రెండు నెలలుగా జీతాల్లేవ్ అంగన్వాడీల ఆవేదన | Anganwadi Workers | Congress Govt | Tolivelugu TV

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 28

  • @SuvarthaChaviti
    @SuvarthaChaviti 6 месяцев назад

    👌

  • @dommata.raju24245
    @dommata.raju24245 10 месяцев назад +9

    విజయలక్ష్మి మేడం గారు నమస్కారం మేడం కామారెడ్డి మున్సిపల్ లో 2005 నుంచి 2023 వరకు అర్హత ఉన్న ఆయమ్మ లు ఇంటర్ డిగ్రీ చేసిన ఆయా అమలు 10 ఏళ్ల నుంచి ఆయాలు గా చేసుకుంటా వస్తున్నారు పని అంగన్వాడీలో కానీ మున్సిపల్ లో టీచర్స్ కాళీ ఉన్నారు ఒక్కొక్క అంగన్వాడీలో ఒక్కొక్క వార్డులలో టీచర్స్ కాళీ ఉన్నారు ఆయాలు కూడా కాళీ ఉన్నారు కానీ మేడం నిజామాబాద్ అదిలాబాద్ మహబూబ్నగర్ వరంగల్ కరీంనగర్ మన తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి అన్ని జిల్లాలలో మున్సిపల్ లో అండ్ gp లో పక్క పొన్న ఉన్న పల్లెటూర్లలో ఆయాలకు ఐదేళ్ల తర్వాత ప్రమోషన్ ఇచ్చారు మన తెలంగాణలో అన్ని జిల్లాలు కానీ కామారెడ్డి జిల్లా కి ఏమైంది మేడం ఇక్కడ మేన్ సిఐటియు వాళ్లు గట్టిగా లేరు మాట్లాడే పద్ధతి లేదు సి డిపో మేర మేడం గారితో గాని pd సార్ గారితో గాని కామారెడ్డి కలెక్టర్ గారి తో గాని కామారెడ్డి లో మొన్న అనగా నాలుగు ఐదు నెలల కింద కామారెడ్డి చుట్టుపక్కన ఏ సెంటర్ లో టీచర్ లేదు ఆ సెంటర్లో ప్రమోషన్ ఇచ్చారు కొంతమంది ఆయమ్మ లకు ఐదు సంవత్సరాలు దాటిన ఆయమ్మ లకు అదే కామారెడ్డి ఒక వార్డు నుంచి ఇంకో వార్డులో టీచర్ లేదు ఒక ఆయమ్మ ఇంటర్ డిగ్రీ పీజీ చేసిన ఆయమ్మ ఆరు సంవత్సరాలు దాటింది ఆయాగా విధులు నిర్వహించబడే ఆమెకు ప్రమోషన్ ఇవ్వమని అడుగుతే cdpo మేడం కామారెడ్డి పోయిన సంవత్సరం నుంచి అనగా 2023 నుంచి అర్చి పెట్టుకుంటున్నాం ఇప్పటికి ఒక పది సార్లు లెటర్ రాసి ఇచ్చాము మేడం మేము అదే మేము అదే వార్డులో నివసిస్తున్నాము కానీ నాకు వేరే వాటిలో హాయ్ అమ్మ గా వచ్చింది నాకు ఆ రెండ్లు కూడా అయిపోయింది మేడం ప్రమోషన్ ఇవ్వరా నా అర్హత ఇంటర్ డిగ్రీ పిజి చేశాను కదా మేడం సి డిపో మేడమ్ గారిని అడిగితే ఏ వాడికి చెందిన లకు ఆ వాడికి ఇష్టం అమ్మా అని ఒక వన్ ఇయర్ నుంచి సతాయించి కుంట వస్తున్నారు ఏమన్నా అంటే మాకు ఎక్కువ టీచర్ల తోటి ఒత్తిడి పెట్టిస్తున్నారు కామారెడ్డి సిఐటియు వాళ్లను కూడా కలిశాము వాళ్లు సంవత్సరం పైసలు తీసుకుంటారు కానీ మాకు మద్దతు ఇచ్చింది లేదు మాట్లాడింది లేదు ఏమన్నా అంటే రేపు మాట్లాడదాం మేడం తోటి అంటారు తీరా రేపు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటారు పెట్టుకుంటారు సిఐటియు వాళ్లు కామారెడ్డి లో cdpo మేడం అన్ని జిల్లాల్లో ఇచ్చినప్పుడు కామారెడ్డి మున్సిపల్ లో ప్రమోషన్ ఎందుకు ఇవ్వరు ఆయాలకు అర్హత ఉన్న ఆయాలకు ఈ cdpo మేడం గారు పల్లెటూరు నుంచి టీచర్లను కామారెడ్డి కి ట్రాన్స్ఫర్ పెట్టి పిచ్చారు అదే ఇక్కడ ఉన్న ఆయాలు చదువు ఉంది అర్హత ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఈ సి డిపో మేడమ్ గారు ఎందుకు ఇవ్వరు కామారెడ్డి మున్సిపల్ లో ఎందుకు ఇవ్వరు ప్రమోషన్లు దొంగల రాజ్యం అయిపోయింది చాటు చాటుకు పట్టు చీరలు లక్షా రెండు లక్షలు ఇస్తే ఇక్కడి నుంచి వెళ్లి కామారెడ్డి నుండి వెళ్లే టీచర్ పల్లెటూర్లకు ఆటోమెటిక్ గా కామారెడ్డి లో టీచర్ గా ట్రాన్స్పరెంట్ వస్తున్నారు ఎందుకంటే ముట్టే టివి ముడుతున్నాయి పట్టు చీరలు గాని పైసల్ గాని దీని మీద ఒక కమిటీ చేయించాలి కామారెడ్డి మున్సిపల్ మీద సి డిపో మేడమ్ గారి మీద ఒక కమిటీ వేయించాలి కానీ ఇక్కడ ఇక్కడ సిఐటియు వాళ్లకు దమ్ము ధైర్యం అనేది లేదు ఉన్నది ఉన్నట్టు అంటే ఊర్లో ఉండదంటారు ఫస్ట్ అఫ్ అల్ మున్సిపల్ లో 2005 నుంచి 2023 వరకు ఏ ఒక్క ఆయా ఎక్కడ టీచర్ అయిన రోజు కనుక్కోండి మేడం గారు ప్లీజ్ మై రిక్వెస్ట్

