భువనేశ్వరిని మాటలతో నరికి చంపారు: Mahaa Vamsi Strong Reaction On Vallabhaneni-Kodali Comments

Поделиться
HTML-код
  • Опубликовано: 18 ноя 2021
  • #JrNTR #ChandrababuCrying#MahaaVamsi
    భువనేశ్వరిని మాటలతో నరికి చంపారు: Mahaa Vamsi Strong Reaction On Vallabhaneni-Kodali Comments
    #MahaaNews #MahaaNewsLive #MahaaNewsTelugu
    Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    #MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Video
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 645

  • @venkatramana8475
    @venkatramana8475 20 дней назад +280

    ఆ రోజు బాబుగారి కన్నీరే , ఈ రోజు సునామిగా వచ్చి వైసిపి దూన్మార్గులు అందరినీ చిత్తు చిత్తు చేసింది.

  • @vraghu517
    @vraghu517 18 дней назад +190

    జగన్మోహన్ రెడ్డి ఇక జీవితంలో ముఖ్యమంత్రి కాలేడు

  • @tejaswisreenivas9356
    @tejaswisreenivas9356 17 дней назад +134

    బాబుగారు కొట్టలేకపోయినా ప్రజలు చెప్పుతో కొట్టారు.

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 20 дней назад +362

    మీ కన్నీళ్లు ఊరకే పోలేదు sir, ఈ రోజు మట్టికొట్టుకు పోయారు, అందరి ఉసురు తగిలి

  • @JasmineJessy39
    @JasmineJessy39 15 дней назад +132

    CM అయాకే మళ్ళీ అసెంబ్లీ కి వస్తా అన్నారు...చేసి చూపించారు....u r the most inspired person 👏🏻

  • @venkatachary3991
    @venkatachary3991 20 дней назад +167

    సమర్ధించవలసినటువంటి విషయం కాదు దుర్మార్గం, పాపం పండింది, కౌరవులు చంపబడ్డారు, ఇది ప్రజల అంతిమ విజయం 🙏🙏

    • @jbnagarajakumar7121
      @jbnagarajakumar7121 18 дней назад

      Aanadu ayana kalla nundi Karina kanneellu Maha sunami ga maari veellandarni thanathopatu theesukellipoyindi. Okkarina migilara assembly lo.

  • @prabhuk6453
    @prabhuk6453 9 дней назад +40

    ఈ ఘటనలు జరిగినప్పుడు మేము కూడా తట్టుకోలేక ఏడ్చాము. ఇటువంటి దుర్మార్గులా అసెంబ్లీలో వుంది అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముని న్యాయం చెయ్యమని, ధర్మాన్ని గెలిపించమని ప్రతీ రోజు గోడు చెప్పుకుంటూ వచ్చాము. ఆ భగవంతుడే CBN గారి పక్షాన నిలిచి గెలిపించారు. ఇది మాత్రం 10000% నిజం.

    • @chinnis5766
      @chinnis5766 4 дня назад +1

      A bagavanthudu evaro kaadhu pitapuram MLA saab

    • @prasanthibollu3091
      @prasanthibollu3091 3 дня назад

      Avunu he Krishna for this victory.

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 День назад +1

      సాక్షాత్తు ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్గారు 🕉️🚩🌹

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 20 дней назад +165

    చంద్రన్న బాధపడుతుంటే మేము కూడా చాలా ఏడ్చాను సార్

    • @Mohanchowdary-tp9sg
      @Mohanchowdary-tp9sg 17 дней назад +1

      Badhega Andhariki sir

    • @sudhakard1411
      @sudhakard1411 16 дней назад

      S my

    • @saibaba6068
      @saibaba6068 9 дней назад

      నేనూ చాలా బాధ పడ్డాను. దుఃఖించాను. చాలా సేపు కన్నీరు ఆగ లేదు. నాలాగే చాలా మంది టీవీ ల ముందు ఏడుస్తూ కూర్చున్నారు. దుర్మార్గులు చాలా అసహ్యంగా మాట్లాడారు. భగవంతుడు ఆ దుర్మార్గులను శిక్షించి తీరుతాడని అందరూ ఆ దుర్మార్గులకు శాపనార్థాలు పెట్టారు.

