లేచిపోయి తప్పు చేశా అన్నా ఒక్కసారి చూడాలనిపిస్తుంది అన్నయ్య || Darestargopal Real Story ||

Поделиться
HTML-код

Комментарии • 480

  • @mrchandu3234
    @mrchandu3234 3 года назад +287

    ఏదయినా ఆపద వస్తే మనకు ఫస్ట్ గుర్తుకువచ్చేది మన ఫ్యామిలీనే కాబ్బటి తప్పు చేసే ముందు ఒక్కసారి అలోచించలి 🥰

  • @rajinikanthrajun8400
    @rajinikanthrajun8400 3 года назад +340

    బ్రో వాళ్ళ అన్న చెప్పేది పచ్చి నిజం విలేజ్ లో సంప్రదాయం ఇలానే ఉంటుంది తప్పు చేసే ముందు ఆలోచించాలి సిస్టర్ నాకు ఒక ఫ్యామిలీ ఉంది అని...?

    • @chanduchandu9040
      @chanduchandu9040 3 года назад +5

      Nijjam bro

    • @shivafantasysp2191
      @shivafantasysp2191 3 года назад +7

      Family gurthu radhu vaday prapancham inka, Amma nanna evaru vadhu , taruvatha Mali vadu vadilesthy Amma nanna evaru accept chestharu.

    • @SunilKumarD.S
      @SunilKumarD.S 3 года назад +3

      Nijjam bro 😔😔

    • @helpindia90
      @helpindia90 3 года назад +1

      Yes bro excellent

    • @chinnalakshumaiah1174
      @chinnalakshumaiah1174 3 года назад +1

      Same villege lo alaane chestaaru

  • @srinivaskodurupaka3128
    @srinivaskodurupaka3128 3 года назад +207

    లేచి పోయే ముందు ఒక్కసారి ఆలోచిస్తే ఇలా ఉండేది కాదు

  • @Indian45567
    @Indian45567 3 года назад +104

    ఈ వీడియో లో ఒక మంచి సందేశం వుంది

  • @vjanaiahkwt1032
    @vjanaiahkwt1032 3 года назад +55

    లేచిపోయిన ప్రతి అమ్మాయికి ఇదే పరిస్థితి.

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 3 года назад +24

    ఆడపిల్లలు ఒక్కసారి ఆలోచించాలి ఇలాంటి పని చేసేముందు ప్లీస్ తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి కానీ పెంచిన అమ్మానాన్నా లకు తోడబుట్టిన వారికి కి దూరం అవుతున్నారు. వేరేవారితో వెళ్లిన తర్వాత ఊరిలో ప్రతి ఒక్కరు అమ్మానాన్నల్ని చూసే చూపు ఎంత అవమానకరంగా వుంటదో మాటల్లో చెప్పలేం తల ఎత్తు కొని తిరగలేని ఆ క్షణంలో బ్రతికిఉండి కూడా లాభంలేదనిపిస్తుంది

  • @soumyabommena7592
    @soumyabommena7592 3 года назад +269

    Baga chepparu sir gopal garu mana parents manalni nammi oka job ki kani study ki kani city ki pampisthe vallani mosam chesi valla nammakanni mottam gangalo kalipi love perutho pichiga thayaravthunnaru chala mandhi ammayilu....vallaki manchi msg echaru bro

    • @udaykiran9292
      @udaykiran9292 3 года назад +6

      Baga cheppav inthaki niku lover unada

    • @soumyabommena7592
      @soumyabommena7592 3 года назад +4

      @@udaykiran9292 nenu married annayya ok

    • @Raafi.2403
      @Raafi.2403 3 года назад

      @@soumyabommena7592 😂😂😂

    • @kingikkada6426
      @kingikkada6426 3 года назад +2

      @@soumyabommena7592 mrg kani vallakey arthem avuthundhi lv value... Meeru mrd kabatti ilaaney matladathaaru...common ey ga 😂🤗

    • @mohemedammu6422
      @mohemedammu6422 3 года назад

      @@kingikkada6426 nice

  • @helpindia90
    @helpindia90 3 года назад +65

    ప్రీతి ఒక అమ్మాయి కి అర్ధం కావాలి ఫస్ట్ లో ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటే అలాంటి తప్పు చేయరు
    నాలుగు రోజుల ముందు పరిచయమైన వ్యక్తి కోసం ఫ్యామిలీ పరువును రోడ్డు మీద పడేసి అమ్మాయిలు వాళ్ళకేం తెలుసు ప్రేమ

