa
శ్రీనివాస్ గారికి ఆయుఃఆరోగ్యాలు మెండుగా ఇవ్వాలని మనస్పుర్తిగా అ దేవదేవుడిని కోరుకుంటున్నాను.. జైశ్రీరామ్...
Great 👍 ,u have Sriram grace 🙌
Excellent interview. మీ పేరు నమోదైన FIR మీ దేశ భక్తికి ఒక award గా భావిస్తున్నాను శ్రీనివాస్. రామ భక్తుడిగా దేశ భక్తుడిగా అయోధ్య రామాలయ సాధకుడిగా మీరు చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతారు. మీకూ, మీతో పాటూ కరశేవలో పాలుపంచుకున్న లక్షల మంది అయోధ్య రామాలయ సాధకులందరికీ జ్యోహార్లు. మీరు ఈ interview లో చెప్పిన రాజకీయ అంశాలూ, సాంఘిక అంశాలూ అక్షర సత్యాలు. ఎంతో మంది భావి పౌరులు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని రామరాజ్య స్థాపన కోసం తప్పక సాధన చేస్తారు.
శ్రీనివాస్ గారు మీ జన్మకు ఇంత అదృష్టం కలిగినందుకు మీ జన్మ ధన్య మైనది💯🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అన్నా మీ మాటలు రామ బాణాల లాగా ఉన్నాయి...మీ ముఖము చాలా ప్రశాంతంగా చాలా ధృడ స్వభావం తో ఉన్నారు...మిమ్మలిని చూస్తే ఎందుకో చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏 జై శ్రీ రామ్.
yes Anna 🙏🙏
ఎన్నో కల్లు చూడలేకపోయాయి ఆ భాగ్యం మాకు కల్పించడం లో పాత్ర వహించిన శ్రీనివాస్ గారికి హాట్సాఫ్ 👍👍👍👏👏👏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🌹🌹
You are great sir Srinivas gaaru
మీరు చాలా అదష్టవంతులు సార్
Brilliant 🥰 speech bro. 👍 miku chala experience undi life ni chala daggara ka chusaaru.
Jai shree ram🚩🚩🚩
Very Nice Anna 🎉🎉🎉🎉
You have done great work, Anna. We are proud to have been with you during our Osmania University days; your leadership was exceptional.!
శ్రీనివాస్ గారు మీరు మా ఉమ్మడి నల్లగొండ జిల్లా పుట్టడం చాలా సంతోషం 🙏🙏 మాది సూర్యాపేట్
🙏🙏srinivas గారు మీకు పాదాభివందనం. రాముని ఆశీర్వాదం మీకు పరి పూర్ణం గాఉంది
జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏
నా పేరు శ్రీనివాస్ మాది నూజివీడు నేను రెండు సార్లు కారసేవకు వెళ్ళాను మూలయం సింగ్ ముఖ్యమంత్రిగా వున్నప్పుడు మొదటిసారిగా కారసేవకు వెళ్ళాను, రెండో సారి కళ్యాణసింగ్ ముఖ్యమంత్రి గా వున్నప్పుడు రెండవ సారి కారసేవకు వెళ్ళాను.
నేను కూడా కుటుంబం తో ఆ సమయంలో అంటే1992డిసెంబర్-6వ తేదీ నాడు అక్కడ ఉన్నాను,
ఖాంగ్రేస్ అంటేనే కౌరవుల కూటమి, మరకాల పార్టీ, చైనా పాకిస్థాన్ తొత్తుల కూటమి, జార్జ్ సోరోస్ ఏజెంట్లు! వీళ్లు సర్వనాశనం అవుతారు. జై శ్రీ రామ్ 🙏🚩🇮🇳
Adani chemcha party pak biryani party lu deshani amese bjp
గుర్తుంచుకోండి❗అయోధ్య రామమందిర నిర్మాణం కు వ్యతిరేకంగా వాదించడానికి కాంగ్రెస్ పార్టీ ✋24 మంది న్యాయవాదులను నియమించింది, మన పిల్లలకు వారి పిల్లల పిల్లలకు కూడా ఈ సత్యాన్ని తెలియ చేయాలి. ధర్మో రక్షతి రక్షితః 🚩🙏
@@naveen1508ఖాన్ గ్రేస్ ఉంటే దేశాన్ని విదేశాలకి అమ్మేది ఇప్పటికే. ఒకవేళ బీజేపీ అమ్మినా దేశీయులు కి అమ్ముతారు. అమ్మినా , కొన్న ఇక్కడే ఉంటది. ఖాన్ గ్రేస్ లా చైనా కి, యూరోప్ కి అమ్మి మళ్ళీ బానిస బ్రతుకులు తీసుకురారు.
