41 రోజులు దీపం పెట్టి అది చదివితే జరిగిన చిత్రం | Hanuman deepam changed his life | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 319

  • @rukminivijaya5995
    @rukminivijaya5995 6 месяцев назад +407

    నేను హనుమాన్ చాలీసా 41 డేస్ చదివిన తరువాత నాకు బాబు పుట్టాడు మరల 1౦8 రోజులు రోజుకు11సార్లు చదివిన తరువాత ప్రభుత్వ పాఠశాలల్లో ఉద్యోగం వచ్చింది ఇటు వంటివి చాలా ఇల్లు షాపు

    • @ShruthiShruthi-nr9jn
      @ShruthiShruthi-nr9jn 6 месяцев назад +46

      ఎలా చదివారో కూడా చెప్పండి.. మేము కూడా చదువుతం

  • @meenakshi33
    @meenakshi33 6 месяцев назад +117

    Nenu kuda chesenu Naku ఇష్టమైన పర్సన్ తో పెళ్ళి జరిగింది

  • @Shailumssvvlogs
    @Shailumssvvlogs 6 месяцев назад +170

    మేము ఆ ఆంజనేయ స్వామిని నమ్ముకున్నందుకు ఎన్నో చాలా రకాలైన ఇబ్బందులు నుండి బయటపడ్డాము ఆ దేవుడు మాతో ఎప్పటికీ కలిసే ఉంటాడు అని మాకు అనిపిస్తూ ఉంటుంది. చెబితే నమ్మరు కానీ మంగళ శనివారాల్లో మాకు ఆ హనుమంతుడు కోతి రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా వచ్చినా మేము ఆ తండ్రిని తలుస్తూ వెళ్తాము వస్తాము. ఆ రాములవారికి ఆ హనుమంతుడు ఎంత భక్తుడో మేము కూడా హనుమంతునికి అంతటి భక్తులం. ఈ దేవుణ్ణి తలుచుకోని క్షణం ఉండదు. ఇటీవల మా ఆయనను కూడా ఇంటి పైనుంచి పడితే ఒక్క దెబ్బ కూడా తాకకుండా ఆ హనుమంతుడే రక్షించాడు. మా గొంతుకలో ప్రాణం ఉన్నంతవరకు ఆ దేవున్ని మేము విడిచిపెట్టం. ఆ దేవుడే మాకు రక్ష అండదండ. ఇలాంటి అద్భుతాలు మా జీవితంలో
    ఎన్నో జరిగాయి. ఆ దేవుడు ఉన్నాడు అనడానికి మేమే సాక్షులం. ఈ విషయాలన్నీ పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన గురువు వారికి పాదాభివందనాలు. జై శ్రీరామ్ జైహనుమాన్🙏🙏🙏

  • @lalithadoddi8900
    @lalithadoddi8900 6 месяцев назад +192

    ఈ తండ్రిని నమ్మినందుకు నన్ను ఎన్నో కష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాడు

  • @POTLAPADMA
    @POTLAPADMA 5 месяцев назад +46

    స్వామీ నా బిడ్డని కాపాడు నా బిడ్డ నీ ఆ జబ్బు నుండి బయట పడ వేయి స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VanisreeBuddarapu
    @VanisreeBuddarapu 2 месяца назад +26

    ఆంజనేయ నా సమస్యలు తీర్చు తండ్రి

  • @lingamg8
    @lingamg8 День назад

    భయాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని ప్రసాదించే మన స్వామి ఆంజనేయ స్వామి. జై శ్రీ రామ్ జై హనుమాన్

  • @nirupamayarlagadda787
    @nirupamayarlagadda787 2 месяца назад +6

    తండ్రీ, నా కుటుంబాన్ని దీవించు అయ్య. నా బిడ్డలకి ఉద్యోగాలు ఇప్పించు తండ్రి🙏

  • @rajasekhar_videos
    @rajasekhar_videos 6 месяцев назад +91

    గురువుగారికి నమస్కారం🙏, ఆంజనేయస్వామి పాదాల కింద రాక్షసులు ఉంటారని అందుకని స్వామి పాదాలు తాకరాదు అని కొందరు పండితులు చెప్పారు ఇది ఎంత వరకు నిజం ఉందో నాకు తెలియదు మీరు దయచేసి నాకు సమాధానం చెప్పండి నాకు ఆంజనేయస్వామి , కృష్ణుడు అన్న చాలా ఇష్టం ఆ ఇష్టం నేను మాటల్లో చెప్పలెను చిన్నప్పటినుంచి నాకు అలా ఇష్టం అయిపోయారు ఇద్దరూ.
    శ్రీ మాత్రేనమహ.