    • @sagarsingh4163
      @sagarsingh4163 9 дней назад

      AP ki pattina cancer (Jagan&co)poindhi,ledhu Enka vairas undhi 11persents ,vairas ni purthiga thiseyali.

    • @jayarajuj
      @jayarajuj 2 дня назад

      Inthiki yemani thittadu bro.. naaku arthamavatledu.. anthati CBN gaariki kannillu theppinchina matalu yenti?

  • @lathadadala2596
    @lathadadala2596 21 день назад +244

    ఈ జన్మ లో పాపం
    ఈ జన్మలోనే పండింది వీళ్ళకు
    ఎంతగా యేడిపించారు టీడీపీ వారిని
    అనుభవించండి

    • @jagathlakshmisamudrala1222
      @jagathlakshmisamudrala1222 20 дней назад +9

      Chala baga chepparu andi 👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌🏻👌🏻

  • @sankarswati
    @sankarswati 18 дней назад +48

    ఇంతటి దుర్మార్గులను ఈనాడు 04-06-2024 ఓట్లతో ఓడించి శిక్షిస్తే చాలుతుందా? సభా సంస్కారం లేని పశువులు. వీరికి జైలు శిక్ష వేయవలసిందే.

  • @sirivlogs475
    @sirivlogs475 17 дней назад +73

    ఈ వీడియో ఈ రోజే చూచాను చాలా చెప్పలేని కనివిని ఎరుగని భాధగా వున్నది

  • @sankarrao8058
    @sankarrao8058 18 дней назад +57

    మీ కన్నీళ్లు ఊరికే పోకూడదు sir, తమరి ప్రభుత్వం వచ్చింది కాబట్టి చూపించండి

  • @gangulabalakrishna4730
    @gangulabalakrishna4730 2 года назад +186

    ఇలాంటి మాటలు విని పైశాచిక ఆనందం పొందుతున్న సైకో జగన్

  • @sireeshalapaka9008
    @sireeshalapaka9008 10 дней назад +25

    నాకు ఈరోజే తెలిసి ఈ నాకిడుకులు ఎంత మాట అన్నారో 😢😢😢😢

  • @sirivlogs475
    @sirivlogs475 17 дней назад +32

    అన్నగారి కుమార్తె గురించి మా ట్లాడిన వారిని అసలు వదలవద్దు

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 19 дней назад +84

    పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నేనున్నాను అని ఆసరా ఇవ్వకుండా ఉండి ఉంటే చంద్రబాబు ని జైలులోనే లేపేసేవారు అనుకుంటా😢😢😢

    • @Moviesadmirer
      @Moviesadmirer 11 дней назад +7

      IT ఉద్యోగుల్ని మర్చిపోతే ఎలా మీరు? నిజంగా అండగా నిలబడింది వాళ్ళు, ఓట్లు కూడా money చూస్కోకుండా వచ్చి TDP నీ గెలిపించారు, అది చంద్రబాబు గారికి ఉన్న ప్రజాభిమానం, ఒక్క నాయకుడు లేకుండా లక్ష మంది కలిసి సభ పెట్టారు, అదే బాబు గారిని వదిలేసేలా చేసింది.

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 День назад +1

      స్ మీరు చెప్పింది 💯✔️పవన్ కళ్యాణ్ బాబు, AP ని, TDPని ఆదుకొన్న భగవంతుడు, మహానుభావుడు, వజ్రం లాంటి దృఢ సంకల్పం కలిగిన వీరుడు పవన్ కళ్యాణ్ గారిని ఎంత పొగిడినా తక్కువే🙏🙏🙏🙏🕉️🚩🌹❤🕉️🚩🌹🌹

  • @indian-he2pz
    @indian-he2pz 17 дней назад +68

    నాకు ఈ రోజు తెలిసింది ఈ విషయం... ఇప్పుడు అనిపించింది పవన్ పతలొంలోకి తొక్కుతా అని అనడం తప్పులేదు 😢😢😢 రాజకీయ నాయకులు ఫ్యామిలీ వాళ్ళ గురించి ఇలా మాట్లాడటం చాలా తప్పు 😢😢😢 నిండు సభలో ఒక ఆడదాన్ని అవమనించక ycp కి పోయే కాలం అని fix