  • @chitibabhuramu1321
    @chitibabhuramu1321 10 месяцев назад

    Super 🙏🙏🙏

  • @ramya.arunaankar9336
    @ramya.arunaankar9336 6 месяцев назад

    Super

  • @Dolly30068
    @Dolly30068 8 месяцев назад

    🙏 teachers PG study seniority una helpers ki promotion echinatlu teachers ki promotion evadam ledu ledars think cheyandi

  • @SunithaGudise-to3rx
    @SunithaGudise-to3rx 11 месяцев назад

    Chala bhaga matladaru Akkagaru

  • @maheshwarimallu1583
    @maheshwarimallu1583 8 месяцев назад

    madam good well taking. Mahabubnagar kotakadira.12&34 centares.

  • @PurkaChinna
    @PurkaChinna 8 месяцев назад

    ముందు టీచర్ కు చదువు రాదు ఇంకా వాలని తిసేసి చదువుకున్న వాలని పెట్టండి

    • @glalithalalitha8857
      @glalithalalitha8857 27 дней назад

      ఎవ్వడు రా కుక్క నీ నొట్లొ పూరుగులు పడి పొను

  • @MangadeviKoduri
    @MangadeviKoduri 11 месяцев назад +1

    Great brother

  • @arunammapuli8805
    @arunammapuli8805 10 месяцев назад

    Akka manaku oketo tharik ku salary vachala prabuthavanni Adagaddi

  • @shamalakolapuri7004
    @shamalakolapuri7004 11 месяцев назад +1

    Suppppppr sister

  • @JamunadaJamuna
    @JamunadaJamuna 11 месяцев назад +2

    Salary enka raledhu

  • @nirmalaangothu
    @nirmalaangothu 11 месяцев назад

    Chala Baga chepparu sir

  • @harishkanna7872
    @harishkanna7872 11 месяцев назад

    Medam super ga chepparu....

  • @byagariswaraj2239
    @byagariswaraj2239 11 месяцев назад

    Blo duty matho cheyamani cheppavadu ma wusuru posukovadhu

  • @sameerashaik6237
    @sameerashaik6237 11 месяцев назад +1

    😢😢😢😢

  • @kondrafamily2878
    @kondrafamily2878 11 месяцев назад

    Super ra

  • @MLakshmaiah-bz9fi
    @MLakshmaiah-bz9fi 11 месяцев назад +2

    Me anganwadi lanu andaru bediristharu udyoga bhadratha ledu

  • @ashokreddythumma1254
    @ashokreddythumma1254 11 месяцев назад +3

    Monativaraku unna brs motham appulu palu chesi vellaru

  • @truevoice579
    @truevoice579 11 месяцев назад

    ఎల్లి కెసిఆర్ ది కేటీఆర్ ది కవితది నాక మని చెప్పు

    • @ibrahimpatnammylavaram8155
      @ibrahimpatnammylavaram8155 11 месяцев назад

      Ami nuvu nakutava

    • @Aww559
      @Aww559 11 месяцев назад

      9 ఏల్లపాలనలో కవీత కే సీ ర్ కే టీ ర్ ఆదేపనీ చేసీనర

    • @kopallerani
      @kopallerani 11 месяцев назад

      Nuvvu velli nakara vedava

    • @manjulaanugula-t9x
      @manjulaanugula-t9x 11 месяцев назад +1

      Pichi pichi matladuthe chepputo kodutharu evara nuvu 10 years nuvu ade pani chesinava

    • @glalithalalitha8857
      @glalithalalitha8857 27 дней назад

      ముందు నువ్వు నాకు తర్వాత కోంచం తిను నికు బుద్ధి వస్తుంది

  • @shamalakolapuri7004
    @shamalakolapuri7004 11 месяцев назад +2

    Suppppppr sister