ప్రేమించడం తప్పు కాదు కానీ వాళ్ళకి చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకోని మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించి అక్కడ పంచాయతీ పెడితే సమాజంలో, బందువులల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు లేని తల్లిదండ్రులు ఈరోజు కావాలా? నేను అయితే ఆ తల్లిదండ్రులకే మద్దతు ఇస్తా
Antha opinchina oppukoru thelusa chala kodutharu nenu same caste ma bava ne kani oppukoledhu 2 yrs iythundhi marriage iyyi kani na kalla mundhe untaru kani thesukellaru
ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అదృష్టం కొందరికే ఉంటుంది ప్రతి ఒక్కరి దాంట్లో క్యాస్ట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పేరెంట్స్ ని బాధ పెట్టొద్దు నేను ప్రేమించాను అక్కడ పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటాను కానీ ఒప్పుకోక పోతే బలవంతంతో చేసుకోను....😞
Same nadhi kuda love marriage a Nenu ma intlo oppinchukoni marriage chesukunna 2 years avutyundhi andharam Happy Maku oka babu kuda Am soo Happy Thanks To my Parents 🙏🙏
@@Boss-vt5fv నీకు ఇద్దరు akka chellelu ఉంటే తెలిసేది ఇంట్లో ఒక ఆడపిల్ల లేచిపోయిన తర్వాత మరో ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎన్ని సంబంధాలు చూడాలి అందరూ నీలా ఆలోచించాలి కదా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మంచిగా లేదు అని రిజెక్ట్ చేస్తారు లాంటివీ నేను చూస్తాను నా చుట్టుపక్కల
Andhuke love chese mundhu think cheyyali.abbai tho vellipovadaniki chala enjoy gaa untadhi.but chala kastam.so Love cheyyandi and perents ni adigi marriage chesukondi Happy Pongal all your family members
కామంతో ఉన్నప్పుడు తల్లి తండ్రులు గుర్తుకు రారు, సెక్స్ ఎంజాయ్ చేసిన తరువాత సల్ల పడ్డాక మమ్మీ డాడీ గుర్తుకు వస్తారు. కానీ కొద్ది రోజులు ఆగి పెళ్లికి ఒప్పించరు.
అమ్మా ఎవ్వరో ఏమో అను కుంటారని మి కూతురుని వాదులు కోవద్దమ్మ , ఎందుకు అంటే అనుకునేవాళ్లు మీరు ఎలా బతికిన అనుకుంటారు సరే తాను చేసింది రైట్ ఓ రాంగ్ ఓ ,తనను శేమించి దగ్గర తీసుకోండి అమ్మా plz ,
Nenu Anni comments chadivya 99 percent mother ki support ga vunnay 1 percent a ammi ki support ga vunnay .... Nijamga preminche vallu nijamyna prema telisina vallu perents ki bada pettaru varini opinche marriage cheskuntaru ..... Lovers valla prema Nijam kanappude parents ki ebbandi pedutaru ndukante parents chupinche nijamyna prema teliyanivariki a prema teliyadu
Aa talli ku hatsoff entha badha bharinchi na biddato entha gouravam ga matladindi a talli ghosha evaru terchaleru siggu leni ada pillalu talli tandrula daggara shopping chaduvu jeevitam kavali pelli modugu matram sontha choice siggu undaali kada parents entha paddhati ga penchina ilanti langala valla parents samskaranni questions chestaru
Love marriage chesukune vallu oka sari alochinchandi families gurinchi.... & medi nijamaina love aithe parents ni oppichukuni chesukondi leda oppkune varaku wait cheyandi👍
Amma needhi 100% correct .Kaani bidda thanu chesindhi tappu ani realise avuthundhi maa .Plz. excuse chesi arrange marriage ga chesi support cheyandi maa .All the best maa.