  • @kurampandurangarao6363
    @kurampandurangarao6363 17 дней назад +40

    భారత యుద్ధానికి కారణం కురుసభలో ద్రౌపతి వస్త్రాపహారణం అదే అవమానం భువనేశ్వరి గారికి జరిగింది ధర్మం ప్రకారం యిప్పుడు చంద్రబాబు గారు యేమీ చేసినా తప్పు కాదు

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 17 дней назад +38

    వంశీ, కొడాలి నాని, అంబటి రాంబాబు కు స్క్రిప్టు ఇచ్ఛి మాట్లాడెలా చేసిన వారి గురించీ కుడా చెప్పండి .

  • @venkateswarlubaru6631
    @venkateswarlubaru6631 16 дней назад +33

    మంచివారి బాధ ఖచ్చితంగా బాధ కల్గించిన వారికి తగులుతుంది.

  • @penumarthisrinivasavarapra2382
    @penumarthisrinivasavarapra2382 2 года назад +100

    వివేకానంద రెడ్డి కేసు పక్కకు పెట్టడానికి ప్రతిపక్షాలను మాట్లాడకుండా చూడడానికి కోవాల్సిన అటువంటి ఇదొక మార్గం

  • @durgaprasadbonagiri1784
    @durgaprasadbonagiri1784 20 дней назад +71

    శత్రువు నీ గెలవడం అంటే శత్రువు నీ చంపడం కాదు, ఒదించడం గెలుపు అనే మెట్టు ఎక్కకుండా అధః పాతాలని తొక్కేయడం.

  • @Ramana2303
    @Ramana2303 17 дней назад +71

    ఎంత అసహ్యకరమైన భాష వీరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 19 дней назад +37

    అలనాడు కౌరవ సభలో భీమసేనుడి భీషణ ప్రతిజ్ఞ గుర్తు ఉండే ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధంలో తన వలువలు ఊడ్చిన దుశ్శాసనుని రొమ్ము విరిచి ఆ రక్తంతో నీ కురులు ముడి వేసెదనని భీమసేనుడు పలికినట్లే, ఆరోజు AP అసెంబ్లీ లో కలియుగ దుశ్శాసనులను రానున్న ఎన్నికలలో తుద ముట్టించి గానీ సభలో అడుగు పెట్టనని చంద్రబాబు గారు భీషణ ప్రతిజ్ఞ చేశారు, నిజానికి అది బాబుగారి ప్రతిజ్ఞ కాదు అఖిలాంధ్ర ప్రజలు శాసన సభ సాక్షిగా చేసిన ప్రతిజ్ఞ , దాని పర్యవసానమే నేటి ఫలితం. So ప్రజలు చేసిన శపథం ప్రజలే నెర వేర్చుకున్నారు

  • @gayazshaik5171
    @gayazshaik5171 20 дней назад +44

    I feel very bad after seeing these video boiled my blood

  • @prashanthraokondaati7765
    @prashanthraokondaati7765 20 дней назад +75

    పాపం పండింది AP ప్రజలు మంచి గుణపాఠం చేప్పారు why not 175 అని ప్రజలు తీర్పు ఇచ్చి ఉంటే బాగుండు ఈ వైసీపీ గుండాలకు

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x 4 дня назад +6

    మీ కన్నీళ్లు కు కారణం అయినా ప్రతి ఒక్కరు ను వదలొద్దు సార్ 🙏🙏🙏😭😭😭

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 13 дней назад +10

    చంద్రబాబు ఏడిస్తే ఆ రోజు చాలా మంది నవ్వేరు. ఆ నవ్విన వారే ఈరోజు ఏడుస్తున్నారు.

  • @RameshKumar-ls1hw
    @RameshKumar-ls1hw 13 дней назад +12

    చంద్రబాబు భువనేశ్వరి గారికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నారు. కానీ తెలుగు తల్లికి ఈ వంశీ “గారు” చేసిన అవమానానికి ఏ శిక్ష వేయాలి?? ప్రాతివత్యం, కన్నీటి పర్వంతం … ఒక సారి, పొరపాటువల్ల కాదు. మళ్ళీ మళ్ళీ అటువంటి దౌర్భాగ్య భాష వాడి తెలుగు తల్లిని నొప్పించిన ఈ పెద్దమనుషులను ఏమనవచ్చు???