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar 4 месяца назад +17

    నేను కష్టం తీరాలి నీ బలం నీ అనుగ్రహం నాకు కావాలి స్వామి అని పూజించే సరికి నాకు లేకున్నవి కలిగేలా చేసాడు ఇల్లు ఇంకా మిగిలిన వి శ్రీ ఆంజనేయం 🙏🙏🙏

  • @sumalathakuthadi6129
    @sumalathakuthadi6129 11 дней назад +3

    41 days hamuman temple ki velte swamy kalalo ki vastaru its true naku aa luck jarigindi.

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 6 месяцев назад +43

    అవును గురువుగారు మన పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఆధ్యాత్మికత తప్ప మరొకటి కానీ కాదు లౌకిక విషయాలు అందరికీ తెలుసు ఈ సంపద ఇస్తే అన్ని సంపదలు వాటంత అవే వస్తాయి

  • @venkateshm4593
    @venkateshm4593 6 месяцев назад +60

    రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కి 🙏🙏🙏

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar 4 месяца назад +19

    నేను చాలా కష్టాల్లో ఉండేదాన్ని ఆంజనేయస్వామి నీ 2 ఇయర్స్ నిష్టిగా పూజించే సరికి అభిషేకం ఆకుపూజా అనుమాన్ చాలీసా చదివితే నా కష్టం తిరిపోయి బాగున్నా ఇప్పుడు

  • @maheswaramashwini4517
    @maheswaramashwini4517 3 месяца назад +3

    Naku sub inspector job vachindhi.
    Job ki related efforts pettaanu...and Hanuman chalisa kuda chaduvuthuu undedhaanni bhakthi tho nammakam tho. He created miracles in my life.

  • @suryakiran4722
    @suryakiran4722 6 месяцев назад +16

    Nenu 21days sadhana chesanu swamy hanuman mantram chadvthu naku anipincedi natho hanuman unnara 21days ayyaka oka bhayakram aina peeda kala vachindi
    chepthey namaru aa peeda kaalalo nundi bhayataki ralekapothuna matladalekapothuna, chala anthey chala bhayam vesindi
    apdu Anjaneyaswamy kanapadaru kalalo nenu unna annathu na vepu choosaru apdu Anjaneyaswamy namam na nothi ki vachindi Jai shree ram anthu Jai shree Anjaneyam anthu unna apdu aa bhaykaram aina peeda kala nundi bhaytaka vacha apdu anipinchindi athanu nathoney unnaru ani

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 6 месяцев назад +16

    సదా నీ నామ స్మరణలో జై వీరాంజనేయ 🚩🌺🙏🏻🌺🚩🚩🚩🚩🚩🚩🚩

  • @VenkataRamanaRatnapati
    @VenkataRamanaRatnapati 6 месяцев назад +25

    జై శ్రీరామ్🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️జై హనుమాన్ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️

  • @nareshjampala7140
    @nareshjampala7140 6 месяцев назад +38

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏

  • @maheshbabu8308
    @maheshbabu8308 6 месяцев назад +26

    ❤ Rama Lakshmana Janaki Jai bolo Hanuman ki

  • @maheshgorle5222
    @maheshgorle5222 6 месяцев назад +9

    💐జై శ్రీరామ జై హనుమాన్ ఓం శ్రీ సాయి ఓం శ్రీమాత్రే నమః 🙏🚩

  • @Lucky-Ikkey
    @Lucky-Ikkey 6 месяцев назад +56

    Problems vunte bhagavantudu natone vuntaru ani nenu nammutaanu..aayana padalu pattukuni vuntanu..easy ga problem ni face chesi nelabade sakthini …
    Na Father
    Brother
    Friend ga Ramayya Hanumayya ni pampinchi kapadutunnaru..
    Two big accidents jarigaayi naku..kaani devudu naku chinna gita kuda padakunda bayataki tesuku vachharu..🙏🙏