  • @keesarimanohari8020
    @keesarimanohari8020 3 года назад +30

    కొంత మంది అన్నయలు చెల్లెళ్ళు నిప్పు లాగా బ్రతికిన పట్టించుకోరు,చూడరు,అలాంటిది ప్రేమ దోమ అని లేచిపోతే ఇంకెలా ఉంటుంది,ఊహించుకుంటేనే బాధ గా ఉంటుంది,ఈమెను వాళ్ల ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతో బాగా చూసుకున్నారు,వారిలో ప్రేమ కనపడ లేదా,ఈ రోజుల్లో ప్రేమ అనే పదం ఘోరంగా ఉంది, అమ్మ ప్రేమ,నాన్న ప్రేమ,అన్నయ ప్రేమ, అక్క ప్రేమ,చెల్లి ప్రేమ ఇంత ప్రేమను ఎలా వదులుకుంటారు వేస్ట్ ఫెలోస్...

  • @Madhu-jj4zv
    @Madhu-jj4zv 3 года назад +84

    మీకూ ఫ్యామిలీ కంటే కొత్తగా వచ్చినోడే ఎక్కువ కదా ఏదన్నా జరిగితే మళ్ళీ ఫ్యామిలీ అంటారు వాడి మీతో వెళ్ళేది ఓన్లీ మోజుకోసమే ఇంకా ఎప్పుడూ అర్థం చేసుకుంటారో ఏమో ఈ బుర్ర తక్కువ అమ్మాయిలూ వాడి మోజులో పాడి ఫ్యామిలీ నే కాదంటారు విల్లు పల్లెటూర్లో ఈ కథ నాడువది ఒక్కసారి అమ్మాయి బయటకెళ్ళితే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఎలాఉంటుందో తేలది ఎక్కడ తలా ఎత్తుకొని మాట్లాడలేని పరిస్థితి ఫ్యామిలీ వాళ్ళకీ

  • @manoharag100
    @manoharag100 3 года назад +23

    ప్రేమించిన వాడి తో పొయి నప్పుడు గుర్తు రాలేడ అన్న వాడు వదీలెసాకా గుర్తు వాచాడా అన్న మాటా లొ ఎంత బాధ వున్న దో తెలుసున్దీ

  • @gajjiyakaiahyakaiah6331
    @gajjiyakaiahyakaiah6331 3 года назад +38

    వాళ్ళ అన్న అన్నది కరక్టేగా.. ఎంత బాధ పడిండో ఆ అన్న మాటలో తెలుస్తుంది.. ఆ బాధ చావు కన్న ఘోరంగా వుంటుంది... ఆ బాధ ఏ అన్నకు రావోందు... ఇలాంటి చెల్లెలు వలన బయట తల ఎత్తుకు లేరు....

  • @dasaniasanthosh2837
    @dasaniasanthosh2837 2 года назад +14

    హాయ్ అక్క ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మ అన్న గుర్తు రాలేదు నీకు వాడు నిన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు గుర్తుకు వచ్చారా నేను ఆర్నెల్లుగా బాధపడుతున్నాము అని చెబుతున్నావు అదే ఆర్నెల్లు నాన్న అమ్మ అన్నయ్య ఎంత బాధ పడ్డారు ఒక్కసారి ఆలోచించి పోయావా నువ్వు మీ అమ్మానాన్న బాధ మీద నీ బాధ చిత్తు కాగితాల తో సమానం

  • @sahithgottiparthi8598
    @sahithgottiparthi8598 2 года назад +7

    చిన్నప్పటి నుంచి అపురూపంగా పెంచి...
    కష్టపడి మనల్ని పోషిస్తున్నారు.,...
    ఎంతో ప్రేమ చూపిస్తారు....
    పాతికేళ్లు నిండిన తర్వాత ఎవరో ఒకరిని చూసుకుని తల్లిదండ్రుల గుండెల మీద తన్ని‌ వేల్పొతున్నారు.....
    వాళ్ళు ఎంత దుఃఖం కలుగుతుంది.... తల్లిదండ్రులకి....