Same problem maku undi love marriage enthavarki ranivaledu same na story gurthukochindi 😭😭😭 enthavarki oksri aina vellaledu thana badha Naku chla ardm aindi 😭😭😭😭😭
నా దృష్టిలో తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది ఉండాలి కూడా, అప్పుడే ఈ జనాలు భయంతో జీవిస్తారు ఈ అమ్మాయి చేసిన తప్పు కీ ఇంకా శిక్ష పూర్తి అవలేదు ఐపోఏంత వరకు అనుభవించు Iam not aginaist love
Valla amma correct gaa chepindhi brother 👍👍 amayena thapu chesthe pakana vundee vallu chala matladukuntaru. ... First pedhavalaki paruvu emportent. ... Alagee amma naana lu ala chepithee alaga vundandi 👍👍
ఎప్పుడు అమ్మ నాన్న కావాలి అంటున్నావ్ పోయినపుడు తెల్వదా నీకు అమ్మ ఎంత మంచిగా చెప్తుంది చూడు అప్పుడే రెక్వెస్ట్ చేస్తే ఎలాగో ఒప్పించేదని కదా అని ఎలా పేరెంట్స్ నీ ఎలా మోసం చేయాలనిపిస్తది మీకు ఇలాంటి వాళ్ళకి సిగ్గు రావాలి అంటే అందరి పేరెంట్స్ ఇలానే చేయాలి అమ్మ మీ బాధ ఏంటో క్లియర్ గా కనిపిస్తుంది అమ్మ & నాన్న కి 🙏🙏🙏🙏🙏🙏🙏
Direct ga intiki vellandi 1st time ki ఒప్పుకోరు అబ్బాయి నీ love chesinappudu enno sarlu తిరిగారు అదే ఇప్పుడు mummy daddy kavali అనుకున్నప్పుడు 19 సార్లు 20 సార్లు తిరగండి a తండ్రీ అయిన సరే కూతురి నీ క్షమించే గుణం ఎప్పడికి ఉంటుంది daddy confirm ga accept chestadu endukante pregu bandhan
మేము ఇరువురు ఇంట్లో ఒప్పించి చేసికున్నాం 3years 6months wait చేసాము మంచి రోజులు తప్పకుండా వస్తాయి మేము happy వున్నాము దయచేసి sisters ఎవరు తొందరపడి నిర్ణయంలు తీసుకోవద్దు తల్లిగా ఆమె బాధ కూడా అర్ధం చేసికో దగినదే అందుకే sisters brothers ఇటువంటి నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటి పది సార్లు అలోచించండి ఒప్పించుకొనే చేసికోంటే ఇరువురికి మంచిది తల్లిగా నిష్ఠురంగా మాట్లాడిన ఆ తల్లి మాటలో ప్రేమ కనబడుతుంది అంత బాధ లో కూడ తల్లీ అని పిలుస్తుంది అదే నమ్మా తల్లి ప్రేమ ఆ తల్లి vertion కూడా అర్ధం చేసి కోదగినదే తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి అమ్మా God bless u
Use my PROMO CODE 👉 TELUGUBONUS 🔱 and get a bonus of 150%❗
🎰 It's time to play and win big money bit.ly/3FmUY8w
పక్కా స్క్రిప్టడ్ ... అవతల ఫోన్ లో మాట్లాడేది ఒక transgender
🙏🙏🙏
Congratulations 🎉🎉🎉 Anna 500k. My village Srisailam...Anna..