  • @rohith12823
    @rohith12823 20 дней назад +32

    ఇంతవరకూ నేను చూడలేదు ఈ వీడియో ని....ఇప్పుడు చూస్తే వాళ్లని నేను వెళ్లి rod దించే రావాలి అనిపిస్తుంది.నా తండ్రిని బాధ పడుతున్నారు అని అనిపించు feeling....కారణం అడిగాడు ఓటమీకీ జగన్..వీళ్లు పడ్డ kshobha jagan కి ఈ పరిస్థితి తెచ్చింది.

  • @barthavarshi8482
    @barthavarshi8482 21 день назад +96

    Kodali ambati vamsi చచ్చిన వాళ్ళ తో సమా నం.

    • @Arjun.Reddy9
      @Arjun.Reddy9 20 дней назад +4

      Tondarlone povochu kuda

    • @ismartsmilyvlogs9863
      @ismartsmilyvlogs9863 19 дней назад +5

      ​@@Arjun.Reddy9okasare pokodadhu bro naraka yathana anubha vinchali

    • @saiprasadkakumanu521
      @saiprasadkakumanu521 18 дней назад +1

      ​@@Arjun.Reddy9 YSRCP anna valla Nayakulanna aa Jenda mose Vallu anna janallo common ga unde feeling edanna discuss cheyyalante ee 5 points lo edo oka point tho ne stick aiepotaru
      1. Aite body shaming chestaru
      2. Character Assasination
      3. Amma lni akka lni family jugutsakaranga thittadam
      4. Bediranchadam
      5. Vallaki nacchani vallani edipiyyadam, aa edupulo sadism ni satisfy chesukovadam
      Ive

    • @Arjun.Reddy9
      @Arjun.Reddy9 18 дней назад

      @@saiprasadkakumanu521 CORRECT

    • @uhv13
      @uhv13 День назад

      Nani వాళ్ళమ్మ ఉరకుక్క తో వాళ్ళ ఆయనలేనపుడు డిచికి ట అందుకే పుట్టాడట అందుకే అలాంటి మాటలోచై మనిషికి పుడితే అలా రావు కదా

  • @kumarpavan481
    @kumarpavan481 20 дней назад +45

    2024 after elections results tharavtha vachi chusina vallu entha mandi ????

    • @user-je2cw9uc7j
      @user-je2cw9uc7j 19 дней назад

      Nenu epude chusa epudu chudala

    • @kopperasandhya9845
      @kopperasandhya9845 19 дней назад

      Yes ✊ same

    • @anusatyapavandarla1464
      @anusatyapavandarla1464 18 дней назад +2

      Veellani life lo assembly lo adugu pettakudadu so e videos every elections prajalaki gurtu chestu undali

    • @vnrfacts9575
      @vnrfacts9575 18 дней назад +1

      నేను పోయిన sari జగన్ కు vot వేశాను.2024 లో బాబు ku vote వేశాను ఈ erri పూకు ycp మంత్రుల మాటలు నాకు నచ్చలేదు. Ladies గురుంచి మాట్లాడ కూడదు. My 100%√√√ support to chandra babu గారు. Chandra బాబు house నుండి పోయే సమయం లో సభ speker ku నమ స్కారముచేసి వెళ్లాడు.