  • @gellusrinivas568
    @gellusrinivas568 2 года назад +14

    ఇంట్లో నుంచి లేచి పోయిన ప్రతీ అమ్మాయి పరిస్థితి చివరికి ఇదే జరుగుతుంది

  • @SunilKumarD.S
    @SunilKumarD.S 3 года назад +42

    Hands of Gopal bro for helping people you'r greate🙏🏼 bro❤️

  • @Allha428
    @Allha428 3 года назад +15

    మోస పోయిన తర్వాత అందరూ ఇదే మాట అంటారు ఎంత కష్టమైన తల్లిదండ్రుల్ని ఒప్పించండి కనీసం తోబుట్టువులు అయినా ఒప్పించండి ఒక్క విషయం ప్రేమించిన వాడు అబ్బాయి అమ్మాయి తండ్రిని ఒప్పిస్తాడు ఇది గుర్తుంచుకోండి ప్రతి అమ్మాయి అంటే నేను చెప్పేది

  • @damupalepu800
    @damupalepu800 2 года назад +3

    Gopal brother e video suchinavalu mali sheyali anukoru current message ❤️❤️❤️❤️❤️

  • @kavithamahesh8779
    @kavithamahesh8779 2 года назад +3

    తినడానికి కూడా గతిలేదు కాబట్టి, ఇ0టి వాళ్ళు గుర్తుకొచ్చారు, అన్నీ ఉంటే బలిసి కొట్టుకునే దానవు,
    ఆ డైలాగులు వేరే గా ఉండేవి,

  • @sadakisonu1646
    @sadakisonu1646 2 года назад +1

    స్వార్థం మానవ జన్మ హక్కు అవసరాన్ని బట్టి బంధాలు గుర్తుకు వస్తాయి

  • @yeswika-vlogs
    @yeswika-vlogs 3 года назад +36

    Naa Life lo ela jargidhi. Maa Sister kuda ela na Chasindi .. Nenu roju Chanupothuna.... 😭😭😭.

    • @Trendz-c1m
      @Trendz-c1m 3 года назад +1

      Eppudu matladuthunva

  • @shylusharanya4356
    @shylusharanya4356 2 года назад +1

    Lechipoyina vallu pakka anubavistharu parents love always best ❤️

  • @HarishHari-vt7ck
    @HarishHari-vt7ck 3 года назад +38

    Valla anna currect matladadu 👍👍

  • @cgrnaidu4029
    @cgrnaidu4029 3 года назад +41

    Vadu sarigga chusukoledhu kabatti phone chesindhi lekapothe perents pichhollu poyaru anukonedhi

  • @sunitharavishanker7801
    @sunitharavishanker7801 3 года назад +6

    Anna cheppina prati mata 100% correct, parents kante ekkuva telusa mee baagogulu, vaadu vodili velte yela bratukutanu ani alochinchi lechi povali

  • @KKallemkalyan255
    @KKallemkalyan255 3 года назад +21

    ఆడపిల్లకు ప్రాణం ఎంత ముఖ్యమో ని శిలం అతముఖ్యమో జీవితంలో ఒకటి తప్పు చేయకూడదు

  • @vinaymaharaju2890
    @vinaymaharaju2890 3 года назад +12

    Same my situation .but. my family dagara vunanu . I am safe ..tq bro

  • @Tiruofcchannel
    @Tiruofcchannel 2 года назад +1

    Vala anna oka mata chepparu a annaya ki elanti badha kastam rakudadhu ani nice bro yendhuku ante ma akka elaney velipoyndhi epudu anubhavisthundhi

  • @anjireddy7288
    @anjireddy7288 3 года назад +30

    Yendhuku brother's ela chestaru, preminchi, intlo vallani kadhani mimmalni nammi vacchina ammaeki ela chestey, valla paristithi yemi kanu,
    Daya chesi prathi (ammaeki)sister ki chebuthunna ela evaru nammakandamma
    Please🙏🙏🙏🙏🙏🙏

  • @ravaliakula-oj7tx
    @ravaliakula-oj7tx 3 года назад +27

    Love cheyadam wrong kadhu bt ela cheyadam wrong bt oka step vesamundhu once think cheyali each nd every person intlo vallani opinchadndi then mitho pattu family kuda happy ga vuntaru aim aina problem vachina family support aina vuntundhi nd badhapadakandi sis

    • @krishnasuguru9904
      @krishnasuguru9904 3 года назад

      Hiii

    • @vipswamyff5101
      @vipswamyff5101 3 года назад

      Yes bro

    • @aparnanarvaneni236
      @aparnanarvaneni236 3 года назад +1

      Families oppkoni abbai gurinchi venaka mundu enquiry cheste baundu..but amma nanna brothers oppkoru, enquire kuda cheyaru...simple ga odiley lepithe chachipotam antaru...danivalla aveshapadtaru e pillalu

    • @hemanthkumarampili1158
      @hemanthkumarampili1158 3 года назад

      Hlo

  • @kingikkada6426
    @kingikkada6426 3 года назад +28

    True ga lv chesthey oppinchey cheskovali.. lekapothey marchipvali 🤙🤙

  • @Cricketalcholic
    @Cricketalcholic 3 года назад +49

    Hands off to gopal anna for helping people your great anna ❤️

  • @srinivasgajagouni1738
    @srinivasgajagouni1738 8 месяцев назад

    Hi gopal message is splendid.... Her brother slan is different... And his sister voice is pure talengana....??????