@@sivaprasad8340 no
Gopal please call me broo
Antha mandhi binomo skip cheysaru 😅😂
Bro I'm skip chesa
Neenu😁
Binomo kadhu bro evla 😂😂😂😂
Bro maximum andharu skip chestaruu broo
Ninu 🤣😆
లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకునే అమ్మాయి , అబ్బాయిలకు ఈ వీడియో చెప్పుదెబ్బ లాంటిది...Superb👌👌👌👌👌
Karkat 👍
@@kusmakusmakusmakusma3217 👌👌👌
Vaalla parents ki koothurukante peruvu kavalsochinda paruvu kosam aa pillani vadhu anukuneantha right aa parentski unte aa pilla valla parentsni kaadhani pellicheskovadam tappukaadu
Ae l**jakoduku cheppadu kothuruki nacchinodini pellicheskunte paruvu pothadi ani
Neepranalaku aapada vastha neekulapodichethane treatment cheyinchuko ,ne kulapodu ,ne jaathivodu pandinchina anname tinali aakariki ne kulapodu ammina boomimedhana brathakali ilanti kojjal**gakokulani first chepputho kottali kulam paruvu ani maatladithe
Kannapillala kante kulam paruvu kaavalisochindu
Kulam picchi l**jakodukulu
Mundhu paruvu kulam ani encourages chese l**njakodukulaki kosai padeyali
Intla chepthe chesevallam ani neethi vaakyalu palukutharu
Mundhu neethiga brathakandi tarvatha pakkodiki neethulu chpandi
నేను ఇంట్లో ఒప్పించుకొని marrige చేసుకొంటున్న bless me alll ......🙏
Super 👌
Katnam adigithe mathram chesukoku
@@rowdyboy-ju5rl yendhuku ala 🤔
congrats 🙏all the best dear happy ga undu dear full support 👍
@@mummylittleprinces1750 leave it dear....vadu failure ankuntta...all the best.. congrats ❤️😘💐
మేము ఇంట్లో ఒప్పించుకుని చేసుకున్నాం.. Mother is correct talking
S
Avnu sis oppichukovali tharuvatha marriage cheaisukovali
How she's mother talking THALLI thalli, how much she loves her daughter🥰
పక్కా స్క్రిప్టడ్ ... అవతల ఫోన్ లో మాట్లాడేది ఒక transgender
@@sivaprasad8340 nenu adhe anukuntuannuuu bro
@@sivaprasad8340 ha same anpinchindhi
Even i think so. Mother is speaking local language, but daughter's language differs from her mother's language.
లేచిపోయినప్పుడు అమ్మ నాన్న గుర్తుకు రాలేదా ఈ రోజు గుర్తుకి వచ్చరా అందరకీ కామన్ ఆయిది అమ్మ నాన్న కాదు అని లేచి పోయి తరవాత స్వరి చేపడం
🤬
Super
Supre
@@graju1385 ప్రేమించడమే పేద్ద తప్పు
ఈ లాంటి వాళ్ళకి ఇంట్లకు రానివ్వద్దు
ప్రేమించడం తప్పు కాదు కానీ వాళ్ళకి చెప్పకుండా లేచిపోయి పెళ్లి చేసుకోని మళ్ళీ వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిపించి అక్కడ పంచాయతీ పెడితే సమాజంలో, బందువులల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ రోజు లేని తల్లిదండ్రులు ఈరోజు కావాలా? నేను అయితే ఆ తల్లిదండ్రులకే మద్దతు ఇస్తా
Vallu Edina chesukuni chanipothe ippudu parents ekkada nundi vachevallu
S Neenu kuda
Correct chepinav anna
ఇంట్లో ఒప్పించి పెళ్లి chesukugalamu అని అనుకుంటే మాత్రం లవ్ చేయండి లేదు అంటే ప్రేమించవద్దు
Antha opinchina oppukoru thelusa chala kodutharu nenu same caste ma bava ne kani oppukoledhu 2 yrs iythundhi marriage iyyi kani na kalla mundhe untaru kani thesukellaru
@@itsmylifedude55 ఇలాంటి వాళ్ళు ఎక్కడో rare ga ఉంటారు
Cheppaniki bagane vuntai valli oppukoru apudu am antav
@@sridharmylagani7057 meeru చెప్పండి నేను ప్రేమించిన వాళ్ళను తప్ప వేరే వాళ్ళను పెళ్లి చేసుకోను అని చెప్పండి
Amaye chesindhi 💯 wrong ne happy nuvu chusukunav ne venuka me sister me parents valla kosam 0.99% ayina think cheyalsindhi😔
You are right bro
ప్రతి ఒక్కరు ప్రేమిస్తారు కానీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అదృష్టం కొందరికే ఉంటుంది ప్రతి ఒక్కరి దాంట్లో క్యాస్ట్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి పారిపోయి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది పేరెంట్స్ ని బాధ పెట్టొద్దు నేను ప్రేమించాను అక్కడ పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటాను కానీ ఒప్పుకోక పోతే బలవంతంతో చేసుకోను....😞
Every unmarried girl and boy should see this video
S
నీవు వస్తే దాని ప్రభావం మీ చెల్లి తమ్ముడి మీద పడుతుంది అందుకు నీవు దూరంగా ఉండాలి
మీ అమ్మ చాలా గ్రేట్ 👌
What her mother said is correct.each word is correct. How that situation parents face I know.