    • @vnrfacts9575
      @vnrfacts9575 18 дней назад

      Ycp ఆధపాతాళం కు పోయింది pspk దెబ్బ తో. Power star fans ఆ మజాకా

  • @Rishith33
    @Rishith33 20 дней назад +31

    వీళ్లని ఏమి అనాలో తెలియటం లేదు

  • @vasuch9060
    @vasuch9060 2 года назад +23

    దేవుడు ఉన్నాడు. టైం వచ్చినప్పడు ఎలాంటి punishment దొరుకుతుందో కాలమే నిర్ణయిస్తుంది. శిశుపాలుడు 99 తప్పులు కృష్ణుడు వదిలేసినట్లు 100 తప్పులు తరువాత ఘోరాతి ఘోరంగా చస్తారు. ఆంధ్ర వాళ్ళు మరి ఎలా భరిస్తున్నారు, ఎలా గెలిపిస్తున్నరో వీళ్ళని.
    దేశ ప్రజలు అసహ్యిచుకుంటారు ఈ విధమైన వ్యాఖ్యాలని, లీడర్స్ ని. చివరకి ప్రజలని కూడా . ఛీ ఛీ.

  • @lakshmiganaparthi1241
    @lakshmiganaparthi1241 10 дней назад +5

    చంద్రబాబు ఏడుస్తూఉంటే మ అమ్మ అయితే ఎలా ఏడ్చిందో చంద్రబాబు గలిచిన తరువాత మ అమ్మ చాలా సంతోషంగా ఉంది ప్రజలు తగిన బుద్ది చెప్పారు

  • @Alitelife
    @Alitelife 11 дней назад +6

    . ఇది చూసి. నాకు. చాలా. ఏడుపు. వచ్చింది.

  • @nehamahanthi687
    @nehamahanthi687 21 день назад +120

    2024 లో చూపించారు..ప్రజలు rod తో...

    • @Lilly-cm4yv
      @Lilly-cm4yv 17 дней назад +1

      అవన్నీ correctte yaanker gaaru

  • @nlakshmi4225
    @nlakshmi4225 2 года назад +61

    ఇదంతా ప్రశాంత్ కిశోర్ స్కెచ్ ,ఎలాగూ అందరూ దుర్మార్గు లే కనుక ఈజీగా పాత్రలు పోషించేసారు. దీంతో ప్రజలధృష్ఠి మళ్ళించగలిగారు.

  • @vishnumohan999
    @vishnumohan999 19 дней назад +19

    మాఅన్నగారి అమ్మాయిని అంటే ఊరుకుంటామా. అలాగే రాజశేఖర్ రెడ్డి గారిని అన్నగా అభిమానించే వారు ఉన్నారు. వారి కూతురికి అన్యాయం జరిగితే ఊరుకుంటామా అని వారు అను కున్నారు. ఇది కదిలించింది

    • @MahilaTelugu
      @MahilaTelugu 19 дней назад

      Cheppu tesukoni kottali NTR ante manaki devudu ayana kuthuri ni

    • @jalajab8462
      @jalajab8462 18 дней назад

      కన్నీటి పర్వంతం కాదు. కన్నీటి పర్యంతం

  • @sirivlogs475
    @sirivlogs475 17 дней назад +10

    వేడవ వద్దు సార్ భగవద్దీత ని ఫాలో అవండి సత్యమ్ వజయతే క్రిష్ణుడు అర్జనునికి ఏమి చెప్పాడో గుర్తు తెచ్చుకొని ఫాలో అవండి

  • @prajasekhar7961
    @prajasekhar7961 21 день назад +21

    2024 ఫలితం తరువత ఎవడైనా మాట్లాడాడు

  • @kwtkk485
    @kwtkk485 2 года назад +95

    బహుశా కొడాలి గాడు వాళ్ళ ఫ్యామిలీని గుడ్డలు వూడదీసి నిలబెట్టాడేమో అందుకే గుర్తుకు వచ్చి వుంటాది

  • @nlsowjanyathota3381
    @nlsowjanyathota3381 20 дней назад +30

    Devudu vunnadu god blessings you so much sir cm chandra babu sir jai TDP

  • @manjunathamanjunatha8544
    @manjunathamanjunatha8544 16 дней назад +7

    Correct ga chepparu sir

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 13 дней назад +5

    ఇలాంటి మాటలను ప్రోత్సహిస్తూ సభ గౌరవాన్ని ఏం చేసేరో చూడండి అధికారసభ్యులు సభ్యుల ఆది నాయకత్వం సభాపతి.