  • @sureshyadav888k
    @sureshyadav888k 6 месяцев назад +6

    శ్రీరామ దూతాయ హనుమతే నమః 🙏🙏🙏🙏

  • @today7026
    @today7026 6 месяцев назад +6

    జై శ్రీ వీరాంజనేయ 🚩

  • @LaxmiLaxmi-fp4rq
    @LaxmiLaxmi-fp4rq 6 месяцев назад +8

    జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్

  • @BhasavaswararaoM
    @BhasavaswararaoM 6 месяцев назад +3

    హనుమాన్ ఆఫర్దారక స్తోత్రం గురించి చెప్పండి

  • @kanchijahnavijapi5234
    @kanchijahnavijapi5234 6 месяцев назад +5

    Jai sri Ram Jai Hanuman maa Babu third year nundi daily Hanuman chalisa chaduvuthadu.idantha Hanuman krupa now he is 14 years Hanuman chesina miracles enno jai Hanuman..andariki Hanuman krupa vundali

  • @AnuradhaBodducherla
    @AnuradhaBodducherla 2 месяца назад +2

    ధన్యవాదములు సర్.

  • @kandregulalakshmiravi1042
    @kandregulalakshmiravi1042 6 месяцев назад +4

    Namaskaram guruvu Garu Naku Hanuman chalisa chala ishtam 🚩🙏🙏🙏

  • @sridharboragalla6101
    @sridharboragalla6101 6 месяцев назад +3

    జై శ్రీరామ్ జై హనుమాన్ అంజన్న నీ దయా 🕉️🔱🚩🌹🙏🌹

  • @keerthipelluri994
    @keerthipelluri994 6 месяцев назад +2

    🙏🏻🙏🏻హరే రామ హరే రామ రామ రామ హరే హరే 🙏🏻🙏🏻

  • @boggarapusanthi7489
    @boggarapusanthi7489 6 месяцев назад +7

    ఆయన దయ అందరి పిల్లల మీద ఉండాలి

  • @srinivas19337
    @srinivas19337 Месяц назад +1

    Ladies ki 41 days lo madya lo aatankam vastey elagandi. Pls chepandi guruvu garu

  • @cherukuthotatriloktrilok6523
    @cherukuthotatriloktrilok6523 3 месяца назад +1

    Oka deepam chala leka rendu deepalu veliginchala please chepandi

  • @kalisicheddamvantalu4336
    @kalisicheddamvantalu4336 6 месяцев назад +7

    Na husband sundarakana 11 yrs nundi Nitya parayana chesevaru,Kani 2021 lo corona lo maranincharu.Appatinundi enno kastalu

  • @srinubabukataris3311
    @srinubabukataris3311 6 месяцев назад +2

    జై శ్రీరామ్ 🙏🙏
    శ్రీ ఆంజనేయం 🙏🙏
    సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏

  • @laxmikante646
    @laxmikante646 5 месяцев назад +2

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KokkuDurga-nb5zu
    @KokkuDurga-nb5zu 6 месяцев назад +7

    కార్యసిద్ధి హనుమాన్ కి జై
    రామదూత హనుమాన్ కి జై🙏🙏

  • @srkadarla
    @srkadarla 6 месяцев назад +3

    Nenu BRATHIKI Unnanu antey..SWAMY vari Dhaya..1000000000%%%🙏🙏🙏🙏

  • @vbujjickvbujji8636
    @vbujjickvbujji8636 5 месяцев назад +2

    🙏 Guruvugaru... Kids kosam parents cheyavacha please reply sir🙏

  • @Sri-yb4jo
    @Sri-yb4jo 6 месяцев назад +39

    మీరు చెప్పిన పద్దతి ప్రకారం సుందరకాండ చేశాను , బట్ still నేను సహాయం చేసినవాళ్లు తీసుకున్న డబ్బులు అసలు కానీ వడ్డీ కానీ ఏమి ఇవ్వడం లేదు , బ్రతకడం కష్టంగా ఉంది , కనీసం దేవుడికి పూజసమగ్రి అన్నా క్కొనగలని లేదో అని భయంగా ఉంది .... ఆ భగవంతుడు నాచేత ఒక్కపూట భోజనం చేయిస్తున్నారు , భూశయనం చేయిస్తున్నారు , రామ కోటి రాయిస్తున్నారు నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా నేను రాయించెలా అవకాశం ఇస్తున్నారు