America lo unna india lo unna marachi ponu gurathu petoko
@@shivakulkarni330 andi
Its ture...
Mother is right 🙏🙏💯
😂😂😂😂
Same nadhi kuda love marriage a Nenu ma intlo oppinchukoni marriage chesukunna 2 years avutyundhi andharam Happy Maku oka babu kuda Am soo Happy Thanks To my Parents 🙏🙏
కాదు అమ్మ నువ్వు వస్తే నిచెల్లి పెళ్లి కాదు అర్థం చేసుకో ఇది నిజం
Ye Kalam lo unaru ra miru... Koncham broad minded ga undandi...
Andaru okelaga untara?
@@Boss-vt5fv నీకు ఇద్దరు akka chellelu ఉంటే తెలిసేది ఇంట్లో ఒక ఆడపిల్ల లేచిపోయిన తర్వాత మరో ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎన్ని సంబంధాలు చూడాలి అందరూ నీలా ఆలోచించాలి కదా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మంచిగా లేదు అని రిజెక్ట్ చేస్తారు లాంటివీ నేను చూస్తాను నా చుట్టుపక్కల
ఎవడు చెప్పిండు నీకు
@@AnilAnil-db2jq correct ga chepparu miru vallu inka chavakunda bratukutunnaru papam
Andhuke love chese mundhu think cheyyali.abbai tho vellipovadaniki chala enjoy gaa untadhi.but chala kastam.so Love cheyyandi and perents ni adigi marriage chesukondi
Happy Pongal all your family members
పక్కా స్క్రిప్టడ్ ... అవతల ఫోన్ లో మాట్లాడేది ఒక transgender
Really correct bro wt you told present my situation is that
OpukonApudu m cheyali okari kosam okaru chachipovala
కామంతో ఉన్నప్పుడు తల్లి తండ్రులు గుర్తుకు రారు, సెక్స్ ఎంజాయ్ చేసిన తరువాత సల్ల పడ్డాక మమ్మీ డాడీ గుర్తుకు వస్తారు. కానీ కొద్ది రోజులు ఆగి పెళ్లికి ఒప్పించరు.
Mother calls thalli💞💞💞
Respect parents bcoz mana ki life echedhi valu valaki santhoshanga unchali
Same situation but ma mummy dady accept chasaru sankranti kuda valla entlo ny unam kani naku antha manchi parents dorakadam challa lucky nenu
చెల్లెమ్మా నువ్వు మంచిగ జడ వేసుకొని వచ్చిఉంటే బాగుండేది .
తల్లి మాట్లాడిన దాంట్లో చాలా వాస్తవం ఉంది
Wishing U A Very Hppie Makara Sankranthi Gopala N Team 🌾🌾🌾
కల్వకుంట్ల కవిత లాగ వుంది, ఈ అమ్మయి
🤣🤣🤣yes
👍👍👍👍👍👍👍👍
Andhi baya intha pedda mata anuvu kcr vinte ala ni parisithi
@@srikanthmutpur1516 😂😂😂
Naku matram valla Amma nanna chesidindi correct
వాళ్లు దగ్గరకు తీసుకుంటారు కొంచెం time time పడతది.. Wait చేయండి
అర్థం లేని నవ్వు...
భావం లేని మాటలు...
సాయంత్రానికి రాలిపోయే...
పులా లాంటివే .....
రాలిపోయే వరకు అందంగా ఉంటాయి..🎭👌👌👌
Mom taking super
Adey Amma nanna tappu cheste
Pillalu evaru samincharu
Everyone deserve 2 chance 🙏🏼
S...she deserves second chance..and paruvu gurinchi alochinchakandi..pls ..praschathapam kanna minchina shiksha ledhu..pls accept her..