  • @MANU-wp6gl
    @MANU-wp6gl 3 года назад +10

    ఇది మరో పూజ ఎందుకు అంటే Dears gana లో 4 నెలల క్రితం ఒక ఫ్రాంక్ కాల్ ఉంటుంది చూడండి అది ఇదే పక్కా ఆ కాల్ లో అబ్బాయి నుంచి రేఛ్చగొడుతుంది లేచి పోయి బ్రతుకు తున్న దానికి ఇవి అవసరమా ఇదె గోపాల్ షో లో కూడా ఉంది అందుకే మాస్క్ వేసుకుంది అక్కడ మాస్క్ ఉండదు

  • @aniledurianileduri8434
    @aniledurianileduri8434 3 года назад +2

    అమ్మాయిలు చాలా మంది ఇలా ఉంటారు. వాళ్ళ మంచి అబ్బాలను నమ్మరు.తర్వాత ఏడుస్తూ ఉంటారు.

  • @mrfailure3235
    @mrfailure3235 3 года назад +35

    హాండ్స్ అఫ్ టు గోపాల్ అన్న 🙏

  • @mdhussain9892
    @mdhussain9892 3 года назад +1

    Brother chala correct ga chapparu

  • @Trendz-c1m
    @Trendz-c1m 3 года назад +6

    Lechipoena andaru elane undaru
    Chala mandi okarinokari ardam chesukone happy ga unnaru
    Kondaru matrame mosam chestaru becoz love is weapon✌️✌️🔥🥰

  • @anilpower5472
    @anilpower5472 3 года назад +11

    Video editor super Gopal bro

  • @chettinareshgoud5341
    @chettinareshgoud5341 3 года назад +1

    మీ అన్న మాట్లాడే మాటల్లో వాళ్ళు పడే బాధ , వాళ్ళు ఊర్లో ఎదుర్కుంటున్న ఇబ్బంది కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఇంటి నుండి వచ్చే ఒక్క క్షణం ముందు ఆలోచిస్తే ఇప్పుడు ఇంతలా బాధ పడే అవసరం ఉండేది కాదు కదా సిస్టర్

  • @kavalimallesh715
    @kavalimallesh715 2 года назад

    వాళ్ళ అన్న బాధపడుతున్నా ఆ బాధలో ఆ చెల్లెలి మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది గోపాల్ భయ్యా నువ్వు దగ్గరుండి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చెయ్ గ్రేట్ జాబు ఉ గోపాల్

  • @pulakaramshivaleelamudhira6953
    @pulakaramshivaleelamudhira6953 3 года назад +63

    ఇంకా వల అన్న మర్యాద ఘ మాట్లాడుతుండు. వెరెలు వుంటే తిత్తుండే వాడు

  • @Jhonny-ug6zj
    @Jhonny-ug6zj 3 года назад +10

    Velli chesindhe thappu malli mi kanna vaallaki bharam avvaku ippudu situation cheppi ni valla intlo vallu entha suffer ayyela chestunnav idhi correct kaadhu ur brother is right

    • @this_is_appu1988
      @this_is_appu1988 3 года назад

      Ante alaane anaadalaa undamantavaa

    • @Jhonny-ug6zj
      @Jhonny-ug6zj 3 года назад +1

      @@this_is_appu1988 Haa avunu mari repu valla amma naanna annaya daggaraki velthe valla paruvu inka digajaaripotundhi samajam chuse chupulaki valla annaya amma naanna thala dhinchukovali thanu em kaavalani cheskundho alane vundali chivari varaku emina sare malli intlo vallaki bhaaram kaakudadhu (endukante nenu face chesa e situation 😑 maa sister valla ) . Oka annaya aavedhana idhi😕.