  • @shailuk9862
    @shailuk9862 18 дней назад +7

    Anchor గారు ..( కన్నీటి పర్యంతం ,పాతివ్రత్యం) సందర్భం కాకున్నా చెప్పాల్సి వచ్చింది 🥱

  • @sravanisandya3036
    @sravanisandya3036 20 дней назад +18

    Cbn garu great person
    Alanti vision unna babu garini elanti matalatho 😢 pincharu andhukea andharu kalisi sunamilo kottukupoyaru

  • @manakosam77
    @manakosam77 17 дней назад +7

    కన్నీటి పర్యంతం సార్

  • @veeraswamichennuri8699
    @veeraswamichennuri8699 13 дней назад +4

    ఆరోజున మాట్లాడిన మాటలకే ఈ రోజున వైసిపి తుడుచుకు పోయింది

  • @itisreenivasulu9379
    @itisreenivasulu9379 20 дней назад +12

    Anna valla పాపం పండింది

  • @srinivasah5198
    @srinivasah5198 8 дней назад +3

    మీ కన్నీరు వృధాకాలేదు... పెను తుఫాను గా మారి దుర్మార్గులను రాజకియ సమాధి చేసింది 🙏

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 6 дней назад +2

    చంద్రబాబు నాయుడు గారిని ఇంత భావోద్వేగంగా ఎప్పుడు చూడలేదు ఎందుకంటే ఏ ఎమోషన్స్ కనపడకుండా ఉంటారు ఆయన, అలాంటిది ఇంతగా కంట తడి పెట్టారు అంటే, ఎంతో బాధపడి అంటారు, అతని బాధను కూడా అవహేళన చేశారు ఈ దుర్మార్గులు, కౌరవ సంతతి

  • @gayazshaik5171
    @gayazshaik5171 20 дней назад +7

    Respect every women

  • @sivakumarphx
    @sivakumarphx 2 года назад +17

    We should respect every women in this world. I doesn't meatter whether they are family members of a political party or a common women. Always women deserves a respect.

  • @bannuchandu
    @bannuchandu 21 день назад +21

    2024 lo results tho prajalu buddhi chepparu

    • @nehamahanthi687
      @nehamahanthi687 21 день назад +2

      చెప్పారు 2024 ఇది..

  • @user-qi8kl9rd9d
    @user-qi8kl9rd9d 12 дней назад +4

    గత ప్రభుత్వం లో ఎంఎల్ఏ లు ఏన్ని కోట్ల అభివృద్ధి
    పనులు చేశారో
    విచారణ జరిపించండి

  • @TheVasu570
    @TheVasu570 10 дней назад +2

    నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి చంద్రబాబు గారి బాధ చూసి

  • @Sriharihara777
    @Sriharihara777 8 дней назад +3

    దయచేసి ఇంట్లో ఆడవాళ్ళ మీద నిందలు వేయోదండి.....నాశనం అయిపోతారు

  • @user-rohit4535
    @user-rohit4535 12 дней назад +5

    కొట్టుకొని పోయారు యదవలు అంత ap ki పట్టిన చీడ వదిలింది

  • @sayeeswarimaganti4427
    @sayeeswarimaganti4427 20 дней назад +7

    కన్నీటి పర్యంతము- పాతివ్రత్యము-

  • @rajyalakshmiwaitingforrema6790
    @rajyalakshmiwaitingforrema6790 2 года назад +17

    Article 51 (e)
    Article 51A (e) imposes on every citizen by way of fundamental duty the responsibility to renounce practices derogatory to the dignity of women.
    RESPECT WOMEN ☝️

  • @jhanseejanapati504
    @jhanseejanapati504 20 дней назад +11

    వాళ్ళు అన్నది అంత అర్దం కాలేదు కానీ టీవీ వాళ్ళు విడమరిచి క్లియర్ గా తెల్వని వలకి కూడా తెలిసేలా చేసారు

  • @Sriharihara777
    @Sriharihara777 8 дней назад +2

    ఎవరైనా కానీ ఇంట్లో ఆడవాళ్ళు ను నిందలు వేసినా,అవమానించిన నాశనం తప్పదు

  • @mallikarjunaraouvv
    @mallikarjunaraouvv 21 день назад +20

    Take revenge

  • @subbalaxmi2868
    @subbalaxmi2868 11 часов назад

    ఆడదాని ఉసురు తగిలి తే మట్టి కొట్టుకుపోతారు ఆడదాంటే ఆధిపరాశక్తి అలాంటి మహాతల్లి ప్రతి కన్నీటి చుక్కకి అనుభవిస్తారు