    • @NanduriSusila
      @NanduriSusila  6 месяцев назад +59

      సుందరకాండ చదివేస్తే మనం ఇచ్చిన డబ్బులన్నీ వెంటనే వెనక్కి వచ్చేయవు, అలా వచ్ఛేస్తే వడ్డీ వ్యాపారులూ, Bank లూ అందరూ Collection కి వెళ్ళకుండా సుందరకాండే చదివేస్తారు కదా!
      ఇటువంటి పారాయణలు కర్మని కరిగిస్తాయి . మీరు కానీ, మీ తల్లి తండ్రులు కానీ గతంలో ఎవరికైన ధనం ఎగవేసి ఉంటే ఆ కర్మ ఇలా కొడుతుంది. అది ఎంత తీవ్రంగా ఉందీ, మనం ఎంత భక్తిగా చేశాము అన్నదాన్ని బట్టి జీవితం నడుస్తుంది
      - Susila

  • @umakanakala5411
    @umakanakala5411 6 месяцев назад +5

    Hanuman Jayanthi rojuni puraskarinchukoni meeru Naa comment ni pin chestu chesina video ippude chusi nijamga kanneeru aagaledu guruvugaru, maa jeevitham lo ah Anjaneya swamy chesina adhbutham Mee dwara kavalisina variki cheri vaari life lo unna anarogya samasyalni dooram chesukotaniki upayogapadithe antha kanna aanandam inkem ledu, oka chinna maata andi adi cow ghee kaadandi. ( Aava noone, Mustard )oil

    • @sumav4222
      @sumav4222 6 месяцев назад +1

      Thanks for confirming

  • @Manojkumar-TTT
    @Manojkumar-TTT 6 месяцев назад +7

    గురువు గారు నాకు మనసులో ఓం నమః శివాయ అని 24 గంటలు అనుకోవటం అలవాటు కానీ కొంత మంది అల మనకి మనం అనుకోకూడదు ఎవరైన గురువు మనకి ఉపదేశం ఇస్తేనే అల అనుకోవాలి అంటారు... మరి ఇది నిజం గా మనకి గురువు చెప్తేనే చెయ్యాల లేక మనకి మనం అనుకోవచ్చా...please replay 🙏🙏

  • @annapurnaakella2935
    @annapurnaakella2935 12 дней назад

    Hanuman ji deepam ela pettali.
    Enni sarlu hanuman chalisa chadavali.
    Intlo peattacha andi

  • @kothavenkateswarlu3161
    @kothavenkateswarlu3161 6 месяцев назад +11

    Namskaram guruvugaru Ee deepam yela pettali pooja vidhaanam cheppandi

  • @priyankapinky3205
    @priyankapinky3205 Месяц назад

    Uppu deepam intlo pettacha ... uppu deepam gurinchi vivaraalu cheppandi ...

  • @rams6905
    @rams6905 6 месяцев назад +3

    This vedio changes my mind set 🙏

  • @priyabonam209
    @priyabonam209 3 месяца назад +1

    Hanuman chalisa pdf peti unte bavundede gurugaru

  • @Sundarammastaaru
    @Sundarammastaaru 3 месяца назад +7

    Idhi naaku jarigina true incident, anjaneya swamy ki mokkithe panulu avuthaaye ani vini mokke...vichithranga oka month lo naa imp work ayinddi!!...anjaneya swamy mahima sure ga vuntundi!!!.....anjaneya swamy sure ga help chesthaaru!!!...…idhi yadarda ghatana!....naaku ippatiki shock aa imp work ala ela jarigindi ani!!...kani manasu maathram swachhanga vundali!!!....appudu sure gaa jaruguthundi!!....andariki anyayalu chesi panulu avvali ante avvavu!!!.....swachhamyina manasu tho prematho mokki choodandi pakka aa pani avuthundi!!

  • @silpadevarasetty6513
    @silpadevarasetty6513 2 месяца назад

    Shashtti devi stotram gurinchi cheppandi guruvu garu...

  • @lakshmivasavi8231
    @lakshmivasavi8231 6 месяцев назад +2

    చాల సంతోషం అండి !

  • @subbalakshmisunkari9295
    @subbalakshmisunkari9295 2 месяца назад

    Jai sri ram..naku oka Adbutham jarigindi..jai hanuman...🙏🏻🙏🏻🙏🏻

  • @RajaRaja-zw6lr
    @RajaRaja-zw6lr 6 месяцев назад

    బజరంగ్ బాన్ మంత్రం దయచేసి సార్ చెప్పండి❤

  • @moulalisk5362
    @moulalisk5362 4 месяца назад

    గురువు గారికి నమస్కారం🙏

  • @trivenis681
    @trivenis681 6 месяцев назад +5

    Veerabharraswamy Pooja gurinchi cheppadi guruvugaru

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 6 месяцев назад +6

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @narranagalakshmi772
    @narranagalakshmi772 6 месяцев назад +2

    Lalitha devi poja vidanam petandi Guruvugaru please

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 6 месяцев назад

      Nanduri pooja videos lo vuntundhi or search nanduri lalitha pooja

  • @kavyamuthyam1474
    @kavyamuthyam1474 Месяц назад +1

    90 days nundi nen continuous ga devudiki poojalu chesthune unna.. mari ahh devudu nannu endhuku karunisthaledu?