  • @srikrishnajanga6171
    @srikrishnajanga6171 9 месяцев назад +1

    Parents ni kadani lechipoenappdu theliyada anna , amma, nanna. Ippudu doola baga theerinda. 😢😢😢

  • @angarekulasreenu7223
    @angarekulasreenu7223 2 года назад +2

    ప్రేమ అనేది కామంతో కూడినది

  • @soumyakummari3660
    @soumyakummari3660 3 года назад +7

    Anna pure andhra chelli pure telangana slang how it's possible, 🤔🤔🤔🤔 script anukukunevallu like

    • @r.swathir.swathi8285
      @r.swathir.swathi8285 2 года назад +3

      May be aa ammai valla banduvulu vunna Telangana lo perigi vundachu kada

  • @kingikkada6426
    @kingikkada6426 3 года назад +23

    cmmnts lo prathi vadu ammai ni thiduthunnadu kadhaa..okavela ammayie emaina cheskuntey., Valla anna arthem cheskovalsindhi ani Malli family ni thidathaaru.. Aa ammayie ki punishment tho paatu oka solution kuda isthey baguntundhi..

  • @AkhileshYadav-pk9ln
    @AkhileshYadav-pk9ln 3 года назад +15

    Vadu vodili veladu kabati parents gurthuvacharu okavela abayi manchodu aythey parents gurthu raru m manshulu ra babu... 😡😡😡

  • @mahidhar.t7962
    @mahidhar.t7962 3 года назад +94

    99% Girls E rojullo ilage thondarapadi carrier waste chesukuntunnaru

  • @starteluguchanel6293
    @starteluguchanel6293 3 года назад +5

    Super chepparu sir

  • @pnpranavee8723
    @pnpranavee8723 3 года назад +2

    Gopal anna chana thanks anna manchi vedio chana edchanu ee vedio chusi oka amai entho nammi okaritho vachesthundhi kani thanu mosam chesi thagubothu aethy aena valu leka namina vadu leka entha badha padalo aa amai meku me anna ni meru malli kalavali ani anukuntuna

  • @chandudonthala4636
    @chandudonthala4636 3 года назад +2

    లవ్ అవసరమ బాగా చదువు కోకుడా నీకు
    కోటు చప్పుతో బ్రో లవ్ లోవడా అంట ఇక నుండి😜😜😜

  • @scrayudu6541
    @scrayudu6541 2 года назад +1

    లేసి పోయిన వాళ్లందరికీ ఈ గతి పడుతుంది అమ్మాయిలు మీ జీవితం మీ చేతుల్లోనే వుంది తొందరపడి జీవితాన్ని నాశనం చేసుకోకండి అమ్మా నాన్న చెప్పిన మాట వినండి

  • @normalboythirupathi8481
    @normalboythirupathi8481 3 года назад +5

    Anna valla amma vallaku chepi nuve elagena. Family tho kalupu plz plz plz plzZ anna 🙏🙏🙏🙏🙏🙏

  • @upendrac3985
    @upendrac3985 3 года назад +2

    Thappu cheasendhi anna okasari chance thappu,thealusu kundhi sister brother okari avali good bleasu you

  • @rajrajesh5604
    @rajrajesh5604 3 года назад +3

    Chellini kadha bidda kadha anna what a dialogue 😂😂 konchem kuda siggu anipila niki

  • @vinaykannoju613
    @vinaykannoju613 2 года назад +1

    Good job gopal

  • @mohammedmubeen7597
    @mohammedmubeen7597 3 года назад +15

    BROOOOOOO ITZ HARD TO LISTEN ....FOR EVERY TWO SECONDS IT IS REPEATED OR SOUND EFFECTS ... PLEASE DON'T REPEAT muchh nd avoid manyy effects brooo.... KEEP IT NORMAL AND REALL PLEASE

  • @mollamohaseenbasha5492
    @mollamohaseenbasha5492 2 года назад +1

    Anna nenu ni dare ki peda fan anna kani video Tharuatha Niku ne nenu peda fan aya bro 🙏

  • @helpindia90
    @helpindia90 3 года назад +63

    అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఫీలింగ్స్ 100% కరెక్ట్
    అమ్మాయికి బుద్ధి వచ్చినా ఫ్యామిలీకి పరువు మళ్ళీ తిరిగి రాదు
    పరుగు తీయడం అంటే ప్రాణం తీయడం కంటే ఎక్కువ
    నెగిటివ్గా గా ఆలోచించకండి అందరికీ ఫ్యామిలీ ఉంటది అమ్మాయి మీద జాలి పడటం కంటే
    ఫ్యామిలీ స్థానంలో ఉండి ఆలోచించండి
    ప్రతి ఒక్క అబ్బాయి ఒక అమ్మాయి ని తీసుకు వచ్చేటప్పుడు
    తన ఫ్యామిలీ లో కూడా ఒక అమ్మాయి వెళ్లిపోతే ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే ఈలాంటి తప్పు చేయరు