  • @shakeelashaik4567
    @shakeelashaik4567 20 дней назад +16

    Nyayam jarigindi sir

  • @gorleappalanaidu4133
    @gorleappalanaidu4133 19 дней назад +3

    Super sir

  • @kondapallisatyanarayana7014
    @kondapallisatyanarayana7014 2 года назад +31

    జీవితంలో ఇలాంటి government చూడలేదు చి వరస్ట్

  • @shaikmehboobbasha5453
    @shaikmehboobbasha5453 19 дней назад +3

    Super 👍👍👍👍👍👍

  • @patnanaramu468
    @patnanaramu468 2 дня назад

    మాకు చాలా భాధగా ఉంది sir మీరలా ఏడుసుంటే .. please sir .. badha పడొద్దు .. god blessings meku ఉంటాయి sir ..

  • @ravibabunaikjatavathu8912
    @ravibabunaikjatavathu8912 2 года назад +4

    Super sir miro

  • @jbtirumalacharyulu5542
    @jbtirumalacharyulu5542 18 дней назад +2

    కన్నీటి పర్యంతం

  • @sitaramasharma101
    @sitaramasharma101 16 дней назад +2

    అందుకే.2024.నుంచీ. జీ వితాంతం. ఆ పార్టీ.మొత్తం. ఏ డు స్తూనే.వుంటారు

  • @user-rn6yf5ws2x
    @user-rn6yf5ws2x 8 дней назад +1

    ప్రత్యర్థులు ఎలాంటి వారైనా వ్యకిగత విజయాలు మాట్లాడకూడదు చాలా బడపడవలసిన విశయం edavalanu తొక్కి narateeyandi పవన్కళ్యాణ్ గరుని assambly లో చూడాలని వుంది

  • @thesamedison
    @thesamedison 18 дней назад +1

    2024 elections is the Greatest comeback in the history of Telugu politics. 164/175🔥

  • @MahilaTelugu
    @MahilaTelugu 19 дней назад +7

    Aadavalla usuru chivariki chellella usuru..devudi script idi

  • @jaanbasha5692
    @jaanbasha5692 2 года назад +13

    శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని మాదర్చొడ్ అన్నప్పుడు TDP రూలింగ్ లో ఉంది కదా, మరి శ్రీ రెడ్డి నీ అరెస్ట్ చేయలేదు ఎందుకు ?

    • @santhikanamathareddy6268
      @santhikanamathareddy6268 28 дней назад

      Srireddy hyd lo vagindi ikkadakadu

    • @feministba
      @feministba 21 день назад +10

      Case pedithe evarina police velli arrest chestaru.daniki govt em sambadham.

  • @kondasrilatha8895
    @kondasrilatha8895 2 года назад +4

    Court లో వేయండి

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 6 дней назад +1

    కన్నీటి పర్యంతం not పర్వంతం

  • @Parvathi916
    @Parvathi916 20 дней назад +7

    Sabhalo aadavari vyakthithwam and seelam meeda nindalu vesthe appude akkadunna vallandari pathanam start ayinattu, YCP pathannaniki beejam aaroje padindi..sabhalo droupadi ni avamaninchinanduku akkada chusthu nilabadda durmargule kaadu mahonnatha vyakthulu kuda siksha anubhavincharu

  • @satyavathirekapalli5185
    @satyavathirekapalli5185 2 года назад +9

    Sorry. కన్నీటీ పర్వంతం కాదు.. 'ఠన్పీటి పర్యంతం.