Vallani saminchadhu
Valla mummy daddy ejat tesendhe
nice anna 👌👍 super Bhaiya
Endhuku evali 2nd chance velaki esthe inkokaru elane chestharu
@@deepugardas11 🤣🤣🤣
Elanti veidoes chaye support you
ఇప్పుడు కూడా తన సంతోషం కోసం చూసుకుంటుందే గాని , తన చెల్లెలు పెళ్ళి కాకపోవడం గురించి ఆలోచించడం లేదు . ఒళ్లు తెగబలిసి కొట్టుకొంటుంది .
Good decision amma
అప్పుడు లేని బంధాలు ఇప్పుడెందుకు కూతురా.
Topic ki thaggattu gopal gani face maruthadi enduko artham kadu .. 😆
😆
అమ్మ నువ్వు సూపర్ ఇలాని ఉండండి లైఫ్ లో ఇంటికి రానివ్వకండి
VERY VERY RISKY POSITION TO PARENTS.
Anni set avutai kopam koddirojule untadi Prema eppudu untadi kanna vallu please contact sripprabha ni or Shalini తీసుకెళ్ళి convience chestaru
Vinay kuyya team ki entha mandhi support chestunaru like here
Chala baaga chepparu amma correct amma gaaru
అమ్మా ఎవ్వరో ఏమో అను కుంటారని మి కూతురుని వాదులు కోవద్దమ్మ , ఎందుకు అంటే అనుకునేవాళ్లు మీరు ఎలా బతికిన అనుకుంటారు సరే తాను చేసింది రైట్ ఓ రాంగ్ ఓ ,తనను శేమించి దగ్గర తీసుకోండి అమ్మా plz ,
నా వరకు అయితే మాత్రం అమ్మ కరెక్ట్..
వెనక ఉన్న ఫ్యామిలీ అమ్మ నాన్న చెల్లి తమ్ముడు ఎవరు గుర్తుకు రాలేదు..
ఇంట్లో ఒప్పించి చేసుకోండి వాళ్ళు మనోభావాలు దెబ్బ తీయకండి
Super Did anna ❤️ Keep Rocking 🔥
My Bro Darestar Gopal
Luv From Gsc Prank Boys 💋💯
Accept cheyyadaniki Kontha time padutundi wait cheyyali....
Ah 8:10 sec daggara vache song e movie lodi ah song.
Nenu Anni comments chadivya 99 percent mother ki support ga vunnay 1 percent a ammi ki support ga vunnay .... Nijamga preminche vallu nijamyna prema telisina vallu perents ki bada pettaru varini opinche marriage cheskuntaru ..... Lovers valla prema Nijam kanappude parents ki ebbandi pedutaru ndukante parents chupinche nijamyna prema teliyanivariki a prema teliyadu
Vallu yentha bafha padintono pillalni vaddu ani face midane chepthunnaru
Ila yendukantunna ante nen kuda ilane chesi narakam anubavisthunna
Amma🔥🔥🔥💓💓💓
Gopal broo binomo lanti adds cheppakandi broo video chuddam anna interest pothundhi
Aa talli ku hatsoff entha badha bharinchi na biddato entha gouravam ga matladindi a talli ghosha evaru terchaleru siggu leni ada pillalu talli tandrula daggara shopping chaduvu jeevitam kavali pelli modugu matram sontha choice siggu undaali kada parents entha paddhati ga penchina ilanti langala valla parents samskaranni questions chestaru
అప్పుడు అమ్మ నాన్న గూరుతుకు రాలేదు ఇప్పుడు గూరుతుకు వచ్చారా
Gurtu radam kadu.malli bandham kalupukovalani ankuntunnaru
Love హ లవడా న...ఇప్పుడు బాగా అయింది గా...జీవితం అంతా ఇలాగే బాధ తో చావండి
Love marriage chesukune vallu oka sari alochinchandi families gurinchi.... & medi nijamaina love aithe parents ni oppichukuni chesukondi leda oppkune varaku wait cheyandi👍
Correct
Patents love purw antaeu gani..pure kadu only paruv kosame penchi pedda chestarani ilanti love matters ochinapudu thelustadi..inkosari mi santhoshame kavalani ane ammalu ila chwste emankovali ..amma prema kuda samajam kosam kalmasham ainadena
Amma needhi 100% correct .Kaani bidda thanu chesindhi tappu ani realise avuthundhi maa .Plz. excuse chesi arrange marriage ga chesi support cheyandi maa .All the best maa.