    • @swettdarling9654
      @swettdarling9654 3 года назад +2

      ఇంట్లో వాళ్ళు కూడా ఒపుకుంటే ఈల ఏందుకు లేచి పోయ్ పెళ్లి చేసుకుంట్టారు బ్రో అది కాదు బ్రో ఎవడు చూడు కాస్ట్ ఫీలింగ్ వచ్చింది కదా బ్రో అదే వానికి మంచి డబ్బు వుంటే మళ్ళీ వలకు కులం కనపడదు ఈపుడు ఆమె ఫోన్ చేయడం తప్పు

    • @swettdarling9654
      @swettdarling9654 3 года назад +1

      ఈ పలేటురులో ఇంక ఏకువ వల్ల కూతురో కొడుకో పోతే కనుక మూసుకొని వుంటారు అదే పకొని పిల్లలు పోతే వాడు పోయ్ వంద మందికి వెళ్ళి చెప్తారు తు లుచప్ నా కొడుకులు 🙏🙏🙏🙏😭😭😭

    • @kamerallovemyindiarajitha3255
      @kamerallovemyindiarajitha3255 2 года назад

      Helo paruvendi paruvu ha thappu cheyani varevaru bhummida nannu na family ala vadilesi vunte neneli vundedanni kadu chi chi

  • @cutebabyshiaksanachannel571
    @cutebabyshiaksanachannel571 3 года назад +6

    Yes your brother is right

  • @kanaparthishivani9020
    @kanaparthishivani9020 3 года назад +5

    Soo inspiring video❤️😍 gopal broh😊 especially to our nowadays generation youth...tqs🤗 for doing like this video's☺️ and I thank u for supporting like this people's who r in needy situations👍
    We r with u broh💙 keep on doing like this video's and ur such an inspiration to all of us❤️❤️

  • @venkattourvlog6607
    @venkattourvlog6607 3 года назад +2

    Vala brother currect ga cheparu brother

  • @sanjeevarajuyasam229
    @sanjeevarajuyasam229 2 года назад +1

    Anna super anna

  • @saiduchinnanarsaiahsaiduch6745
    @saiduchinnanarsaiahsaiduch6745 3 года назад +3

    Heart touching video, anna chelle lu kalisinaka oka video theyandi

  • @gopalyadav3930
    @gopalyadav3930 3 года назад

    Bro. Mee sis. realise ayithundhi bro.
    Koddhiga help cheyi bro.ledante
    Ame jeevitham inka waste ga ayipothadhi bro.Bro. neevu mee parents forgive cheyandi bro.
    Bro. Neevu correct kani theliyaka
    thappu jarigindhi dhaya chesi mee sis. NEE akkuna cherchu kovalani koriu kuntunna.
    All the best Sis. to you.

  • @gangannayadav5116
    @gangannayadav5116 2 года назад

    Assalu mee chaanal ki hatsap anna elaanti video techinanduku

  • @durgareddykunta3948
    @durgareddykunta3948 3 года назад +8

    Eppudu vaadu vadilasi poyyadu kabatti phone chasindhi gani. Vadu vadilesi pokapotha. Vallu parents appudu gurthuku raru. Appudu valla parents m ayina pattinchukuna vallu kadhu

  • @devaramanjunath2598
    @devaramanjunath2598 3 года назад +5

    Hi Gopal anna 🔥🔥🔥fast comment ❤️❤️❤️

  • @venkycholleti383
    @venkycholleti383 3 года назад +4

    Nice video and nice message..
    But small doubt..
    Aame valla annaya chinnappati nundi kalisi oke village lo perigi vuntaru...
    Ala vundi vunte same slang vundaali but akkada idhharu vere vere slang lo maatladthunnaru🤔🤔

  • @panthangimahender8550
    @panthangimahender8550 3 года назад +10

    Love chesi Pelli chesukoni vallu oka vidangaa badha paditee love chesi Pelli chesukunna vallu eee vidangaa badha padutunnaru 🤦🤦🤦😒

  • @gubaprashanth6664
    @gubaprashanth6664 3 года назад +5

    Mari entha manchonievi enta anna nuv gd video bro gopal hatsp

  • @yagneshyagnesh759
    @yagneshyagnesh759 2 года назад

    భ్రో మరి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ తో మాట్లాడావా అక్క వాళ్ళ ఫ్యామిలీ తో కలిసిపోయిందా కలవాలని ఆ దేవుడినీ. మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. 🙏