Kaani telangana lo khangress ni gelipinchaaru.
@@Vijay-cz7pe
KCR meedha vyathirekatha vachi, BJP lo saraina nayakatva lopam, Revanth Reddy poratam
Lekapothe Congress vachedhi kadhu
Karaseva anna padabivandanam interview chesinavallaku padabivandanam
Thank you sir
Jai. Shri. Ram🎉🎉🙏🙏🙏🌹
This mood, this upsurge, this bhakthi, this love of people towards RAM in the country
is not prayers for boons, for favour, for quid proco ,but a monumental love towards Rama, Sita, Hanuman without any expectations..
Positive happy emotional bond with good vibrations with deep love is overflowing from the hearts of Bharatheeyaas every where...Its just love with Rama
👏👏👌👍🙏🙂
మీకు రాములవారు ఇచ్చిన అవకాశాన్ని ఆనందముతో ఉపయోగించుకున్నారు,
రాముల వారికి నా ధన్యవాదాలు,
మీకు కూడా 🙏🙏🙏🙏🙏🙏
జై శ్రీరామ్ ❤🏹
❤🙏🙏🙏🙏🙏🙏
I appreciate the RUclips channel and generalist for interviewing and conducting superb program.thank you for your support 🎉
Inspirational story 🙏
Great person and experience. Struggled for us. We are greatful to him life time. 🙏🙏🙏🙏🙏
సార్ మీరు చాలాగొప్పవ్యక్తులండీ జైహింద్ జైశ్రీరామ్
ఇలాంటిమహనీయులని మాకు పరిచయం చేసిన నేషనల్లిస్ట్ హబ్ మేనేజ్మెంట్ కి నా దన్యవాదములు
మీ జీవితం దన్యమైంది
పైన గుమ్మాటాలు కింద గుడికి సంబందించిన స్తంబంలు ఆ స్తంభాలపై దేవతలు విగ్రహాలు చెక్కి ఉండే నేను ప్రత్యక్ష సాక్షి ని1990 కరసేవక్, గూడా వెంకటేశ్వరరావు
Good message jai sri ram
Jai Sree Ram🎉🎉🎉
అన్న మా తతా గారు కూడా 1992 లో పోయాడు..... అప్పుడ జైల్ కి కూడా వెళ్ళి వచ్చాడు....తను ఇంకా బతికే ఉన్నాడు అన్న
తన పేరు కటకం రాజపుల్లయ
Mi Tata Gari anubhavalu miru vedio tisi RUclips lo upload cheyandi🙏
శ్రీ శ్రీనివాస్ గారిని చూస్తుంటే రాముల వారే నాకీ అదృష్టం కల్పించారాని ఎంతో గర్వాంగా వుంది
Pranam to All people who sacrificed their life for Ramudu and this great country.
తెలుగు వీరుడు, శ్రీనివాస్ గారికి 🙏
శ్రీరామ భవిత మందిర్ నిర్మాణం
ఇలాంటి వాళ్ళు ఎంతోమంది కృషి, అకుంఠిత సేవ...🙏🙏🙏
మన తరంలొ ఈ అదృస్టాన్ని చూసే భాగ్యం.
భారత్ మాతాకీ జై, జై శ్రీరామ్, జై హింద్... 🙏🇮🇳🙏🚩🙏✊
ఈ రోజు నిజమైన స్వాతంత్ర్య దినం మనకు, బానిసత్వము వీడింది. జై శ్రీరామ్!
Exactly I feel the same 🎉
Great sir for your participation in that devoted Kara seva on that day Namaskaram sir and Jai Sri Ram
Good analysis sai garu srinivas
Garu
Very inspiring message Srinivas’s garu
God bless us all
💐శ్రీనివాస్ గారు మీ జన్మ ధన్యమైంది. నేషనల్ హబ్ వారికీ శుభాకాంక్షలు 🙏
జై శ్రీరామ్
చాలా మంచి విషయాలు! యెంతో మంచి interview!
జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ శ్రీనివాస్ గారు
ఛివరిగా మీరు చెప్పిన సందేశం ఎంతో బాగుంది🙏🙏🙏🙏🙏
Jai Sri Ram. Srinivas garu, proud of you. Thanks for the channel.
Great achievement sir, shree rama chandrudu bless you and your family.
Jai sriram 🚩🚩🚩🙏 🙏🙏🙏🙏
Super sir, god bless you
Superb bro..Jai Sriram
I am searching for him one who took first step thank you for showing danyawad
Great person 😊❤
JAI SHREE RAM, JAI HIND
Excellent information. GOD bless you