Lechipoyi vellipoyina parvaledu...but ala parents ni police station ki teesukoni velladam chala tappu sister....aa parents entha baadapaddaro.....mee mummy maatalo ardam avutundi sis...
Same problem maku undi love marriage enthavarki ranivaledu same na story gurthukochindi 😭😭😭 enthavarki oksri aina vellaledu thana badha Naku chla ardm aindi 😭😭😭😭😭
Same problem
Really same problem 🥺☹️☹️☹️
Same problem 😭
Same problem 3 years nundii same 100 💯
@J R R happy
8:08 vachina song movie name anti chaipathara.....
Stii nee swardam choosukuntunnav. Vaalla bayam nee Chelli paristithi emiti ani
నా దృష్టిలో తప్పు చేస్తే శిక్ష ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది చాలా కఠినంగా ఉంటుంది ఉండాలి కూడా, అప్పుడే ఈ జనాలు భయంతో జీవిస్తారు ఈ అమ్మాయి చేసిన తప్పు కీ ఇంకా శిక్ష పూర్తి అవలేదు ఐపోఏంత వరకు అనుభవించు
Iam not aginaist love
Pelli chesukunna antunnavu mari medalo thalibottu ekkada. 😢😢😢
Happy sankranti
In india definately have still more than 15yrs caste prblms for marriages
అది ఒక తల్లి దాని వయసుల ఎవన్నీ ఇష్ట పడలేదా ఉరి వేసుకొని సావుర్రి మీ లాంటి తల్లిదండ్రులు ఉన్న ఒకటే సచ్చిన ఒక్కటే
Well said bro
నీ పిల్లలు మీరు లేరు అని ఇలా వెళ్ళిపోతే నీకు తెలుస్తది బాధ
Her mother 100% percent correct 👌👌👌👌👌👌
Mg
Amma matladindhi 100% ki 100% correct
Sankranti roju kuda ni over action avasarama
Gopal Anna edussannada
Ardam chesukovali thalli
First punch superb..
Amma telangana slang.. Daughter andra slang 😂😂😂
Kondaru parents vuntaru bro kulam vaddu kuturu muddu anna vallu vallu nijamina parents bro kula matala kanna kuthuru mukyam gamaninchandi andaru parents avutaru andariki manasu vuntundi
Oppinche dairyam lekapothe love cheyoddu . 🥺
Sis parledu inkonni rojulaki ina kalustharu wait cheyyandi no problem eduvaddu madi kuda love marrige 6years taruvatha ippudu kalisam tenshon padoddu
congrats dear 💐
all the best
Anna plz subtitles English lo petandhi anna naku Telugu radhu nenu orrisa nunchi chustunanu
Biddala santosham kannaa paruvu paruvu ani kottukune ilanti parents undadam kante oka anaadha la undadam chaala better. Itlantolle paruvu tisindi ani sontha kuthuruni champe rakaluu. Aame thana bharta tho pandaga cheskunte better parents ni pattinchukokunda
పక్కా స్క్రిప్టడ్ ... అవతల ఫోన్ లో మాట్లాడేది ఒక transgender
అందరికి దసరా శుభాకాంక్షలు
😃
🤣🤣🤣🤣🤣
Chasemunndu Aalo chinchale
Valla amma correct gaa chepindhi brother 👍👍 amayena thapu chesthe pakana vundee vallu chala matladukuntaru. ... First pedhavalaki paruvu emportent. ... Alagee amma naana lu ala chepithee alaga vundandi 👍👍
Supar amma miru corect మాట్లాడరు