  • @narasappachakali6427
    @narasappachakali6427 2 года назад +1

    Good message goal Anna

  • @sumanthreddymummadi7985
    @sumanthreddymummadi7985 2 года назад +1

    Oka ammai intlo nundi vellipothey aha family ki vachey badhalu and andharu aney matalu chala badha ga untai papam akkadiki vellaleru vallu andharu em cheyaleru life long vallu inka thala dhinchukone untaru papam plz velu untey intlo oppinchukondi alagola convince chesi plz vellipokandi😐😐😐

  • @durgareddykunta3948
    @durgareddykunta3948 3 года назад +15

    Ee dhasham lo avaru ayina manalni vadilasi potharu gani. Mana family vallu vadalaru bro. Edhi nijam

  • @firozkhan-gf6ku
    @firozkhan-gf6ku 3 года назад +8

    Touch chesav gopal hatsoff gopal

    • @sureshsakeofficial427
      @sureshsakeofficial427 3 года назад

      August 23 video chusi, 2 video's lo unna akka same anukuntunna bro. Oka clearity ivvu bro

  • @swamyswamy6029
    @swamyswamy6029 3 года назад +6

    Sister nuvvu #tag youtube channel lo anjani das and Sudhakar brothers ni kaluvu ni problem 100% solve aithadi.

  • @kornepatihanok5591
    @kornepatihanok5591 3 года назад +3

    Suepr anna ee video

  • @sweetychinni466
    @sweetychinni466 3 года назад +10

    Amma nanna ne vadeli veletapudu alochinachali manaki kavalisenavi ani iche antho prema ga chusukantaru yavaro okadu vasthe valatho veli ela mosapovadama yanduku

  • @jessikajessy4760
    @jessikajessy4760 3 года назад +5

    Thalli thandri antha perfect ga chestharu 💯 percent correct kani nammina prathi valuu prathi saari vadhili vellaru andharu ala vndaru edhaina mana behaviour batte vntadhi edhuti valadhi
    Ala ante na personal life dhe cheptha nenu oka abayini preminchanu 2016 apudu na 10th ayipoyi diploma 1st year lo chadhuvuthuna apudu abbayi paricheyam ayadu sincerely live chesa ma clg kani ekadaina kani yee abayini kuda kannethi chudaledhu paka pakkanna kuda vere yee abayitho kuda nadavaledhu nenu nenu love chesina abbayi tho thappa intha sincerely ga vnna chesanu kani intlo telisindhi na study stop chepincharu but nenu alage strong ga fx ayi vnna intlo chepesa nenu e abayine cheskunta ani same na lover kuda vala intlo chepindu valu opukunaru .nka ma family kuda opukundhi so 🙈🙈 finally ma tendu families kalisi ma idhariki Pelli chesaru e 2021 April 29th ki na marriage chesaru ipudu nenu study chesthuna nka nenu preminchina abbayini Pelli cheskoni happy ga vnna parents support tho na husband support tho nenu valaki oka baby la treat chestharu am very lucky ❤️❤️❤️❤️ but I love you mummy

    • @seckgyalvin
      @seckgyalvin 3 года назад +2

      That's so good to hear and continue it..🙌👍

  • @DashiStudyCircle
    @DashiStudyCircle 2 года назад +1

    100% good Desesion bro

  • @sonika7593
    @sonika7593 3 года назад +20

    Hands off gopal anna ki ❤

  • @malleshmallesh3632
    @malleshmallesh3632 3 года назад

    Super anna baga chepavu nuvvu

  • @MANU-wp6gl
    @MANU-wp6gl 3 года назад +1

    దీని పేరు అనూ ఆంట దీనికి పిల్లలు కూడా ఉన్నారు అంట ఇదే చేప్పింది ఇదే గోపాల్ షో లో 1Manth back ఒక్క బావ కావాలి అని ఒక ఫ్రాంక్ కాల్ ఉంటుంది చూడండి అక్కడ మాస్క్ ఉండదు

  • @SHANKARMANISHORTS
    @SHANKARMANISHORTS 3 года назад +7

    Gopal bro kosam 👍👍👍👍👍👍❤️❤️

  • @RajkumarYadav-vv6gz
    @RajkumarYadav-vv6gz 2 года назад +1

    8:00 miuts lo brother nonstop ga emotional ga matldadu

  • @gunagantisrinivasulusriniv5499
    @gunagantisrinivasulusriniv5499 3 года назад +22