  • @Lakshmi_Panchagavya
    @Lakshmi_Panchagavya Месяц назад

    Intlo cheyocha andi

  • @sridevimudunuri7229
    @sridevimudunuri7229 6 месяцев назад +6

    దీపం ఇంట్లో పెట్టుకోవచ్చా గురువుగారు లేక గుడి కె వెళ్లి పెట్టాలా

  • @BhaktimargamjaisriKrishna
    @BhaktimargamjaisriKrishna 6 месяцев назад +12

    Sri Rama Durham shirasa smarami🙏🙏

  • @priyankapinky3205
    @priyankapinky3205 Месяц назад

    Aadavallu panchamukhi rudraksha roju vesukovacha ... rudraksha dharinche niyamalu cheppandi ...

  • @rajeswariyakkanti7895
    @rajeswariyakkanti7895 6 месяцев назад +1

    I am blessed with Hanuman blessings.

  • @kirankumar-iq3qw
    @kirankumar-iq3qw 6 месяцев назад +3

    41 ka rojulu ante prate mangalavarama swamy

  • @padmavathigolla3651
    @padmavathigolla3651 6 месяцев назад

    Maku onlinelo dabbulu poyinayi, emi chesthe vasthayi

  • @shilpaburle5603
    @shilpaburle5603 6 месяцев назад

    Intlo deepam pettukoni 41 days cheyocha swami

  • @789Shiva89
    @789Shiva89 6 месяцев назад +20

    నమస్కారం నండూరి గారు దయ చేసి నాకు రిప్లై ఇవండీ,లాస్ట్ ఇయర్ నా జాబ్ పోయింది ఇపుడు నేను హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటున్న,నేను ఎంత ప్రయత్నించి నేర్చుకోవాలి అన నేర్చుకోలేకపోతున చదివిన గుర్తు ఉండట్లేదు మర్చిపోతున్నాను తెలివిగా ఆలోచించలేక పోతున,నేను తీసుకునే కోర్సు నాకు అర్ధం కావట్లేదో లేక నాలో ప్రాబ్లం వుందో అర్థం అవట్లేదు అండి,దయ చేసి ఏంచేయాలో చెప్పండి కొంచెం...🙏

    • @1988naresh
      @1988naresh 6 месяцев назад +2

      Pls do దత్త దీక్ష watch video మదే by nanduri గారు regarding దత్త దీక్ష

    • @Raju-bj8xr
      @Raju-bj8xr 6 месяцев назад +1

      Change the course. And try to read saraswati kavacham.

    • @mcreative7241
      @mcreative7241 6 месяцев назад +3

      స్వామి హనుమ ఆలయానికి 41రోజులు ఉదయం 5-6 or 6-7 మధ్యలో వెళ్ళండి. హనుమాన్ చాలీసా పారాయణము చేయండి.
      (Optional)
      వీలైతే దీపం పెట్టండి. ఒక బెల్లం ముక్క పెట్టండి. 11 రోజులలోనే మార్పు కనిపిస్తుంది.

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 6 месяцев назад +2

      Ramayan vinandi or rama pattabhiskekam sarga 42 days parayana cheyandi

    • @vaishnaviyadav7102
      @vaishnaviyadav7102 6 месяцев назад +2

      Shyamala dandakam cheyandi...

  • @sujatavenkat7194
    @sujatavenkat7194 6 месяцев назад +3

    Baga chepparu sir

  • @kotiravula8659
    @kotiravula8659 6 месяцев назад

    Shri Rama Jai Rama Jai Jai Rama 🙏🙏🙏🙏🙏 Shri Hanuman Jai Hanuman Jai Jai Hanuman 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SunithaAkula-y8t
    @SunithaAkula-y8t 4 месяца назад

    Guruvugaru na age 29 marriage avlante em chyli

  • @Edulapuramswapna
    @Edulapuramswapna 6 месяцев назад

    Guruvu ladies 41 days kudaradu kada

  • @sharadamantha5273
    @sharadamantha5273 6 месяцев назад

    జై శ్రీ హనుమాన్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saihimabindukondapalli2768
    @saihimabindukondapalli2768 5 месяцев назад