  • @sandhyapotala9558
    @sandhyapotala9558 12 дней назад +3

    cbn garu mee edusthunte maaku tears vastunnai a vedavalaki samskaram ledhu

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 13 дней назад +3

    Enka AP lo ysrcp party undhakudadu

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 12 дней назад +1

    పర్వంతం,కాదురా,పర్యంతం

  • @sesettiramanakumar8242
    @sesettiramanakumar8242 16 дней назад +1

    సార్ ఎవ్వర్నీ కన్నీటి బొట్టు రానివ్వకూడదు జన్మజన్మలకు ఏడిపిస్తే సార్

  • @pakeerareddygayam6528
    @pakeerareddygayam6528 17 дней назад +3

    కన్నీటి పర్యంతం అయ్యారు.మహా న్యూస్ ఎండీ వంశీ అట! కన్నీటి పర్వంతం అయ్యారు అంటున్నాడు.

    • @nanibhagat
      @nanibhagat 13 дней назад +2

      Meeru manushula thu

    • @sailajathota1401
      @sailajathota1401 5 дней назад +1

      Oh.... Reddy vaa... Anduke ila matladutunnav

  • @bobbabalambika3816
    @bobbabalambika3816 19 дней назад +4

    Devatha lanti buvanammani matladina vedhavala ki kalamu devudu sicharel vestharu sir meeru jail lo vunnapudu bhagavanthudu prathi chanu ,,ee media vallu yidhi repeat cheyakandi plz,,,,,,,🙏🙏🙏🙏

  • @venkatalakshmiammu3345
    @venkatalakshmiammu3345 20 дней назад +4

    Karma always follows you so be care full

  • @sahithayelamanchili2606
    @sahithayelamanchili2606 2 года назад +6

    Arey Vallabhaneni Vamsi!! Aa maatalu anataanki neeku noru elaa vachindi raa!!??
    Nee jimmadi ponu
    Nee dinam cheyya!!
    Nuvvu pakshavaatham vachi ponuu!!

  • @susanthprabhub.ssatyamevja7533
    @susanthprabhub.ssatyamevja7533 2 года назад +15

    "కన్నీటి పర్వంతం" కాదు... "కన్నీటి పర్యంతం" అంటారు!

    • @rameshvv4445
      @rameshvv4445 2 года назад +2

      Hatts of to you for keen observation

    • @mblingam
      @mblingam 2 года назад +1

      Our Ap is going to hell because of people like you. What is the incident and what you are talking, can you understand?

    • @susanthprabhub.ssatyamevja7533
      @susanthprabhub.ssatyamevja7533 2 года назад +1

      Mr. Lingam, what's your problem? Behave your age!

  • @JallurihemakoteswaraoJalluri
    @JallurihemakoteswaraoJalluri 19 дней назад +4

    Etuvanti yadhavalani bharatam pattali.

  • @ramakrishnamraju9079
    @ramakrishnamraju9079 20 дней назад +3

    2024 lo siksha vesadu god

  • @Shivajyothi333.
    @Shivajyothi333. 22 дня назад +3

    😢😢😢😢😢😢😢😢😢

  • @shanthimucheli5040
    @shanthimucheli5040 14 часов назад

    ఆనాడు భారతంలో ద్రౌపతిని కౌరవులు అవమానించి సర్వనాశనం అయ్యరని చరిత్రలో చదివాము. ఈ రోజు భువనేశ్వరిని అవమానించి వై య ర్ కూటమి సర్వనాశనం అయింది.పవిత్రమైన ఆడదాని వుసురు పోసుకన్నవాడు చరిత్రలో మిగలేదు.

  • @drprakashbabumbabu8688
    @drprakashbabumbabu8688 22 дня назад +4

    Please don't compare them to animals, even animals will not forgive such dirty statements, CBN will be CM next time because the dirty activities have reached the peaks if tirumala

  • @sabhaskarrao4301
    @sabhaskarrao4301 День назад

    Very inhuman incident, we should not drag families into politics

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 19 дней назад +3

    Jai TDP Jai PVN maa lKSBB

  • @user-mb7by4hu2t
    @user-mb7by4hu2t 19 дней назад +1

    ❤❤❤ JAI ANDRA PRADESH PRAJALU ❤❤❤❤❤❤❤❤ HONEST CLEVER VOTERS IN INDIA ❤❤❤❤❤❤❤

  • @yagamsatyakala375
    @yagamsatyakala375 19 дней назад

    ♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏

  • @prashanthi9293
    @prashanthi9293 20 дней назад +3

    Speaker em chesunndu