    Elanti paristhiti avariki ravadhu😂😭😭

  • @MTGSUDHEER
    @MTGSUDHEER 3 года назад +3

    ❤️❤️❤️❤️❤️ hand off gopal anna❤️

  • @sowmyagourisetty4908
    @sowmyagourisetty4908 3 года назад +9

    Super anna nv ❤️😍😍

    • @prasad3749
      @prasad3749 3 года назад +1

      Hello

    • @GaniGani-us4zd
      @GaniGani-us4zd 3 года назад +1

      Akka 🙏🙏🙏meku e tammudi paadhabhi vandhanalu ......true ga comment chesaru

    • @sowmyagourisetty4908
      @sowmyagourisetty4908 3 года назад

      @@GaniGani-us4zd tq bro

    • @sowmyagourisetty4908
      @sowmyagourisetty4908 3 года назад

      @@GaniGani-us4zd anta matalu matladaku tammudu padabivandanalu ani

    • @Mridiot198
      @Mridiot198 3 года назад

      Nv kuda super drlg😉

  • @suryadangergaming9433
    @suryadangergaming9433 2 года назад

    ఆడపిల్లలని ఏ తల్లిదండ్రులు రాత్రి పడుకునేటప్పుడు ఇంట్లో తాళం వేసి పడుకొరు ఆందుకంటే కూతురు అంటే ఒక నమ్మకం

  • @upparasujatha5655
    @upparasujatha5655 3 года назад +2

    Amma thalli neeku eppudu gurthu vachada annaya nuvvu lechipoyinappudu gurthu raledha kastamocjinappidu anna kavali neeku eppudu kastamochondhi kabatti perents kavali eppudu vadu odhilesadu kadha eppudu perents kavali

  • @sureshsakeofficial427
    @sureshsakeofficial427 3 года назад +1

    Gopal bro "August 23 2021" oka video release chesav kadha . Aaa video lo unna akka lane anipinchindhi bro e akka kuda. Iddaru okkate kakapotay ur the great RUclipsr. But akka same person ayi, fake call aitay __________________ ne istam bro ika.

  • @Vikramyerra77
    @Vikramyerra77 3 года назад

    Gopal chala baga cheppav nv super

  • @anumulamanjunath7827
    @anumulamanjunath7827 3 года назад

    Anna akkani intiki tiskovachu kada enta badalo unte niku call chestundi cheppu nuvvu annavi kada aamatram kshaminchaleva and gopal bro miru nijanga ne super

  • @vikkychinnu3937
    @vikkychinnu3937 3 года назад +5

    Aa ammayi valla annayya matallo kopanne chusthundhi kaani aa annayya aame chesina mosaniki thattukolekapothunnadu..e ammayilu maamulollu kaadhu bro,nijayithiga love chesinodini vedhavani chestharu..use chesukoni vadhilesevallani nammautharu..mosagallatho velletappudu amma nanna gurthuraaru,thiskellinodu anni chesi moju theerinanka vadhilesthe appudu amma nanna kavalantaru gurthostharu

  • @ganeshmedia6047
    @ganeshmedia6047 Год назад

    ఆ అమ్మాయి పశ్చాత్తాపం పడుతున్నది గదా పెద్ద మనసు చేసుకుని తల్లిదండ్రులు చెంతకు చెర్చండి

  • @enjetisirisha246
    @enjetisirisha246 3 года назад +6

    Nuvvu ala cheyadam me vallaki, chala chala narakanga unthadhi nuvvu artham chesukoni brathakadame unka solution ladhu do are die ☹️☹️☹️

  • @subrahmanyeswarisomanaboin1052
    @subrahmanyeswarisomanaboin1052 2 года назад

    బైటకు వెళ్ళేముందు గుర్తుకు రాలేదా ఈ కుటుంబము.. అన్నీ బాగుంటే ఇప్పటికీ గుర్తుకు వచ్చేవారు కాదు.వాడు మోసంచేసి పోయాడు కాబట్టి నీ ఫ్యామిలీ గుర్తు వచ్చిందీ.. ఈ ఆరు నెలలు గా నీ వారు ఎలా బతుకు తున్నారో తెలుసా..చావలేక శవాలుగా. నీ ఆలోచన లేని పనికి పర్యవసానం ఇది. చేతులారా చేసుకొని. నీవే అనుభవించాలి.

  • @surendrareddy7656
    @surendrareddy7656 3 года назад +1

    Bro 100% correct