    Jai Hanuman Jai Shri Ram🙏🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 6 месяцев назад +1

    Shree Rama Jayam 🙏🙏 from Andhra Pradesh Srikalahasti 🙏🙏

  • @sravanthikundeti3114
    @sravanthikundeti3114 14 дней назад

    Jai shree ram Jai hanuman

  • @sidduteju789
    @sidduteju789 6 месяцев назад

    Varahi navarathrulu gurinchi chepandi pls

  • @sujjiaa
    @sujjiaa 6 месяцев назад +2

    Guruvugaru namaskaram 🙏 chala thabks meeru naa life nee safe ur doing thanks...

  • @BashaBhai-wo7my
    @BashaBhai-wo7my Месяц назад

    ఆంజనేయస్వామి పటం ఉండాలా కచ్చితంగా

  • @moulalisk5362
    @moulalisk5362 4 месяца назад

    Jai ram bhakth hanuma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothithadakamalla7096
    @jyothithadakamalla7096 6 месяцев назад

    Jai Hanuman Jai Hanuman 🚩🚩🚩🚩🙏🙏

  • @YogeswararaoVadakoppula
    @YogeswararaoVadakoppula 16 дней назад

    గురువుగారు ఇంట్లో చేయాలా గుడికి వెళ్లాలా గురువుగారు ప్లీజ్ చెప్పండి గురువుగారు నైవేద్యం ఏమైనా

  • @venkatsaigunji401
    @venkatsaigunji401 6 месяцев назад

    In upcoming days do video on Hanuman Sankatmochan Stothram with Pronunciation and explanation

  • @MaheswariMahi-hk5ej
    @MaheswariMahi-hk5ej 6 месяцев назад

    dari chupinchandi mee kallu pattukunta okkasari matladali pls sir meetho

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 2 месяца назад

    OmShreeVeranjaneyaswamykapaduthandri

  • @vasundharanarkedamilli9543
    @vasundharanarkedamilli9543 6 месяцев назад

    Nenu hanumanthudini pujisthanu, maku hanuman rakshanga untaadu jai hanuman

  • @VallideviChalla
    @VallideviChalla 6 месяцев назад +4

    రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము

  • @thaddiumadevi9920
    @thaddiumadevi9920 4 месяца назад

    జై హనుమాన్

  • @_civils2024
    @_civils2024 6 месяцев назад

    Ram Lakshman Janaki! Jai bolo Hanuman ki🙏

  • @venkatsaigunji401
    @venkatsaigunji401 6 месяцев назад

    Sir please do video on Hanuman Bajrang Baan Stotram .

  • @karunram8321
    @karunram8321 6 месяцев назад

    Guruvu garu job ravali ante a poja cheyali cheputhara please

  • @shekarpatel2083
    @shekarpatel2083 6 месяцев назад

    జై శ్రీరామ్ 🙏🚩

  • @radhikametla4217
    @radhikametla4217 6 месяцев назад

    🚩 జైశ్రీరామ్🙏🏻

  • @sk84482
    @sk84482 2 месяца назад

    Guruvu garu 11 days cheyyacha...40 days ante middle lo addankulu vasthayi kada ladies ki

  • @MaheswariMahi-hk5ej
    @MaheswariMahi-hk5ej 6 месяцев назад

    bp sugar psoriasis anni unnay

  • @shubhamagarwal9948
    @shubhamagarwal9948 4 месяца назад

    Maha Ganapati
    Sri gurubyoh namah
    Original and fake rudraksha ki difference cheppa galara, rudraksha Hyderabad lo ekkada dorukutadi

  • @TonyStark-fj3fl
    @TonyStark-fj3fl 6 месяцев назад

    Sir bhakta ramadasu gari charitra video cheastara pls

  • @nithyasworld023
    @nithyasworld023 6 месяцев назад +3

    Guruvugariki naa padabhi vandanalu
    Thank you guruvu garu

  • @Shantha-y7c
    @Shantha-y7c 6 месяцев назад

    జై శ్రీ రామ్ 🙏🙏🙏

  • @urmilaravishankar3172
    @urmilaravishankar3172 6 месяцев назад

    Plz post chaganti and nanduri event n bangalore n June 2024

  • @busireddythulasiprasad748
    @busireddythulasiprasad748 3 месяца назад

    Jai sri Rama 🙏🙏🙏
    Jai Sri Hanuman 🙏🙏🙏