She deserves it, she doesn't try to say her love in home once and doesn't try to convince
Ammai andhra..... Thalli telangana..... Completely scripted prank
Amma vaddu ravaddani cheppandi chal chachina parvaledhu
ఎప్పుడు అమ్మ నాన్న కావాలి అంటున్నావ్ పోయినపుడు తెల్వదా నీకు అమ్మ ఎంత మంచిగా చెప్తుంది చూడు అప్పుడే రెక్వెస్ట్ చేస్తే ఎలాగో ఒప్పించేదని కదా అని ఎలా పేరెంట్స్ నీ ఎలా మోసం చేయాలనిపిస్తది మీకు ఇలాంటి వాళ్ళకి సిగ్గు రావాలి అంటే అందరి పేరెంట్స్ ఇలానే చేయాలి
అమ్మ మీ బాధ ఏంటో క్లియర్ గా కనిపిస్తుంది
అమ్మ & నాన్న కి 🙏🙏🙏🙏🙏🙏🙏
Nivu memmy ki Phone cheyyaku varni manchitra Bharat ka news Shiggu Sharma uundali West fellow
Direct ga intiki vellandi 1st time ki ఒప్పుకోరు అబ్బాయి నీ love chesinappudu enno sarlu తిరిగారు అదే ఇప్పుడు mummy daddy kavali అనుకున్నప్పుడు 19 సార్లు 20 సార్లు తిరగండి a తండ్రీ అయిన సరే కూతురి నీ క్షమించే గుణం ఎప్పడికి ఉంటుంది daddy confirm ga accept chestadu endukante pregu bandhan
Anna e lokamelo manushulu bratikintha varaku cast feeling anedhi untundhi
,😥😫😭😩 Amma
Arey Gopal neeke nuvvu chesina videos lone edho oka shapam thalugathadhi pakka
Athanu em tapu chasendu
😀
Parents di ekkada one percentage kuda tappu ledhu
మేము ఇరువురు ఇంట్లో ఒప్పించి చేసికున్నాం 3years 6months wait చేసాము మంచి రోజులు తప్పకుండా వస్తాయి మేము happy వున్నాము దయచేసి sisters ఎవరు తొందరపడి నిర్ణయంలు తీసుకోవద్దు తల్లిగా ఆమె బాధ కూడా అర్ధం చేసికో దగినదే అందుకే sisters brothers ఇటువంటి నిర్ణయాలు తీసుకొనే ముందు ఒకటి పది సార్లు అలోచించండి ఒప్పించుకొనే చేసికోంటే ఇరువురికి మంచిది తల్లిగా నిష్ఠురంగా మాట్లాడిన ఆ తల్లి మాటలో ప్రేమ కనబడుతుంది అంత బాధ లో కూడ తల్లీ అని పిలుస్తుంది అదే నమ్మా తల్లి ప్రేమ ఆ తల్లి vertion కూడా అర్ధం చేసి కోదగినదే తప్పకుండా నీకు మంచి రోజులు వస్తాయి అమ్మా God bless u
Ekkada Mother great🙏🙏🙏
Love cheste parents ki oppinchi pelli chesukondi ,dhayachesi police station velli paruvu tisi malli parents ki sorry cheppakadi , valu entha badhapadite ala matladutharu okkasari allochinchadi , please 🙏 parents ki badha pettakandi, parents kante ekuva manani evvaru love cheyaru .
Parents ni andari mundu avamanichinappudu theliyada neeku parents vunnarani. Poena paruvu thirigi thesthava. Appudu thliyada. Neeku ippudu nee atta mamalu vunnaruga vallathone vundu. Malli ippudu vachi veellanu ibbandi pettadam enduku. Vallani ala vadilei. 👃👃👃💔💔
Happy sankranti all'of you
Y r u disturbing them live u r own life live them
Anna hii naku ok chenaa problem undii anna mekuu nenu kalavalli anukuntunaa anna plz arudamu chesukondii anna
Yento cheppu yela kalavalo nen cheptha
Parents are correct